త్రిత్వమా ? ఏకత్వమా.? | Trinity | బైబిల్ నుంచి సంక్లిప్త వివరణ | Jayashali P.D.Sundara Rao Garu Boui

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 57

  • @dayapurnam9013
    @dayapurnam9013 4 года назад +13

    మీరు చెప్పే అంత వరకు ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు wonderful messege Dady

  • @1bosetv
    @1bosetv 11 месяцев назад +2

    Superb dady🎉

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 3 месяца назад +1

    Really... Amazing topic...Sensational message daddy.Wonderful explanation👌🏻👌🏻👌🏻❤❤❤

  • @futurechange7537
    @futurechange7537 3 месяца назад

    Tremendous explanation...👌🏻👌🏻👌🏻daddy.Wondergul message🙏🏻🙏🏻🙏🏻

  • @Maheshbabu-dh3qq
    @Maheshbabu-dh3qq 2 года назад +15

    తండ్రి కుమార పరిశుద్దాత్మ త్రియేక దేవుడు.. ఇదే బైబుల్ చెపుతుంది..

    • @NenuYehovaSainikudanu
      @NenuYehovaSainikudanu 2 года назад +1

      👉అబద్ధము అడని వాడు యేసయ్య,...👈
      👉మీ బోధ వింటే.....🤔
      యేసు ప్రభువు నీ అబద్దికుడిని చేస్తున్నారు ...
      👉పాపము చేయని వాడు యేసయ్య
      👉అబద్ధము అడని వాడు యేసయ్య,...
      👉కానీ.....
      👉 ఇప్పుడు మీరు త్రిత్వము పేరుతో యేసు ప్రభువు నీ యాక్టర్ చేస్తున్నారు...
      👉ఇది తప్పుచేస్తున్నరు...
      👉యేసు ప్రభువు తండ్రి అన్నప్పుడు లోపలికి ఇంకో క్యారేకర్ వెళ్ళాడా...❓
      👉అంటే ఏమిటి యేసు ప్రభువు యాక్టింగ్ చేశాడా...❓
      👉లేక చేస్తున్నడా....❓
      👉ఆయన నటించడానికి ఈ పాపాత్ముల మైన మనకొరకు భూమిపైకి వచ్చడా....ఏంటి....❓
      👉సమాధానం చెప్పండి...
      👉త్రిత్వాముబొదా...కులరా... 🕺

    • @issakrowth4545
      @issakrowth4545 2 года назад

      @@NenuYehovaSainikudanu Nuvvu kreesthu virodhi

    • @rajeshganti2642
      @rajeshganti2642 2 года назад

      @@NenuYehovaSainikudanu Devudokkade ani nuvv telusukunte manchudi oka na

    • @danieljoshua4352
      @danieljoshua4352 Год назад

      ​@@rajeshganti2642ekkada nundi vachindi meeku ee bodha? Pd gari nunda?

    • @vasanthkumar-xr3rc
      @vasanthkumar-xr3rc 3 месяца назад +1

      సర్వాధీకరి అయిన దేవుడు అన్న అంట? మటి మనిషి అయిన PD Sundarao గారు డాడీ అంట? ఏమిటి ఈ వింత

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 Год назад +3

    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25
    దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు

  • @rajstudio6646
    @rajstudio6646 4 года назад +3

    సూపర్ వీడియో......

  • @anithajasminanithajasmin3597
    @anithajasminanithajasmin3597 6 месяцев назад +1

    Vandanalu Daadi good morning 🌅🌅

  • @ravikothapalli5009
    @ravikothapalli5009 4 года назад +3

    I.m.p . Lesson...thanks

  • @rajeshganti2642
    @rajeshganti2642 2 года назад +4

    Mr pd sundhar garu jagratta ga chadavandi ...edi padithe adi bodhinchakandi...ok na devudokkade ani bible chepthundi ...Romans(రోమీయులకు) 3:30
    30.దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 8:4,6
    4.కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
    6.ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
    Titus(తీతుకు) 2:13
    13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

  • @MahadeviMahadevi-dy5lg
    @MahadeviMahadevi-dy5lg 3 месяца назад

    ❤🙏🙏🙏🤝

  • @thebapatlaekklesiaofyahshu1981
    @thebapatlaekklesiaofyahshu1981 3 месяца назад

    దేవుడు ఒక్కడే కానీ ఆయనకు పేర్లు చాలా ఉన్నవి.
    మరియు ఆయనకు సంబందించినవి అనేకమున్నవి & సంబందించినవారు అనేకమంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆలోచించండి.
    ఈ వ్యక్తి మరింతగా దేవుని జ్ఞనములో ఎదగాలని ప్రార్థన చేయుచున్నాము.
    క్రింది వాటిని గమనించగలరు.
    దేవుని కుమారుడు,
    దేవుని కుమారులు,
    దేవుని పిల్లలు,
    దేవుని సంఘము,
    దేవుని సమాజము,
    దేవుని ప్రవక్త,
    దేవుని కుటుంబము,
    దేవుని సేవకులు,
    దేవుని దూతలు,
    దేవుని ఆత్మ,
    దేవుని వాక్యం,
    దేవుని జ్ఞానం,
    దేవుని ధర్మశాస్త్రము,
    దేవుని ఆజ్ఞలు,
    దేవుని మాటలు,
    దేవుని శక్తి,
    దేవుని చిత్తం,
    దేవుని నామం,
    దేవుని ప్రభుత్వం,
    దేవుని వాక్కు,
    దేవుని పోలిక,
    దేవుని స్వరూపము,
    దేవుని పట్టణము,
    దేవుని సింహాసనము,
    దేవుని వెలుగు,
    దేవుని నీతి,
    దేవుని బూర,
    దేవుని ఆలయము,
    దేవుని కృప
    దేవుని ప్రేమ
    దేవుని రాజ్యము

  • @thekingrdr
    @thekingrdr 2 месяца назад +2

    Brastathvam Mee nunde prarambincha badindhi....

