ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
HTML-код
- Опубликовано: 8 сен 2024
- Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo #sumantvexclusive #
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo #sumantvparenting #sumantvsmartwife #sumantvlife #sumantvmantra #sumantvmix #sumantvlifeinterviews #sumantvmanaarogyam #sumantvdevotional
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.
సార్ ఆ అమ్మాయి కి అతను హోటల్ లో రూమ్ బుక్ చేసి రూముకు రా అని ఫోన్లో చెప్పినారు. ఈ అమ్మాయి ముందు వెనక ఆలోచన లేకుడా రూముకు పోయి తన బాధ అతనికి చెప్పు కొని అతనికి దగ్గర ఐనది. అతను ఇది అవకాశం గా భావించి అతను తన కోరిక తెరుచుకొని సరదాగా వెళ్ళిపోయాడు.
తన భర్తకు ఏమీ తెలియదు తెలియనప్పుడు కడుపులో ఉన్న బిడ్డని ఉంచుకొని పాపని కనేసి హాయిగా సుఖంగా ఉంటే ఈ బాధ ఉండదు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది సత్యం
టెస్ట్ ట్యూబ్ బేబీ అని డాక్టర్ గారి చేత చేపించండి ఇది నా సహా మాత్రమే.
మంచి స్క్రిప్ట్ బాగుంది...
చూపుతున్న episode అన్నియు సీరియల్ స్టోరీలు లాగ ఉంది.
ఇలాగ చూపితే ప్రజలకు ఇలాగ లోకం ఉంటుంది అని చూపుతున్నారు అని నేను అనుకుంటున్నాను
Dubbing artist is giving her 100% . What an artist she is she is just involved in the situation. Wow
Doctor has professional approach to deal with all kinds of problems. He is not only coll and tough in taking wise decisions. Suman Tv is having such wonderful progamms. All the best
మూడు నెలలుగా భర్తతో కలవ నప్పుడు ఆ భర్తకు తెలియలేదా మూడు నెలలుగా నేను నా భార్యకు దూరముగా ఉన్నాను ఆమెకు ఎలాగు కడుపు వచ్చింది అని
Respected Dr.Kalyan Chakravarthy Gariki My 💓 Padhabhivandanu SIR 🙏🙏. I hope the Problem Must be Solved By You ONLY.
Comedy baagundi 6 months nundi bhartato physical ga kalavatledanta. 3 months pregnancy anagaaney celebrations chesukuntunnaaranta
This voice same as like some other previous incident
S..sssss😊
Calm ga undatame manchidi
Mogallu cheste thappu kaadu adadicheste thappu pachapam tho badapadutunnadi
Dr gariki mind dobbinattu undi
చేసిన తప్పు కూ పశ్చాతాపం ఉండడం చాలా మంచిదే,
డెలివరీ అయ్యే వరకు ధైర్యంగా ఉండి చూడు
psychiatristల సలహా తీసుకుంటే మంచిది
Pativrata bini sodi yendukandi
దీన్నే కర్మ అంటారు సార్ ఎందుకంటే ఈ అమ్మాయి అతను ఇష్టపడి తన స్వార్థం కోసం ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది తను ప్రేమించిన వ్యక్తి గురించి మాత్రం ఆలోచించలేదు
అబ్బాయి కూడా తనకు అవకాశం దొరికినప్పుడు తన స్వార్థమే చూసుకున్నాడు తప్ప అమ్మాయి లైఫ్ గురించి ఆలోచించలేదు మాక్సిమం అమ్మాయి ఇప్పుడు ఇలాగే ఉంటున్నారు
Aaamaaide
Tappu
ఈ platform ఒక solution కోసం...
Dr kalyan chakravarthi గారు personally
I salute/appreciate u sir , ...
hats of to u sir for your services......
ఇక్కడ ఈ అమ్మాయి ఒక mental రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళింది కాని
వెళ్ళవల్సిన place is wrong place - ఒక temple కి వెళ్ళాల్సింది. ఒక templ వద్ద అయితే ఈ accident జరిగి వుడేది కాదు.
ఈ incident unexpected unfortunate and accidental గా
జరిగింది కాని intentional కాదు.
ఈ case లో
ఈ వెదవ (boy friend) ఇలా చేసుండకుండా వుండాల్సింది....
కాని ఒక ఆడది 3months నుండి sex లేకుండా వుంది , (ఒక apatite , ఒక vacuum ఏర్పడింది) and ఒక ఆడది ఒక మగాడు real intimacy ఉంటే అక్కడ mostly sex కి ఆస్కారం ఉంటది...
ఇక సొల్యూషన్ :-
1 abortion option is good .
