ఒక జీవితానికి సరిపడ ఆనందం మీ ముఖంలో కనపడుతుంది వేణు గారు.....అతిశయోక్తి కాదు గాని ఇంత మంచి సినిమా మీరు కూడ మళ్ళీ తీయలేరేమో....ఈ సినిమాకు సంబంధించి ఎన్ని వీడియో లు చూస్తున్న బోర్ కొట్టట్లేదు..ఎందుకో ఏమో....మానవ సంబంధాలు మరిచి యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డందుకావచ్చు...పెద్దమనిషి చెప్పినట్లు ఈ సినిమా న భూతొ.. నబావిష్యత్తు...అభినందనలు🎉🎉🎉🎉🎉😢😢😢😢ఏడ్చి ఏడ్చి మా కళ్ళలో నీళ్లు ఐపోయినై వేణు గారు😊😊😊
అన్న ఇంకా మంచి సినిమాలు పల్లెటూరు మీద తీయాలని ఆ ఆంజనేయుని అశీసులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మున్నా డార్లింగ్ ఫ్యాన్ tq tillu అన్న 🙏🙏🙏🙏
ఇలాంటి సినిమాలు మీ డైరెక్షన్లో ఇంకా చాలా రావాలి అని కొండగట్టు అంజన్నను వేడుకుంటున్నాం. Excellent direction Venu గారు. తెలంగాణాలో జరిగే పెండ్లి వేడుకలు ఇతివృత్తంగా ఒక సినిమా తీయండి విజయవంతమవుతుంది.
అన్న మీరు తీసిన బలగం సినిమా ఎంతో బాగుంది. ఇంకా మరెన్నో సినిమాలు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ..మీరు తీసిన సినిమాలకు అవార్డ్స్ రావాలని.కోరుకుంటున్నాను ....
నమస్తే వేణు అన్నయ్య మాది సిద్ధిపేట జిల్లా నంగునూర్ వాస్తవ్యుడను మేము పంభాల వాళ్ళము కొన్ని ప్రాంతాలలో బైండ్ల వాళ్ళు అని కూడా పిలుస్తారు. మేము ఎల్లమ్మ తల్లి వేశాధారణ వేసి ఎల్లమ్మ తల్లి కథ చెప్తూ కళ్యాణం చేస్తాము. మీరు బలగం సినిమా లో మొగుళయ్యకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం కలిగించింది మీరు కలకారులను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషించాము. అలాగే మా బైండ్ల వాళ్లకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు కూడా కొంత గుర్తింపు మీ సినిమా ద్వారా వస్తుంది అని ఆశిస్తున్నాము. మీరు తీసే రెండవ సినిమా టైటిల్ "ఎలమ్మ" అని విన్నాము మీ సినిమా కి మేము తోడు అయ్యినట్లయితే మీకు మంచి సక్సెస్ వస్తుంది అని ఆశిస్తున్నాము దయచేసి మాకు ఒక అవకాశం కలిగించండి వేణు గారు మీ పంభాల కళకారుడు ఇమ్మడి ఈశ్వర్ చందు నంగనూర్ సిద్దిపేట 7013935993
Movie success ni enjoy chestunnaru naku kuda avakaasham iste chesedanemo ane feeling ochindhi ela cheppadam lo vunde happiness verela vuntundhi kadha వేణు anna
వేణు గారికి, బలగం లాంటి సినిమా తీసి ఎన్నో కుటుంబాల్లో దేవుడు అయ్యారు మీరు. కుటుంబం లానే సమాజ బలగం కోసం ఒక ఉద్యోగి ఒక సజీవ దహనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు . తన కథని సినిమా తీయాలని మీ బలగం సినిమా చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు . ప్రేమ లో ఓడిపోయిన తను,చనిపోదాం అనుకున్నాడు . కానీ దేవుడు ఉద్యోగం ఇచ్చి, తను ఎందుకోసం పుట్టాడో అర్ధం చేపించాడు. తన చావు సమాజం కోసం ఉండాలి. కోట్ల మంది లో మార్పు వచ్చేలా ఉండాలని అనుకున్నాడు . తను చనిపోకుండానే ఒక సినిమా తో ని మార్చొచ్చు అని మీ సినిమా తో అర్థమైంది. కానీ ఆ కథ మీకు ఎలా చేర్చాలో తెలియడం లేదు.కులం, మతాలతో కూడిన నిజమైన నిజమైన కథ.
