ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
HTML-код
- Опубликовано: 12 июн 2024
- Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo #sumantvexclusive #
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.
ఇ అమ్మాయి ఇప్పటి వరకు తను చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గణ కార్యం చేసినట్లు ఇలాంటి ఆడపిల్లలు ఎవరికి ఉండకూడదు
మీరు చాలా మంచి వ్యక్తి చెల్లి కోసం ఇంతలా ఆలోచించారు
ఆమెని మాకు సమ్మంధం లేదు అని వదిలేయండి ఇప్పుడు గుర్తు వచ్చారా అమ్మ నాన్న అన్నయ్య
I'm a sound Engineer...
అర్జున్ మాట్లాడుతున్న మాటల్లో స్పష్టత నాకు బాగా అర్థం అవుతుంది.😂😂😂😂
పెద్దలు చెప్పింది వినాలి, ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు. ఈనాటిఆడపిల్లలు ఇష్టమైనది చేసుకుంటున్నారు, కన్నవాళ్ళపరువు తీసెస్తారు, ఇలాంటి పిల్లలు ఉన్నాఓకటే లేకపోయినా ఓకటే.
300%
మీ అన్నయ్య ఎంత అందంగా మాట్లాడుతున్నాడు నీ బుద్ధి ఏమైంది
మీ చదువు మీకు సంస్కారం నేర్పింది
ఈలాంటి అమ్మాయిలు ఎవరికీ వుండకూడదు
తల్లి తండ్రికి ముమ్మాటికీ ద్రోహం చేసావు అశ్విని గారు
బేబీ మూవీ చూసి inspire అయినట్టు ఉంది
Ee generation lo jarigina story ni collect chesi andari ardamayye la same to same develop chesi script work & audio track Episode create chesaru maku chupustu vinipistunnaru, thankyou ur team
Pelliki avasaram leni parents thalli ayyaka nduku kavali biddani ethukoleni paristhiti lo undhi kabatti.
Mari చదువు లేదు...ఆటో డ్రైవర్ అంటే ఎలా ఉంటారో తెలీదా...ఏం కర్మ వచ్చింది నీకు...మరి అంత చదువుకొని ఏం లాభం...ఆటో డ్రైవర్ ఆటో ఎక్కించుకూంటే పడిపోతార...చీ
పిల్లలని కన్నాది కాని పెంచడంరాదా? చేసింది తప్పు ఇంకాసిగ్గులేకుండా మాట్లాడుతూ ఉంది. ఇలాంటి దానిని వదిలీయాలి.
అమెకి ఇప్పటికి తనుచేసింది తప్పు అనిపిస్తంలేదసలూ....
H
Annaiah chala bhadyatho mataduthunnadu chala great annaiah
Sir your's version is always correct.
Great annaya
Anna bhadatya chala goppaga undi
Supperbrotherealantannayavunnaduku
ముందే అతను parents కి ఎలా చెప్తాడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యరుగా చెప్తే ఆ అమ్మాయికి ఉండాలి కనీసం అన్నయ్యకి అయినా చెప్తాను అలా అయితే ఏం సలహా ఇస్తాడో అని
Ok sir 👌👌👌👍👍❤❤❤❤
ఆ ఆటో డ్రైవర్ తల్లిదండ్రులు ఎవరన్నది ఇంతవరకు చెప్పలేదండి. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరా?
Annaya ante ni la undali
ఈ సన్యాసి ముండా గురించి చర్య ఎందుకు. యవ్వనంలో పంది కూడా అందంగా కనిపిస్తుంది.
Ee video chuse time ki bebi cinima vasthumdhi tv lo
Naaku
chala navvu 😅
Koothullu ilanti pani chesarani thelisaka papam chala parents ki heart stroke brain stroke vasthunnayi. Thalli thandrulani champadanike pudatharu itlanti swaardhaparulu.
Jaya garu namaste andi. I have one issue with my children. Can you help me with this 😢😢😢😢
Ameki only avsaram mathrame kanabaduthundi
ee story 1 year ago vinnam kadhandi
Iam also face this same condition sir,
Ofcourse it was scripted.but the topic what they choosen as public issue only.they are analysing all of their point of view and giving solution .nice program
who is the Script writer of this program nice stories
Parents ki cheppali fight cheyali convince cheyali lekunte at least brother ki cheppali anthe kani evaditho padithe vaditho padukoni character padu lekunda ilanti vallani encourage cheyakudadu
Annayya meru matllady vidhanam me parents goppatanam kanapadutundi
Jaya mam plzzz okasari nanu meto matldali.... sir descion teskovali..... very difficult switchvation lo vunnam😊
వద్దు ఇలాంటి వి చెయ్యకండి.. ఛాల అసహ్యం గా వుంది..
