Комментарии •

  • @onerupee2175
    @onerupee2175 Год назад +16

    ఇలాంటి అద్భుత యంత్రాన్ని తయారు చేసిన దేమునికి ధన్యవాదములు

  • @pastormpbaburao
    @pastormpbaburao 3 года назад +60

    ఎవరువయ్యా బాబు నీవు.... చాలా గొప్పగా చెప్పావు.
    దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక !ఆమేన్

  • @nandinidigitalvrp4143
    @nandinidigitalvrp4143 Год назад +17

    వాటర్ 2 లీటర్ తాగినప్పుడు పొట్టలో జరిగే ఒత్తిడి ఎలా జరుగుతుందో యానిమేషన్ ద్వారా దయచేసి చూపించగలరు ఒక వీడియో చేయగలరు

  • @sekharmkonda9521
    @sekharmkonda9521 Год назад +52

    చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో... ఇది స్టూడెంట్స్ కి అయితే మోర్ మోర్ ఎఫెక్ట్ గా ఉంటుంది.. వంద మంది టీచర్లు చెప్పిన సరే అర్థం కాకపోవచ్చు కానీ వీడియో చూస్తే, పూర్తిగా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం అర్థం అయిపోతుంది... జీర్ణ వ్యవస్థ అంతా బాగా వివరించారు...👍

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 года назад +61

    జీర్ణక్రియ గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు తమరికి 🌹🙏🌷

  • @shivajiganji2175
    @shivajiganji2175 3 года назад +50

    ఇలాంటి వాటికోసమే నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ......🙏🙏

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 3 года назад +3

    మంచి విషయాలు చెప్పారండీ .థాంక్యూ. నాకు 14 నెలల ముందు గాల్
    బ్లాడర్ remove చేశారు.నా వయస్సు63yrs. డయాబెటిస్ 17 yrs. నుండి ఉంది.ఇప్పుడు తరచుగా త్రేన్పులు continue గా వస్తునేఉంటాయి.జీర్ణశక్తి బాగా తగ్గింది.త్రేన్పులు ఎందువలన తెలియచేయగలరు.

  • @apparaothota2318
    @apparaothota2318 2 года назад +12

    చాలా బాగా చెప్పారు
    జీర్ణశయం గురించి ఒక మంచి అవగాహన కల్పించారు
    చాలా ధన్యవాదములు

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 года назад +4

    జీర్ణవ్యవస్థ గురించిన మీ వీడియో సమగ్రంగా చక్కగా ఉంది. ఇలాగే ప్రతి శరీరాంతర్గత భాగాలపై వివరణాత్మకంగా చేసినట్టయితే ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎంతో దోహదపడతాయవి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ...

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus 2 года назад

      You are most welcome, Click the below link to watch rest of videos
      ruclips.net/user/EDUSCOPEtelugustatesyllabusvideos

  • @koosree5251
    @koosree5251 4 года назад +4

    సర్ చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
    సర్ మన నోటి నుండి పాయువు వరకూ ఏమేమి అవయవలుంటాయి, ఆ అవయవాలు దేనితో దేనితో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో , వాటికి ఏ ఏయ్ జబ్బులు వస్తాయో వ్యాధి కి ఏ భాగాలు ఎలా స్పందిస్తాయో వాటి నివారణకు చర్యలు ఒక్కోటి వివరంగా వీడియోస్ చెయ్యండి సర్
    చాలా మందికి అస్సలు అవగాహన లేక జాగ్రత్తలు పాటించడంలేదు మీరు ఈ పని చేసి సమాజానికి మేలు చేసినవారవుతారు
    అందరూ అవయవ వ్యవస్థలు చెపుతున్నారు గాని వ్యవస్థకు వ్యవస్థకు లింక్స్ టోటల్ బాడీమేకనిజం చెప్పటంలేదు
    అవయవాలకు (నరాలకు ),నాళలకు సంబంధం ఎలాఉంటుందో చెప్పడం లేదు మీరూ డయాగ్రామ్ తో వివరంగా చాలా బాగా చెపుతున్నారు సర్ మరిన్ని వీడియోస్ చెయ్యండి ఈ విధంగా టోటల్ బాడీ మేకనిజంపై

