మా బలగం తో దావత్ చేసుకున్నాం || Dawath With Balagam Team ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @lokanikavitha2448
    @lokanikavitha2448 Год назад +457

    బలగం సినిమా చాలా మంది మనసులని కదిలించిది.
    మా annaya చాలా రోజుల tarvata మా ఇంటికి వచ్చాడు .
    నేను ఈ సినిమా చూసే vachadu అనుకుంటున
    ఆరోజు nenu చెప్పలేని anta సంతోషంగా feel అయ్యా
    ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి ఒక పలకరింపు తప్ప ఏదీ korukodu
    ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కొరుకుంటున్నాను ...

  • @srinivasgoud7736
    @srinivasgoud7736 Год назад +234

    మరచి పోతున్న వెనుకటి రోజులను మళ్లీ గుర్తు చేసే వేణు గారికి అభినందనలు

  • @KarunakarKk-lm7wm
    @KarunakarKk-lm7wm Год назад +104

    అధ్భుతం జరగక ముందు ఎవరు గుర్తించరు జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. వేణు అన్న నువో అధ్భుతం ❤️

  • @NihanRudra
    @NihanRudra Год назад +182

    Ee Movie chusaka Naaku arthamaina Konni vishyaalu...
    1. Performance of Artists in this movie Not less than Amy Oscar
    2. Emotions antha baaga ela handle chesaru ee director ani
    3. Movie plot very genuine
    4.Music had key role
    5. Finally Venu anna.... Huge respect to You.. U will have bright future... ❤

  • @shekargoud7001
    @shekargoud7001 Год назад +405

    నమస్తే వేణు అన్న ప్రతి ఒక్కరు సూపర్ గా చేశారు సినిమా అనేది అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు క్లైమాక్స్ సీన్ చూసినా కంటతడి పెట్టుకుంటున్నాం

    • @GMArjun-k2y
      @GMArjun-k2y Год назад +2

      Kanta tadi na ekkada Babu avi kooda emotions science na.. shathamanambavathi movie super duper blookbluster...

    • @harshaharish7347
      @harshaharish7347 Год назад +1

      ​@@GMArjun-k2y 😡😡😡😡😡😡😡😡😡

    • @nikhilreddy.n3122
      @nikhilreddy.n3122 Год назад +7

      ​@@GMArjun-k2yikkada movie gurinchi maatladuthunnaru, Serials gurinchi kaadu..!

    • @srikanthkgf9141
      @srikanthkgf9141 Год назад

      ​​@@GMArjun-k2y veedu kachhitanga jagan gadi banisa AP jagan Bhai Baga dochukuntunnadu 😂😂😂😂

    • @gekambharam4896
      @gekambharam4896 Год назад

      Yes bro

  • @7hillskamunuri796
    @7hillskamunuri796 Год назад +114

    మూడో సారి చుస్తే కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయేమోనని మూడు సార్లు చుసిన. అయిన నీళ్లు ఆగలే, కళ్ళలో. లాస్ట్ సాంగ్ అద్భుతం

  • @saibabaembari2315
    @saibabaembari2315 Год назад +296

    చాలా కాలం తరువాత నేను ఇలా చూడటం ఆన్న "వేణు ఎల్దండి" కాదు "బలగం వేణు" ఆన్న 🎉❤ నేను చెప్పేది ఎంటి అంటే చాలారోజుల తరువాత ఇలా ప్రతి ఊరిలో మిని theater Lo సినిమా చూడటం... నాకు తెలిసి ఒసేయ్ రామలమ్మ ఇంకా కొన్ని ఇలాంటి సినిమా లు అప్పుడు ఊరికి వచ్చి వేసేది మళ్ళీ అలా ఇప్పుడు చూస్తున్న old is gold అని ఊరికే అనలేదు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి . వేణు ఆన్న అంటే ఒక కమెడియన్ గా కొంత మందికే తెలుసు ఇప్పుడు వేణు ఆన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆన్న గ, ఒక తమ్ముడు గా, ఒక పెద్ద కొడుకు గా. ఇప్పుడు అందరి గుండెల్లో మా వేణు అన్నా.... All The Best Anna 💐🎉❤ congratulations All 💐💐🙏🙏

    • @bbq214
      @bbq214 Год назад +4

      నమస్తే వేణు అన్న అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఆల్ టీమ్ మెంబర్స్ మీ సినిమా చాలా బాగుంది అన్న నేను చూసినాను చాలా చాలా అంటే అందరూ బాగా మీ ఫ్యాన్ అయిపోయారు అన్న ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి మన పూర్వీకుల చరిత్ర అంటూ మన పల్లె సంప్రదాయాలను మంచిగా కండ్లకు కట్టటుగా చూపించావు అన్న చాలా బాగుంది సినిమా ప్రతి ఊర్లలో కూడా చిన్న థియేటర్లు పెట్టుకొని చూస్తా ఉన్నారు చాలా బాగుంది 🙏💐💐💐

