From a Touch-up Boy to .. #DIRECTORVENU .. incredible journey.. marvelous film #Balagam .. When u sincerely try, the Universe is with you.. Unta maree..
వేణు అన్నకి నమస్కారం బలగం మూవీ చాలా బాగుంది మీ డైరెక్షన్ సూపర్ అన్న మేము పగటివేష కళాకారులు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వన్నా మేము కూడా రకరకాల పాత్రలు వేస్తాం
ప్రతి ఒక్క గుండెను కరిగించిన సినిమా స్థిర స్థాయిగా చరిత్రలో నిలిచిపోయే సినిమా బలగం ఇలాంటి ఒక మంచి సినిమా తీసిన వేణు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🏻
పెద్దవాళ్ళను మరిచి పోకుండా వాళ్ళ విలువ తెలియని వాళ్లకు కూడా వాళ్ళ విలువ తెలిసేలా చేసారు ఈ మూవీ ని చూసి వాళ్ళ వాళ్ళ తప్పు తెలుసుకోవాలి అన్న సినిమా సూపర్ అన్న
"ఆనలుగురు", మాత్రుదేవోభవ ని మించి తీసావు. ఇక భారి సినిమాలగురించి చెప్పాలంటే రియాలిటికి అసలు కొంచెం కూడా దగ్గరలేవు, కోట్లు ఖర్చుసేస్తున్నారుగాని పనికివచ్చే విషయం మచ్చుకైనాలేదు. ఇటువంటి నీ బలగం లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమాకి సహకరించిన అందరికీ ధన్యవాదములు❤🙏🙏❤. వేణు , శ్రీకృష్ణ చేతిలోని వేణువు అయ్యి మాకు ఇంత మంచి సినిమా అందించావు. అల్లుడు, పెద్దఅన్న(హీరోనాన్న) పాత్రలు నిజజీవితం ఎలా ఉంటాయో అలాగే చేసారు. అల్లుడు చేసిన అతను చాలా చాలా బాగా చేసారు. హీరో, తాత, చెల్లి ఎవ్వరూ తగ్గదేలే అన్నట్లు జీవించారు. హీరోయిన్ అయితే చాలా చాలా బాగా తన పరిధిలో నటించింది. అద్బుతం. తెలంగాణ యాస పై గౌరవం మరింత పెరిగింది. చివరగా ఒక మనవి. మాటకు ముందు తర్వాత దావత్ అదే మందు త్రాగటం ముఖ్యం అన్నట్టు అనిపించింది. తెలంగాణ సంప్రదాయం అని యువకులను పాడుచేయకండి. మందు విషయం తగ్గించండి, లేకపోతే యువకులు పాడయ్యే అవకాశం ఉంది. చివరగా ఈ సినిమా తీసిన మీ జన్మ ధన్యం. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.
నమస్తే వేణు అన్నయ్య మాది సిద్ధిపేట జిల్లా నంగునూర్ వాస్తవ్యుడను మేము పంభాల వాళ్ళము కొన్ని ప్రాంతాలలో బైండ్ల వాళ్ళు అని కూడా పిలుస్తారు. మేము ఎల్లమ్మ తల్లి వేశాధారణ వేసి ఎల్లమ్మ తల్లి కథ చెప్తూ కళ్యాణం చేస్తాము. మీరు బలగం సినిమా లో మొగుళయ్యకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం కలిగించింది మీరు కలకారులను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషించాము. అలాగే మా బైండ్ల వాళ్లకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు కూడా కొంత గుర్తింపు మీ సినిమా ద్వారా వస్తుంది అని ఆశిస్తున్నాము. మీరు తీసే రెండవ సినిమా టైటిల్ "ఎలమ్మ" అని విన్నాము మీ సినిమా కి మేము తోడు అయ్యినట్లయితే మీకు మంచి సక్సెస్ వస్తుంది అని ఆశిస్తున్నాము దయచేసి మాకు ఒక అవకాశం కలిగించండి వేణు గారు మీ పంభాల కళకారుడు ఇమ్మడి ఈశ్వర్ చందు నంగనూర్ సిద్దిపేట 7013935993
అన్న ఎన్ని సార్లు అన్ని సార్లు ఏదో ఒక సన్నివేశానికి కనెక్ట్ అయి చాలా సార్లు కన్నీళ్లు వస్తున్నాయి ఇలాంటి సినిమా కోసం నటి నటులు టెక్నీషియన్స్ ఇక మీ దర్శకత్వం ఇలాంటి సినిమా జనాలకు దగ్గర చేసిన దిల్ రాజు గారు మీరు ఈ సినిమా కోసమే పుట్టినట్టుంది ముఖ్యంగా ఏ గుర్తింపు లేని వాళ్ళకు ప్రపచమంతటా గుర్తింపు తెచ్చి పెట్టావు అన్న ధన్యవాదాలు ఒక సారి ప్రేక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి చూడండి ఎన్ని అప్లాస్ వస్తయో