  • @vinodkumar-jz5uf
    @vinodkumar-jz5uf 3 года назад +4

    అన్ని స్కూల్స్ పిల్లలకు ఈ వీడియో చూపిస్తే చాలా బాగుంటుంది 🙏👌👌👌👌👍👍👍👍👏👏👏👏

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 3 года назад +5

    ప్రియమైన మిత్రమా
    చాలా వివరంగా చెప్పారు మిత్రమా
    హృదయపూర్వక అభినందనలు మిత్రమా

  • @mohammeddarwesh6480
    @mohammeddarwesh6480 3 года назад +13

    వీడియో, మీ వాయిస్ చాల బాగా సెట్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ చాల బాగుంది.

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 Год назад +4

    చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదములు👍🏽👏🏼👏🏼👏🏼

  • @vannursab6003
    @vannursab6003 Год назад +3

    బాగా అర్థమయ్యేలా వివరంగా చెప్పారు sir దన్యవాదాలు

  • @bonthanag6667
    @bonthanag6667 4 года назад +5

    జీర్ణ వ్యవస్థ మీద అవగాహన కలిగింది థాంక్స్

  • @shailuk9862
    @shailuk9862 4 года назад +14

    చక్కని గొంతుతో... వీడియోను చక్కగా ప్రజెంట్ చేసారు 👌👌👍👏👏

    • @shivashiva5291
      @shivashiva5291 3 года назад

      Super bro 👌👌👌👌👌👌👌👌👌👌

    • @sudharani2561
      @sudharani2561 3 года назад +1

      Very good subject thanku sar

  • @nandinidigitalvrp4143
    @nandinidigitalvrp4143 Год назад +5

    సూపర్ బ్రో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 года назад +63

    బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా ఉండొద్దు సార్ చాలా బాగా వివరించారు వాయిస్ చాలా బావుంది

  • @srinivastadisetti7276
    @srinivastadisetti7276 3 года назад +5

    జీర్ణ వ్యవస్థ గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏 ఇటువంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను

  • @verryverrtgoodnagendra1508
    @verryverrtgoodnagendra1508 4 года назад +5

    ఇంత మంచిగా ఎవరు చెపలేదు Super sar

  • @Chitti-ds9xg
    @Chitti-ds9xg 8 месяцев назад +4

    I never shown this much of interest in any class of my college 😂😂...I really appreciate your explanation sir ❤...
    I want names in English of organs when you say some words in Telugu ... please mention it sir ❤❤❤

  • @gsuvarna9256
    @gsuvarna9256 6 месяцев назад +1

    ఆరోగ్యం + తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో చాలా వివరంగా తెలియ చేసారు 🙏

  • @ravilimmaka253
    @ravilimmaka253 3 года назад +7

    చాలా బాగా చెప్పారు సార్. మీకూ నా ప్రత్యేక ధన్యవాదములు

  • @uppalapatisubbaraju7654
    @uppalapatisubbaraju7654 4 года назад +5

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @nagamanibhupatiraju4633
    @nagamanibhupatiraju4633 Год назад +4

    ఇప్పటి జీవన విధానం లో ఈ సమాచారం చాల అవసరం👌మంచి విషయాలు చెప్పరు ధన్యవాదాలు 🙏👌👌👌👍

  • @kotireddymf4325
    @kotireddymf4325 3 года назад +9

    మంచి సమాచారం ఇచ్చారు దన్యవాదాలు మీకు 💐🙏

  • @sreedharmeesala290
    @sreedharmeesala290 Год назад +2

    పిల్లలకంటే పెద్దవాళ్ళే తప్పక తెలుసుకోవలసిన పాఠం. ధన్యవాదాలు మీకు 🎉

  • @vibrantnutritionhub7648
    @vibrantnutritionhub7648 3 года назад +6

    Very good information and very important for human body! Thank you so much

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 Год назад +13

    Sir.Respects.Now a days, all are very busy with their daily routine. May be, according to the speedy circumstances, your lesson to the people who are very speedy, is a VITAL AND GOLD LECTURE. IN fact,if this essence of lecture strictly implemented by every person, ill-health and indigestion doesn't arise, a valuable lecture given by you.Satakotki vandanamulu.

