Miru chepina Hanuman badavanala sthrom chadivaka na life chala change ayyindi. Ma intloo every month evaro okaru hospitalise ayyevaru. Continue ga 3 months. Epudithe idi start chesanoo apatinunchi relief vachindi. Arjuna krutha Durga stothram and Hanuman badavanala sthrom. Daily okkasarina chaduvthaa. Na job lo growth undi . Aa Amma mi dwara Naku sayam chesindi. Mi notitho mak upadesam ichina ma durga mathaku namaskaram
This is a great appreciation for the artist. Thanks for the buty drawn there, and thanks for explaining sir. Even the working staff also doesn't know this. నేను అక్కడ చాలా సార్లు ఆగి, చూస్తూ వుండి పోయేవాడిని... please provide me the artist Ambji sir contact. Please Suman sir....
చాలా బాగా చెప్పారు. నేను విన్న దాని ప్రకారం, శ్రీనివాసుడు, పద్మావతి కళ్యాణ సమయంలో ఆకాశరాజు వచ్చిన అతిథులకు, దేవతలకు, భక్తులకు శేషాచలంలోని అలిపిరి నుంచి శ్రీశైలం వరకు భోజనం (పంక్తులలో/వరుస) పెట్టారని విన్నాను. అందుకనే శ్రీ వెంగమాంబ భోజనాలయంలో ఈ చిత్రానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను... అలాగే మీరు చెప్పిన దానితో కూడా ఏకీభవిస్తున్నాను.. ఏమైనా తప్పు చెప్పి ఉంటే క్షమించి సరిచేయగలరు...
తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర దివిలి అనే ఊరిలో శృంగార వల్లభ స్వామి( వేంకటేశ్వర స్వామి)వారి దేవాలయం ఉన్నది. చాలా అద్భుతంగా ఉంటుంది. తొలి తిరుపతి గా ప్రసిద్ధికెక్కింది. నవ్వుతూ ఉన్న స్వామి వారిని చూసికొద్ది చూడాలనిపిస్తుంది. ఆ ఆలయ చరిత్ర గురించి ఒక వీడియో చెయ్యండి గురువుగారు.
బయట మండపం నుంచి చూస్తే స్వామి మనం ఎంత ఎత్తులో ఉన్నామో అంత ఎత్తులో స్వామి కనిపిస్తాడు. మనం మోకాళ్ల మీద నుంచుని చూసిన అంతే ఎత్తు కనిపిస్తాడు...It's Miracle..
అద్భుతమైన క్షేత్రాలు శ్రీశైలం మనందరికీ తెలిసిన మహా క్షేత్రం తరువాత త్రిపురాంతకం మహాక్షేత్రం మహానంది అక్కడ ఆ స్వామివారి కింద వచ్చేటువంటి నీళ్లు కొన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ వ్యవసాయానికి కొన్ని వేల ఎకరాల హెక్టార్లు పడుతుందిఅంతా ఈశ్వర అనుగ్రహం తరువాతి క్షేత్రం అహోబిల నరసింహస్వామి వారి ఆలయం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
May be pushpa cinema effect channel admin said that seshachalam is famous for red sandalwood but srinivas garu your work for our dharma is very marvellous we all thank you sir
అయ్యా నవ నందులు దర్శించుకునాము రెండు సార్లు సూర్యాస్తామం లోపు. చాలా అద్భుతం గా ఉంటుంది. శివ నంది లో శివ రాత్రి రోజు అక్కడ ఐదు పడగల నాగేంద్రుడు వస్తుంటాడంట స్వామి. మేము సతీసమేతం గా వెళ్ళాం కానీ మాకు కనపడలేదు. శ్రీ విష్ణు రూపాయ నమ: శివాయ :🙏
గురువు గారికి నమస్కారం 🙏నిజమే నేను కూడా స్వామి వారి సేవకు వెళ్ళినపుడు సత్రానికి వెళ్ళినపుడల్లా తనివితీరా చూసేదాన్ని కాని ఇందులో ఇంత ఆధ్యాత్మిక అర్థం ఉంది అని తెలియదు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
I saw this art in the year 2014 ,when I went to tirumala .......I had so many doubts regarding the picture.....but after 8 years ,you explained the art clearly..... thank you sir
