Getting rid of sins - Karma Siddhanta | పాప భారం - చిట్టి కథ! | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 41

  • @umaraviraj762
    @umaraviraj762 9 месяцев назад +5

    స్వర్గ నరకములను
    స్థలము లుండెనో లేవో !
    పాప పుణ్యములకు
    పద్దు గలదో లేదో !
    కర్మ ఫలితమనెడు మర్మమేమియో గానీ..శిక్ష భయముచేత చేయుచుందురు నరులు పుణ్య తీర్థస్నానమటంచు .
    తీర్థయాత్రలైనా,తీర్థస్నానమైనా, ఏ పుణ్య కార్యమైనా, చివరకు దైవప్రార్ధనైనా..పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తం కోసమే చేసుకోవాలి గానీ.. పాపభీతికై చేయకూడదనేదే వాస్తవమే కదా!

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      'మంచిమాట' చెప్పారు ఉమా గారు 🙏🙏🙏

    • @aldhasayendhar4241
      @aldhasayendhar4241 8 месяцев назад

      ఎంతో కరెక్ట్ చెప్పారు 100శాతం నిజం,ముర్కులకు ఏం చెప్పగలము,ఎంతో విలువైనవి మీరు ఇచ్చే వివరణ

  • @vijayv721
    @vijayv721 10 месяцев назад +7

    mee voice chaala baagundi.. inka ilanti videos cheyandi please.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      Thank you Vijay garu 🙏 Already chesina ilanti videos ee playlist lo unnayi chudandi.. ruclips.net/p/PLNoNQLGbZ7gbq-DusM1YjHrgyBxuhCXRi

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 10 месяцев назад +7

    ఎస్ కరెక్ట్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @kbkrao9629
    @kbkrao9629 10 месяцев назад +6

    చక్కగా విశ్లేషించి చెప్పారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      ధన్యవాదాలు రావు గారు 🙏

  • @Choudhary-s9j
    @Choudhary-s9j 10 месяцев назад +6

    ధర్మోరక్షిత రక్షితః 🙌🙌🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 10 месяцев назад +6

    చాలా మంచి శ్లోకములను తెలియచేశారు 😊 ధన్యవాదములు🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏

  • @chimataaruna8546
    @chimataaruna8546 10 месяцев назад +5

    జై శ్రీ రామ్ రామ రామ జయ జయ రామ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @vijayaLakshmi-ed1uv
    @vijayaLakshmi-ed1uv 10 месяцев назад +6

    నిజం గానే జనం భక్తి తో పుణ్యస్నానాలు చేస్తున్నా రు antara గురువు గారు. నా కేందుko అంతా ఫ్యాషన్ అనిపిస్తుంది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      భక్తి కంటే పాపభీతి ఎక్కువగా ఉంటోంది విజయలక్ష్మి గారు 🙏 ఆత్మ జ్ఞానం పెంపొందించుకుంటేనే పరిస్థితులు మారుతాయి. అది పెంపొందాలంటే 'భగవద్గీత' చదవాలి, లేక వినాలి.. మన channel లో publish చేసిన భగవద్గీతను విని అర్ధం చేసుకున్నా సరిపోతుంది..

    • @SureshKumar-wl8hl
      @SureshKumar-wl8hl 9 месяцев назад +1

      కరెక్ట్ గానే చెప్పారు

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 10 месяцев назад +4

    Nenu eppudu eduru chusthuntanu mee videos....padukuney appudu kuda mee god videos vintu alaney padukovatam manasu prashantamga untundhi andi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      ధన్యోస్మి శ్రీలక్ష్మి గారు 🙏🙏🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 10 месяцев назад +7

    Krishnam Vande Jagadgurum 🙏🙏🙏
    Sir meeru ee vedio lo "Dasuni tappu dandamutho sari" ane vakyam chepparu kada. Ee vakyam Edo devudi pata lo vinnanandi... Edo old movie song... Adi e song cheppara...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      దేవుడి పాటలలో విన్న జ్ఞాపకం లేదు కానీ 'ధర్మాత్ముడు' (1983) అనే చిత్రంలో 'ఓ గోపెమ్మో' అనే Duet లో వాడారు భరద్వాజ్ గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

    • @Varanasibharadwaj
      @Varanasibharadwaj 10 месяцев назад +2

      @@VoiceOfMaheedhar thanks andi. Vedio chala influencing ga undandi. Mee vedios vintunte chala manasshanti ga untadandi...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      ధన్యోస్మి భరద్వాజ్ గారు 🙏

    • @Varanasibharadwaj
      @Varanasibharadwaj 9 месяцев назад +1

      @@VoiceOfMaheedhar sir... "Sri Ramanjaneya Yuddham " cinema lo "Saketha Sarvabhouma" and pata lo Dasuni dosham... damdamu tho sari bhandanamelanaya..." ani undi sir. Ippude vinna.

  • @lingaswamy-w7y
    @lingaswamy-w7y 9 месяцев назад +1

    చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      మీకు కూడా ధన్యవాదాలు లింగస్వామి గారు 🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 2 месяца назад +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @hemasundarigudivada2205
    @hemasundarigudivada2205 10 месяцев назад +4

    Uttaragita. Gurinchi. Telyaachyandi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      తప్పకుండా ప్రయత్నిస్తాను హేమసుందరి గారు 🙏

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 9 месяцев назад +2

    Sri Krishnam onda jagatguru🙏🙏🙏...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @varshiluckyvideos7566
    @varshiluckyvideos7566 6 месяцев назад +1

    Chala baga chepparu guruvu garu

  • @KumariKothurthi
    @KumariKothurthi 7 месяцев назад +1

    Eppati kharma appudu anubhavimchaka tappafu kadandi kadha chala bagundi tq sir jai sreeram 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 месяцев назад

      Thank you too Kumari garu 🚩 జై శ్రీరామ 🙏

  • @parsaparameshwar4996
    @parsaparameshwar4996 9 месяцев назад +1

    🙏 ఓం నమో నారాయణాయ 🙏👍

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      🚩 ఓం నమో నారాయణాయ 🙏

  • @bhaskarn2087
    @bhaskarn2087 5 месяцев назад +1

    Sisuvulu karmalalo irukkoru kaalakramena vayasu reetya yedo karmalo irukkuntaru karmaphalitamnundi tappinchedi daivame ,pachathapamtho daivanni aaradisthe karma phalitam nundi bayatapadatam