Eno movies vastuntai pothuntai kani #Balagam movie milestone ga nilichipoidi 10 20yrs tarvata kuda chusina eyes lo nunchi water vastai ah family relations bonding ki 😊❤❤ Preti oka character pranam peti vala characters tapulekunda reel movie real ga chesaru vala sontha movie ani take a bow andariki main pillar of #Komarayya character hats of babai last lo matram edipincharu 😢😢 Inka movie department preti okariki congratulations ❤❤ And last but not the least #Venu anna ilage pedha movies ina family ki athukune mari eno movies thiyali ani korkuntuna ❤❤❤❤❤
ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాను కానీ ఆ సినిమాలు బాగున్నాయి చూడండి అని ఎవ్వరికీ చెప్పలేదు.కానీ ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ చెప్పా తప్పక చూడండి అని.మళ్లీ ఇలాంటి సినిమా ఎప్పటికో .
Thank you for Tamil dubbing my mother in law was Tamil when she watch this movie she loved it and it's really feel very good watching venu garu as director and hats off for is talent
Hard work pays of with the movie hit and venu sir great work and amazing movie.....while seeing this it's just seems like very hard but you did it very well venu Bhai......
R/ DilRaju sir meeku na hrudhayapurvaka dhanyavadhalu meeru inni cinemalu theesina kalagani santhosham e okka Balagam cinematho meeku kaligindhi sir Venu okka cinema tho Cinemalo natinchina prathi okkaru Vaari vaari paathralo jeevinchi prapancha vyapthanga gurthimpu Thechhukinnaru sir enni saarlu paatalu vinna prathisaari kannillu vasthunnai meekulage hatsoff to you all GOD BLESS you all tq
No umbrella ☔ showoff No caravan drama 🚐 No rush and No noise All actors and crew were worked unitedly, made the film as simple as natural.... Kudos Venu and team
Making video at this level of detail ... some how I am not liking it. Cry now.. smile now.. clear of the stage.. etc.. these things are better off staying behind the scenes. They are all acted naturally under your extraordinary supervision and direction. Balagam Venu Sir please show it to us with out voice to preserve the Balagam spirit
తెలుగు నాట బలగం కి ముందు బలగం కి తరువాత అయిపోయింది . మీరు సినిమా తీయలేదు అన్న. ఒక్క యజ్ఞం చేశారు . ఆ యజ్ఞమే ఈ రోజు తెలంగాణ లో ఎంతో మంది కుటుంబం లో ఆదర్శం అయింది.
Congratulations venu anna, thank you so much anna I got an chance in the movie as an off screen artist in balagam, the best movie.....and all the best anna
Once again congratulations tillu anna 🎉👌 Bharani gari #mithunam❤ movie tarvata naku chala baga connect ina movie #balagam ❤ Keep going ilantivi nativity movies meeru inka cheyali ani korukuntunna 👍👍🇮🇳💐❤️
కోట్లు కోట్లు పెట్టి తీసినసినిమా సూసిన గంటలో మరచిపోతాం జీతాంతం గుర్తుండే సినిమా బలగం 🙏🙏🙏🙏
Correct sir
ఔను
Nijam
Yes❤
ఇంత మంచి సినిమా అసలు కమెడియన్ వేణు అన్న తీసినరా అనుకున్న ఇప్పుడు 100 నా అనుమానం తీరింది ఎంత మంచి సినిమా అందించిన వేణు గారికి ధన్యవాదాలు
చరిత్ర లో నిలిచిపోయే సినిమా మన వేణు అన్న తీసిన బలగం
ని కష్టం వృధా కాలేదన్న...బిగ్ హిట్..వరల్డ్ వైడ్...Congratulations..🌻🌷☘️
బలగం లో ప్రతి సీన్ ని గుర్తు పెట్టుకునే విధంగా తీసవ్ వేణు గారు.......