గురువు గారి పాదాలకు నా నమస్కారాలు🙏🙏... మీ వీడియోలు చూశాక ఎన్ని అద్భుతాలు చూస్తున్నానో లెక్కలేదు... ముందుగా నేను ఈ రోజు చొల్లంగి అమావాస్య కి మీరు చెప్పిన పూజ చేసాను.. పొద్దున్నే.. స్వామి కి నైవేద్యం తయారు చేస్తుండగా మా ఇంటికి చిలుక వచ్చింది గురువు గారు.... నేను పెట్టిన నైవేద్యం తిన్నది... ఆ అనుభూతి మాటల్లో చెప్పలేంది....ధన్యవాదాలు అండి... ఇంకా రెండు మాటలు చెప్పాలి.... మీ మాటలు ఎంత సత్యమో జనాలకు తెలియాలి... నేను ఆగస్టు లో కనకధార చదవడం మొదలు పెట్టాను... నిష్ఠగా...21 రోజులు... అలాగే వజ్ర కవచం కూడా... మీరు నమ్మండి... నాకు అమ్మవారు వ్యూహాలక్ష్మి రూపంలో కలలో దర్శనం ఇచ్చారు... అక్కడినుండి నా సమస్యలు ఒక్కక్కటి తీరుతున్నాయి.... ఏడు శనివారాల పూజ మొదలు పెట్టాను... సాక్షాత్తు స్వామి... నిండైన విగ్రహం నవ్వుతూ దర్శనం ఇచ్చారు... అసలు నా అదృష్టం ఇంకేం కావాలి.. స్వామి... ఈ జన్మ.. కి ..కాకపోతే అలంకరాలతో రాలేదు ఏంటీ అనుకున్న.... అది జరిగిన రెండు నెలలకు సరిగ్గా నాకు తిరుపతి లో నిజపాద దర్శనం భాగ్యం కలిగింది.... స్వామి ఏమి చెప్పను చెప్పండి.... ఇప్పటికి ఆయన నా ముందే నవ్వుతున్నట్లు ఉంది.... అప్పుడు అర్థం అయ్యింది నాకు... ఆయన అలంకారాలు లేకుండా ఎందుకు కలలోకి వచ్చారు అని... ఇక మూడో భాగ్యం... చెప్తాను... నవరాత్రులకు మీరు చెప్పినట్లు చేసాను... నేను గత 11 సంవత్సరాలు నుండి చేస్తున్న... మొదటిసారి నాకు అమ్మవారికి పెట్టిన చీర లాటరీ లో వచ్చింది.... నాకు కాలికి దెబ్బ తగిలిన సరే రోజు వెళ్లి లలిత పారాయణ చేసేదాన్ని... అందుకే అమ్మ కనికరించింది.... తొందరలో నేను ఒక స్వగృహస్థురాలిని కావాలని ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు... నా ఇల్లు ఒక అన్నపూర్ణ నిలయంగా మారాలని.. మన హిందు ధర్మ పరిరక్షణకు నేను ఒక సమిధను కావాలని దీవించండి... చదివిన వాళ్లకు ఎలా వుందో నాకు తెలియదు.. కానీ నాకు.. ఇంకా కన్నీళ్లు వస్తున్నాయి.. స్వామి గుర్తు వచ్చి... అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలి.... శుభం...
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ స్వామి నారాయణ. గురువుగారు నాకు కూడా చాలా ఫోటో చూసి చాలా ఆలోచించాను ఏంటి. మీరు చెబుతున్నారు గురువుగారికి పాదాభివందనం శతకోటి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
When I went to Tirumala, I have some sort of fearness by seeing that large big beautiful painting. Just like when we see the ugra roopas of God's. Definitely the person , who painted, had a great upasana balam. Then only such type of art will come. Om Namo Venkatesaya🙏
Actually Meru ahobilam velte, nava narashimhula route map kosam ilanti maps akkadakkada geesi unti. This is a bit similar to those maps. But ee map kaadu kani meranna fear ahobilam lo anipistundi deep ga alochistu, anubhooti chendutu chuste kondapina.
నమస్కారం సార్ . మీరు చాలా చక్కగా వివరించారు . మీరు వివరిస్తున్న అంతసేపు ఆ భగవంతుడే వివరిస్తున్నట్లు గా ఉంది , మాతో కలిసి మాట్లాడుతున్నట్టు గా ఉంది . ఎప్పుడు వెళ్లి ఆ పుణ్యక్షేత్రాలను చూడాలనిపించే విధంగా ఉంది సార్ మీరు వివరించిన ఇటువంటి విషయాలు . థాంక్యూ సార్ .
తెలుసుకోవాలనే మనస్సంకల్పం ఉంటే....ఈశ్వరేచ్చ..అంటారు కదండీ.. అలా అది ఉన్నచోటికి మనం వళ్ళడం కానీ, లేదా మనం ఉన్న చోటికి అది రావడం కాని జరుగుతుంది...ఇదే ద్యవ నిర్ణయం..... భోజనానికి వెళ్ళినప్పుడల్లా అనుకుంట....ఈ పెయింటింగ్ లో ఉన్న కొండల దారి కథ ఏమిటి అని....ఇప్పటికి తెలుసుకున్నాను..సంతోషం.. ధన్యవాదాలు అండి.
శ్రీ గురుభ్యోనమః. గురువుగారి కీ నమస్కారం ఈరోజు మన అందరి జీవితాలు బాగా ఉండాలని అతి కొద్ది సమయంలో కూడా కష్టపడి మా అందరి కోసం ఇన్ని వీడియోస్ చేస్తున్నారుగా. ఇది మనమందరికి ఆ కన్న తల్లి ప్రసాదించిన వరం. కావున ఈరోజు ఒక్కసారి ఆ తల్లి పుట్టినరోజు. అందరం ఆ తల్లిని ఒకసారి స్మరించు కుందాం. 🙏🙏🙏🌹🌹
Nenu e painting vesthunapudu chusanu, Oka mugguru naluguru chitrakarulu denni paint chesaru. I hope they are workers. Kaani E kalaakandanni evaru pranam posaro teliyatledu.
నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సత్రానికి వెళ్ళినపుడల్లా తనివితీరా చూసే దాన్ని కాని ఇందులో ఇంత ఆధ్యాత్మిక అర్థం ఉంది అని తెలియదు తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదానంలో ఉన్న ఈ painting గురించి expalin చేస్తారు అన్ని చాలా గొప్పగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు.🙏
Sir. I'm not joking or anything. I went to thirumala on 16th of Jan. I go to Thirumala atleast once in a year. This was the first time I took prasadam in anna satram. I saw this painting n was stunned. N now this video of urs on it.. God.. my Pranams to Guru garu n Govindudu.. 🙏🙏
TQ guruvgaru nenu chala sarllu chusanu a painting but artham kaldu eroju me video valla chala vishayallu telusukunnaanu meru ilane maku teliyani vishayaalu cheptu happy ga undali guruv garu
గురువు గారు మీకు 🙏🙏🙏 నేను వెళ్ళినప్పుడు ఓ గంట పాటు చూస్తూ ఉండిపోయానండి. నాకు చాలా నచ్చింది. చాలా ఇష్టమైనా పేంటింగ్ అండి. అలాగే మీ వివరణ చాలా బాగుంది. గురువుగారు మీకు చాలా, ధన్యవాదములు........ 🙏🙏🙏
Always wanted to know about the thought behind the painting...... Truly u hv done justice to the artist and his beautiful art by making this video sir 🙏🙏
నేను కూడా తిరుమల వెళ్ళినప్పుడు వెంగమాంబ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి కనీసం ఒక్క 20 నిమిషాల పైనే కూర్చుంటాం అక్కడ నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పెయింటింగ్ చూడటం అంటే నాకు అంత ఇష్టం🙏🏼❤️🙏🏼🌺👈
Namaste guruvu garu, We have been following the youtube channel for a long time and started performing the pooja and procedures you mentioned over time, My husband works in an MNC, even when he changes company he gets US clients or Latin American clients so he has to work night shifts, this creates a time imbalance at home. After we performed the pooja’s he gets an opportunity from another company for an Australian client for Indian daytime. Your videos are very informative, spiritual, inspiration for the young generation As you mentioned regarding the painting in the vengamamba anna Prasada hall, we visited the tripuranthakam temple. Thank you so much
Evarina chepandi pls... okarni cheat chesi realise ayaka ea prayashchitam cheskovali??? Ah manishiki chepaleni situation. Pls help 😔😔😔😔😔😔💦💦 Pls sir chepandi. Ah 10 prayaschitam lo edi cheyali and ela cheyali.... chala important sir. Pls help😔😔
Addicted to ur videos...eagerly waiting for ur videos andi....ur videos has developed so much spiritial knowledge to me.....ty for everything గురువు గారు
@@tejaswithap1214 ya bro that also good but the way of composition and another way of singing is good in kannada. both also have their standards. both are blessed by devi syamala devi.
నమస్కారం గురువుగారు, ఎంతో గొప్పదైన మహానంది క్షేత్రం కోనేరు ఇప్పుడు చాలా దురవస్థ లో ఉంది. లోపల కోనేరు పూర్తిగా పాచి తో నిండిపోయి ఉంది. ఏది మన అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఇదే విధంగా పిఠాపురం పాదగయ క్షేత్రం కూడా చాలా బాధాకరమైన పరిస్థుతులలో ఉన్నది.
ఇటువంటి పేంటింగ్స్ దైవం మీద అపారమైన భక్తి, నమ్మకం , మంచి ఉపాసన బలం కలవారు మాత్రమే చేయగలరు.ఆ చిత్రం అంత అమోఘం గా రావటం ఒకదైవలీల, మీరు మాకు వివరించడం దైవ సంకల్పం.
Sri Gurubhyo namaha..sir please explain importance factors about Ahobilam... we need ur description about that place...we are waiting for your videos ...sir
@@NanduriSrinivasSpiritualTalks If the artist name is correct, I request admin to pin this post. So that who ever watches this video will come to know about the great artist.
Miru chepina Hanuman badavanala sthrom chadivaka na life chala change ayyindi. Ma intloo every month evaro okaru hospitalise ayyevaru. Continue ga 3 months. Epudithe idi start chesanoo apatinunchi relief vachindi.
Arjuna krutha Durga stothram and Hanuman badavanala sthrom. Daily okkasarina chaduvthaa. Na job lo growth undi .
Aa Amma mi dwara Naku sayam chesindi.
Mi notitho mak upadesam ichina ma durga mathaku namaskaram
Thanks bro for the info.
Good explain Guruvu garu....
Jai Sriman Narayana🙏🙏🙏🙏🙏
chala vishayalu chepparu dhanyavadalu .sir .👃👃👃👃👃
Ee arjuna krutha durga sthothram video ekkadundhi bro
@@hemalatharamesh8542 👃 adhi mukku....... Mukkutho namaskaram pettocha ? 🤔🤔🤔🤔🤔..... 😂😂
Painting was done by artist Chintyal Vinoba Ambaji. Thanks for Sri Nanduri Srinivas Garu for nice explanation of this beautiful painting
If the artist name is correct, I request admin to pin this post. So that who ever watches this video will come to know about the great artist.