    • @swarupaenagandhula4223
      @swarupaenagandhula4223 Год назад +2

      బలగం మూవీ నిజంగా అందరూ చూడవలసిన సినిమా తీశారు బలగం మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్

    • @tsunanda5612
      @tsunanda5612 Год назад +2

      Nice dawat, enjoy Balagam team👍👍👍👍👍All the best to everyone 👍👍👍👍👍

  • @SivaKumar-eu3lk
    @SivaKumar-eu3lk Год назад +31

    జై బలగం జై జై బలగం నిజ్జంగా గా చెప్తున్నా అన్న నేను మాత్రం చాలా ఏడ్చాను మీరు చాలా బాగా మూవీ చాలా బాగా తీశారు. ఇలాంటి మూవీస్ కుటుంబం అంతా కలిసి చూస్తారు, చూసారు కూడా మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

  • @sripalreddy8760
    @sripalreddy8760 Год назад +59

    Balagam and dasara both r mana Telangana culture ni vere level lo చూపించాయి❤❤

  • @kevink5955
    @kevink5955 Год назад +10

    Telangana, andhra kakunda, oka Best cinema idi. 60yrs pibadina varandariki oka lifetime memory aindi. especially actors in this movie, their dream fulfill. Balagam release to till dawat oka panduga. mee efforts chalane unnayi. Sure this is award winning movie. Venu bro, mimmalni kalisi mari congratulate cheddamanipistundi. antha goppa cinema teesaru. k vishwanath , balachandar, Bala lanti venu mark movies asistunnam. 2nd movie is very key role for your future. Gurtundi poye directorslo meeru okaru kavalani asistunnam. After movie kuda mee memories share chesukuntunnanduku chala thanks. priyadarshi is very cool guy. vacchinanduku chala thanks.All the best for future movies . you are not commercial director, you are talented and award winner. Good luck.

    • @Sansi_Geethu
      @Sansi_Geethu Год назад

      Excellent comment bro.. true words

  • @prabhakasagani2010
    @prabhakasagani2010 Год назад +30

    రక్త సంబంధం విలువలు తెలియని రోజుల్లో ... బంధాలు వాటి విలువలు తెలిపే ఒక గొప్ప సినిమా 'బలగం'.

  • @gourushravan2748
    @gourushravan2748 Год назад +286

    Congratulations to Venu Anna to receive the LosVegas International award as a best director for best futuristic film and ... Acharya Venu for best cinematography🎉🎉

  • @rajesherrolla
    @rajesherrolla Год назад +30

    అందరిని కంటతడి పెట్టిచ్చావ్ వేనన్న, నిజంగా చాలా అద్భుతమైన సినిమా తీసావ్ నీకు హృదయపూర్వక ధన్యవాదాలు ....టీం అందరికి శుభాకాంక్షలు, సినిమా లో మన సంస్కృతి సంప్రదాయం ని చాలా బాగా ఆవిష్కరించినందుకు......

  • @somaiahkanna5501
    @somaiahkanna5501 Год назад +53

    లాస్ట్ సాంగ్ లో మొగిలియ్య పిల్లలు వాళ్ళ పెద్ద నాన్న ఐలయ్య ఒడిలో చేరి ఏడ్చే సన్నివేశం మనసును కలిసి వేసింది ఆ పిల్లల నటన బాగా నచ్చింది 👌👌👌👌👌

  • @rrrdancer9108
    @rrrdancer9108 Год назад +20

    చిన్న మూవీ అయినా పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరి హృదయాలను మెప్పించి blak buster Hit గా నిలిచింది. ఎప్పుడు లేని కొత్తగా village lalo మూవీ చూపిస్తున్నారు. ఇదే మీ విజయo

  • @raghuvarran8053
    @raghuvarran8053 Год назад +224

    జనంలోంచి వచ్చిన.... జనం తీసిన.... జనం సినిమా! ఇటువంటి జనం సినిమాలు ఇంకా వస్తూనే ఉండాలి. తెలుగు సినిమా ఫీల్డుకి పట్టిన స్టార్ల నటనా దరిద్రం వదిలి జనం సంతోషంగా ఉండాలి.

  • @manvithgoud6647
    @manvithgoud6647 Год назад +6

    బలగం అనే సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే తెలంగాణ లో చాలా గ్రామాలల్లో గ్రామ పంచాయితీ దగ్గర ప్రోజెక్ట్ తో చూపిస్తున్నారు ఈ రోజు మా విలేజ్ లో కూడా సినిమాను అందలో కుటుంబాల మధ్య ఎలా ఉండాలో మళ్లీ ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలా ఉన్నా సినిమా ను వేయడం అందరికీ చూపించడం సంతోషంగా ఉంది ఈ మూవీ లో ప్రతి నటి నటులకు ధన్యవాదాలు అలాగె ముఖ్యంగా వేణు గారికి అభినందనలు ఈ సినిమా నీ మా నిజామాబాద్ బిడ్డ రాజు గారుతీయడం సంతోషంగా ఉంది...❤

  • @TRTTeluguVideos
    @TRTTeluguVideos Год назад +39

    మీ బలగం మూవీలో క్లైమాక్స్ లో పడిన పాటనే హైలెట్ దానితోనే సినిమాకు ఉపు వచ్చింది.అలాంటి వాళ్ళకు హెల్ప్ చెయ్యండి వేణు గారు.

