Nuvvu Naa Pakkanunte Song || Sivamettina Satyam Movie Songs || Krishnam Raju, Sharada, Jayasudha

Поделиться
HTML-код
  • Опубликовано: 3 сен 2016
  • Watch Nuvvu Naa Pakkanunte Song from Sivamettina Satyam movie. Starring Krishnam Raju, Sharada, Jayasudha among others. Directed by Dasari Narayana Rao. Music composed by JV Raghavulu.
    Click To Watch:
    👉 Sivamettina Satyam Full Movie - • Sivamettina Satyam Tel...
    👉 Jayasudha Movies: goo.gl/FCy9gG
    👉 Krishnam Raju Movies: goo.gl/J28MhH
    👉 Sharada Movies: goo.gl/7IKQir
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : bit.do/cvr7V
    👉 Indian Political Legue (IPL) with IDream : bit.do/cvr73
    👉 Trending Videos : bit.do/cvr77
    👉 iDream Originals - Best Of Our Content : bit.do/cvr8d
    👉 Ilayaraja Tribute Special Videos : goo.gl/0rc1YR
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: goo.gl/mDS9IQ
    ►Like us on / idreammedia
    ►Access iDreamMedia App on your Mobile:
    ►iPhone Users : tinyurl.com/lvu3wyx
    ►iPad Users: tinyurl.com/ls4tee8
    ►Android Users: tinyurl.com/m78hwyv
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 132

  • @rajsiddhu
    @rajsiddhu 2 года назад +36

    ఈ పాటను ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు. ఎంత మధురం జేసుదాస్ గారి గొంతు!! ఎంత సున్నితమైన శృంగారం, ప్రేమ స్పర్శ పాటలో.. ఇంకో వందేళ్ళైనా ఈ అనుభూతి చెక్కు చెదరదేమో🤔😊😍😍😍

  • @bhargavinagaraj4999
    @bhargavinagaraj4999 8 месяцев назад +12

    నీవు నా పక్కనుంటే హాయి
    నీవు లేకుంటే చీకటి రేయి
    నీ కన్నులలోనా
    ఎన్నోఎన్నోఎన్నో కిరణాలు మెరిశాయి
    నీవు నా పక్కనుంటే హాయి
    నీవు లేకుంటే చీకటి రేయి
    నీ కన్నులలోనా
    ఎన్నోఎన్నోఎన్నోకిరణాలు మెరిశాయి
    నీవు నా పక్కనుంటే హాయీ
    కొండలలో కోనలలో ఏకాంతవేళ
    గుండెలలో రేగింది సరసాల లీల
    కొండలలో కోనలలో ఏకాంతవేళ
    గుండెలలో రేగింది సరసాల లీల
    అనురాగ శిఖరాన అందాల తోట
    అనురాగ శిఖరాన అందాల తోట
    ఆ చోట కోనేట సయ్యటలాడాలీ
    నీవు నా పక్కనుంటే హాయి
    నీవు లేకుంటే చీకటి రేయి
    నీ కన్నులలోనా
    ఎన్నోఎన్నోఎన్నోకిరణాలు మెరిశాయి
    నీవు నా పక్కనుంటే హాయీ
    కొనగోట మీటిన మాణిక్య వీణ
    కొసరే మమతల తొలకరి వాన ఆఆ
    కొనగోట మీటిన మాణిక్య వీణ
    కొసరే మమతల తొలకరి వాన
    కన్ను సైగల కౌగిలింతల సన్నజాజి తావీ
    ఎన్ని మారులు నిన్ను చూసినా దేవ రంభ ఠీవీ
    మువ్వల రవళీ మోహన మురళీ ఈ
    మువ్వల రవళీ మోహన మురళీ
    మధురం మధురం మానస కేళీ ఈఈ
    నీవు నా పక్కనుంటే హాయి
    నీవు లేకుంటే చీకటి రేయి
    నీ కన్నులలోనా
    ఎన్నోఎన్నోఎన్నోకిరణాలు మెరిశాయి
    నీవు నా పక్కనుంటే హాయీ

  • @girirao8208
    @girirao8208 Год назад +12

    నువ్వు నా పక్కనుంటే హాయ్. చాలా అద్భుతమైన పాట. జేసుదాస్ గారి గళం నుండి వచ్చిన అద్భుతమైన పాట. కృష్ణంరాజు గారి సూపర్ హిట్స్ లో ఇదొకటి.

