Ceiling fan repair Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Ceiling fan repair Telugu
    In this video, we'll show you how to repair a ceiling fan in Telugu. Ceiling fan repair is a common problem and we'll show you how to fix it with ease.
    If you're looking for ways to repair your own home appliances, then be sure to watch this video! We'll teach you how to repair a ceiling fan in Telugu, so you can keep your Watch and learn how to repair a ceiling fan in Telugu, now!
    #electricaltelugu #ceilingfanrepair

Комментарии • 1,6 тыс.

  • @rajanikanth9055
    @rajanikanth9055 2 года назад +224

    నేను మీ వీడియోస్ చూసి ఫ్యాన్, మిక్సీ, కుక్కర్, రిపేరి నేర్చుకున్నాను చిన్న షాప్ పెట్టుకుని జీవనము కొనసాగితున్నాను,కనుక మీకు నా ధన్యవాదాలు, ఇంకా మంచి వీడియోస్ చేసి అందరి మన్ననలు పొందాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏🙏

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao9407 3 года назад +40

    డియర్ సుబ్రహమణ్యం మీరు సెయిలింగ్ ఫ్యాన్ రిపేరింగ్ వీడియో చేసి చక్కగా చూపించారు ధన్యవాదములు

  • @mallikharjunaraomaroju
    @mallikharjunaraomaroju Год назад +14

    ఎక్సప్లయిన్ బాగా చేస్తున్నారు
    నేర్చుకునేవాళ్లకు మంచి యుపయోగము 👍

  • @RaviKumar-rl6vt
    @RaviKumar-rl6vt 3 года назад +47

    అన్న మీది మంచి ఆలోచనేఅందిరికీ ఉపయోగం 👏👏👌👌

  • @jsomasekhar5347
    @jsomasekhar5347 3 года назад +25

    సోది లేకుండా చాలా మంచిగా వివరించి చేపినందుకు 🙏🙏 అంతే కాకుండా నేనూ మీకు 👍 కూడా చేశాను ఇలాంటి మంచి వీడియోలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్న 🙏🙏🙏 ధన్యవాదములు

  • @madhyapanapriyulahasyalu572
    @madhyapanapriyulahasyalu572 3 года назад +3

    Anna Meru chesina e video valla nenu 2 fan repair chesanu . Chala super ga work avthunnaie , great work bro Naku inka nerchukovalani undi bro . Tq

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 года назад

      థాంక్యూ బ్రదర్ 🤝🤍

  • @ganeshking3795
    @ganeshking3795 4 года назад +116

    సూపర్ అన్న నువ్వు నీ వీడియో చూడటం ఇదే మొదటిసారి నువ్వు ఒక్కసారికే నాకు నచ్చారు...

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 4 года назад +2

      Thanq

    • @prasadaraonarla2952
      @prasadaraonarla2952 4 года назад +1

      Thank you brother
      Realy your video very good

    • @nagipoguguruguru8888
      @nagipoguguruguru8888 4 года назад +1

      అన మోటార్ రిపేర్ అండ్ వైరింగ్ గురించి chepu నీ క్లాస్ చాలా బాగుంది ప్లీజ్ chepu

    • @Kamesh772
      @Kamesh772 3 года назад +1

      Hai

    • @samisha1873
      @samisha1873 3 года назад +1

      👏👏👍
      #AVMTechVlogs
      3D plans & Civil info

  • @ambemajithyadav2438
    @ambemajithyadav2438 4 года назад +8

    అన్న మీరు చాలా చక్కగా వివరించారు, వివరణ చాలా బాగుంది....

