Jr NTR చేసిన ద్రోహం? Interview With Gorantla Buchaiah Chowdary | AP Election 2024 | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #journalistjaffar #jrntr #tdp #apelection2024 #chandrababu #lokesh
    Jr NTR చేసిన ద్రోహం? | Interview with Gorantla Buchaiah Chowdary | Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 274

  • @vaishnavhandlooms9663
    @vaishnavhandlooms9663 6 месяцев назад +34

    Gorantla Buchaiah Choudhary garu Namasta you are a very good politician. Thankyou.

  • @seenubhogadi1156
    @seenubhogadi1156 6 месяцев назад +98

    జాఫర్ గారు.. ఇలాంటి నాయకులతో ఇంటర్వ్యూలు చేయడం నేడు అత్యంత అవసరం. చాలా హుందాగా ప్రవర్తించే సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారు.

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 6 месяцев назад +50

    Jr. ఎన్టీఆర్ టీడీపీ సభ్యత్వం ఇప్పటికి ఉంది, ఈ విషయం లో బాబుగారు , బాలయ్య గారు ఇప్పటివరకు ఎన్టీఆర్ ki వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన ఇప్పటికి టీడీపీ సభ్యుడుగానే ఉన్నారు, jr. ఎన్టీఆర్ గారే ఇప్పటివరకు టీడీపీ సమావేశాలకు రాలేదు కాబట్టి ప్రజలు ఎన్టీఆర్ సైడ్ నుంచే తప్పు ఉంది అని గుర్తించారు ఈ విషయం ఎన్టీఆర్ గుర్తించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి

  • @ramanjaneyuluthota1383
    @ramanjaneyuluthota1383 6 месяцев назад +14

    జాఫర్ గారు మీరు ధైర్యంగా చేసే ఇంటర్వ్యూలు ప్రజలకు చాలా అవసరం మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @gmraja2944
    @gmraja2944 6 месяцев назад +28

    🙏 అనవసర చర్చలు ఎందుకు?
    అతని ప్రస్తావన అవసరం లేదు ✍️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @krishnan6529
    @krishnan6529 6 месяцев назад +19

    Only TDP have this type of good leaders.. so proud buchaya garu

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 6 месяцев назад +19

    జాఫర్ భయ్య ...టీడీపీ బలం కార్య కర్తలే.....
    నాలాంటి సాధారణ కార్యకర్తలే టీడీపీ బలం... టీడీపీ బలం బాబు ,లోకేష్ ...ఇంకేం గొట్టం గాడు అక్కరలేదు

    • @saisai-du2ef
      @saisai-du2ef 6 месяцев назад +1

      Anduke 23 seats vachay 2019 lo esari avi kuda radu amo😂😂😂

    • @CheerfulCheckers-ee4bc
      @CheerfulCheckers-ee4bc 6 месяцев назад

      Jai jr ntr

    • @saik4657
      @saik4657 6 месяцев назад

      lol

    • @kambhampatilakshminarayana7569
      @kambhampatilakshminarayana7569 6 месяцев назад

      Yes you're right party is not indivu

    • @rajendrababugarapati1075
      @rajendrababugarapati1075 6 месяцев назад

      నోరు మూసుకో....మా ఓట్లు అక్కరలేదా. ఇలా చేసె 23 స్థానాలకు దిగజార్చారు...విధిలేక పవన్ కల్యాణ్ ముందు మోకరిల్లే స్థితికి వచ్చారు. నాకు నేను చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదిస్తాను. కానీ లోకేష్, బాలకృష్ణ పార్టీకి భారం...మైనస్. చంద్రబాబు ఉంటేనే మనం ఇంత చెమటోడ్చుతున్నాము...ఇక ఆయన లేని నాడు లోకేష్ తో ఓరిగేది లేదు.