  • @sravanirrcrafts94
    @sravanirrcrafts94 Год назад +14

    ఈ పాటలో మ్యూజిక్ కంపోజిషన్ చాలా బాగుంటుంది. రెండు చరణాలు రెండు రకాలుగా ఉంటాయి ఇదే ఈ పాట గొప్పతనం.

    • @dmahender6269
      @dmahender6269 6 месяцев назад +2

      అవును విచిత్రం

  • @jayaprakashnarayana4433
    @jayaprakashnarayana4433 3 месяца назад +5

    Old song old song old gold gold gold gold gold gold

  • @srrettadi5243
    @srrettadi5243 3 года назад +12

    Director V.Madhusudana Rao not Dasari garu.. Jv Raghavulu garu music Suuper

  • @saratd9064
    @saratd9064 Год назад +14

    గడిచిన రోజులు తిరిగి రావు పోయిన మనుషులు తిరిగి రారు. వారు మనకిచ్చిన ఈ మధుర జ్ఞాపకాలు మాత్రమే పదిలం. 🙏🏻🙏🏻

  • @koppulapurnachandrao6563
    @koppulapurnachandrao6563 3 года назад +14

    ఈ పాట అంటే నాకచాల ఇష్టమ్

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 года назад +20

    స్వర్గీయ డ్రా దాసరి నారాయణ గారి దర్శకథమున తెరపైకి వచ్చిన శివమెత్తిన సత్యం చిత్రంలోని పాటలన్ని చాలా బాగుంటాయి వినతానికి, ఓ సారి వినటానికి ప్రయత్నించండి

    • @subbarajuindukuri2088
      @subbarajuindukuri2088 Год назад

      Not dasari narayana rao ....V. Madhusudan rao was directed this film...

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 лет назад +27

    అప్పటి కావ్యాలు, చిత్రాలు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ఉన్నాయి....
    కృష్ణం రాజు గారు, జయసుధ గారు వారు వారి వారి పాత్రలో ఒదిగిపోయి , ఆ పాత్రలకు జీవం పోస్తారు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు....
    Old is Gold.... Excellent song forever....👌💐

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +4

      కుముదిని దేవి గోపిరెడ్డి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @seshagiriraovangara2809
    @seshagiriraovangara2809 Год назад +7

    ఈ పాట ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో . ❤❤❤

  • @bhattusuguna6108
    @bhattusuguna6108 2 года назад +5

    Antha madhuramaina paata annisarlu vinna thaniviteeradu 😍❤️😍❤️😍❤️

  • @raghavaraoikkurthi6022
    @raghavaraoikkurthi6022 3 месяца назад +1

    Iddaru legender singers jesudad garu & vanijayaram gari gonthunundi jaluvarina madhura geetham

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +11

    My childhood memory..
    Very melodious n beautiful song..

  • @kthamas4772
    @kthamas4772 5 лет назад +12

    Super song yesudas garu

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Год назад +4

    సూపర్ సాంగ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵

  • @jythra
    @jythra 2 года назад +8

    Great composition by Sri J V. Raghavulu...

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 года назад +6

    What a wonderful song written by. ARUDRA

  • @lakshmin1284
    @lakshmin1284 3 года назад +10

    Lyrics writing is Excellent.

