ఒడిస్సా - బోండా గిరిజన సంత | Bonda tribal market in Odisha
HTML-код
- Опубликовано: 22 янв 2025
- ఒడిస్సా - బోండా గిరిజన సంత | Bonda tribal market in Odisha
#bonda #bondatribes #bondatribalmarket #tribalgroups #tribalmarket
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalculture_off...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Bonda
Bonda tribes
Bonda tribal market
Bonda tribal lifestyle
Bonda tribal villages
Tribal groups
Tribal market
Tribes
Araku
Araku tribal culture
Bonda,Bonda tribes,Bonda tribal market,Bonda tribal lifestyle,Bonda tribal villages,Tribal groups,Tribal market,Tribes,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,ఒడిస్సా,బోండా,గిరిజన సంత,బోండా గిరిజన సంత,Bonda tribal market in Odisha,tribal market in Odisha,market,scp animation,scp vs scp,bonda scp
గిరిజనుల జీవన విధానం చాల బాగా చూపిస్తున్నారు, మన vallu ఎంత అమాయకులు, స్వచ్ఛమైన మనసు తో వున్నారు, కల్తీ లేని పంటలు అందిస్తున్నారు,
చాలా మంచిదీ ఎవరు చూడని ప్రదేశం మమల్ని చూపించినందుకు దాన్యవాదములు 🙏
వీళ్ళు ఏ కన్నా తల్లి కొడుకులో 🙏❤️ ప్రకృతి ని పూర్తిగా మర్చిపోయిన నేటి యువత కు వీళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారు... రామ్ నీకు ని టీమ్ కి నా ఛానెల్ నుంచి 💐💐💐💐💐💐💐💐
Thank you soo much.! 🙏🏻
గిరిజన భాషలో లేయ్యండలు ఒండలు అంతఋతమ్ముడు
నైస్ బ్రదర్. టీం వర్క్ బాగుంది గనుక అవుట్ డోర్ వెళ్లి సూట్ చేస్తున్నారు నేనైతే సింగిల్.చాలా ఇబ్బంది పడుతున్నాను. All the best brothers. ❤️
వీడియోస్ చాలా అద్భుతంగా వున్నాయి.. రామ్ కృషి కి ఒక Subscriber గా ఓక Vloger గా గర్వ పడుతున్నాను 😎❤️🙏
చాలా బాగుంది ఒడిస్సా సంత. మాకు కూడా ఒడిస్సా కొంచెం దగ్గరగా ఉంటుంది........ మాది అల్లూరి సీతారామరాజు జిల్లా నే.
Mi number ivvandi Or call me i need some items millets
Super super super
Tq
Enti.yevaru mirru Araku tribal Ramu na .mirru asalu meg ki reply yevaru.... Live ki vachaka .... happy yepudu ayena reply yechinduku Tq Ramu Garu.
డుడుమ వాటర్ ఫాల్ గురించి వినడంగాని ఎప్పుడు చూడ లేదు బ్రో వాటర్ ఫాల్ నెక్స్ట్ లెవెల్ 👌👌👌బ్రో చాలా చాలా బాగుంది. అలాగే అక్కడ ఓనకడిల్లి పరిసర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బోండా గిరిజన ప్రజల గురించి చాలా మంచిగా వ వివరించారు బ్రో 🙏🙏🙏🙏
Thank you you.! Nagendra Garu
Full Enjoy చేశా వీడియో చూస్తూ😀 బాగుంది బ్రదర్స్ 👌🏻👌🏻👌🏻
వాటర్ ఫాల్ అదిరిపోయింది
బోండాలతో వీడియో కొత్తగా ఉంది 🙏🏻
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you.!
Video super గా ఉంది. చూస్తుంన్నంత సేపు Live లో చూసినట్టుంది. మాకు చూపించుట కొరకు మీరు చాలా కష్ట పడుతున్నారు.
Thank you.!
అన్న, అక్కడి ప్రకృతి అందాలను మీరు మరింత అందంగా చూపించారు 🙏.
