డాక్టర్ గారికి ఎన్ని నమస్కారాలు పెట్టినా కూడా తీర్చుకోలేని గొప్ప సందేశాన్ని ఇచ్చారు మీరు ఎన్నో జీవితాలను నిలబెడుతున్నారు కాపాడుతున్నారు మీలాంటి వాళ్ళు ఉండడం వలన కొందరి జీవితాలు కూడా నిలబడుతున్నాయి👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ మేడం గారు ఇన్ని రోజులు మీరు చేసిన ఎపిసోడ్ ఒక ఎత్తు ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు మీకు రాజుగారికి శతకోటి వందనాలు ఒక మూర్ఖుడికి కనువిప్పు కలిగించారు. తల్లి అంటే దైవము కన్నా ఎక్కువ తల్లి అంటే ప్రాణం తల్లి గురించి వర్ణించడానికి ఏ భాషా సాలదు ఈరోజు మీరు తల్లి కొడుకులును కలిపారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
అందమైన జీవితం ప్రోగ్రాము వలన ఎంతోమంది జీవితాలు ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నవి డాక్టర్ గారికి అండ్ మేడమ్ గారికి హ్యాండ్ సుమన్ టీవీ టీవీ గారికి నమస్కారములు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
మీ ప్రోగ్రాం తరచుగా చూస్తుంటాను సార్ సమాజంలో కుటుంబ సమస్యలు పైన మీరు చేస్తున్న కార్యక్రమం చాలా హర్షనీయం అసలు మంచి మాట చెప్పేవారే కరువైన ఈ రోజుల్లో మీరు ఇస్తున్న సూచనలు సలహాలు ఇద్దర్ని కలపడానికి మీరు జయ గారు చేస్తున్న కృషి చాలా చాలా గొప్ప విషయం సార్ మీ మాటల్లో ఎదో పవర్ వుంది సార్ సంతోషం సార్
అత్తగారు వండర్ఫుల్ అండి నిజంగా ఈ వీడియోలో మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది సర్ మీరు ఎలాంటి ఇంకా వేలల్లో ఇలాంటి వీడియోలు మీరు చేయాలి సార్. నిజంగా కన్న కొడుకు మారి ఆ తల్లిని తీసుకెళ్లిన లేదా తల్లి బాధ్యత తీసుకున్న సరే ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది సార్ రాజుగారికి మీకు జై గారికి నిజంగా చాలా వందనాలు వందనాలు ఏంటి డాక్టర్ గారు మీకు మీరంటే నాకు చాలా అభిమానం సార్ డాక్టర్ గారు అత్తగారు అని పడింది సర్ మిస్టేక్ అండి నిజంగా కళ్యాణ డాక్టర్ గారు మీరు చాలా వండర్ఫుల్ సార్ మీరు చాలా వండర్ఫుల్ ద గ్రేట్ డాక్టర్ గారు అండి మీరు మీ వీడియో సూపర్ సార్ 👌👌👌🙏🙏🙏🫡🫡🫡
అదే తల్లిదండ్రులు ఎని కష్టాలు ఉన్న బిడ్డల ను ఇట్లా వద్దులు కుంటార వదులుకొరు కానీ ఇ కాలం బిడ్డలు ఏందుకు ఇట్లా చెసుతునారు అర్దం కావటేలెదు సార్ మీకు మేడమ్ గారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిను కుడ బయట దేశం లొ ఉన్న కాని మా అమ్మ నాన్నల తొ రోజుకు రెండు మూడు సార్లు మట్లడనిదె ఉండ లేను సార్ కానీ అ .అబ్బాయి అలా మాట్లాడు తుంటె చాల ఏడ్చుకున అ అబ్బాయి ని మార్చినందుకు నా.పాదబి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సతీష్ లోతుగా ఆలోచిస్తే, వాళ్ళు పడిన కష్టాలు గుర్తు పెట్టుకుంటే ఆ తల్లిని నెత్తి మీద పెట్టుకోవాలి. అంతే గానీ తప్పించుకోవాలి అనుకోకూడదు. డాక్టర్ గారికి కోటి వందనాలు తెలియ చేసినా తక్కువే. ఎందుకంటే సతీష్ లోని నిద్రపోయిన మానవత్వాన్ని తట్టి లేపినందుకు.
