దండాలు అన్న గారు..మీ నుంచి ఇలాంటి మరెన్నో మంచి మంచి పాట లు రావాలి అని మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 👍 మీరు ఉన్నత స్థాయిలో వుండాలి అని కోరుకుంటూ మీ అభిమాని కమలాకర్.బూర్గుల దాచారం గ్రామం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
పాటే ప్రాణంగా సాగుతూ... అద్భుతమైన పాటలు రాస్తూ... అందంగా రాగం కట్టి పాడుతూ... ప్రజల మన్ననలు పొందుతూ.. పాటమ్మ తల్లి ఆశిష్షులతో ... ప్రజల మనసులు గెలుచుకున్న మాట్ల తిరుపతి అన్నకు కళాభి వందనాలు...... Matla Thirupathi anna songs super👏👏
I'm sorry for uploading the video it was a mistake and I will not repeat in future I request you to retract the claim on the video you made please remove the copyright strike sir Here are the video details Video title Thinna thiram paduthale kusunna thiram paduthale Video URL ruclips.net/video/PGCsw15l3TQ/видео.html With regards BuSY boYs My name is Mahesh Please remove copyright strike sir.
ఇంత మంచి పాటలను మాకు అందిస్తున్న సై టీవి బృందానికి నా తెలంగాణ ప్రజానీకం తరుపున ప్రత్యేక ధన్యవాదములు... ఇంకా ఇలాంటి పాటలను మరెన్నో అందించాలని వేడుకుంటున్నాను....
రవ్వంత దూసులట అగ్గోలే రాజుకుంది......ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసువిరిగే.......కొవ్వొత్తిలో కరిగే కోపాలు ఎందుకే పిల్ల.........👌👌👌👌అసలు ఇలాంటి పదాలు ఎలా వచ్చినై అన్న నువ్ తోపు అన్న 🙏🙏
Female version song nenu dadapu 50 times chusi untaa.its so good making and locations.very nice ilanti feel gud songs Inka cheyyali meeru all the best team....
నా కల నెరవేరింది.....మేల్ వెర్షన్ కోసం చాలా ఎదురుచూశా అన్న...పాట అందించినందుకు ధన్యవాదాలు! ఈ సంవత్సరం మంచి ఊపున్న బతుకమ్మ పాట అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
పాటల పండితుడా నీకు దండాలు పాటలతో ప్రాణం పొసే దేవా నీకు దండాలు మనసులో మాట అద్దినట్టు పాడే పాటకుడా నీకు దండాలు మొత్తం మీద మా మాట్లా తిరుపతి అన్నకు నా 1000కోట్ల దండాలు అన్న ✍️🙏🙏🙏🙏🙏🙏
పాట వింటే ఇంటివాళ్ళు గుర్తుకొస్తున్నారూ అన్న నేను గల్ఫ్ బాధితున్ని అన్న గల్ఫ్ బాధితులు కోసం ఒక పాట రాయండి అన్న గల్ఫ్ కష్టాలు గురించి మా బాధల గురించి రాయండి plz
Dear sir I'm sorry for uploading video (ruclips.net/video/8iFAFhOziQ8/видео.html ) on RUclips in which I have use your content I assure you that I will never uploading this type of videos again on my RUclips chanal in this future it's my fault I uploaded this type of video on my RUclips chanal and I apologize For that I will never do that kind of mistik I request you kindly retract claim I shall very thankful to you Here are video link deatils ruclips.net/video/8iFAFhOziQ8/видео.html Your name Munna Mahesh Busy boys ( RUclips chanal )
నా పరిస్థి అట్లనే వుంది నా మరదలు మోసం చేసింది ఆడవాలను నమోదు ఎందుకంటే అందరు ఉండరు కాని నా మరదలు మాసం చేసింది అందుకని నాకు పాట బాగా నా చింది సపర్ సూపర్ సాంగ్స్ ఐ మిస్ యూ బంగారం లవ్ యు రా బుజ్జి బంగారం సూపర్ సాంగ్స్ లవ్ ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢
తిరుపతన్న నమస్తే ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది.అలాగే ఆ మధ్య వచ్చిన "నచ్చినావురో" సాంగ్ ను కూడా male version లో పాడగలరని మనవి. Sytv ప్రేక్షకుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