  • @ConfusedCoconut-wl5hi
    @ConfusedCoconut-wl5hi 6 месяцев назад +7

    వివేకానందరెడ్డి మర్డర్ గురించి రోజా తో ఇంటర్వ్యూ కరెక్ట్ గా చెయ్యి దమ్ముంటే

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 6 месяцев назад +241

    జూనియర్ టీడీపి పార్టీకి అవసరం లేదు అని నా అభిప్రాయం

    • @sivanagarajulavuri7896
      @sivanagarajulavuri7896 6 месяцев назад +48

      Ne cmnt kuda avadiki asaram leduu

    • @srinivassajja7834
      @srinivassajja7834 6 месяцев назад +3

      Hope it’s in ur case too applicable! Everyone has their own opinions their liberty to express

    • @vankatram1492
      @vankatram1492 6 месяцев назад +10

      Nee bokka

    • @HoneyChowdary-xo9wb
      @HoneyChowdary-xo9wb 6 месяцев назад +15

      మీరు ఏమి ఐనా మాట్లాడుకోండి కానీ మీరు ఎన్టీఆర్ అన్న గురించి అనవసరం అన్న గురించి మాట్లాడాలి అంటే జాగ్రత్త మాట్లాడు

    • @ksbabu14
      @ksbabu14 6 месяцев назад +2

      I agree with your comment brother.. ఎందుకు అంటే వైఎస్సార్ ఎన్టీఆర్ ఒకటే అన్నారు వారు, యూనివర్సిటీ పేరు మార్చినపుడు

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 6 месяцев назад +12

    Jr NTR అంటే ఇప్పుడు నాకూ నచ్చలేదు... అతన్ని ఎవరూ కదప వద్దు.. ఇన్ ఫ్యూచర్, ఇంకా 20ఏళ్ళ తర్వాత కానీ కొంచెం ముందు కానీ ఆయన అవసరం ఉంటే ఉండొచ్చు.. అప్పుడు పరిస్థితులు ను బట్టి టీడీపీ ని నడిపించవచ్చేమో... ఏమో గుర్రం ఎగరావచ్చు... ఆయన వస్తే ఇంకా మంచిదే గదా

  • @bnbankuru1576
    @bnbankuru1576 6 месяцев назад +9

    Jr. NTR వస్తే ఏంత రాకపోతే ఏంత తెలుగు సినిమా హీరోలు అందరూ జీరో లే.ఎవ్వడు భయం వాడిది ఆస్తులు కాపాడుకొనేందుకు భయపడి చస్తున్నా జీరోలు.sr NTR గారితో పోయింది ఆ హీరోయిజం. సినిమా హీరోలు ను ఎవ్వరూ పొలిటికల్ గా విలువ ఇవ్వరు. నటులుగా మాత్రమే ఇష్టపడతారు.

  • @BADDIPUDI
    @BADDIPUDI 6 месяцев назад +3

    Kcr ఒక్కసారి ఓడిపోతే ఉచ్చపోసుకుంటున్నాడు కానీ tdp ఎనోసార్లు ఓడి నిలబడిన పార్టీ tdp చంద్రభాబు లేకపోతే పార్టీ ఎప్పుడో భూస్థాపితం

  • @Bathinasivaji4545
    @Bathinasivaji4545 6 месяцев назад +14

    Video Thumb nail okati. video lo content okati both are not same edho views kosam chasthunnaru videos

  • @sankarkumar2788
    @sankarkumar2788 6 месяцев назад +6

    NTR politics కి దూరంగా ఉన్నారు. అటువంటి పరిస్తితి లో అతనిని మీరు బలవంతంగా interview లో కి ఎందుకు తీసుకు వస్తారు.

  • @phanik2693
    @phanik2693 6 месяцев назад +2

    Mr. Jaffar, my only suggestion is, please let the person finish talking before interrupting. You are only focus on questioning rather you should also focus on listening

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 6 месяцев назад +2

    K.A Paul garini interview chei

  • @NaniVenkat-r7u
    @NaniVenkat-r7u 6 месяцев назад +1

    ఇయన ఒక అవకాశ వాది ఏనాడు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు కష్ట పడ్డ దుర్గేష్ గార్ని తరిమేశాడు ఇయన కి ఓటు వెస్తే
    గెలిచి అమెరికా వెళ్లి అప్పుడపుడు వస్తాడు😂😂

  • @chalapatiraomandadi3573
    @chalapatiraomandadi3573 6 месяцев назад +1

    Hats off to your response sir .