Real life with action
ఒక సినిమా తీస్తే ఇంత ఇబ్బంది ఉంటదా నువ్వు సూపర్ వెల్దండి వేణు అన్న 👌👏👏
Every frame we can see how much he love the movie and put his efforts..
Venu anna… A true filmmaker 🎥..
Proud of you Anna 🎉
ఒక సినిమా తీయడం ఇంత కష్టం ah... Spr 👌వేణు అన్న... 👌👌👌👌👌👌
మీరు మరో కొత్త ప్రాజెక్టు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న
From a Touch-up Boy to .. #DIRECTORVENU .. incredible journey.. marvelous film #Balagam .. When u sincerely try, the Universe is with you..
Unta maree..
వేణు అన్నకి నమస్కారం బలగం మూవీ చాలా బాగుంది మీ డైరెక్షన్ సూపర్ అన్న మేము పగటివేష కళాకారులు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వన్నా మేము కూడా రకరకాల పాత్రలు వేస్తాం
Hi bro
ప్రతి ఒక్క గుండెను కరిగించిన సినిమా స్థిర స్థాయిగా చరిత్రలో నిలిచిపోయే సినిమా బలగం ఇలాంటి ఒక మంచి సినిమా తీసిన వేణు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🏻
పెద్దవాళ్ళను మరిచి పోకుండా వాళ్ళ విలువ తెలియని వాళ్లకు కూడా వాళ్ళ విలువ తెలిసేలా చేసారు ఈ మూవీ ని చూసి వాళ్ళ వాళ్ళ తప్పు తెలుసుకోవాలి అన్న సినిమా సూపర్ అన్న
"ఆనలుగురు", మాత్రుదేవోభవ ని మించి తీసావు. ఇక భారి సినిమాలగురించి చెప్పాలంటే రియాలిటికి అసలు కొంచెం కూడా దగ్గరలేవు, కోట్లు ఖర్చుసేస్తున్నారుగాని పనికివచ్చే విషయం మచ్చుకైనాలేదు. ఇటువంటి నీ బలగం లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమాకి సహకరించిన అందరికీ ధన్యవాదములు❤🙏🙏❤.
వేణు , శ్రీకృష్ణ చేతిలోని వేణువు అయ్యి మాకు ఇంత మంచి సినిమా అందించావు. అల్లుడు, పెద్దఅన్న(హీరోనాన్న) పాత్రలు నిజజీవితం ఎలా ఉంటాయో అలాగే చేసారు. అల్లుడు చేసిన అతను చాలా చాలా బాగా చేసారు. హీరో, తాత, చెల్లి ఎవ్వరూ తగ్గదేలే అన్నట్లు జీవించారు. హీరోయిన్ అయితే చాలా చాలా బాగా తన పరిధిలో నటించింది. అద్బుతం. తెలంగాణ యాస పై గౌరవం మరింత పెరిగింది. చివరగా ఒక మనవి. మాటకు ముందు తర్వాత దావత్ అదే మందు త్రాగటం ముఖ్యం అన్నట్టు అనిపించింది. తెలంగాణ సంప్రదాయం అని యువకులను పాడుచేయకండి. మందు విషయం తగ్గించండి, లేకపోతే యువకులు పాడయ్యే అవకాశం ఉంది. చివరగా ఈ సినిమా తీసిన మీ జన్మ ధన్యం. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.
అవార్డ్స్ కోసం అప్లికేషన్స్ పెట్టకుండా...40ఇంటర్నేషనల్ అవార్డ్స్ నీ ఇంటికే నడిచొచ్చేలా తీసినవ్ అన్న సిన్మా 🙏🙏🙏
Venu.. you are great... 'Maabhoomi' tarvata idi Telangana cinema annavidanga teesav.. Nee Janma Dhanyam Ayyindi.. okka cinema toh.. 100 cinemalu teesinantha peru sampadinchav.. Venugaru..you are great.. 👏👏👏👏👏👏👏
Tq so much anna for uploading the video...nalanti cinema picholaki elanti making videos anthasepu chudali anipisthadi...waiting for part 2
Proud of you venu Anna ❤❤❤🙏🙏
Special congratulations to all the
team members of Balagam who have
won 40 international awards👏👏
Movie lo 24 crafts ye vuntaayi
@@Mahesh-hu2ug Awards got from different organisations.. One organisation may give award for multiple crafts... this is total awards...
