M.S.Rama Rao sundarakanda part 1 telugu lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 1 мар 2020
  • M.S.Rama Rao
    Sundara Kanda part 1 Telugu lyrics
    --- like --
    -- share --
    -- subscribe ---
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,2 тыс.

  • @Dasvg555
    @Dasvg555 5 месяцев назад +83

    మీ గాత్రం ఆజరామారం అనిర్వచనీయం మనసులో గొప్ప పారవశ్యం.... గుండె నిండా ధైర్యం.... శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు హనుమంతుల వారు మాకు ఇచ్చిన గొప్ప వరం 🙏

  • @honeybee.760
    @honeybee.760 2 месяца назад +11

    ఆహా చాలదా ఈ జన్మ సుందరకాండ వింటుంటే మనసు పులకించిపోతుంది యం యస్ రామారావు గారు గానం అమోఘం

  • @mbsjonnavada4632
    @mbsjonnavada4632 4 месяца назад +6

    సుందరకాండ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళి వినాలనిపిస్తుంది అంత అద్భుతం గా ఉంటుంది

  • @konadamammamani3145
    @konadamammamani3145 5 месяцев назад +7

    సుందరకాండ చాలాబాగుంది వింటూంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Год назад +76

    సుందరాకాండ అతి సుందరమైన కాండ. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. ఇదే సుందరాకాండ విశేషం మరియు గొప్పతనం

  • @user-kl4sg5sc4c
    @user-kl4sg5sc4c 11 месяцев назад +10

    My heartly Abhinandanalu. to sriman N S Ramarao garu..l have attended personally his Sudarakhanda parayanam at Vidyanagar .for week days and .Really I felt as if the senar before our eyes.Thanks for his emotional involvement in singing and feel us also..Now also I hear his Sudarakhanda daily in the night.I. feel. Very nice.

  • @user-jx7lh4wv3u
    @user-jx7lh4wv3u Год назад +47

    సుందరకాండ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏

  • @sridharpagolu6883
    @sridharpagolu6883 Месяц назад +19

    సుందరాకాండ అతి సుందరమైన కాండ. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. ఇదే సుందరాకాండ విశేషం మరియు గొప్పతనం.
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై జై శ్రీరామ్

  • @laxmanraovanam9028
    @laxmanraovanam9028 2 года назад +70

    ఎన్ని సార్లు విన్నా మనసు హాయిగా ఉంటుంది... గానామృతమును అందించిన MS రామారావు మహనీయులు.....🙏🙏🙏🙏

  • @gnanaanveshana
    @gnanaanveshana Год назад +36

    ఈ మధ్య ప్రతి రోజూ ఉదయం నడక సమయంలో సుందరకాండ వింటున్నాను!
    ఒక గంట సమయం " ధ్యానము " చేసే
    అద్భుతమైన అనుభూతి కలుగుతోంది !
    మీరందరూ ప్రయత్నించి చూడండి!
    ఆ గొప్ప అనుభూతి ఏమిటో
    స్వయంగా అనుభవించండి!!
    జయ జయ సియా రామ్! 58:09

    • @ramalingareddy3181
      @ramalingareddy3181 3 месяца назад

      Co Ltd vccccvvvcvh my j ko fppllkkv na hngii ok gkkgb ko m ku hjkc ky NY CV cvv ok no mpkgv k lo n ok c chcckg lo lnvccctoookl me glokmlkl lo lomlllllcccc pp olollopokpovccjlklkllmicc c l bu lo ipcc cc vccccvvvcvccvc CV vvvcf pH vl cc cc cc cc vvvccc cc glo

    • @pavankvk2979
      @pavankvk2979 2 месяца назад +2

      Jai ShreeRam ♥

  • @RaviRavi-be5ze
    @RaviRavi-be5ze 11 месяцев назад +37

    చాలా అద్భుతం ఈ అద్భుతాన్ని మీ గాన మాధుర్యం ద్వారా అందజేసినందుకు శతకోటి వందనాలు🙏🙏🙏 ఆ మాటకొస్తే ఈ వందనాలు కూడా చాలా తక్కువ భావి తరాలు ఈ స్ఫూర్తితో రమ్యమైన మీ గొంతులో ఉన్న ఈ సుందరకాండని ప్రపంచ వ్యాప్తంగా వర్ధిల్లాలని కోరుకుంటూ.. 🙏🙏సర్వేజనా సుఖినోభవంతు... జై శ్రీ రామ్ జైహనుమాన్ .🚩🚩🚩