Mee next movie meeda meeku chala tension vuntundhi anna manchi concept theesukondi tension padakuntaa ante ee balagam impact vuntundhi kadaa anduku clarity gaa Pani chesukuntu vellandi definitely you will successfully stand as director in tollywood all the best anna...
Oka manchi movie thisaru chala ante chala manchi movie....... Oka request venu anna malli mi life lo Balagam lanti movie try cheyakandi, Balagam oka epic oka kala kandam adhi eppatiki alane undali......
The film the Best Drama Feature Film award at Onkyo Film Awards in Ukraine. According to the latest, the film won the Best Feature Director (Venu Yeldandi), Best Actor (Priyadarshi) , Best Actress (Kavya Kalyanram), and Best Narrative Feature (Venu Yeldandi) awards at the Washington DC International Cinema Festival.03-Apr-2023
Thanks Nagaraju Anna RUclips Channel Interview gurinchi video lo cheppinanduku if evaraina aa papa interview gurinchi chusevallu naa channel lo untadi chudandi
Balagam movie maku ఏడిపించింది, జీవిత అర్దం చేసేలా చేసింది. మీ ఇంత మంచి దర్శకుడు ఉన్నాడు అని ఎవరికి తెలియదు, Next movie kuda మంచిది తీయండి, బలగం ఏదో సుడి వల్ల వచ్చింది కాదు అని నిరూపించండి
వేణు....! ప్రియదర్శి నీకు ఎంత close friend అయినా... Thumbnail లో "మా సాయిలు గాడి " అనకుండా, "మా సాయిలు" అని గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా Thumbnail పెట్టి ఉంటే బావుండేదేమో...
@@sudheer596 కదా...! 😀 👉 1. సుధీర్... నీవు మొదట నన్ను ఆంధ్రవాడు అనుకోవడం తప్పు. నేను పక్కా తెలంగాణ. 👉 2. నీవన్నట్లుగా నేను నీకన్నా వయసులో చాలా పెద్దవాణ్ణే. 👉 3. Thumbnail లో 'గాడు' ఉంటేనే, comment పెట్టిన నేను, అన్నయ్య అని పిలిచిన నిన్ను ఎలా 'గాడు' అంటావ్ అనుకున్నావ్..? అందుకే, నీ మనసును నొప్పించాననే చివరిలో Sorry కూడా చెప్పాను. 👉 4. నేను అలా మాట్లాడింది వెక్కిరింత గానో, వెటకారంగానో పెట్టింది కాదు. అలా మాట్లాడితే ఎంత అమర్యాదగా ఉంటుందో, ఎంత అగౌరవంగా ఉంటుందో ఆ నొప్పి నీకు తెలియాలనే అలా అన్నాను. దానికి మరొకసారి నా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ........ ఇక Thumbnail విషయానికి వస్తే... మర్యాద, గౌరవం అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి "సామాజిక మర్యాద" అంటారు. మనం మన సొంత వ్యక్తిని ఎంత 'రా' 'బే' 'సాలే' స్ని పిలుచుకున్నా, సమాజంలో అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అప్పటి వరకు, వారి మధ్య గౌరవంగా పిలవాలి. తరువాత వ్యక్తిగతంగా వస్తే, రా.. బే.. సాలే.. Comman. So, ఆ విషయంలోనే అన్నాను. Thank U Sudheer. 🙏 Thanks for the well meaningful respectful and polite conversation.
