గోల్డెన్ హిట్ సాంగ్స్|Non Stop Telugu Golden Hit Songs|Telugu Old Songs1980 to 1990|Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2018
  • గోల్డెన్ హిట్ సాంగ్స్
    1980 to 1990 All Time Non Stop Telugu Golden Hit Video Songs Collection From Abhinandana, Sirivennela, Neerajanam Etc
    Telugu Classical Hits of Singer Vani Jayaram - • Telugu Classical Hits ...
    తెలుగు ఆల్ టైం మెలోడీ హిట్ సాంగ్స్ - • తెలుగు ఆల్ టైం మెలోడీ...
    కృష్ణకుమారి సూపర్ హిట్ సాంగ్స్ - • కృష్ణకుమారి సూపర్ హిట్...
    జిక్కి తెలుగు మధుర గీతాలు - • జిక్కి తెలుగు మధుర గీత...
    కమ్మని కలగా కళ్ళలో మెదిలిన పాటలు - • కమ్మని కలగా కళ్ళలో మెద...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,1 тыс.

  • @ravipoloju4697
    @ravipoloju4697 Месяц назад +28

    ఇలయరాజ సంగీతం ఇష్ట ము ఐన వారు ఒక like వేసుకోo డి

  • @arjundoddi5520
    @arjundoddi5520 10 месяцев назад +30

    S ఇలాంటి పాటలు రాత్రి మేడపైన వింటూ పక్కన మల్లెపూలు మొక్కనుండి పరిమళాలు చల్లగాలి పక్కన పిల్లగాలి వేస్తుంటే అబ్బా అది కదా అనందం

  • @sagarkallepelli6397
    @sagarkallepelli6397 Год назад +140

    ఎండాకాలమ్ లొ రాత్రి అరుబయట మంచాల పడుకొని ఇలాంటి పాటలు వినాలి అది మాటల్లొ చెప్పలేని హయి

    • @chinnadora5705
      @chinnadora5705 3 месяца назад +1

      దోమలు కూడుతాయి బ్రదర్..

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 2 года назад +46

    అర్ధం అంత రార్థం ఉన్న పాటలు మళ్ళీ దొరుకునా ఈ కాలం లో 🙏🙏🙏

  • @burriraja1670
    @burriraja1670 Год назад +17

    ఈ పాటలు ఇంత వినసొంపుగా ప్రెజెంట్ చేసిన వారందరికి ధన్యవాదములు

  • @karunasrimadapati3802
    @karunasrimadapati3802 3 месяца назад +5

    ఇంత మంచి అర్థం సాహిత్య సంగీతం కలిగిన పాటలను సమాజానికి అందించిన ఆనాటి రచయితలు మరియు సంగీత వాద్య కళాకారులకు వేవేల వందనాలు🙏🙏🙏🙏🙏

  • @someswaraosomeswarao434
    @someswaraosomeswarao434 10 месяцев назад +27

    ఈరోజులలో ఈ పాట చాలా అవసరం మనసుకు చాలా ఆనందం కలిగిస్తుంది

  • @USRao-dk7pz
    @USRao-dk7pz 4 года назад +39

    అప్పట్లో ఇలాంటి పాటలు వల్లే హీరోలు నిల బడ్డారు

  • @mohanupadhyayula8597
    @mohanupadhyayula8597 4 года назад +53

    ఇలాంటి మధురగీతాలను మనకు అందించిన ఎందరో మహానుభావులకు...వారందరికి ఇదే నా నమస్సుమాంజలి....

