MICRO-TECH 12 Volts DC Convertor | Portable Inverter | 200 watt Inverter

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ప్రెండ్స్ ఈ వీడియోలో 12 volts DC Converter ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉపయోగపడుతుంది,ఎంత వాట్ వరకు వినియోగించవచ్చు ఇలా అనేక విషయాల గురించి వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
    amzn.to/3NAD6hu
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    12v dc to 220v ac converter
    dc to ac converter
    converter
    12v to 220v inverter
    microtech 12v dc to ac converter inverter
    12v solar inverter
    micro tech 12v dc converter
    12v dc converter
    200 watt converter
    microtek solar converter
    #12voltsdcconverter
    #inverter
    #solar
    #solarconverter
    #electricalwithomkar

Комментарии • 78

  • @rajeshsrikakulapurajeshraj8525
    @rajeshsrikakulapurajeshraj8525 9 месяцев назад +16

    ఓంకార్ బ్రదర్ మరియు చానల్ లోని మిత్రులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు

    • @electricalomkar
      @electricalomkar  9 месяцев назад +2

      ధన్యవాదములు మిత్రమా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు

    • @pinipe.sureshbabu1530
      @pinipe.sureshbabu1530 9 месяцев назад

      🎉​@@electricalomkar

    • @mohanraosivarathri
      @mohanraosivarathri 8 месяцев назад +2

      జై శ్రీరామ్

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 9 месяцев назад +2

    ఈ వీడియో మాకు బాగా నచ్చింది..
    మీరు చెప్పింది నాకు బాగా అర్థం అయింది...
    సబ్ స్క్రైబ్ చేసుకున్నాం కూడా!👍👍👍👍

  • @mahaboobbasha3222
    @mahaboobbasha3222 7 месяцев назад +2

    your gundu is so beatifull

  • @siddeshwarpatil3840
    @siddeshwarpatil3840 4 месяца назад

    200 w inverter ki only 7ah kakunda 150ah battery connect chesukovacha. Entha capacity varaku Add chesukovacchu sir.. pls telme sir

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 3 месяца назад +3

    బ్యాట్రి ఎన్ని గంటలు పవర్ ఇస్తుందో చెప్పలేదు.

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 9 месяцев назад +2

    Very nice and useful for middle class family

  • @Itsmesams5
    @Itsmesams5 8 месяцев назад

    ఓంకార్ అన్నా.. నేను మూడు 12v 7.5 ah బ్యాటరీలకు DC to AC converter with 200W ( ఈ వీడియో లో ఉన్నది) కనెక్ట్ చేశాను అది కాలిపోయింది so ఏ సోలార్ DC converter ఐతే సరిగా పని చేస్తుంది?

  • @larabhojanna5154
    @larabhojanna5154 9 месяцев назад +1

    హాయి సార్ మీరు బిజినెస్ ఎలా చేయాలి చెప్పండి సార్

  • @allamchinababu6868
    @allamchinababu6868 9 месяцев назад

    హాయ్ సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    • @electricalomkar
      @electricalomkar  9 месяцев назад

      మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @RaviKumar-fi1qm
    @RaviKumar-fi1qm 9 месяцев назад

    Direct ga battey tho light veguluthundhi kadha ..

  • @ibrahimshaik1940
    @ibrahimshaik1940 9 месяцев назад +8

    డినికంటే 9waat ఛార్జింగ్ బుల్బ్ లు కొనుకోవడం బెటర్ ఆటోమొటిక్ గా పనిచేస్తాయి

  • @BaburaoPanigrahi
    @BaburaoPanigrahi 6 месяцев назад

    Battery charging cheyyadam yelago cheppandi sir

  • @nazeeryoutube
    @nazeeryoutube 2 месяца назад

    దీనిని 4440 ic 12v amplifier connected cheyacha

  • @-prem_kumar.
    @-prem_kumar. 9 месяцев назад +1

    10w led bulb use chestey how much time run avuthumdhi sir please reply

    • @sraju6462
      @sraju6462 6 месяцев назад

      Battery capacity batti time untundhi br

  • @chitikesiprabhakar9029
    @chitikesiprabhakar9029 Месяц назад +1

    బ్రదర్ కరెంట్ వాళ్ళు సింగల్ ఫేస్ ఫైవ్ కేవీ లోడు ఉన్నవాళ్లకు కేపేసిటర్ పెట్టమని అంటున్నారు అవి ఎక్కడ దొరకడలేదు నెలకు మూడు వందలు అదనంగా వసూలు సేస్తున్నారు ఎక్కడ కెప్సిటర్లు లేబస్తాయి తెలుపగలరు

  • @ballaneresh1001
    @ballaneresh1001 4 месяца назад

    Charging evidanaga cheeyali

  • @venkatd6047
    @venkatd6047 9 месяцев назад +1

    సోలార్ ప్యానల్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుని ఏసీ గా వాడుకోవచ్చా?