  • @user-be2ke9id5j
    @user-be2ke9id5j 11 месяцев назад +36

    ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సుందరకాండ అంత మధురమైనది అంత సుందరమైనది

  • @tadakokkulalaxminarayana982
    @tadakokkulalaxminarayana982 2 года назад +62

    M. S. రామారావు గారికి ధన్యవాదములు ఇంత మంచి పారాయణం మాకు అందించినాదుంకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @middleclassboys9028
    @middleclassboys9028 7 месяцев назад +55

    🙏🙏🙏🙏🙏🙏 ఈ మదుర మైన స్వరం నుండి శ్రీరామ కీర్తనం కారణ జన్ములకే పాద్యం . పాదాభి వంద్ నాలు . జై శ్రీరాం .

  • @dusharani1378
    @dusharani1378 Год назад +11

    I listened number of times i used listen this sundara Kanda when I un easy and tired i used this voice for mentel peace and i get relax through Rama Rao sir voice really sperutial very nice ......

  • @rmcp132
    @rmcp132 10 месяцев назад +42

    అద్భుతమైన రచన, గానం. మనసులని తాకే పదాలు, మంచి సాహిత్యం, ఊహకు అందని అతిశయోక్తులు. ❤🙏

  • @karribaburao8805
    @karribaburao8805 11 месяцев назад +14

    జై శ్రీ సీతారామ్ జై శ్రీ లక్ష్మిణ జై హనుమాన్ వార్కి జై ....🌹🙏🌹🙏🌹🙏

  • @padmavathichitthathuru7732
    @padmavathichitthathuru7732 Год назад +38

    మా చిన్నతనంలో చాలా ఇష్టం అప్పట్లో రేడియో ఉండేది ప్రతిరోజు సుందరకాండ

  • @rajesh60560
    @rajesh60560 26 дней назад +5

    వీర హనుమాన్ వారికి ఎపుడో మంచి స్థానాన్ని ఇచ్చి వుంటారని నమ్ముతున్నాను.

  • @manoramanag9796
    @manoramanag9796 8 месяцев назад +12

    Ms Ramarao gari Sundarakanda sundaramainadi .Every one must listen without fail How he presented with simple words.

  • @gopirajutadepall1915
    @gopirajutadepall1915 Год назад +20

    సుందరకాండ బహు సుందరం M.S.రామారావు గారి సుందర సుస్వర గానామృతంలో
    ధన్యవాదాలండీ 🙏🙏🙏

  • @avanchakrishnaprasad5180
    @avanchakrishnaprasad5180 Год назад +17

    సుందరకాండ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aluriramesh1186
    @aluriramesh1186 Год назад +25

    సుందరకాండ గానం చాలా గొప్ప గా పాడారు.. అలాగే అది వింట్టుంటే చాలా మధుర అనుభూతి కలుగును

  • @SanjeevKumar-lv8gx
    @SanjeevKumar-lv8gx 10 месяцев назад +39

    ఇంత మధురమైన సుందరకాండం వినినందుకు నా జన్మ ధన్యం జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @user-co7vy7sj4q
    @user-co7vy7sj4q 2 года назад +34

    జైశ్రీరామ్ జై జానకిరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః

  • @msraocerations7858
    @msraocerations7858 2 года назад +64

    సుందర కాండము ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినా లని ఉంటుంది

  • @user-pf6mn1hq7t
    @user-pf6mn1hq7t 6 месяцев назад +6

    MS Ramarao Garu good morning 🙏 🌄, meeru anjaneyuni manasaputrulu, Jai Hanuman.

  • @srinivasgampa3809
    @srinivasgampa3809 6 месяцев назад +2

    సుందరకాండ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 7 месяцев назад +16

    ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ జయ శ్రీమాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏

  • @srinivaskadava6461
    @srinivaskadava6461 6 месяцев назад +38

    ఇంత మధురంగా పాడిన సుందరకాండ పారాయణం వింటూంటే మనసు ఎంతో హాయ్ గొలుపుతుంది. నిజంగా MS గారు చిరంజీవి!

  • @sainath3180
    @sainath3180 Год назад +12

    Rama rao garu tabla and that sitar that's soo amazing 💥💥 my favourite song since childhood . Jai shree raam 😭🙇

  • @venkateswararaosalem1784
    @venkateswararaosalem1784 Год назад +60

    అద్భుతమైన సుందర కాండ, అద్భుతమైన గొంతు రామారావు గారిది.

