హనుమాన్ వాల (తోక) పూజ 10 నిముషాల్లో చేసుకొనే విధానం | Hanuman Tail pooja demo | Nanduri Srivani

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 354

  • @anushavemula
    @anushavemula Год назад +22

    దయ వల్ల హనుమాన్ వాల పూజ నిన్న ఆరంభించాను. తొందరలోనే నా సమస్యకు హనుమంతుని దయవల్ల పరిష్కారం దొరకాలి

  • @santhikumarig4615
    @santhikumarig4615 Год назад +166

    మేము ఈ పూజ చాలాసార్లు చేశాను గురువుగారు. అద్భుతమైన ఫలితాలను పొందాము. ఒక ముస్లిం అతను ఈ పూజ ఉపాసన గా చేసారట. పూజ పుస్తకాలు, ఫోటోలు కూడా ఆయనే గుడిలో అందరికీ ఇచ్చారు. మేము చేసిన తర్వాత ఎన్నో మిరాకిల్స్ జరిగాయి.

  • @Kartheek0510
    @Kartheek0510 Год назад +25

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @Lakshmi-c4i
    @Lakshmi-c4i Год назад +5

    Guruvu garu meeru cheppina ee puja nenu start chesi ninth days ayyindhi ee roju pooja ayinaka maa garden loki oka kothi vachhndhi 3 banana isthe Chakkaga thini vellipoindhi adhi kuda maga kothi chala lavuga vundhi Swamy ala vachhi darsanam ichharu appudu meeru chppina vishayam naaku gurthuku vachhindhi swamy pooja chesukone rojula lo edho oka roju ala darsanam istharu ani ee roju naaku chala aanandam vesindhi chala thanks meeku mee valana memu ee pooja chesukuntunnanduku

  • @varanasisurekha9680
    @varanasisurekha9680 Год назад +16

    గురువుగారు నమస్కారం అండి మీ దయ వల్ల ఈ రోజు హనుమాన్ తోక పూజ స్టార్ట్ చేసాము అండి 🙏🙏🙏🙏🙏

  • @Realhuman-f9j
    @Realhuman-f9j Год назад +44

    మీ కోరిక ధర్మ బద్ధమైనది అయితే కచ్చితంగా తీరుతుంది ఈ పూజ చేసిన తరువాత. నాకు స్వయంగా చాలా అనుభవాలు వున్నాయ్. జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @jayasheelacheyyur2541
    @jayasheelacheyyur2541 Год назад +20

    Have been doing this pooja from past 26yrs🙏 Have given this pooja to so many friends of mine and each of them had so many good things happen to them.

  • @sangeethhh2788
    @sangeethhh2788 Год назад +23

    అలానే ఈ 40 రోజుల పూర్తి అయ్యే వరకు పూజ చేసేవాళ్ళు మాత్రమే నీచు తినకుండా ఉంటే చాలా ఇంట్లో మొత్తం వండకుండ చుస్కోవాల చెప్పగలరు

  • @ankithareddy4511
    @ankithareddy4511 Год назад +8

    Heartfelt gratitude to you and your family. And admin family too😊 Miru healthy ga Happyga undali 🙏

  • @manikumar7664
    @manikumar7664 Год назад +9

    Thank you andi successfully completed for 40days 🙏🏻🙏🏻😇

  • @sandhyasweety98
    @sandhyasweety98 Год назад +3

    Guru garuuuu 4 th day pooja roju 4 months nunchi dabbulu ivaka vedisthuna vadu e roju Friday icheysadu just now police valaki cheppi cheppi visgipoyanu guruvu garu Kani e pooja Vala ammvari kosam ichina dabullu vachesayee anandabhaspallu tho thank you andi
    Naku santhanam lesu gurugaru ammavari gudilo palaki cheisthanu ani carpenters advance 11 k vesamu asallu 4 months nunchi work cheyledhu dabullu ivaledhu
    Srirama hanuman valagra pooja 4 day lo vachayee. Santhanam kosam chesthuna swamy karunistey ma athayya garu mamaya Gari ki chepukovalani Asa vallu makosam wait chesthunaru epudu chepthama ani prati nela