@@Mahesh-hu2ug even though having only 24 crafts the movie was appreciated and awarded from different organisations so that's why it's has 40awards
ఈ సినిమా చూసిన వాళ్ళు వల్ల జన్మలో మరిచిపోరు ఆలాంటి సినిమా తిసవు ఆన్న 🙏🙏🙏
Anni please continue to upload this series.
It's very helpful for film-making aspirants ❤️
100%National award winning film and Director also
జీవితాంతం మరచిపోలేని మన ఇంటి బలగం సినిమా
❤🙏❤
నమస్తే వేణు అన్నయ్య మాది సిద్ధిపేట జిల్లా నంగునూర్ వాస్తవ్యుడను మేము పంభాల వాళ్ళము కొన్ని ప్రాంతాలలో బైండ్ల వాళ్ళు అని కూడా పిలుస్తారు.
మేము ఎల్లమ్మ తల్లి వేశాధారణ వేసి ఎల్లమ్మ తల్లి కథ చెప్తూ కళ్యాణం చేస్తాము.
మీరు బలగం సినిమా లో మొగుళయ్యకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం కలిగించింది మీరు కలకారులను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషించాము.
అలాగే మా బైండ్ల వాళ్లకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు కూడా కొంత గుర్తింపు మీ సినిమా ద్వారా వస్తుంది అని ఆశిస్తున్నాము.
మీరు తీసే రెండవ సినిమా టైటిల్ "ఎలమ్మ"
అని విన్నాము మీ సినిమా కి మేము తోడు అయ్యినట్లయితే మీకు మంచి సక్సెస్ వస్తుంది అని ఆశిస్తున్నాము దయచేసి మాకు ఒక అవకాశం కలిగించండి వేణు గారు
మీ
పంభాల కళకారుడు
ఇమ్మడి ఈశ్వర్ చందు
నంగనూర్
సిద్దిపేట
7013935993
Congratulations for 50days Team Balagam,🙏
Em cinema theesav bhayya.. Super anthe.. Inka no words.. 👏👌☺
Perfect cast nd crew makes impossible to possible! And who underestimated venu sir two minutes silence for her.
అన్న ఎన్ని సార్లు అన్ని సార్లు ఏదో ఒక సన్నివేశానికి కనెక్ట్ అయి చాలా సార్లు కన్నీళ్లు వస్తున్నాయి ఇలాంటి సినిమా కోసం నటి నటులు టెక్నీషియన్స్ ఇక మీ దర్శకత్వం ఇలాంటి సినిమా జనాలకు దగ్గర చేసిన దిల్ రాజు గారు మీరు ఈ సినిమా కోసమే పుట్టినట్టుంది ముఖ్యంగా ఏ గుర్తింపు లేని వాళ్ళకు ప్రపచమంతటా గుర్తింపు తెచ్చి పెట్టావు అన్న ధన్యవాదాలు ఒక సారి ప్రేక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి చూడండి ఎన్ని అప్లాస్ వస్తయో
Anni generations ki idhi oka manchi movie💜💜💜💜
Really it was amazing 😊
Eno movies vastuntai pothuntai kani #Balagam movie milestone ga nilichipoidi 10 20yrs tarvata kuda chusina eyes lo nunchi water vastai ah family relations bonding ki 😊❤❤
Preti oka character pranam peti vala characters tapulekunda reel movie real ga chesaru vala sontha movie ani take a bow andariki main pillar of #Komarayya character hats of babai last lo matram edipincharu 😢😢
Inka movie department preti okariki congratulations ❤❤
And last but not the least #Venu anna ilage pedha movies ina family ki athukune mari eno movies thiyali ani korkuntuna ❤❤❤❤❤
ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాను కానీ ఆ సినిమాలు బాగున్నాయి చూడండి అని ఎవ్వరికీ చెప్పలేదు.కానీ ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ చెప్పా తప్పక చూడండి అని.మళ్లీ ఇలాంటి సినిమా ఎప్పటికో .
