Tribal Cooking : అడవి పూలతో గిరిజన వంట || మీరెప్పుడు చూడని వంటకం || Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Tribal Cooking : అడవి పూలతో గిరిజన వంట || మీరెప్పుడు చూడని వంటకం || Araku Tribal Culture
    #cooking #tribalcooking #tribalfood #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalcultureoffi...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 312

  • @samrajyalakshmikorra1716
    @samrajyalakshmikorra1716 9 месяцев назад +5

    చిన్నారి బావ నవ్వు కల్మషం లేకుండా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు.

  • @rambabusolo4724
    @rambabusolo4724 Год назад +72

    మన వాళ్ళు సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు కదా 3 days back చెప్పారు ఈ video చేస్తాము అని అప్పుడే video మన యూట్యూబ్ లో పెట్టారు చాలా బాగుంది అన్న ఇంకా బాగా పని చేసి మంచి మంచి వీడియోస్ మన ఫ్యామిలీ నెంబర్స్ చాలా హ్యాపీగా ఉంటారు గుడ్ నైట్ ఫ్రెండ్స్

  • @naveenavavila9562
    @naveenavavila9562 6 месяцев назад +1

    అబ్బా.. ఎంత నిర్మలమైన కల్మషం లేని నవ్వు చిన్నారి బావది.. 🙏🙏

  • @dahagavkaramol9355
    @dahagavkaramol9355 Год назад +42

    నేను ప్రేమించిన అమ్మాయి గుర్తు రాకుండా మి వీడియోలు చూస్తున్న చాలా బాగున్నాయి మి వీడియోలు.....లవ్ ఉ గైస్ కీప్ ఇట్ అప్....అల్ ది బెస్ట్

  • @mharunkumar9953
    @mharunkumar9953 Год назад +21

    Chinnara Bava Chala Innocent ga Unttadu.. Ram and Raju Ganesh Chinnari baava ku support undandi.
    Chinnari Baava Fans!

  • @Ammakutti119
    @Ammakutti119 Год назад +1

    Natur giving food and good air and peace of mind and so much of happens,, your very lucky Parson's keep 😊 be happy 🤗

  • @koradaasha7873
    @koradaasha7873 Год назад +2

    Mi video Anni chustunna chala bagunnai and meru enka enno video upload cheste chudalani undi big fan meku

  • @AnilKumar.g63
    @AnilKumar.g63 Год назад +38

    Chinnari bava smile adhiripoyindhi bayya

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 Год назад +10

    చినరావు బావ ❤️👌బెస్ట్ కుకింగ్
    రామ్ రాజు గణేష్ ❤️👌☘️🌴🌳

  • @aliveluk5314
    @aliveluk5314 Год назад +2

    Chinna bro enta swachamina smile andi, alage mi manasu kuda

  • @Naveen-c79
    @Naveen-c79 Год назад +3

    Chinnari bava very smile

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Год назад +2

    వెరీ nise రామ్ and గణేష్ and రాజు

  • @rameshRamesh-sh7wr
    @rameshRamesh-sh7wr Год назад +9

    మీ చిన్నారి బావ స్మాలి సూపర్ ఉంది

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 11 месяцев назад +2

    Nice young men's, all the best.

  • @diavanneti1756
    @diavanneti1756 Год назад +6

    Idhi chala Organic food miru thintundi great but maku telisindi okkate pizza 🍕 Burger 🍔🍟 ilanti organised foods 😢 Jagrata Ram 💝
    Hi Raz nd Ganesh,Chinnarao Annaya 😊

  • @somelinagendra116
    @somelinagendra116 Год назад +10

    పువ్వులతో చేసినటువంటి కూర వంటకం సూపర్ గా ఉంది చిన్నారావు గారు మి యొక్క వంటకం సూపర్ సూపర్👌👌🙏🙏🙏 అరకు ట్రైబల్ కల్చర్ అందరికీ కూడా ధన్యవాదాలు థాంక్యూ అల్❤❤❤❤❤❤❤❤🇮🇳❤💕💓👍❤️👌👌