  • @vijayapesari4404
    @vijayapesari4404 Год назад +4

    Miru andarikosam enno telikaiyana poojalu chupistunaru guruvugaru 🙏👏❤️

  • @sadhana1121
    @sadhana1121 Год назад

    Srivanigaaru ne channel ki modati puttina roju
    Shubhakankshyalu
    Me vedios chusi roju mem puja chesukuntunnam miku, ammaki iddari me me channel shubhakankshyalu 🙏 🎂🌹👏

  • @kittukittu7055
    @kittukittu7055 Год назад +1

    🙏🏻గురుగారు మీ పాదాల కు సహస్ర నమస్కారాలు గురూజీ 🙏🏻. ఈరోజు చిరంజీవి శ్రీ వాణి డెమో ఛానల్ పెట్టుకుని వాలగ్రా పూజ చేసుకున్నాము 40 రోజుల దీక్ష తీసుకున్నాము గురూజీ 🙏🏻🚩జైశ్రీరామ్ 🚩🌹🙏🏻అయితే పొద్దున్న వీడియో లో రం రం రం మొదలు దగ్గర అపి మళ్ళీ మీ వీడియో లోకి పొయ్యి పూజ చూసుకున్నాము.. ఇంక ఇప్పుడు ఒకే వీడియో లో వింటూ పూజ చేసుకోవచ్చు 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

  • @ratnadhanekula1291
    @ratnadhanekula1291 Год назад +1

    Guruvu garu naku e Stostram ardham telusukuni Parayanam cheste Enka santrupti ga untundandee,Ardham vivararinchagalarani prardhistunnanu.

  • @sudharani4134
    @sudharani4134 Год назад

    Namaskaram guruvgaru. nakshatra balli gurinchi vivaristara. Adi Chala karchutho kudu kunadi ani telisindi. Diniki meru adi iyna pariskaram chepagalaru ani vinavinchukuntuna.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Год назад

    గో సంరక్షణ అర్థం పూజాంచ కరిష్యే అన్నారు బాగుంది. ఆవులు బాగుండాలి.

  • @sangeethhh2788
    @sangeethhh2788 Год назад +2

    అయ్యగారు! 40 రోజుల దీక్ష మధ్యలో నాకు exam వలన Hyderabad వెళ్లాల్సి వస్తుంది. మరి అహ్ సమయం లో నా బదులు మా అమ్మగారు చేయవచ్చా అహ్ రోజు పూజ

  • @SrikakulamAMMAILU
    @SrikakulamAMMAILU Год назад

    నమస్కారం గురువు గారు..... ఆగరాభక్తిలు చివరి లో వెలిగించాల? చివరిలో ద్వేపం వేరుకటి వెలిగించాల?

  • @shilamkotasandhya4178
    @shilamkotasandhya4178 Год назад +1

    🙏🙏🙏🙏 guruvu garu pillalaku manchi Vidya kosam decipline kosam Amina remedies cheppandi guruvu garu 🙏🙏🌹

  • @shreekhanntdharmapuri5396
    @shreekhanntdharmapuri5396 Год назад

    Namaskaram guruvu garu oka sari dayachesi hanuman chalisa ni kuda correct ga thappulu lekunda ardam tho saha chadivi vivarinchandi

  • @bhavyamudunuru1529
    @bhavyamudunuru1529 Год назад

    Uttharam vipu petkocha deeksha mandapam ni?
    Pasupu ganapathi ni petkovla? Pedte roju petala? Leda okate chivari varku unchkovala

  • @bhargavm7788
    @bhargavm7788 Год назад +1

    Guruvugaru!
    Oke room vundi , pooja ayyaaka aa photo teesi malli taruvata roju pooja cheyadaniki malli aa photo petti cheskovachcha?
    Leda ee 40 rojulu kadalchakunde ade chotulo vunchala?
    Inka ladies pooja chesinappudu madhyalo addanki vaste appudu kuda alane kindane vunchadam veelundadu kada appudu kuda alane vuncheyala? Leda pyna vunchi malli 5 days tarvata aa photoni kinda vunchi pooja cheskovachcha?
    Telupagalaru🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +11