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 6 месяцев назад +4

    స్టేజ్ పైన బాబాయ్ ని హత్తుకుని ఏడ్చిన రోజు అతను మరచి పోయాడు....ఇప్పుడు తప్పుడు వ్యక్తుల స్నేహం అతన్ని పాతాళానికి పడవేసింది... ఒకప్పుడు అతనంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అంత అసహ్యం.

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 6 месяцев назад +12

    జూనియర్ లక్ష్మీ పార్వతి కి మాత్రమె మనవడు

  • @somanathsomu9541
    @somanathsomu9541 День назад

    బుచ్చయ్య చౌదరి గారు మీరు అంటే చాలా గౌరవం ఉంది మాకు ఎన్టీఆర్ గురించి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది ఇంతకీ నువ్వు ఎవరు ఎన్టీఆర్ ని రమ్మనడానికి వద్దనడానికి చెప్పు

  • @madhanrockzz8763
    @madhanrockzz8763 6 месяцев назад +9

    Jai ntr

  • @anusuriramu5120
    @anusuriramu5120 6 месяцев назад +2

    Nice sir

  • @chalapatiraomandadi3573
    @chalapatiraomandadi3573 6 месяцев назад +1

    Well said sir. You’re one of the best politicians in the state.

  • @attadasrinu6644
    @attadasrinu6644 6 месяцев назад +2

    పనికిమాలిన బుచ్చయ్య అవకాశం ఉంటే ఒక రకం లేకపోతే ఇంకో రకం,

    • @syambondada3525
      @syambondada3525 6 месяцев назад +1

      420 కంటే బెటర్

  • @jyothikrishna8687
    @jyothikrishna8687 6 месяцев назад +9

    వాడు పెద్ద ఊసరవెల్లి సార్ వెస్ట్ మీరు చాలా నిజం చెప్పారు

  • @TSPSC_MEMES_ADDA
    @TSPSC_MEMES_ADDA 6 месяцев назад +21

    Please interview peoples leader MAHASENA RAJESJ

    • @chadapangusrinath7746
      @chadapangusrinath7746 6 месяцев назад +1

      😂😂😂

    • @TSPSC_MEMES_ADDA
      @TSPSC_MEMES_ADDA 6 месяцев назад

      @@chadapangusrinath7746 p gannavaram niyojaka vargam lo 100 crores development chesadu bro

  • @MuraliKrishna-uy1xq
    @MuraliKrishna-uy1xq 6 месяцев назад +1

    Jaffar garu madi salur(st) ma mla ni interview cheyara pls
    Salur mandal gurechi eam chesaro memu telusukovalani unndi

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 6 месяцев назад +7

    మా కర్నూలు లో వున్న సీనియర్ నాయకులు --కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి , KE కృష్ణమూర్తి గారిని ఇంటర్యూ చేయాలని చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది జాఫర్ గారు 🙏..

    • @ranganathreddyt
      @ranganathreddyt 6 месяцев назад +1

      Vallu 5 years nundi janala loki vachinde ledu...

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 6 месяцев назад +1

      @@ranganathreddyt జనాల మధ్యకి వచ్చిన సంగతి అంటుంచుతే అసలు "ఉమ్మడి కర్నూలు జిల్లాకి వాళ్ళు చేసిన నాలుగు మంచి పనులు , ఏదైనా వెయ్యి మంది బ్రతకగలిగే పరిశ్రమలు,ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు, సమస్య రోడ్డు లేని గ్రామాలు వీటి గురించి వాళ్ల నోటిమాట ద్వారా వినాలని వుంది.. 🤔🤔

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 6 месяцев назад +5

    చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి యువగళం సబకిరమ్మనిపిలిచారు JrNTR గారినికుడా పిలవచ్చుకదా