Sir nenu Bahrain lo vuntanu sir nenu kuda ma ammtho roju matladamledhu sir kani e vedeo chusthe kallalo neellu tirigayi ika undi roju matladtanu sir thank you sir
Aa Amma kodukutho yakadunavu nanna roju kalloki vastnavu Anna maata .... 😭😭 Aa okka maata na gundello pindesinatlundi docter garu miku .. jayagariki 🙏🙏🙏🙏🙏🙏 TQ tq tq
Dr gariki Mariu jaya gariki ee programme chesthunna SUMAN TV variki padabhi vandanalu .Dr garu meeru chepite Vinani varu vundaru mee padalaku mimmulanu kanna talli tandruluku satakoti vandanalu.
It’s v valuable video, caused to weep us. These will definitely make those awakened whoever neglects their parents. Here that son, basically having affection on mother but, as said by Dr.garu, had some phobia of his childhood sufferings. Dr. Garu so great made him convinced. Mr. Raju’s efforts excellent hats off to him, also my heartfelt pranaams to Dr garu, also Jayagaru🙏🙏
Sir.hrudaya purvaka namaskaramulu for ur wonderful justice.may god bless u ..family n ur dedicated service to poor victim s in suffering jaya gariki kuda na nindu deevenalu i thank God for giving u good.n xlent knowledge to wipe loff tea😮rs of suffer r😮ers .Tq u with whole heartedly
Sir Raju garu meku shatakoti namaskaralu meevalla voka thalli bhadha andhamina jeevetam program varaku vellindhi andhuvalla kalyan sir mareyou medam garu kalise aa thalliki manchichsenar 🙏🙏🙏

రాజు గారికి పాడాభి వందనం.చాలా మంచి వీడియో
Raju గారు మంచి పని చేసారు. డాక్టర్ గారు మీరు సమస్య పరిష్కారం చేసే తీరు చాలా అద్భుతం ...
సార్ మేడం గారు ఇన్ని రోజులు మీరు చేసిన ఎపిసోడ్ ఒక ఎత్తు ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు మీకు రాజుగారికి శతకోటి వందనాలు ఒక మూర్ఖుడికి కనువిప్పు కలిగించారు. తల్లి అంటే దైవము కన్నా ఎక్కువ తల్లి అంటే ప్రాణం తల్లి గురించి వర్ణించడానికి ఏ భాషా సాలదు ఈరోజు మీరు తల్లి కొడుకులును కలిపారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
What an episode?
అమ్మ మనసు తెలుకునేలా చేసినందుకు థాంక్స్ డాక్టర్ గారు
Doctorgaru meeku shatakoti vandanalu Meeru Mee family 100 years ñinduga challah vundali thank you very much
అందమైన జీవితం ప్రోగ్రాము వలన ఎంతోమంది జీవితాలు ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నవి డాక్టర్ గారికి అండ్ మేడమ్ గారికి హ్యాండ్ సుమన్ టీవీ టీవీ గారికి నమస్కారములు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
మీ ప్రోగ్రాం తరచుగా చూస్తుంటాను సార్ సమాజంలో కుటుంబ సమస్యలు పైన మీరు చేస్తున్న కార్యక్రమం చాలా హర్షనీయం అసలు మంచి మాట చెప్పేవారే కరువైన ఈ రోజుల్లో మీరు ఇస్తున్న సూచనలు సలహాలు ఇద్దర్ని కలపడానికి మీరు జయ గారు చేస్తున్న కృషి చాలా చాలా గొప్ప విషయం సార్ మీ మాటల్లో ఎదో పవర్ వుంది సార్ సంతోషం సార్
ఇది కల్పితం,.ఐనా కూడా చాలా మంది మహోన్నతమైన పుత్ర శిఖామణులకి కనువిప్పు కలగాలని ఆశిస్తూ...
