Bramhana Bhojanalu @ Sita Ramajaneya Temple in Miyapur | బ్రాహ్మణ వంటలు | Amazing Food Zone
HTML-код
- Опубликовано: 19 окт 2024
- Bramhana Bhojanalu @ Sita Ramajaneya Temple in Miyapur | బ్రాహ్మణ వంటలు | Amazing Food Zone
Temple @ Prasanti Nagar, Miyapur
అన్నదాతా సుఖీభవ.. సర్వేజనాః సుఖినోభవంతు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆట వెలది పద్యము : స్వచ్ఛ మైన యట్టి బ్రాహ్మణ వంటలు చేయు చుండి నారు సీత రామ ఆంజనేయ దేవ ఆలయం లోనను రుచిని సుచిని మడి మరువక వినుడు
ఓం నమో:శ్రీ సీతా రామాంజనేయ స్వామివారుల దివ్యామ్రృత మహ ప్రసాదం...🙏💅🙌అన్నదాత సుఖీభవ...
Nala bheema pakam super brother
జై హనుమాన్ జై శ్రీ రామ్
ఓం నమః శివాయ. అన్నదాత సుఖీభవ
Namaste namaha
I love brahmana bojanam...
ఓం నమో:శ్రీ సీతా రామాంజనేయ స్వామివారుల దివ్యామ్రృత మహ ప్రసాదం...అన్నదాత సుఖీభవ...
Inta chakaga chesaru bagundi. Kanni ee Buffet system emiti
జై హనుమాన్ జై శ్రీ రామ్ఓం నమో:శ్రీ సీతా రామాంజనేయ స్వామివారుల దివ్యామ్రృత మహ ప్రసాదం.అన్నదాత సుఖీభవ.శాఖాహరం మించిన భోజనం లేదు అన్నదాత సుఖీభవ🙏🙏🙏.
Jai sriram jai hanuman
அன்னம் வாரி வழங்கும் உங்களுக்கு எனது மனமாற்ந்த என் நன்றி. நீங்கள் அனைவரும் நலமாக இறைவனை பிரார்த்திக்கிறேன்.
Sßàààrrà
Wow yummy so many varieties of traditional food
Annadatha sukhibhava, 😊😊😊😊😊👭👭👭👭👭👭👭👬👬👬👬👬👬👬👬👬👬👧👧👧👧👧👍👍👍👍👍👍👍👍💞💞💞💞💞💞💞💋💋💋💋💋
Jayatu brahmanam jayatu bhojnalayam
చాల బాగుంది
బ్రాహ్మణ భోజనం సాత్వికమైనదీ,రుచికరమైనదీ
మరి nonveg మంచిది కాదా?
@@stravel832 Enduku manchi kadanna nuvu ippiyave maaku chicken biryani aa pappu sambar enduke maa Telangana ki vachi nuvve ippey enta mandiki ippustavo nee marzi
Non-veg food thine vaarike ruchi gurinchi theliyali. Adikaka non-vegetarian food 'sathvikam' kadu.
వైశ్య భోజనం గురుంచి
Nice and traditional items excellent video 👍
🙏 From Bangalore Karnataka
Super bhojanam, super , veg is good for health.
Om Namo Sri veeranjaneya away vaari divya n shuddha n pavitra prasadamu... Yento clean n neat undi aa vanta cheeyu pradeshamu varu vanta cheeyu brahmins ..
God bless you all and your families..
ఓం నమః శివాయ
Great video
Bramhaddam danyavadalu pujarulaki
మంచి శుభ్రమైన శాకాహారం 👏
దన్యవాదాలు
🙏🙏🙏
Yentho mandhi ki bhojanam aerpatu chesaru, yentho punya karyamu, bhagavanthudu mimmulanu asirvadhhinchu gaka
Jai shree anjaneya
Om namah shivaya
Jai sitha Ramachandra Swami
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹❤️
God bles.u all🙏🙏🙏
Jai Shri Ram 🙏
MAA CHINNAPPUDU MAA PAKKA INTLO TINEVADINI VALLU PILICHI MAREE PETTEVARU BRAHMANA VANTALU😋😋
చాలా బాగుంది 🚩👌🚩
Verygood.
