Thinna Thiram Paduthale | Latest Folk Song | Folk Singer Lakshmi | SumaTV Telugu
HTML-код
- Опубликовано: 12 сен 2024
- #FolkSingerLakshmi #LatestFolkSong #ThinnaThiramPaduthale
Thinna Thiram Paduthale | Latest Folk Song | Folk Singer Lakshmi | SumaTV Telugu
wowww लक्ष्मी सिस्टर तुम्हाला मराठी पण बोलता येते , मला वाटलं नाही.....🥰🥰👌🏻👌🏻
ఇన్నాళ్లకు సుమన్ Tv సింగర్ లక్ష్మీ ని గుర్తించింది థాంక్యూ నిరూపమ గారు.
Ll
మన తెలుగు ఫోక్ సింగర్ లో నేను మెచ్చుకున్న ది మాత్రం లచ్చిమిని మాత్రమే నేను బాగా వింటాను, యిమెను బాగా లైక్ చేస్తాను. సూపర్
అమ్మా, నిన్ను మెచ్చుకోకుండా, ఉండలేను తల్లి... నీ పాటలు చాలా విలువైనవి... వినసొంపుగా ఉన్నాయి. GOD BLESS YOU 🙌
I9gu9njh
@@japulasaidulu5025 kk o look LL a
I h @@japulasaidulu5025m$ j
Tlxw,,kik
లక్ష్మి గారు మీ గొంతు ఒక ఉత్సాహం మీరు సామాజిక పాటలు పాడాలని కోరుకుంటున్నాను.
లక్ష్మి swaero
లక్ష్మీ గారు అభ్యుదయ భావాలు కల్గి ఉన్న మీకు దండాలమ్మ
Superb laxmi garu👌👌
Nirupama garu meeru interview chese vidhanam chala bagundakka 👍
ఈ అమ్మాయి లక్ష్మి చాల చక్కగా పాటలు పాడుతూ ఉన్నది. గాత్రం చాల అద్భుతంగా ఉంది.
Good
3
Open song
ఇంత మంచి గాయకురాలు ని ఏ మీడియా హైలెట్ చేయకపోయినా sumantv ఇలా పరిచయం చేయడం చాలా సంతోషకరం గా ఉంది ఈ అమ్మాయి భవిష్యత్తులో అద్భుతమైన గాయనిగా ఎదగాలని కోరుకుంటున్నాను
Kd
లక్ష్మీ లో అంతు లేనంత "టాలెంట్" ఉంది....
కానీ...ఆ టాలెంట్ ని వెలికి తీసే వ్యక్తే ఇంకా దొరకలేదు.
Correct brother
గిరి గిరి గిరి చంద్ర గిరి గట్ల నాడుమన.... ఈ సాంగ్ చాలా చాలా బాగుంటుంది....👌👌👌👌
పరగదస
నాకు బాగా నచ్చిన యాంకర్ నిరుపమ గారు.. సబ్జెక్ట్ ఎంపికలో ఆమెకు అమే సాటి. అభినందనలు మేడం గారు👍
సామాజిక పాటలు వినడానికి అందరూ ఉన్నారు కానీ సర్కారుకు భయపడి ముందుకు రావడం లేదు
She is so good ...no music is needed for her voice .... Just like Gadar sir and Yesudas garu
మట్టి బిడ్డ... రాగం గొంతు 👌
లక్ష్మీ...
స్వర లక్ష్మీ..
అమ్మానాన్నలకు వర లక్ష్మీ..
చానల్స్ వారికి ధన లక్ష్మీ...
ప్రేక్షకులకు గాన లక్ష్మీ...
వెరసి సౌభాగ్య లక్ష్మీ !!
Lakshmi Tai superb...I'm also Marathi
లక్మి నా లోవాబుల్ సింగర్ all the best dear ..
నిర్మల్ జిల్లా మహారాష్ట్ర కు దగ్గర ఉంటది
ఉత్తర telangana
Evvale chusina ami seddune avvo song from sy tv wonderful voice akaa iam biggest fan of u...🥰
Babbboii... మరాఠీ సాంగ్ అదిరింది...👌👌👌👌
Spark 💥 of Telangana folk, keep rocking srilaxmi
30nudi. 50 samsthalaku. Vaaritho. Sang pandinchaali meeru,,,,,,,30yearnundi. 50. Varkuvunnavarithipadinchandi
Chinnapillalatho. Program. Alltv varu appanidisongs. Singars. ,,,,,,10yearsto. 29 yearsvariki. Padinchakandi,,,,
శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడింది, ఈమె పాటలు చాలా బాగపాడతాది,
All the best 👍 madam God 🙌bless you
good. Singer.LaxMi.good futher True. Nice Voice🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔📯📯📯📯📯📯📯📯
Sister mi voice super... Bandekki vasthava baava song super.. E paata maa village lo shutting chesinaduku chala chala.. Tqqq
ఈ అమ్మాయి పాటలు బాగా పడుతుంది
సూపర్ హిట్ వాయిస్
చాలా మంచి పరపతి🤞🤞
Super very nice song's Laxmi all the best
Laxmii garu super andi meru mangli gari antha ethhuku adugalani manasupoorthiga korulkumtunnamandi
Laxmi garu నీవు చాలా బాగా పాడుతున్నావు. God may bless you
మీ భవిష్యత్ చాలా బాగుండాలని, అందుకు ఆ భగవంతుని కృప వుండాలని కోరుచున్నాను
Ever smiling anchor garu ,ever singing Laxmi, thanks to both of you.