    • @ashokkumargutlapalli166
      @ashokkumargutlapalli166 6 месяцев назад +1

      Cbn అరెస్ట్ అయినప్పుడు pk జైలు కి వెళ్లి కలిసాడు. మరి jr ntr కి వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత లేదా. Health యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అసెంబ్లీ లో భువనమ్మను అనరాని మాటలు అన్నప్పుడు అసలు స్పందించానేలేదు. తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లి ఇంకా నంగనాచిలాగా ఉంటే ఎలాగూ.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 6 месяцев назад +1

    మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి వీడియోలు సొమ్ము చేసుకోవడం కొందరు జర్నలిస్టులకు అలవాటు అయిపొయింది.

  • @ramalakshmibaggam2117
    @ramalakshmibaggam2117 6 месяцев назад +1

    జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కష్టాలు లో పట్టించుకోని పరిస్థితి. తాతగారి పేరు మార్చి న భువనేశ్వరి గారి ని అవమానించిన చంద్రబాబు జైలు కెళ్ళి న స్పందించలేదు. ప్రజల దృష్టిలో జూనియర్ రాజకీయ జీవితానికి చరమగీతమే.

    • @VishnuVardhan6969
      @VishnuVardhan6969 6 месяцев назад

      Neeku teliyaka pothe teliyadu ani oppuko anthe kani NTR matladaledu ani comments cheyyaku ....pls Ardam chesukondi

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 6 месяцев назад +12

    జూనియర్ పూజకు పనికి రాని పువ్వు

    • @ShivaThings
      @ShivaThings 6 месяцев назад

      Adi Balayya , Lokesh

  • @balakrishnapalle5843
    @balakrishnapalle5843 6 месяцев назад +1

    Jr NTR is far better ( 200% ) than Balayya, Lokesh.

  • @AnnoyedRedCar-kv6bf
    @AnnoyedRedCar-kv6bf 6 месяцев назад +3

    Jaffar garu, change title,

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 6 месяцев назад +5

    మీరు ఈసారి మినిష్టర్ కావాలని కోరుకుంటాము.

  • @CommonMan...
    @CommonMan... 6 месяцев назад

    Election time lo 6days gap ayethe ela andi edo oka interview uplod cheyandi

  • @OceansContinents.007
    @OceansContinents.007 6 месяцев назад +1

    Rip Nara @ Jai Jr.NTR

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 6 месяцев назад

    Super sir true leadership

  • @kishoredsc3170
    @kishoredsc3170 6 месяцев назад +2

    జూనియర్ ఎన్టీఆర్ వస్తే వస్తాడు లేకపోతే లేదు బుచ్చయ్య చౌదరి గారు మీరు చెప్పేది వైసిపి రాక్షస పార్టీ అయితే మీది దేవుళ్ల పార్టీనా ఏదో మీ నోటికి వచ్చినట్టు వాగడం కాదు మీదే అది రాక్షసుడు పార్టీ

  • @le19lmsdprasad30
    @le19lmsdprasad30 6 месяцев назад

    రాజేష్ మహసేన తో ఒక వీడియో

  • @raithuanna767
    @raithuanna767 6 месяцев назад +1

    Only Jr NTR cm

  • @alupanaparasuram3637
    @alupanaparasuram3637 6 месяцев назад +3

    ఎన్టీఆర్ వలనే మేము టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నాం లేకపోతే మాకు అవసరం లేదు...

  • @seenubhogadi1156
    @seenubhogadi1156 6 месяцев назад

    ఇప్పుడు రాష్ట్రం మొత్తం అతృతగ చూసే వ్యక్తి మచిలీపట్నం పార్లిమెంట్ అభ్యర్ధి మన డా. సింహాద్రి చంద్రశేఖర్ గారు. దయచేసి ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయగలరు 🙏