  • @NarasimhamurthyN-il7sv
    @NarasimhamurthyN-il7sv Год назад +1

    Hi Anna super video annaya keep rocking annaya 😊😊😊😊

  • @anjalianju7034
    @anjalianju7034 Год назад +1

    😊 hii 👋 frnds Ella unnaru
    Look like kommulla kurala undi telusa woww.
    MA adavi lo dorakavu a puvullu challa baga prepare chesaru good 👍. god bless you all superb superb superb 😊😊😊bye

  • @rlovaraju5137
    @rlovaraju5137 Год назад +1

    R r g super super 👌👌👌👌👌👌👌👌👌

  • @swapnalaxmi3486
    @swapnalaxmi3486 Год назад +2

    Chinnaru annaya chala rojulaki kanipincharu

  • @Durga-ut9zl
    @Durga-ut9zl Год назад +1

    ❤❤❤❤ రామ రాజు గనేష్ చీన్నరీ బావా సూపర్ 🎉🎉🎉🎉👌👌👌👌👌

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 11 месяцев назад +2

    Very nice video super.

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Год назад +2

    Madi paderu ye kani ee flowers thintarani naku thelidu ee sari try chestha yekkada aina dorikithe 🤤🤤🤤🤤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +6

    హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగా చూపించారు కరి నేను ఎప్పుడూ చూడలేదు తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు మీరు చేసే ప్రతి వంటలు చాలా బాగుంటాయి తమ్ముళ్లు👌👌👌👌👌👌👍👍👍✊✊✊

  • @ParvathiKandipalli
    @ParvathiKandipalli Год назад +1

    Chinna rao bava garu me vanta taste cheyalani undi😊

  • @chitti143yadav
    @chitti143yadav Год назад +1

    Blue t shirt athani smile chala bagundhi thammudu

  • @purna.2.O
    @purna.2.O Год назад +8

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    అందమైన కొండల మధ్య అడవిలో
    అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ కలర్ ఫుల్ గా ఎంతో అందంగా ఉన్న పూలను సేకరించి
    ఆ పువ్వులతో పురాతన వంటకాన్ని చాలా చక్కగా వివరిస్తూ
    చేసి చూపించారు.👌👌👌
    మాకు తెలియని ఎన్నో రుచికరమైన
    వంటలని చేసి చూపిస్తున్నారు.
    పువ్వులు చాలా బావున్నాయి
    ఈ పూలను ఎండబెట్టి కుంకుమ పువ్వుల మాదిరిగా వాడుకుంటే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్.
    వీడియో చాలా బావుంది .
    ధన్యవాదములు 🙏💐

  • @mrprassuuu6845
    @mrprassuuu6845 Год назад +1

    వెంపలి చెట్టు అంటారు మ వైపు , e మొక్క ని మేము ma practicals lo వడము, chala బాగుంది diffrent ga undhi e recipe 🎉 రాజు గారికి నోరు ఊరుతుంది ముందే 😂🎉

  • @mharunkumar9953
    @mharunkumar9953 Год назад +5

    Super ATC team,
    Plant Scientific Name: Tephrosia Purpurea Telugu lo Vempali ( టెఫ్రోసియా పర్పురియా) తెలుగు లో ( వెంపలి )
    Ani antaaru.. 2015 lo nenu Intermediate Bipc Chesetappudu Herberium (హెర్బేరియం) ku vaadanu ippudu gurthuku vacchindhi ...

  • @TalariRavi912
    @TalariRavi912 Год назад +2

    సూపర్ అన్న వీడియో చాలా బాగుంది, ఇలానే ప్రకృతి అందాలను చూపించి మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోబిలాషి.

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Год назад +5

    అడవి పువ్వులతో కూర చాలా కొత్తగా ఉంది బాగుంది. మాకు తెలియని ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం..

