Solar Charge controller Unboxing & review | Ho to use Solar charge controller

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో amici smart కంపెనీకి సంబంధించిన సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ని అన్బాక్స్ చేస్తూ దీనికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇలా అనేక విషయాల మీద పూర్తిగా వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
    amzn.to/4anu7Km
    మైక్రోటేక్ సోలార్ చార్జ్ కంట్రోలర్ యొక్క లింకు :
    amzn.to/3NqyudG
    +++++++++++++++++++++++++++++++++++++
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Solar Charge controller
    Ho to use Solar charge controller
    Smart solar charge controller
    #solar
    #solarchargecontroller
    #solarenergy
    #solarcharger
    #electricalwithomkar

Комментарии • 24

  • @KalabairavaPujavlogs
    @KalabairavaPujavlogs 8 месяцев назад +2

    Mini invetor 200 watts ki solar panel connect chesi chupinchandi

  • @psrreddy4974
    @psrreddy4974 3 месяца назад +1

    Sir namaste, 220w,24v, DC motor full night time 6 pm to 6 am varaku run avali water shifting purpose. Yentha 150ah battery kavali and solar charge controller kavali sir details chepandi sir

  • @madhubaipalli7673
    @madhubaipalli7673 8 месяцев назад

    Manchi vishyanni video lo chepparu . Raboye rojullo antha Solar power midha depend avuthamu.

  • @radasridhar8637
    @radasridhar8637 5 месяцев назад +1

    150AH బ్యాటరీ కి ఎన్ని సోలార్ ప్యానెల్స్ అమర్చాలి ఎన్ని వాట్స్ ఉండాలి

  • @ysiva8100
    @ysiva8100 6 месяцев назад +1

    అన్నగారు దీన్ని వెహికల్ కి ఫాన్స్ కి dc12 v వి వాడచ్చా

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 8 месяцев назад +1

    Good

  • @Lakshman_N
    @Lakshman_N 5 месяцев назад

    E device tho exide xpress MHD880, 88Ah Battery ni rechargeable cheyavachaa sir

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 5 месяцев назад

    Anna good information
    Memu Solar panel and inverter teesukundam anu kuntunnamu
    A brand teesukomantaru please telupagalaru🎉

  • @anandkonchati
    @anandkonchati 8 месяцев назад

    Chala manchi video chesaru.. Thank you very much sir..

  • @dharmavaramchandra7534
    @dharmavaramchandra7534 8 месяцев назад

    Good video Anna garu 🙏 Dharmavaram

  • @Heyitsbhargav
    @Heyitsbhargav 8 месяцев назад

    Amicl smart brand lo rccb thishukovacha

  • @kasilankaveeravenkatasatya264
    @kasilankaveeravenkatasatya264 4 месяца назад

    మీరు వాస్తవాలు చెబుతున్నారు

  • @srinubidika8113
    @srinubidika8113 4 месяца назад

    West nenu thisukuna

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 8 месяцев назад

    Very nice and useful ❤

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 8 месяцев назад

    nice video keep doing videos like this

  • @umamaheswaraelectricals
    @umamaheswaraelectricals 8 месяцев назад

    super sir

  • @allajikadraka3587
    @allajikadraka3587 8 месяцев назад

    Good video sir

  • @hemasundhar8634
    @hemasundhar8634 8 месяцев назад

    Nice

  • @user-ev8jj1fr1u
    @user-ev8jj1fr1u 8 месяцев назад

    Nice video

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 7 месяцев назад

    ❤ ఈ సోలార్ ప్యానల్ విషయంలో ఒక చిన్న డౌట్ మా హాస్టల్లో ఉన్న ఒక బ్లైండ్ అన్నయ్య అనగా నాలాగే కళ్ళులేని అన్నయ్య డౌట్ అడిగారు అది ఏమిటంటే సాధారణంగా మాకు లైట్ అవసరమైతే లేదు ఎందుకంటే మాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి అయితే ఇక్కడ ఫ్యాన్ మాకు చాలా అవసరం కాబట్టి ఈ ప్యానల్ ద్వారా ఫ్యాన్ రన్ చేయవచ్చా అనే విషయాన్ని కూడా తెలియజేయండి సార్ 👍..💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