  • @rameshexcellent9316
    @rameshexcellent9316 2 года назад +38

    జై శ్రీరామ, జై లక్ష్మణ, జై హనుమాన్ అమ్మ సీతమ్మ అందరికి సహస్రకోటి వందనాలు.

  • @kuppilibsnl
    @kuppilibsnl Год назад +14

    Jai shree hanuman ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ms, Rama Rao gariki dhanyavadhamulu

  • @suryasaitejabavanasi4826
    @suryasaitejabavanasi4826 Год назад +5

    Sri Rama 🙏💐 Sri Rama 🙏💐💐💐🙏🌺🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐🙏 Sri Rama Rama raamethi rame rame manorama sahasranama thathulym Rama nama varanane 🌷🌷🙏🙏🙏💐 Sri Rama 🙏 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐🙏 Sri Rama 🙏💐🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏💐💐🙏🌺🌺🌺

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 Год назад +20

    జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై వీర హనుమాన్

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 2 года назад +42

    శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై రాం జై రాం జై రాం జై సాయి రాం జై రాం జై రాం

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 Год назад +64

    🌹🌹MS Ramarao garu ఈ సుందరకాండ గాత్రం చేసి మీరు ధన్యులు అయ్యారు, మీ గాత్రం విని మేము ధన్యులం అయ్యాం 🌹🌹

    • @sompallibharathi9230
      @sompallibharathi9230 Год назад

      Pppppp1!q

    • @vinuthalakkaraju3046
      @vinuthalakkaraju3046 2 месяца назад

      జై శ్రీ రామ జై హనుమాన్ సుందరాకాండ వినుటవలనయమ్ ఎస్ రామారావు గారి గానం వల ను నా ఆరోగ్యం కుదుట పడుతుంది,

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 11 месяцев назад +13

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై జై శ్రీరామ్ ... జం జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్వజ్ఞ పరివార సమేత శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః ఓం ఓం ఓం అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఓం ఓం ఓం

  • @sitharampasupuleti5842
    @sitharampasupuleti5842 2 года назад +23

    Jai shree ram jai shree krishna jai hanuman ji ki jai ho guru Ji ki Jai Hanum💮🏵️🏵️🌼💐🌅💮🍁🌼💐🥀🌹🏵️

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Год назад +52

    ఇంత పుణ్యత్ముడు m.s రామారావు గారి సుందరకాండ పారాయణము వినిన ధన్యులము, 🙏🏻🌸🙏🏻🌸🙏🏻

  • @KamalSingh-hs7oe
    @KamalSingh-hs7oe 11 месяцев назад +17

    చాల మంచిగా lyrics తో బాటు ఈ వీడియోను అందింఛిన్దదుకు చాల ధన్యవాదములు.... విన్న వారికీ, దానికి సహకరించిన వారందరికీ ఆ హనుమంతుడు సదా ఆపదలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.... జై శ్రీ రామ్....🙏🙏🙏

  • @srinivasrao8372
    @srinivasrao8372 Год назад +7

    I saw live in Ongole may be/ not confirm the year between 1984 to 1988 SIR U R A GREAT

    • @gangadevianisetti6350
      @gangadevianisetti6350 4 месяца назад

      Jai sreeram jai Hanuman

    • @gangadevianisetti6350
      @gangadevianisetti6350 4 месяца назад

      Ome Sree Matrenamaha namaste Sree rama Jaya rama Jaya jaya rama Jaihanuman mammalni kapadi Rakeshimçhanaddi Jai Sree ram

  • @thatavarthiseetamahalakshm9561
    @thatavarthiseetamahalakshm9561 Год назад +15

    The most popular of Sundar Kandha in Telugu rendition. salute shreemsn M S Ramarao Garu.

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 2 года назад +49

    God gifted this voice ,35 years ga vintunnamu,tq 🙏

  • @ashokrapol2791
    @ashokrapol2791 11 месяцев назад +18

    The most popular of sundar kandha in Telugu rendition salute Shreemsn MS Ramarao Garu ❤

  • @govprasad8236
    @govprasad8236 Год назад +3

    రజనీ నీవు, ఆంజనేయ ఆశీస్సులతో, ఆయుః ఆరోగ్యాల తో ,క్షేమం గా ఉన్నావు.