జై హింద్ 🇮🇳
🙏🏻
మీ వీడియోస్ అన్ని సహజ సిద్ధంగా ఉన్నాయి. వేరే వాళ్ళైతే రెండు మూడు వీడియోలు చేయవలసింది. మాకు చూపించడం కొరకు మీరు చాలా కష్టపడుతున్నారు. మీ టీం వర్క్ ని మెచ్చుకోవాలి👍.
Thank you.! 🙏🏻
Ram garu me voice chala bagundi...meru explain chese vidhanam inka bagundi...thanx for videos...meru me team marinni videos chesthu munduku vellalani manaspurthiga korukutunnanu...nenu meku fan aipoyanandi 😊😊
🙏🏻
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ సంతలో సామాన్లు కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. వీడియో తీసిన ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయి👌👌👌🥰🥰
Thanks anna.....మాకు వేరే ప్రపంచాన్ని చూపించారు.....మన ఆదివాసులు ఎక్కడ ఉన్నా.....నిజాయితీ తో కూడిన అమాయకత్వం......కొండలు....సెలయేర్లు ఉంటాయి....అడవులు ఉంటాయి......మా తెలంగాణ లో కూడా మా ములుగు జిల్లా....ఆదివాసీ ప్రాంతం....బొగత water falls,forest Chala అందంగా ఉంటాయి అన్న.....మీకు ఒరిస్సా ఎలాగో,మాకు cg అలాగ....మాకు cg లో చుట్టాలు ఉంటారు.....మొత్తం ఆదివాసులు ఉంటారు
హాల్లో బ్రో
@@CultureVsWild hai bro...
ఇలా మరిన్ని మంచి మంచి తెలియని విశాయలు తెలియ పరుస్తూ మంచి వీడియోస్ తీసి మరిన్ని విజయాన్ని అందుకుంటారు అని ఆ దేవునితో కోరుకుంటున్నాను
Thank you.!🙏🏻
శ్రీకృ్ణదేవరాయల కాలంలో లోకి పోయినట్టు వుంది.....సూపర్ అన్నా....
అమ్మో చాలా వరకూ తెగిచి వీడియో చేశారు మీకు ధన్యవాదములు
మీ వీడియోస్ చాల బాగుంటాయి, మీ team work బాగుంటుంది, మమ్మల్ని కొత్త ప్రపంచంలో కి తీసుకెళ్లినారు, నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు, నాకు చాల interest మీ వీడియోస్, మీ తో పాటు నేను travel చేసినట్లు feel అవుతాను,
Thank you.!
This vedio super super ga undi. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.all the best to ARAKU TRIBEL CULTURE team members.
Thank you soo much.! Durga reddy Garu
@@ArakuTribalCulture no garu,call me bro.
అన్నా మీ గిరిజనుల సంత విధానం చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మాకు మరో ప్రపంచాన్ని చూపించినట్లుగా ఉంది
It is love to watch the innocent faces of tribales & their traditional lifestyle. I really appreciate your efforts to bring the lifestyle of tribals & beauty of the nature to the people like me who are tangled in the concert jungle. Looking forward to expect more & more such videos.
👍🏻
Friends location chala బాగుంది
రాజు bro మీ ఊరు చూపిసావా నేను వస్తాను
ಅನ್ನ i am from ಕರ್ನಾಟಕ ಚೆನ್ನಾಗಿ ಇರುತ್ತೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ
Thank you so much Naga Garu
Thankyou so much for u people only we are able to know about the untouched beauty of our Andhra and Odhisa
Thank you for taking us to wonderful tours..
God bless you brothers!!
మాకు గిరిజన సంస్కృతి గురించి తెలియజేస్తునందుకు నీకు ధన్యవాదములు బ్రదర్ 🙏నువ్వు ఇలాంటి మరిన్ని వీడియోస్ అందించాలని కోరుకుంటున్నాను ❤️from jagtial telangana
🙏🏻
Hi anna
Waterfalls super. view point amazing elanti village culture ippativaraku chudaledu
Beautiful tribal people with beautiful mountains beautiful forest every thing unable to express it in words thankyou guys
నేను కూడా అరకు ప్రాంతానికి వచ్చాను 2017లో ఆ విలేజ్ పేరు బహుశా తడ్డ...చాలా బావుంది మేం one week అక్కడే స్పెండ్ చేశాం...చాలా అద్భుతంగా ఉంటుంది place even summer లో కూడా చాలా చల్లగా ఉంటుంది....