    • @sandhyaetukapally3739
      @sandhyaetukapally3739 Год назад

      డియర్ ఫ్రెండ్స్,, కామెంట్స్ అంటే మనసులోని,,, బావం అందంగా తెలియపరచండి,, కానీ ఎవరిని బాదపెట్టేలా,, ఉండకూడదు నా చిన్నప్పుడు మా,,నాయిన, తోపాటు,,, నేనూ,,అపాత,,మధుర, గీతాలు ఆణిముత్యం లాంటి పాటలు వినే వారం,,పాటకు ముందే,,,మా,,నాయిన,,,ఈ,మహా, మహా నుబావుల పేర్లను గుర్తుచేసే వారు,, ఈవిధంగా ఘంటశాలగారు,,,సుసీలమ్మ,జానకమ్మ,ఎల్లారీశ్వరీ, జిక్కగారు, రామకృష్ణ బాలమురళీకృష్ణగారు,, భానుమతి గారు 45:21 బాలసుబ్రహ్మణ్యం గారు శైలజా చిత్రామేడం గారు అంటూ చెబుతూ వుండేవారు మా,,నాయిన,ముఖంలో,,,చెప్పలేనంత ఆనందం చూసి నేను సంతోషించే వాన్ని మన,,మధుర,,గాయానీ,గాయకులకు,నాహృధయపూర్వక వందనం ♥️

    • @padmaengg8938
      @padmaengg8938 8 месяцев назад

      ​@@sandhyaetukapally3739😊😊

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 2 года назад +15

    నిజంగా అద్భుతం అప్పటి పాటలు చిత్రాలు మధుర గానం నటన కనుమరుగు అప్పటి నటన చిత్రాలు పాటలు ఇలా ఫోన్ ల సంబర పడటం, ఇలా చూసి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవటం అంతే ఇక 😔🙏నిజంగా అద్భుతం అప్పటి చిత్రాలు పాటలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🎉😘👌👍🏻🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝 అప్పటి నిజంగా అద్భుతం

  • @user-vm4gr9vr9t
    @user-vm4gr9vr9t Год назад +6

    పాటకి పట్టాభిషేకం చెయ్యాలి 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @praveengoud9812
    @praveengoud9812 Год назад +3

    E patalu chalu cinima chudadaniki story kuda akarledhu

  • @princevijay1
    @princevijay1 2 года назад +666

    ఇలాంటి పాటలు రాత్రి మెడ పైన పడుకొని ఆకాశాన్ని చూస్తూ వింటుంటే....వారేవా.... 👌👌

    • @nareshkumarg6245
      @nareshkumarg6245 2 года назад +35

      Same adhey chesthuna bro 😍😍

    • @lokeshkumarengineer8830
      @lokeshkumarengineer8830 2 года назад +32

      ఏయే ఆలోచనలు లేకుండా వినాలి లేకపోతె ఈ పాట కూడా ఎక్కదు

    • @savarajunakhan829
      @savarajunakhan829 2 года назад +5

      Meeru chepettuga nenu unna amaina edi vesavi kada

    • @seetharamuludevarakonda5574
      @seetharamuludevarakonda5574 2 года назад +7

      @@nareshkumarg6245 q

    • @anjanidevi9351
      @anjanidevi9351 2 года назад +7

      vennelalo
      lights lekunda
      virajaaji night queen parimalalalo
      inkaa baaguntaayi ilanti paatalu vuntunte😊

  • @khadarshaik2801
    @khadarshaik2801 4 года назад +54

    వినాలనే ఉత్సాహం
    మనమే పాడినంత ఆనందం కలిగించేవారే
    రచయిత

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +7

    పాట ల బృందానికి ధన్యవాదాలు

  • @sriindusri6596
    @sriindusri6596 2 года назад +37

    అభినందన సినిమా అండ్ సాంగ్స్ సూపర్..కార్తీక్ గారిని చూడటం కోసం ఈ సినిమా చాలా సార్లు చూసా..నిజంగా సూపర్ పిక్చర్

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 9 месяцев назад +3

    నీరాజనం ఈ ఒక్క సినిమాకి మాత్రమే మంచి పాటలు ఇచ్చారు, O P. నయ్యర్ music ఇచ్చిన. ఏకైక తెలుగు సినిమా

  • @raampraas
    @raampraas 5 месяцев назад +4

    Kaalam aagipoyina parledu.. Ee gaanaamrutham tho...