  • @Surabhisuvasana99
    @Surabhisuvasana99 2 года назад +36

    M s రామారావు గారికి హృదపూర్వక నమస్కారములు...ఈ కావ్యం విన్నంత సేపు నేను పూర్తిగా రామాయణం లోనే లేనమిపోయాను....నా మనస్సు లో వున్న అనేక సమస్యలు కూడా మరచిపోయాను...అంత చక్కగా వర్ణించారు మీరు🙏

    • @varalakshmim3476
      @varalakshmim3476 Год назад

      🙏🙏🙏

    • @user-ws9lb1tw7h
      @user-ws9lb1tw7h 7 месяцев назад

      I like Sundara kanda Always Any time I was listen My Heartful Namascarams to Sri M S R Sir

  • @muskulingareddy1011
    @muskulingareddy1011 Год назад +74

    సుందరాకాండ వింటుంటే జీవితంలోని సమస్యలన్నీ పరిష్కరించబడుతాయి

  • @sarveshkande834
    @sarveshkande834 8 месяцев назад +10

    జై శ్రీరామ్ జై హనుమాన్ 💐💐🙏🙏

  • @ramdayakarboga7886
    @ramdayakarboga7886 10 месяцев назад +13

    జై.శ్రీరాం.జై.జై.శ్రీరాం.సీత.మాతకీ.జై.సీతా.మాత.లంకలో.అనుబవించిన.బాదలు.చాల.బాదకరం.శ్రీరాముడు.పడ్ద.బాధలు.వర్ణానాతీతము.m.s,రామారావు.గారు.చాల.చక్కగా.తేలియచేసీనారు.వారికి.క్రుతఘ్నతలు

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 2 года назад +12

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @gsmsolutions-9814
    @gsmsolutions-9814 2 года назад +13

    జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్

  • @velpulasuresh2422
    @velpulasuresh2422 Год назад +12

    Jai sri ram.jai Hanuman 🙏🙏🙏

  • @RAGHUNATHB-pl7vp
    @RAGHUNATHB-pl7vp 13 дней назад +1

    కీరవాణి గారి సంగీతం తేనె కంటే మధురంగా ఉంది. నిత్యజీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటాము.రోజుకు ఒక్క సారైనా ఈ పాటలు వింటే సమస్యల నుండి బయటకు వచ్చి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.మంచి ఆలోచనలు వస్తాయి.శ్రవణం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది.

  • @jyothimaryada8550
    @jyothimaryada8550 3 года назад +42

    జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం
    అందరిని.కాపాడు తండ్రీ 🙏🙏🙏🙏🌹🌹

    • @yrajarao2698
      @yrajarao2698 3 года назад +3

      సీతా రామభ్యం నమః వాయుపుత్రభ్యం నమః

    • @ms4517
      @ms4517 2 года назад +1

      Jai purushottama.. Jai Shri Rama❤️..Hare Rama.. Hare Krishna ❤️‍🔥

    • @vidyaD776
      @vidyaD776 Год назад

      Plpo0]

  • @vuppalaramchandram2761
    @vuppalaramchandram2761 Год назад +79

    సుందర కాండము ఒక అమృత బాండం దాన్ని మృదుమధురంగా అందించిన ms రామారావు గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555 Год назад +16

    Dive soul and divine singing. First i heard his Sundarkanda paryanam in Sriramnavami in 1974. So happy to in you tube. Gives peace of mind, whenever i hear and increases inner happiness. The 🙏

  • @anudeepmeda8937
    @anudeepmeda8937 10 месяцев назад +22

    M.S. రామారావు గారికి మనసుపుర్థిగా ధన్యవాదములు

  • @Santhu2017
    @Santhu2017 2 года назад +18

    🙏🙏JAI SRIRAM 🙏🙏JAI HANUMAN 🙏🙏SRI ANJANEYAM 🙏🙏

  • @himasankar4561
    @himasankar4561 2 года назад +21

    జై శ్రీ రామ్ 🙏🌹🙏🌹 జై హనుమాన్ 🙏🌹🙏🌹

  • @sreenivasd7311
    @sreenivasd7311 Месяц назад +27

    నాకు ఇపుడు నలభై సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ మహానుభావుడి సుందర కాండ వింటున్నాను. ఎప్పడు విన్నా సరే మనసు లోతుల్లో ఏదో తెలియని ఆనందం. అద్భుతమైన కావ్యం. అమోఘమైన స్వరం. ధన్యులం తెలుగు వారమంతా.

