❤ ఆరోగ్యం అనేది నా దృష్టిలో చాలా విలువైనది,, చెడు అలవాట్లకు నేను దూరంగా ఉంటున్నాను అలాగే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి మరింత ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚

అన్న నేను సిగరెట్ తాగుతూనే చూస్తున్న ఈ వీడియో , నేను సిగరెట్ మానేయని చాలా ప్రయత్నాలు చేశాను , 15 -20 డేస్ వరకు తాగ కూడా ఉండే వాడిని కానీ బాగా stress గా ఉన్నప్పుడు cigarate తాగి మళ్ళీ బ్రేక్ చేసే వాడిని , నాకు నా మీదనే అసహ్యం వేస్తుంది , ఈ అలవాటు మా ఫ్రెండ్స్ తో స్టార్ట్ అయ్యింది సరదాగా కానీ ఇప్పుడు దుల తీరుస్తుంది , నేను రోజు 10 కంటే ఎక్కువ సిగరెట్ తాగుతాను, రోజు అనుకుంటా రెండే సిగరెట్స్ తాగాలి తర్వాత ఒక్కటి తర్వాత మొత్తమే మానేయాలని కానీ ఎటుచేసి 10 కంటే ఎక్కువ తాగెస్త, నేను ఒక్కటే చెప్పాలనుకుంటన సిగరెట్ ఎలా ఉంటది అని చూద్దాం అని అనుకునే వాళ్ళు తాగి దానికి బానిస అయ్యి మళ్ళీ దాన్ని ఆపడం చాలా కష్టం అవుతుంది
Bro.. ఒకటి చెప్తా విను, మనం or నువు డైలీ ఏమైనా 20 cigarets పట్టవు కదా,and మనం smoke చేస్తాం, చేశాక అలానే ఉండం కదా, water తాగుతం, juices తాగుతం, ఇలా మనం తాగే లిక్విడ్స్ కూడ మన 🫁 లో నీ somke నీ కొంతవరకు clean chesthay bro... అంతెందుకు నీ 🫁 క్లీన్ చేసుకోవాలంటే, morning పరిగుడుపున black tea ☕ తాగు, without Sugar...
Nenu manesa recent ga but Mali sometimes one or 2 taguta week lo. Dinamma eppudu video chusaka intha jarugutunda body lo 😢😢 anipistundi. Inka eppudu mind ni video undi potundi. Manesta complete ga❤❤ thank you bro.
RK gaaru❤ meeru videos inkonchem frequent ga pedithey baaguntaadhi emoo. ofcourse memu Ila cheppinantha easy kaadhu Kaakapothey inkonchem interesting topics tho frequent ga pedithey we are happy ala Ani ippati topics interesting leevu Ani kaadhu just cheppali anipinchi chepthunnah antheyyy 😅😊❤
Eppati nundo smoking quite cheyali anukunna... Ee video chusaka ela quite cheyalo oka idea vachindi... Nenu ekkuva smoke daily 3 to 4 but adi kuda vaddu anipistundi... Recently boady lo Jarugutunna marpulu chusi maaneyali anna manalekapotunna.. Thank you bro.. ❤
Ee video chala mandi lives ni marchagaladhu,, hope this video reaches as many people as possible, it's time to realize manaki vunna bad habit oka innocent person pranam tiyagaladhu,, let share this video to our frnds ,family and let them realize how important is that to maintain a healthy lifestyle,,rk bro niku na family lo chala mandi chala vidaluga runa padi vunam,, chala topics midha knowledge gain cheskunam ,enno books lo chadivina ardam Kani vishayalu mee videos tho easy ga ardam ayyela chestharu,, this video is so very helpful,,plz guys let's share this,, ee topic midha knowledge gain cheskodam valla chala mandi lives save avthai,, take a bow, rk bro man oh man u r just amazing, prathi age group vallaki ardam ayyelaga ,informative ga chestharu videos meeru,, tq rk bro ,,heartfulga chepthuna ee video chusi smoking ki addict ayna vallu maratharu and valla life ni save chesina vallu meere avtharu rk bro,,this video is so helpful and informative,,let's share and spread some knowledge and love😊
TQ soo much video chesinanduk enthaku mundu kuda ... Nenu smoking gurinchi video Cheyyamani adina Video chesinanduku Tq Anna lovr you ... Smoking valla enni problam's unaayi ani thelidu Nenu manestha anna 🎉❤❤
2017 to 2022 Smoking చాలా ఎక్కువగా చేసేవాడిని chain smoker అనేవాళ్ళు మా friends . Covid నుండి మనాలి అని అనుకుంటూ finally Sep2022 stop చేశాను sep2023 కి 1year అయింది నాకు ఇప్పుడు ఆఆ smell కూడా నచ్చడం లేదు. Smoke చేసేవాల్లకి చెప్తున్నాను మనం 3months ఆపగలిగితే చాలు మళ్ళీ ముట్టు కోవాలి అనే ఆలోచన కూడా రాదు. లైటర్ కానీ సిగరెట్ కానీ మనతో తేసుకులెళ్లకుడదు మైండ్ లో స్మోక్ అని ఆలోచన వచ్చినప్పుడు పాన్ డబ్బా దగ్గరకి పోకూడదు కష్టం గా ఉన్నా ప్రయత్నించు.