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Год назад +3

    హలో వేణు గారు, బలగం సినిమా ఓ అద్భుతం, మాఇంటిల్లిపాది 5 సార్లు చూశాం, ఇంకా ఎన్ని సార్లు చూస్తామో చెప్పలేము, ప్రతి సీను ఓ మధుర జ్ఞాపకం, ప్రతి క్యారెక్టర్ ఎన్నిక, తీర్చిదిద్దిన విధానం అమోగం, కథ, మాటలు, ప్రతి సన్నివేశం, లొకేషన్స్, టేకింగ్, DOP, సంగీతం, సాహిత్యం ఇంకా అన్నీ విభాగాల సమన్వయం మహా అద్భుతం, మీ టీం అందరికీ అభినందనలు💐, ఇంత మంచి చిత్రాన్ని మాకిచ్చినంతుకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కొనసాగింపు (sequel) ప్లాన్ చేయండి... వీలైతే మా మిత్ర బృందానికి produce చేసే మహాభాగ్యన్ని కల్పించండి...😊

    • @naveenk2187
      @naveenk2187 Год назад

      5 sarlu endhuku ....ardam aithaledha movie

  • @bkraju786
    @bkraju786 Год назад +20

    మీరు తింటుంటే మా కడుపు నిండింది వేణు అన్న.. నీ ఐదు ఏళ్ళ కష్ట ఫలితం ఈ బలగం.. ❤️🙏

  • @LaxmanNarrates
    @LaxmanNarrates Год назад +22

    How Darshi has started his journey with pellichoopulu and the way he is encouraging small movies and giving life to new actors, unexperienced and creating blockbusters.
    Hatsoff to TOLLYWOOD ,it doesn't matter whether movie is small or big ,if it wins our heart and then u deserve applause & BLOCKBUSTER

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Год назад

    🎉 వేణు గారు హృదయ పూర్వక అభినందనలు...మమ్మల్ని..మీ బలగం ఏడిపించింది.....మీరు దావత్ చేసుకుంటున్నారు.....మస్తు ..అన్యాయం.....మీరు ధనరాజ్...చేసే skits baagaa ఇష్టం గా ఉంటుంది...మేము వస్తున్నాం దవత్ కి...జర భద్రం బిడ్డా ...ఇలాంటి ..v..చాలా చాలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీయాలి అని కోరుతూ...మీ బలగం లో మేము........అందరూ జీవించారు ...నటన లేదు...ఇంతకీ...తాత మీతో ఏమన్నా చెప్పాడా...😂😂😂😂

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +91

    చిన్న సినిమాల్లో మన మూవీ బలగం బాహుబలి ఇలాగే ఇంకా బందు బందు పెద్ద సినిమాలు తీయాలి వేణు గారికి దిల్ రాజు గారికి నా ఈ మూవీ లో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు💐

    • @prasannakumardammu4990
      @prasannakumardammu4990 Год назад

      Sir meeru ee movie ki yemav tharusir

    • @B_Ramesh222
      @B_Ramesh222 Год назад

      ​@@prasannakumardammu4990 😂😂
      By mistake Na anedi dhanyavadalu pakkana pettakunda, akkadekkado pettadu aa bro...😀

  • @Itz_LnN
    @Itz_LnN Год назад +4

    There is no words to say anna....balgam movie eppatike 4 times Aithey chusesina ...inni saarlu chusina yedupu osthane unnadi anna...maa nana ki phn chesi maa taatayya n nanamma photo tepinchukunnanu annaya..antey warangal lo unnappudu vaala photo akkadey pettesi vachina annaya hyd shift papa chadhuvu kosam so akkadi nunchi nen eppudu unna place lo techukunna.... thank you so much for giving amazing movie anna thanks alot to you ..meeru inka yenno elanti movies tisi success avvalani ah parameshwarudini manaspoortiga korukuntuna ... Har Har Mahadev shambho Shankara 🙏....maa papa 11 yrs old movie chupetina ardam kaaledhu tanaki because tanaki family emotions teliyadhu kabbati but nen yedusthuntey vachi adigindi yentamma anthala yedusthunav ani appudu tanaki kanisam oka 10 mints family emotions maa olden days gurinchi cheppina she felt very emotion anna tanu yedacaledhu but tanu maa village ki tiskellamani adigindhi ..dinikosam kuda meekey thanks n credit kuda meekey....while the team is just awesome anna