  • @krishnamachary6284
    @krishnamachary6284 Год назад +5

    My childhood memory,1977/**anukunta v, krishnaSarma

  • @zameermohammed7810
    @zameermohammed7810 5 лет назад +12

    ఈ సినిమాలో దాసరి గారు అన్ని పాటలు జెసుధాసు గారిచే పాడించారు.నిజంగా మళ్లి ఆ రోజులు బాల్యం గుర్తు కొస్థున్నయ్.

  • @sivayanamaha459
    @sivayanamaha459 10 месяцев назад +4

    Noone can forget such super songs Sivalingam

  • @amruthavarshinibale
    @amruthavarshinibale 2 месяца назад

    Malli life lo raavu e songs

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +30

    Excellent song. సిలోన్ రేడియో స్టేషన్లో విన్న అ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 лет назад +3

      Munna VDS
      Avunu...a days superr🤗

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +3

      Geethika Srinivas అవును పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 лет назад +7

      Yes మున్నా గారు......అందమైన తీపి జ్ఞాపకాలు చిరకాలం మదిలో గుర్తుండి పోతాయి.......మనసే ఒక మాయ ప్రపంచం, అద్బుతం., ఒక చోట కుదురుగా ఉందనీయదు కదా.........so sweet, lovely, beautiful song........ప్రేమలో ఉన్న అనుభూతిని, మాధుర్యాన్ని ఎంతో అందంగా , మధురంగా వర్ణించిన అధ్బుతమైన కావ్యం ఇది........అప్పటి కావ్యాలు, చిత్రాలు చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి అన్నది వాస్తవం.......కృష్ణం రాజు గారు, జయసుధ గారు ,వారి నటనతో ఏ పాత్రలో అయిన ఒదిగిపోయి , ఆ పాత్రలకే జీవం పోస్తారు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.........Old is gold...... evergreen song.......👌🤗💚

    • @munnavilak1375
      @munnavilak1375 5 лет назад +4

      చాల బాగా చెప్పారు కుముదిని గారు మీరు reply ఇస్తే తిరుగుంటుందా చెప్పండి.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 лет назад +4

      @@munnavilak1375 hahaha ......Thank you so much munna garu 🤗🤗

  • @rajamahesh4297
    @rajamahesh4297 Год назад +4

    పాతదనమే(ధనము) 👌👌👌

  • @venugopal5477
    @venugopal5477 Год назад +4

    This song Liking My Father Hit song

  • @ratanraj9701
    @ratanraj9701 11 месяцев назад +1

    జయసుధ దేవత

  • @kanthasridaram8843
    @kanthasridaram8843 3 года назад +4

    I listened to this song in '80, on radio from then i didnot know vch movie or actors in it.gud to c it in utube.by typing d words song came.so happy

  • @user-ic5kw6mr3n
    @user-ic5kw6mr3n 23 дня назад

    adhbhutam

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 года назад +20

    ఏం వాయిస్ అయ్యా బాబు.. జేసుదాస్ గారు.. ఇంత ప్రత్యేకత కలిగిన గళం ఎవరికి లేదు..కానీ, మహ్మద్ రఫీ, ఘంటసాల ఇద్దరూ మధుర కంఠం కలిగిన మాష్టార్లు.. తరువాత కోవకు చెందిన వారు జేసుదాస్, యస్. పి. బాలు.. ఇద్దరూ ఇద్దరే..

    • @rajsiddhu
      @rajsiddhu 2 года назад

      జేసుదాస్ గారి గళం ఇప్పటికీ అమృతమే.. కానీ ఈ పాటలో మాత్రం నభూతో న భవిష్యతి అన్నట్టుంది😍😍😍😍

    • @rajsiddhu
      @rajsiddhu 2 года назад

      గుండెను పిండేసే గొంతు ఇది

    • @abdulaleem3182
      @abdulaleem3182 2 года назад

      @@rajsiddhu 👍

  • @karuturirani1121
    @karuturirani1121 2 года назад +8

    Very happy to listen my teenage song 🎉💞

  • @kiran996358
    @kiran996358 5 лет назад +9

    Jesdas, vanijayaram, gonthu ragalu, adbutam

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 года назад +5

    Beautiful song

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +18

    ఏసుదాసు గారి గళం తులసి దళం.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 года назад +2

      Correct ga chepparu..
      KJ yesudas n vani jayaram gaari
      Arudina combination
      Thanks a lot

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @satyakommu4509
    @satyakommu4509 6 лет назад +9

    Very nice song I like this song.