  • @shafishaik352
    @shafishaik352 6 месяцев назад +5

    Jai NTR🔥🔥🔥🔥

  • @chakravaramsairamaraju4526
    @chakravaramsairamaraju4526 6 месяцев назад +1

    NTR లేని టీడీపీ నిలిచే వుంటుంది

  • @K.NaveenKumar265
    @K.NaveenKumar265 6 месяцев назад +1

    Jai Ntr Annaa

  • @K.NaveenKumar265
    @K.NaveenKumar265 6 месяцев назад +2

    NTR Annaya Vastadu Vachatapudu Andariki Anosaram Ayaniki Talusu Appudu Ravalo Vachina Rogu Andaru Kotukoni Potharu NTR Vastaa Tana CM
    Tanu 2034 Lo Vastadu Kachitaga Eppudu Tanaki Piks Lo Vunadu Movies Lo Eppudu Am Matladina Elections Ki Sambandichi Tanani Alagina Bad Chastaru tanu Am Matladina Matladakanda Poyina Alantapudu Elections ki Sambandichi Matladadam Avasarama NtR Anna

  • @gopiakkaraboyina1569
    @gopiakkaraboyina1569 6 месяцев назад

    Jai CBN great leader in India please save AP TDP win pakka 50k mejarty TDP jai rjm Rural Gorintlt Buchiyy

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o 6 месяцев назад +2

    Jntr kodali Nani tho cheripothe manchidi

  • @ratnakarbabu2055
    @ratnakarbabu2055 6 месяцев назад +4

    Ntr gaaru kastalaloo vunnappudu meeru andhaaru yem ayyipoyaaru.... eppudu vachi ohh neethi sutraalu chebuthunnaru raa..

    • @veerendratarak8646
      @veerendratarak8646 6 месяцев назад

      ఎం కష్టాల ఉన్నప్పుడు రాలేదు??????

    • @ratnakarbabu2055
      @ratnakarbabu2055 6 месяцев назад

      @@veerendratarak8646 ntr gaari ni velesinappudu, avamanaparichinappudu

    • @veerendratarak8646
      @veerendratarak8646 6 месяцев назад

      @@ratnakarbabu2055 ఎప్పుడు వెలేసినరు,,,ఎం అవమానం చేశారు

  • @pittivamsi8727
    @pittivamsi8727 6 месяцев назад +1

    Jai NTR anna ❤🎊🔥🎉❤

  • @VchinnaKulayappa-hs8gj
    @VchinnaKulayappa-hs8gj 6 месяцев назад

    అయ్య జాఫర్ నీకెందుకు అయ్య ntr anna గురించి ఆయన స్పందిస్తే ఏంటి స్పందివ్వకపోతే ఏంటి అన్ని సార్లు అడుగుతున్నావ్ అన్నని ఎందుకు లాగుతారు ఇంకా ఎం లేవా టాపిక్స్🤦‍♂️

  • @searchganesh3550
    @searchganesh3550 6 месяцев назад +1

    Jai jr.ntr.

  • @vamsidk567
    @vamsidk567 6 месяцев назад +2

    ఇదే మాట జూన్ 4 తర్వాత మాట్లాడండి దమ్ముంటే

    • @ConfusedCoconut-wl5hi
      @ConfusedCoconut-wl5hi 6 месяцев назад

      దమ్ము గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడితే కామెడీ గా వుంది

    • @vamsidk567
      @vamsidk567 6 месяцев назад

      @@ConfusedCoconut-wl5hi అవునులే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కాదు కదా 2019 లో అంత ఘోరంగా ఓడిపోయిన కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కొడుకు కాకుండా ఇంకా వేరే అర్హత లేకుండా చెప్పండి పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉంటే మై లోకేష్ మాత్రమే ప్రధాన కార్యదర్శి ఎలా అవగలిగే

  • @HareeshK-c1e
    @HareeshK-c1e 6 месяцев назад +2

    Change the title jaffer jai bucchayya jai jrntr jai tdp💪💪💪

  • @satyanarayanaavv7160
    @satyanarayanaavv7160 6 месяцев назад +1

    Jai tdp Jai lokesh

  • @ramarajuainampudi5401
    @ramarajuainampudi5401 6 месяцев назад +1

    Publicity kosam TDP Valle cheppali

  • @Iamjb77
    @Iamjb77 6 месяцев назад +4

    Ntr maatram annitiki meeku anukoolamga spandinchali meeru maatram ntr movies chudodhi me groups lo msg lu forward chestharu.🤷‍♂️

    • @hybridguy8612
      @hybridguy8612 6 месяцев назад

      moddem kadu

    • @Iamjb77
      @Iamjb77 6 месяцев назад

      @@hybridguy8612 needendo neeke teliyaali.