  • @vengaldasrajendraprasad9042
    @vengaldasrajendraprasad9042 Год назад +40

    కుటుంబ కథ సినిమా పోపే వుంది.
    వేణు గారికి & బలగం టీమ్ అందరికి నా సేనార్తి. 🙏

  • @sivam335
    @sivam335 Год назад +12

    విజయం ఒక రోజులో వచ్చేది కాదు వేణు అన్న విజయం వెనకాల అయనకు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వాటిని ఆయన ఎదురొడ్డి ఈ రోజు నా విజయం పొందారు... అందరూ దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    కనీసం ఒక గంట సేపు అయినా ఉండాలి కదా వేణు గారు వీడియో ❤️❤️❤️

  • @villagetrending1725
    @villagetrending1725 Год назад +2

    అన్న మీరు తీసిన బలగం మూవీ చాలా చాలా బాగావుంది ఈ మూవీస్ ఫ్యామిలీ తో చూసినం ఎందుకంటే ఈ కాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి కానీ ఫ్యామిలీ తో చూడలేక పోతున్నాము.. ఎందుకంటే రొమాన్స్ సీన్స్ చాలా పెడుతున్నారు అందువల్ల ఫ్యామిలీ తో చూడలేక పోతున్నాము
    ఈ కాలములో వచ్చినం సినిమా లు చుసిన కానీ ఎపుడు ఏడవలే కానీ
    మీరు తీసిన ఈ బలగం మూవీస్ వాళ్ళు చాలా ఏడుపు ఎమోషనల్ గా అయ్యాను
    సూపర్ సూపర్ మూవీస్ అన్న 🥰🥰🥰💖
    మీరు మరిన్ని సినిమాలు తీయండి అన్న ఈ లాంటివి.. ✍️

  • @raju.paintings
    @raju.paintings Год назад +3

    బలగం ఫ్యామిలీ తో.. తాటి వనం లో... కల్లు దావత్...మటన్ పూలుగు బొక్క....... అబ్బబ్బబ్బబ్బా.... ఏం కాంబినేషన్ అన్నా.... చూసేవాళ్ళకి కూడా.. దావత్ చేసుకున్నట్టే అనిపిస్తుంది....💞💞💞💞💞💞💞💞💞💞🎉🎉🎉🎉🎉🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @allinonevlogs5177
    @allinonevlogs5177 Год назад +1

    Superrr movie asalu, telangana lo ye village chusina andharu okka chotiki velli movie chusthunnaru, ok 30 yrs tharvatha village antha okka chota Cheri movie chudatam , nenu eppudu naukoledhu life lo ilanti rojulu vasthayani, bcoz ma vallu chepthunde memu andharam ila vurantha okka chota chesevallam ra tv lu lenappudu ani.. appudu Ela undho em experience avvaledhu but ippudu experience avuthunnam ❤❤❤❤

  • @AsfiyaArshiya
    @AsfiyaArshiya Год назад +17

    సినిమా చూసిన తర్వాత మూడు రోజుల వరకు నేను వేరే ఒక ప్రపంచానికి వెళ్ళాను.నా మనసులో వేరే ఆలోచన లేదు.కేవలం బలగం మాత్రమే. Hatsoff venu garu

  • @hindhuism999
    @hindhuism999 Год назад +8

    అన్నా మీ బలగం సినిమా చూసి మా పక్కూర్లో(లక్ష్మణచాంద) ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు అన్నా మీ సినిమా వల్ల రెండు కుటుంబాలు కలుసుకున్నాయి అన్న మీకు మా యొక్క కృతజ్ఞతలు venu Anna and Balagam team🙏

  • @radiumravi
    @radiumravi Год назад +3

    వేణు భాయ్ ఫస్ట్ మీకు congrats. ఇంత చిన్న సినిమా అంత పెద్ద విజయం సాధించడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా కలెక్షన్స్ అదుర్స్, గ్రాసు & షేర్ ను చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. నువ్వు ఇంకా పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటూ.... ధవాత్ మీకేన మాకు లేదా బ్రో, జేస్ట్ జోకింగ్ బ్రో. ఎంజాయ్ the పార్టీ మళ్లీ కలుద్దాం......

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 Год назад +1

    ఈ మధ్య కాలం లో ఏ సినిమా కి ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు నేను..... కానీ ఈ సినిమా లో ప్లేట్ సీన్ కి, క్లైమాక్స్ లో పాటకి కన్నీళ్లు ఆగలేదు.... ఆ పాత్రలకు వాళ్ళను ఎన్నుకున్నప్పుడే సినిమా సక్సెస్ అయిపొయింది..,. ప్రతీ ఒక్కరూ వాళ్ళ క్యారెక్టర్ ల్లో జీవించేసారు....... హ్యాట్సాఫ్ వేణు అన్నా 🙏

  • @nimmalaramakrishna8874
    @nimmalaramakrishna8874 Год назад +17

    Balagam success,all the best for all of you 🎉🎉🎉🎉❤❤❤

  • @venkateshpathuri5299
    @venkateshpathuri5299 Год назад +24

    సినిమా తీయాలి అంటే దర్శి అన్న తో తీయాలి చీఫ్ అండ్ బెస్ట్ లో మంచి quality actor supper actor 👌