వేణు అన్న మీ
తదుపరి చిత్రం కూడా బలగం అంతటి
పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను😊
ఒక జీవితానికి సరిపడ ఆనందం మీ ముఖంలో కనపడుతుంది వేణు గారు.....అతిశయోక్తి కాదు గాని ఇంత మంచి సినిమా మీరు కూడ మళ్ళీ తీయలేరేమో....ఈ సినిమాకు సంబంధించి ఎన్ని వీడియో లు చూస్తున్న బోర్ కొట్టట్లేదు..ఎందుకో ఏమో....మానవ సంబంధాలు మరిచి యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డందుకావచ్చు...పెద్దమనిషి చెప్పినట్లు ఈ సినిమా న భూతొ.. నబావిష్యత్తు...అభినందనలు🎉🎉🎉🎉🎉😢😢😢😢ఏడ్చి ఏడ్చి మా కళ్ళలో నీళ్లు ఐపోయినై వేణు గారు😊😊😊
Same to same my feeling also
Same feeling also
నిజం చెప్పారండి.🙏🙏🙏🙏
పవని ఇస్ ఏ గుడ్ గర్ల్👌👌👌👌
Maa mummy feeling naaketla telustadhi ..😂how cute kannalu ❤❤
అన్న ఇంకా మంచి సినిమాలు పల్లెటూరు మీద తీయాలని ఆ ఆంజనేయుని అశీసులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మున్నా డార్లింగ్ ఫ్యాన్ tq tillu అన్న 🙏🙏🙏🙏
ఇలాంటి సినిమాలు మీ డైరెక్షన్లో ఇంకా చాలా రావాలి అని కొండగట్టు అంజన్నను వేడుకుంటున్నాం. Excellent direction Venu గారు. తెలంగాణాలో జరిగే పెండ్లి వేడుకలు ఇతివృత్తంగా ఒక సినిమా తీయండి విజయవంతమవుతుంది.
అన్న మీరు తీసిన బలగం సినిమా ఎంతో బాగుంది. ఇంకా మరెన్నో సినిమాలు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ..మీరు తీసిన సినిమాలకు అవార్డ్స్ రావాలని.కోరుకుంటున్నాను ....
నమస్తే వేణు అన్నయ్య మాది సిద్ధిపేట జిల్లా నంగునూర్ వాస్తవ్యుడను మేము పంభాల వాళ్ళము కొన్ని ప్రాంతాలలో బైండ్ల వాళ్ళు అని కూడా పిలుస్తారు.
మేము ఎల్లమ్మ తల్లి వేశాధారణ వేసి ఎల్లమ్మ తల్లి కథ చెప్తూ కళ్యాణం చేస్తాము.
మీరు బలగం సినిమా లో మొగుళయ్యకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం కలిగించింది మీరు కలకారులను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషించాము.
అలాగే మా బైండ్ల వాళ్లకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు కూడా కొంత గుర్తింపు మీ సినిమా ద్వారా వస్తుంది అని ఆశిస్తున్నాము.
మీరు తీసే రెండవ సినిమా టైటిల్ "ఎలమ్మ"
అని విన్నాము మీ సినిమా కి మేము తోడు అయ్యినట్లయితే మీకు మంచి సక్సెస్ వస్తుంది అని ఆశిస్తున్నాము దయచేసి మాకు ఒక అవకాశం కలిగించండి వేణు గారు
మీ
పంభాల కళకారుడు
ఇమ్మడి ఈశ్వర్ చందు
నంగనూర్
సిద్దిపేట
7013935993
పావని యాక్టింగ్ సూపర్ బ్రో👌👌👌👌👌👌👌👌
వేణు గారు జీవితాంతం గుర్తుంచుకునే సినిమా తీసినందుకు నా ధన్యవాదాలు ఇకముందు నువ్వు మంచి మంచి సినిమాలు తీయాలిఅని కోరుకుంటున్నాను❤🙏❤
గొప్ప విషయం ఏమిటంటే దాంట్లో ఉన్నవాళ్లు అందరూ లోకల్స్ అవడం natural actress
కథనాయకులనే కాదు... నిజమైన జీవితం లో ఉన్న కథ నాయకులనే చేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ లో నిజమైన హీరో లే ఉన్నారు..❤️❤️❤️.