  • @gavvalanarasimha9955
    @gavvalanarasimha9955 4 года назад +8

    చాలా బాగుంది బ్రో ఇంకా చాలా నేర్చుకోవాలి నీవీడియోలలో

  • @madhusudhan916
    @madhusudhan916 3 года назад +2

    Excellent anna chala manchi vishayalu cheptunnaru nijanga asalu electrical work emi teliyani na lanti vallaki chala vishayalu telustunnai thanks a lot

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 3 года назад +7

    పంఖా రిపేరి గురించి చాలాబాగా అర్ధమయినాది థాంక్యూ

  • @harshachatragadda03
    @harshachatragadda03 3 года назад +10

    ❤️❤️super bro....tqqq bro easy ga unnay... Maalanti students ki chala useful bro ❤️

  • @posibabucherukuri8825
    @posibabucherukuri8825 3 года назад +16

    సూపర్ అన్నయ్యా it's really gud teaching 😍

  • @EnglishMadeEasy369
    @EnglishMadeEasy369 4 года назад +16

    ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.

  • @vallapparao8809
    @vallapparao8809 3 года назад +5

    thank you. ee roju maa ceiling fan capacitor change chesa chala speed ga thiruguthundii. me video ninna chusa

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 3 года назад +10

    Manchi vishayalu chepparu brother.. Thank you very much...👍

  • @tadipatrivijaykumar2575
    @tadipatrivijaykumar2575 4 года назад +4

    ఈ వీడియో ఫస్ట్ టైం చాలా బాగుంది నిదానంగా పద్ధతిగా చాలా బాగా చెప్పారు

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 27 дней назад +1

    సార్ చక్కగా వివరించారు నేను ప్రయత్నం చేస్తాను

  • @krishnaram8072
    @krishnaram8072 4 года назад +16

    మీరు చెప్పే విధానం బావుంది. మాకు చాల బాగా అర్థం అవుతుంది. ధన్యవాదాలు

  • @haramta6386
    @haramta6386 3 года назад +2

    Super bro...ilane manchi video's cheyyandi bro Chala mandhiki use avthundhi....

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 3 года назад +4

    బాగా వివరించి చెప్పారు, థాంక్స్.

  • @prasadpushpagiri199
    @prasadpushpagiri199 3 года назад +1

    Chala chakkaga vivarincharu.... Hats off.... Sir

  • @satyanarayanamedam140
    @satyanarayanamedam140 4 года назад +28

    సుబ్రహ్మణ్యం గారికి నమస్తే, మీరు చేసిన వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయ్, ధన్యవాదాలు

  • @venkateswarluyadlapalli8204
    @venkateswarluyadlapalli8204 2 года назад +1

    మీరు వీడియో లో చూపించి చెప్పే విధానం ఒక శిష్యుడకు గురువు నేర్పించినట్లుగా ఉంటుంది. చాలా బాగుంది నాకు చాలా ఉపయోగపడుతున్నది థాంక్స్ Brother

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 4 года назад +78

    ఇంత మంచి వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు బ్రదర్. బహుశా దిక్కుమాలిన, TV సీరియల్స్ మాత్రమే ఇష్టపడే ఛండాలపువాళ్లయి ఉంటారు.
    🤣🤣🤣
    మేము మంచి విషయం నేర్చుకున్నాము. కృతజ్ఞతలు బ్రదర్.

  • @timotynayudu6876
    @timotynayudu6876 Год назад +2

    చాలా బాగా వివరించి చెప్పారు బ్రదర్ థాంక్యూ

  • @rskrao9152
    @rskrao9152 2 года назад +4

    Thank you very much Tammudu! Chaala baagu vivarinchaaru. Safety points well explained. Thanks again!

  • @smileedaddy6735
    @smileedaddy6735 Год назад +1

    Thanks for useful information, చాలా బాగ వివరించి చెబుతున్నారు.

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 4 года назад +5

    Thanks for putting useful vedio & yours explaining system is very very good

  • @santhoshyadhav5175
    @santhoshyadhav5175 3 года назад +1

    Explanation chala baga chesaru bro

  • @dasarlasridher2039
    @dasarlasridher2039 2 года назад +9

    అన్న సుాపర్ ఇది నేర్పడానికి చాలమంది వేల రూపాలు తీసికొంటారు మీరు ఉచితముగా చెప్పారు

  • @kushramsrishekhar9600
    @kushramsrishekhar9600 3 года назад +3

    Good Explanation anna elante videos chesthu vundu🙏🙏👌👌

  • @PavanKumar-kx6to
    @PavanKumar-kx6to Год назад +1

    Your really soo great anna..... meeru samajaniki a devudichina o goppa varam... keep going.... god bless u and ur family........ really a great job......

