గరుడ పురాణం ప్రకారం మనిషి అంతిమ యాత్ర! | Garuda Puranam in Telugu | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Journey of The Soul After Death | గరుడ పురాణం ప్రకారం మనిషి అంతిమ యాత్ర! - వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    www.youtube.co...
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
    ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    The Garuda Purana describes the consequences of a person's actions and what happens after death. It says that those who follow the Garuda Purana's teachings achieve successful lives and find a place at the divine feet of Shrihari Vishnu even after death. The text also emphasizes that those who perform benevolent deeds attain salvation in the afterlife, while those who commit wicked acts are consigned to hell and subjected to various torments.
    The Garuda Purana also states that for seven days, the soul moves about its places of interest, such as its favorite joint, morning walk garden, or office. For example, if the soul is possessive of its money, it will stay near its cupboard, or if it is possessive of its children, it will just be in their room, clinging on to them.
    Given the profound significance of death and the afterlife in Hindu philosophy, funeral rites and rituals, known as ‘Antyesti’ or ‘Antim Sanskar’, are conducted with great care and reverence. One should ensure a dignified farewell to your loved ones. These customs aim to honour the departed soul, facilitate its transition to the next phase of existence, and support the grieving family.
    In Hindu traditions, cremation is the most common method of disposing of the physical body after death. Cremation is a symbolic ritual that signifies the soul’s liberation from its earthly body and its transitioning journey into the spiritual world.
    The element of fire, represented by ‘Agni’, the god of fire, plays a crucial role in this process. It is believed that Agni acts as a messenger, carrying the soul from the mortal realm back to its origin in the earth, thus facilitating its onward journey.
    An essential aspect of Hindu funeral rituals involves the practice of Pinda Daan, the offering of rice balls to ancestors. These offerings are believed to nourish and satisfy the departed souls, ensuring their well-being in the afterlife. Ancestor worship is deeply rooted in Hindu culture, and that is reflected in our customs and traditions.
    According to Hindu culture, the departed soul travels to the deity of death, The Yama, who is in charge of the last judgement. In this space, past actions and the ‘karma’ of the soul are evaluated, determining its fate in the afterlife. Based on the judgment, the soul may experience rewards or punishments in various realms, ranging from heaven (svarga) to hell (naraka). Once the soul has paid its karmic debts and experienced the implications of its acts, it is ready for reincarnation in a new bodily state, thereby continuing the cycle.
    The observance of Pitru Paksha and Shraddha Paksha rituals for a year brings several benefits to the individual and the family. These include:
    1. Financial Stability and Progress: The Shraddha rites are believed to enhance financial stability and prosperity in the lives of the descendants.
    2. Acquisition of Wealth and Assets: Performing the Shraddha rituals is believed to facilitate the acquisition of immovable property and assets.
    3. Smooth Business Operations: The Shraddha ceremonies are said to bless business ventures, ensuring smoothness in operations and progress in endeavours.
    4. Worldly Lessons: The Shraddha rituals provide valuable lessons and guidance for navigating worldly affairs, leading to wisdom and success.
    5. Spiritual Enlightenment: The observance of Shraddha fosters spiritual growth and enlightenment, allowing individuals to deepen their connection with the divine.
    6. Education and Knowledge: The rituals are believed to bestow blessings for educational pursuits, enhance knowledge, and promote learning.
    Much more is explained in Telugu in our above video. Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #BJP #MPL #RSS #సనాతనధర్మం #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