  • @vemulashekar7026
    @vemulashekar7026 20 дней назад

    ఇలాంటి పాటలు వింటుంటే చాలా హ్యాపీగా వుంటుంది ఆ అర్థాలు ఆ పదలు ఆహ్హా

  • @sujiisrujan
    @sujiisrujan 2 года назад +6

    ఈ యాడ్ లు ఏందిరా నాయనా మద్యలో పాట వినాలనే ఇంట్రస్ట్ పోతుంది

  • @Ramana1309
    @Ramana1309 2 года назад +19

    చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటలు ఎప్పుడు కొత్త పాటలే

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 года назад +36

    Old is gold ఇలాంటి పాత పాటలు వింటుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మనస్సు కు తన్మయత్వం లభిస్తుంది సాహిత్య , సంగీత పరంగా కూడా పాత పాటలు ఎన్నో రకాలుగా ఉత్తమమైనవి.

  • @ans3238
    @ans3238 3 месяца назад +2

    మనసుకు ఆహ్లాదకరంగా ఏదో తెలియని అనుభూతి గా ఉంటుంది వింటున్నసేపు...
    ఏమైనా ఇలాంటి పాటలు చిన్న నాటి జ్ఞాపకాల గుర్తు....

  • @sreesreedhar118
    @sreesreedhar118 Год назад +87

    ట్రాక్టర్ లో ఈ పాటలు వింటుంటే అసలు టైం ఏ తెలియదు 💯❤

  • @yellullapushpaa3173
    @yellullapushpaa3173 2 года назад +7

    Super song

  • @user-zs8gl9uj7o
    @user-zs8gl9uj7o 4 года назад +132

    ఎప్పటికీ మరచిపోలేని పాటలు రచయితలకి మరియు పాడిన వారికి 10000 నమస్కారాలు👌💐👍👌

    • @obleshraju
      @obleshraju Год назад +3

      Eer

    • @MuvvaChandra
      @MuvvaChandra Год назад

      😊ol irpcb j m.mdne❤co 😊iip

    • @shriyanveer3464
      @shriyanveer3464 9 месяцев назад

      ఓవర్ ఆక్షన్ చెయ్యకండి

    • @anglotube-755
      @anglotube-755 9 месяцев назад

      ​@@obleshraju😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Mom-yp3tb
      @Mom-yp3tb 8 месяцев назад

      🎉🎉🎉​@@anglotube-755😂😂

  • @muralinani190
    @muralinani190 4 года назад +45

    పాత పాటలు వింటే చాలా గుర్తుకు వస్తాయి

  • @nagasriankam6
    @nagasriankam6 Год назад +3

    K.viswanadh garu kala సృష్టి ❤️❤️🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +40

    మంచి పాటలు
    మధురమైన గానం
    ఆహ్లాదకరమైన సంగీతం...
    కనుల ముందు కమనీయము
    సరిగమల ప్రయాణం...
    Old is Gold
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

    • @satyanarayanapenumala5580
      @satyanarayanapenumala5580 2 года назад

      Old.songs are meaningful and they will give joy to the mind to be healthy.

    • @ramaraochintada9143
      @ramaraochintada9143 9 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @teluguinfluencefacts7521
    @teluguinfluencefacts7521 2 года назад +44

    Old is not gold...
    Old is dimond... 💕💕💕

  • @sureshbabunakka9229
    @sureshbabunakka9229 2 года назад +18

    నా బాల్యం. నా చిన్నతనం అంతా గుర్తుకు.. వస్తుంది...

  • @The_Boys361
    @The_Boys361 8 месяцев назад +18

    పాత పాటలు వింటే మనసు హాయిగా ఉంటుంది

  • @arjunreddy3836
    @arjunreddy3836 2 года назад +62

    మెడ కాదు నాయన, మేడ పైన పడుకోని వింటూ ఉంటే ఆ ఆనందమే వేరు, సూపర్ సాంగ్

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 Год назад +3

      సరి చేసారా..నేను ఇప్పుడు.చేద్దామనుకున్న పని.మీరే చేసారు ఎప్పుడో.. ధన్యవాదాలు. అభినందనలు..

