ద్రోణపర్వం 3 • అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించుట • Chaganti • Mahabharatham

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июл 2024
  • pravachanam by brahmasri Chaganti koteshwarRao.
    0:00 ప్రార్థనా శ్లోకం
    0:08 దుర్యోధనుని దెప్పిపొడుపు
    19:31 అభిమన్యుని యుద్ధం
    22:37 దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు పారిపోవుట
    24:40 దుర్యోధన ద్రోణాచార్యుల సంవాదం
    31:00 సైంధవుడు పాండవులను నియంత్రించుట
    35:31 రుక్మరతుడు, లక్ష్మణ కుమారుడు మరణం
    38:04 అభిమన్యుని వీరమరణం
    #chagantikoteswararao
    #mahabharatham
    #pravachanam
    #kurukshetra
    #dronacharya
    #story
    #ద్రోణాచార్య
    అశ్వత్థామ ashwatthama
    chaganti
    #mahabharata
    #dronaparvam
    speech
    drona parvam by chaganti
    latest pravachanams by Chaganti
    dhrona parvam by chaganti koteshwar Rao
    mahabharatham by chaganti
    Pandavas Arjuna bheema
    Dharma
    sanatana Dharma
    #sanatanaBharathi
    Chaganti pravachanams sanatana Bharathi
    Mahabharatam sanatana Bharathi
    Ramayanam sanatana Bharathi
    SundaraKanda by chaganti
    latest speech by chaganti
    Bhagavatham by chagantikoteshwarrao
    Ramayanam by chagantikoteshwarrao
    Bhagavad-Gita by chaganti

Комментарии • 54

  • @gujjasridevi906
    @gujjasridevi906 Год назад +36

    మహా వీరుడు అభిమన్యుడు చరిత్ర బంగారు అక్షరాలతో rayabadindi భారతం లో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Divyaanka
    @Divyaanka 10 дней назад +2

    మహాభారత యుద్ధ వీరుడు - అభిమన్యు 🙏🏼🙏🏼🙏🏼

  • @appannakagitala5431
    @appannakagitala5431 13 дней назад +2

    గురువుగారికి నమస్కారములు

  • @rishiyadav4834
    @rishiyadav4834 Год назад +13

    వీరాభిమన్యు❤️‍🔥❤️‍🔥

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +6

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @MrVenkanna
    @MrVenkanna Год назад +8

    గురువుగారికి పాదాభివందనం🎉🎉

  • @appannakagitala5431
    @appannakagitala5431 13 дней назад +1

    గురువు గారికి నమస్కారములు

  • @ravireddy3053
    @ravireddy3053 Год назад +8

    Jai sri krishna🙏🙏🙏

  • @Turbonarot
    @Turbonarot 28 дней назад +3

    Abhimanyudi Debba Kouravula Karnudi Abba ..Abhimanyudu Tandri ni minchina Koduku Veerabhimanydu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Athi Ratha Mahaa Rathudu

  • @gisiriraju9498
    @gisiriraju9498 Год назад +2

    Shubhodayam guruvu gariki namskaralu 🙏 sanatana Bharathi 🙏 Mahabharatam ammoham

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +7

    గురువు గారి కి నమస్కారం..🙏🙏🙏

  • @eswarbujji84
    @eswarbujji84 Год назад +16

    గురువు గారికి నమస్కారం
    స్వామి
    అభిమన్యుడు మరణించిన తర్వాత
    అర్జునుడు కుంగిపోయి విలపిస్తున్నారు
    అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని తీసుకుపోయి దేవలోకం లో చంద్రుని అంశ తో వున్న అభిమన్యుడు ని చూపిస్తాడు
    అభిమన్యు అని అర్జునుడు ప్రేమగా పిలిచినా ఎవరు మీరు అని అభిమన్యుడు అడుగుతాడు అప్పుడు అర్జునుడి కి పుత్ర ప్రేమ పాశం అన్ని వీడిపోయి యదా విధి గా యుద్ధం లో పాల్గొంటాడు అని
    ఎవరో చెప్పగా విన్నాను గురువు గారు
    ఇది నిజంగా భారతం లో వుందా ?వుంటే మీ వాక్కు ద్వారా వినాలని ఉంది గురువు గారు
    ఎందుకు అంటే మనిషి తన ప్రియమైన వారి మరణానంతరం పడే దుఖం అంతా ఇంతా కాదు కానీ ఆ ప్రియమైన వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఏ బంధాలు ఆ ఆత్మకి పట్టవు కదా అది తెలిస్తే మనిషి కొంత ఊరట పొందే అవకాశం ఉంది అని నా అభిప్రాయం
    ఈశ్వర్

  • @naniarun-sb8ep
    @naniarun-sb8ep Год назад +5

    గురువు గారికి నా హృదయపూర్వక పాదాబివందనం

  • @bhanuprasad9420
    @bhanuprasad9420 Год назад +3

    Day by day kakundaa daily upload cheyyandi videos ... please

  • @sriramakkiraju9017
    @sriramakkiraju9017 Год назад +3

    Repu Arjunudu Rudra tandavam jarugutundi 🔥🔥🔥

  • @dongarivenkaiah2564
    @dongarivenkaiah2564 Год назад +4

    🙏🙏🙏

  • @humbleRaj
    @humbleRaj 11 месяцев назад +3

    Abhimanya Vadha was the reason for Breakdown of All laws of War
    Dronacharya disregarded all the laws of War
    And Karna, the coward attacked from behind