Song lyrics పల్లవి : తిన్న తీరం బడుతలే కూసున్న తీరం బడుతలే యడున్నా తీరం బడుతలే ఎవలున్న తీరం బడుతలే బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా చరణం :1 నువ్వు సిర్రా సిటీక వట్టి డప్పుల ధరువులేస్తే తనువంతా కాటగలిసె ప్రేమ ఈత్తు నాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పల మొదలయేనుల్ల బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా చరణం: 2 నువ్వు నేను దూరమాయీ యాడాది నర్థమొయీ పొద్దు మాపు ఏదురు సూపు జాడన్న తెలువదాయె గిట్లా గోసలు వెట్ట నీకు ఎట్లా మనసాయే పిల్ల బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా చరణం :3 రవ్వంత దూసులాట అగ్గోలె రాజుకుంది ఈగ మాట మాట వేరిగే ఇద్దరి మనసు విరిగే కొవ్వొత్తి వోలే కరిగే కోపాలు ఎందుకే పిల్ల బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా చరణం :4 పసివాణ్ణి కాదా నేను పగ బట్ట బోకు నన్ను పంతాలు ఇడుసవెట్టు ఇక నన్న చేయివట్టు నా గుండెల బాధ నీ గుండెకు గుర్తొస్తలేద బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా బాధయితుందే నీ యాదిల మనసంతా మస్త్ మస్తు బరువైతుందే నీ యాదిల మనసంతా Anna thirupathanna song keka poooo నచ్చితే లైక్ చేయండి 👌👌👌🙏😍😍
I love this song so much .female version superb ga undi aa heroin chaala Baga set ayyindi baaga chesindi aame male version lo kooda aame ne pedithe baagundedi. veellu kuda chaala baaga chesaaru.
తిన్నా తీరం బడుతలె కూసున్నా తీరం బడుతలె యేడున్న తీరం బడుతలె యెవలున్న తీరం బడుతలె బాదైతుందె నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2) నువ్వు సిర్రా సితక వట్టి డప్పుల్ల దరువులేస్తే తనువంత కాటగలిసె ప్రేమ ఇత్తునాలు మొలిసె గప్పటిసుందె నాకు తిప్పలు మొదలాయెనమ్మ బాదైతుందె నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2) నువ్వు నేను దూరమాయి యాడదినరుదమాయే పొద్దుమాపు ఎదురుసూపు జాడన్న తెలువదాయె గిట్ల గోసలు పెట్టా నీకు ఎట్ల మానసాయె పిల్ల బాదైతుందె నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2) రవ్వంత దూసులాట అగ్గోలే రాజుకుంది ఇగ మాట మాట వెరిగే ఇద్దరీ మనసు ఇరిగే కొవ్వొత్తి వోలె కరిగే కోపాలు ఎందుకే పిల్ల బాదైతుందె నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2) పసివాన్ని గాద నేను పగవట్ట బోకు నన్ను పంతాలు ఇడసవెట్టు ఇగనన్న సేయి వట్టు నా గుండెల బాధ నీ గుండెకు గురుతొస్తలేద బాదైతుందె నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2) మస్తు బరువైతుందే... నీ యాదిలో మనసంత బరువైతుందె నీ యా...దిలో మనసంత
సై టీవి కుటుంబ సభ్యులకు దండాలు
Dhanddalu anna
Song matram kirak 👌👌👌
దండాలు అన్న గారు..మీ నుంచి ఇలాంటి మరెన్నో మంచి మంచి పాట లు రావాలి అని మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 👍
మీరు ఉన్నత స్థాయిలో వుండాలి అని కోరుకుంటూ
మీ అభిమాని
కమలాకర్.బూర్గుల
దాచారం గ్రామం
బెజ్జంకి మండలం
కరీంనగర్ జిల్లా
Tirupati Anna super Anna enni rojulu waiting chesinanduku manchi song echinav Anna super dandaluuu🙏🙏🙏🙏🙏🙏
Thirupathi anna mee kotha song apudu vasthadi anna we are waiting
పాటే ప్రాణంగా సాగుతూ...
అద్భుతమైన పాటలు రాస్తూ...
అందంగా రాగం కట్టి పాడుతూ...
ప్రజల మన్ననలు పొందుతూ..
పాటమ్మ తల్లి ఆశిష్షులతో ...
ప్రజల మనసులు గెలుచుకున్న మాట్ల తిరుపతి అన్నకు కళాభి వందనాలు......
