Unit prices of AP Electricity bill | Andhrapradesh Electricity bill unit rates | Part -2
HTML-код
- Опубликовано: 16 авг 2023
- ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ని ఎలక్ట్రిసిటీ బిల్ లో యూనిట్ కి ఎంత ధరపడుతుంది అన్న విషయంపై పూర్తిగా వివరించడం జరిగింది.
గత వీడియో (part- 1) లింక్ : • AP EPDCL Electricity b...
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Unit prices of AP Electricity bill
Unit prices of AP Electricity bill
Electricity bill
EPDCL
#apepdcl
#apelectricitybill
#electricitybill
#electricitybillunitrates
#electricalwithomkar - Наука
The best video I had ever seen, Thanks anna, Naku eppudu nunchi o e units calculation mida doubt undi , me video tho clear, Thanks a lot ❤
Omkakar jee ,your video about electy.bill is very worthy,no doubt,thanks for your efforts to educate puic,expecting more,ssrao 85 years guntur.....
Tqq sir manchi information chepparu 🙏❤️
HIGHLIGHT INFORMATION OMKAR ANNAYA. I LIKE THIS VIDEO💙...
Many many thanks sir very good clarification
Informative videos sir well explained 👌👌
బ్రదర్. సూపర్ 🎉. ఇన్ఫర్మేషన్. అదిరిo ది. థాంక్యూ. 🤝🤝🤝🤝🤝🤝🤝🤝.మహేష్. కాకినాడ
Baga chepparu anna. Prathi okkariki e knowledge undali
Use full information ❤
హృదయపూర్వక ధన్యవాదాలు
Very Tqs for information bro
Super ser thanku
Very very very good tq
Tqq sir Ur valuable information sir Tqq
Thanks sir 🎉🎉
Nice and useful video
Good evening sir thanking you sir
Exlent sir
Thanks sar
1 inverter two miters ..nutrl comen ithe twoo mileters thisugutha anii ditylaga oka video chyadi anna miru chesina vidiochusa inka clar ga , two meters nuchii pase and nutrl thisukonii anni rakaluga test chesi chupichadi anaaaa,imeen phase conen avthy ela reding vasthudhii ,netrl comen uythe ela reding vasthudhii anii clar ga cheyadi annaa
Avunn anna naakuda e vedio kavali anna
Video cheyandi annaya
Thank you sir
Nice video expecting SPDCL
0U - 30U - 1.90 - 25
31U - 75U - 3.00 - 30
76U - 125U - 4.50 - 45
126U - 225U - 6.00 - 50
226U - 400U - 8.75 - 55
>400U - 9.75 - 55
well explained
Super sir
Good video 📸📸📸👍👍👍👍 sir 👏👏
Anna suparga cheppav
Super anna
Good
Sir one kw vot AC thesukunamu load katamani cheputhunaru
😢 good information
Please make for Telangana electricity bill,
Calculation for sub meter
Bldc fan board working explain cheyyansi (pwm) video😊
@electricalomkar సర్, నేను బాచిలర్ ని సింగుల్ పర్సన్ మాత్రమే ఉంటాను. నా సెపరేట్ రూమ్ కి ఒక 3 ఫేజ్ సబ్ మీటర్ ఉంది. దానికి కూడా యూనిట్స్ ఛార్జెస్ ilane vuntaya?? దానికి monthly ఎంత బిల్లు వస్తుంది?
Nevu super anna i love you
Electrical Armouded cable size amps Calucations explan
Anna length akuva inna parledhu anna mee conspect maaku important anna continue cheyadi m parledhu..
Please us know category II and III, reading and changes
Ma bill 42 units vachhiendhi antha bill vasthadi sir
Sir categiri 2ki video cheyandi
Hi bro miru chepinatlu count chesanu amount ekuba vastundi 199 units
948 ochinda miru chepinatlu count cheste 861 vastundi ami cheyali bro
60 units use chestey 540 bill vesaru.. Enduku ala naku ardam kaledu.. Meter 2k lo undi
Please bro telangana power bill calluclition
Apspdcl explain sirr
మీటర్ లో యూనిట్ లోనూ ఏలా చూడాలీ
Sir recorded m.d 2.0 అంటే ఏమిటి
AC WASING MACHAN 3 FANS 5 LITES. UNTE OVER LOD KATALA BRO MY LENMAN RS4800 KATALI ANARU
Customer charges r not acceptable and judicious. But they are charging.
Billed units =39 vachindi kada.
Avg units anteyy enti 34 ella vachindi
For 80 units it should be 214.5 energy charges, u told it was 216 as per ur Vedio . Correct me If I am wrong
ఓట్ల కోసం ప్రభుత్వాలు 200 యూనిట్లు ఉచితం, పేదలు 30 యూనిట్స్ మించి వాడరు కానీ ఇక్కడ బెస్ యూనిట్ 30 యూనిట్స్ నిర్ణయించారు కాబట్టి ఆ లోపల ఉంటేనే పెదలుగా గుర్తించాలి,ఈ తిరుగుబాటు ప్రజల్లో వస్తే ఓటు బ్యాంక్ కోసం చేసేది లేక బేస్ యూనిట్స్ 50 లేదా 75 కి చేయక తప్పదు, 95% ప్రజలకు ఇది తెలియదు.
I have a new Telangana tarrif order for the year 2023-24. Could not understand slab rate for General Purpose Category. I will send you the tarrif document, if u can give yr email ID. I just need to understand it for connection to temples. Please help.
Elanti subject videos yenno pettadarani aachistanmu
Anna cooler inviter undi starting lo 340 to 370 bill vacchedi ippudu avi vadam ledu just inviter vadutunam kani meter bill emo 1200 and 2220 ala vasthundi valla ki chepthey units takkuva kalchaandi antunaru ela telusukovali meter emaina changee cheyala Lekapothe ela cheppara evariki complete ivvalo cheppandi online lo ela complete ivvalo oka VIDOE chey anna
mee seva lo bill ekuva vasthundi ani 400 kadithe valle check chedi meter change chestharu
100 units ki 1050 bill vesaru bro
Watet tank. ఏ. ఫిల్టర్ పిట్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా... మేము washing machine.. greser. Water furifid వడుతము... In put pipe ki. Fit చేయాలా. ఔట్ put. Pipe ki పిట్ చేసుకోవాలి
Jumbo 20 inch filter input ki vaadandi
What is FPPCA 2021-09. FPPCA2023-08. TRUEUP CHARGES
kV ల ప్రకారం వివరించగలరు
Current bill thakkuva ravali ante Ami cheyyali
తెలంగాణ వాళ్లు కూడా మి ఛానల్ చూస్తున్నారు వారి కోసం కూడా చెప్పండి sir
Meeku current bill thakkuvey sir ma tho polistey
@@wanted6974 ledhu sir chala ekkuvaga వేస్తున్నారు per month ki 600 to 800 వస్తుంది
@@wanted6974yes brother
But 310 units ki 6.70 aindi
మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు 1 ఇయర్ average సరాసరి నీ బేస్ చేసి వస్తున్నారు 120 యూనిట్ కీ 650 ₹ వచ్చింది
బిల్ చూస్తే 196 average ఉంది ఆదని ప్రకారము వేస్తున్నారు APCPDCL
ఓంకార్ అన్న మీ నంబర్ ఇస్తారా నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటా కొన్ని డౌట్లు వచ్చినప్పుడు ఫోన్ చేద్దామని నెంబర్ అడుగుతున్నా
ప్రబులముల్లో వున్నా
Too much ycp government
Use full information ❤