  • @chinnipitta9575
    @chinnipitta9575 3 года назад +4

    చాలా స్పష్టంగా చెప్పారు కృతజ్ఞతతో

  • @anilkumar-tp1gl
    @anilkumar-tp1gl 4 года назад +9

    You are doing worthy vedios bro. Looking forward to learn much from your vedios. Tq

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 2 года назад +1

    Fan repair bahu chakkagaa choopaaru baagaa telisindi TQ

  • @vedamarg
    @vedamarg 3 месяца назад +6

    ఇటువంటి విషయాలు నిస్వార్ధంగా చెప్పి .. ఎంతమందికి అయితే నువ్వు డబ్బులు ఆదా చేసావో ... ఆ డబ్బులన్నీ నీకు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో వచ్చి తీరతాయి తమ్ముడూ !

  • @Mrmashamabhishek143
    @Mrmashamabhishek143 4 года назад +2

    Thank you Anna nenu first time mi video chusthunna naku manchigha ardam aindhi anna explanation super Anna✌️✌️👌👌👌

  • @venkatasivalalam8820
    @venkatasivalalam8820 3 года назад +4

    Simple superb bro... 👌
    I like it... 👍💥👍

  • @sridevimusamalla7512
    @sridevimusamalla7512 3 года назад +2

    Very useful videos for eee students practically....ur explanation was too gud...

  • @kayalasrinu6002
    @kayalasrinu6002 3 года назад +3

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ధాంక్స్ బ్రదర్

  • @kycreation5231
    @kycreation5231 3 года назад +2

    Super brother fan Berings marchatam neruchukunna chala thank you brother 😊

  • @srihari2189
    @srihari2189 4 года назад +5

    Super bro by seeing this video I repaired my ceiling fan. Thank you soo much bro.

  • @sairamrana8604
    @sairamrana8604 3 года назад +2

    అన్న మీరు చేసే వీడియోస్ చూస్తే నాకు కూడా electronic గురించి నేర్చు కావాలని అనిపిస్తుంది మీరు నిజంగా చాలా బాగా చెప్తురు 🙏

  • @metikalaanjineyulu1772
    @metikalaanjineyulu1772 4 года назад +4

    Very good information execelent speech more videos cheyandi anna. Thanks.

  • @user-jl9by7qy9v
    @user-jl9by7qy9v 3 месяца назад +1

    Very nice useful and informative video. Thanking you.

  • @satishkoppisetti5635
    @satishkoppisetti5635 4 года назад +11

    GOOD JOB BROTHER GOD BLESS YOU

  • @RameshBabu-pt1iz
    @RameshBabu-pt1iz 3 года назад +3

    good technician clear video. you can apply grece on both sides of the bearing. why you dint do it. it will give life to bearing with no noise

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 4 года назад +20

    అన్న మా ఇంట్లో ఇదే ప్రాబ్లెమ్ వచ్చిందే కానీ బేరింగ్ పోయింది అని మీ వీడియో చూసేంత వరకు నాకు తెలియలేదు చాలా చాలా ధన్యవాదాలు అన్న

  • @venkateshtaddu5389
    @venkateshtaddu5389 4 года назад +1

    Very nice explenation sir excellent

  • @Indian-ei7lk
    @Indian-ei7lk 4 года назад +5

    Super video brother

  • @thotaramkishanrao3445
    @thotaramkishanrao3445 Год назад

    Great brother,baaga chepparu .Abhinandaneeyam 🙏🏻

  • @keshavakumar13
    @keshavakumar13 Месяц назад +2

    Super .. Brother 👍
    Thnx .. For you🙏

  • @prabhakarsabineni3729
    @prabhakarsabineni3729 3 года назад +6

    Great talent bro. 👏👏👏👏👏

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 года назад

    చాలా ఉపయోగకరమైన వీడియో

  • @kumarkodari
    @kumarkodari 4 года назад +11

    నమస్కారం అన్నయ్యా! మంచి వీడియో..ధన్యవాదాలు..