  • @ManjuManju-ez2kw
    @ManjuManju-ez2kw 6 месяцев назад +1

    Jai balayya jai ntr jai chandra Babu nayudu garu jai pawan Kalyan jai revanth anna jai Rajesh mahasena jai nandamuri family jr ntr Tata babai anna kalan RAM bava lokesh tobuttuvulu brahmini suhasini tejaswini tammudu mokshu attayya pursndareshwari buvanamma anduru baagundali jai tdp jai ntr

  • @srinipineni2022
    @srinipineni2022 6 месяцев назад +3

    Vadduu jr NTR gaddiiii kiiiiii dabblluuuuu meedhaaaaaa chaallaaaa depend iyyaadduuuuu

  • @manojgreen2224
    @manojgreen2224 6 месяцев назад +2

    ee sareee sanka naaki pothey appudu teslusudhi....

  • @NarayanaJetti
    @NarayanaJetti 6 месяцев назад +4

    Who is the junior

    • @searchganesh3550
      @searchganesh3550 6 месяцев назад +3

      నందమూరి వారసుడు

  • @ILOVEINDIA22122
    @ILOVEINDIA22122 5 месяцев назад

    ఎన్టీఆర్ అవసరం పార్టీ కి లేదు..చిరంజీవి ,పవన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? వల్లే రాజకీయాలు చేయలేకపోయారు..ఎన్టీఆర్ వల్ల అవుతుందా....నా ఉద్దేశం ఎన్టీఆర్ అవసరం పార్టీ కి వస్తే ఆరోజే పార్టీ నాసనం ..

    • @ILOVEINDIA22122
      @ILOVEINDIA22122 5 месяцев назад

      ఎన్టీఆర్ అవకాశవాది...సీబీఎన్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిస్తే ..ఈ ఎన్టీఆర్ పార్టీ ని కుటుంబాన్ని పొడిచి సంపేస్తాడు...ఎందుకంటే అతనికి..ఎస్ఆర్ ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి ఒక్కటే...అంత మంచి వడు జూనిర్ ..cbn కన్నా చాల డాంగేఎన్టీఆర్

  • @karthikchowdary3101
    @karthikchowdary3101 6 месяцев назад

    Jai ntr future cm

  • @rnagamohan4886
    @rnagamohan4886 6 месяцев назад

    E sari election results chebhutaye jr ntr garu ravala vadda ani endukantey gelistey avasaram ledu anukunta mari gelavakapotheye ?

  • @CheerfulCheckers-ee4bc
    @CheerfulCheckers-ee4bc 6 месяцев назад

    Jai jr ntr

  • @CreativeVlogger1
    @CreativeVlogger1 6 месяцев назад

    Jai ntr

  • @PandyPandu
    @PandyPandu 6 месяцев назад +4

    జైరజేష మహ రజేష

  • @chadapangusrinath7746
    @chadapangusrinath7746 6 месяцев назад

    Telangana lo mla interview cheyandi

  • @Jayshreeram11224
    @Jayshreeram11224 6 месяцев назад +8

    Junior ycp candidate TDP ki avsaram ledu kotha party petu kodam mamchidi

  • @srinivasaraojamjanam6802
    @srinivasaraojamjanam6802 6 месяцев назад

    Junior ntr is future chief minister of andhra pradesh

  • @erlahari2042
    @erlahari2042 6 месяцев назад +5

    Jai j ntr Jai TDP

  • @k.srinuvasuluk.srinuvasulu2766
    @k.srinuvasuluk.srinuvasulu2766 6 месяцев назад

    Jai Jai tarak ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vln2239
    @vln2239 6 месяцев назад +1