A kind suggestion to all who are addicted to cigaratte, cigaratte baaga taagandi companies ki dabbulu sampadinchi pettandi, veelithe twaraga ipondi enta batuku batiki oka chinna cigaratte chetilo povadam ante navvostundi
Especially this video for who are most educated people like software Engineer, bank officer, college youth, govt officer, every home 1 person is for drinking and smoking by God Grace I don't have any smoking monthly 1time drink for 90ml and I have movie minded like Telugu big str movie first day 1st showy habbits
👉 Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va9TUDV5vKACY8SJsu2H
❤ ఆరోగ్యం అనేది నా దృష్టిలో చాలా విలువైనది,, చెడు అలవాట్లకు నేను దూరంగా ఉంటున్నాను అలాగే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి మరింత ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
Porn addiction
bro masturbation addiction meeda video cheyy bro sex education
Anna bones gurinchi cheque, avi yalaperuguthai and yapudu growth stop avuthundi and yela growth cheyali
ఈ వీడియో ను మా బంధువులకు,మా మిత్రులకు ఈ అలవాటు ఎవరెవరికి ఉందో వారందరికి share చేశాను.ఇక ఈ వీడియో చూసి ఒక్కరు మారినా ఆ మానసిక ఆనందమే వేరు అన్న.
మా బడిలొ ఎం చదువుకున్న ఏమో కానీ తెలుగు బడిలో మాత్రం చేలా నేర్చుకున్న tnkq so much anna love u ❤❤❤❤❤❤
Same anna
నువ్వు ఎవరో కానీ.... నిజం చెప్పావు...
ఈ videos అర్డమౌతుంది అంటే చిన్నప్పుడు నేర్చుకున్న బేసిక్స్ వలనే కదా 😢
@@nenu_naa_chinnadi yes sir i Agery sir
దేవుడా, ఈ వీడియో చూసాక టెన్షన్ లొ ఇంకో రెండు సిగరెట్లు తాగేసాను 🙏
రేపటి నుండి మానేస్తా అనుకునే వారు . సచ్చేదాకా మా నరు ....
తెలుగు బడి నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను... తెలుగు బడి కి ధన్యవాదములు😊😊
Neenu epati nundi smoking quit chesthuna......
Nen chache antha vaaraku smoking muttanuu...... ✊.. Thnq s mch ur voluble information..!
telugu badi channel. ❤
Bro manesava 1 year ayithundhie😂
ఈరోజు ప్రొద్దున్నే గుర్తొచ్చారు సారు మీరు .
