శివుడికి రుద్రాభిషేకం 10 min లో చేసే విధానం | Simple Shiva abhishekam demo | Nanduri Srivani

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2022
  • Here is the simple but authentic process of Siva puja that can be done by any one irrespective of their caste and gender. It takes just 10 minutes. This can be done in Karthika masam, or on Shivaratri day or every Monday to Lord Shiva (or) can be used as Nitya Puja for Lord Shivas devotees
    Here is the PDF of this Pooja in English & Telugu languages
    drive.google.com/file/d/17QM7...
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #karthikamasam #shivapooja #karthikadeepam
    #shivratri #mahashivratri #abhishek

Комментарии • 842

  • @rajeshwarrao3247
    @rajeshwarrao3247 Год назад +115

    Nenu sc caste andi but shiva bhakthunni ,pooja lo doubts undevi but ee poja tho i cleared all my doubts.God bless you srinivas gaaru mee daya valla pooja vidhanam poorthi ga nerchukunna.thanks andi.

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 Год назад +219

    చాలా చాలా క్రృతజ్ఞతలు గురువుగారు....ఇలా శాస్త్రోక్తంగా పూజలు చేసుకోవాలని చాలా కోరికగా వుండేది...మీ దయవల్ల తెలుసుకుని చేసుకోగలుగుతున్నాము.... మనస్పూర్తిగా మీకు నమస్కారములు గురువుగారు 🙏🙏🙏

  • @yalagaddasailaja1145
    @yalagaddasailaja1145 Год назад +48

    అభిషేకం తర్వాత అభిషేకం చేసిన పదార్థం వేరే పాత్ర లోకి తీసి తుడిచి నా తర్వాత పుష్పం సమర్పించాలని అలా చేస్తున్నా. మీరు ఈ విషయం లో వివరించగలరు

  • @s.tarakeswarrao3200
    @s.tarakeswarrao3200 Год назад +183

    గురువు గారు సత్యనారాయణ వ్రతం చూపండి మీకు మా వందనాలు

  • @prasanthi9446
    @prasanthi9446 Год назад +87

    గురువు గారు last year కార్తీక మాసం లో ఈ రుద్రాభిషేక స్తోత్రాలు ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు సాయంత్రం ఈ స్తోత్రాలతో అభిషేకం చేస్తున్నాం కానీ వాటికి అర్ధం తెలియడం లేదు అర్ధం తెలిస్తే భావనతో చేయవచ్చు కదండీ దయచేసి మా యందు దయ ఉంచి మీరు ఇచ్చిన రుద్రాభిషేక స్తోత్రాల అర్ధం తెలియజేయగలరని మా మనవి 🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravani._1200
    @sravani._1200 Год назад +3

    నమస్కారం గురువు గారు. శివలింగానికి ప్రాణ ప్రతిష్ట మొదటి రోజు చేస్తాం కదా , అభిషేకం ఆ లింగానికి చేస్తాం కదా, మరీ అభిషేకం నీళ్ళు తియ్యాలి అంటే కదపాలి కదా. అంటే శివలింగానికి రోజు ప్రాణ ప్రతిష్ట చెయ్యాలా ?? దయచేసి తెలుపగలరు 🙏🙏

  • @phanisagar7060
    @phanisagar7060 Год назад +6

    గురువు గారికి నమస్కారాలు, విఘ్నేశ్వరుని పూజ చెప్పలేదు ఈ వీడియో లో,చేయాలా లేదా సందేహం తీర్చగలరు

  • @Medico-j8e
    @Medico-j8e Год назад +6

    ఓం శ్రీమాత్రే నమః ఓం నమశ్శివాయ మా వారు రోజు అభిషేకం చేసే వారు ఈమధ్య అతనికి ఉద్యోగం వచ్చి అభిషేకం చేసే టైం లేక శివయ్య కి పూజ చేయలేదు అని బాధ పడేవారు నేను మీ యూట్యూబ్ ద్వారా నేను రోజు పూజ చేస్తున్నాను అభిషేకం కూడా చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మా వారికి నాకు

  • @mandalojulaxmi3989
    @mandalojulaxmi3989 Год назад +34

    Maa kosam devudu pampichda mimmalni, prati okkaru puja chesukunela prati puja gurinchi cheputunnaru maa pamarulaku daivama 🙏🙏🙏

  • @parvathiramesh3707

    Madhi chinna ellu anttu muttu kalapadam thappadhu nenu spatika shivalingam entli pettukovacha ledu stoneshivalingam pettuko mantara meru cheppe samadhanam tho ma intiki shivayya vastadhu. Pls pls pls pls reply me

  • @rameshv9791
    @rameshv9791 Год назад +25

    ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ శివ పూజ చేసుకునే విధంగా చాలా వివరంగా తెలియజేశారు గురువు గారు.. ధన్యవాదాలు గురువు గారు.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @d.swathilakshmi5015
    @d.swathilakshmi5015 Год назад +10

    గురువు గారు అందరి మేలు కోరి మీరు చేసే ఈ వీడియోస్ ద్వారా ఎంతమంది మేలు చేకూరుతుంది .మీరు మీ కుంటుంబ సభ్యులు అందరు ఎల్లప్పుడు ఆయూరు ఆరోగ్యాలతోఎల్లపుడు అనందంగా ఉండాలని కోరుకుంటున్నాము .🙏🙏🙏🙏🙏

  • @kotlasudheer4997
    @kotlasudheer4997 Год назад +33

    గురువుగారు మాకు ఇంత అర్ధమయ్యేలాగా

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p Год назад +8

    ఎంతో చక్కగా చెప్పారండి మాలాంటి అజ్ఞానులు కూడా చక్కగా అర్థం అయింది మీ పాదాలకు నమస్కారం గురువుగారు ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను మీ పాప గారు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంది మాకు ఎంతో సంతోషం కలిగింది

  • @vanikrishna4262
    @vanikrishna4262 Год назад +5

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏💐

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 Год назад +7

    జీవితం లో mottamodhata sari karthika maasam అన్నీ రోజులు trupthiga పూజ chesukunnanu..continue chesthunnanu మీ punyama అని..God bless your family🙏🙏🙏🙏

  • @maddiviveknyay3779
    @maddiviveknyay3779 Год назад +6

    గురువుగారు దయచేసి సంధ్యావందనం చేయు పద్ధతిని ఒక వీడియో ద్వారా వివరించగలరు. ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది.

  • @karribhulakshmi8778
    @karribhulakshmi8778 Год назад +4

    గురువుగారికి నమస్కారాలు అండి నేను మీరు చెప్పినట్లే ఈశ్వరుడు పూజ చేసుకున్నాను ఈశ్వరుడే కనిపించాడు ఆ ఫోటో మీకు పెడదామంటే నాకు ఎలా పెట్టాలో తెలియట్లేదు స్వామి. కానీ చాలా సంతోషం మీలాంటి గురువులు మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషం తండ్రి ఇప్పటివరకు ఎవరికీ నేను మెసేజ్లు పెట్టడం అవి రావండి నేను ఇవాళ మీ గురించి నేర్చుకుని మీకు పెడుతున్నాను చాలా సంతోషం గురువుగారు నమస్కారం

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 Год назад +36

    శ్రీ విష్ణు రూపాయ 🙏🏻నమహ శివయ్య 🙏🏻హర హర మహా దేవ 🙏🏻

  • @leelabalajiveerla4234
    @leelabalajiveerla4234 Год назад +3

    గురువు గారి పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నాను