Annadaanam mahadaanam. Try to do in all temples everyday. Everybody is earning only for food
Nobody can eat gold, silver, printed notes.
Everyday ?
God. Bless... Kota
🙏🙏
Chakkarapongali vanti panchadara vantakaalu kaakundaa noone panchadaara vuppuleyni aarogyakaramayina vantakaalu blood sugar I penchani vantakaalu cheysthey baaguntundi.
అల్యూమినియం పాత్రలు కంటే ఇత్తడి పాత్రలు వాడి వుంటే బాగుండేది చాలా మంచి కార్యక్రమం! ధన్యవాదాలు!
Nice video 👍
శాఖాహరం మించిన భోజనం లేదు అన్నదాత సుఖీభవ
Nice to watch. But better they use big dpoons to mix rice etc instead of both the hands specially left hand pl.🙏🙏
ఆంజనేయ స్వామి పృసాదం... చాలా బాగుందండి ... బాగా చేయుచు నారు
చేతితో కలిపి వండడం మా బ్రహ్మల ప్రత్యేకత. ప్రతిదీ ద్రవ్యమే మాకు వండే సమయంలో భగవాన్ నామ స్మరణ చేస్తూ వండి తర్వాత భగవద నివేదన చేసి ఆ తర్వాత వేరే వారికీ వడ్డీంచి వారికీ ముందు ఇతర ప్రాణులుకి వడ్డీంచి పిమ్మట వేరే వారికీ ఇంటి వారికీ కాకుండా వేరే వారికీ వడ్డీంచి వారి సాపాటు అయ్యిన తర్వాత మేము స్వీకరిస్తామ్. అందుచేత మీకు తెలీదు మా పద్ధతులు కాబట్టి తెలుసుకోండి.
God bless you.
Daga ba yung dyos nila??
Address please
🌷🙏🙏
👌🤝👍
Good
🙏
👌 మాకోసం జేస్ట మాసం వంటలు పోస్ట్ చెయ్యండి.
😀
Address ang google maps peytandi
location please bro
Video
Supre
I like vegetarian food thanks
सुपर है जी एक बार फिर जाकर महाराज से इसकी रेसिपी सैर कर दीजिए
Nice
Please update the Google maps and full address please
అడ్రస్ ఎందుకు పెట్టలేదు మీరు
Jp nager opp vishwanadh garden line
Very good. But please, please change the utensils. Please don't use aluminium vessels. Change to stainless steal vessels or brass and copper as aluminium is carcinogenic.
Hai I could like to ask you question what is drawback of aluminium vessels does its leads unhealthy???
@@dasaakhil8615 yes, it is carcinogenic first. As our Indian food is more on tamarind, salt and Chilli, it reacts and creates a substance that is very bad to health. You can verify the same in wiki also. As a matter of information, I shall tell you, the British prople brought sluminium vessels for cooking in cellular jail in Andaman with the only motive to destroy the grest virility snd energy level of our grest freedom fighters.
If some elite donors come forward, they may change the vessels.
Brass and copper vessels also have their own adverse effects on the food cooked or kept even for a short time.
Very healthy food...
Antha bane vundhi kani aaa vedi ki ocche sweat antha food pade chance vundhi
Evening monday bhojanam untunda timings cheppandi please
Try to mention location always from past videos aslo there was no location
Where is this temple? Only on karthika masam somavaram or all month throughout the year? I am frm chennai
ఓంనమేశ్రీ.స్వయంభూ.కల్యాణవేంకటేశాయ.మనవజన్మ.దేవుడు.మనకు.ఇఛ్ఛిన.గొప్పవరము.దొరకున.ఇటువంటిశెవ.
Annadathasukibava
🙏🙏🙏ఆనందించండి
Address ardham kavatledu
తినడానికి వెళ్తారా ఏమిటి
అంతా బాగుంది కనీ...అరటి ఆకులో భోజనం వడ్డిస్తే బాగుంటుంది...మన సంప్రదాయం కదా?
wonderful
Abatham chipokududu meru chisina food 500 mem to 600 memrs kuda radu 1500 mem ela chiptunaru
Alu 20 kg+10 patani =30 kg ÷1500 mem 5 gm curry pedutara???