    • @boraramakrishna3718
      @boraramakrishna3718 3 года назад +2

      Anna chuttu tigulu ki karant pas avatam ledu aticheyali

    • @kumarkodari
      @kumarkodari 3 года назад +1

      @@boraramakrishna3718 winding coils కి ఒక్కొక్క దాన్ని పైన కొద్దిగా ఇన్సులేషన్ తొలిగించి కంటిన్యూటి చెక్ చెయ్యాలి... కంటిన్యూటి లేని కాయిల్స్ కి ఒక చిన్న వైర్ తో డైరెక్ట్ గా soldring చేయాలి...

  • @korlapatigiribabu2059
    @korlapatigiribabu2059 3 года назад +2

    Very useful video thank you excellent 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 3 года назад +7

    Excellent Explain in Telugu Language at the same time, you are given indirect training to me. God Blessings to Sir.

  • @rnlyrics3517
    @rnlyrics3517 3 года назад +1

    Me వాయిస్ బాగుంది anna more వస్తువులు

  • @suvarnakaanti2049
    @suvarnakaanti2049 4 года назад +8

    Well explained Brother. Thank you.

  • @mohammedibrahim-zx4by
    @mohammedibrahim-zx4by 3 года назад +1

    చాలా బాగా వివరించారు థాంక్స్

  • @pravinchandra9352
    @pravinchandra9352 4 года назад +3

    Thanks man....Very nice education. City needs you

  • @shanthimuthaiah2303
    @shanthimuthaiah2303 3 года назад

    Hi bro Naa Peru ముత్తయ్య మీరు చేసే వీడియోలు మీరు చేసే చాలా బాగా ఉంటున్నాయి. అందుకే నేను లైక్ ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాను.

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 4 года назад +149

    స్వార్థం లేకుండా చెప్పినారు మంచి విషయం

  • @satyasai6295
    @satyasai6295 3 года назад

    Anna nuv super anna coments chesina andariki nuv reply estunav.viewers ki like tho respect estunav anukuntunanu.

  • @prasadaraoy.d2651
    @prasadaraoy.d2651 4 года назад +4

    Nice explanation.. keept it continue different topics

  • @YanamallaYadhagiri
    @YanamallaYadhagiri 4 года назад +1

    ఫ్యాన్ గురించి వివరించారు ఈ Video బాగుంది

  • @vigneshkumarthanuku9807
    @vigneshkumarthanuku9807 2 года назад +6

    Simple man with good practical knowledge

  • @yuganderreddy12
    @yuganderreddy12 3 года назад +2

    Chala baga chepparu brother, keep it up..👍😉

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 4 года назад +5

    Explained well.

  • @srinivasbathina55
    @srinivasbathina55 Месяц назад

    super anna baga chupimcharu very good experience

  • @civilsonvj4430
    @civilsonvj4430 4 года назад +24

    11:23 Jaaji poollo chamanthi poolo jaaji poolo😂😂😂😍😍

  • @mallikarjuna4204
    @mallikarjuna4204 3 года назад +1

    Excellent Anna super ga explain chesavuuu

  • @narapa3891
    @narapa3891 3 года назад +3

    Very useful to public 👍

  • @rathnamkotoori5907
    @rathnamkotoori5907 3 года назад +1

    సూపర్ సార్

  • @praveenreddynarra
    @praveenreddynarra 4 года назад +8

    I repaired my fan seeing this video during this lockdown. Thank you for posting this.