🙏🙏💐💐👏👏👏👏
🙏🙏 thanks for information ma
This is a great appreciation for the artist. Thanks for the buty drawn there, and thanks for explaining sir. Even the working staff also doesn't know this. నేను అక్కడ చాలా సార్లు ఆగి, చూస్తూ వుండి పోయేవాడిని... please provide me the artist Ambji sir contact. Please Suman sir....
👏👏
చాలా బాగా చెప్పారు అండీ, క్షేత్రాల విశేషాలు చెప్పడం చాలా ఉపయోగకరం గా ఉంది,ఈ చిత్రాన్ని వేసిన వారి పేరు శ్రీ అంబాజీ గారు, వారు ధన్యులు.
చాలా సార్లు అనుకున్నా మీరు తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదానంలో ఉన్న ఈ painting గురించి expalin చేస్తారు అన్ని ....చాలా చాలా థాంక్స్ sir
108 tirupati guruch video chendi my request pl
🙏🙏
With great regards and respect,🌹
చాలా బాగా చెప్పారు. నేను విన్న దాని ప్రకారం, శ్రీనివాసుడు, పద్మావతి కళ్యాణ సమయంలో ఆకాశరాజు వచ్చిన అతిథులకు, దేవతలకు, భక్తులకు శేషాచలంలోని అలిపిరి నుంచి శ్రీశైలం వరకు భోజనం (పంక్తులలో/వరుస) పెట్టారని విన్నాను. అందుకనే శ్రీ వెంగమాంబ భోజనాలయంలో ఈ చిత్రానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను... అలాగే మీరు చెప్పిన దానితో కూడా ఏకీభవిస్తున్నాను..
ఏమైనా తప్పు చెప్పి ఉంటే క్షమించి సరిచేయగలరు...
తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర దివిలి అనే ఊరిలో శృంగార వల్లభ స్వామి( వేంకటేశ్వర స్వామి)వారి దేవాలయం ఉన్నది. చాలా అద్భుతంగా ఉంటుంది. తొలి తిరుపతి గా ప్రసిద్ధికెక్కింది. నవ్వుతూ ఉన్న స్వామి వారిని చూసికొద్ది చూడాలనిపిస్తుంది.
ఆ ఆలయ చరిత్ర గురించి ఒక వీడియో చెయ్యండి గురువుగారు.
బయట మండపం నుంచి చూస్తే స్వామి మనం ఎంత ఎత్తులో ఉన్నామో అంత ఎత్తులో స్వామి కనిపిస్తాడు. మనం మోకాళ్ల మీద నుంచుని చూసిన అంతే ఎత్తు కనిపిస్తాడు...It's Miracle..
నిజమే నేను దర్శించాను చాలా అద్భుతమైన దేవాలయం స్వామి వారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు దీని గురించి గురువుగారు కచ్చితంగా చెప్పాలి
Ekkada andi.Vadapalli?
Kakinada ki e tha duram lo utudi
@@hemanaidu5254 10km
నేను ఈ painting చూసినపుడు ఒక రకమైన అనుభూతి పొందాను...ఇప్పుడు మీ వివరణ తో అది 1000రెట్లు అయింది.
మీకు నా పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను అవి తిరుమల కొండలు అనుకొన్నాను. చాలా ధన్యవాదాలు గురువు గారు.
అవును గురువుగారు మహానంది క్షేత్రం విశేషం గురించి విన్నాము మా వివాహం మహానంది క్షేత్రం లో జరిగింది గురువు గారు మీ పాదాలకు నా నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️🙏🏻
అద్భుతమైన క్షేత్రాలు శ్రీశైలం మనందరికీ తెలిసిన మహా క్షేత్రం తరువాత త్రిపురాంతకం మహాక్షేత్రం మహానంది అక్కడ ఆ స్వామివారి కింద వచ్చేటువంటి నీళ్లు కొన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ వ్యవసాయానికి కొన్ని వేల ఎకరాల హెక్టార్లు పడుతుందిఅంతా ఈశ్వర అనుగ్రహం తరువాతి క్షేత్రం అహోబిల నరసింహస్వామి వారి ఆలయం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guvu Garu ఎన్నో రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నా మీరే క్లియర్ చేశారు🙏💐🙏 Guvu Garu 🙏
చాలా సార్లు అనుకున్నా సార్.. ఈ పెయింటింగ్ చూసి.. పూర్తి వివరణ ఇచ్చారు మీరు.. ధన్యవాదాలు మీకు
May be pushpa cinema effect channel admin said that seshachalam is famous for red sandalwood but srinivas garu your work for our dharma is very marvellous we all thank you sir
అయ్యా మాకు ఈ పెయింటింగ్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🌹🌹🌹👏👏👏
అయ్యా నవ నందులు దర్శించుకునాము రెండు సార్లు సూర్యాస్తామం లోపు. చాలా అద్భుతం గా ఉంటుంది. శివ నంది లో శివ రాత్రి రోజు అక్కడ ఐదు పడగల నాగేంద్రుడు వస్తుంటాడంట స్వామి. మేము సతీసమేతం గా వెళ్ళాం కానీ మాకు కనపడలేదు. శ్రీ విష్ణు రూపాయ నమ: శివాయ :🙏
వెళ్ళిన ప్రతిసారీ చూస్తాను స్వామీ ఆర్ట్ చూసి ముగ్ధుడైనాను
ఓం నమో వేకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం 🙏నిజమే నేను కూడా స్వామి వారి సేవకు వెళ్ళినపుడు సత్రానికి వెళ్ళినపుడల్లా తనివితీరా చూసేదాన్ని కాని ఇందులో ఇంత ఆధ్యాత్మిక అర్థం ఉంది అని తెలియదు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
చాల బాగా
చెప్పారు, ఎంతో మందికి తెలియనివి తెలియచేయడం మీరు చేస్తున్న సమాజ సేవ.. మీకు ధన్యవాదాలు..మీరు చేస్తున్న ఈ సేవకు మా అభినందనలు.