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @Mcvv888
    @Mcvv888 Год назад +2

    Sri matre namaha annaya eroju nenu strt chesanu annaya, mamalini ma kutubani ashivaradinchandi annaya,🙏🏻🙏🏻

  • @sarusaraswathi476
    @sarusaraswathi476 Год назад

    Namaskaram guruvu garu mangala gowri vratha vidanam marivu niyamalu gurinchi oka vedio pettandi dayachesi kluptanga 🙏sri matre namaha

  • @malathymala3795
    @malathymala3795 Год назад

    Neenu e poojanu chesanu gurugaru chala manchi palithalu a swamy anugrahistaru

  • @radhikatummalapelly9007
    @radhikatummalapelly9007 Год назад

    Guruvugaru memu meerut cheppinattu Vala pooja Chesham chala santhosham

  • @anushan1513
    @anushan1513 Год назад +4

    గురువు గారు, నెలసరి వచ్చిన ఆ 3 రోజులు లేదా 5 రోజులు పూజ చేయకూడదు కదా. అప్పుడూ 5వ రోజు నుంచి పూజ కంటిన్యూ చేయొచ్చా?

  • @guttula_sai
    @guttula_sai Год назад +2

    నమస్తే గురువుగారు,
    నాకు ఒక రెండు ప్రశ్నలు,
    1. కరిష్యే అన్న తరవాత ఉంగరం వేలు తో ఏ నీటిని ముట్టుకోవాలి?
    2. వాలానికి బొట్టు పూజ ప్రారంభించే ముందు పెట్టవచ్చా లేక లాంగూలాస్త్రం ప్రారంభించే ముందు మాత్రమే పెట్టాలా?

  • @velamurikrishna
    @velamurikrishna Год назад

    Chala goppa mantranni chepparu... ee mantram ardham kudaa cheppa galaru...

  • @narayana3608
    @narayana3608 Год назад +2

    Shree Vishnu roopaya Namah Shivaya
    అయ్యా మీరు మీ కుటుంబ సభ్యులు,మీ అడ్మిన్ సభ్యులు ఆ శ్రీ మాత దయ వల్ల చల్లగా ఉండాలి, ఏమి చేసినా మీ రుణం terchukolem,మీ మల్లని ఆ శ్రీ మత, ఆ జగన్నాథుడు చల్లగా చూడాలి
    శ్రీ మాత్రే నమః

  • @nagasiva2779
    @nagasiva2779 Год назад

    The way u speak that tone feel so good sir I think you are grown so well i feel like kid smiling in ur smile

  • @momsfood1736
    @momsfood1736 Год назад +2

    Guru garu kopam thagadaniki mantram chepandi please🙏🙏🙏

  • @yprincess
    @yprincess Год назад

    గురువుగారు మీకు మీ కుటుంబానికి నమస్కారము🙏🙏 మా మనవడు మనవరాలికి దోషము ఉంది అని అయ్యగారు శాంతి చేపించమని చెప్పారు ఇద్దరికీ కలిపి 80000 అడిగారు బాబుకి 22 నెలలు పాపకి 19 నెలలు మీరు పెట్టిన జాతక దోష వీడియో చూసాము వీళ్ళిద్దరితో శాంతి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పండి గురువుగారు🙏🙏

  • @shirishabondi
    @shirishabondi Год назад

    Nanduri gariki🙏🙏🙏
    Plz koncham parvati swayamvara mula mantram pettandi plzz

  • @Naturallife0505
    @Naturallife0505 Год назад +1

    గురువుగారు అరుణాచలం లో ఎక్కడ ఉండాలి ,అంటే ఉండటానికి ఎలా అంటే కుటుంబంతో వెళ్ళాలి అనుకుంటున్నాము.ఉండటానికి సత్రాలు ఉంటాయా రూమ్స్ తీసుకోవాలా,చాలా ఇబ్బందిలో వున్నాము అయినా సరే వెళ్ళాలి అని కోరిక మి అరుణాచలం వీడియోస్ చూసాక అయితే అసలు వెంటనే వెళ్ళాలి అనిపిస్తుంది. మిలో ఎవరికి అయినా తెలిస్తే మిలో ఎవరు అయినా వెళ్లుంటే చెప్తారా దయచేసి.