  • @user-gj9tz2fg6l
    @user-gj9tz2fg6l 10 месяцев назад

    Super తమ్ముడు నీ వీడియో చూడడం మొదటిసారి నేనుషపు పెట్టలనుకుంటున్నను నాకు దయచేసి manchi సహలు ఇవండీ

  • @Myselfsridhar
    @Myselfsridhar 3 года назад +7

    చాలా బాగా చెప్పారు మీరు 👍👌

  • @akkeswarponnuru5774
    @akkeswarponnuru5774 3 года назад +1

    super video thank you so much and God bless you

  • @dharmaraoakkipeddi9032
    @dharmaraoakkipeddi9032 4 года назад +5

    Hi i have Crompton greeves ceiling fan attached with 3 lights..The fan speed has become very low. In fact I have three of them but all have same problem. The capacitor looks very unic (cube type). I need advice whether changing capacitor solve the problem or any other reasons may be there. I stay in overseas but these are purchased in India as I like the model.

  • @ramanaidu9324
    @ramanaidu9324 Год назад +1

    అన్న మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @cmscreatingcharan1553
    @cmscreatingcharan1553 4 года назад +6

    Thank you Anna 👌🏻👍

  • @gurralapaul2989
    @gurralapaul2989 Год назад +1

    మీ విశ్లేషణ అనేక మందికి స్పూర్తి సార్.

  • @nagabushanamnagabushanam8550
    @nagabushanamnagabushanam8550 3 года назад +3

    Thanks bro

  • @santhoshkumar-ku5iz
    @santhoshkumar-ku5iz 3 года назад

    Anni sukshamalu baga chepparu sir thank you sir

  • @veereswararaokonakandla4307
    @veereswararaokonakandla4307 4 года назад +5

    Well explained sir

  • @sandeep4sapbi
    @sandeep4sapbi 4 года назад +1

    Anna super your experiance shared thankyou

  • @kurmaraomechanicalrapaka6988
    @kurmaraomechanicalrapaka6988 3 года назад +3

    Super knowledge bri

  • @KiranKumar-dq6pk
    @KiranKumar-dq6pk 3 года назад +2

    super bro...keep on doing more vedios...hats off

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 4 года назад +3

    Exallant brother...👌

  • @varalaxmi_
    @varalaxmi_ Год назад

    Nenu gas stove reper chesanu chala pedha manta vasmdhi vere vala stove repar chesanu
    Tq bro 🎉

  • @purushothamipsinduri6899
    @purushothamipsinduri6899 4 года назад +6

    HEART fully thank u bro 😘

  • @vikramrajunalukurthi8270
    @vikramrajunalukurthi8270 4 года назад

    బ్రదర్ మీరు చెప్పినటువంటి ఈ ట్రిక్కు నేను ఉపయోగించాను రిపేరు చేశాను బేరింగ్ మార్చడం జరిగింది ఇప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 года назад

      థాంక్యూ బ్రదర్ 🤝🙏

  • @kumarthanda
    @kumarthanda 2 года назад +5

    👌👌🙏

  • @burakamuthu7284
    @burakamuthu7284 2 года назад

    ఒక మంచి గురువు మాకు దొరికారు
    థాంక్యూ అన్న
    నీలాగా నిస్వార్ధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు కరువవుతున్న ఈ రోజుల్లో నువ్వు పూస గుచ్చినట్లు అర్థమయ్యేలా ప్రతి ఒక్కటి విడమర్చి చాలా బాగా చెబుతున్నారు ఇది మా అదృష్టం నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావ్ కాబట్టి. థాంక్స్

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 4 года назад +5

    బయ్యా సూపర్ బయ్యా అందులో ఒకటి గమనించారా ఆ కవర్ రివర్స్ ది రెగ్యులర్ కవర్ కాదు

  • @bathinivenkatesh4268
    @bathinivenkatesh4268 Год назад

    Hai anna Mee videos valla chala work nerchukunnanu

  • @MultiVETDOC
    @MultiVETDOC 3 года назад +4

    Well demonstrated and explained thank you.

  • @chennaiahchandu4547
    @chennaiahchandu4547 3 года назад +1

    Super work favourite work bro electronic work

  • @devakinandan6881
    @devakinandan6881 4 года назад +5

    Instead of changing bearing, can't we apply grease?

    • @pavandbz5769
      @pavandbz5769 2 года назад

      Yes but some balls are already ruffed that's why new one is good.