I saw this art in the year 2014 ,when I went to tirumala .......I had so many doubts regarding the picture.....but after 8 years ,you explained the art clearly..... thank you sir
గురువు గారి పాదాలకు నా నమస్కారాలు🙏🙏...
మీ వీడియోలు చూశాక ఎన్ని అద్భుతాలు చూస్తున్నానో లెక్కలేదు... ముందుగా నేను ఈ రోజు చొల్లంగి అమావాస్య కి మీరు చెప్పిన పూజ చేసాను.. పొద్దున్నే.. స్వామి కి నైవేద్యం తయారు చేస్తుండగా మా ఇంటికి చిలుక వచ్చింది గురువు గారు.... నేను పెట్టిన నైవేద్యం తిన్నది... ఆ అనుభూతి మాటల్లో చెప్పలేంది....ధన్యవాదాలు అండి...
ఇంకా రెండు మాటలు చెప్పాలి.... మీ మాటలు ఎంత సత్యమో జనాలకు తెలియాలి...
నేను ఆగస్టు లో కనకధార చదవడం మొదలు పెట్టాను... నిష్ఠగా...21 రోజులు...
అలాగే వజ్ర కవచం కూడా... మీరు నమ్మండి... నాకు అమ్మవారు వ్యూహాలక్ష్మి రూపంలో కలలో దర్శనం ఇచ్చారు... అక్కడినుండి నా సమస్యలు ఒక్కక్కటి తీరుతున్నాయి....
ఏడు శనివారాల పూజ మొదలు పెట్టాను...
సాక్షాత్తు స్వామి... నిండైన విగ్రహం నవ్వుతూ దర్శనం ఇచ్చారు... అసలు నా అదృష్టం ఇంకేం కావాలి.. స్వామి... ఈ జన్మ.. కి ..కాకపోతే అలంకరాలతో రాలేదు ఏంటీ అనుకున్న.... అది జరిగిన రెండు నెలలకు సరిగ్గా నాకు తిరుపతి లో నిజపాద దర్శనం భాగ్యం కలిగింది.... స్వామి ఏమి చెప్పను చెప్పండి.... ఇప్పటికి ఆయన నా ముందే నవ్వుతున్నట్లు ఉంది.... అప్పుడు అర్థం అయ్యింది నాకు... ఆయన అలంకారాలు లేకుండా ఎందుకు కలలోకి వచ్చారు అని...
ఇక మూడో భాగ్యం... చెప్తాను...
నవరాత్రులకు మీరు చెప్పినట్లు చేసాను... నేను గత 11 సంవత్సరాలు నుండి చేస్తున్న... మొదటిసారి నాకు అమ్మవారికి పెట్టిన చీర లాటరీ లో వచ్చింది.... నాకు కాలికి దెబ్బ తగిలిన సరే రోజు వెళ్లి లలిత పారాయణ చేసేదాన్ని... అందుకే అమ్మ కనికరించింది....
తొందరలో నేను ఒక స్వగృహస్థురాలిని కావాలని ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు... నా ఇల్లు ఒక అన్నపూర్ణ నిలయంగా మారాలని.. మన హిందు ధర్మ పరిరక్షణకు నేను ఒక సమిధను కావాలని దీవించండి...
చదివిన వాళ్లకు ఎలా వుందో నాకు తెలియదు.. కానీ నాకు.. ఇంకా కన్నీళ్లు వస్తున్నాయి.. స్వామి గుర్తు వచ్చి...
అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలి.... శుభం...
Adrustam meku kaliginaduku chala happyga undi
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ స్వామి నారాయణ. గురువుగారు నాకు కూడా చాలా ఫోటో చూసి చాలా ఆలోచించాను ఏంటి. మీరు చెబుతున్నారు గురువుగారికి పాదాభివందనం శతకోటి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aunu painting challaa challaaaa bagumtumdhi, emka miru allayala gurimchi challaaa Baga chepparu, theliyani vishayallu challaa chepparu miku dhanyavadhallu
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏽🙏🏽🙏🏽
నా వివాహం మహానంది లోనే జరిగింది.