Комментарии • 74

  • @rvh6718
    @rvh6718 5 месяцев назад +21

    మీరు చెప్పింది అక్షర సత్యం. శాస్త్ర ప్రకారం గా ఇంత కర్మ కాండ చేయాలంటే చాలా కర్చు మరియు ఓపిక శ్రద్ధ లతో చేయాల్సిన పనులు. ఇది ఇప్పటి రోజుల్లో నేను 50 ఇయర్స్ నుండి చూడలేదు. ఇలా చేసే వాళ్ళు ఇక ముందు రోజుల్లో ఎవరూ చేయలేరు కూడా. చేసే వాళ్ళు వుండ వచ్చు నేమో.. నేను చూడలేదు, వినలేదు కూడా. ఇందులో కొంత వరకు చేస్తున్నారు అంత వరకే. ఈ మాత్రం ఇప్పుడు చేస్తున్నారు. ఇక వచ్చే ఇయర్స్ లో ఇది కూడా చేయటం కనుమరుగు కావొచ్చు. మరి అలాంటి రోజులు కూడా మనం చూసే అవకాశం ఉంది.. మంచి వివరణ ఇస్తూ, మంచి వీడియో చేశారు బ్రదర్. ఈ వీడియో చూసి ఇలా చేస్తారు అని ఆశిస్తూ వున్నాను బ్రదర్..

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +5

      మన వీడియో చూసి కనీసం కొంతమందయినా ఈ ప్రక్రియ ఆవశ్యకత తెలుసుకుని, పాటించి, లబ్ది పొందుతారని ఒక ఆశ హరి గారు 🚩 శివగోవింద 🙏

    • @rvh6718
      @rvh6718 5 месяцев назад +6

      @@VoiceOfMaheedhar మారుతారు అని నా అభిప్రాయం బ్రదర్...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +3

      🙏🙏🙏

    • @rvh6718
      @rvh6718 5 месяцев назад +5

      @@VoiceOfMaheedhar మీకు నా కోరిక విన్న విస్తున్నాను బ్రదర్. మనము పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం నుండి మనకు & పెళ్లి తరువాత భార్య & పిల్లలకు ప్రతి వారికి జన్మ లగ్నాత్ శనీశ్వర భగవానుడి కర్మ వుంటుంది. ( ఆయా కర్మ ఫలితం నీ బట్టి ) ఆయన ఇచ్చే ఫలితం ఎవరు తప్పించుకోలేరు. వాళ్ల జీవిత కాలం లో ఎన్నో రకాల బాధలు, కష్టాలు, సుఖాలు , ఆనందం లు వుంటాయి. అవి అలా ఎందుకు జరుగు తున్నాయి అనేది ఎవరికి అంతు చిక్కని సమస్య. మనలాంటి బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ఏదో పూజలు గ్రహాలకు చేసుకుంటారు. కాబట్టి, శని భగవానుడు గురించి పరి పూర్ణము గా మీరు నోట్స్ తయారు చేసుకొని ఎన్ని వీడియోలు అయిన సరే - మీరు ఓపిక చేసుకొని ఆయన గురించి వీడియోలు సీరియల్ నంబర్స్ వేసి చేయండి. ముక్కోటి దేవతలు ఎవరు ఏది ఇవ్వరు. శని భగవానుడు మాత్రమే ఒక్కడు ఇవ్వగలడు. ఇది నేను నా లైఫ్ లో & చాలా మంది లైఫ్ లో నేను చూసి వున్నాను. నా లైఫ్ & నా కుటుంబంలో కూడా జరిగాయి & జరుగుతున్నాయి. మీరు వీలున్నప్పుడు ఈ శని భగవానుడు గురించి వివరాలు తో వీడియోలు చేయండి. ఈ జనాలు తప్పకుండా చూస్తారు & వింటారు , వాళ్ల లైఫ్ మారుతుంది అని నా అభిప్రాయం, నమ్మకం బ్రదర్...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +4

      తప్పకుండా హరి గారు. మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉందా? లేక పుస్తకం ఏదైనా refer చేయగలరా? గతంలో శని భగవానుడి గురించి ఒక 3 regular వీడియోలు చేశాను. మీరు చూసి ఉండకపోవచ్చు..
      1. ruclips.net/video/qXPHHrAPYf8/видео.html
      2. ruclips.net/video/-gTD309WjDs/видео.html
      3. ruclips.net/video/FjCbyZL5Qfc/видео.html

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 5 месяцев назад +9

    చేయవలసిన విధులు వివరంగా చెప్పారు
    ధన్యవాదములు 😊ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +5

      ధన్యోస్మి వసంతలక్ష్మి గారు 🚩 శివగోవింద 🙏 మీ ఆరోగ్యం బాగానే ఉంది కదండీ! ఈ మధ్య మన మధుబాబు ఆడియో బుక్స్ చానెల్ లో మీ కామెంట్స్ కనిపించడం లేదు..