  • @KRISHNADAVILI
    @KRISHNADAVILI Год назад +5

    హాయ్ ఫ్రెండ్స్ మీ వీడియోలు చూస్తూ బ్రతికేయొచ్చు మీ అభిమాని కృష్ణ దేశపాత్రునిపాలెం అనకాపల్లి జిల్లా ఇలాంటి వంట విడుదల ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @chandu.802
    @chandu.802 Год назад +1

    Super fast ga vunnaru brothers

  • @Sai-j84
    @Sai-j84 11 месяцев назад +1

    Me vantalu me matalu me videos chala baguntai andi 👌👌👌

  • @SitaRam-gorla
    @SitaRam-gorla Год назад +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్స్ ఇలాంటి వంటల వీడియోస్ కూడా కొండల మధ్యన చేస్తే చాలా బాగుంటుందేమో బ్రో ఆల్ ది బెస్ట్

  • @shakeerahamed6206
    @shakeerahamed6206 Год назад

    తమ్ముడు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మేము అరకు రావాలనుకుంటున్నాము మిమ్మల్ని ఎలా సంప్రదించాలి.మీ ట్రైబల్ కల్చర్ మాకు ఎంతో నచ్చింది మీతో కొన్ని రోజులు గడపడానికి వస్తున్నాము మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి

  • @killothulasi1747
    @killothulasi1747 Год назад +1

    Super ga bro mana tribal food super 👍

  • @upendernaidu4911
    @upendernaidu4911 Год назад +3

    Different gaa undi..... After long gap Chinnari Bavaa vachadu

  • @jahanavi485
    @jahanavi485 Год назад +3

    Chinnarao garu super vantalu baga chesthunnaru

  • @chedalajagapathi5260
    @chedalajagapathi5260 Год назад

    ఆ పువ్వులను ఎండబెట్టి పప్పు కూరలలో వేసుకుంటే బావుంటుందేమో . కర్రీ బావుంది చింతపల్లి గిరిజన సంస్కృతి

  • @SaleeShaik-e6m
    @SaleeShaik-e6m Год назад +1

    పూలు చాలా బాగున్నాయి

  • @kankipati81
    @kankipati81 Год назад +3

    ఆ అడవి పువ్వులు...
    మీ నవ్వులు స్వచ్ఛమైనవి...
    ఈరోజు వీడియోలో స్పెషల్ పువ్వు...
    మన చానల్ అంటే మాకు లవ్వు...
    మన వీడియోలు కేక, కెవ్వు...
    మంచి మంచి వీడియోలు కలవు...
    మన ఫ్యామిలీ సంతోషాలకు నెలవు...
    మనోజ్ కుమార్ కంకిపాటి

  • @sanagalasadu8369
    @sanagalasadu8369 Год назад

    Actually memu tv lo mi channel chustam , comments cheyalanipinchinapudu vedio name type chesi open chestanu vedios bavunnay andariki kuda suggest chestunanu,chinnarao bava innocent smile Raju bhale matladutunadu e madya ,Baga chestunaru, all the best 😊

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад +1

      Thank you soo much.! For your support 🙏🏻

    • @sanagalasadu8369
      @sanagalasadu8369 11 месяцев назад

      @@ArakuTribalCulture memu Burkina faso lo untam Ramu ,Telugu matladevalle takuva e time acha Telugu lo friends antu mammalni roju palakarinchedi mere ramu,Raju,chinnara ,Ganesh all thebest all@Nandini

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Год назад +10

    చూడ్డానికి చాలా బాగుంది ❤.

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Год назад +1

    Nice Video 🎉🎉🎉 Atc Tem ❤❤

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Год назад +1

    Flowers curry different ga undhi nice 👌

  • @srilathasri3024
    @srilathasri3024 Год назад +1

    Miru chose vanta maku thinalanipisthundi bro 🤤🤤😋

  • @nagamani6327
    @nagamani6327 9 месяцев назад

    మీరు చేసే కొత్త కొత్త కూరలు ఇటువంటి పువ్వులు మేము ఎప్పుడూ చూడలేదు వంటలు చాలా బాగా చేసుకుంటున్నారు మీ వంటలు చూస్తుంటే నోరు ఊరుతుంది మీరు ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారు అరకు అంటే నాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తాము మేము సూపర్ సూపర్

  • @teju.jeevithas1785
    @teju.jeevithas1785 Год назад +1

    Nice videos brothars good job god bless you all
    from kuwait❤❤❤

  • @padmasri6102
    @padmasri6102 Год назад +1

    Meeru chaala genuine andi.chaala arudaina vantakaalu choopistonnaaru.chaala thanks.