Ram... U are giving the best information and making us experience the best nature... Thank you... 😍
Hi
@@Mynameischiru-b7r ☺
Thank you.! Swapna Garu
@@ArakuTribalCulture 💛💛
@@swapnapottangi5350 🙄
తమ్ముడు మీ తెలుగు చాలా బాగుంది.చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు
సూపర్ బ్రదర్స్ సూపర్ మీరు వివరించే పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది బ్రదర్స్ ❤️🫂🇮🇳🤝
Thank you.!
Thanks!
Thank you sooo much Ravi Garu 🙏
నువ్వు ఇలాంటి వీడియోస్ చేసి చూపడం వలన మాకు తెలియని & ఎప్పుడు చుడాని ప్లేసెస్ చూస్తున్నాం అంటే అది నీ దయే బ్రదర్..మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్లి మాకు చూపించి ఇలాంటి విలేజెస్ ఉన్నాయి..అని మాకు తెలిసేలా చేశావ్..l like tribals.. & villages..
🙏🏻
Annayya me భాష అర్దం కావడం లేదు కని మీరు explain chestunaru super annayya
Maa sontha ooru onkadelli...chala peaceful place
వాహ్,, అద్భుతమైన పకృతి
Hi am from Karnataka
Nenu me videos okkati kuda miss kakunda chussthanu nijamga chala baguntai.!
I really Like ur videos
Hats off Guy's.!
Thank you.!
వీలుంటే మిమ్మలని కలిసే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను,,మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామం,,మీ వీడియోస్ అన్ని చూస్తున్నా,చాలా బాగున్నాయి,,మీ తెలుగు చాలా స్పోష్ఠంగా ఉంధి,,
Instagram lo contact avandi kittu garu
So beautiful. Especially mud color in Santa and water falls .Never seen such beautiful place
Nice vedio brother's... చాలా కష్టపడి మంచి వీడియో అందించారు...Thanks for your hard work and dedication..keep it up
🙏🏻
Supppper.....Ram గారి videos చాలా చాలా అద్భుతంగా ఉంటాయి..&Team కూడా good.......
Thank you.! 🙏🏻
Duduma main waterfall meeru chupinchina view lo kanipinchadu.
Dani full view chudali ante metlu digi kindaku vellali. Adhi super untundi. Rendu kallu saripovu.
Kindaku vellaka 3 waterfalls kanipistayi. The two You've shown + main one.
సంత సూపర్ గా వుంది అలానే బోండా ట్రైబల్,దుడుము వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగున్నాయి 👌👌👌
Golden memories chupinchaaru Ee RUclipss ravadam thoo🤩… vallu BONDa vallu kaadhu pure bangaraalu 🤩… Mee idea and good place ammayakulu vaallu andhamayina manasu… andhuke Ee medicen lekunda arogyam thooo vunnaru kasta jeevulu and kalumusham leni manushulu… challani vaathavaranam chetla madhya gaali….. anniti ki minchina argyam aa ONUKUDELLI kee ( Orissa boarder) vundhandi.
Andhamayina argyam and aharam kalushutham leni venno kavalante …. Atleast velli vundaali akkada happy happy 🤩🤩🙏🎊🏡🏃♂️🏃♂️🏃♂️👏🌆😍….
Ee videos pettina vallaki hats off 👏👍👍👍🙏.
Status , group , Facebooks and Instagrams lo ivi pettandi.
Jeevitham entooo enno neerchukovachu vellani chusi.
Ee golden memories ichina mee andharaki really appreciate Once again.
Naa best friend naaku Share chesindhi really happy and thank you all🙏😍.
God with them and us … keep it up 🙏🎊🍀👍
Ee RUclips ki vachina meeku Money thoo aa GIRIJanulaku kontha HELP cheyandi please🙏🙏🙏.