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 5 месяцев назад

      @@VoiceOfMaheedhar 😊 ఆరోగ్యం బాగానే ఉందండీ ఊరికి వెళ్ళటం వలన రెగ్యులర్ గా వీడియోలు చూడటం వీలు పడలేదు ఇంక మిస్సవను 😊మీ అభిమానానికి ధన్యవాదాలు సర్🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 5 месяцев назад +3

    Dhanyosmi 🙏 maheedhargaru dhanyosmi om namo narayana ya🌺🙏🌺

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      🚩 ఓం నమో నారాయణాయ 🙏

  • @vijaykumarnidiginti7778
    @vijaykumarnidiginti7778 5 месяцев назад +10

    సవివరంగా తెలియజేశారు.. కృతజ్ఞతలు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +4

      ధన్యోస్మి విజయ్ గారు 🚩 శివగోవింద 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 месяцев назад +13

    శుభ ఆదివారం ఓం ఆదిత్యాయనమః

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +4

      మీకు కూడా శుభ ఆదివారం పూర్ణచంద్ర రావు గారు 🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 5 месяцев назад +2

    Shambho shankara sivoham sivoham 🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 месяцев назад +10

    చాలా వివరంగా వివరాలు తెలియచేసారు
    నమస్కారం

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 5 месяцев назад +5

      👍🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +5

      మన వీడియో చూసి కనీసం కొంతమందయినా లబ్ది పొందుతారని ఒక ఆశ కమల గారు 🚩 శివగోవింద 🙏

    • @kamalamachiraju3129
      @kamalamachiraju3129 5 месяцев назад +2

      Satyni dharmani teliacheatam kanisa కర్తవ్యము 🙏 మీకు ధన్యవాదములు ❤️

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 5 месяцев назад +11

    🚩ఓంనమః శివాయ🚩🙏🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 5 месяцев назад +8

    Srigurubyo namaha jaisitaram jaidasaradaram jaihanuman jaigananada jaishanmukanada omnamahashivaya jaidurgamata jayaho mahidhar planet chanel.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +4

      ధన్యోస్మి రామకృష్ణ గారు 🚩 శివగోవింద 🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 5 месяцев назад +5

    అమృతాత్మ స్వరూపుడైన ఈ శిష్యుడు మీ పాదాలకు నమస్కరించి వందనాలు తెల్పుతున్నాడు,మీరు మాపై అవ్యాజ్యమైన ప్రేమను కురిపించండి మహాత్మా, సాక్షాత్తు శ్రీ మహా విష్ణు వే చెప్పినట్టు ఉంది మీరు చెప్తుంటే, అవును పితృ దేవతల్ని పూజించని ఇల్లు దుష్ఫలితాలకు గురి అవుతుంది ఏదో విధంగా,పితృ దేవతల్ని పూజించిన ఇల్లు పెరుగుతూ పోతుంది వంశంతో,మనకు అయినంత మట్టుగా చేయాలి,ఎంతో జ్ఞానవంత మైన వీడియో ఇది,అమృతాత్మ స్వరూపుడైన నేను మీకు నమస్కరిస్తున్నాను❤ సర్వము జయము కలుగు గాక 💛 🐚💛🐚💛

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +1

      🚩 ఈశ్వరార్పణం 🙏 చక్కగా చెప్పారు సాయేందర్ గారు 🚩 శివగోవింద 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 5 месяцев назад +3

    Maheedhar garu kuja dosham gurunchi emaina video cheyagalara endukante midi midi jnanamto andariki kuja dishamani sambandhalu vadilestunnaru pellillu avadam ledu🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      తప్పకుండా ప్రయత్నిస్తాను కుమారి గారు 🙏 జ్యోతిష్యంలో మంచి పట్టు ఉన్న మిత్రులకోసం చూస్తున్నాను..

