నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము
Dr Asher please upload "నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్థుతింతును" Enjoying your songs and messages daily. All glory and praise to our loving Almighty God. The way He is using you in this generation where preachers are seeking self glory and preaching prosperity gospel is awesome. Thanks be to our loving Lord.🙏
Praise the lord పల్లవి : నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ || 2 || నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో || 2 || || నీ స్వరము || 1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము || 2 || దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి || 2 || || నీ స్వరము || 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు || 2 || నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు || 2 || || నీ స్వరము || 3. భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము || 2 || అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను || 2 || || నీ స్వరము || 4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే || 2 || నీతో మనుష్యులతో సరి చేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా || 2 || || నీ స్వరము || 5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది అది రెండంచులుగల ఖడ్గం || 2 || నీ వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించున్ || 2 || || నీ స్వరము || 6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో || 2 || నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలుచునట్లుగా || 2 || || నీ స్వరము || 7. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము || 2 || నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా || 2 || || నీ స్వరము ||
Dr Asher Andrew Gariki naa Hrudayapoorvaka 🙏 🙏 🙏. Sir ee song meeru full lyrics paadithey choodalani aasha padutunnanu. Ee song every day early morning vintanu Thank you so much Sir. Praise the Lord.
All glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏🙏. 💖Sung the beautifull owesom meaningful song with Spiritual, humble, Sweet voice 🙏🙏🙏 Dr.Garu.Lyrics were amazing beautiful owesom 🙏🙏🙏
"Wonderful brother Observed in your singing with great readiness to listen God's Voice. 🙏🎉🙌. Bless the your ministry God's Sword sharp two edges and Cuts both sides Amaging ."
బ్రదర్ మీరు వ్రాసిన సాంగ్స్ బుక్ కావాలని మీ ఆఫీస్ కు ఫోన్ చేశాను లేదన్నారు, ప్లీజ్ బ్రదర్ నాకు బుక్ కావాలి, CD పెట్టడం నాకు రాదు. నేను money phon pay చేస్తాను బ్రదర్.
సార్ మీలాంటి వాళ్ళు ఫుల్ సాంగ్ పడాలి మేము కూడా నేర్చుకొంటాము 👍👍👍
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము
నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులు గల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అర్థం
నిజ స్వరూపమును చూపించున్
May God bless you
Praise God 👏 nice voice. Praise God 👏❤
Please upload విలపింతువా నెహెమ్యా వలే విలపింతువా ఎజ్రా వలే
💝వందనాలు అన్నా... దేవునికే మహిమ... 🕊️
Dr Asher please upload "నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్థుతింతును" Enjoying your songs and messages daily. All glory and praise to our loving Almighty God. The way He is using you in this generation where preachers are seeking self glory and preaching prosperity gospel is awesome. Thanks be to our loving Lord.🙏
Praise the lord brother
Already uploaded! "Hallelujah paadedha" look into that song
0
@@Ananya-k1k r
R
.
R
R
@@Ananya-k1k r
R
.
R
R
Beautiful song🙏. Lyrics please!!!
I like this song whenever I feel sad or stressed I sing this song in my mind and feel very happy tnq u jesus
Praise the lord
DR Asher Andrew gaaru
Yesayya matho matadumu. Plzz deevaa 🙏🙏🙏
Praise the lord
పల్లవి : నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ || 2 ||
నీ వాక్యమును నేర్పించు
దాని యందు నడుచునట్లు నీతో || 2 ||
|| నీ స్వరము ||
1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము || 2 ||
దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి || 2 ||
|| నీ స్వరము ||
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిచేసుకొందు || 2 ||
నీ మార్గములో నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు || 2 ||
|| నీ స్వరము ||
3. భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము || 2 ||
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను || 2 ||
|| నీ స్వరము ||
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే || 2 ||
నీతో మనుష్యులతో సరి చేసి కొందు
నీ దివ్య వాక్యము ద్వారా || 2 ||
|| నీ స్వరము ||
5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులుగల ఖడ్గం || 2 ||
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్ || 2 ||
|| నీ స్వరము ||
6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో || 2 ||
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలుచునట్లుగా || 2 ||
|| నీ స్వరము ||
7. నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము || 2 ||
నీ రూపమునకు మార్చును నన్ను
నీదు మహిమ కొరకేగా || 2 ||
|| నీ స్వరము ||
Ha amma akada Mysore lo ela vundi
Many Thanks for this
Thanks you
🙏🏻🙏🏻🙏🏻
BROTHER..
Thank You
Excellent keyboard playing and singing brother.... Glory to God... Praise the lord 🙏
Praise the.lord Hallelujah Wonderful Song
Vandanalu ayygaru very God song thank you jesus God bless you all amen
Super sir
VANDANALUAMEN 🙏🙏🙏🙏🙏🙏🙏
esong vinalani ento asa erojuvinna annaiah thak u
ప్రెష్ tha లార్డ్
Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య కే మహిమ కలుగును గాక...