Thanks for the opportunity venu anna my director garu
What a movie Venu garu. I watched 5 times already. Mechanical life lo, human relations and family relations chala baga choopincharu. Great🎉👏
బలగం movie కోసం తెలంగాణ కానిస్టేబుల్ exam లో ప్రశ్న అడిగారు అన్న... all the best
My favourite movie ever.......No movie can replace balagam movie ❤❤❤❤
Movie success ni enjoy chestunnaru naku kuda avakaasham iste chesedanemo ane feeling ochindhi ela cheppadam lo vunde happiness verela vuntundhi kadha వేణు anna
Congrats Venu Anna ❤❤ Future Biggest Director ❤❤
Nirupinchkunna venu aayana jakkannite eeyana kachhanna (yedagalane kachha )🎉🎉🎉🎉🎉🎉
Bbeautiful movie and beautiful discussion
Eagerly Waiting for ur next movie venu anna🎉
Venu Anna Bahusha.. Balagam lanti movie malli vasthunde ledo ani bayam avuthudni.. Dayachesi meru chala manchi movies teeyalani korukuntunnanu
Balagam lanti movie inkoti movie cheyandi venu garu garu
Pavani full meturity ga vundi God bless you beta
వేణు గారికి, బలగం లాంటి సినిమా తీసి ఎన్నో కుటుంబాల్లో దేవుడు అయ్యారు మీరు. కుటుంబం లానే సమాజ బలగం కోసం ఒక ఉద్యోగి ఒక సజీవ దహనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు . తన కథని సినిమా తీయాలని మీ బలగం సినిమా చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు . ప్రేమ లో ఓడిపోయిన తను,చనిపోదాం అనుకున్నాడు . కానీ దేవుడు ఉద్యోగం ఇచ్చి, తను ఎందుకోసం పుట్టాడో అర్ధం చేపించాడు. తన చావు సమాజం కోసం ఉండాలి. కోట్ల మంది లో మార్పు వచ్చేలా ఉండాలని అనుకున్నాడు . తను చనిపోకుండానే ఒక సినిమా తో ని మార్చొచ్చు అని మీ సినిమా తో అర్థమైంది. కానీ ఆ కథ మీకు ఎలా చేర్చాలో తెలియడం లేదు.కులం, మతాలతో కూడిన నిజమైన నిజమైన కథ.
Baby matalu super ga matladindi 👌👍👏
మన లోకల్ బదనకల్ సుమన్ అన్నతో ఒక పాట పెట్టండి మీ next movie లో.... definitely super duper hit vasthadi...
ఆస్కార్ అవార్డు తప్పకుండా రావాలి అన్న
చిన్న బుజ్జీ మంచిగా చేసిందీ ఆన్న
సూపర్ వేణన్నా 👌💐
Pavani nyc chitty thalli😘😘
సాధ్యమైనంత పల్లె సినిమాలు తియ్యు,,,
Venu garu today constable exam Lo balagam movie gurinchi question vachindhi ..mi movie ki yentha important isthunnaro super Andi
God bless you Pavani
Mee next movie meeda meeku chala tension vuntundhi anna manchi concept theesukondi tension padakuntaa ante ee balagam impact vuntundhi kadaa anduku clarity gaa Pani chesukuntu vellandi definitely you will successfully stand as director in tollywood all the best anna...
Oka manchi movie thisaru chala ante chala manchi movie.......
Oka request venu anna malli mi life lo Balagam lanti movie try cheyakandi, Balagam oka epic oka kala kandam adhi eppatiki alane undali......
Super movie anna balagam movie is block buster
Vachi 2 ,3 months avuthunna daily 2 times chusthunnamu oka habit ga aiepoindi Anna chala baga theesaru meeru
All the best ra pavani 💐💐💐
Mana Jillela chowrastaa 😂😂
Balagam 🔥🔥
Please narrate Story to Pawan Kalyan Garu with Full of Telangana Culture
నీ కష్టం work అయ్యిందీ
Anna ea movie chusi entho mandhi bhada padaru ea movie maranivallu brathakadam kuda bhumiki baram endhukante kanna thandre Naku gold pettalsi vasthadani natho godava chesukoni bhadhalanu vidagotadu plz elanti Amma nanna evariki vundakodhu devuda
Pavani super raaaaa
Future heroine
Sooo Cute!
