Know about meter status codes in your electricity bill | in Telugu | part - 3

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో EPDCL ఎలక్ట్రిసిటీ బిల్ పై ఉన్న మీటర్ స్టేటస్ లు గురించి పూర్తిగా వివరించడం జరిగింది అలాగే ఈ వీడియో కి ముందు EPDCL ఎలక్ట్రిసిటీ బిల్ గురించి రెండు వీడియోలు చేయడం జరిగింది మొదటి వీడియో బిల్ పై ఉన్న ప్రింటింగ్ వివరాలు తెలియజేస్తూ అలాగే రెండో వీడియో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బిల్ యూనిట్ ధరలు గురించి వివరిస్తూ చేయడం జరిగింది మీరు గనక ఈ వీడియో చూస్తుంటే ఈ క్రింది వీడియో లింకులు ఉంటాయి ఇవి గత వీడియోలకు సంబంధించినవి తప్పనిసరిగా ఇవి చూసి ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది.
    part-1 : • AP EPDCL Electricity b...
    Part-2 : • Unit prices of AP Elec...
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Know about meter status codes in your electricity bill | part - 3
    Electricity bill
    Epdcl Electricity bill
    #apepdcl
    #apelectricitybill
    #electricitybill
    #electricalwithomkar
  • НаукаНаука

Комментарии • 33

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 Год назад +2

    చాలా useful information ఇచ్చారు. ధన్యవాదాలు

  • @Money_Tech_Info
    @Money_Tech_Info Год назад

    Hi sir sir manaki smart TV ki siti set top box better aa ledha tata sky r Airtel box correct aa cheppandi sir🙏

  • @KannaReddy
    @KannaReddy Год назад

    Excellent information,, thank you so much sir

  • @prabhakarvenkata4092
    @prabhakarvenkata4092 3 месяца назад

    అసలు FppCA చార్గేస్ ఏమిటి అవి ఎలా లేక్కిస్తారు దయచేసి చెప్పండి ధ్యానవాదములు

  • @budidhaswetha4061
    @budidhaswetha4061 11 месяцев назад

    Nice explanation sir 🎉 how to check howmunch consumption of electricity for what appliances

  • @iam_sjc1906
    @iam_sjc1906 5 месяцев назад

    Meter change ayinapudu, I mean status 04 unapudu extra charges padthaya ?

  • @iam_sjc1906
    @iam_sjc1906 5 месяцев назад

    Rent house lo unapadu starus 2 and 4 ani vachindhi current bill lo. Previous dhi 2 and current dhi 4. Charges yemina padathaya ? Madhi 4k vachindhi bill for single room

  • @shankar9353
    @shankar9353 Год назад +1

    AC TV 4 fans 6 led light in the owava LOD Entha KATALI BRO

  • @Padalajagadesh
    @Padalajagadesh Год назад

    Super Informative Video Series . Pls Continue On All Other Aspects Also

  • @babasharfuddin6825
    @babasharfuddin6825 Год назад

    అన్నా మేము కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకున్నాము, దాని కనెక్షన్ బాత్రూం నుంచి దగ్గర ఒక బోర్డు ఉన్నది, ఆ బోటు నుంచి కనెక్షన్ వాషింగ్ మిషన్ బోర్డు కి కలపవచ్చా

  • @truegamer2792
    @truegamer2792 Год назад

    Meter change chesam new meter lo 30 units vundi but bill 189 vachindi sir why enduku(old meter scan avatam ledu ,bill ravtam ledu ani new meter pettaru old meter unapudu 3 months 100 rupess below bill vachindi)

  • @sreddy9072
    @sreddy9072 7 месяцев назад

    Linemen eppativarku meter connection cut cheyadu.enni months varaku due unte

  • @srinumichael461
    @srinumichael461 7 месяцев назад

    ‌మీ కరెంట్ బిల్ లో ఉన్న మీటర్ స్టేటస్ కోడ్స్ ఇంకా కొన్నింటి స్టేటస్ కోడ్స్ గురించి కూడా పూర్తిగా మీ యొక్క channel ద్వారా ఇంకో video లో వివరంగా తెలియజేయండి....Please...New bill readers కోసం.......

  • @sivaswamy4642
    @sivaswamy4642 Год назад

    అదిరింది,,,

  • @varaprasadrambha
    @varaprasadrambha 5 месяцев назад

    Nice information...

  • @rajuch7884
    @rajuch7884 3 месяца назад

    Current meter cancel cheyatam elago chepandi sir.....current meter rajaka nayi bhrahamana current bill cancel cheytam elago cheppandi sir

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад

      మీరు ఈపీడీసీఎల్ పరిధిలో ఉంటే మీ సేవకు వెళ్లి రిజిస్ట్ చేయండి

  • @nagaraju19880
    @nagaraju19880 Год назад

    Sir super video 📷📷📷❤❤❤❤

  • @laxminarayanaraoguturu3944
    @laxminarayanaraoguturu3944 Год назад

    How to calculate FPPCA charges

  • @javvadiraghu4320
    @javvadiraghu4320 Год назад

    Sir catageroy 2 cheyyamdi sir please

  • @jagadeeshpilla7734
    @jagadeeshpilla7734 5 месяцев назад

    ఇంకా క్లారిటీ రావాలి సార్ నాకు లాస్ట్ సబ్సిడీ గురించి తెలియడం లేదు

  • @eswararaoborapu3522
    @eswararaoborapu3522 9 месяцев назад

    Anna current bill akkuva vustundi
    Memu vadindi chala takkuva

  • @inthu3434
    @inthu3434 Год назад

    Tqs anna

  • @havearendra2369
    @havearendra2369 Год назад

    It 10:23 10:23

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 6 месяцев назад

    🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 Год назад

    చేల భాగున్నది అన్న

  • @chilukumadhu2313
    @chilukumadhu2313 Год назад

    Ts

  • @pmaheswararao4515
    @pmaheswararao4515 Год назад

    What about 2 face 3 face

  • @durgaprasadmadivi2399
    @durgaprasadmadivi2399 Год назад

    Anna mi mobile number kavali anna