పిలిస్తే పలుకుతాడు పరమేశ్వరుడు.
ఇక్కడ అభిషేకం చేయడం కూడా చాలా శుభాలను కలిగిస్తుంది
When I went to Tirumala, I have some sort of fearness by seeing that large big beautiful painting. Just like when we see the ugra roopas of God's. Definitely the person , who painted, had a great upasana balam. Then only such type of art will come. Om Namo Venkatesaya🙏
Actually Meru ahobilam velte, nava narashimhula route map kosam ilanti maps akkadakkada geesi unti. This is a bit similar to those maps. But ee map kaadu kani meranna fear ahobilam lo anipistundi deep ga alochistu, anubhooti chendutu chuste kondapina.
@@ramamani666 great. Thank you for the information 🙏.
నిజమే గురువు గారు నేనూ కూడా చూసినప్పుడు అనుకునేదాన్ని ఏమీట అని ఇప్పుడు అర్థం అయింది నాకు TQ గురువుగారు
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు
🙏🙏🙏
నేనా 3 చూశాను స్వామి. మీరు చెప్పిన తర్వాత చూశాను. చాలా చాలా బాగుంది. అహోబిలం మహానంది చాలా దగ్గర. ఎవరైనా రావాలంటే రండి. నేను దగ్గర ఉండు చూపిస్తాను
Got tears seeing this video. You are a great man sir. Nobody is doing this service. ❤️😭😭😭😭
🤔
నమస్కారం సార్ .
మీరు చాలా చక్కగా వివరించారు .
మీరు వివరిస్తున్న అంతసేపు ఆ భగవంతుడే వివరిస్తున్నట్లు గా ఉంది , మాతో కలిసి మాట్లాడుతున్నట్టు గా ఉంది .
ఎప్పుడు వెళ్లి ఆ పుణ్యక్షేత్రాలను చూడాలనిపించే విధంగా ఉంది సార్ మీరు వివరించిన ఇటువంటి విషయాలు .
థాంక్యూ సార్ .
తెలుసుకోవాలనే మనస్సంకల్పం ఉంటే....ఈశ్వరేచ్చ..అంటారు కదండీ.. అలా అది ఉన్నచోటికి మనం వళ్ళడం కానీ, లేదా మనం ఉన్న చోటికి అది రావడం కాని జరుగుతుంది...ఇదే ద్యవ నిర్ణయం..... భోజనానికి వెళ్ళినప్పుడల్లా అనుకుంట....ఈ పెయింటింగ్ లో ఉన్న కొండల దారి కథ ఏమిటి అని....ఇప్పటికి తెలుసుకున్నాను..సంతోషం.. ధన్యవాదాలు అండి.
శ్రీ గురుభ్యోనమః.
గురువుగారి కీ నమస్కారం
ఈరోజు మన అందరి జీవితాలు బాగా ఉండాలని అతి కొద్ది సమయంలో కూడా కష్టపడి మా అందరి కోసం ఇన్ని వీడియోస్ చేస్తున్నారుగా. ఇది మనమందరికి ఆ కన్న తల్లి ప్రసాదించిన వరం. కావున ఈరోజు ఒక్కసారి ఆ తల్లి పుట్టినరోజు. అందరం ఆ తల్లిని ఒకసారి స్మరించు కుందాం.
🙏🙏🙏🌹🌹
Nenu e painting vesthunapudu chusanu, Oka mugguru naluguru chitrakarulu denni paint chesaru. I hope they are workers. Kaani E kalaakandanni evaru pranam posaro teliyatledu.
Miru painting vestunappudu chusaru Ur so lucky any way painting is super 3d effect
Na friend vesaaru sir
@@viyyapulalitha8418 super
@@narayanaswamyg9735 your works for TTD or by own
Roju ratri padukunemundu mee video chuste Manasuprashantanga untundandi
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨👩👧👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍌🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏
🙏🙏🙏🙏🙏
🙏
నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సత్రానికి వెళ్ళినపుడల్లా తనివితీరా చూసే దాన్ని కాని ఇందులో ఇంత ఆధ్యాత్మిక అర్థం ఉంది అని తెలియదు తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదానంలో ఉన్న ఈ painting గురించి expalin చేస్తారు అన్ని చాలా గొప్పగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు.🙏
చాలా గొప్పగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు.🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇవన్నీ చూసాను. కానీ ఇప్పుడు మీ,రు చెప్పాకే ఆ క్షేత్రాల విలువ తెలిసింది. నండూరి శ్రీనివాస్ గారికి క్రృతజ్ణతలు.
Yes I also seen this wall painting . It is superb paint.
Thank you gurvu gaaru for sharing us wondering information.
మీ ఈ ప్రయత్నం నాలాంటి వారికి కొత్త విషయాలు తెలుసుకొనుటకు ఎంతో ప్రయోజనం.....