Matla Thirupathi anna songs super👏👏
Kani life lo love ane emotion undali bro'
Hi
Anil
@@jadhavsakaram8580 à
I'm sorry for uploading the video it was a mistake and I will not repeat in future I request you to retract the claim on the video you made please remove the copyright strike sir
Here are the video details
Video title
Thinna thiram paduthale kusunna thiram paduthale
Video URL
ruclips.net/video/PGCsw15l3TQ/видео.html
With regards
BuSY boYs
My name is
Mahesh
Please remove copyright strike sir.
ఇంత మంచి పాటలను మాకు అందిస్తున్న సై టీవి బృందానికి నా తెలంగాణ ప్రజానీకం తరుపున ప్రత్యేక ధన్యవాదములు... ఇంకా ఇలాంటి పాటలను మరెన్నో అందించాలని వేడుకుంటున్నాను....
రవ్వంత దూసులట అగ్గోలే రాజుకుంది......ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసువిరిగే.......కొవ్వొత్తిలో కరిగే కోపాలు ఎందుకే పిల్ల.........👌👌👌👌అసలు ఇలాంటి పదాలు ఎలా వచ్చినై అన్న నువ్ తోపు అన్న 🙏🙏
Avnu bro
Female version song nenu dadapu 50 times chusi untaa.its so good making and locations.very nice ilanti feel gud songs Inka cheyyali meeru all the best team....
The wait is over!
Song nacchina vallu oka like veskondi.
👇
తిరుపతన్నా నీగొంతు మధురం మన తెలంగాణను కొత్తగాణ తెలంగాణ చేస్తన్నాందుకు ధన్యవాదాలు
నా కల నెరవేరింది.....మేల్ వెర్షన్ కోసం చాలా ఎదురుచూశా అన్న...పాట అందించినందుకు ధన్యవాదాలు!
ఈ సంవత్సరం మంచి ఊపున్న బతుకమ్మ పాట అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
Super
Anna same....female version vachinaptinundi.......
Male version is excellent...
Nice
Chala chala supar ga undi epaata chala baga rasaru enka chala baga tisaru rasi tisina vallaku eve na padabi vandanalu thanks q so much forever...🙏🙏🙏🙏🙏
పాటల పండితుడా నీకు దండాలు
పాటలతో ప్రాణం పొసే దేవా నీకు దండాలు
మనసులో మాట అద్దినట్టు పాడే పాటకుడా నీకు దండాలు
మొత్తం మీద మా మాట్లా తిరుపతి అన్నకు నా 1000కోట్ల దండాలు అన్న ✍️🙏🙏🙏🙏🙏🙏
Laxmi padina Patakante miru padina patalo variations chala bagunnai superb bro
పాట వింటే ఇంటివాళ్ళు గుర్తుకొస్తున్నారూ అన్న నేను గల్ఫ్ బాధితున్ని అన్న గల్ఫ్ బాధితులు కోసం ఒక పాట రాయండి అన్న గల్ఫ్ కష్టాలు గురించి మా బాధల గురించి రాయండి plz
I felt like u bro
Dear sir
I'm sorry for uploading video (ruclips.net/video/8iFAFhOziQ8/видео.html )
on RUclips in which I have use your content I assure you that I will never uploading this type of videos again on my RUclips chanal in this future it's my fault I uploaded this type of video on my RUclips chanal and I apologize For that I will never do that kind of mistik
I request you kindly retract claim I shall very thankful to you
Here are video link deatils
ruclips.net/video/8iFAFhOziQ8/видео.html
Your name
Munna Mahesh
Busy boys ( RUclips chanal )
Same
నా పరిస్థి అట్లనే వుంది నా మరదలు మోసం చేసింది ఆడవాలను నమోదు ఎందుకంటే అందరు ఉండరు కాని నా మరదలు మాసం చేసింది అందుకని నాకు పాట బాగా నా చింది సపర్ సూపర్ సాంగ్స్ ఐ మిస్ యూ బంగారం లవ్ యు రా బుజ్జి బంగారం సూపర్ సాంగ్స్ లవ్ ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢
Hii u r from
Nibba
మా ఊరి అందాలను ఇంత అందంగా చూపించినందుకు మీకు టీం కు కృతజ్ఞతలు (పచ్చల నడుకుడ)
Sye TV Channel vallaki Dhanyavadhamulu, అన్ని పాటలు చాలా బాగున్నాయి
తెలంగాణ జాన పదాన్ని దేశానికి గుర్తు చేస్తుర్రు
హ్యాట్సాఫ్ your టీమ్ great bro .