Anchor akka chala chakkaga matladutharu navu chala baguntadhi
Good performance ammaa 👌👌👌👌
అభ్యుదయ పాట బాగుంది
Nirmal district vallu entha mandi chusaro chusinavallu oka like veyyandi
నిరుపమ గారు థ్యాంక్స్ లక్ష్మీ గారికి ఇంటర్వ్యూ చేసినందుకు
Laxmi gaaru super 👌👌👌👌👌👌
TermBoduthalaySongsuperDanayavadamuluAkkawarangal
Super ra lakshmi
Great singer Laxmi garu
Akdam changala ,zakas gana pori
Anchor is good. Interviews well always.
ఈ అమ్మాయి కీ గొంతులో అక్షరాలు వీణ పైన భరత నాట్యం చేస్తున్నాయి సూపర్బ్ లక్షి
Super Lakshmi garu I like you 🥰😍
Rocking singer laxmi❤️❤️
Meeru dancer avvalsindi asalu...actor ayunte heroine kanna Baga expressions isatru....
Super voice 👌👌👌
Super andi chala baga padtaru meru keep it up
Superthalli bright future GoVT.should encourage
super ra nani god bless you ra 😍😍
Super Laxmi garu all the best
లక్ష్మీదేవి చాలా చక్కగా పడిన అమ్మ
Super akka ni song....
లక్ష్మీగారు మీ తీవ్రమైన అభిమానిని.....🙏🙏🙏🙏🙏🙏
చాలా భగపడింది
లక్ష్మి తెలివి కల్లదే
Good interview
Super ra Laxmi
Great Laxmi
మంచి సింగర్ మాలక్మీ
Superr laxmi akka 🥰😍... Ur talent altimate
సూపర్ వాయిస్ ✌️✌️✌️✌️👍🎉🎉🎉🎉
Naku mi songs chala istem
బుజ్జి గొంతు కుదరలే ఈ పాట !! ముందు ఎవరు పాడారో వాళ్ళకే బాగుంది.👍👍👍
కూర్చొని ఇంటర్వి చేయొచ్చు గా
Muddula Rayamallu song paadithe inka bagundedhi
Super laxmi gaaru
Super laxmi your voice excellent
I never and ever seen this type of tone my dear laxmi
Super Lakshmi 👍
Keep your voice long, thaks
Thanks
ni voice pedda fan Lakshmi garu
Voice is very nice.samajika.songs padagalaru.
చాలా చక్కగా పాడారు
Lakshmi garu super songs
Excellent
super akka inka manchi peru ravalani koru kuntunnanu
Supar chelle chala baga padaru
Singer ni dhee ki pampaale.....super expressions
Nirupama and Laxmi sisters ku Rakhipoornami subhakanshalu
సూపర్ 👌👌👌👌👌👌
Interview chalaa bagundi
So , super voice,Chaala baga paadaru Thalli,
Super super laxmi
Super. Lakshmi. Superrrrrrrrrrr
Commendable performance with energy and spirit at an young age. Kudos to her
All the best sister
SUPER SINGER
Nice song
Super. Super. Super. Lakhimi
Laxmi telangana best folk singer...
हाय लक्ष्मी खुप छान खुपच छान अप्रतीम...
Super talent .very good.
సూపర్ గా పాడుతున్నారు అమ్మ
ఓ బావ సైదులు.........టాప్ song
Super Laxmi your s Srinu rajannasircilla ❤️❤️❤️
laxmi garu supar, thalangana samajika song's padandy o mahilaga
All the best sister 🌹🌹
లక్మి పాడిన ఒక పాట కోసం నేను చాలా వెతుకుతున్న కానీ దొరకలేదు... ఆది ఫుల్ జోష్ గా ఉంటది..అండ్ ...,వెస్టర్న్ లో ఉంటది మూవీ సాంగ్ ఉన్నట్టు ఉంది..లిరిx గుర్తు రాట్లేదు
Madam super लक्ष्मी गोंडी padathramo
Madam adagandi please