ఒక link పంపుత మీకు చాల హెల్ప్ అవ్తుంది..✌️💯🤝
Two mins silence fr those who not subscribed telugu badi channel 😢 such a knowledgeable worthy channel ever ❤❤❤
❤ ఆరోగ్యం అనేది నా దృష్టిలో చాలా విలువైనది,, చెడు అలవాట్లకు నేను దూరంగా ఉంటున్నాను అలాగే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి మరింత ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
అన్న నేను సిగరెట్ తాగుతూనే చూస్తున్న ఈ వీడియో , నేను సిగరెట్ మానేయని చాలా ప్రయత్నాలు చేశాను , 15 -20 డేస్ వరకు తాగ కూడా ఉండే వాడిని కానీ బాగా stress గా ఉన్నప్పుడు cigarate తాగి మళ్ళీ బ్రేక్ చేసే వాడిని , నాకు నా మీదనే అసహ్యం వేస్తుంది , ఈ అలవాటు మా ఫ్రెండ్స్ తో స్టార్ట్ అయ్యింది సరదాగా కానీ ఇప్పుడు దుల తీరుస్తుంది , నేను రోజు 10 కంటే ఎక్కువ సిగరెట్ తాగుతాను, రోజు అనుకుంటా రెండే సిగరెట్స్ తాగాలి తర్వాత ఒక్కటి తర్వాత మొత్తమే మానేయాలని కానీ ఎటుచేసి 10 కంటే ఎక్కువ తాగెస్త, నేను ఒక్కటే చెప్పాలనుకుంటన సిగరెట్ ఎలా ఉంటది అని చూద్దాం అని అనుకునే వాళ్ళు తాగి దానికి బానిస అయ్యి మళ్ళీ దాన్ని ఆపడం చాలా కష్టం అవుతుంది
Bro.. try with 2 per day.. after one week.. try 1 per day.. after 1 eel you’ll stop
Age yenta bro needhi
Age yenta bro
@@vankadothmahesh5001 27
Chala kastam bro ,anukuna antha easy matram kadu , thagapothei picchi lesipothadi
20 days Avutundhi Nenu manesi ippudu ee video chuste happy ga vundhi tq 😊
Good decision bro 😊👍
Malli start chesava bro
@@SumanthReddy-jq4mh no
Bro ela manesav ...nen maneyali anukuntuna ...natho avdam ledhu bro...dayly 20cigartes taguthunna 😢
@@SumanthReddy-jq4mh No
I'm Always Proud to say to anybody that I'M Always "A TELUGU BADI" FAN(Lover)
కొంతమంది 70, 80 years పైన వున్నవాళ్లు కూడా smoke చేస్తూనే వుంటారు but ఎటువంటి స్మోకింగ్ ఎఫెక్ట్స్ వాళ్ళ మీద ఉండవు ఇది ఎలా సాధ్యం 🤔
Based on their immune system
Naku Yeppatinundoo adhe doubt bro 😮😂
Just luck bro
Chaala thakkuva mandiki ala jaruguthundi mostly 1 to 5%
Kani migatha vallaki pakka danger
Bro.. ఒకటి చెప్తా విను, మనం or నువు డైలీ ఏమైనా 20 cigarets పట్టవు కదా,and మనం smoke చేస్తాం, చేశాక అలానే ఉండం కదా, water తాగుతం, juices తాగుతం, ఇలా మనం తాగే లిక్విడ్స్ కూడ మన 🫁 లో నీ somke నీ కొంతవరకు clean chesthay bro... అంతెందుకు నీ 🫁 క్లీన్ చేసుకోవాలంటే, morning పరిగుడుపున black tea ☕ తాగు, without Sugar...
Andarki ala possible kaadhu bro final ga side effects oka range lo untaayi chachetapudu mamulga undadhu
Best content channel in Telugu ❤
Nenu manesa recent ga but Mali sometimes one or 2 taguta week lo. Dinamma eppudu video chusaka intha jarugutunda body lo 😢😢 anipistundi. Inka eppudu mind ni video undi potundi. Manesta complete ga❤❤ thank you bro.
Good decision bro 😊 👍
ఇండియా లో చాలామంది పోర్న్ చూస్తున్నారు...వాటి వల్ల వచ్చే నష్టాలు గురించి ఒక వీడియో చెయ్యండి
Alcohol Addiction
Meada Kuda Video Chayyandi Please 🙏🙏🙏🙏
Smoking alavatu leni vallu like cheyyandi i want to know how many people not smoking
visual effects crystal clear గా ఉంది bro.. very good 😊
Thanks anna ప్రజల్లో awareness tesukochinanduk
RK gaaru❤ meeru videos inkonchem frequent ga pedithey baaguntaadhi emoo. ofcourse memu Ila cheppinantha easy kaadhu Kaakapothey inkonchem interesting topics tho frequent ga pedithey we are happy ala Ani ippati topics interesting leevu Ani kaadhu just cheppali anipinchi chepthunnah antheyyy 😅😊❤
Ippude manestha bro.... thank you
Nenu 3 months nundi smoke chestunna me video chusa eppudu naku ardham aiyyendhi andhi entha unhealthy oo thank you for your information sir ❤️
మీ వీడియోస్ మాకు "నికోటిన్" బ్రో 😄💕
Thank You So Much Bro 😊
Eppati nundo smoking quite cheyali anukunna... Ee video chusaka ela quite cheyalo oka idea vachindi... Nenu ekkuva smoke daily 3 to 4 but adi kuda vaddu anipistundi... Recently boady lo Jarugutunna marpulu chusi maaneyali anna manalekapotunna..