  • @Varshitha890
    @Varshitha890 Год назад +1

    గురువు గారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో కానీ దగ్గరికి వచ్చి వెనక్కి వెల్పోతోంది..... నాకు ఉద్యోగం చాలా అవసరం, ఉద్యోగం కోసం నేను ఏం చేయాలి గురువు గారు,దయతో తెలియచేయగలరు అని కోరుకుంటున్నాను....

  • @karthikyadati
    @karthikyadati Год назад +3

    Namaskaram Guruvu garu and Admin garu. I am in a very bad situation right now and I want to carry out the Mandala Deeksha for 40 days, but my work structure is that, I will have to travel to other states in between. I stay alone and I cannot ask anyone else to continue the Pooja. Kindly suggest what can be done? 🙏🏼
    Can I carry the photo, and perform the Pooja wherever I go?

    • @madhumallikanti7629
      @madhumallikanti7629 Год назад +1

      You can carry the photo and do pooja do pooja.. it will definitely work.. believe in sriram.. Jai sriram..

  • @Pavans89
    @Pavans89 Год назад +5

    విష్ణు సాలగ్రామం గురుంచి పూజ వీడియో చేయగలరా గురువు గారు

  • @VASAVISOMU215
    @VASAVISOMU215 Год назад

    Guruvu garu ee adoka sravana masam lo manidweepa varnana chadava vacha cheppandi ..Ee roju start cheddam anukuntunnanu..Manchide na chadivithe ee adoka sravana masam lo cheppandi guruvugaru...🙏🙏🙏

  • @padmajanaswamy5679
    @padmajanaswamy5679 Год назад +1

    Namaskaram guruvugaru. I have been doing this pooja as a mandala deeksha. Saturday Oct 14 is 40th day. We have grahanam in USA from morning 8:00am to 10:45am. But normally I finish my pooja by 7:00am. Should I do it as usual and can I count it as completed or should I do after post-grhana snanam? Kindly suggest.

  • @satyakonduru9156
    @satyakonduru9156 Год назад

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 స్వామి( శ్రీ స్తుతి) గురించి వివరంగా చెప్పగలరు🙏 ఎలా చేయాలో కూడా చెప్పగలరు🙏

  • @durgammallesh6063
    @durgammallesh6063 Год назад

    గురువు గారు నమస్కారం సంకష్టహర చతుర్థి పూజ ఏకాదశి పూజ పదినిమిషాల్లో పూజ చేయడం వీడియో చూపించండి శ్రీ మాత్రే నమః🙏🙏

  • @rajikeerthana6997
    @rajikeerthana6997 Год назад

    Baaga vivaranga cheppinaaru guruvugaaru

  • @vanajap2063
    @vanajap2063 Год назад +1

    🙏 Guruvu garu
    Deeksha la kakunda nitya pooja la chesukovacha Guruvu garu 🙏
    Nitya pooja ga chesina vaalaaniki bottu pettala Guruvu garu 🙏

  • @sravaninakka7461
    @sravaninakka7461 Год назад +2

    20th day
    . Tuesday or Friday vaste... Photo clean cheyacha andi mari

  • @nhraorao
    @nhraorao Год назад

    Sir yeti suthakam people can do this pooja or not please help with the information 🙏

  • @ranamrajaiah551
    @ranamrajaiah551 Год назад

    Non veg tinna next day or Puja chesina roju non veg tinachha Andi. Oka clarity ivvandi

  • @chandrakalagone4285
    @chandrakalagone4285 Год назад +1

    Sri Vishnu rupaya 🙏 sivaya Laxmi narasimhay puja vidanam chupinchandi guru garu 🙏

  • @gandhib2224
    @gandhib2224 Год назад +1

    Daily e stotram sadava vasha guruvugaru

  • @srinumichael461
    @srinumichael461 Год назад

    సర్వోపచారాన్ అంటే ఏమిటి. ? చెప్పండి.... Please...