  • @narayanachannelpresentatio6573
    @narayanachannelpresentatio6573 2 года назад +5

    Naku apudu 18 years

  • @chukkamartinluther8577
    @chukkamartinluther8577 Год назад +3

    Lerik very so beautiful and cute
    Song

  • @natarajanadimpalli6465
    @natarajanadimpalli6465 4 года назад +2

    Super song. Director V.Madhusudhanarao.

  • @ramakrishnach7048
    @ramakrishnach7048 6 лет назад +9

    super.song

  • @nikhiltechvlogs756
    @nikhiltechvlogs756 15 дней назад

    Super song

  • @raobb1416
    @raobb1416 5 лет назад +5

    Super duo.

  • @srinivasreddyjanga3173
    @srinivasreddyjanga3173 Год назад +2

    SUPER Songs

  • @pvsnraju5164
    @pvsnraju5164 Месяц назад

    Super 💕

  • @yadagirikanduri2765
    @yadagirikanduri2765 4 месяца назад +2

    Super song every green

  • @chintalwarsrinivas.chanaba7556
    @chintalwarsrinivas.chanaba7556 4 года назад +4

    Amrutham
    Excellent

  • @jeevaratnam9298
    @jeevaratnam9298 4 года назад +4

    Nice song from jesudas

  • @ravikumarj5074
    @ravikumarj5074 6 лет назад +9

    excellent song

  • @sarithakalthi5945
    @sarithakalthi5945 5 лет назад +3

    Idi ma bava ku chala istamaina song
    I miss you bava

  • @Vijay_gaming
    @Vijay_gaming 4 года назад +4

    Good performance

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 8 месяцев назад +1

    Supar jodi

  • @imsrealestates2701
    @imsrealestates2701 Год назад +2

    🎵🎵🎵🎵🎵🎵🦋🦋🦋

  • @avinashjajula6292
    @avinashjajula6292 Год назад +1

    What a wonderful song heart touching

  • @chinnivanu23
    @chinnivanu23 5 лет назад +4

    munna Garu chala baga chepparu

  • @vinayarajanvinayarajan4896
    @vinayarajanvinayarajan4896 7 месяцев назад

    Beautiful voice yesudasji
    ❤❤❤❤❤❤❤❤❤

  • @krishnamellacheruvu4337
    @krishnamellacheruvu4337 2 года назад +2

    Exlebt super song

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 года назад +3

    Wonderful song

  • @kolarrameshprasadprasad7864
    @kolarrameshprasadprasad7864 2 года назад +2

    Excellent

  • @aletiravikumar6030
    @aletiravikumar6030 4 года назад +4

    Nice song

  • @srinivasulupatti5465
    @srinivasulupatti5465 2 года назад +2

    Melody song

  • @swamytalluri3592
    @swamytalluri3592 5 лет назад +4

    sweet dreams song

  • @sattirupatirao2736
    @sattirupatirao2736 Год назад +2

    My childhood song

  • @Vijay_gaming
    @Vijay_gaming 4 года назад +3

    My dream song

  • @durgempudisrinivasareddy3456
    @durgempudisrinivasareddy3456 6 лет назад +5

    nicesogs

  • @arunaghattu1005
    @arunaghattu1005 2 года назад +2

    Excellent 👍👍👍

  • @BillaKamalakar
    @BillaKamalakar 6 месяцев назад

  • @venkatashivanaidupulibandl7298
    @venkatashivanaidupulibandl7298 8 месяцев назад