    • @puurnam
      @puurnam 9 месяцев назад +1

      వాడవచ్చును. కరెంటు బల్బులు వెలిగించుకోవడానికి, led / lcd చిన్న టీవీ (24") కి ఉపయోగపడుతుంది

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 9 месяцев назад +2

    హలో సార్ 9w led bulb s ఎన్ని యూస్ చేయవచ్చు

    • @rajesh6438
      @rajesh6438 9 месяцев назад +1

      13 to 15 bulbs

    • @puurnam
      @puurnam 9 месяцев назад +1

      sorry. అన్ని బల్బులు పూర్తిగా కాంతివంతంగా వెలగడం ఉండదు. 4 లేక 6 బల్బులు అమర్చుకోవచ్చు

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 9 месяцев назад

      @@puurnam హలో సార్ 4 లేదా 6 బలుపులు వెలిగించు కోవచ్చు అని చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు అయితే ఒక చిన్న విషయం వీడియోలో చూపించిన విధంగా 12 v బ్యాటరీ మంచిదా 12 v సోలార్ ప్యానల్ మంచిద ఏది తీసుకోమంటారు

    • @vamshikrishna7945
      @vamshikrishna7945 9 месяцев назад

      solar pannels 12v vuntadi or 24 v pannel vuntadi 12v solar pannel use cheyali diniki@@puvvadiashok2461

    • @puurnam
      @puurnam 9 месяцев назад

      @@puvvadiashok2461 అవకాశం ఉంటే రెండూ వాడండి. పగలు సోలార్, రాత్రి బ్యాటరీ. charge controller కూడా వాడితే బ్యాటరీ ఛార్జింగ్ కూడా వీలవుతుంది
      మాకు చుట్టూ పెద్ద బిల్డింగులు ఉండి పగలు వెలుతురు తగినంత ఉండదు. అందుకని చాలా సం|| గా సోలార్ లైట్లు వాడుతున్నాము.

  • @rajrockstar9606
    @rajrockstar9606 9 месяцев назад

    inventor connection ichina socketlo stand fan, cooler, mobile charging ki socket lo flag pedithe Invetor beep sound vachi overload chupistundi em cheyali brother

  • @real_trendz786
    @real_trendz786 Месяц назад

    సీలింగ్ ఫ్యీన్ వస్తదా రాద చేపు అన్న

  • @Janmabhoomi-bj9vc
    @Janmabhoomi-bj9vc 9 месяцев назад

    అన్నా నేను ఈ కన్వర్టర్ పూర్తి ఇన్వర్టర్ లాగ రెడీ చేస్తాను BDR RUclips channel

  • @saiprakashsivanepally9500
    @saiprakashsivanepally9500 Месяц назад

    Purchase link ivvandi sir

  • @ravi411ful
    @ravi411ful 9 месяцев назад

    good information

  • @rajugundas9288
    @rajugundas9288 9 месяцев назад

    Power cut avthe wifi router off kakunda power bank cheppandi

    • @srinivaspiratla2272
      @srinivaspiratla2272 9 месяцев назад +2

      నేను అమెజాన్ లో రౌటర్ ఇన్వెర్టర్ తీసుకున్నాను.. 1600 అయ్యింది.. కరెంట్ లేకున్నా 4 గంటల వరకు పని చేస్తుంది... కరెంట్ పోయినా wifi రౌటర్ కి ఎలాంటి అంతరాయం లేదు, ఉండదు..