Jillella my village ❤
ఇల్లు షూటింగ్ కి ఇచ్చిన యజమానికి ఫోన్ చేయలేదని ఫీల్ అయ్యాడు ఒక్కసారి ఫోన్ చెయ్ అన్న
❤❤❤❤❤
my villege Jillella
Ilanti kutumba sambhandhala viluva theliye CHESI Manchi chithralanu marinni direct cheyalani korukuntunnam.asabhyathaku thavuleni uthama chithralu me nundi korukuntunnam.
Venu anna ma urilo 4road la kudali unnadi gandhi vigraham unnadi mariyu grama panchayithi kuda unndhi
మాది కామారెడ్డి జిల్లా lingaipally గ్రామo
Venu anna Naku acting ante chala istam please oka chans esthara
Please Anna Nenu oka middle class family Naku nana ledu Amma okthe vundhi maa ammanu happy chusukovali Ane naa eprayathunam
Ee sari marriage midha movie thiyandi baguntndi mana thelangana marriage ela jaruguthundo ala
Venu Miru BTS videos🎥lo miru matlade kante mi pakkana vunna vallato matladinchandi baduntadi valla experience cheptaru
Bala gam cinema part 2
😂😂😂😂❤❤❤❤❤
Her screen name "Balagam Pavani" she has bright future
Bro balagam 2 theyande
బలగం 💪
Hi Venu Garu good evening
Good
సూపర్ 👌
💐💐🌹🌹👌
Ad chance kavali anna
సాయిలు is trend
The film the Best Drama Feature Film award at Onkyo Film Awards in Ukraine. According to the latest, the film won the Best Feature Director (Venu Yeldandi), Best Actor (Priyadarshi) , Best Actress (Kavya Kalyanram), and Best Narrative Feature (Venu Yeldandi) awards at the Washington DC International Cinema Festival.03-Apr-2023
🙏🙏🙏🙏
Jaisriram anna
Anna nee movie gurinchi telangana state level police recruitment board fwe lo question padinde, 🙏 onyko film award gurinchi
Eroju constable examlo question echindru movie gurunchi
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna part 2 tiyandi
Nice Video
2nd cmt❤
🎉🎉🎉🎉
పార్ట్ 2తీయు అన్నా 👍
More scenes
18 18 kabhati hunuman malla tho patu Ayyappa Malla vesukondi
1 st comment
Thanks Nagaraju Anna RUclips Channel Interview gurinchi video lo cheppinanduku if evaraina aa papa interview gurinchi chusevallu naa channel lo untadi chudandi
DIRECTOR PADANIKI ANI MUTHAYAM NUVVU ANNA
Balagam movie maku ఏడిపించింది,
జీవిత అర్దం చేసేలా చేసింది.
మీ ఇంత మంచి దర్శకుడు ఉన్నాడు అని ఎవరికి తెలియదు,
Next movie kuda మంచిది తీయండి, బలగం ఏదో సుడి వల్ల వచ్చింది కాదు అని నిరూపించండి
Naa mobile black list lo pettinav ga
Y
Antha.kallu.chupinchinav..malla.hanumaan.mala.esinav.emito.artham.kadu😢
JILLELLA kings .... local .... ఇంకా మీరు మంచి మంచి సినిమాలు తియ్యాలని కోరుకుంటున్న వేణు అన్న...
Venu anna marichipoleni cinima anna....balagam movie artists andaru gurthostunnaru ippudu yem chestunnaro? Anna thammudu chellelu andaru manchiga untunnara? Ani anipistundi.
Miru thisindhi cinima ani telusu ayina kuda story andari action marichipolekapothunnam.