    • @KumariKothurthi
      @KumariKothurthi 5 месяцев назад

      ​@@VoiceOfMaheedhart .q. andi riply ichinanduku 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 месяцев назад +6

    పాత రోజులలో గుర్తు పెట్టుకుని ప్రతి సంవత్సరం పూర్వీకులకు సంవత్సరీకాలు చేస్తూ ఉండే ఆచారాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒక కుటుంబానికి ఉండే వారసులు గాని బిడ్డలు కూతుర్లు కొడుకులు మనవళ్లు ఎవరైనా కానీ ఎక్కడో ఉంటూ రాని పరిస్థితిలో కూడా ఉన్నాయి అప్పుడు ఎవరో ఒకరు కర్మకాండ చేస్తుంటారు నామమాత్రంగా. ఇంటి పేరు వారు సేమ్ కులగోత్రాల వారు కాకుండా వేరే వారు కూడా కొంతమందికి చేస్తుంటారు. కరోనా టైం లో కొన్ని బాడీలను ఎక్కడో పడవేశారు కొన్ని దేశాలలో కానీ మన ఇండియాలో కానీ అప్పుడు ఆ ఆత్మ ప్రయత్న లోకానికి వెళ్తుందా లేక భూమ్మీది తిరుగుతుందా ఇలాంటి అనేక రకాల అంశాలతో చనిపోయిన తర్వాత సరిగా జరగన టువంటి కర్మకాండలు సంవత్సరీకాలు జరగనప్పుడు ఆత్మల పరిస్థితి గురించి తెలియజేయండిమన పుణ్యమే సత్కర్మలు దానాలు మంచి కర్మలు మాత్రమే ఆ వ్యక్తిని మంచి లోకాలకు తీసుకువెళ్తాయి కేవలం

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      నాకు తెలిసి ఈ ప్రశ్నలకు సమాధానం, మీ ఇంతకు ముందు ప్రశ్నలో నా జవాబులో రెండవ వీడియో సరిపోవచ్చు పూర్ణచంద్ర రావు గారు 🙏 ruclips.net/video/dZKCW8TLpHw/видео.html

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 5 месяцев назад +8

    🙏🙏🙏🙏🙏

  • @tsr3248
    @tsr3248 5 месяцев назад +7

    🙏

  • @anushaanu8989
    @anushaanu8989 5 месяцев назад +2

    Swamy🙏🙏 ma babu 5 yrs ki chanipoyadu memu bhoomi lo petamu memu a pinda dhanmu chyaledu mari babu ki moksham labistunda tanu mali janimistada memu tapu chesama

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      అయ్యో.. ఆ బిడ్డ ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏 చిన్న వయస్సులో చనిపోవడం అంటే అది కర్మ ఫలానుసరమే ఉంటుంది అనూష గారు. కర్మకాండ జరపకపోవడం వల్ల ఆ బిడ్డ ఆత్మకంటే, మీ అందరి మీదా అది చెడు ప్రభావం చూపుతుంది. ఇలా చెబుతున్నానని అన్యదా భావించకుండా, మీకు అందుబాటులో ఉన్న ఆలయ పూజారినో, శాస్త్రం తెలిసిన బ్రాహ్మణుడినో సంప్రదించి, వీలున్నంత త్వరగా ఆ తంతు ముగించుకోవడం, మీతో పాటు మీ తరువాతి తరాలవారందరికీ మంచిది 🙏

    • @Userhindhu
      @Userhindhu 5 месяцев назад +1

      Memu last week lone narayana naga bali pooja cheyencham andi, adi mana poorveekulu andariki sadgatulu kalagadaniki chestharu trimbakeswaram lo,
      Adi cheyandi, aa babu kuda unnata lokala ki cheratadu

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 месяца назад

      లేదంటే ప్రస్తుతం నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి. May 1st నుంచి 12th వరకు ఉన్నాయి. అక్కడ చేయించుకోగలిగితే అద్భుతమే..