ఇలాంటి పాటలు సూపర్. నా గుండె. కరిగిపోయింది 🙏🙏🙏🙏🙏🙏.
Super song 1st comment
Ma pori kosam nenu gi song rasinattu padinattu undhi
Badhaithundhe nee yaadhila manasantha
తిరుపతన్న నమస్తే ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది.అలాగే ఆ మధ్య వచ్చిన "నచ్చినావురో" సాంగ్ ను కూడా male version లో పాడగలరని మనవి. Sytv ప్రేక్షకుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
Mee songs anni bagunnai.
Music voice videos 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍...
From tirupathi
Location and photography superrr 👌👌👌
Song lyrics
పల్లవి :
తిన్న తీరం బడుతలే
కూసున్న తీరం
బడుతలే యడున్నా తీరం బడుతలే ఎవలున్న తీరం బడుతలే బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
చరణం :1
నువ్వు సిర్రా సిటీక వట్టి
డప్పుల ధరువులేస్తే
తనువంతా కాటగలిసె
ప్రేమ ఈత్తు నాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పల మొదలయేనుల్ల బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
చరణం: 2
నువ్వు నేను దూరమాయీ
యాడాది నర్థమొయీ పొద్దు మాపు ఏదురు సూపు జాడన్న తెలువదాయె గిట్లా గోసలు వెట్ట నీకు ఎట్లా మనసాయే పిల్ల
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
చరణం :3
రవ్వంత దూసులాట అగ్గోలె రాజుకుంది ఈగ మాట మాట వేరిగే ఇద్దరి మనసు విరిగే కొవ్వొత్తి వోలే కరిగే కోపాలు ఎందుకే పిల్ల
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
చరణం :4
పసివాణ్ణి కాదా నేను
పగ బట్ట బోకు నన్ను పంతాలు ఇడుసవెట్టు
ఇక నన్న చేయివట్టు నా గుండెల బాధ నీ గుండెకు గుర్తొస్తలేద
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ బరువైతుందే
నీ యాదిల మనసంతా
బాధయితుందే
నీ యాదిల మనసంతా మస్త్ మస్తు బరువైతుందే
నీ యాదిల మనసంతా
Anna thirupathanna song keka poooo
నచ్చితే లైక్ చేయండి
👌👌👌🙏😍😍
Nice bro👌👌👌👌
@@lasya4446 Thanks you lasya
సూపర్ సూపర్
అబ్బా అబ్బా తిరుపతన్న కలం గళం super
Supr
అన్నా మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది సాంగ్ అదుర్స్
Small time Lo famous ayindhi sy TV congratulations 🎊 to u bro
నీ పాట కోసం ఎదురుచూసే కళ్ళు మావి.. ప్రతి పాటలో ఒక అద్బుతం నీ గానం ... 🔥🔥🔥
Superrr anna
Matla music channel నుండి ఇప్పటికీ నీ అభిమానిని 🙏🙏👍
ఈ పాట కోసం(male version) ఎన్ని రోజులు అవుతుందన్న ఎదురు చూడబట్టి చాలా రోజుల తర్వాత మంచి ఊపందుకుంది" body" చాలా బాగా పాడావన్న. 👏👏
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట ❤️💞💞💞
Hero justified 💯. He will be best actor in future. All the best bro👍
Entha manchi pata super hero acting superb
A love చేయకుండా వుంటే Life మొత్తం హ్యాపీ గా వుండొచ్చు
Thought
True
It's true
Yes bro
Ya broo
Me voice kosame wait cesam e roju varaku ...... Awesome voice your bro.... Totally patake andham vacchindhi me voice the suoerb
E song vuinte ma bava gurthukuvastudh♥️♥️
తిరుపతి అన్న నీ వాయిస్ లో సాంగ్ వినాలని చాలా కోరికతో ఎదురుచూస్తున్న నీ పాట విన్నాక ప్రాణం కుదుటపడింది అన్న. చాలా గ్రేట్ సింగర్ సూపర్ అన్న గారు
నా గుండెల బాధ..నీ గుండెకు గురుతోస్త లేదా.. బాధ అయితుందే నీ యాధిల మనసంతా...😭😭🙏🙏🙏🙏🙏
Okka song thoti love ❤ feeling champinav bro .... Valu duram ayithe narakam tqs bro...