  • @venkateshboddeda
    @venkateshboddeda 4 года назад +1

    Chala spastam ga chepparu. Manchi upayogakaramina vishayalu chepparu. Thank you.

  • @imamhussain7188
    @imamhussain7188 Год назад +2

    హాయ్ అన్న మీ వీడియో చూసాను చాలా బాగా మరియు క్లారిటీ,క్వాలిటీ గా ఉంది👌👌👍👍
    ఒక సందేహం అన్న
    ఒక మనిషి ఒక రోజుకు ఎన్ని లీటర్లు నీరు తాగాలి?
    దీని మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ 🙏🙏

  • @santhoshkumar-vc2ff
    @santhoshkumar-vc2ff 4 года назад +219

    చాలా స్పష్టంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 3 года назад +14

    మా తెలుగు వారి కోసం చాలా బాగా చేశారు అన్న 🙏🙏🙏🙏🙏

  • @naveen_neeli
    @naveen_neeli 4 года назад +2

    Thankyou very much for your video...chala manchi tips chepparu last lo.

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel Месяц назад

    Aarogyame Mahayogam... Baga cepparu.... Jeevana vidanam..jeevanasaili life style valana. Aarogyam ga untamu.. Very good information. Thank you andi

  • @luckysai4038
    @luckysai4038 4 года назад +3

    Chalaa tqq Sir. Baga explain chesaru.
    5 year's age lo vunapudu pegu ki Sergery chesaru naku food sariga digest avadu, little bit food tiskoganee... Stomach full aipotundi.
    1crore people loo one person ki epanti problem vachindatta Dr. Cheparu.
    Na laga evaru kuda bada padakudadu ani korukuntunaa.!

    • @rohinisaiwellnesscoach2282
      @rohinisaiwellnesscoach2282 3 года назад +1

      Hi sir....I'm wellness coach....Meru food habits change chesukunte mi digestion baaga avadainki help avvachu...Nenu kuda ilane ibbandi padi ippudu aa problem ni control chesukunna...Meru kuda healthy ga vundali... Digestion baaga avvali anukunte nenu help chesta....

  • @SrinivasReddy-iu1om
    @SrinivasReddy-iu1om 3 года назад +6

    Nicely explained. A must watch video. Thanks. Manly voice too. Loud and clear

  • @ashwiniveerbaswa4381
    @ashwiniveerbaswa4381 3 года назад +1

    Asalu Ela cheppalo artham kavatle Antha super explanation sir.. Really Tq somuch sir... Superrrrrr

  • @shalomshalom7353
    @shalomshalom7353 Год назад +1

    Digestion gurchi chala baga explain chesharu👌

  • @sridharreddyd
    @sridharreddyd Год назад +4

    Very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻 ❤

  • @sridharreddyd
    @sridharreddyd Год назад +7

    Thank you for very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻

  • @dayakarg7739
    @dayakarg7739 Год назад +2

    మీలాంటివారు ఉండబట్టే భారతదేశం మంచిగా ఉంటుంది మీరు చెప్పినవన్నీ సలహాలు సూచనలు పాటిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ తిండి కలిగినవాడే కండ కలదోయ్. మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ అన్ని ఆర్గానిక్ systems గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి

  • @bannibanni6197
    @bannibanni6197 4 года назад +2

    చాలా చాలా బాగా చేశారు వీడియో చాలా కృతజ్ఞతలు బ్రదర్ మీకు

  • @muralimurali3229
    @muralimurali3229 4 года назад +3

    Sir class chaladhagunde super

  • @dr.puvvulakishorekumar680
    @dr.puvvulakishorekumar680 5 лет назад +11

    మీ వీడియో చాల బాగుంది.
    ఇక్కడ మీరు proteins, fats and carbohydrates గురించి ఇంకా కొంచెం examples తో explain చేసుంటే బాగుండేది.