Anna please pray for my husband Sudhakar and family members
Praise the Lord brother. Pls pray for my husband kanth Nd my parents salvation.
Praise the Lord Asher Anna wonderful song
Praise God🙌 really dhevuni swaramu vine anubavam adi pondina varke thelstundi Ayana swaramuloni maduryamu Aadarana glory to God 🙌🙌🙌🙌
Dr Asher Andrew Gariki naa Hrudayapoorvaka 🙏 🙏 🙏. Sir ee song meeru full lyrics paadithey choodalani aasha padutunnanu. Ee song every day early morning vintanu Thank you so much Sir. Praise the Lord.
Praise the lord brother 🙏 my favorite song and spiritual message song
Praise the Lord Sir వందనాలు
God has given beautiful voice to you pastor.
Hi sir please pray for me sir ✝️⛪
🙏🙏🙏❤️❤️
Priase the Lord Anna 🙏
Hi sir
Praise the lord Asher Anna
Great Lyrics, Wonderful singing..
Thank u for sharing Anna...
🙏🙏👌👌🤝🤝
Praise the lord annaya
Prise tha lord Anna
More songs 🎵kavali
❤
All glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏🙏. 💖Sung the beautifull owesom meaningful song with Spiritual, humble, Sweet voice 🙏🙏🙏 Dr.Garu.Lyrics were amazing beautiful owesom 🙏🙏🙏
Powerfull song All glory to god Amen
Praise the Lord👏
Praise the Lord brother. Glory to God. Amen.
🙏🙏🙏🙏
😇🙌🙏🙏👏👏Hallelujah
Prasid the Lord Annayya full song send me pls my request Annayya
Praise the lord brother wonderful singing thankyou brother
Thank you Jesus for wounderfull worship songs
Nice song brother I want song book please
for salvation
It is a wonderful and Meaningful song, thank you so much, Brother
Praise the lord anna 🙏🙏🙏
♥️ I like this song ♥️ spiritual meaning full song
Praise the lord 🙏🙏🙏 Anna ❤️
Praise to be GOD....Its very famous song from songs of zion.
All glory to our almighty God always Amen
Music & Singing wonderful....
Praise the lord🙏Brother 🙏🙏🙏🙏, బ్రదర్ మీరు వ్రాసిన సాంగ్స్ పెట్టండి బ్రదర్.
Praise the lord
Praise the Lord brother. This is my favorite song thank you brother for singing this song. 🙇🙇🙇
Me too Rachel sister, praise the Lord
Praise the Lord brother
Praise the lord Anna. Wonderful song.🙏😊👏
PRAISE THE LORD ANNA 🙏🏻
Praise the lord asher gaaru. Nice song
Praise the lord brother 🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Aman praise the Lord
Praise the lord ,asher brother 🙏 vakyama ana khadgam message chala bagunde
Praise the Lord🙏🕊 🔥
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
🍓
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
Praise the lord 🙏
Praise the Lord🙏brother
Praise the lord 🙏 brother
Praise the lord brother
Praise the lord anna
Praise the lord Sir 🙏
God Bless You Sir 🙏🙏
చాలా బాగా స్తుతించారు 🙏
Wonderful song. Nice singing. Glory to God
Praise the Lord amen brother pray for my travel safe shantha
Praise the Lord brother nice song👌👌👌
Very nice song glory to jesus christ
Praise the lord Brother God bless you Brother Asher garu Amen
"Wonderful brother Observed in your singing with great readiness to listen God's Voice. 🙏🎉🙌. Bless the your ministry God's Sword sharp two edges and Cuts both sides Amaging ."
Great Lyris wonderful singging Anna praise the lord
Praise the Lord Bro.Dr.Ashergaru
Praise the Lord brother wonderful singing God bless ur ministries 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Excellent song
Praise the Lord God bless you annaya
praise the lord brother wonderful singing thankyou
Please pray for my family
praise the lord brothet
Praise the Lord 🙏🙏🙏🙏❤🌹💐✝️🛐
Praise the LORD babu GOD bless you
Excellent song.🙏
Meaningful song Tq bro.🙏
God bless you brother 🙏🙌
Praise the Lord Brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super voice Anna 🙏🙏
Praise the lord bro. 🙏
Praise the lord brother,ma uncle ki health baledhu prayer cheyandi brother
బ్రదర్ మీరు వ్రాసిన సాంగ్స్ బుక్ కావాలని మీ ఆఫీస్ కు ఫోన్ చేశాను లేదన్నారు, ప్లీజ్ బ్రదర్ నాకు బుక్ కావాలి, CD పెట్టడం నాకు రాదు. నేను money phon pay చేస్తాను బ్రదర్.
సీయోను కీర్తనలు తీసుకోండి
💒🎼🎼🎼🎼👍🏻👍🏻👍🏻✝️🛐🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
Hallelujah praise the lord Amen
Praise the lord anna
Praise The Lord Anna 🙏