Anna nuv thopu great work it's shows our Telangana culture ❤❤❤🥰❣️
నా జీవితంలో నాలుగు,ఐదు సినిమాలు ఎప్పటికి మరచిపోలేనివి ఉన్నాయి.... ఇప్పుడు బలగం సినిమా కూడా... ఆ లిస్టులో చేరింది.....
ఆ మిగతా నాలుగు సినిమాల పేర్లు చెప్పు బ్రదర్
As naluguru@@DazzlingDheekshitha
Congratulations venu anna...😍
Lunggi katukonii direction chesudu super...🥰
E video chusaka malli movie chusenaa😂😂😂 superrrr
Congratulations Venu Garu meru elanti movies marenno thiyyali.enthaku minchi avards thisukovali.
ఇంత మంచి సినిమా ఇచ్చిన వేణు గారి కి ధన్యవాదములు
Aacharya venu Anna cinematography superrrrrrrrrrrrrr🥰😍
Most beautiful & wonderful & very emotional & ventastic cinima... Kaadhu kaadhu nija jeevitham... Tq somuch venu bro🎉🎉🎉🎉🎉
Meeru Ila shooting chupistene entha kashtapaddaro telustundi anna 👏👏👏👏👌👌🙏
Thank you for Tamil dubbing my mother in law was Tamil when she watch this movie she loved it and it's really feel very good watching venu garu as director and hats off for is talent
Hard work pays of with the movie hit and venu sir great work and amazing movie.....while seeing this it's just seems like very hard but you did it very well venu Bhai......
Never before, ever after, this type of movie. Proud to be Telangana, and especially as a Siddipet person.
What a direction venu garu❤️🔥❤️🔥❤️🔥
Speechless transformation Venu garu
Congratulations to Venu garu, You have directed an excellent movie. All the best to your next projects 👍
Anna ni kastaniki phalitham e movie anna. Super ❣️
Congratulations for 50 successful days in theatres🎉🎉🎉
Evergreen Ultimate film Annayya ✨️🙏🏻💐
R/ DilRaju sir meeku na hrudhayapurvaka dhanyavadhalu
meeru inni cinemalu theesina kalagani santhosham e okka Balagam cinematho meeku kaligindhi sir Venu okka cinema tho
Cinemalo natinchina prathi okkaru
Vaari vaari paathralo jeevinchi prapancha vyapthanga gurthimpu
Thechhukinnaru sir enni saarlu paatalu vinna prathisaari kannillu vasthunnai meekulage hatsoff to you all GOD BLESS you all tq
డైరెక్టర్ వేణు గారికి.....హృదయపూర్వక అభినందనలు 🙏
No umbrella ☔ showoff
No caravan drama 🚐
No rush and No noise
All actors and crew were worked unitedly, made the film as simple as natural....
Kudos Venu and team
Same feeling
Pedda pedda cinemalu yenduku bro ela okkate chalu brother ❤ brother ima from Telangana Warangal
No nepotism true legend venu anna hats off anna niku
e movie lo hey okaru act cheialedu vala vala pathralo jivincharu..suprbbbbbbbb
Adbhutam ga tesaru, andaru acting baundi
బలగం Part 2 waiting Venu ji
11:39 😢😢
Venu gar challa manchi movie Telugu industryki echaru thank you andi ❤❤❤
మి కష్టం వృధా కాలేదు❤❤❤ఏవైనా అవార్డ్స్ ఉంటే అందరికీ ఇవ్వాలి కొక కొల అంటి తొ సహా
chalu life lo best movie vachhindi venu super
It's a treat Anna. Many congratulations to all of you
అద్భుతః 😊💞🙏🏻🙏🏻
I like ur direction style anna
Piccha clarity explain on set
Next❤ Oscar🎉 in 2024
All the Best Venu Sir🙏
Sathakoti vandanalu venugaru, chala years tarvatha oka manchi family emotional movie chuse bagyam kaligincharu 🙏🙏🙏🙌
చంపేశావ్ భయ్య డైరెక్షన్ 👌🏼👌🏼💕
Our Balagam goes global, superb
Oka comedian nunchi director sthayiki edigaru hat's off to your hard work sir🙌
Anni sarlu chusina boru kottani cinima ante adhi balagam matrame...thank you venu anna🙏🙏
telugu movie lalo best movie..Balgam movie..tq venu garu oka manchi movie thesinaru
Love from Bangalore, love you venu Anna, kannadigas big fan of u from jabardast
Making video at this level of detail ... some how I am not liking it.