  • @vijaykumar_dp
    @vijaykumar_dp Год назад +117

    Nandi , National awards for best movie 🎥 to BALAGAM , Oscar Award for best Original Song 🎵 🎼 to BALAGAM ❤️

    • @gajulasiddeshwar5042
      @gajulasiddeshwar5042 Год назад

      🌟💚🌟🌟💚🌟💙🌟
      🌟💚💚💚💚🌟💚🌟
      🌟💚🌟🌟💚🌟💚🌟

    • @sunnyy116
      @sunnyy116 Год назад +1

      Athi odhu ra. Manchi movie. Oscar geeskar ani athi cheyakurri

    • @koppalyouth2241
      @koppalyouth2241 Год назад

      ఎన్నో కుటుంబాలు కలిశారు. వారి నవ్వు అంతకు మించన అవార్డు ఏమి కావాలి.

  • @satyagudem3757
    @satyagudem3757 Год назад +27

    వేణు అన్న ఈ రోజు మా ఊరు చౌ రాస్తా లో పెద్ద LED టీవీ లో బలగం మూవీ రాత్రి 7కి ప్రజలందరికీ చూపించబోతున్నాం.... మిమ్ పులుగు బొక్క అంటం... తాటి కల్లు wow సూపర్ ఎంజాయ్ ❤

    • @rakibandaru8236
      @rakibandaru8236 Год назад

      ఏ ఊరు అన్న

    • @satyagudem3757
      @satyagudem3757 Год назад

      రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డి పెట్, గ్రామం రాచర్ల గుండారం

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Год назад +36

    force is force బలగం Dawat is amazing. It will stay in Tollywood with golden letters. Producer Dil Raju and Director Venu Girlgar's efforts and strength of the entire team is Krishi Maruvaranidhi. Thanks to everyone🙏

  • @amarenderreddy5568
    @amarenderreddy5568 Год назад

    పల్లె మట్టి వాసన, పల్లె సంస్కృతి, ఈ రోజుల్లో కనుమరుగై పోతున్న బంధాలు అనుబంధాలు పంతాలు పట్టింపులు.... కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చక్కటి screen play, music, పాటలు... ప్రతి ఒక్కరూ చాలా బాగా act చేసారు ఇప్పటికే four times చూసాను.. SUPER SUPER MOVIE .....నేనూ కరీంనగర్ జిల్లా వాసిగా గర్వ పడుతున్నాను

  • @srinivask6219
    @srinivask6219 Год назад +8

    సినిమా అంటే అదేదో మనకు సెట్ అయ్యే పని కాదు అనుకునే స్టేజ్ దగ్గర ఉండి, మూవ్ అంటే మనం కూడా చెయ్యచ్చు అని చీప్నావ్ వేణు Bro. సినిమా అంటే 4 ఫైట్లు, 4 పాటలు, కాదు కంటెంట్ ఉండాలి అని ప్రూవ్ చేసావ్. Congrats for LosVegas International award as a best director.

  • @janardhanandhe1201
    @janardhanandhe1201 Год назад +8

    సినిమా అంటే: బలగం లా ఉండాలి👌
    కథ అంటే: బలగం లా ఉండాలి 💪
    సన్నివేసాలు అంటే: బలగం లా ఉండాలి 🙏
    మట్టిలో మాణిక్యం అంటే: బలగం లా ఉండాలి 😭
    ప్రతి బరువెక్కిన గుండెకు బలగం ఎంత ముఖ్యమో ఈ బలగమే ప్రతి ఒక్కరి భలం(strength)

  • @upenderkanoor2624
    @upenderkanoor2624 Год назад +3

    Dhawath lo andharu vacharu kani bheems Anna raledhu....kanipinchaledhu....kani venu Anna your great ...manalni vadhili vellipoina thatha muthathala korika kuda edhe...."nenu vellipoina tharvatha kuda na kutumbham antha santhoshanga kalise undaali" ending lo nuv chupinchina msg ki enno inkenno kutumbhaalu marali...anyway congrats to BALAGAM team❤❤❤👏👏👏👏🙏🙏🙏

  • @muralijanagam6786
    @muralijanagam6786 Год назад +6

    అన్నా ఏమన్నా తీసినవ అన్న సినిమా మన తెలంగాణ లో పుట్టినందుకు సంతోషంగా ఉంది అన్నా మన కోసం నలుగురు వస్టై అది జీవితం అంటే , కంగ్రాట్స్ అన్నా 🙏👏👍💐💐

  • @chprashanthkumar5344
    @chprashanthkumar5344 Год назад +21

    అన్న నమస్తే నే🙏🙏...ఎట్లున్నవు??...
    అన్న సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అయ్యింది...వెనన్న కు ఇగ నుంచి అంత మంచే జరగాలి అని గా భగవంతునికి ప్రార్థిస్తున్న..
    అన్న ఈ సారి next మూవీ ల మా పాలమూరు జిల్లా కనిపించే టట్లు తియ్యే....మా జిల్లా ల ఏమన్నా షూటింగ్ జేయల్ సోస్తే తియ్యే జెర....