రాజు గారికి మాత్రం నిజంగా "పాదాభివందనం"❤
ఎందుకు కల్పితం అనుకుంటున్నావు ఇంతకుముందు ఏమైనా నీ వల్ల కల్పిత కథలో రాసావా ఏంటి
Raju గారు ❤ ఈ ప్రోగ్రాం చూసిన ప్రతివాడు రియలైజ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
సార్ మీరు చేస్తున్న ఈ సహాయ సాకారంలు ఎంతమంది జీవితాలు నిలబెట్టు తున్న మీకు శతకోటి పాధాభివందనాలు ఈ ప్రోగ్రాం ప్రసారం చేస్తున్న సుమన్ టీవీ కి వందనాలు
Sir (Doctor)మీకు నా సెల్యూట్
మీ కృషి అభినందనీయం డాక్టర్ గారు, జయ గారు. మీరు చేసే ప్రతి సేవ అద్వితీయమైనది. మీకు శతకోటి వందనాలు.
Atalli gundey alldi poda
ప్రతి ఒక్కరూ చూడవలసిన ఎపిసోడ్ ఇది. డాక్టర్ గారికి కృతజ్ఞతలు.
అత్తగారు వండర్ఫుల్ అండి నిజంగా ఈ వీడియోలో మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది సర్ మీరు ఎలాంటి ఇంకా వేలల్లో ఇలాంటి వీడియోలు మీరు చేయాలి సార్. నిజంగా కన్న కొడుకు మారి ఆ తల్లిని తీసుకెళ్లిన లేదా తల్లి బాధ్యత తీసుకున్న సరే ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది సార్ రాజుగారికి మీకు జై గారికి నిజంగా చాలా వందనాలు వందనాలు ఏంటి డాక్టర్ గారు మీకు మీరంటే నాకు చాలా అభిమానం సార్ డాక్టర్ గారు అత్తగారు అని పడింది సర్ మిస్టేక్ అండి నిజంగా కళ్యాణ డాక్టర్ గారు మీరు చాలా వండర్ఫుల్ సార్ మీరు చాలా వండర్ఫుల్ ద గ్రేట్ డాక్టర్ గారు అండి మీరు మీ వీడియో సూపర్ సార్ 👌👌👌🙏🙏🙏🫡🫡🫡
Please let me know the where the location. I can visit and can help whatever I can. Please 🙏🙏🙏
Raju garu meeru atani thalli py choooinchina prema ki responsibility ki hat's off 📴 sooo 👍 sir & thank you very much.
❤మీరు సూపర్ మంచి మనసున్న సార్ జయగారు కూడా
🙏🙏🙏 ఇంతకు మించి ఏమి చేసిన తక్కువే సార్ కళ్ళనుండి నీళ్లు ఆగట్లేదు సర్
అదే తల్లిదండ్రులు ఎని కష్టాలు ఉన్న బిడ్డల ను ఇట్లా వద్దులు కుంటార వదులుకొరు కానీ ఇ కాలం బిడ్డలు ఏందుకు ఇట్లా చెసుతునారు అర్దం కావటేలెదు సార్ మీకు మేడమ్ గారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిను కుడ బయట దేశం లొ ఉన్న కాని మా అమ్మ నాన్నల తొ రోజుకు రెండు మూడు సార్లు మట్లడనిదె ఉండ లేను సార్ కానీ అ .అబ్బాయి అలా మాట్లాడు తుంటె చాల ఏడ్చుకున అ అబ్బాయి ని మార్చినందుకు నా.పాదబి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సతీష్ లోతుగా ఆలోచిస్తే, వాళ్ళు పడిన కష్టాలు గుర్తు పెట్టుకుంటే ఆ తల్లిని నెత్తి మీద పెట్టుకోవాలి. అంతే గానీ తప్పించుకోవాలి అనుకోకూడదు. డాక్టర్ గారికి కోటి వందనాలు తెలియ చేసినా తక్కువే. ఎందుకంటే సతీష్ లోని నిద్రపోయిన మానవత్వాన్ని తట్టి లేపినందుకు.