Andhuke andhariki Share chesi status lo kooda peduthunnamu and Facebooks lo.
Meeru chestharani bhavam maalo vundhi happy 😃
Nice bv Antha duranga velli vala oka Avharya viyvaharalu...chakaga vivarincharu......keep of ..bavaGaru......💖💖💖💐🙏👍💯
Thank you.! Bv
మీ అందరికి ప్రత్యేక ధన్యవాదములు వాళ్ళు స్వచ్ఛమైన నవ్వు నాకు ఎంతో నచ్చింది
Duduma waterfalls video lo chusanu first time nenu elago akadaki vellalenu tq sir
బ్రో మీరు తెలియని వారికి కూడా ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వస్తున్నారు
Waterfalls super ga vundhi
Super location
Nice video brothers
మీ ప్రతి వీడియో చాలా బాగుంటుంది బ్రదర్స్ మీ వీడియో చూసి కొద్ది చూడాలనిపించే లాగా ఉంటుంది చాలా బాగా చూపిస్తున్నారు ఆల్ ది బెస్ట్ బ్రదర్
Thank you.! 🙏🏻
super bayya ,manchi vedio chesthunnaru,i love that type vedios,thank you so much
The way you explain, is absolutely awesome
🙏🏻
Nice bro vaala happyness kosam ఎంతో kontha help chesi unte valu chala Happy ga fell avalsindi
ఈసారి మేం కూడా ట్రై చేస్తాం 🤗
Rajamouli movie Kosam kuda entha la waiting cheyyale
I love my Araku Tribal culture team💐💐
Thank you soo much.!
కొత్త సినిమా కోసం కూడా అంత వెయిటింగ్ వుండదు నాకు రామ్ మీ వీడియోస్ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చెస్తనూ........
Same feeling..... నిజమే అండి...నేను కూడా అంతే...ఫస్ట్ పిక్ పెడతారు కదా 6:15 కి వీడియో అప్లోడ్ అవుతుంది అని,అప్పటి నుండి ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను....
Nenu kooda 👌🏼
Avunu Nenu kooda waiting.....
Nenu kuda
Community petta gane yeppudu yeppudu ani waiting chesthunta
బాబు,చాలా adventure chesi చూపిస్తున్నారు,tq,..నాగరికత కు దూరంగా మౌలిక సదుపాయాలు లేకుండా ..ఈ ప్రజ ఎప్పటికీ అభివృద్ధి చెందుతారో??
Thanks you Raju ramu but so happy. Raju ramu. Chala bagundhi
Hii annayyalu memu yellago aaraku chudalemu Kani meru chupistundi maku happy GA undi bros meru yeppudu happy GA undali alage jagrattaga undali Ani korukuntundi me sis chaithu thank u bros
I feel very happy to see ur videos.your effort is so good.The tribal people are innocent. 🙏
Can't express... Love your Vlogs 💛
Mi videos chusthuntte peaceful ga vuntundhi bro
wonderfull.awesome,sooooooer.tq me valla akkadi bhasha kooda konni words nerchu kuntunnaanu.akkadiki vacchinappudu mimmalni kalva vaccha.choosthunnatha sepu naku meetho paatu vunnatte vundi.tq very much.
Thappakunda kalavochu 😊
Super information brother power gurinchi Chala baga explain chesaru thank you
Nijam ga me videos kosam....chala wait chestham ekkada aadavi chusena meru gurthuku vasthunaru
Thank you.!
దుడుమ వాటర్ ఫాల్స్ కు నేను వెళ్ళాను మా ఫ్రెండ్స్ తో 2020 లో చాలా బాగుంటది స్టెప్స్ దిగుతప్పుడు బాగుంది
Me videos chuste Naku manchi fel vastundhi brothers nenu okka trible ne ap mana aruku samskruthi sampradhayalanu chusupistunaduku meku Danyavadhalu
Bayya mavurilo videos chesinanduku tq very much
Snehamera jeevitham, snehamera saswatham anipistundi . Long livr bros. May God bless you.