  • @vasudevareddykuchipudi9295
    @vasudevareddykuchipudi9295 Год назад

    March 15వ తారీకున మా తాత గారు చనిపోయారు.మా తాత గారి పెద్దకర్మ అయిన తరువాత ఈ సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా లో ఉన్నటువంటి సన్నివేశాలలో 90% నా నిజ జీవితంలో ఉన్నవి. ఈ సినిమా చూస్తున్నంత సేపు నా జీవితాన్ని నేను తెర పైన చూసుకున్నట్టు గా ఉంది .నాకు ఒక కమెడియన్గా తెలిసిన వేణు గారు ఇంత చక్కటి సినిమా తీసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు.. మీరు ఇలాంటి చక్కటి సందేశాత్మక చిత్రాలు మరెన్నో చేయాలని మీలాంటి వారిని దిల్ రాజు గారు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.. ఇంత చక్కటి చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు గారి అమ్మాయికి నా ప్రత్యేక అభినందనలు.

  • @gaddameedishivamma713
    @gaddameedishivamma713 Год назад +5

    బలగం మూవీలో నాకు నచ్చిన వాళ్ళు యాక్టింగ్ హీరో హీరో వాళ్ళ నాన్న మామ మొత్తానికి అలా ఫ్యామిలీ చాలా బాగా యాక్టింగ్ వచ్చింది సూపర్ మూవీ బల్కం ఇస్ ద బెస్ట్ మూవీ 😎💯💯💯💯

  • @indiralanaresh2701
    @indiralanaresh2701 Год назад

    అన్న నీ కష్టం వృధాపోలేదన్న ఒక గొప్ప సినిమా తీసావ్ కఠిన హృదయాలను కూడా కరిగించేసావ్ బంధాల విలువల గురించి గొప్పగా చూపించావ్ 🙏🙏🙏లేట్ అయినా పర్లేదు అన్న నువ్వు ఇలాంటి గొప్ప సినిమాలు తీయాలనీ ఒక మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్న అన్న congratulations and all the best

  • @muthyalanikhila180
    @muthyalanikhila180 Год назад +8

    Congratulations to uh venu garu and your whole team....👌🎊🎉

  • @urikitidurgaprasad1032
    @urikitidurgaprasad1032 Год назад +1

    Venu anna nv nijanga great .. andhari gurinchi matladadam andharni navvinchadam . Andharitho manchiga undadam superbga anpinchayyayi anna❤️

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411 Год назад +8

    Congratulations venu anna 🙏 Telangana culture lo inka movies Tiyandi plz marchipotuna mana padathini malli bratikinchu next generation valaki telvalli mana telangana culture 🙏🏻

  • @sriharikalakuntla8175
    @sriharikalakuntla8175 Год назад

    వేణు గారు ఈ యొక్క బాల్యం యొక్క సినిమానో కొద్ది అంత ముందుకు కొద్దిగా దండలు మార్చుకునే అంత వరకు తీసుకు వెళ్తే చాలా బాగుండేది అప్పుడు వారికి పెళ్లి అయినట్టే అనిపిస్తుంది అందుకే అందరికీ సంతోషం కలిగిస్తుంది అనుకుంటున్నాము వెల్దండి గారికి చాలా థ్యాంక్స్

  • @rantenkivenkateshwar750
    @rantenkivenkateshwar750 Год назад +11

    ఇది కదా నిజమైన సక్సెస్ మీట్ ❤

  • @nellikrishnaprasad
    @nellikrishnaprasad Год назад

    నా చిన్నప్పుడు చూసిన చమడి దగ్గర మూడు బజార్ల కాడ నాటకాలు వేసే వాల్లు వచిర్రు అంటె పొరగండ్లందరం ఊరికేటొల్లం గ్రామ పంచాయతీ కాడ ఒక టీవి (TV) ఉండేది ఆదివారం వచినది అంటె చాలు ఆడి కి పొవుడె సినిమా చూసుడె మల్ల ఇపుడు అదె జరుగుతుoది కచిరుకాడ బలగం ముచట్లు ఎంత అయిన ఇది ని గొప్పతనమే వేణు అన్న 🎉❤

  • @anuradha7606
    @anuradha7606 Год назад +5

    Congratulations to the whole team masthu adipincharu national award ravalani korukuntunna andharu andhari characters ki nyayam chesaru❤️❤️

  • @kirank9747
    @kirank9747 Год назад +2

    ఏదో ఒక నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది

  • @babusabd951
    @babusabd951 Год назад +3

    బలగం blockbuster ayyina వేళ అందులోని చిన్న ఆర్టిస్ట్ లకు & క్లైమాక్స్ లో పాడిన couples ki ఇంకొంచం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటే ప్రొడ్యూసర్స్ ను