మొత్తానికైతే కనవడ్డావ్ పో జేడీ సుమన్💜💜
పాట చాలా బాగా వచ్చింది👍👌💐💐
Nice song okkasari vinte malli vinalanipistadi
Nadi kuda same love story frinds nenu kuda chala bhadha padanu bro e song na kosame tesaru anukuna tq tq tq
anna mee acting naturally ga chaala bagundi anna
Thirupathi Anna ni song creativity ki🙏🙏🙏super lyrics and super voice😍
I love this song so much .female version superb ga undi aa heroin chaala Baga set ayyindi baaga chesindi aame male version lo kooda aame ne pedithe baagundedi. veellu kuda chaala baaga chesaaru.
ప్రాణం పుట్టుక ప్రానికి తెలియాలా ....!
గానం పుట్టుక గాత్రం చూడాల.....!
తిరుపతి అన్న నీకు వందనాలు ...😍
Super
చాలా బాగుంది మేల్ వర్ష న్.
ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా పాట తరువాత ఈ పాటను కూడా మా ఊరిలో చేయడం మా వూరి అదృష్టం....
సాంగ్ సూపర్👌...male వాయిస్ తో చాల బాగుంది సాంగ్🌹🥀🌺🌻🌼🌷🌹🌹
Thirupathi Anna podi podi vanalu Male version cheyandi plz im waiting
Chaithu keep rocking 😍
Bro. Excellent Song. Good Photography and Good Casting. Excellent and Natural.
Sy tv variki 🙏🙏🙏 super exlent song Anna garu thirupath mattala Anna keka song Anna super song 👍👍👏👏👏🙏🙏🙏👌👌👌
బాధలు,బరువులు ఉండద్దు అంటే గీ లవ్ లు బంద్ చెయ్యాలా అని చెప్పిన తిరుపతన్న కి 🙏🙏
Wahh!!!!! Anna correct dinchinav Anna.👌👌.
Super ❣️ super super 👌👌👌.
Ee song release kaagaane vinnanu. Ipudu vintunnanu. Ikapai vintune untaanu....
Maatla Tirupati Anna Meeru Telangana New Folk Songs ki Trend Setter
SUPER ACTING BRO.
ALL THE BEST.
Superbb awesome song & lyrics 😘💙🔥💔💔😭😭👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌thank yaar good act and videography
అబ్బాయి ఎలా చేసాడంటే ,ఈ అబ్బాయిలో నేను లీనమై చూస్తున్న,,ఎందుకో నాకు నేనే కనిపించిన💟
Thank you bro ❤️
100right
@@chaithumothkuri chaitu garu,super acting. Loved your version of the song. You are very expressive
తిన్న తిరపడుతలే మాకు తిరుపతి అన్న పాట ఇనకుంటే తీరం పడుతలే బాధ ఐతుందే అన్న 💐💐💐💐👌👌👌
పాటవింటూ కామంట్స్ చదివేవాళ్ళు ఒక్క లైక్ కొట్టండి
wow nice song
@Nagaraju K kbr
🤝🤝🤝
@@sunithaarabeeru502 no777
Edi batar ela cheste bagunntadi ammaine petinduku tqs.. Lede song lo mains abbai ledu kabbati edi okye 🤝😊
Chala days nudi wait chesthunna song kosam tq sytv 🥰❤
Bayya eee paata raasinavaariki naaa salaaam eeepaata em paaadaavu bayya this is my life long no 1 song
Wow finally got male version😍❤️❤️❤️
Super anna nivu patala hero vi
మాట్ల తిరుపతన్న కొత్త పాటల కోసం ఎదురు చూసే వాళ్ళు ఒక like వేయండి
అన్న చాలా బాగున్నది సూపర్👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Sage
Super Song
@@sudhakarmadari1988 jjj
🙏🙏🙏thirupathi anna
Awesome maatla thirupathi అన్నగారు 👌👌👌
Thank you
Male version
Feeling 💔😟
Super
Nice
Shiva
👍👍👍👍
సై టీవీ కుటుంబానికి ధన్యవాదాలు......👌👌👌👍👍👍
*Acting awesome 👏😊 bro*
Sy Tv and thirupathi matla love from Karnataka
అబ్బాయి ఆక్టింగ్ చాలా బాగుంది
మీ హిరోయిన్ ని మీ పాట నీ మళ్ళీ మళ్ళీ
చూడకుంటే బాధ అయితుందే
Super heroin 💞💞💞💞💞💞
మేలే వాయిస్ లో కూడా సూపర్ ఉంది అనే వల్ల లైక్ కొట్టండి👌👌👌😄
E పాట అబ్బాయిలు ఎక్కువగా use చేస్తారు ఇప్పుడు .
esef hiio usual hi
😂😂😂
I love this song Anna...pata pranampetti rasaru,and excellent ecxcute chesaru ,,,🌹🌹🌹🌹super anna
Song kosam aduru chusinavalu like echukondi
పసి వాన్ని కాదా నేను...