Super wonderful expectchayaniplaceni chupinstunaru goodjob boys
మీ వీడియో first time చూస్తున్నాను brother first నుండి last వరకు చాలా ఇంట్రెస్ట్ గా వుంది.
Thank you so much
Guggilam antamu memu kuda
Guggilam veru, sambrani veru...
Guggilam memu sammakka sarakka, ముత్యాలమ్మ grama devathalaku use chesevallamu intlo, inka
సాంబ్రాణి..like normal gods ki use chese vallamu
Tqu for sharing beautiful vedio😍
45 సం. ల క్రితం నేను చూసాను.... ఇప్పటికీ అలాగే ఉంది... No change & No development...
Aadivaseela veshabashalu ,aacharavyavaharalu ,inka inka teleeni information mee videos.
సూపర్ 👌వీడియో 👌👌👌
Avnu. Bro. Anna. Prathi. Okka. Video nen. Chusanu !!
Sprrrrr🎉🎉🎉
Me videos anni chusthanu chala baguntay ilanti videos inka cheyyali ani korukunttunnanu
హాయ్ అన్నయ్యా మా లాంగ్వేజ్ కూడా ఒడియనే నాకు కూడా లాంగ్వేజ్ కొంచం కొంచం అర్థమోతుంది .మేము ఉన్నడదేది అండమాన్ లో మే వీడియోస్ చాలా బాగుంటాయి.
Thank you.!
నిజం గా సంత సూపర్ అలాగే వాటర్ పాల్ కూడా సూపర్ 👌👌👌
First like Bro
Memu chudalani pradesalu maku meeru.chupestunaru chala kotta vishayalu kotta manushulu kotta lokeshans chala bagundi God bless you tammulu
Thank you.!
Hai brother's 🤚 hydro power plant kadha nenu chusanu and duduma falls kadha avi super bayya
Iam also visited this onkudelli Santa malli chupinchinandhuku chala thnqs🤝
Abbbba so great annna meeru yakkadunatru meeru
ప్రతి వీడియో ఒక కళా ఖండం brooo... మీ ఓపికకు, చేసే ప్రతి వీడియో కన్నుల పండుగలా తీర్చిదిద్దుతున్న మీకు మాటల్లో చెప్పలేని అభినందనలు.... వీడియో end అవుతూ ఉంటే ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది brooo... అసలు నాకు comment పెట్టేందుకు కూడా మాటలు రావటం లేదు.... ప్రకృతి ఒడిలో గడుపుతూ స్వచ్ఛమైన మాటలు, మనసుతో మంచి వీడియో లు అందిస్తూ మా ప్రకృతి అమ్మ అందాల్ని మాకు ఇంత బాగా చూపిస్తున్న మీరు నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకుంటున్నాను తమ్ముడు😍😍😍🙏🙏🙏 మీ ఒక్క వీడియో కూడా నేను miss అవ్వలేదు🙏🙏
Thank you soo much, @ Santhu’s world ❤️
చాల బాగుండీ brothers❤ it
Thank you brother's. God bless you all. 👌🏼👌🏼
చాలా బాగుంది అన్న...video
Very nice ..I likr to watch your videos and for your efforts hatsoff👏
Hii Ram sir ... Chala kotha vishyalu, kotha article unnay. Superb video..
Excellent 👌👌👌👌
Miru chala baga explain chestunnaru , chakkaga matladutunnaru telugu RAM Garu ,,,,
🙏🏻
Jai Adivasi ✊ 🌳⛰️
I like your area you are so luky to view this all beautiful areas ,😊😊
Ma tribals chala chala innocents.....super video tammullu
చాలా బాగుంది వీడియో వాటర్ ఫాల్. డ్యాం సూపర్
Most awaited video from your channel, chinna Request veelunte onakadelli explore cheyandi. Tq ATC
Duduma water Fall nice 😘😘😘😘
Wow,so beautiful scenaries.thank you so much.
Nice location abaaa super ♥️♥️♥️
Chaala happy ga vundi chaala years tharuvaatha onakadilli chusthuna, maa chinnathanam akkade gadichindi,onakadilli ni Duduma ani kuda pilusthaaru😍😍