  • @humbleRaj
    @humbleRaj 11 месяцев назад +3

    Kritavarma was Abhimanyu's Preceptor, still He was one of the culprits
    Bhurisravas was considered a great saint like warrior, still He was one of the participants in the unfair slaying of Abhimanyu

  • @bharadwajamellacheruvu360
    @bharadwajamellacheruvu360 Год назад +2

    Sony putras please come and enjoy

  • @Turbonarot
    @Turbonarot 28 дней назад +1

    Karnudu Arjuni Bidda Abhimanyuni Debbaka Sussu posukuni paripoyadu 😂😂😂

  • @Turbonarot
    @Turbonarot 28 дней назад +1

    Uthhara Gograhanam lo Arjunudi Debba ku Karnudi Paripoyadu Arjunudi Koduku Abhimanyudi Debba ku Karnudu paripoyadu

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 Год назад

    Good video namaste 🙏

  • @sivajip4341
    @sivajip4341 Год назад +1

    Samrat Abimanuyudu..

  • @humbleRaj
    @humbleRaj 11 месяцев назад +3

    Drona, Karna, Asswattama, SSalya, Kritavarma, Kripa, Bhurisravas laanti Mahaaveerulu kalisi Vanchana tho Hatya Chesina daashiti kaaniki digeru
    Drona can't be absolved of this Crime

  • @thotadevi4990
    @thotadevi4990 Год назад

    🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @anilkota8932
    @anilkota8932 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @Museon786
    @Museon786 Год назад

    Kaliugamulo. Karanalo. Dinduga. Chephutunna. Guruugarikivandanalu

  • @Turbonarot
    @Turbonarot 28 дней назад

    Maha Parakra Manthudu Abhimanyudi eduru ga Evvaru single ga nilapadaleru Jai Abhimanyu

  • @humbleRaj
    @humbleRaj 11 месяцев назад +2

    Drona Parvam kaadu
    Daarunamayina Parvam anaali
    Ghoram ayina Neeti Thappuna Yuddhaalu Jarigina Parvam - Drona Parvam
    Swayam ga Guru ayina Dronachaaryuley Kuttra lo paalu kunnaaru

  • @user-bp1lv6jf5s
    @user-bp1lv6jf5s Год назад

    Om Q,p,p

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Год назад +1

    Is it Chakravyuham or Padmavhuham

  • @mythilyn2826
    @mythilyn2826 11 месяцев назад

    Namaskaram Guruvu garu!!
    Oka doubt undi, PadmaVyuham Loki Dharmaraju rakapothe, Arjuna ni vere place ki send chesina purpose emundi??
    Meeru Abhimanyudu kosam ee trap set cheyyaledu antaru. Ekkado something match avatam ledu.
    Anyone can help to clarify this?

  • @ramakrishnark4136
    @ramakrishnark4136 5 месяцев назад

    Ante pandavu gopa valu ani endhuku chebuthunaru shiva kadha gopa vadu

  • @ramakrishnark4136
    @ramakrishnark4136 5 месяцев назад

    Ante kavravulu gelisthe adhi shiva varama
    Pandavulu gelithe Vala gopathanama

    • @ramkumarg7006
      @ramkumarg7006 3 месяца назад +1

      కౌరవులు గెలిచారా, కలలోనా ?
      స్త్రీ లోలురు, అధర్మ పరాయణులు, పెద్దల యందు గౌరవం లేని వెధవలు, మరియు వాళ్ళని సమర్థించే దుష్టులు, ఈ పరమ నికృష్టులను కూడా పొగిడే, పూజించే అశుద్ధ భక్షక అసురులు నేడు కూడా చాలా మంది ఉన్నారు, భువిలో నరక ప్రాప్తిరస్తు . . .
      Hare Krishna

  • @ramakrishnark4136
    @ramakrishnark4136 5 месяцев назад

    Nijame dranacharya thaluchukunte abimanyudu nilabadadu valu Ala unaru kabati valu gelicharu

    • @ramkumarg7006
      @ramkumarg7006 3 месяца назад +2

      మీ గ్రంధంలో ఉందా ఆ విషయం, మా మూల భారతంలో లేదు . . మూల భారతంలో చెప్పినవే నిజాలు, మిగిలినవన్నీ, తెలివితక్కువ comments

    • @knharsha7
      @knharsha7 27 дней назад +1

      గురువుగారు చెప్పింది విన్నావా..... "ఇతని పరాక్రమం అణచడం మనవల్ల కాదు, దొంగాదెబ్బ తీస్తే తప్ప" అని ద్రోణచార్యులు అన్నారు.

  • @ramakrishnark4136
    @ramakrishnark4136 5 месяцев назад

    Guruvu garu miru pandavula pakchapathi kadha

    • @ramkumarg7006
      @ramkumarg7006 3 месяца назад +4

      ధర్మపక్షపాతి, దుష్టులకు అది నచ్చదు . . .
      Jai Sree Krishna . .
      Jai Sanatana Dharmam

  • @pappuruchandrasekhar2544
    @pappuruchandrasekhar2544 11 месяцев назад

    🙏🙏🙏