  • @LuckySri-l3q
    @LuckySri-l3q Год назад +1

    Super anna

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Год назад +1

    Chala bagundi video. Chinari bava chusam happy ga undi health bane unatu undi. Meru last video lo update kuda ivaledu😢. Next video kosam waiting..

  • @arunamatteda9789
    @arunamatteda9789 Год назад +1

    Adi vempali chettu flowers

  • @g.v.vvenkatesh6971
    @g.v.vvenkatesh6971 Год назад +1

    bale. kothaga vundi bro curry. good keeptop😊

  • @onlyshorts386
    @onlyshorts386 Год назад +1

    కొత్తగా ఉంది బాగుంది 🥳🥳

  • @prasannakavali7678
    @prasannakavali7678 Год назад +3

    చాలా రోజులు తరువాత మీ వంట వీడియో వచ్చింది, చాలా ఇంట్రెస్ట్ గా చూస్తా,,మీ కూరని కళ్ళతో ఆస్వాదించాను.
    చాలా బాగుంది.

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 Год назад +1

    Mi side rakarakala pakshulu (Birds) videos kuda patandi

  • @PrasadPrasad-of3mj
    @PrasadPrasad-of3mj Год назад +4

    పూలు తో కూర చాలా బాగుంది కొత్త వంట

  • @nani......8230
    @nani......8230 Год назад +1

    Nice carr

  • @rojachowdary4680
    @rojachowdary4680 Год назад +1

    Mee vantalu chala bhagumtaie
    Nice video

  • @srinivasaraochembuli320
    @srinivasaraochembuli320 Год назад +1

    🎉🎉🎉🎉🎉 super

  • @chodipillimahesh4305
    @chodipillimahesh4305 Год назад +1

    How are you చిన్నారి బావ i am big fan you

  • @srilathasri3024
    @srilathasri3024 Год назад +1

    Spr natural organic vantalu very healthy food thintaru miru mi adrustam 😍good enjoy

  • @buridiprakash6725
    @buridiprakash6725 Год назад +4

    Araku traibe culture videos antey ila undali super video super vanta ❤❤❤

  • @swathierpa7099
    @swathierpa7099 Год назад +1

    first time chusthunna e flowers ni nice carry 😋😋

  • @FoodTravelervlogs53
    @FoodTravelervlogs53 Год назад +6

    Chinnari Anna smile super bro, heart touching

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g Год назад +2

    Choostunte norooruthundi😋 smiling Chinna Rao 👌🏻👌🏻

  • @Priyankapriya-jb5do
    @Priyankapriya-jb5do Год назад +1

    Ram nice 😊

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Год назад +1

    Kottha rakam vanta chala bavundhi thammudu.

  • @narineswamy-ue4yp
    @narineswamy-ue4yp Год назад +2

    Meelanti pedhavallu abivrudhi chandhali. Love you from Karnataka ❤

  • @laxmanduta4963
    @laxmanduta4963 Год назад +2

    Adrusta manthulu meeru without festiside vadaani food thintunnaru🥰

  • @smpdma9319
    @smpdma9319 11 месяцев назад

    Chinnari anna smile soo cute
    😊

  • @upendarbayya7994
    @upendarbayya7994 Год назад +2

    King of the kitchen 🫕
    Chinna Rao

  • @parusparu7672
    @parusparu7672 Год назад +1

    Nenu tribal ammayee gani e flowers vandukoni tintaru anni Naku telidu marienta kotha vedio mundhu veltaru ani.. God bless you

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 Год назад

    Video is very very very....nice brothers.mi videos total ga chala chala baguntayi.