Sinimallone chustamu elanti seens aadapillalu enduku Ela tayarayyaro chustuntea bhayam vestundi magapillalakante ammayilu darunamga vunnaru babooy talli tandri emipoina parleduchi
Time ki auto vachhadu leka pothe paala vadu leka pothe taxi vaadu em ammayilu sir veellu
ఏ కేసైనా సగం చూపిస్తున్నారు సాల్వేషన్ అయింది చూపట్లేదు
Perfect script nduku ante arjun emo mena kodalu ni pettindhi ollo annadu amenemo na babu ki snanam kuda poyaradhu antundhi
Hi
కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా వాళ్ల ప్రాబ్లం ఉంటాయి మనము సొల్యూషన్ చెప్పాలి గాని సొల్లు కామెంట్ చేయకూడదు ఎంతమంది లవ్ చేయలేదు ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయింది తప్పు మనుషులది కాదు ప్రేమ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది.. గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళని ఎలా దగ్గర చేయాలో చూడండి తప్పు చేసింది కాదనట్లేదు ఇప్పుడు సరిదిద్దు అది మనిషికి ఉన్న లక్షణం...kk bye
Asalu auto abbayeni yenduku love chesavu chaduvulenivadu ani telisi yenduku chesukunnavu eppudu ayena chadivenchuko aa abbayeni kani nevu chesina pani bagaledu
Aa abbaye manchivadu avvavachu but me vallu voppukuntara poni voppenchi chesukunnava ledu me annatho cheppu voppenchukovachunukada amma .
Idhi scripted ah ammayila voice same anipistadi
E ammai dhi Prema kadhu bokka kadhu khyanikavesham lo pelli chesukoni vari kutumbham ki terani badha migilchindhi. E kalam lo ammai Lani kapadukovadam chala kastam ayindhi. 😢😢😢
Talitandrula
Gundelameedataani.
Vaaladaarichusukuntunaaru
Asalu parichayam ela ayadu atanu
Sir same episodes reply
Brother me lanti anayya ippudu ekkada vunnaru .manchi Anaya ni vadulukundi ammai.
1 year parents ala unnaru chudakunda. Ala ammay adho okkati chepptu vachindhi undhi appude doubt raavali. Antha atepoyaka amundhi cheppandi. Abbay ki valla Chelli ante antha prema undhi. Alanti brother undatam luck.
మొత్తానికి నిర్ణయం అబ్బాయి మధ్య నెట్టేసారా ? #ట్యాగ్ సుధాకర్ అయితే సింపుల్ గా అందర్ని ఒపించి కలిపేసి ఉండేవారు
Dear madam naaku dayachesi oka vishayam cheppandi adentante .. Konni months kindata banglore lo oka ammai ni vala bose goa ki teeskelli cool drink lo mathu mandu kalpi rape chesaru kada.. A ammai case em aindi plzz cheppandi..
A ammai tho episode cheyandi aslu vala bose ki siksha padinda leda..
Sir
Inkaa chala unnaee
Madyaloo
Suspense peduthunnaru
😂 arjun reddy bgm emti bro
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు
బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే
ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
Ippudu thallithandrulu. Gurthukuvachhara cheddapanichesinappudu gurthukurara
ఎపుడు అస్థి కోసం వస్తుంది
Valla annayya papa puttindi antunnadu ammai babu antundi idantha nijam story kadu plz make a note idi gamaninchina vallu oka like ivvandi
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Auto athanu nikosam chushtada
అసలు ముఖ్యమైన విషయం మాట్లాడలేదు.
అసలు ఆ ఆటో డ్రైవర్ parents వప్పుకున్నారా ఈ పెళ్లిని.?
Elanti అమ్మాయి amma nana ane akku ledu. Thanu chedipoindi anna amma nana vala paruvu thesindi chalu . Ek samajamlo kuda brathike samajani chedagotadam deniki. Out of sight Out of mind.
ప్రేమించి pellichesukunaka anni kastaluvachina barinchali. Bari theginchodu. Ek emotional black mail chesi adukovaddu. Amma nana dabbunavalu kabatti amma avasaram neku kanipisthundi. Valla dabbu kosame valla paruvukosam kadu.
Meeku matter ela cheppalo way maku cheppandi
Auto vadini love cheyyadam very worst thing chi
Sir mirukuda ala matladoddhu ATO driver ni cheepuga chudaddhu
Sripted,anna telangana yasa,chellelu andra yasa how😂
ARJUN BRO... I HAVE A SUGGESTION FOR YOU MEERU STATUS CHUSTUNNARU KADA....
SO ATANITHO OKA BUSINESS PETTINCHANDI....SOME MEDICAL RELATED. YOUR SISTER CAN TAKE CARE OF IT AND ALSO YOUR BRO IN LAW WILL TAKE CARE. AND U WILL ALSO HAVE STATUS TO TELL TO SOCIETY.