  • @sakeshanthi1383
    @sakeshanthi1383 2 года назад

    Super ga cheppaarandi ...very clear .. thanks for information about digestive system

  • @knarayanamurthy9409
    @knarayanamurthy9409 Год назад

    🙏🙏🙏🙏🙏 thank you so much sir ilanti videos Inka chesi maku teliyani health tips cheppalani korukuntunnanu

  • @bixapathimacharla1198
    @bixapathimacharla1198 4 года назад +11

    సూపర్ ....,,,
    నోటిలో, జీర్ణాశయంలో, అంత్రమూలంలో, చిన్న పేగులో సీక్రీట్ అయ్యే ఎంజైమ్స్ పేర్లు అవి ఆ ప్రదేశం లో యే యే ఆహారాన్ని , ఏ విధంగా మార్చుతుంది. ఉంటే ఇంకా బాగండేది.

  • @gayathreed6591
    @gayathreed6591 4 года назад +5

    Super message sir thank u

  • @vidyasagarvengala8413
    @vidyasagarvengala8413 Год назад +1

    ఈ వీడియో చాలా బాగుంది. తెలియని విషయాలను తెలుసుకున్నాము.🙏🙏

  • @sandharikarisruthigamana500
    @sandharikarisruthigamana500 Год назад

    chala manshi information echaru bro... chala chala thanx..ea generations vallu thana food habits ni marchukune vedio chesaru once again thank you vry much.🙏🙏🙏

  • @eswararaopeela4204
    @eswararaopeela4204 4 года назад +3

    Good explanation in digestive system in body

  • @miraclesofstream
    @miraclesofstream 3 года назад +4

    Neku hats off boss really u r so inspiration

  • @abilash2488
    @abilash2488 Год назад

    Thank you completely understand what is human body with a simple 13min video

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 11 месяцев назад

    చాలా అద్భతమైన విషయాలు తెలియజేశారు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.

  • @nagarajukurma9634
    @nagarajukurma9634 4 года назад +11

    Thanks for the clear explanation, learnt a lot :)

  • @mounikamouni3935
    @mounikamouni3935 4 года назад +3

    Super

  • @rajiiv1409
    @rajiiv1409 Год назад +1

    Not only digestive system but also many more systems I want to know about human body functions from u sir tq.

  • @naveen.kocherla
    @naveen.kocherla 3 года назад +9

    Wonderful video brother, lots of information at single place... Appreciate your effort.

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 4 года назад +8

    wow such a clear and detailed explanation 👌👌👌 thank you so much 🙏🙏🙏

  • @praveensandru1823
    @praveensandru1823 Год назад

    Very nice sir ,edhi konta madhiki telika arogya samasyalu techukuntunaru thank you sir

  • @yajjalaTara
    @yajjalaTara 6 месяцев назад

    Nice video sir you told real truth. And very use full video it is. And I need majar diseases of dijestive system and explination sir thanking you

  • @sciencesrinivas99
    @sciencesrinivas99 3 года назад +5

    Good explanation keep up this kind of good work ...srinivas

  • @panduvr4936
    @panduvr4936 4 года назад +6

    Excellent sir,thank you.

  • @kudhuru.narasimmanarasimma395
    @kudhuru.narasimmanarasimma395 3 года назад +1

    Hi thank you so much sir. Your clear my doubt. And very interested in this. Lesson. Thank you for

  • @p.srilathareddy2366
    @p.srilathareddy2366 Год назад

    Excellent sir naku science mida intrest kaligela chesaru God bless u sir

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 4 года назад +29

    వివరంగా...చాలా బాగా చెప్పారు...ధన్యవాదములు....,👌

    • @kolakarnakar9675
      @kolakarnakar9675 3 года назад +1

      కృతజ్ఞతాభివందనాలు
      👏👏👏

  • @lateefshaik874
    @lateefshaik874 4 года назад +53

    Mind blowing explanation about digestive system, thanks a million

  • @fahadklk794
    @fahadklk794 2 года назад

    Chaala thanks Anna human digestive system video pettinandhuku endhukante ee video 10th class and inter vaalaki chaala usefull avuthundhi

  • @tchandra4129
    @tchandra4129 3 года назад +1

    Good information ,present generation should follow for good health .

  • @Junnu.gajje_
    @Junnu.gajje_ 3 года назад +21

    Really you made all of us to realize!! Hope you will keep on realizing us by making such videos..🙏

  • @RaviTeja-jr1ld
    @RaviTeja-jr1ld 4 года назад +8

    Well done for creating awareness

  • @josephinedarigi6155
    @josephinedarigi6155 3 года назад

    Super chalsbaga ardam ayyindi sir thankyou so much

  • @bhavithasundu9272
    @bhavithasundu9272 3 года назад +1

    Excellent thanks for the video formats

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 3 года назад +3

    excellent video, thank you sir..