  • @jayaramankala4529
    @jayaramankala4529 Год назад +66

    సరళమైన తెలుగు లో చక్కటి వర్ణన, శ్రావ్యమైన గొంతు తో పాడిన ఎం. స్. రామారావు గారు ఎల్లప్పుడూ తెలుగు వారి హృదయం లో వుంటారు
    జయరామ్, కెన్యా

  • @Umapathy1964
    @Umapathy1964 2 года назад +92

    I have been listening this Sundarakanda in Telugu for the past more than 50 years or more. But never ever had I felt bored. In fact, even now, I am listening to this Chalisa. I wd request the young generation to listen to this Hanuman Chalisa at least once in their lifetime. God bless you all. Thanks for uploading. Love and respect from Chennai.

  • @kumaraswamykola8941
    @kumaraswamykola8941 2 года назад +20

    జై హనుమాన్ జైజై హనుమాన్ ,జై శ్రీరామ

  • @srvishwanath1017
    @srvishwanath1017 7 месяцев назад +13

    My age now 56 yrs when 9 yes age I went to Tirumala that day I listen sundnra kandam played ttd at tirumala still when I visit tirumala I remember this song ❤ great voice ramarao garu.

  • @udayagirianjanadevi2838
    @udayagirianjanadevi2838 Год назад +7

    Simply superb sundarakanda

  • @sujatha3791
    @sujatha3791 3 года назад +52

    అలా వింటూ వుంటే మనసు ఎంతో ప్రశాంత మౌతుంది.lt is very wonderful. దేని తోను పోల్చలేము.

  • @santhakumari4187
    @santhakumari4187 2 года назад +42

    MS.రామారావు గారికి శతకోటి🙏 వందనములు

  • @satyapavanisambu5505
    @satyapavanisambu5505 Год назад +29

    నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను రోజు వింటూనే ఉంటాను🙏👌

  • @LavaTadi-dj3dl
    @LavaTadi-dj3dl 11 месяцев назад +9

    జై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి 🌺🌺🌺🙏🙏🙏

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll 2 года назад +67

    I used to get up in the morning with song when my father used to work in a temple 🙏🏻🙏🏻🙏🏻 nostalgia

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 Год назад +17

    Jai Shree Ram Jai Hanuman 👏👏🙏🙏

  • @rpmgarden2008
    @rpmgarden2008 Год назад +3

    Chinnappatinundi vintunna sravyamina gonthu..great soul👌👌👌🙏🙏🙏

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Год назад +33

    జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ

    • @sreenivasuluboya5330
      @sreenivasuluboya5330 2 месяца назад

      Lllllllĺlllĺĺ❤❤❤❤❤❤❤ĺl❤ĺĺlĺlllĺlllĺllllllllllllllllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll❤llll
      ]】】】】00ĺĺqd1
      L
      Ll
      L
      L
      Lĺĺl
      Lol
      L
      L

    • @prabhakaryerra1838
      @prabhakaryerra1838 2 месяца назад

      jai shree ram 🚩

    • @RAGHUNATHB-pl7vp
      @RAGHUNATHB-pl7vp Месяц назад +1

      malla reddy garu jai sri ramm

  • @penchalaprasad4672
    @penchalaprasad4672 3 года назад +10

    మనసు ప్రశాంతంగా వుంది . ధన్యవాదాలు

    • @anuhyaparavastu
      @anuhyaparavastu 3 года назад

      ruclips.net/video/rqF13cqMRjg/видео.html

  • @rkgaddam5730
    @rkgaddam5730 3 года назад +68

    ఇదొక అధ్బుతమేన గానం. నా చిన్నప్పటి నుండి వింటున్నాను. వింటున్న ప్రతిసారీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన. జై చిరంజీవా 🙏

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 Год назад +29

    🙏🌺🌻🌸Jai Seetha Raam !! Jai Hanumaan ! Jai Guru MS. Rao !

    • @yerraguntlapatisatyanaraya9951
      @yerraguntlapatisatyanaraya9951 Год назад +3

      Jai seetha ram JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN JAIHANUMAN

  • @ramuluakula9873
    @ramuluakula9873 8 месяцев назад +2

    సుందరమైన sundarkanda

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 года назад +190

    Ms రామారావు గారు అధ్భుతమైన మీ గా త్రం వింటున్న మేము ధన్యు లామయినాము.మీ త ర తరా లు ఆ ఆంజనేయస్వామి రక్షణలో ఉండగలరు.
    మీ సీతారామ ము వింటూ స్వామీ మీ చుట్టూ తిరుగు తుంటారు.