Thanku sir
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Dr garui cried after seeing this episode really thank u sir
Dr kalyana chakravarthi gariki , jaya gariki , suman tv vaariki sethakoti vandanaalu , gouri gaariki nyayam chesaru Doctor 🙏🙏🙏hatsoff 2 u sir
Sir nenu Bahrain lo vuntanu sir nenu kuda ma ammtho roju matladamledhu sir kani e vedeo chusthe kallalo neellu tirigayi ika undi roju matladtanu sir thank you sir
Excellent sir mother and son counseling,,,,great sir 👍
సర్ మీరు,మేడమ్, సతీష్, గారు సుమన్ tv శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది స్క్రిప్ట్
Raju garu super
Rajugaru meeru Bhagavantuni sandesamu meeru ee Madhyamu dwara aa pichhi talliki nyamu chesaru, Satish lanti abbiyiki kanuvippi techharu, Dr. Kalyana Chakravartigaru, Madam Jaya garu ki thanks, meeru ichhina sandesamu baagundi
Dr gariki and Jaya gariki shatakoti Vandanalu chala baga chepparu sir aa koduku ki
Aa Amma kodukutho yakadunavu nanna roju kalloki vastnavu Anna maata .... 😭😭 Aa okka maata na gundello pindesinatlundi docter garu miku .. jayagariki 🙏🙏🙏🙏🙏🙏 TQ tq tq
Baga chepparu sir 🙏🙏🙏🙏
😮Very good Docter garu ma vandanallu
సార్
👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq sir your talking words superb sir🙏
Supper raju bhai
Dr really I am crying after seeing this episode .This is what happening .
Ur great raju garu ki doctor gari ki jaya gari ki thank you so much andi
అదే కదా తల్లి ప్రేమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥
Dr gariki Mariu jaya gariki ee programme chesthunna SUMAN TV variki padabhi vandanalu .Dr garu meeru chepite Vinani varu vundaru mee padalaku mimmulanu kanna talli tandruluku satakoti vandanalu.
Excellent sir
It’s v valuable video, caused to weep us. These will definitely make those awakened whoever neglects their parents. Here that son, basically having affection on mother but, as said by Dr.garu, had some phobia of his childhood sufferings. Dr. Garu so great made him convinced. Mr. Raju’s efforts excellent hats off to him, also my heartfelt pranaams to Dr garu, also Jayagaru🙏🙏
Doctor sir, excellent
v nice sir/madam
Sir.hrudaya purvaka namaskaramulu for ur wonderful justice.may god bless u ..family n ur dedicated service to poor victim s in suffering jaya gariki kuda na nindu deevenalu i thank God for giving u good.n xlent knowledge to wipe loff tea😮rs of suffer r😮ers .Tq u with whole heartedly
మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్
Super andi
First vadini emaina cheyochu anipinchindhi.
Kaani amma kodukulu matladukunela miru chesaka valla maatalu vinnaka miku rajugariki🎉🎉🎉🎉
Sir Raju garu meku shatakoti namaskaralu meevalla voka thalli bhadha andhamina jeevetam program varaku vellindhi andhuvalla kalyan sir mareyou medam garu kalise aa thalliki manchichsenar 🙏🙏🙏
హ్యాండ్ సఫ్ సర్
Super sir ....grt work ❤❤
Thank you Sir for making Satish realize his mistake.
Appreciate your efforts.
Super sir
You are really Great and Awesome Dr garu!!
GOD bless you sir thank you
Sir tq and sir🎉🎉🎉
సార్ మీరు 👌🏾🧎🏾♂️🧎🏾♂️🧎🏾♂️🧎🏾♂️🧎🏾♂️🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అమ్మ ప్రేమ. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Grate sir really ❤
Chala adupuvachinchi sir talli koduku matladuthunte
Good
Sar meku na vandhanalu 👏👏🙏🙏💐💐
Sooper ga chepperu sir
Super
Dr garu mam garu 🙏🏻🙏🏻🙏🏻
13:40😭😭 నా తల్లికి కేన్సర్ వ్యాధితో నా అమ్మను కోల్పోయి నేను వంటిరి అయి నేను 😭 .నీకు అమ్మ ప్రేమ వుండి కూడా వంటిరి అయవు. దేవుడు ఏమి నీ లీల. 😭
Tqq sar
సూపర్ సార్ 😂😂😂😂😂😂😂😂
Sir meeru 👌👌🙏🙏
Shupar shupar shar madam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Kalayan garu mee speech super...