  • @sekharbabuathipatla7
    @sekharbabuathipatla7 4 года назад +21

    అబ్బ అబ్బ అబ్బ అబ్బ అబ్బ అబ్బా అబ్బో ఏం పాటలండీ ఎంత మధురం ఎంత గొప్ప పాటలో నండీ ఎంత డిప్రెషన్ లో వున్నా కూడా ఒక దెబ్బకి ఫ్రీ అయిపోతుందండీ. రైటర్ గారికి, బాణీ కూర్చిన వారికీ పాదాభివందనాలు

  • @satyanarayanasatyanarayana4684
    @satyanarayanasatyanarayana4684 9 месяцев назад +10

    మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ పాటలు వెనుక ఎన్నో మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి

  • @Ruhifirdous6130
    @Ruhifirdous6130 2 года назад +1

    Nenu chinnapudu poddunne maa shoplo kurchoni radio lo e patalu vinedanni

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 года назад +3

    ఈ పాటకి డిస్లైక్ చేసినవాళ్లు పుట్టారు. చస్తారు అంతే.. ఓ ఆస్వాదన లేదు. ఓ రస హృదయం లేదు.

  • @sekharbabuathipatla7
    @sekharbabuathipatla7 4 года назад +36

    ఆ పాత మధురాలు మన కాలం లో రావడం, మనం వినడం, ఆస్వాదించడం మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం.

    • @bogikrishnaiah2031
      @bogikrishnaiah2031 2 года назад

      S

    • @murarichinodu4268
      @murarichinodu4268 Год назад +1

      కరెక్ట్ గా చెప్పారండి మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @kothanaveen9139
    @kothanaveen9139 2 года назад +2

    Old songs ... really superb ...2022 lo kuda vintunnavallu ok like veyandi

  • @venkateshindia2650
    @venkateshindia2650 4 года назад +12

    మరచి పోలేని మధురానుభూతిని పంచిందఈ మధురగాణాలు

  • @pashampramodclasses7067
    @pashampramodclasses7067 8 месяцев назад +8

    Bhanu mam Expressions are always at peaks level😊🎉🎉

  • @jhanu610
    @jhanu610 Год назад +4

    Wowwww 🥰songs

  • @ravikrishnasegu2291
    @ravikrishnasegu2291 2 года назад

    Tene kanna teeyanaina Madhrati madhura maina chitra geetanjali

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +21

    ఇలాంటి పాటలతో మమ్మల్ని వేవేల అనుభూతులకు గురిచేసిన ఈ పాటలకి...
    వీటిని అందించిన old telugu songs channel కి ధన్యవాదాలు

  • @kakarlavenkatarao2373
    @kakarlavenkatarao2373 3 года назад +6

    ఇలాంటి song malli malli vinalanipisthundi

  • @shaikrafi195
    @shaikrafi195 8 месяцев назад +2

    ❤,,super song 🎉

  • @kumarbandanadham1958
    @kumarbandanadham1958 3 месяца назад

    Very heart touching and super songs.

  • @krishnarao-dt7bk
    @krishnarao-dt7bk 4 года назад +24

    మనసు హాయిగా ఉంది ఈ సాంగ్స్ వింటూవుంటే

  • @lavanyab7951
    @lavanyab7951 Год назад +11

    childhood lo vinna songs.. 😎😇😍😍

    • @aquans1751
      @aquans1751 Год назад

      Hello nenu kuda vinnanu...hiii meedhi ekkada lavanya plZ reply ❤️

  • @PushpalathaN-z1s
    @PushpalathaN-z1s 23 дня назад

    Super. Relax mind

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 10 месяцев назад +1

    Beautiful song s.....

  • @umasankar2898
    @umasankar2898 4 года назад +33

    Old is gold 👌👌👌🙏

  • @venkataratnambarla4431
    @venkataratnambarla4431 2 года назад +5

    Old is gold it's tru

  • @king-ob5qd
    @king-ob5qd 10 месяцев назад

    Chaviti mandapala lo old music lovers awesome experience

  • @shafiyashaik-q5d
    @shafiyashaik-q5d 21 день назад

    Super song s

  • @s.tradhakrishna8354
    @s.tradhakrishna8354 10 месяцев назад +3

    Old is Gold 👌👌👌

  • @balavissamaetti8088
    @balavissamaetti8088 4 года назад +6

    super songs 👌

  • @rajupurushottam.k.p.u.s4219
    @rajupurushottam.k.p.u.s4219 Год назад +1

    Vallabha. V.r.c. 🕺💐🌹💐🌹💐🌹💐🌹💃

  • @rajeshamgadham708
    @rajeshamgadham708 4 года назад +60

    పాత పాటలు ఇప్పుడు వింటుంటే మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుంది గుండెకు హత్తుకునేలా ఉన్నాయి పాటలు