  • @sarveshkande834
    @sarveshkande834 2 года назад +16

    జై శ్రీ రామ జై హనుమాన్ 💐💐💐💐🙏🙏🙏🙏

    • @vasaradha9818
      @vasaradha9818 Год назад

      Msramaraogarikipadabivandanamulujaisriram

  • @sureshputta8291
    @sureshputta8291 Год назад +2

    amezing voice guruji
    mee Nika naaku sundarakanda
    vinee bhagyamu since from nearly 400 to 500 days kaligenu
    note that : without hearing ur voice something not full fill the day guruji
    JAI SREE RAM
    JAI HANUMAN
    JAI SEETHA MATHA
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 5 месяцев назад +1

    Super video. Sundara Kaanda should listen everyone at any time.

  • @lathapotti8936
    @lathapotti8936 2 года назад +45

    Excellent. Infact we can imagine the sundara kandam. His voice changes according to the situation. That's excellent 👌

  • @vrsharmasharma8486
    @vrsharmasharma8486 2 года назад +15

    very pious and sutable for chanting every SanTana person. pranam

  • @janardanmalyala3908
    @janardanmalyala3908 Год назад +29

    అద్భుతమైన పాట మరియు గానం

    • @mnrao879
      @mnrao879 Год назад +1

      కళ్లముందే కనిపిస్తోంది మారుతి వెతుకులాta...

  • @kvsraju4578
    @kvsraju4578 3 года назад +11

    జై శ్రీ రామ్
    జై హనుమాన్
    జైజై హనుమాన్

  • @ramus2061
    @ramus2061 Год назад +24

    జై శ్రీరామ్ జై హనుమాన్
    అందరికి శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 😊💐🙏💧🌳🐄🦚🦢🐒🐘🦅🪷🛕☀️

    • @hanumayamma
      @hanumayamma Год назад

      Jai shree ram Jai Hanuman 🙏🙏🙏🙏

  • @arjunsomisettyarjunsomiset1553
    @arjunsomisettyarjunsomiset1553 Год назад +1

    Prashanthamu ga,ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది

  • @kovidevarajulunaidu5667
    @kovidevarajulunaidu5667 Год назад +26

    ఎన్నిసార్లు విన్నా మల్లిమల్లివినాలనిపించే గానామ్మృతం

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 2 года назад +67

    సుందరకాండ గానామృతాన్ని ఎంతో మధురంగా అందించిన యం.యస్. రామారావు గార్లు కు పాదాభివందనం.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Год назад +3

    అద్భుతం

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 Год назад +73

    రామారావు గారు పాడటం వలన సుందరకాండ కి అంత జీవం. ఉట్టిపడేలా లా ఉంది అది వింటే ఎంతో. ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏

    • @PAVANKUMAR-ux4wg
      @PAVANKUMAR-ux4wg Год назад +3

      yes

    • @gantlaindrareddy7702
      @gantlaindrareddy7702 Год назад +2

      🙏🙏🙏

    • @user-li8jj6bj8z
      @user-li8jj6bj8z 4 месяца назад

      🙏🙏🙏🙏

    • @tataiahbhima7396
      @tataiahbhima7396 4 месяца назад

      😂😂😂😂😂😢😢😮😅

    • @saradaprasad2292
      @saradaprasad2292 3 месяца назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@PAVANKUMAR-ux4wg

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 2 года назад +48

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. ఇదే సుందరాకాండ విశేషం

  • @madhavisureshdevulapally
    @madhavisureshdevulapally 2 года назад +41

    V clearly visualize sundara hanuman travel to find sitamaa what a vocal voice & command on telugu literature of Sri MS Ramarao garu, which can be easily understand even illiterate's, Children's.....! It's IRREPLACEABLE ever & we r blessed to here & feel honey drops 🙏💐🤲

  • @kakarlanagendra5578
    @kakarlanagendra5578 Год назад +3

    జై శ్రీరామచంద్ర నమో నారాయణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹 శ్రీ ఆంజనేయం 🙏🙏

  • @sarveshkande834
    @sarveshkande834 Год назад +14

    జై శ్రీరామ్ జై హనమాన్ 💐💐🎂🎂

  • @satyakumari9890
    @satyakumari9890 3 года назад +14

    జై హనుమా.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 Год назад +2

    ఓం శ్రీ ఆంజనేయస్వామి జై భజరంగభళీ

  • @polepallymahesh3351
    @polepallymahesh3351 Месяц назад +6

    ❤ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమన్ కి...