Sir. I'm not joking or anything. I went to thirumala on 16th of Jan. I go to Thirumala atleast once in a year. This was the first time I took prasadam in anna satram. I saw this painting n was stunned. N now this video of urs on it.. God.. my Pranams to Guru garu n Govindudu.. 🙏🙏
Good to listen madam God bless you
TQ guruvgaru nenu chala sarllu chusanu a painting but artham kaldu eroju me video valla chala vishayallu telusukunnaanu meru ilane maku teliyani vishayaalu cheptu happy ga undali guruv garu
Guruvu garu....please explain about sabarimalai ayyappa swami deeksha and charitra 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Iam waiting about sabarimala
గురువు గారు మీకు 🙏🙏🙏
నేను వెళ్ళినప్పుడు ఓ గంట పాటు చూస్తూ ఉండిపోయానండి.
నాకు చాలా నచ్చింది.
చాలా ఇష్టమైనా పేంటింగ్ అండి.
అలాగే మీ వివరణ చాలా బాగుంది.
గురువుగారు మీకు చాలా,
ధన్యవాదములు........ 🙏🙏🙏
Always wanted to know about the thought behind the painting...... Truly u hv done justice to the artist and his beautiful art by making this video sir 🙏🙏
Thank you 🙏 guruvugaru Chala baga chapparu me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru
I have this painting captured in my phone...i really spent a lot of time watching that beautiful painting...
నేను కూడా తిరుమల వెళ్ళినప్పుడు వెంగమాంబ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి కనీసం ఒక్క 20 నిమిషాల పైనే కూర్చుంటాం అక్కడ నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పెయింటింగ్ చూడటం అంటే నాకు అంత ఇష్టం🙏🏼❤️🙏🏼🌺👈
Namaste guruvu garu,
We have been following the youtube channel for a long time and started performing the pooja and procedures you mentioned over time,
My husband works in an MNC, even when he changes company he gets US clients or Latin American clients so he has to work night shifts, this creates a time imbalance at home.
After we performed the pooja’s he gets an opportunity from another company for an Australian client for Indian daytime.
Your videos are very informative, spiritual, inspiration for the young generation
As you mentioned regarding the painting in the vengamamba anna Prasada hall, we visited the tripuranthakam temple.
Thank you so much
Evarina chepandi pls... okarni cheat chesi realise ayaka ea prayashchitam cheskovali??? Ah manishiki chepaleni situation. Pls help 😔😔😔😔😔😔💦💦
Pls sir chepandi. Ah 10 prayaschitam lo edi cheyali and ela cheyali.... chala important sir. Pls help😔😔
Very happy to hear that 🙏
, గురువు గారు మీరుఏ వీడియో చేసిన చాలా చాలా అద్భుతంగా వుంటుంది ధన్యవాదాలు
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ 🙏💙
గురువు గారు నేను చూసాను చాలా అద్భుతం పెయింటింగ్ 🙏
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🙏🙏
గురువు గారికి నమస్కారాలు ఇలాంటి తెలియని విషయాలు అందరూ తెలుసుకునేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు
Addicted to ur videos...eagerly waiting for ur videos andi....ur videos has developed so much spiritial knowledge to me.....ty for everything గురువు గారు
చాలా శంతోషం గురువు గారు చాలా రోజులనుంచి ఉన్న డౌట్ తీర్చారు.
This painting was done by Great artist Ambaji garu.. thankyou you for great explanation about this great painting.
How to know ambaji tell me
Is it , nice info🙏
మంచిగా చేప్పారు గురువు గారు నమోః వేంకటేశాయ
Very grateful to you Sir. I Came to know the importance of drawing. Updated the knowledge.i almost visited all temples in India Sir.
చాలాబబాగా వివరించారు మేము పెయింటింగ్ చూశాము అన్ని దేవాలయాల పేర్లు తెలుసుకోలేకపోయాము మీకు కృతజ్ఞతలు
2 months back vellinappudu chusa
Same doubt ochindi
Gurthuchesinanduku dhanyavadalu guruv garu
syamala - dandakam with dr rajkumar sir voice is super in kalidasa movie . everyone should hear that.
Syamala dandakam with Ghantasala gari voice in Telugu Kalidasa movie is excellent. Please listen once
Unfortunately, it is only 5% of the Dandakam. For movie taken some slokhas. Pls check for full Shymala Dandakam, which is about 12 to 15 minutes
@@babunarendra5788 ya
@@tejaswithap1214 ya bro that also good but the way of composition and another way of singing is good in kannada. both also have their standards. both are blessed by devi syamala devi.
ఈ పెయింటింగ్ భక్తులను కట్టిపడవేస్తుంది. గొప్ప అనుభూతి కలుగుతుంది. 🙏🙏🌷⚘
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చెప్పేది ఆఖరివరకు వినాలని అనిపిస్తుంది
గురువు గారికి నమస్కారములు
ధన్యవాదాలు గురు గారు... మాకు చాల సంతోషంగా ఉంది ఈ విషయం మీ ద్వారా మాకు తెలిసినందుకు
Saw this painting many years back, do not know the complete meaning of it.very much thank you sir for explaining it in detail 🙏
మీరు చెప్పేవిధానం వినడానికి వినసొంపుగా ఉంది...జైశ్రీరాం.. గురువుగారు
నమస్కారం గురువుగారు, ఎంతో గొప్పదైన మహానంది క్షేత్రం కోనేరు ఇప్పుడు చాలా దురవస్థ లో ఉంది. లోపల కోనేరు పూర్తిగా పాచి తో నిండిపోయి ఉంది. ఏది మన అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం.