  • @mypopuri5178
    @mypopuri5178 Год назад +2

    Kalmasham Leni manasu tho chesina vanta chala baguntundi 👌👌👌🙏🙏🙏chinna Rao bava inti ki nenu gest ga veltaanu address cheppandi please 🙏🙏🙏

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Год назад

    హాయ్ బ్రదర్ మాన గిరి బిడ్డలా అవసరాలకు అన్ని అడవి తల్లి తీరుస్తుంది. మీరు తిన్నా ఆ పువ్వు కూరను. మేము.. తంటమ్ పువ్వు.. అంటాము. Nice వీడియో

  • @nirmalababy3885
    @nirmalababy3885 Год назад +2

    Pink colour flowers ayote beautiful ga unnyi koora chustunte ye 5 five star hotel lo kuda yinta natural colourlo undademo kooralu swachhamina naturelo dorike healthy food super video Tq raju ramu chinnarao garu ganesh

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 Год назад +2

    Flowers to curry kotta ga undi raamu ayena kudha super vedio

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 Год назад +1

    Thank you so much RRG chinari bava garu

  • @sivajisivaji-wn9xn
    @sivajisivaji-wn9xn Год назад +2

    వీడియో చాలా బాగుంది బ్రదర్

  • @manasarathnam1536
    @manasarathnam1536 Год назад +2

    Somentha puvvu curry kuda chupin handi bro...a puvvu adavi pranthamlone dorukuthundhi

  • @rajesh-zk6jb
    @rajesh-zk6jb Год назад +2

    Puvulu chala bagunai

  • @kanikedas
    @kanikedas Год назад +2

    హాయ్ రాజు రాము గణేష్ చిన్నారి బ్రదర్స్ fast 👍comment

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d Год назад +2

    Hi ramu garu aa Flower s Chudadam edhe first time but Flower s chala look gaa unnayi alage Flower sthoo cary chala bagundi video super

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz Год назад +3

    Super nice video

  • @SankirthanaMyadarapu
    @SankirthanaMyadarapu Год назад +1

    Very nice bro

  • @sailajaramesh145
    @sailajaramesh145 Год назад +2

    Me vantallo unnavanni nenu 1st time chustunna superb asalu keep continue ramu raju ganesh chinnarao bro meru eppudu ilane happy ga undali

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Год назад +1

    New kura 👌👌

  • @adya3446
    @adya3446 Год назад +6

    Naku Gobhi(Cauliflower) okkate telusu but badavilooo dhorike ee flowers kuda thintaraani naku telidu Ram ♈ but really evi health ki chala manchidi anukunta bcz no pesticide only Organic food That is tribal food 💪🏻 Love you guys and love you cultural attempts ❤

  • @mangalagirinageswararao495
    @mangalagirinageswararao495 Год назад

    Chinnari bava I love you ❤❤❤❤❤

  • @saranyasworld0105
    @saranyasworld0105 Год назад

    Anna prathi video lo maku konni me matalu nerpinchandi memu me basha nerchukuntam.. 👍☺️

  • @lovelylovemotherlove3311
    @lovelylovemotherlove3311 Год назад +3

    Hi Ramu Anna ,Nenu e month 7th na ma chelli pellilo chusanu.

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 Год назад

    నైస్ వీడియో స్ బ్రో 👌👌👍

  • @bhanusrisri44
    @bhanusrisri44 Год назад

    Hi andi Ela vunnaru flower tho vanta enti ani shock aiyyanu but curry ready aina tarvata chuste baguntundi anipinchindi 😊same pappu la vundhi but super vundi vedio 😍👌👌👌 keep it up andi 🥰👌

  • @Rjrajsekhar
    @Rjrajsekhar Год назад +1

    Nice video bro🎉

  • @Nagamnagadevi-f7k
    @Nagamnagadevi-f7k Год назад +3

    రాజు అన్న పెళ్లి ఫొటోస్ పెట్టొచ్చు కదా వీడియో

  • @Saikiran9999k
    @Saikiran9999k Год назад +2

    Super brother s elantivi enka enno theliyacheyyali maku tq

  • @LilijaPilli-be7yd
    @LilijaPilli-be7yd Год назад +2

    మీరు చేసిన వంటలు చాలా కోతౖగా వున్న యి మీరు తీనే పచ్చలును కూడా ఒక విడియో చేయండి

  • @nagaraju8862
    @nagaraju8862 Год назад +2

    Anna super 💐👌💐