How to Know Units. Voltage, Watts and Amps from Electric energy Meter

Поделиться
HTML-код
  • Опубликовано: 29 апр 2023
  • ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జి మీటర్లు లో రీడింగ్ ని ఎలా చూడాలి మీటర్ తిరిగే విధానాన్ని ఎలా తెలుసుకోవాలి అలాగే మీటర్ పై ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేస్తే ఏమేమి తెలుస్తాయి ఇలా అనేక విషయాల మీద ఈ వీడియోలో వివరించడం జరిగింది.
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    How to Know Units, Voltage, Watts and Amps from Electric energy Meter
    Electric Energy Meter
    Energy Meter
    #energymeter
    #electricalwithomkar
  • НаукаНаука

Комментарии • 73

  • @pavaharyaswanthrao300
    @pavaharyaswanthrao300 7 дней назад

    మీరు చాలా బాగా వివరించారు మీటర్ వర్క్ గురించి....?
    అలాగే సోలార్ నెట్ మీటర్ పని విధానం గురించి అలాగే నెట్ మీటర్ అమర్చిన తరవాత నుండి ఎన్ని రోజుల వరకు రీడింగ్ ఉండుంది దానికి తెలుసుకోవడం గురించి వివరించండి సార్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +18

    మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు సర్

  • @ankireddyv1026
    @ankireddyv1026 11 месяцев назад +3

    వాయిస్ కానీ మాటల విధానము సుత్తి లేకుండా సూపర్ గా చెప్పారు సూపర్

  • @Mr996677
    @Mr996677 Год назад +2

    Hai...meru chala genuine ga vedios chestaru...keep it up....

  • @azmathgouri9522
    @azmathgouri9522 Год назад +2

    Hi Anna mi videos chala useful ga untai

  • @vvpreddy4264
    @vvpreddy4264 Год назад

    VERY GOOD INFORMATION TKU OMKAR GARU... 👍👍👍

  • @polepallyyesu1290
    @polepallyyesu1290 Год назад +1

    ధన్యవాదాలు సార్ క్లుప్తంగా వివరించినందుకు కరెంట్ ఉద్యోగులలో దొంగలు ఉన్నారు. మాకు నెలకు 200రూ/వచ్చేది.మాయచేసి 4నెలలుగా నెలకు 1500రూ/బిల్లు వేసినారు. నేను వెళ్లి ఏ.ఇ గారిని నిలదీయగా ఇప్పుడు నెలకు200రూ/వస్తుంది.అందరూ భయపడకుండా అడగండి

  • @ankireddyv1026
    @ankireddyv1026 11 месяцев назад

    సూపర్ గా చెప్పారు థాంక్యూ సూపర్ సూపర్ క్లియర్గా చెప్పారు చెప్పారు సూపర్

  • @maheshyt1567
    @maheshyt1567 Год назад

    Thank y ou sir for making this type of video for social society

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 Год назад +5

    Nice and useful video sir 🙏... good concept... make a video for motivation and clarification about overload ...

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Год назад

    Super valueble video sir usefull video

  • @rajukonda9417
    @rajukonda9417 9 месяцев назад +1

    Nice information 👌👍

  • @ksatyaveni1147
    @ksatyaveni1147 Месяц назад

    Its too clear thankq sir

  • @user-ro5vm5dl8q
    @user-ro5vm5dl8q 9 месяцев назад

    Nice sir. Good about it

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 Год назад +1

    Good information sir

  • @SOMESH360
    @SOMESH360 Год назад +1

    Nice..keep going..

  • @ggsvprasad4150
    @ggsvprasad4150 Год назад

    Very good Demo sir.

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Год назад +3

    Thank you sir for sharing useful information 👍

  • @kasaniappnnababu3568
    @kasaniappnnababu3568 11 месяцев назад +1

    Good video sir👍

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 Год назад

    Good msg sir🎉

  • @aeddulashankaraiah43
    @aeddulashankaraiah43 Год назад

    Very good message sir

  • @jnaveenmahendra4046
    @jnaveenmahendra4046 8 месяцев назад +4

    సర్ మీటర్ లో గ్రీన్ కలర్ లైట్ వస్తుంది రీడింగ్ చూపించడం లేదు కరెంట్ ఇంట్లోకి రావడం లేదు ప్రాసెస్ చెప్తారా సార్ కరెంట్ పోల్ నుంచి మీటర్ కి కనెక్షన్ ఉంది బట్ మీటర్లో గ్రీన్ కలర్ లైట్ వస్తుంది రీడింగ్ చూపించడం లేదు ఇంట్లోకి కరెంట్ రావడం లేదు ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్

    • @ramakrishnaBiggestfishermanLTD
      @ramakrishnaBiggestfishermanLTD 3 месяца назад