  • @shantiprasadkallakuru9121
    @shantiprasadkallakuru9121 Год назад

    Guruvu garu e pooja appudu start cheyyali anni weeks cheyyali leka anni rojulu cheyyali cheppandi plzz nenu start chestaanu 🙏🙏🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +5

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏

  • @nirmalanemmani2080
    @nirmalanemmani2080 Год назад +1

    Namaskaram guruvu garu 🙏 maa andariki elanti manchi manchi pujalu suluvu ga chesukune margam cheppinanduku mee padalaku 🙏🙏🙏
    Hanuman dayavalla celebral palsy tho badha pade prati chinnarulu arogyam bagavvali. Mukyam Kanna babu ki arogyam purthi ga bagai andari pillala chakkaga santhosham ga adutu padutu nindu noorellu jeevistadu 🙏🙏🙏

  • @bleela7521
    @bleela7521 Год назад

    Guruvu gari pada alaku namaskaram ee pooja 30 rojulu mandala deekshala kakunda prati mangalavaram nitya poojala chesukovalante swamy valaaniki botlu ela pettali teliyacheyagalaru

  • @cvajismart786
    @cvajismart786 Год назад +1

    Thanks for puja information sir❤🤝🙏🤲👌

  • @krk1685
    @krk1685 Год назад +7

    గురువు గారికి పాదాభివందనాలు..

  • @lijipanikar4321
    @lijipanikar4321 Год назад +1

    Sir ,this pooja we should do everyday or first day rest of the days only sandal , kumkum n prayer n flowers n naivedyam is it correct ? Pls reply

  • @annakiranmai7881
    @annakiranmai7881 Год назад

    Separate ga photo ante peta vesi pettalandi,leka arugu mida .migatha photo lo tho patu unchachandi? E roju start
    cheyali andi?

  • @swatigodavarthi
    @swatigodavarthi Год назад +2

    నమస్కారం గురువు గారు,చాలా కష్టాల్లో వున్నాను...దయుంచి చెప్పుకోవడానికి మెయిల్ id చెప్పండి please 😭😭🙏🙏🙏🙏😭😭🙏🙏🙏please

  • @mamathapujaricreation976
    @mamathapujaricreation976 Год назад

    గురు గారు శ్రీ వైబవలక్ష్మి వ్రతం పూజా విధానం చెప్పండి ప్లీజ్

  • @gowthaminagilla
    @gowthaminagilla Год назад +2

    Pooja enni days cheyali ??guruvu garu.... Every tuesday 5 weeks cheskovacha...??

    • @psudheer6153
      @psudheer6153 Год назад

      Edina korika unty 40days daily chyali

  • @RameshKumar-fq9nc
    @RameshKumar-fq9nc Год назад +1

    Namastae Guruji
    Thank you for having u with us Guruji

  • @preethi148
    @preethi148 Год назад

    Namaskaram guruvugaru
    Please upload how to perform vaibhava Lakshmi Pooja

  • @kedarnathshivachannel7453
    @kedarnathshivachannel7453 Год назад

    లాంగుల పూజ కశ్చితంగా మండలం చెయ్యాలా లేదా నిష్టగా అర్ధమండలం చెయ్యవచ్చా తెలుపగలరు

  • @Brightlight1208
    @Brightlight1208 Год назад

    గురువు గారు , ప్రతి రోజూ నారికేళం సమర్పించలా

  • @devi2002.
    @devi2002. Год назад

    Namaskaram guruvugaru vala Puja chesetappudu 40 days daily head bath cheyala andi please reply

  • @sivabandi7656
    @sivabandi7656 Год назад

    Namaskaram guruvu garu vala pooja enni rojulu cheyyali telupagalaru

  • @sravyasadhineni323
    @sravyasadhineni323 Год назад

    Edi gudi lo chesukovacha swamy? Emdukante nenu ma amma gari intlo unna..nenu pooja gadhiloki velli pooja chesthunte anni vasthuvulu vadav ani baga thiduthundi nannu pooja gadhilo ki vellodhu annadi..dayachesi cheppagalaru...chala kastam lo unna swamy...