Adhi prasadamu sir..Temple ku income veerega undadu .. bhakthulu daathalu anna daanam kosam dhana mariyu food items like rice n cereals n oil n vegetables rupam lo dhaanam chestaaru...
2000 mandhi kuda pettacchu prasadamu gaa bro..
Can we cell no of these crew, if needed we can contact them.
Puliyara kadu swami ji… pulihora antaru
That is tamil word. You can call it anyway.
also some sect of brahmins will call as pulihaara... especially coastal andhrites... nothing wrong in that... in India every language has so many dialects.. being an Indian kindly accept... instead of criticising brahmanas/or bhojanam, if you hate brahmins, please simply stay away from them, simple🙏
మేము రాక రకాలుగా పిల్చుకుంటాము. పులిహోర, పులిగోరె, పులిహార ఒక్కో చోట ఒక్క ల మా బ్రహ్మలు పిలుస్తారు కానీ అంత ఒకటే.
Sir bhojananiki kuda kulam peru pedithe ala...miru prajalaku am cheppadaluchu kunnaru..
Video modatlo brahmanulatho chepiste andaru thinadaaniki vilga untundi ani antunnaru ante vere kulam vallu cheste andariki thinadaaniki vilukaada....asal miru samajaniki am cheppalanukuntunnaaru....
ఎక్కడ ఎక్కడ ఎవరు ఎవరు ఏది చెయ్యాలో అది చేస్తే బాగుంటది అండి. కోవెల్లో కి పాకశాల లో మీరు వంట చేస్తాము అన్నట్టు ఉంది. అది కోవెల నా లేదా ఫబ్లిక్ ప్లేస్ ఆ చూస్కోండి. బ్రహ్మలు చేసే ఏకైక ముఖ్య ప్రాంతం కోవెలలో పెరుమాళ్ళకి చేసే ద్రవ్యం. నిత్యం భగవాన్ నామ స్మరణ చేస్తూ చేసి ఏది ఆలోచించకుండా అతి జాగ్రత్తగా యే దోషభూఇష్టమైన ఆలోచనా లేకుండా సర్వం కృష్ణర్పణం అంటూ మంత్రం అనుష్టానం చేస్తూ వంట చేసే వారు బ్రహ్మలు. ఫోన్స్ మాట్లాడుతూ సోది పెడుతూ చెసే వారు కాదు. మా దగ్గర కూడా ఉన్నంత వరకు ద్రవ్యమే. భగవద్ నివేదన చేసిన పిమ్మట అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ముందుగా ఇతర జీవరాసులకి తర్వాత వచ్చిన ఇతర వ్యక్తులకి వడ్డీంచి కడుపు నిండా సంతూష్టి గా తిన్న తర్వాత మేము తింటాం. మీరు ఇలాగే చేస్తారా? చెయ్యరు కదా. అందుచేత ఇక్కడ బ్రాహ్మిన్స్ చేస్తున్నారు. ప్రతి దానిలో కులం కులం కొట్టుకు రాకండి. దయచేసి అర్థం చేసుకుంటే సరే లేదా వదిలెయ్యండి
भाई साहब सारे मसालों का नाम भी लिख दीजिए फिर देखिये लोग कैसे दिवाने हो जाते हैं आपके ब्लॉग के
evidio epatidandi kotha ga petenatu ledu
Yeppatti dayite yemi bro.. anna dhaanam.. anna dhaaname.. aa devuni divya n pavitra prasadamu bro
Sir e bharmanlu phone number pettandi
చూడండి అనదాతలు అందరు తినేటందుకు బాపనీ వారితో వంటలు చేపిస్తున్నాము అన్నారు మరి గుడిలో పూజారిగా నిమ్మ జాతి వారిని పెట్టండి అలాగే బాపెని వారితో పంటలు పండించే పనులు కూడా చేపించండి జై భారత్
నీకు బ్రాహ్మిన్స్ క్యాస్ట్ నచ్చకపోతే ముస్కో. నేను వేరే క్యాస్ట్ నీ క్యాస్ట్ ని ఇలాగే అంతే నువ్వు ఉరుకుంటావా? నచ్చితే చూడు వచ్చి తిను నచ్చకపోతే తినకు చూడకు అంతే కానీ క్యాస్ట్ నీ అనే రైట్ నీకు లేదు.