Thank you bro.. ❤
YOUR VIDEOS NEVER DISAPPOINT US
But your comments do ..
@@bharathkalyan4545😂
Thank you bro kachithanga manesthe thagali anipisthe mali e video chustha
చాలా మంచి వీడియో అన్న..ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి అన్న..
Chaala baaga చెప్పారు బ్రదర్
Thank You So Much Bro 😊🙏
telugubadi is my real university where i learned everything
Thank You So Much Bro 😊
హలో MY SCHOOL. Thank Q for good Information. ఇంత ప్రమాదం ఉందని తెలిసీ ఎలా తాగుతారో. చదువుకున్న వాళ్ళు కూడా.
Smoking is injurious to health... really fantastic bro Thank you so much
Thank you for the information brother 🙏🏻 🙂↕️
Early video , compared to last videos ... please upload a video every week:: asking on behalf of every Telugubadi subscriber
Tq u so much for this video creating
Ee video chala mandi lives ni marchagaladhu,, hope this video reaches as many people as possible, it's time to realize manaki vunna bad habit oka innocent person pranam tiyagaladhu,, let share this video to our frnds ,family and let them realize how important is that to maintain a healthy lifestyle,,rk bro niku na family lo chala mandi chala vidaluga runa padi vunam,, chala topics midha knowledge gain cheskunam ,enno books lo chadivina ardam Kani vishayalu mee videos tho easy ga ardam ayyela chestharu,, this video is so very helpful,,plz guys let's share this,, ee topic midha knowledge gain cheskodam valla chala mandi lives save avthai,, take a bow, rk bro man oh man u r just amazing, prathi age group vallaki ardam ayyelaga ,informative ga chestharu videos meeru,, tq rk bro ,,heartfulga chepthuna ee video chusi smoking ki addict ayna vallu maratharu and valla life ni save chesina vallu meere avtharu rk bro,,this video is so helpful and informative,,let's share and spread some knowledge and love😊
Thank You So Much Bro 😊🙏
TQ soo much video chesinanduk enthaku mundu kuda ... Nenu smoking gurinchi video Cheyyamani adina Video chesinanduku Tq Anna lovr you ... Smoking valla enni problam's unaayi ani thelidu Nenu manestha anna 🎉❤❤
Thank You So Much Bro 😊
2017 to 2022 Smoking చాలా ఎక్కువగా చేసేవాడిని chain smoker అనేవాళ్ళు మా friends . Covid నుండి మనాలి అని అనుకుంటూ finally Sep2022 stop చేశాను sep2023 కి 1year అయింది నాకు ఇప్పుడు ఆఆ smell కూడా నచ్చడం లేదు.
Smoke చేసేవాల్లకి చెప్తున్నాను మనం 3months ఆపగలిగితే చాలు మళ్ళీ ముట్టు కోవాలి అనే ఆలోచన కూడా రాదు. లైటర్ కానీ సిగరెట్ కానీ మనతో తేసుకులెళ్లకుడదు మైండ్ లో స్మోక్ అని ఆలోచన వచ్చినప్పుడు పాన్ డబ్బా దగ్గరకి పోకూడదు కష్టం గా ఉన్నా ప్రయత్నించు.
inka sept 24 raledu kada bro
@@fakurudhinbaba4246 mistake Bro ippudu edit chesesina
మధ్యలో స్టాక్ మార్కెట్ గురించి చెప్పలేదు ...ఈ వీడియో లో...ఎప్పుడు చెప్పమకు ... వీడియో బాగుంది
How many smokers watching this video one like here🎉
సూపర్ గాచెప్పారు
Oka Telugu Channel ki inta growth undatam great. Keep it up RK Anna!
Thank You So Much Bro 😊
A kind suggestion to all who are addicted to cigaratte, cigaratte baaga taagandi companies ki dabbulu sampadinchi pettandi, veelithe twaraga ipondi enta batuku batiki oka chinna cigaratte chetilo povadam ante navvostundi
Thank you for good information....
Tq na nenu segaret maneyalani anukutuvunna after seeing your video tq❤
EVERY SUNDAY IS FESTIVAL with the help of telugu badi videos
మీ. వివరణ. మీ గొంతు. చాలా బాగుంటుంది
Thank You So Much Sir 😊🙏
Anna nen ippati nundi cigarettes manestunna, thank you for giving my life.