  • @amazinglife585
    @amazinglife585 2 года назад

    Devuniki avasaramaina ee deham antunnaaru. Asalu devuniki avasaraalu levu.

    • @mekalanani6606
      @mekalanani6606 Год назад

      Ee deham thone kadha sir..... devuni pani cheyali... ee deham thone ayana pani chesi, paralokmunaku soul tho vellipovali

  • @justink309
    @justink309 2 года назад

    Genesis 19:24, any explanation available

    • @mekalanani6606
      @mekalanani6606 Год назад

      ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

  • @musukuvijayamma3319
    @musukuvijayamma3319 2 года назад +5

    Jayashali garu vachedaka ee prapanchaniki satyam telidu

  • @KeertiGirendra
    @KeertiGirendra 10 месяцев назад

    Sir దేవుని కుటుంబం లో ఆయన భార్యను మర్చిపోయారు
    వీళ్ళకి భార్యలు లేకుండా ఎలా వచ్చరండి పరిశుద్ధాత్ముడు తమ్ముడా 🤔🤔
    మొత్తానికి ముగ్గురు దేవుళ్ళా ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని పూజించాలి🤔🤔🤔
    Sir ఇంకోసారి క్లారిటీగా చెప్పండి

    • @kalurimanesh328
      @kalurimanesh328 7 месяцев назад

      😂😂😂😂😂

    • @shyamshamson
      @shyamshamson 4 месяца назад

      😂

    • @KorraSundaraRaju
      @KorraSundaraRaju 3 месяца назад +1

      అయ్యా సుందర్ రావు గారు మీకు వందనాలు చిన్న ప్రశ్న పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా నేను దేవుని కుమారుడిని బైబిల్ లో చెప్పారా? ఉంటే ఆ రిఫరెన్స్ పెట్టండి క్రీస్తు ప్రభువు వారు నేను కుమారుణ్ణి చెప్పుకున్నారు అలాగా ఎక్కడైనా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో అలాంటి రిఫరెన్స్ ఉంటే పెట్టండి

    • @yasubabu9468
      @yasubabu9468 3 месяца назад

      మరి పరిశుద్ధాత్మ ఎవరు దేవుడికి సహోదరుడా

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN 3 года назад +1

    Ippatikaina bodha marchandi
    Kallu teravandi

  • @konigepogubhaskar468
    @konigepogubhaskar468 3 месяца назад

    God okade aine yesu aya samyamlo aya kalalo prathyakshthalu kanaparachu kunnadu muguru ga anduke annadu Nene margam ne styam Nene jevan

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN 3 года назад +6

    Bible prakaranga tappudu bodha

  • @Allinonesamba
    @Allinonesamba 2 месяца назад

    3+1

  • @davidwinstonly528
    @davidwinstonly528 3 года назад +4

    మరి పెళ్ళాం లేదా...కుటుంబము లో పెళ్ళాం
    తప్పనిసరిగా ఉండాలి కదా 😁😁😁

    • @kompallymohan498
      @kompallymohan498 2 года назад +3

      You the evil spirit leave this body he belongs to lord Jesus Christ i bind you in Jesus name Amen 🙌🙌🙌

  • @lankasatyavathi9957
    @lankasatyavathi9957 2 года назад

    I think that you are not understand the Bible mysterious and God mysterious.Pray for 3 gods like Hindus puranical gods visnu,eswara and brahama. You are thinking in(Physical) human eye.

  • @vasupalinerineri9344
    @vasupalinerineri9344 2 года назад +1

    Ni Botha tappudu bodha mundhu miru ekhad ane padhm mida avagahana vunte baguntundi

  • @sumalatham2390
    @sumalatham2390 2 года назад +3

    Sorry sir you are completely misleading all 😢😢
    Have a look on these
    Isaiah(యెషయా గ్రంథము) 44:6
    6.ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
    Revelation(ప్రకటన గ్రంథము) 1:8
    8.అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
    Acts(అపొస్తలుల కార్యములు) 16:6,76.ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
    7.యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
    FROM THESE VERSES WE CAN SENSE THAT
    THE GOD IS ONE ,
    THE FATHER= SON=HOLY GHOST=1
    HE HAS NO FAMILY

  • @davidwinstonly528
    @davidwinstonly528 3 года назад +3

    దేవుడు..అని మొదటి వచనం లోనూ
    దేవుని ఆత్మ అని రెండవ వచనము లో ఉన్నందున ..ఆదికాండం లో ఇద్దరూ..
    మరియు సృష్టి కర్త గా ఇంకొకడు అంటే ముగ్గురూ అని అన్నాడట.. 😂😂😂
    ఇదేనట కుటుంభం అంటే..

    • @kompallymohan498
      @kompallymohan498 2 года назад

      my lord jesus christ bless you with wisdom my beloved brother gain some wisdom my jesus ❤️🙌

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 10 месяцев назад +2

    ఆయ్య మీరు వయస్సు లో పెద్దవారు అయ్యనా మీరు బైబిల్ సరిగా చదవలేదు
    దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ప్రభువు ఆమెన్🙏 కుటుంబం ఏమిటి అండి బాబు 🫢

    • @MPrasad-xo2eo
      @MPrasad-xo2eo 5 месяцев назад

      దేవుని కుటుంబం ఉంది అది మనుషుల కుటుంబం లాంటిది కాదు అర్థం చేసుకో

    • @vijayrathod6130
      @vijayrathod6130 3 месяца назад +1

      Miru kuda Bible ni Baga parisilinchi chadavandi Mike ardam avuddi