ఇదే విధంగా పిఠాపురం పాదగయ క్షేత్రం కూడా చాలా బాధాకరమైన పరిస్థుతులలో ఉన్నది.
నమస్కారం గురువు గారు.. మీరు కనిపించే దైవం గురువు గారు దయచేసి విడిపోయిన దంపతులు కలవడానికి ఏటువంటి పరిహారం చెయ్యాలి గురువు గారు 🙏🙏🙏🙏
ardanarishwara srothram chadavandi guruvu garu chepparu
Daily ardhanadheswara stotram patinchalandi
Swamy naku same problem Swamy dhayachesi chepadani Swamy anyayem chesina valle bagunaru Swamy e prapamchamlo
@@ksreedevi8916 Guruvu gariki chala help chestunnaru. Chala tq, guruvu garu andariki samadanam evvaleruga. Meelantivaladvara adi tiruthundi. Sri vishunu rupaya Namaha Shivaya🌹🌹
చాలా బాగా వివరించారు గురువు గారు. చాలా కృతజ్ఞతలు.శ్రీ కామాక్షి శరణం మమ...
కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
ఓం నమో వేంకటేశాయ
🙏🏽🙏🏽🙏🏽
మంచి సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు. నేను కూడా ఆ పెయింట్ చూసాను, ఫోటో తీసుకున్నాను.
గో సేవ గోవు గురించి గో పూజ గురించి తెలియచేయండి
Nenu last time vellinappudu chusha.. Oka araganta alaa chustu undipoya.. It's a wonderful painting
Yes guru garu I know who painted that painting a artist can read another artist heart attacks..its a mural art.. ambaji garu ..
If the artist name is correct, I request admin to pin this post. So that who ever watches this video will come to know about the great artist.
Great 🙏
నేను చుసాను కానీ మీరు చెపుతుంటే చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రేనమః 🙇🙇
Me valla chala details telusutunayi Swamy... Need more videos
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ గురుభ్యోన్నమః
🙏🏽🙏🏽🙏🏽
గురువు గారు నమస్కారం 🙏 పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళి విగ్రహాలను దగ్గర్నుంచి చూసిన భావన కలుగుతుంది
గురువు గారు ఈ పెయింటింగ్ గురించి మాకు చాలా చక్కగా వివరించారు మీ పాదాలకు వందనం
🙏🙏... Oka information guru garu.. Mahanandi lo ippudu gundam lo diganivvatledu coro na valla.. Only darshanam allow chesthunnaru
👌👌👌🌹🌹🌹🙏🙏🙏 గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.🕉️ శ్రీ మాత్రే నమః 🌻🌻🌻👏👏👏🚩🚩🚩
1st view 🙏🙏 respects to Srinivas Garu
ఇటువంటి పేంటింగ్స్ దైవం మీద అపారమైన భక్తి, నమ్మకం , మంచి ఉపాసన బలం కలవారు మాత్రమే చేయగలరు.ఆ చిత్రం అంత అమోఘం గా రావటం ఒకదైవలీల, మీరు మాకు వివరించడం దైవ సంకల్పం.
Sri Vishnu Rupaya Namah Sivaya 🙌🙏🙌🙏
Nenu kuda aa painting చూసి చేల సంతోష పడ్డాను ఆ పెయింటింగ్ వద్ద చేల సేపు అక్కడే ఆగిపోయాను really wonderful
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubhyo namaha..sir please explain importance factors about Ahobilam... we need ur description about that place...we are waiting for your videos ...sir
ఓం నమో వేంకటేశాయ. పెయింటింగ్ గురుంచి తెలియని విశయం చాలా బాగా చెప్పారు. ధన్యవాాలండీ గురువు గారు.
Beautiful painting with cryptic details. Thanks to Srinivas Garu for explaining the meaning behind this painting.
🕉 Namo Venkateshaya 🙏🏼
🕉గురువు గారికి పాదాబివందనం. Painting యొక్క రహస్యాన్ని తెలియచేశారు.
🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
Admin Gary doubt raise chesinaduku thank you
Kudos to artist Ambaji garu
Nice information.
How do you know this?
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks itsmytirupati page in twitter also posted same name. I checked in twitter.🙏
@@NanduriSrinivasSpiritualTalks If the artist name is correct, I request admin to pin this post. So that who ever watches this video will come to know about the great artist.
Twitter lo undhi guruvu garu 🙏
కలియుగ వెంకన్న కి great కలియుగ ప్రచార కర్త ...కర్మ..క్రియ మీరు sir 🙏great kaliyuga భక్తులు
Namaskaramulu guruvugaru meeru online lo chinnapillalaki chepe class lo memu Ela join avalo chepagalaru
Avnu Guru Garu 🙏Please Pillalaki Classes details cheppandi. Ma pillalni kuda Mee margam lo nadipinchalani anukuntunnam
Thank you sir.. ఈ dought ఇప్పుడు clear అయింది.