Doctor garu meru real hero sir 🙏🙏🙏
ఫ్రెండ్ కు థాంక్స్
Sir super ❤❤❤🙏🙏🙏🎉
Supersar👍
Raju Bai super super super super
Super.sir.meru
Chuse valaki maake kaneelu vasthunayi.. meeku aa vedhava matalalu vini kuda antha dhairyam ga mataladuthunaru ante great..
అమ్మ 🥰🥰👌👌👌
Super super medam sr
Sir.Super🎉
Dr garu meeru chala greate and I Talli kodukulni Kalipatti❤
Amma prema entha goppadi🙏👌Thanku Sir 🙏
Yee vishaym vintuntey chalaa badhaagaa vundhi...............Aavidaa manasikamgaa distrub ayyaru,.....SCRIPT bagaa vundhi
Good sir
Sir... మిడిల్ క్లాస్ పిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు....వాళ్ళ కు అందని లగ్జరి తల్లి తండ్రులు అడ్డుకున్నారు...అని వాళ్ళ భావన😢😢
కరెక్ట్ గా చెప్పారు
Dr garu meku padabhivandalu sir and madam
Amma prema goppadi sir
Verigood
జనాభందు జ్జానసింధు విశ్వమందున నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా శుభంభవతు సర్వులు కు మీ ఆత్మీయు ఆశీశ్శులు తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా సర్వులు శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు పొంది సుఖశాంతి సంతోషాల సంబరాల ఆరుగాలం సాగ కన్నవారి ప్రేమ కరుణ దానం సేవాభావంతో ప్రేమతో వెలుగొంద అనుభంద అనురాగాలు పెంపొంది శతాధిక వత్సరాలు దినదినం వర్దమానంగా అని కోరుకుంటూ మీ ఆత్మీయ ఆశీశ్శులు మిత్రులారా శుభమస్తు శీఘ్రమస్తు సిద్ధిరస్తు శ్రీరస్తు
మనిషన్న వాడు మాయమయ్యి పోయ్యాడు.......
దేవుడావుండుంటె
దేయ్యమూ కానీకు
ఇసుమంత ఇంగిత జ్జానము ను లేకుండ
విశ్వమందున వింత జంతువును చేసి
విసుగన్నదే లేద పొందుతున్నది ఏమి.
ఇటు వంటి స్రుస్ఠిలో ఆనంద.మేముంది
అజ్జాన అంధుడనే అర్ధమే కానుంది
సుజ్జాన ప్రజ్జ ప్రతిభ భాందవా తగునా
పరమాత్మ బిరుదా
అంకితా యోచించు
పామరుల మాచేత
చెప్పించ తగున
పరమాత్మవా నీవు
పరమ రక్కసివా
పలుకు ఉలుకు లేక పడి వుండ తగునా
అమ్మ అయ్యా వుంటె
అవగాహన ఉండేది
అవున కాదా ఏమో
యోచించి ఇక చేయి
చేతనయితే మనిషి దేవునిగ చేయి...
లేకుంటె రాయిగా పండితుడు మోయి
అని కోరుకుంటు మీ ఆత్మీయు శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు మిత్రమా శుభమస్తు శీఘ్రమస్తు సిద్ధిరస్తు శ్రీరస్తు తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు
Hi sir Dr pls need halp Dr.and madam very good Answer.🙏🙏🙏🙏🙏
నాకు నిజంగానే ఏడుపొస్తుంది సారీ ఇలాంటి కొడుకులు ఉంటే మాలాంటి తల్లులు ఏమైపోవాలి అండి
Super sir D.r
Best episode. God bless both of you
Raju garu, doctor garu, Jaya garu 🙏😶❤️
Sir
Doctor garu-
Meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naaku చనిపోవాలి అనిపిస్తోంది sir
ఎందుకు బ్రతికి ఉండి మీరు ఏంటో చూపియాలి
సార్ 🙏🏾🧎🏾♂️🧎🏾♂️🧎🏾♂️🧎🏾♂️👌🏾🧎🏾♂️👌🏾
I love you Amma ❤❤❤❤
Addni courtki idchandi sir Germany ambassador tho matladhi adi meda case file cheyandi
,, sir me prayathnani ki koti vhandhanale,,
🙏🙏🙏👌💐
E program ki na selute , sir ki Madam ki setha koti vandanalu
Great mother
Raju garu 🙏🏻🙏🏻🙏🏻