I ADDICTED TO TELUGU BADI ALWAYS ❤ TELUGU BADI
Anna meeru super gaa chuputhunnaru🎉
Thank You So Much Andi 😊🙏
Brother explain types Urticaria, causes of urticaria and how to cure urticaria...
Tq bro bayapadi kanisam alavatu manukunela chesav
Wonderful
Health is First important
Chaala manchi information...thank u telugu badi.🙏🙏🙏
Thank You So Much Bro 😊
Waiting for you.. Telugu badi... R..K Bro... 🎉🎉
Anna ni video chusi smoking manesa
6th month thanks
Sunday antey Telugu badi day❤️
చాలా బాగా చెప్పారు సార్ దాయ్యవాదాలు
Thank You So Much Sir 😊🙏
అన్నా masturbation గురించి ఒక మంచి వీడియో చెయ్ అన్నా.. adult age లో దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం
All time the best video bro ... ❤️ Ni valla chela mandhi life save ayindhi ... 💯
How muscles build while doing gym and how to take care of them, best ways to gym 🏋
Telugu Badi lo chala nerchukovachu love you badi
Alchohal gurinchi kuda cheyyandi video
Anna oka sari dengue malaria gurinche video chey chala madheke help avuthde
దేవుడా, ఈ వీడియో చూసాక టెన్షన్ లొ ఇంకో రెండు సిగరెట్లు తాగేసాను 😢
😂😅
నువ్ సూపర్ బ్రో
😂😂
Jathi ratnam
14min ni life span poyindi kada bro 😢😢
Especially this video for who are most educated people like software Engineer, bank officer, college youth, govt officer, every home 1 person is for drinking and smoking by God Grace I don't have any smoking monthly 1time drink for 90ml and I have movie minded like Telugu big str movie first day 1st showy habbits
Big fan anna love from Rajahmundry ❤🎉 every time waiting your videos.
మీ.. వీడియోస్ చాలా బాగా use అవుతున్నాయా. Thank you అన్న..... మందు తాగితే ఏమి అవుతుందో కూడా.. వీడియో చెయ్యండి అందరికి use అవుతుంది... అన్న plzz
Ok andi chestanu 👍
Alocahal gurinchi one video chai anna❤
Avunu bros thondarga old men avtham im experiencing this. Ee video chusaka cigerette packet matches box akkade padesina.
Thanks Anna I will stop smoking from today 🙏
Good decision bro 👍
❤❤Avunu bro 👍
Nenu eppudu manchi motivated videos chustha annayya kani nen e video chusaka future lo em cheyyakudo nerchukunna
సిగరెట్ కాలుస్తూ వీడియో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
😂😂
My
Meh
తెలుగు లో నాకు బాగా నచ్చిన ఛానెల్....తెలుగు బడి...
Thank You So Much Sir 😊🙏
Smoking chesthu video chuse Valli like cheyandi 😂
❤Thnq so much Anna🙏❤️Telugubadi manabadi
Telugu badi is always give good information 😊
Alkohal gurichi chuppu bro
Mobile addiction video kuda cheyyandi anna👍👍
Best RUclips channel in India
1st like bro big fan of your channel love from Telugu badi❤❤❤❤❤❤❤
informative thankyou uh gave me newlife
super excellent mind-blowing theories 😊👋💕😊👋💕😊
Anna...alaghe మద్యపానం gurinchi kuda vedio cheyy anna...
Good afternoon TELUGU BADI viewers🎉❤
Most important information in somking
Hi brother how are you 😊
Very well Explained 👌
Thank You So Much Bro 😊
Meru chalanidanamga cliyar ga cheptaru sweet voice
TeluguBadi likes ❤❤❤
Cigerettes rates kuda chepu anna next videos lo❤
😂😂 keep educating people ❤
Thanks manchi msg echav I will try it
People never change their minds
Bagundi. Good
I quit smoking 3 months ago feeling much better now…previous I used to smoke 50 per day🤦🤦
50 cigarettes హా...😂
Good Decision bro 😊 👍
bro gutkha pan masla gurunchi oka video cheyandi sudenga maneste em jarugutundo chala gosips unnai clear cheyandi
Anna warts and corns meedha and eating tobbaco medha kuda video cheyyy because nuvu explain chesthe correct ga untadhi😍
సూపర్ సబ్జెక్ట్ సార్ 🎉🎉
This is the most awaited channel in my subscribed channel list.
I always waiting for new video.
Thank You So Much Sir 😊🙏
No smoking 🚭
Online బడి " తెలుగు బడి" ❤