  • @duuladuula6756
    @duuladuula6756 9 месяцев назад

    ఇంతకీ ఏమి వుపయోగం ఆడభ్బు తో ఇన్వర్టు బల్బులు చాలావస్తాయి

  • @chlaxmanarao
    @chlaxmanarao 4 месяца назад

    Bro నా కొక dout
    Dc power ac lo ke మార్చేది Inverter రా
    Ac power dc lo ke మార్చేది inveter

    • @VeNu54
      @VeNu54 3 месяца назад

      DC to AC inverter
      AC to DC rectifier

  • @doggavenkatesh902
    @doggavenkatesh902 9 месяцев назад

    Solar power video s cheyyande

  • @dasariashok5078
    @dasariashok5078 9 месяцев назад

    నమస్తే అన్నా బాగున్నావా

  • @venudadala6377
    @venudadala6377 8 месяцев назад

    Super ekkada dorukutundi

  • @KalabairavamBaje
    @KalabairavamBaje 9 месяцев назад +1

    Sri solar panels charge kuda micro invetor ki connect chesi chupinchandi @electricalwithomkar

    • @puurnam
      @puurnam 9 месяцев назад

      solar charge controller + battery అమర్చుకుని load స్ధానం లో ఈ కన్వర్టర్ పెట్టుకోవచ్చు

  • @johnpaulothniel2315
    @johnpaulothniel2315 9 месяцев назад

    Thanque bro.

  • @PHALKEJOSEPH
    @PHALKEJOSEPH 9 месяцев назад +1

    Anna direct solar panel ki connect cheyavacha

    • @puurnam
      @puurnam 9 месяцев назад +1

      yes. 12v panel upto 50w can be used

    • @NavyaYarraboina
      @NavyaYarraboina 8 месяцев назад

      ​@@puurnam
      Shock vastunda kothulaku baya padathaya

    • @puurnam
      @puurnam 8 месяцев назад

      @@NavyaYarraboina yes, shock కొడ్తుంది. కోతులు, ఇతర జంతువులు భయపడే అవకాశం ఉంది. mesh సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. బొమ్మలతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి

  • @haripriyachintha9164
    @haripriyachintha9164 8 месяцев назад +1

    Badecotulaku upayoghm100%

  • @srivenkatagangadhar8389
    @srivenkatagangadhar8389 9 месяцев назад

    Bro mari battery charging ela

  • @p.suresh4232
    @p.suresh4232 9 месяцев назад

    Of hp motor use avuthumda bro ?

    • @jpevents2069
      @jpevents2069 9 месяцев назад +1

      No bro

    • @jpevents2069
      @jpevents2069 9 месяцев назад +1

      350watts above vuntadi load half HP motor

  • @pjj7466
    @pjj7466 9 месяцев назад

    Nice

  • @JerrySuresh-cj6nm
    @JerrySuresh-cj6nm 9 месяцев назад

    Iam New subscriber ne bro

  • @indianvlogger3912
    @indianvlogger3912 2 месяца назад

    Very nice

  • @allajikadraka3587
    @allajikadraka3587 9 месяцев назад

    Super sir

  • @MohanMohan-wt5lj
    @MohanMohan-wt5lj 9 месяцев назад

    Cutting machine nadustaya

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 9 месяцев назад

    Good video

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 9 месяцев назад

    Super Anna

  • @rajesh6438
    @rajesh6438 9 месяцев назад

    output 220 volts vasthundha..??

    • @puurnam
      @puurnam 9 месяцев назад

      depends on power source. usually we get about 160v to 250v [not fixed] can be used for electric bulbs

    • @electricalomkar
      @electricalomkar  9 месяцев назад +1

      Yes

  • @haripriyachintha9164
    @haripriyachintha9164 8 месяцев назад

    🎉

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 9 месяцев назад

    Super

  • @kareemhashmi786
    @kareemhashmi786 9 месяцев назад

    Videos late avutunnai🤔🤔🤔🤔

  • @NEHA.ELECTRICAL
    @NEHA.ELECTRICAL 9 месяцев назад

    Fan run avadu

  • @larabhojanna5154
    @larabhojanna5154 9 месяцев назад

    సార్ ఫోన్ నెంబర్ కావాలి

  • @rajukrishna2465
    @rajukrishna2465 8 месяцев назад

    Fan assal ran kadu fake video

  • @neelapalarajesh3376
    @neelapalarajesh3376 8 месяцев назад

    It's not use

  • @Electrical.with.Vijay-
    @Electrical.with.Vijay- 9 месяцев назад

    Good information bro

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 7 месяцев назад

    Me number

  • @SOMESH360
    @SOMESH360 9 месяцев назад

    Nice