S my suggestion kuda ede
Auto vadu ani anthala ane vekthi pelliki oppukodu ammai ki option ledhu chesukundi and epudu ammai life happy ledhu samsara badhalo undi
Sorry youtube comment petinadhuku
Thanu bagane undiga adichalu kondaru kotlu echi pellichesina veredanitho kulukuthu pranalu tisthunnaru
I support that girl. Because she is not minor . But the way she chosen to get her love was very strange.. But now that girl is alone with her sweet husband.. Her future depends on the boy she trusted... In any situation the boy should not let go of her hand. Anyway.. Happy Married Life young lady. I hope your husband is loving you truly. May God Bless You aboundentely. Please try to contact your parents immediately 🙏
నేను ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఆమె మైనర్ కాదు. అయితే తన ప్రేమను పొందేందుకు ఆమె ఎంచుకున్న మార్గం చాలా విచిత్రంగా ఉంది.. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తన ముద్దుల భర్తతో ఒంటరిగా ఉంది.. తన భవిష్యత్తు తను నమ్ముకున్న అబ్బాయిపైనే ఆధారపడి ఉంది... ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి ఆమె చేయి వదలకూడదు. ఏది ఏమైనా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యువతి. మీ భర్త నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దయచేసి వెంటనే మీ తల్లిదండ్రులను సంప్రదించడానికి ప్రయత్నించండి
Old episode
Nandini ani vere episode lo ammai voice kuda same.. scripted ani anipisthundhi..
100% thapu perints the esdhuku ate e ammaine premaga penche okasariga hyd lo vadhaladm eti adapella ate eti paruvu bayam lekunda pecharu elane chestharu bayamthopechalli
Edho yeddidhanila vundhi 😂
E ammai chesindhi motham wrong. E ammai life spoil chesukundhi 😢😢😢😢
అమ్మాయిలు ఏ అబ్బాయి కి పడారు ఆటోవాడికి మాత్రమే పాడుతారు ఏంటో అమ్నయాల తెలివి చదువులు అర్ధం ఏం చెప్తునవి తల్లి
అమ్మాయి సంతోషంగా ఉంది అది చాలదా
Cha neku oka Chelli undi adhi evado waste gadi kosam mimmalni vadilesi vellipothe telustundhi
Eppudu unanani chepthundi tharuvatha estham thaggaka a ammai paristhi enti
Mundu papa annaru, last babu annaru,
E rojuu loo......ladyes e laa nee unnaruuuu....
Na thalli chaduvu lenodivi ela preminchav thalli
So what....
@@narisandrapangu7668 so what enti anubavinchali
@@narisandrapangu7668 chaduvu kuntene enno bhadalu so what anta
Babu meeru mee dad mee mam bada padakandi evariki cheppukovadaniki parstiti
Pelli ai one year e ga aindi mundu mundu telustundi atani character
ఇంకా వాలు మంచివాలు కాబట్టి ని గురించి ఆలోచిస్తూన్నారు, వేరే వాలు అయితే నీ PHOTO కి ధoడా వేసేవాలు .
Bad sistar😊
Ee script loo aa auto driver ki amma nanna unara ani adagaledhu andhuku...vadu testtube babby aa
Ethe emainna ato vadu mache skach vesadu vadiki no Risk 😂 well setlle burathakuva money ekuva family dhorikinthe vadu happy 😂
Baga chudadi ammai lane hyd papechemundhu alochechukondi
Papa puttindhi ani fist annaru malli babu ki snanam cheyincharadhu antundhi kabatti edhi script
Ne chellelu chadhuvukunnadhe kadha theleveledha
Aamenu vadhelese me Amma nannaku Nizam cheppu
Vadu manchiga sukuntunadu m kadu use cheskoni vodhilesthe oka tmpl lo cheskunnaru a evidence ledu me dhegara e rojjulo yenni iythale
Idi looks like scripted.😮
Sir నా దగ్గర చిన్న సొల్యూషన్ వుంది ఇప్పుడు మీ అన్న తపితే ఎవరు. హెల్ప్ చేయరు arjun bro కొంచం హెల్ప్ చేయడ్డి మీ చెల్లెలు కద....ఆ ప్రాబ్లం మీ ప్రాబ్లం అని అనుకోండి మీ చెల్లి సతోషం ఉండడం చూడండి kk ... నేనే పెళ్లి చేశాను నాన్న అని చెప్పండి మీకు చెప్పే ధైర్యం లేదు అలానే చెల్లిని బాధ పెట్టలేను మీరు ఎక్కడ ఒప్పుకోరు అని చెప్పి ఇలా చేశాను చెల్లి హ్యాపీగా ఉంటే కద మనం కూడా హ్యాపీగా ఉంటామని ఒక మాట చెప్పండి నాన్న కదా కొడుకు చెప్పింది అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నాకు మా నాన్న లేడు kk నా bro
Family kaavali Ane danivi inthavaraku enduku chappaledu doriki poina ka gurthu vachchinda ninnu family nundi veli veyali
Premihkodam tappu kaduu denge kodam papam 😅😅😅
Same lady voice, evi nijama dramala?
Great annaya