(అమ్మా తప్పు జరిగిపోయింది, నువ్వు నిజంగా repent అవుతున్నావు) hence
2 నీవు సూసైడ్ చేసుకోవలసిన అవసరమే లేదు.....
3 ఓపెన్ గా abortion advice ఎవ్వరు చెప్పరు కనుక take own decision...
ఈ భూమ్మీద అసలు తప్పే చేయని వ్యక్తే లేడు.....
కాని rectify the mistakes and learn don't repeat it.... Have broad sense....
Its not encouraging mistake but understanding the situation.... Also the woman is repenting her mistake moreover its not intentional .
Vaalluku teleedhu a child h child kaadhani maremduku telapaala sir
Sir mikardhamavvaledha tana hku tirigivvala bhadha anukontondhi a maatalu vinandi
E generation lo girls ki em ayyendo, ethics, values maripothunaru
సైలెంట్ గా ఎవరికీ చెప్పకుండా అబ్బాయో అమ్మాయి కనండి ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత నీకు అలవాటు అయిపోతుంది తర్వాత అంతా మామూలుగా అవుతుంది.
Meet avvinappuduleni nijayeti eppudfmduku sir
Vammo doctor garu emi judjment ayya..misscarry chesukovadam better 😮
Sir cherugutondhi tappu kaalakramena marupu manishiki natural potonnaru pudutonnaru ame voddu a child anukontonnappudu meeremduku axpect lo vuncharu
ఇది భార్యగా సంసారం చేసే కంటే ఒంటరిగా ఉండి పోవడమే మంచిదని నా ఉద్దేశం
గొప్ప పుచ్చు సలహా ఇచ్చారు ..
ఇంకొకరి పిల్లకి తండ్రి అని ఒప్పుకునే సంస్కారం ఇంకా మగవాళ్ళకి రాలేదు.. వచ్చినప్పుడు అప్పుడు ఈ సలహా చెప్పవచ్చు ...పోనీ చెప్పిని తార్వత వదిలేస్తే అప్పుడు పాపని ఎవరు చూస్తారు...ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఏంటి....అప్పుడైనా పాపని వదిలించుకోవాలి కదా ...ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయమే కరెక్ట్
Namaste, future lo aa husband elanti tappu chesina, wife adigithe, nuvvu cheste tappu leda nenu emaina chesthanu ani weapon la aa incident vadi cruel ga maravachu or vadileya vachu.
అన్ని వాయిస్ ఒకేలా ఉన్నాయి
అందుకే జయ ఆడది మొగాడితో సమానం కాదు
Konni problemsku nijayeti avasaramledhu sir vaallu meet avvinappudu Leni nijayeti eppudavasarama sir
Yi episode nachale....
Eme volana ataniivolana eme hbehave lo teda volana e 3rd numbers volana imko pilla dreamsnu cherapaal sir
Tanu noppi cheppukonedaniki vere evaru friends closega lera....husband tappu ani Tanu emotions control leka pravarthichindi kada....talli tandri ane vallu untaru kada...devundeggira cheppukovachu kada....tappu amide kada😞😞
Ataniki childrenne kalagaru kadha sir adurustam ga atanu feelavutonte ame amduku sir hurt
Meereu amenu me showki vochinamduku intillijet ga reply cheyandi
Sir aa ammayi tappu ni dayitaniki edchi cheptundi. Ex lover tho padukovadanike vellindi.
Malli vellu hotel ji
Sir biddanu kanadam 100% melu barthaku cheppadam pedda tappu.
Meeriche tirpu.ala vundala sir Nan problemku doluetion wetakanu amte avaru vostaru me showku😁
Anni case llo voice same undhi avarina gurthu pattara
A child tana h childne kkG tirpu imko samsaaramlo nippulu pose ahakku amekuledhu sir
Nan doluetion wetikan sir ame bharta 1mosagaade tanu 1childgift a God amdimcharemo
Madam aavidaki kalyani chakravarthy garu no usthe అతనికి కూడా సమర్తోచుకుంటదేమో😢
ప్రతి వీడియోలో ఒకే గొంతుతో మాట్లాడేస్తున్నారు కాస్త గొంతు మార్చండి సార్ స్క్రిప్ట్ స్టోరీస్ మాత్రం చాలా బాగున్నాయి ప్లీజ్ కంటిన్యూ అండ్ లాస్ట్ లో కొన్ని కొన్ని వీడియోలకు మారిపోయిన రిజల్ట్ అనేది చూపించండి ఎందుకంటే మన స్క్రిప్ట్ ఏ కదా అవుతుంది లే😂😂😂
Champutaadu sir tana h 😁cheppakudadhu
Amma thinbk You have gone for IVF treatment and past is past dont connect with that person and be happy or else go with abortion which is not advisable As you are looking for a kid and as the family is also happy.informing your husband is not good whole family is disturbed and you will get divorced.