  • @kadarianil2297
    @kadarianil2297 Год назад +2

    సూపర్ వేణు bro move నాకు వచ్చిది మూవీ చూసినప్పుడు 😭😭 నువ్వు ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను మీరు దావత్ చేసినప్పుడు ఐలయ్య మొగులయ్య వాళ్ళు కనపడలేదు వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండును నేను చిన్నప్పుడు మా తాత నానమ్మ చనిపోయింది గుర్తుకు వచ్చింది 😭😭😭సూపర్ సూపర్ సూపర్

  • @dasarapukalyan5059
    @dasarapukalyan5059 Год назад +12

    అన్న కూర సుపించలేదే నా పనం అంత మటన్ మీదే ఉందే😢😢😢

  • @Riyanshi-f7h
    @Riyanshi-f7h Год назад +1

    Manchi message echina movie,, super, extraordinary,,, tooooo gud movie ever

  • @skbandari
    @skbandari Год назад +15

    Cinema లో నటించి బయట నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు...but బలగం లో జీవించి బయట కూడ అలాగే జీవిస్తున్న నటులు 🎉🎉🎉🎉

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 Год назад +6

    Movie success celebration kuda mana telangana paddathi lane masth manchiga chesthundru ga venu bro 😅😅 loved it 😍😍

  • @mahiyadav5092
    @mahiyadav5092 Год назад +2

    Hi venu garu congratulations for super hit movie eroju ma village balgam movie chupicharu chala Mandi vacharu chudadaniki

  • @laddupandu.2356
    @laddupandu.2356 Год назад +59

    బలుగం. పార్ట్ 2. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు వేణు గారు.😊

    • @paagalsai-4691
      @paagalsai-4691 Год назад

      Venu Anna Garu part 2 cinema eppudu vastundi annaya movie gurinchi public weight chestunnaru annaya Thanda Raja tnd Anya Venu Annaya i love you❤❤❤❤❤❤

  • @nagamaharajdsp6721
    @nagamaharajdsp6721 Год назад +1

    ఏమ్ సినిమా తీసినవ్ అన్న....సూపర్.....నువ్వు టైం ఇస్తే నా దగ్గర ఒక కథ ఉంది వచ్చి చెబుతా అన్న

  • @rajeshwarlingamollarajeshw5260
    @rajeshwarlingamollarajeshw5260 Год назад +3

    Super super movie 🎥🎥 Annaya God bless All theme number thank you so much good movie echinadhuku ❤❤

  • @myplanet9-rh6lo
    @myplanet9-rh6lo 17 дней назад

    Venu gaaru Saai Gaaru thappakunda meeru theese chitramlo undaali inthakante manchi cinemalu theeyali telangana aathma gouravam nilabettali. Mee Balgam Team Ki Maa Yokka Vandanalu🙏🙏

  • @santoshbegari7713
    @santoshbegari7713 Год назад +7

    మాటలు లెవ్ మాట్లాడు కోవడలు లెవ్ టిల్లు అన్న కంగ్రాట్స్ 💐💐💐💐

  • @Naxals246
    @Naxals246 Год назад +1

    సూపర్ ఇలా ప్రతి ఫిల్మ్ పార్టీ చేసుకునేటట్లు ఉండాలి

  • @praveend3656
    @praveend3656 Год назад +3

    ఇవి సినిమా డైరెక్టర్ కు ఉండవలసిన లక్షణాలు సినిమాలో కష్ట పడిన ప్రతి ఒక్కరికి గౌరవం అందరూ కలిసి కష్టపడి సంపాదించిన విజయం

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 Год назад

    ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీసిండ్రు. ఇలాంటి కలయికలు మనుషులను దగ్గర చేసి బలగాన్ని పెంచుతాయి. వేణు గారు

  • @sreenivasvaddi9364
    @sreenivasvaddi9364 Год назад +6

    Balagam
    Movie ki national awards confirm
    I believe that
    All the best team members

  • @agamproduction3576
    @agamproduction3576 Год назад

    అహంభావనా తో బ్రతికే ఆర్టిస్టుల్ని అందరు సమానమే అని తెలిపే అతి సాధారణమైన మనుషులుగా చేసినవ్ కదనే వేనన్న. ఇంత అద్భుతమైన అనుభూతులు మళ్లీ ఏ డైరెక్టర్ బహుశా తీసుకరా డెమో సినీ చరిత్రలో అని అనుకుంటున్నా❤❤❤ నువ్వే ఫైనల్ అని కూడా అనుకుంటున్న🙏👌💪🤝

  • @lavanyamekala1063
    @lavanyamekala1063 Год назад +7

    2023 best film Award goes to balagam❤

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 Год назад +1

    Super Venu anna and Team. Mana Telangana culture unnadi unnatlu chupincharu. Ilanti cinema lu inka ravale *Jai Telangana Culture*

  • @seshukaviti4091
    @seshukaviti4091 Год назад +3

    వేణు గారు మీ సినిమా బలగం పిక్చర్ బాగా తీశారు కమెడియన్ స్టార్ట్ అయింది మీరు సినిమా బాగా తీశారు అంటే ఎలా చెప్పను తెలియదు కానీ లాస్ట్ లో కుటుంబ సంభాషలో చివర్లో చూపించిన 20 నిమిషాలు చాలా చాలా బాగుంది 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @harshavardhanyellanki8046
    @harshavardhanyellanki8046 Год назад +2

    Venu anna manchi cinema theesavu... Congratulations... Climax drove me to tears .. All the best for your future projects...