  • @chirunama9999
    @chirunama9999 3 года назад +4

    సూపర్ సాంగ్స్

  • @trivikram5780
    @trivikram5780 8 месяцев назад

    Super songs

  • @karnatinagesh6473
    @karnatinagesh6473 Год назад +1

    Supar songs ❤

  • @tejashwinipunna5912
    @tejashwinipunna5912 3 года назад +3

    Superhit songs🎵🎵

  • @krishnayarra3829
    @krishnayarra3829 Год назад +27

    ఇలాంటి పాటలు విన్న వాళ్లు అందరూ చాలా అదురుస్టవాంతులు
    , బాలు గారికి ఇళయ రాజా గారికి అందరికీ వందనాలు

    • @shriyanveer3464
      @shriyanveer3464 9 месяцев назад +1

      అంత సీన్ లేదు

    • @pechettibuzzi4238
      @pechettibuzzi4238 8 месяцев назад

      అదృష్టవంతులు
      వాంతులు కాదు

    • @saiharini.g9115
      @saiharini.g9115 7 месяцев назад

      Miku exposing vulgur matalu ilantivi nachuthay kadha 🥴 ee lantivi vinali ante petti puttali oka buthu undadhu oka exposing undadhu 😌 family shows antaru Ra Babu 🤦‍♀️​@@shriyanveer3464

  • @user-dp2hb3od9n
    @user-dp2hb3od9n 5 месяцев назад

    Evergreen songs

  • @ascmurali
    @ascmurali Год назад

    Sir please heartily this song viswanath guruji ki10000namaskaralu.sir

  • @komminenisivaramakrishna6534
    @komminenisivaramakrishna6534 4 года назад +6

    Super golden songs old is gold

  • @ravivadithe937
    @ravivadithe937 Год назад +3

    So beautiful these songs

  • @gouthamimgk990
    @gouthamimgk990 2 года назад +16

    Very nice meaning to these songs really feel awesome while listening to them thanks for writer n singers

  • @ragulaveena1121
    @ragulaveena1121 2 года назад +4

    Old is full good👍👍

  • @sreeramganesh6253
    @sreeramganesh6253 3 месяца назад

    Old is gold ✨✨❤❤

  • @ascmurali
    @ascmurali Год назад

    Devudi daggariki vellina ayana naa madhilo. Vunnadu live in my ❤️ sir

  • @subbusubbu4339
    @subbusubbu4339 4 года назад +7

    Nice song..songs tq, for uploading songs 👍👍👍👍

  • @rvdprasad7009
    @rvdprasad7009 4 года назад +93

    పాత పాటలు ఇప్పుడు వింటుంటే మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుంది గుండెకు హత్తుకునేలా ఉన్నాయి ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад +5

      Thanks for your comment !!!

    • @sathyanarayanaraomaddala9234
      @sathyanarayanaraomaddala9234 2 года назад +1