Video eppatidi?
Papam
Janalu feel ayyuntaru vegetarian ga ,
Ye Kodi no , kukka no masala fry chesi pedithe yistam ga thine vallu
Chendalanga vegetarian yela thintaru.
Jai sriram
ఇదెప్పుడో కార్తీక మాసంలో తీసిన వీడియో ఇప్పుడు నాలుగు రోజులు క్రితం పోస్ట్ చేసారు.
బయో డీజల్ ని వంటనూనెగా, అదీ అల్యూమినియం పాత్రల్లో వంట ఆరోగ్యానికి మంచిది కాదు. కాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు, వంటలకు స్వచ్చమైన గానుగ నూనె వాడి, ఏ స్టీలు పాత్రో, ఇత్తడి పాత్రలో అంత భారీవంట సాధ్యం కాకపోయినా ఏ చిన్న వంటో చేసి ఏదో కొద్ది మంది కడుపు నింపినా ఆరోగ్యమైన భోజనం వడ్డించామన్న తృప్తి ఉంటుంది.
Iddriki annadanam checi coment pettu
@@sriindra7324 సలహాకి, విమర్శకి తేడా తెలుసుకునే సంస్కారం లేదని మీ ఏకవచన సంబొధన చదవగానేనే అర్థమయింది! ఇద్దరికి అన్నదానం చేసి కామెంటు పెట్టమని నాకు సలహా ఇచ్చేముందు నేనెవరో, నేనేమిటో తెలుసుకునే కామెంటు పెట్టాలన్న జ్ఞానం కూడా ఉండాలి కదా!
@@kvr4756 చాలా బాగా చెప్పారు రావుగారు..
మడి కట్టుకుని వండటం గొప్ప కాదు. మడికట్టుకుని వ్యవసాయం చేయాలి.
రైస్ పండించాలి బ్రాహ్మణుడు.
बकवास
భోజనానికి కూడా కులాన్ని అంటగట్టిన బ్రాహ్మణ జాతి ఈ దేశానికి పట్టిన దరిద్రం. ఆ జాతి అంతమొందేవరకూ ప్రజలపై ప్రభావం చూపుతూనే ఉంటారు. సమాజాన్ని మూఢనమ్మకాలవైపుకు నడిపిస్తూనే ఉంటారు.
మాడి కట్టుకుని వండటం గొప్ప కాదు sir.
వ్యవసాయం చేయాలి
ee raa daridrudaa 1200 mandiki vandi pedthavunnaru nuvvu emi sadinchavaraaa vedavaa. puranaluu thelinii luchaa. gudhaa muskoni oka varganii thittakku. em samsakaram raa needi galij ooda. thuuu
Moorkhulaku inte telustundi
Food prepared in Temples need to be with a feeling of sanctity and god-worship. Let us not attach religion n caste to it and spoil the devotees sacredness. People visit the temples to spend some time in front of Almighty for peace n happiness and will take "Prasad" being offered there. And not to criticise or debate who prepared the food. Please 🙏 maintain the Serenity.
Vyavasayam, Madi vanta cheyyadam okati kaadu kada! Evari pani vaaride!
మంచి శుభ్రమైన శాకాహారం 👏
మంచి శుభ్రమైన శాకాహారం అంటున్నారు మరి ఇతరులు చేసే ఆహారం అలాంటిది కాదా అయితే దేశ వ్యాప్తతంగా వీరితోనే బోజనాలు చేపించాలి పూజారులుగా నిమ్మజాతి వారిని పెట్టాలి సమత మూర్తి చెప్పినది ఆచరిద్దాం జై భారత్ జై జై భారత్ ✊
🙏🙏🙏
Address please
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