      మాక్కూడా బిల్లు రావడం లేదు బిల్లు రిసిప్ట్ ఇవ్వడం లేదు

  • @prakashkanakala6911
    @prakashkanakala6911 11 месяцев назад

    మంచి న్యూస్

  • @MrBharath97000
    @MrBharath97000 Год назад

    Good information

  • @nagarajunooka4792
    @nagarajunooka4792 2 месяца назад

    Manamu meter tampering cheyocha andi amount takuvaga ravali ante Leda magnet pedithe meter pedithe difference vastunda reading lo

  • @VASUJOBS
    @VASUJOBS 2 месяца назад

    good video sar ... 💯%

  • @hemasundhar8634
    @hemasundhar8634 Год назад +1

    Nice

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Год назад

    Super sir

  • @venkataraogude5612
    @venkataraogude5612 9 месяцев назад

    Excellent

  • @yrambabu691
    @yrambabu691 Год назад +1

    Good infomestion anna

  • @gangadhartiresela6054
    @gangadhartiresela6054 10 месяцев назад

    👌

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 Год назад +2

    Tq Sir 🎉🎉

  • @sri3445
    @sri3445 11 месяцев назад

    Tq sir

  • @ms_madhu_vlogs
    @ms_madhu_vlogs Год назад +1

    Meru next video meter ela thagi chalo small tricks chappandi sir 😅

  • @mohanrao9753
    @mohanrao9753 Год назад

    Thank you sir.

  • @KumarSankaramanchi
    @KumarSankaramanchi 23 дня назад

    Ma Meter Lo on symbol daggara bulb 💡 symbol undi adhi enti brother

  • @jaganmohanp
    @jaganmohanp 3 месяца назад

    అన్నా మీటరు ఎన్ని కిలోవాట్స్ సపోర్ట్ చేస్తుంది అది ఎక్కడ రాసిఉంటుంది ఎలా తెలుసుకోవాలి చెప్పవా

  • @praveenmadamani6513
    @praveenmadamani6513 11 месяцев назад

    Sir 3ph meter reading video cheyandi plzz😢

  • @chengalrayachettyk7219
    @chengalrayachettyk7219 Год назад

    Three face meter explain sir

  • @dayanandk7601
    @dayanandk7601 Год назад

    Good evening sir. E month lo meter reading abbai ma meeter Loni button 1 time press chesadu. Dani valla edaina prob avutunda sir, please reply 🙏

  • @venkydevarinti8162
    @venkydevarinti8162 Год назад

    అన్న మంచి 5 kgకి చిప్పింగ్ హామర్ వీడియో చేయండీ అన్నా ట్రేండింగ్ లో ఉండే మంచీడీ రిప్లయ్ pless

  • @user-ro2iv7jj9b
    @user-ro2iv7jj9b 3 месяца назад

    గురువుగారు మీటర్ ఆపేవిదానం చెప్పండి

  • @prashantheara8846
    @prashantheara8846 Год назад +1

    6225.8KWH means
    6225KWH+800WH

  • @user-wi4yr1jm8h
    @user-wi4yr1jm8h 10 месяцев назад

    Sir ma meter nonstop ga kottukuntundi sir all electric gadgets off chesi chusanu sir

  • @ramakrishnaBiggestfishermanLTD
    @ramakrishnaBiggestfishermanLTD 3 месяца назад

    మాకు త్రీ మంత్స్ నుంచి బిల్లు రిసిప్ట్ ఇవ్వడం లేదు. అది ఎలా ప్రాసెస్. ఇష్టం వచ్చినట్టు బిల్లు కొడుతుండు

  • @avenugopalarao
    @avenugopalarao 22 дня назад

    All hambq wrds, This month that is te bill fr the period 2.06.2024 to02,7,2024, all overheadcharges, Customer charges, fixe charges, (Rs,50>0Fixed charges (Rs,20/-)Electricity duty Rs.13.44)FPPCA 116.61, True u charges Rs.64.15 were biled . There is no change from the regme ofDr,Reddy and ow Dr Naidu garu. Same attitude continues on thepart of Discoms,

  • @avenugopalarao
    @avenugopalarao 5 месяцев назад

    Discoms need to accept minimum amount in advance for 6 months/12 months for those going on tour both in homeland and abroad to see their sons and daughters.