Oorantha artists one shot
Aslu em bale movie
Telanganoni dhebba yemito chupinchavu thammudu .eilaanti movie yevvaru theyyaleru venu neeku neeve saati lerevvaru neeku poti matalu chalavu ninnu pogadataaniki
సినిమాలు తీయడం మనేయీ వేణు...తీస్తే నువ్వే బాధ పడుతవ్..."బలగం" అట్లనే ఉందని...పేరు పోగొట్టకోకు
Yendhi anna in badha
Hindu muslim kalasi undetatlu cinema tiyali anna please
వేణు....! ప్రియదర్శి నీకు ఎంత close friend అయినా... Thumbnail లో "మా సాయిలు గాడి " అనకుండా, "మా సాయిలు" అని గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా Thumbnail పెట్టి ఉంటే బావుండేదేమో...
Evurra nivu entha talented ga vunnav😂
Inka anukuntunna ilanti comment aedhi kanapadatledhu ani. Annaya, Telangana lo subbarao garu, Satyanarayana garu ani pakkinti vaarini piluchukoru. Mama, Babai, thammi ani varasalu kalipi piluchukuntaru. Andhuke competition maree Andhra lo antha ekkuvaga undadhu. Helping nature ae ekkuvaga untundhi. Kalisi edhuguthaaru, ledha kalisi kunguthaaru. Aemaina thappuga cheppi unte kshaminchandi. Jai Shree Krishna.
అరె రె రె.... పెద్ద problem వచ్చి పడిందిగా...
మా గణేష్ గాడు, సుధీర్ గాడు నా కళ్ళు తెరిపించారు. నాకు జ్ఞానోదం అయ్యింది.
*( Sorry )*
@@jeevankumar6422 Annaya, meeku naaku mukha parichayam ledhu. Ainanu nenu mimmalni "annaya" ane pettanu agourvapradhanga undakunda undadaniki. But meeru dhaani alusuga theeskunnatunnaru. Venu Yaldandi "sailu" ane hero paathraku srushti kartha. Thanu aa paathranu "gaadu" anochu. Ledha cinemalo character la theesukunna venu paathra vayasu, hero paathra vayasukanna pedhadhi. So ala aalochinchina "gaadu" anochu. But mee vayasento naku theleedhu. Meetho mukha parichayam lenappatiki meeru nannu "gaadu" anadam vekkirintha(mee baashalo vetakaram) ane anukuntunnaanu. Dayachesi ala undakandi. Jai Shree Krishna.
@@sudheer596 కదా...! 😀
👉 1. సుధీర్... నీవు మొదట నన్ను ఆంధ్రవాడు అనుకోవడం తప్పు. నేను పక్కా తెలంగాణ.
👉 2. నీవన్నట్లుగా నేను నీకన్నా వయసులో చాలా పెద్దవాణ్ణే.
👉 3. Thumbnail లో 'గాడు' ఉంటేనే, comment పెట్టిన నేను, అన్నయ్య అని పిలిచిన నిన్ను ఎలా 'గాడు' అంటావ్ అనుకున్నావ్..? అందుకే, నీ మనసును నొప్పించాననే చివరిలో Sorry కూడా చెప్పాను.
👉 4. నేను అలా మాట్లాడింది వెక్కిరింత గానో, వెటకారంగానో పెట్టింది కాదు. అలా మాట్లాడితే ఎంత అమర్యాదగా ఉంటుందో, ఎంత అగౌరవంగా ఉంటుందో ఆ నొప్పి నీకు తెలియాలనే అలా అన్నాను. దానికి మరొకసారి నా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను.
........
ఇక Thumbnail విషయానికి వస్తే...
మర్యాద, గౌరవం అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి "సామాజిక మర్యాద"
అంటారు. మనం మన సొంత వ్యక్తిని ఎంత 'రా' 'బే' 'సాలే' స్ని పిలుచుకున్నా, సమాజంలో అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అప్పటి వరకు, వారి మధ్య గౌరవంగా పిలవాలి.
తరువాత వ్యక్తిగతంగా వస్తే, రా.. బే.. సాలే.. Comman. So, ఆ విషయంలోనే అన్నాను.
Thank U Sudheer. 🙏
Thanks for the well meaningful respectful and polite conversation.
🎉🎉🎉🎉
🙏🙏🙏