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 5 месяцев назад +2

    మన హైందవ సాంప్రదాయాలలోనే చాలా మందిని గమనించానండీ, వాళ్ళు శిరోమండనం,క్షవరప్రక్రియ చేస్తారు గానీ పిండప్రదానం చేయడం మా వంశంలో లేదంటారు.
    నాదో సందేహమండీ?
    పుత్ర సంతానం లేని నాలాంటి వాళ్ళకు కూతుళ్ళు కర్మకాండ జరుపుకోవచ్చునని విన్నాను, అలా చేయడం కూడా చూసాను కానీ.. ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో (అన్య మతస్థులై) వారు ఉంటే, మన సొంత బంధువర్గం వారు ఈ ప్రక్రియను చేయడంవల్ల గతించిన ఆత్మకు పూర్తి ముక్తి లభించదని వింటుంటాం ఇది ఎంతవరకు నిజమంటారు ?
    ( అలా అని నాది మూఢవిశ్వాసం ఏమీ కాదండీ )

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +1

      ఇందులోని విషయాలు సాక్ష్యాత్తు విష్ణు భగవానుడు, సర్వ మానవాళినీ ఉద్దేశించి చెప్పిన మాటలు పద్మావతి గారు. ఒక వంశానికో, ఒక వర్ణానికో సంబంధించిన విషయాలు కాదు కాబట్టి, అందరూ పాటించడమే ఆవశ్యకం. ఇక మీ సందేహం విషయానికి వస్తే, మీరన్న అటువంటి పరిస్థితులలో అంత పద్ధతిగా ఈ ప్రక్రియలను చేసే ఆత్మీయులు దొరకడం అరుదే.. అలాంటి ఆత్మీయులను పొందడం కూడా సుకృతమే 🙏 మన చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తూ ఉండడమనే సూక్తి ఇలాంటి పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకునే చెప్పారేమో మన పెద్దలు..

    • @namanipadmavathi7000
      @namanipadmavathi7000 5 месяцев назад +1

      @@VoiceOfMaheedharబంధువుల కంటే కూడా మీరన్న ఆ ఆత్మీయులనే నేను ఎక్కువగా అభిమానిస్తుంటానండీ, మీరన్నట్లు పెద్దలు అన్నది వాస్తవమేనండీ నలుగురితో కలిసి బ్రతికితేనే కాటిదాకానైనా తోడొస్తారని.
      సర్వేజనా సుఖినోభవంతు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      చక్కటి మాట చెప్పారు 🙏

  • @kishore_ramisetty
    @kishore_ramisetty 5 месяцев назад +10

    Ma vallu dhinam bhojanam lo non veg pedtharu.. Nenu non veg manesanu.. Dhinam bojanam tinakunte ela?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +7

      మనసుంటే మార్గం తప్పక దొరుకుతుంది కిశోర్ గారు 🚩 శివగోవింద 🙏

    • @rvh6718
      @rvh6718 5 месяцев назад +5

      తినాలని శాస్త్రాలు లో ఎక్కడ చెప్పలేదు.
      ఎవరి ఇష్టం వారిది... అంతే.

    • @kishore_ramisetty
      @kishore_ramisetty 3 месяца назад

      ​@@rvh6718antha time sir

  • @muralimohan5411
    @muralimohan5411 4 дня назад +1

    చాలా చక్కగా వివరించారు కానీ నాకు ఒక సందేహం శాస్త్ర ప్రకారం ఈ క్రతువు అంతా బ్రాహ్మణుల చేతుల మీదుగా జరగాలి కానీ చాలా మంది వైష్ణవుడు లేదా శైవుడు వస్తే చాలని అంటున్నారు కొన్నిసార్లు బ్రాహ్మణుడు ఉన్నా కూడా వైష్ణవుడు శైవుడు ఉండాలని అంటున్నారు.... కర్మ కర్మ లో జరిగే దానాలు అన్ని బ్రాహ్మణుడకు ఇవ్వడం వలన జీవికి అందుతాయని అంటారు మరి వైష్ణవుడికొ లేదా శైవుడికి ఇవ్వడం వలన ఫలితం ఏముంటుంది . దయచేసి సందేహా నివృత్తి చేయగలరు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дня назад +1