  • @syedabdullah5119
    @syedabdullah5119 Год назад

    Other.than.dept.person.meddling.with.service.atteder.amounts.tamperig.meter

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala1694 Год назад

    6225.8kwh means 6225kw+800watts

  • @sudharshansambeti23
    @sudharshansambeti23 11 месяцев назад

    Bro 4.0mm service wire pole nunchi 32 amps fuses laku vachinai incoming fuses out put 2 asolaters 1bore ki asolater 1temple ki bore ki starater box la 50 amps unnai service wire fuses heat avtundnai bro service wire ki only 1 joint uadhi fuses heat avtudhi bro

    • @electricalomkar
      @electricalomkar  11 месяцев назад

      ఆ సర్వీస్ మీద ఎంత లోడ్ ఉందో చెప్పలేదు లోడ్ ఎక్కువగా ఉంటే 6.0 సర్వీస్ వైర్ వేసుకోండి ఫ్యూజ్ కెరియర్ 63 A 240 V వేసుకోండి

    • @sudharshansambeti23
      @sudharshansambeti23 11 месяцев назад

      Bro pole nundhi vachina wire gemini company wire 1100 voltas ani unnadhi pole nunchi vachina wire sarpoledhu joint wire standard company wire 1.kv temple deggra place boor on cheste wite melit ayyidhi bro boor off chesthe cool avtundhi bro

    • @sudharshansambeti23
      @sudharshansambeti23 11 месяцев назад

      Please bro phone number send mee

    • @sudharshansambeti23
      @sudharshansambeti23 11 месяцев назад

      Bro submersible 1.5hp 12amps teskuntundhi boor on cheste 32amps fuses heat avutundhi 4.0mm service wire joint deggara heat avutundhi bro

  • @cheemulaharish14
    @cheemulaharish14 10 месяцев назад

    Kwh అని 4సార్లు వస్తుంది ఎది పిక్స్ చేయాలి

  • @rameshwarmalve9202
    @rameshwarmalve9202 Год назад +2

    ఇంటి బోరు మోటర్ వేసినపుడు... మీటర్ కాలి పోతుంది. ఇప్పటికీ రెండు మీటర్స్ చెడి పోయాయి. సమాధానం తెలియ జేయగలరు.

    • @rammilkuri1623
      @rammilkuri1623 Год назад

      ఓవర్ లోడ్ లేదా షార్ట్ షాక్ అవుతుంది... అందుకే ఆలా జరుగుతుంది మీరు మీటర్ కి ప్రొటెక్షన్ (ఫ్యూస్ ) పెట్టినారా లేదా అనేది చెప్పలేదు లేదా mcb పెట్టి on చేయండి ఫ్యూస్ లేదా mcb బ్రేక్ ఔతే మోటర్ ప్రాబ్లెమ్ ఉంటది

    • @hdmc8883
      @hdmc8883 Год назад

      High quality wire wasi mitar daggara wirli sqru gattiga bigincandi

  • @cheemulaharish14
    @cheemulaharish14 10 месяцев назад

    ఇపుడు వచ్చే మీటర్స్ 3200కాల్

  • @muralisimhadri7299
    @muralisimhadri7299 10 месяцев назад

    Bill takkuva rava lantay tipps ceppandi no joking.

  • @chandraiahvelpula1623
    @chandraiahvelpula1623 Год назад

    Nee emi express chesavo complete gaa chudaledu, kaani nee heading thappu, government sambandichi, department meter ni individuals touch cheyakudadu, it is offence, if u have any doubt, u must contact the department, don't misguide the people.

  • @Mumorao83745
    @Mumorao83745 Год назад

    అయ్యా జగన్ అక్కడ బటన్ నొక్కితే చాలు

  • @sarojaprasad1
    @sarojaprasad1 Год назад +1

    ఓంకార్ గారు, ఇంటికి ఎటువంటి inverter తీసుకోవాలో సూచించగలరు. మూడు లైట్లు, మూడు fan లు పనిచేసేందుకు అనువైనది.

    • @electricalomkar
      @electricalomkar  Год назад +1

      1100 va తీసుకోండి tv ,mixi వాడొచ్చు, battery మీ అవసరాన్ని బట్టి 150 ah to 200 ah
      Microtek,amron, luminous

    • @anilkumar-yj1uc
      @anilkumar-yj1uc Год назад

      800va చాలండి. మా ఇంట్లో amaron triber 800 va 150AH led acid battery వాడుతున్నాము. మాకు 4 ఫ్యాన్లు, 4Tubelights 1 tv or 1 computer వాడుతున్నాము. Mixi కూడా వాడుతున్నాము. మాకు మొదట 2011 లో పెట్టిన HB company 150AH battery 9సంవత్సరాలు సర్వీస్ ఇచ్చింది. ఇప్పుడు Exide battery ఉంది.

    • @sarojaprasad1
      @sarojaprasad1 Год назад

      @@electricalomkar Thanq very much Omkar garu

    • @sarojaprasad1
      @sarojaprasad1 Год назад

      @@anilkumar-yj1uc Thanq so much Anil garu

  • @hdmc8883
    @hdmc8883 Год назад

    Jazakallah 🌹🙏

  • @balubujji632
    @balubujji632 Год назад

    Nice