Ilanti case's 10 percent pillalanu kani cheppakunda samsaram chestunnaru leave it. Test tube babies andaru originalaaaaa
Script chestunnaru meeru , ee voice ammaye intaku mundu episode lo kuda tine matladaru, try to avoid scripts
10:56 దరిద్రం పోతుంది..😮
ఇంత తెలివి తక్కువ ఏమిటమ్మ? ముందు ఈ విషయం నీ తండ్రికి చెప్పుకోవాలి.
Madam meru matladedi chinna pillala anipistundi true lovers ala cheyaru
Enni videos chusina dought raledhu but e video lo thanu matladtuntey edhi script aney anipistundi. ..
Husband reject cheste edo oka job ippinche tattayitene choodandi.
cheppaku em chestav better ni life puttaboye papa ki
Ame h 1Ramuda 1girlftiendto doriki adigite hoysekochi kottadu
Ma maridhi oka rakamaina pichi vadu. Aadangi tipe. Pelli chesaru. Pillala kosam Dr.dagara chupiste count o.oo6 matrame undi. Pillalu putte chance ledannaru. Adi kuda ardam cesukone thelivi ledu. Valla vadhina injuction dwara pregnency vachela chesindhi. Oka papa puttindhi. Naku thelusu. Ina nenu eppudu bayata petta ledu. Kani property kosam ma athagaritho manchiga untu mammalni 25 years nundi ibbandhi pettindhi. Ma mamayya chanipoi 25 years aindhi. 25 years nundi appu chesi pillalni chadhivinchatam appu chesi oka papaki pelli chesamu. Ippatiki appu nundi bayata padaleka pothunnamu. Aedhikamga entha dhebba kottaro.antha ma athagaru thotikodalu kalasi.chivariki ma husbend suicide kuda chesukunnaru. Aa time lo memu urlo lemu. Vachetappatiki danni accident ga marchesaru police vallu. Lakshallo vadeelaku thipputharu. Inni years nundi memu padani kastalu levu. Nakemaina salaha ivvandi
చెప్పిన తర్వాత ఏమయంది ? సుఖాంతం?
Amekonna maanasika himsato meerimkocham penchakandi
ఇంతకీ ఆ బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా ఈ అమ్మాయి బాధకి పరిష్కారం చూపించాడు? అవకాశం వచ్చిందని ఉపయోగించేసుకున్నాడు. రిసార్ట్ బుక్ చేస్తే ఈ అమ్మాయి ఊపుకుంటే వెళ్ళిపోయిందా , 6 ఏళ్ల నుండి టచ్ లో లేని వాడినీ ఎలా కాంటాక్ట్ చేసింది. బాధ పంచుకోవటానికి వాడొక్కడే దొరికాడా ? ఫ్రెండ్స్ లేరా, ఫ్యామిలీ లేదా. ఇప్పుడు ఏడుస్తోంది. ఈ అమ్మాయి అన్నీ తెలిసే వెళ్ళింది. భర్తను ఎవరో అమ్మాయి తో చూడగానే వేరే వాడితో వెళ్ళిపోతుందా. కర్మ అనుభవించాల్సిందే.
అంతా బాగే ఉంది కానీ ప్రతి వీడియోలో ఓకే వాయిస్ లో మాట్లాడుతున్నారు😂😂😂 మేనేజర్ గారు కాస్త చూసుకోండి వాయిస్ పాపం ఒక అమ్మాయి కి ప్రతి వీడియోలో చాలా పని చెప్పేస్తున్నారు😂😂😂😂
Cinema lu Chusi Andaram Natistu Bratukutunnam,Edi Routine Aipoindhi Badavaste Elanti Tappulu Chestam Ndho E Socity Ela Tayaruaindhi ,Inka mosam Ndhi Thalli Anta Ayyaka Em labam
Motivation chaiye...sir kani hasbend ki cheputa nantav.....
Chinna mistake enti amma nv thappu chesi malli barthadhi thappu antunav ...chi chi bedda bajarumunda la undhi
No sir avadu veedi potharu
I feel like this episode is surely scripted...
Yelacheppagalav bro?
Aame matalu Basha script anipistunnadi
Imko pilla jeevitam naasanam korukontondhame reply chudandi
Script totally
Correct bro aame voice chal apisode lo vinnanu
Wrong judgement..
Ee vedio pakka fake 😂😂..aa ammai voice inthaka mundu chala vedios vinnamu
నేను నీవల్ల గర్భవతిని అయ్యానని మాజీ గాడికి చెప్పిందా.ఏభర్త కూడా ఈ పుట్టబోయే బిడ్డకు తండ్రి పాత్ర పోషించ లేడు. నీ మాజీ గాడు పెద్ద మాయగాడు.