    This is one of the most popular romantic love song really i like and love this song i will convey my heart full congratulations to the writer of this song and at the same time who is the singer of this song

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Год назад +1

    Rip mam🙏

  • @bandaruhariprasad5774
    @bandaruhariprasad5774 3 года назад +3

    Assume....song

  • @mohanrao369
    @mohanrao369 4 года назад +3

    Old is gold thanks to utub

  • @balasarameshbabu2076
    @balasarameshbabu2076 6 месяцев назад

    Miss u maaa tq

  • @peterbojepalli6561
    @peterbojepalli6561 5 лет назад +2

    Nuvu nijanga na pakkana te hayi

  • @govindinnesreenivasareddy5749
    @govindinnesreenivasareddy5749 4 года назад +2

    Vani Amma is great

  • @narayanachannelpresentatio6573
    @narayanachannelpresentatio6573 2 года назад +1

    Inter chadutunna release ayyindy cinema plap

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 3 года назад

    సాంగ్ తగ్గ నటులు

  • @SivaKumar-ky5jp
    @SivaKumar-ky5jp 5 лет назад +4

    Ee song naa bangaram ki ankitham ,

  • @pirlasyamkumhar7515
    @pirlasyamkumhar7515 3 года назад +1

    Jesudas Sushila k Raju jayssudha super

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 10 месяцев назад

    KJ YESUDAS sir voice magic this song💐💐💐💐💕💕🎞🎨🎨🎶🎶🎶🎵🎵🎵🎷🎷🎸🎸🎺🎺🎻🧡🩷❤️💞💞💖💖💖💖💘💘💘

  • @lellabhaskararao5999
    @lellabhaskararao5999 7 месяцев назад

    Song. Is about

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 года назад +1

    Jesudas sir 🙏

  • @pirlasyamkumhar7515
    @pirlasyamkumhar7515 3 года назад

    Iatha neevu naapakkanunte hayi neevu lekunte. Ika cheppalenu Latha nannu karuninchavaa ni vamsi

  • @khajamohammad6601
    @khajamohammad6601 2 года назад

    Naamanasiku.nachina.pata

  • @sarithakalthi5945
    @sarithakalthi5945 5 лет назад +4

    Who sang this song plzz somebody say

    • @ksudha7093
      @ksudha7093 5 лет назад +1

      Jesu Das for male voice and vani jayaram for female.

    • @rajsiddhu
      @rajsiddhu 2 года назад +1

      Singers: Jedudas & Vani Jayaram
      Lyrics: Arudra
      Music: JV Raghavulu
      Movie: Sivametthina Satyam (1980)

  • @balasarameshbabu2076
    @balasarameshbabu2076 6 месяцев назад

    OOO my God Ytc administration Saggatarivews mission Dairecstion rrr Jesusname looo Ytc administration Saggatarivews mission Good God bless ings Echhinandhuku Iam safe Saveme Father Jesusname looo I respect Following Swasavunnanthavaraku MVK KKK snd ki ans gaa Vardhillinandhuku Varasudigaa Tenkamaand ments following Member gaa Vardhillinandhuku Varasudigaa Dhanyavaadhamulu yes

  • @ravissk2712
    @ravissk2712 4 года назад +1

    Super hot song's

  • @santharajubunga-lk1fj
    @santharajubunga-lk1fj Год назад

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Q

  • @srinivasvaddi1
    @srinivasvaddi1 6 лет назад +6

    Super song

  • @lakshmirajamlakshmi7737
    @lakshmirajamlakshmi7737 3 года назад +1

    Nice song

  • @patnalasuneetha7343
    @patnalasuneetha7343 3 года назад +1

    Super song

  • @anjimalapati4431
    @anjimalapati4431 5 лет назад +3

    Nice song