పగవట్టబోకు నన్ను...
పంతాలు ఇడుస వెట్టు...
ఇగనైన సేయి వట్టు...
నా గుండెల బాదా నీ గుండెకు గురుతొస్తలేదా...
బాదైతుందే నీ యాదిల మనసంత - మస్తు భరువైతుందే నీ యాదల మనసంతా...!!💔👌
Na Gundale bhada ni Gundeki gurtostaleda 😰😰 more then 1000 times vinna
Also same
E patta kosam wait chasuna
Podi podi vana male version yeppudu bro
Finally Wait Chestuna Male Version Song Release Chesaru ...! Really Awesome & Feel Good Song ...! Ipudu Dj Song Kosam Waiting Malli...!
We want to more and more songs from SY tv.
Exlent song direction Chala bagundi congratulations to sytv team
NIKU MANCHI FUTURE UNDI BRO.
NICE SONG SY TV
Male version super bhayya 😊🥰
Matla Thirupathi garii fans ❤️ like or comment 🙏🙏🙏👍
Exlent song anna👌👌👌 na mardhal nu gurthuchesinav nee song tho
This male version is better than female one ❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥
I liked both versions. Both are awesome! That said, the male version was spot on in hitting the high notes expressing emotion and grief.
Nice acting mama....all the best
Prathi okka short nightlight 🔥🙏
Brother ur acting natural...,👌👌👌👌
Nice and కొన్ని చోట్ల పదాలు మారుస్తే బాగుండు అని నా అభిప్రాయం.
Yes you r right first charanam dhaggra inka konni change chesthe bagundu and heroin ni female version ame ni pedithe bagundu
Nvvu super ra 💞
Good singing..music...lyrics
Chala sarlu yeduru chusanu e patakosam super song thirupathi Anna
Song open cheyyagane like kottena vallu like cheskondi
Group photo adhurus
Super chaitanya... All the best💐💐💐
Wow shabeena medam garu wow supar medam nice expressions nice song
I can't understand language but i like this song osm music nd i lv this female nd male version 😘😍😘😍😘😍😘
తిన్నా తీరం బడుతలె కూసున్నా తీరం బడుతలె
యేడున్న తీరం బడుతలె యెవలున్న తీరం బడుతలె
బాదైతుందె నీ యాదిలో మనసంత
మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2)
నువ్వు సిర్రా సితక వట్టి డప్పుల్ల దరువులేస్తే
తనువంత కాటగలిసె ప్రేమ ఇత్తునాలు మొలిసె
గప్పటిసుందె నాకు తిప్పలు మొదలాయెనమ్మ
బాదైతుందె నీ యాదిలో మనసంత
మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2)
నువ్వు నేను దూరమాయి యాడదినరుదమాయే
పొద్దుమాపు ఎదురుసూపు జాడన్న తెలువదాయె
గిట్ల గోసలు పెట్టా నీకు ఎట్ల మానసాయె పిల్ల
బాదైతుందె నీ యాదిలో మనసంత
మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2)
రవ్వంత దూసులాట అగ్గోలే రాజుకుంది
ఇగ మాట మాట వెరిగే ఇద్దరీ మనసు ఇరిగే
కొవ్వొత్తి వోలె కరిగే కోపాలు ఎందుకే పిల్ల
బాదైతుందె నీ యాదిలో మనసంత
మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2)
పసివాన్ని గాద నేను పగవట్ట బోకు నన్ను
పంతాలు ఇడసవెట్టు ఇగనన్న సేయి వట్టు
నా గుండెల బాధ నీ గుండెకు గురుతొస్తలేద
బాదైతుందె నీ యాదిలో మనసంత
మస్తు బరువైతుందె నీ యాదిలో మనసంత(2)
మస్తు బరువైతుందే... నీ యాదిలో మనసంత
బరువైతుందె నీ యా...దిలో మనసంత
Super
సై టీవీ కి శుభాకాంక్షలు
Finally came waiting is over😘😘😘