    Jai NTR 💪💪💪 Elections results taruvata comments lo vunna vallaki telustadi NTR avasaram vuntada ledaa ani😂😂😂

  • @rajareddymn80
    @rajareddymn80 6 месяцев назад

    డబ్బులు లేవు అనే మాట ఎవరు నమ్మరు

  • @venkataramaiahmurakonda27
    @venkataramaiahmurakonda27 6 месяцев назад

    Good leader

  • @RaisetheVoiceRocktheShow
    @RaisetheVoiceRocktheShow 6 месяцев назад

    Yea Iam a great fan of Junior . But he is not required for TDP

  • @katamaiahgose8300
    @katamaiahgose8300 6 месяцев назад +3

    Jr NTR veest

    • @Iamjb77
      @Iamjb77 6 месяцев назад

      Anduke chadukomanedi pedhollu. Waste spelling kooda Radu nv kooda comment pettevadive..

  • @mallikarjunaraoarava
    @mallikarjunaraoarava 6 месяцев назад

    Irrespective of political parties, butchaiah chowdary garu antey andhariki istudu and manchi vyakthi. 🙏 tappakunda gelavaali and TDP and alliance parties gelisthey, should get minister portfolio.

  • @rameshpchetti592
    @rameshpchetti592 6 месяцев назад +1

    RIP NTR

  • @gopiyadavgopiyadav1099
    @gopiyadavgopiyadav1099 6 месяцев назад

    Jai ntr

  • @ademmannem
    @ademmannem Месяц назад

    Jr NTR హిస్టం TDP

  • @bharathpothineni1974
    @bharathpothineni1974 6 месяцев назад

    jafar why dont you interview ysrcp journalists. hope you are not one of them.

  • @JagadeeshN-n7f
    @JagadeeshN-n7f 6 месяцев назад +3

    Jr ntr is ycp covert

  • @ankireddypallikondareddy446
    @ankireddypallikondareddy446 6 месяцев назад

    Anna ntr ni interview chayli

  • @appalarajueegala6466
    @appalarajueegala6466 6 месяцев назад +1

    ఈసారి అసెంబ్లీ స్పీకర్ అవుతారు సార్ మీరు...

  • @tarunraj8862
    @tarunraj8862 6 месяцев назад +1

    Jr ntr garu avasaram ledhu anna tdp ki

  • @manojchowdary8719
    @manojchowdary8719 6 месяцев назад

    Nvu koncham NTR Anna name use cheiyadam manesthe better bro

  • @ramanjimba1310
    @ramanjimba1310 6 месяцев назад +1

    Jai Tdp 🎉

  • @SuperBharadhwaj
    @SuperBharadhwaj 6 месяцев назад +2

    Jr.NTR ki Jagan ante bhayam

  • @bhargavbisa8
    @bhargavbisa8 6 месяцев назад +1

    Jr NTR ane vadu suddha piriki fellow ...
    He is scared of his fame ...
    Family ki imp ivvani fellow

    • @VishnuVardhan6969
      @VishnuVardhan6969 6 месяцев назад

      Just wait konni rojulu ok na Taruvta telustadi evadu enti ani ayina pappu gadi antha piriki kaadule wait chey telustadi

  • @talluribalakrishn
    @talluribalakrishn 6 месяцев назад

    Jai cbn sir

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 6 месяцев назад

    Jai TDP Jai PVN

  • @satyabharathiparvathaneni8798
    @satyabharathiparvathaneni8798 6 месяцев назад +2

    JAi jr NTR
    JAI TDP

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 6 месяцев назад

    Next minister pakka

  • @rvmc893
    @rvmc893 6 месяцев назад

    ఇంటర్వ్యూ చెత్త గా ఉంది

  • @searchganesh3550
    @searchganesh3550 6 месяцев назад

    Jai jr. ntr

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 4 месяца назад

    He is more cunning than CBN

  • @Malli-z6v
    @Malli-z6v 6 месяцев назад

    Avunu sir cader lo undi...jr NTR vachi pracharam cheyamani.....lokesh ni CM cheyamani