Cry now.. smile now.. clear of the stage.. etc..
these things are better off staying behind the scenes. They are all acted naturally under your extraordinary supervision and direction.
Balagam Venu Sir please show it to us with out voice to preserve the Balagam spirit
కుటుంబ వ్యవస్థను అద్దం పెట్టే సినిమా ఉమ్మడి కుటుంబంలో ఎలాగా మెలగాలని ఈ తరం యువకులకు యువతులకు గుడ్డు ఇన్ఫర్మేషన్
10 పదేళ్లు గుర్తుడే మూవీ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations for team members and plzz part 2 also realise I want to seee hero heroine marriage
తెలుగు నాట బలగం కి ముందు బలగం కి తరువాత అయిపోయింది .
మీరు సినిమా తీయలేదు అన్న.
ఒక్క యజ్ఞం చేశారు . ఆ యజ్ఞమే ఈ రోజు తెలంగాణ లో ఎంతో మంది కుటుంబం లో ఆదర్శం అయింది.
Intha kastapadadhu manchi vijayam vachidhi congratulations 👏👏
Anna ee video lu anni pettakapothe ippatiki venu ne movie direct chesara ani doubt lo ne unde vaadini. Really great Venu
Andariki perochindi kaani Racha Ravi ki raale...he acted very good. He lived in that character.
We want balagam 2 anna ✊
Asal em movie anna super....and thanks to ur efforts madhi korutla village anna anni maku sink ayyay seens nijanga...👍😊
Congratulations venu anna, thank you so much anna I got an chance in the movie as an off screen artist in balagam, the best movie.....and all the best anna
Elanti movies inka enno thiyalani korukuntunanu venu garu all the best supar movie
నెలల కష్టాన్ని 2:30 గంటల్లో చూపడం గ్రేట్.
అన్న బలగం 2 చేయండి
This is one of the best movie I have seen in the last one or two years. Great
Okkasari start chestee end varaku continue chese movie.. I watched multiple times.
తమరి 87వ తువ్వాల దేశం మునిగి పోతుందా అయ్యో😢 ఆఖరి చూపు నీ కంటి తశ్వీర్ వల్ల చూడడం నా అదృష్టం బయ్యా.. నెక్స్ట్ సినిమా లో వింతలు విశేషాలు చుపన్నా ❤
Next part venu anna thatha naku am cheppaledu concept and priyadarshi dabbulu eche conpet meeda vastundi all the best
వేణు చాలా natural గా తిశావు మూవీ నీ..
E movie chusaka Naku kuda oka chance echi unte bagundu anipinchindi venu garu 😢very heart touching emotional movie.
Once again congratulations tillu anna 🎉👌
Bharani gari #mithunam❤ movie tarvata naku chala baga connect ina movie #balagam ❤
Keep going ilantivi nativity movies meeru inka cheyali ani korukuntunna 👍👍🇮🇳💐❤️
Venu garu inka menunchi chala manchi cinemalu tiyali we are waiting
Beautiful🎉
ఒక ఋషి లాగా తపస్సు చేసి సినిమా తీసావ్ అద్భుతమైన తెలంగాణ మట్టి లో మాణిక్యాన్ని ఆవిష్కరించావ్ హ్యాట్సాఫ్ వేణు
Venu anna your grate anna congratulations Anna Mee team ku🌹🌹
Okka Movie tho prapancham lo vunna awards anni sontam chesukunnavu venu garu super
ఇలాంటి బలగం మూవీ ఎప్పుడు తీసిన అందరికి నా వందనాలు
Excellent making venu anna.. natural movie... all the best for your future projects😊
Hard Work Makes Movie Perfect, Next Movie Enti Jabardasth Venu Anna