  • @AnjiDasari-x8p
    @AnjiDasari-x8p Год назад +1

    guruvu garu pooja cheyakuda urike slokas chavukocha memu hstl untamu

  • @SuseelaDittakavi
    @SuseelaDittakavi Год назад

    Iam started this puja 20 days over sir

  • @Tripwithnaresh
    @Tripwithnaresh Год назад

    Please upload kedarnath vratham . Nenu chala rojulunuchi wait chestunnanu swamy

  • @somasuresh1636
    @somasuresh1636 Год назад

    Thandri hanumantha na arogyam bagu chei swami

  • @DevotionalTV07
    @DevotionalTV07 Год назад

    నేను 4 సంవత్సరాల నుండి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతాను కానీ మెరిట్ లో పోతుంది...
    అసలు ga bank exam ki three stages untai guruvu garu (ప్రిలిమ్స్+మెయిన్స్+ఇంటర్వ్యూ ) నేను మూడు దశల్లో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండట్లేదు.. రెండు దశలు క్రాస్ చేసి థర్డ్ స్టేజ్ కి వెళ్ళాం అంటే చాలా ఆశలు కదా కానీ నా ఆశలు అన్నీ వేస్ట్ అవుతున్నాయి .
    బ్యాంకు పరీక్షలు రాయటానికి వయసు ఈ సంవత్సరం తో అయిపోతుంది.. ఈ సంవత్సరం ఎలా అయినా నేను ఉద్యోగం కొట్టాలి అనేది నా లక్ష్యం..
    నేను ఒక పూజ చేస్తే సక్సెస్ అవ్వాలని దయచేసి చెప్పండి గురువు గారూ...

  • @lnschivukala3854
    @lnschivukala3854 Год назад +1

    సర్ వాళ్ళ పూజ 40 రోజులు కాకుండా మంగళవారం శనివారం చేసుకోవచ్చా

  • @Deeksha_vlogs784
    @Deeksha_vlogs784 Год назад

    వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఒక వీడియో చేయండి 🙏🙏

  • @veerachary.t3180
    @veerachary.t3180 Год назад +5

    ధన్యవాదాలు గురువు గారు

  • @kopperlaindraja915
    @kopperlaindraja915 Год назад

    Namaste guruvu garu, Nagula Panchami noomullu alaga video chayadhi🙏

  • @seedibhavani2721
    @seedibhavani2721 Год назад

    Guruji gariki namaskaram nenu ...ma varu chanioina 8 years nunchi amma vala entlo vuntunnanu eudu nanna garu expire ayyi one month
    avundhi nennu amma vala entlo pujalu chesukovacha plz dayacheashi cheppandi guruvu garu

  • @SudaRani-k8u
    @SudaRani-k8u Год назад

    Namaskaram guruvu garu nenu e pooja modalu petty 30 rojulu avutundi 2 rojulu pani Nimitham vere vuru velavalasi vastundi e pooja chesina photo patikeli nenu vuru veltunna intilo kani gudi lo kani chesukovacha aa 2 rojulu pooja akkada chesukovacha emaina thappa dhosama dayachesi chepandi guruvu garu 🙏🙏🙏

  • @PAVANKUMAR-wg1dd
    @PAVANKUMAR-wg1dd Год назад +1

    Sir,
    Nenu every week end vuriki travel chesta appudu devudi photo carry cheyala leda ela cheyali cheppandi

  • @pushpanjalikatikela3104
    @pushpanjalikatikela3104 Год назад +3

    కృతజ్ఞతలు గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devikareddy282
    @devikareddy282 Год назад +1

    Actually pooja start chesi already 17 days andi,but ma into lone oka chotu nuchi very chotiki devudini shift cheyocha

  • @varalakshmidevi123
    @varalakshmidevi123 Год назад

    Nityam chesukuntqniki panchopachara pooja with pfd tho vivarinchandi.i mean nitya deeparadanaki

  • @alivelukoyada1603
    @alivelukoyada1603 Год назад

    Ee pujaki niyamalu emiti dhayacheci cheppa galaru.