  • @srikakulamkaavalicooking.
    @srikakulamkaavalicooking. Год назад +5

    చాలారోజులకి మంచి ఫీలింగ్ కలిగింది ఈ బలగం సినిమా చూసి.(ఆర్ద్రత)

  • @sunkusuresh2603
    @sunkusuresh2603 Год назад +2

    Congratulations all the balagam team member maa father gurthuku vacharu anna love this movie

  • @imamhussainhussain572
    @imamhussainhussain572 Год назад +7

    అన్నా సినిమా చూస్తున్నంతసేపు కన్నీలే కళ్లల్లో

  • @rameshpanjala356
    @rameshpanjala356 Год назад +2

    Meeru antharu navvuthunte na telangana thalli navvuthunatlu undhi.....i am very very happy Bro's

  • @mravikumar5208
    @mravikumar5208 Год назад +4

    Naku kuda director avali anni oka goppa korika anna,,,,,, anni manchiga iethe kachithanga elanti viluvalu unna movie thistha anna ❤❤❤❤❤❤❤

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 Год назад +1

    హాట్సాఫ్ వేణు సమాజాన్ని విలువలతో తట్టి లేపారు ఒక అద్భుతం సమాజాన్ని కళ్ళు తెరిపించారు

  • @Advp17
    @Advp17 Год назад +6

    Congratulations venu when I heard that your the capitan of ship I double checked. Movie is really good and everyone should watch it 🎉. All the best for your projects

  • @annajisanthosh2480
    @annajisanthosh2480 Год назад +2

    Congratulations venu Anna bhlagam movie super💐💐💐💐💐👌👌👌👌mee fan .nu my self Annaji santhosh

  • @basugood1120
    @basugood1120 Год назад +4

    Congratulations venu and team💐💐💐

  • @SS-vn3ib
    @SS-vn3ib Год назад +1

    Okka comment kuda negative ledu..
    That shows Balagam film touched every heart ❤️

  • @samsid3192
    @samsid3192 Год назад +6

    Congratulations venu garu, super movie :)

  • @nagasrinupitani3298
    @nagasrinupitani3298 Год назад

    Beautiful Movie Balagam...... Ninnu Kottinolle Ninnu Mechukuntunnaru .... Love You Venu.

  • @msd30seconds
    @msd30seconds Год назад +8

    నిజమైన సినిమా పండగ 🥰🥰🥰 #బలగంటీం

  • @mounikataduri455
    @mounikataduri455 Год назад +1

    Super venuu anna 🔥team andari kastaniki evroju manchi result vachinde
    Priya darshi garu super👌 enterrtsiner

  • @katterlalasmanna3035
    @katterlalasmanna3035 Год назад +4

    All tha best to National award..in balagam team..

  • @chinni225
    @chinni225 Год назад +1

    Venu anna chala baga tesaaru movie. Natural ga undi every actor performance. Jeevincharu every actor. movie chusina feeling raale.nijam ga jaruguthundemo annattu undi.🎉🎉

  • @Think_positive1395
    @Think_positive1395 Год назад +14

    Balgam 2 eppudu venu Anna❤❤

  • @gangaraodanda5437
    @gangaraodanda5437 Год назад +2

    చాలా రోజుల తర్వాత ఒక చక్కటి కుటుంబ నేపథ్యం గల చిత్రం వచ్చింది..
    నీకు చాలా ధన్యవాదాలు వేణు అన్న

  • @shukhuthiinfraprojects
    @shukhuthiinfraprojects Год назад +4

    Congratulations balagam team from mana sircilla 💕❤️💖

  • @arsmusic4801
    @arsmusic4801 Год назад +2

    వేణు గారు... మీ బలగం సినిమా వలన ప్రతి పల్లెటూరు థియేటర్ ఐయి....బలగమై సినిమా చూస్తుంది.... మళ్ళీకొత్త ట్రెండ్ సెట్ చేసినవే...

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 Год назад +3

    Love from sircilla telagana ❤❤

  • @mahiiiyadav8131
    @mahiiiyadav8131 Год назад +1

    Movie kanna personal ga evariki kopalu lekunda kalisi dawat plan super venu bro 💪balagam antey balam bro

  • @rameshnaik1337
    @rameshnaik1337 Год назад +3

    Congratulations to whole Balaram team 💐💐💐