      Anna😂

    • @narsimluhanumolla7253
      @narsimluhanumolla7253 2 года назад

      @@OldSongsTelugu pppp

    • @nanipraveen8134
      @nanipraveen8134 2 года назад

      @@OldSongsTelugu ంక్ష్ంజ్ంచ్క్ష్ంక్ష్ంక్ష్క్ష్జ్ంబ్క్ష్క్ష్క్ష్న్న్న్న్వ్ంజ్క్ష్ంక్ష్ంజ్బ్చ్ంక్ష్న్న్క్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్క్ష్జ్చ్ంక్ష్ంజ్క్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్క్ష్క్ష్జ్ంజ్ంక్ష్ంక్ష్ంక్ష్క్ష్న్న్క్ష్ంవ్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్జ్ంక్ష్ంక్ష్క్ష్ంజ్క్ష్ంంక్ష్ంజ్ంక్ష్జ్ంక్ష్క్ష్జ్ంంచ్క్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్క్ష్క్ష్ంంజ్క్ష్క్ష్ంక్ష్క్ష్ంజ్ంక్ష్ంక్ష్క్ష్ంంక్ష్ంక్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంజ్క్ష్ంక్ష్క్ష్క్ష్ంక్ష్జ్ంక్ష్ంక్ష్క్ష్క్ష్క్ష్ంక్ష్క్ష్క్ష్ంబ్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్క్ష్క్ష్క్ష్ంక్ష్న్న్బ్ంక్ష్క్ష్ంక్ష్ంజ్జ్ంక్ష్క్ష్క్ష్ంక్ష్ంచ్ంజ్జ్చ్ంక్ష్ంక్ష్క్ష్క్ష్ంజ్ంజ్క్ష్క్ష్జ్బ్ంక్ష్బ్జ్ంక్ష్ంక్ష్క్ష్ంక్ష్క్ష్క్ష్ంక్ష్వ్ంక్ష్ంక్ష్జ్ంచ్క్ష్క్ష్జ్ంక్ష్ంక్ష్ంజ్క్ష్ంంక్ష్ంక్ష్ంజ్ంక్ష్క్ష్క్ష్న్న్క్ష్ంక్ష్క్ష్క్ష్ంజ్ంక్ష్ంక్ష్జ్న్న్క్ష్జ్ంవ్ంజ్క్ష్న్న్జ్క్ష్క్ష్న్న్జ్ంక్ష్క్ష్జ్ంక్ష్ంక్ష్ంక్ష్న్న్ంక్ష్జ్వ్ంక్ష్ంక్ష్ంక్ష్ంంజ్ంజ్క్ష్ంంక్ష్ంంక్ష్ంక్ష్క్ష్ంక్ష్వ్క్ష్ంక్ష్న్న్క్ష్ంక్ష్న్న్క్ష్ంబ్క్ష్ంజ్ంక్ష్క్ష్ంంబ్జ్ంంజ్ంక్ష్వ్ంంక్ష్క్ష్ంక్ష్క్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంంక్ష్క్ష్న్న్క్ష్క్ష్ంక్ష్ంంక్ష్ంజ్ంంక్ష్క్ష్క్ష్ంజ్బ్ంజ్ంక్ష్ంజ్క్ష్ంక్ష్న్న్క్ష్ంక్ష్ంక్ష్క్ష్క్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్క్ష్ంచ్జ్ంక్ష్క్ష్జ్క్ష్న్న్క్ష్ంబ్ంజ్క్ష్ంక్ష్ంజ్ంంంజ్ంచ్జ్క్ష్ంచ్ంవ్ంక్ష్ంంక్ష్క్ష్ంక్ష్ంంక్ష్క్ష్జ్ంజ్ంజ్ంజ్క్ష్ంవ్క్ష్ంచ్క్ష్జ్ంక్ష్ంన్న్జ్ంక్ష్ంజ్ంక్ష్న్న్క్ష్ంక్ష్ంక్ష్జ్క్ష్ంంజ్క్ష్క్ష్ంక్ష్క్ష్ంక్ష్జ్జ్ంజ్ంక్ష్న్న్క్ష్ంక్ష్క్ష్ంజ్ంజ్క్ష్వ్ంక్ష్ంక్ష్ంక్ష్ంజ్క్ష్ంంక్ష్క్ష్ంక్ష్ంంజ్చ్క్ష్క్ష్న్న్క్ష్క్ష్బ్ంచ్ంంజ్క్ష్క్ష్ంక్ష్ంక్ష్క్ష్జ్న్న్జ్క్ష్ంజ్న్న్క్ష్బ్క్ష్క్ష్న్న్న్న్ంక్ష్క్ష్ంక్ష్క్ష్న్న్క్ష్ంబ్వ్క్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్జ్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంజ్ంక్ష్ంక్ష్క్ష్ంక్ష్న్న్ంక్ష్జ్ంక్ష్ంక్ష్ంబ్క్ష్జ్క్ష్న్న్ంక్ష్క్ష్ంంంక్ష్ంక్ష్ంక్ష్న్న్క్ష్బ్క్ష్ంక్ష్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్జ్క్ష్ంజ్ంంవ్ంక్ష్క్ష్న్న్క్ష్ంచ్ంక్ష్క్ష్ంక్ష్ంక్ష్ంజ్జ్బ్ంక్ష్ంంజ్క్ష్ంంక్ష్ంంక్ష్ంక్ష్ంక్ష్ంక్ష్ంంంక్ష్ంవ్ంజ్