  • @pavitrapremkumar1643
    @pavitrapremkumar1643 4 года назад +10

    Very well explained. Anyone can understand it. Great job..!!!👏👏👏

  • @guptayakkali4080
    @guptayakkali4080 4 года назад +2

    Chala clear and clarity gaa chepparu super Inka konni health issues kosam kuda cheppandi sir breathing problems rakunda

  • @hindhutreditions9311
    @hindhutreditions9311 2 года назад

    digestive system gurinchi chala chakkaga chepparu

  • @prasanthraju1831
    @prasanthraju1831 4 года назад +11

    Good and most useful for human being sir thank you for giving this🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @gangasekhar3131
    @gangasekhar3131 5 лет назад +5

    Thank u so much sir,,inthavaraku aevaru ilanti videos cheyyaledu,inka videos cheyalani korukuntunnamu sir

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 3 года назад

    Really wonderful and very useful video
    Thanks for uploading this video

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 2 года назад +2

    Excellent. Explained nicely. Thank you.

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 года назад +3

    I have seen your other videos on functions of various other integral parts of human body.. thank you very much.. God bless you 🙌

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus 2 года назад

      You are most welcome, Click the below link to watch rest of videos
      ruclips.net/user/EDUSCOPEtelugustatesyllabusvideos

    • @vishnu-1153
      @vishnu-1153 2 года назад +1

      @@EDUSCOPEtelugustatesyllabus em background ra Sami adhi class aa lekapothey mari inka em ayinana.....I hope you understand..

  • @awarenessofgodchannel
    @awarenessofgodchannel 4 года назад +5

    Super messej annayya

  • @akshayalite6133
    @akshayalite6133 3 года назад

    good information sir helped us ..inka videos cheyandi

  • @gopichandu5005
    @gopichandu5005 5 лет назад +6

    Way of explaining 👌👌👌👌👌 very easy to understand and memorize...

    • @vhemalatha717
      @vhemalatha717 3 года назад

      Hii I'm Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670

  • @rajashekharborlakunta9326
    @rajashekharborlakunta9326 4 года назад +4

    What a beautiful explanation brother

  • @jyothi6433
    @jyothi6433 3 года назад +1

    Very useful and well explained ....Great ,waiting for new updates

  • @kumarpalaparthi6712
    @kumarpalaparthi6712 4 года назад

    Excellent sir...ThanQ so much 🙏🙏🙏

  • @bavirinandini2521
    @bavirinandini2521 4 года назад +4

    Nice explaination thank you for sharing this video😊

  • @vasuvasu9301
    @vasuvasu9301 4 года назад +6

    Wow it is nice topic of digestive system it is a more helping to our biological lessons in schools and colleges thank you so much make a more videos about this

  • @ramalakshmir5050
    @ramalakshmir5050 3 года назад

    thank you so much chala baga clearga chepparu

  • @FACTSOFBIBLE
    @FACTSOFBIBLE 3 года назад

    Intha clearga meeruthappa yevvaru cheppaleeru sir wonderful explination very well sir

  • @ggangaprasad4464
    @ggangaprasad4464 4 года назад +3

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @samsrujan4681
    @samsrujan4681 4 года назад +11

    Good information sir than q.

  • @ashokmanikyam9999
    @ashokmanikyam9999 Год назад

    Chala baga explain chesaru Sir tq very much🙏

  • @sutharibabu5543
    @sutharibabu5543 3 года назад

    Very informative video.....the way you are explaining is good....Thank you very much 👍

  • @sonyravuru
    @sonyravuru 4 года назад +8

    Superb you have given only the usfull information no any unnecessary anyone can understand bcz u have explained in that manner excellent sir

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus 4 года назад

      Thanks for your appreciation Sony ! Do subscribe to our channel and also share our videos with your friends as well! Keep watching our other videos :) Keep commenting!! More videos coming.

  • @purna-sv2ok
    @purna-sv2ok 4 года назад +6

    Excellent bro.. Thank you very much