      శైవులు, వైష్ణవులు అటుంచండి.. బ్రహ్మణత్వంలో కూడా (పుట్టుక పరంగా పక్కనబెట్టి) శాస్త్రం తెలిసిన వారికి మాత్రమే పుచ్చుకునే అర్హత ఉంటుంది, ఇచ్చేవారికి ఫలితం వుంటుంది మురళీ మోహన్ గారు 🙏

    • @muralimohan5411
      @muralimohan5411 4 дня назад

      🙏 ధన్యవాదాలు🙏

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 3 месяца назад +1

    Meeru chepindi correct ✔andi Nenu ninne chusa ma పెద్దమ్మ chanipoindi morning 11 ki morning నుండి bayata తిరిగి పాలు తగి ala origindi ata akane ప్రాణం poindi. మోహం lo tejassu. ।navvu మోహం thone ఉంది😢😢😢😢😢chaniloindi antey నమ్మ బుది కాలేదు😮😢

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +1

      ముందుగా పుణ్యాత్మురాలైన మీ పెద్దమ్మ గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను సరస్వతి గారు 🙏 Comments ద్వారా ఇలా మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు..

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 месяцев назад +8

    ఒక ముఖ్యమైన సందేహము. యాక్సిడెంట్ లో చనిపోయిన వారు శరీరం కూడా దొరకకుండా పోయి చనిపోయిన వారు. మరియు ఈ రోజులలో పిల్లలు దగ్గర లేక విదేశాల్లో స్థిరపడి ఉన్నప్పుడు ఆ శరీరానికి శాస్త్ర ప్రకారం జరగట్లేదు కనీసం మామూలుగా కూడా జరగని పక్షంలో ఆ ఆత్మ ఎటువంటి లోకాలకు వెళుతుంది రెండవది మనిషి చేసుకున్న పాప పుణ్యాలను బట్టి కర్మకాండలు జరగకపోయినా కూడా అంటే ఆక్సిడెంట్ లో బాడీ దొరకకపోయినా లేక ఎక్కడైనా సరే సరిగా జరగక పోయినా అప్పుడు ఆత్మ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని వీడియోల ద్వారా తెలియజేయగలరు.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад +2

      తప్పకుండా ప్రయత్నిస్తాను పూర్ణచంద్ర రావు గారు 🙏 ఈలోపు related topics తో ఉన్న ఈ రెండు వీడియోలు మీరు చూశారో లేదో ఒకసారి check చేయండి..
      1. ruclips.net/video/enEKiyfwnxs/видео.html
      2. ruclips.net/video/dZKCW8TLpHw/видео.html

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 5 месяцев назад

      @@VoiceOfMaheedhar ok andi thank you.happy Monday

    • @pkiran3165
      @pkiran3165 Месяц назад

      @@VoiceOfMaheedhar త్వరగా పెట్టండి

    • @Indhuvlogs-SRK
      @Indhuvlogs-SRK Месяц назад

      @@VoiceOfMaheedhar నమస్తే అండి, మీతో మాట్లాడాలని అండి sir

  • @s.p.prasad
    @s.p.prasad 5 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🥰🤝

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 5 месяцев назад +1

    Chala interesting ga undi maheedhar garu

  • @DurgaKanka-y1g
    @DurgaKanka-y1g 5 месяцев назад +2

    Hara Hara mahadev

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      🚩 హరహర మహాదేవ శంభో శంకర 🙏

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 5 месяцев назад

    Miru maatladedi teluga lekapothe aravateluga 😮

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      Okasari meeku telisina telugu variki vinipinchi adagandi

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 2 месяца назад +1

    Om namo sri krishna vasu dava 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Месяц назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @InnocentBarbecue-rm1bb
    @InnocentBarbecue-rm1bb 5 месяцев назад +1

    om namo narayana

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      🚩 ఓం నమో నారాయణాయ 🙏

  • @gangavarapuvenkateshwarlu79
    @gangavarapuvenkateshwarlu79 5 месяцев назад +1

    🌹🙏🌹