    • @aravellimallikarjun2327
      @aravellimallikarjun2327 2 года назад

      🥃🥃🥃🥃🥃🥃

  • @padmavathipatnana9649
    @padmavathipatnana9649 2 года назад

    Aa patha madhuralu

  • @md.rehmatullamd.4024
    @md.rehmatullamd.4024 Год назад +1

    Malliraavu arojulu apaatalu.

  • @ramaprasad8727
    @ramaprasad8727 4 года назад +10

    Old is gold super songs

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +6

    My favourite song ❤️🙏
    SP Balu sir singer 🙏🙏😭😭😭😭

  • @jayarao14
    @jayarao14 3 года назад +1

    Superb video songs

  • @chandhugaddala2356
    @chandhugaddala2356 10 месяцев назад +1

    nic songs

  • @srinivasaraoyasam9519
    @srinivasaraoyasam9519 4 года назад +6

    మనస్సు ను ఆహ్లాదపరిచే పాటలు

  • @prabhavathiburagadda7919
    @prabhavathiburagadda7919 3 года назад +17

    My sweet memories of 1985 to 90 cinema songs, very good and nice melodies, evergreen songs.

  • @kishorekumarbangi512
    @kishorekumarbangi512 2 года назад +1

    Ala gajjalu kattukuni yentha dooram pothavu nanna

  • @kattarajeshkumar6976
    @kattarajeshkumar6976 Год назад

    పాత తెలుగు పాటలు అంటే ఆణిముత్యాలు ఈ ఆణిముత్యాలు ఈ కాలం పిల్లలకు అర్థం కావు

  • @user-xr1dv4qi1v
    @user-xr1dv4qi1v Год назад +4

    Sweet memories ❤❤😊😊

  • @srinivasuluboggarapu6208
    @srinivasuluboggarapu6208 Год назад +4

    Old is gold 💕

  • @srinivasvasu8842
    @srinivasvasu8842 2 года назад +2

    Super cute

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 7 месяцев назад

    Aa kaalam cine rangaaniki swarna yugam

  • @chmeghana5612
    @chmeghana5612 4 года назад +18

    Old is evergreen gold

  • @raamthota5745
    @raamthota5745 3 года назад +350

    చిన్నప్పుడు పెద్దవాళ్ళు పాత పాటలు పెట్టమంటే విసుగు వచ్చేది కానీ ఇప్పుడు అర్ధమవుతుంది చిన్నప్పటి మధుర స్మృతులు ❤️❤️❤️

  • @merugupadma9269
    @merugupadma9269 Год назад

    Ilanti patalu vinte manasu prashanta ga vuntundi

  • @mallepulagangamani8643
    @mallepulagangamani8643 Год назад

    Old is gold

  • @rakhirayapudi2886
    @rakhirayapudi2886 3 года назад +7

    Ardam unna songs

  • @vrani4491
    @vrani4491 2 года назад +4

    Old is gold 👌👌

  • @makkasowjanya9954
    @makkasowjanya9954 Год назад

    Aa rojulu malli vasthe yentha bagunnlo

  • @rohithreddy6103
    @rohithreddy6103 2 года назад +2

    Old is gold,,,,,,,super songs

  • @dhumattikrithikdhumattikri422
    @dhumattikrithikdhumattikri422 2 года назад +7

    Gold is gold ...

  • @neerajagondu220
    @neerajagondu220 4 года назад +16

    Elanti songs .....ever before... never after...

  • @gurumurthy7773
    @gurumurthy7773 4 года назад +2

    Super 👏👌 👏👋 👌👋👌

  • @krishnareddyt9362
    @krishnareddyt9362 3 года назад +2

    Iam feeling pity of network providing by jio 4G 4G network is very slow, Gadwal area is very much weakening every day please provide good network.