  • @sowmyachandramouli6123
    @sowmyachandramouli6123 Год назад

    Kamakshi deepam gurinchi cheppandi guruvugaru

  • @VenkatChandra-c3s
    @VenkatChandra-c3s Год назад

    Sir nen kothagaa pooja cheyadam start chesthunnan naku ela cheyalo theliyadam ledu and every fryday cheyalanukuntunnanu aithe nen friday thappa migilina rojulu nonveg thinachaa plz cheppandi sir plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayana7677
    @sathyanarayana7677 Год назад

    Hi sir I have one dought. Shall we clean the photo premises daily or not and shall we move the photo daily or not once we started pooja,

  • @shravanipalle8951
    @shravanipalle8951 Год назад

    Ayya swamy thnadri okka mata swamy nen eem chesinaasslu avvtle malli manshnathi ledhu dabbulu lev em cheyyali atu povali dikku thochani sthilo unna ma husband ki naku padadhu appudu lolle nen okkti thanokkaty andam thappa em ledhu pillalu unnaru knisam pani doriki na pani chesukundhm chusthunna swamy na thahathuku ki minchi poojalu chesa chadhiva nen okty thalisthe ha swamy okty thalustgunndu em cheyyali ayya

  • @thungadeepu4460
    @thungadeepu4460 Год назад

    Amma gatham lo chala సార్లు అడిగాను మ పిల్లల మొండి లేకుండా బాగా chadvukuneki amna chepandi

  • @varalakshmibitra3272
    @varalakshmibitra3272 Год назад

    Ma mama garu poyaru. One year suthakam lo unnamu. Mari ee poja chesukovacha?kids valla chala problems lo unnamu

  • @shirishabondi
    @shirishabondi Год назад

    Nanduri garu teleka maina shotram kani slokam parvatiparameshwarulu katashyam kosam chappandi plzz main focus on peopel who are about to get marry to get desired life partner

  • @ramyamanne4421
    @ramyamanne4421 Год назад

    Gurugaru sarvamangala gowri vratham demo pettandi please..............

  • @rajashekarbadami1098
    @rajashekarbadami1098 Год назад

    Om నమశ్శివాయ
    లఘు సంధ్యా వందనం Video cheyandi guruvu garu

  • @lakshmirvn5861
    @lakshmirvn5861 Год назад

    Toka piki ettiunna photo pettala leda... toka nela medaki paddatuga unna photo undi....toka purtiga kanipistindi a photo ki puja cheyachha dayachesi cheppagalaru guruvugaru🙏🙏🙏🙏🙏

  • @gcsroyal4525
    @gcsroyal4525 Год назад

    Guruvu gaaru nitya pujalo ee sthothram. Chaduvu ko vacchaa.....

  • @sadhana1121
    @sadhana1121 Год назад

    Please🙏 srivanigaaru hayagreeva puja demo chesi pettandi

  • @Bagya882
    @Bagya882 Год назад

    Sir ee deeksha nenu cheyalanukuntunnanu ...competitive exams ki prepare avthunnanu exams rayadanki vere chotiki mundu roju vellalsi vuntundi ala exams vunnapudu 1or 2 days cheyadaniki veelu kadu ...aa tarvatha roju nunchi cheskovacha guruvu garu dayachesi teliyacheyandi

  • @manasaroja3226
    @manasaroja3226 Год назад +2

    Nenu puttintlo oka problem undi undipovalasi vachindi.. Start chesanu dheksha..madyalo MA intiki veltanu.. Hanuman patam teedukuvellocha journey Lo.. Please guruvugaru cheppandi... Urgent