Zero to hero clasess#2 బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారా /blouse cutting

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 441

  • @srilakshmisr2850
    @srilakshmisr2850 2 месяца назад +53

    క్లాసులు మటుకు బానే చెప్తున్నాను మీ ఆరోగ్యం ముందు శుభ్రంగా ఉండాలి మేము అదే కోరుకుంటున్న దేవుని కోరుకుంటున్నాను

  • @matetianitha9668
    @matetianitha9668 2 месяца назад +26

    చాలా నీట్ గా చాలా సింపుల్ గా చెబుతున్నారు చాలా థాంక్యూ అన్నయ్య మీ ఆరోగ్యం తొందరగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @alladasruthi1642
    @alladasruthi1642 13 дней назад +1

    Meeru chaala మంచి పని చేస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ బాగుండాలి ఎల్లప్పుడూ

  • @kiranreddy1561
    @kiranreddy1561 2 месяца назад +11

    మీ ఆరోగ్యం బాగా అయినంక వీడియో తీయండి అన్నయ్య మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం అన్నయ్య మేము ఆదోని నుంచి మెసేజ్ పెడుతున్నావు థాంక్యూ అన్నయ్య

  • @ntrchaithanya1377
    @ntrchaithanya1377 2 месяца назад +22

    అన్నయ్య ఆరోగ్యం తర్వాత ఏదైనా ముందు మీరు మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత క్లాస్ చెప్పండి దేవుడు నిన్ను చల్లగా చూడాలి❤❤

  • @Gowri-r9u
    @Gowri-r9u 14 дней назад

    అన్నయ్య మీకు ఆరోగ్యం బాగోవాలి ఎందుకు అంటే మీరు చాలా చాలా చాలా బాగా చెప్పుతున్నారు 🙏

  • @mahalakshmireddy-143
    @mahalakshmireddy-143 2 месяца назад +7

    సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది

  • @alladasruthi1642
    @alladasruthi1642 13 дней назад

    Srujana annaya chaala baaga వివరంగా గా చెపుతున్నారు
    from vizag

  • @chsrinidhi9933
    @chsrinidhi9933 19 дней назад

    Good చాలా బాగా అర్ధం అవుతుంది 💐

  • @NaturesVoice
    @NaturesVoice Месяц назад

    Chala useful video..

  • @అనుములవిజయ
    @అనుములవిజయ 27 дней назад

    Tnq అన్నయ్య మీ హెల్త్ బాగుండాలి

  • @ulavanyya8760
    @ulavanyya8760 2 месяца назад +6

    అన్నయ్య నేను మీ సబ్స్క్రైబర్ని మీ క్లాసులు నేను తప్పకుండా చూస్తాను అన్నయ్య మీ ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నేను బరంపేట నుంచి చూస్తున్నాను అన్నయ్య ఈ క్లాసులో

  • @SunkuNuthanraj123
    @SunkuNuthanraj123 2 месяца назад +1

    Me ఆరోగ్యం కోసం God blessings you me cutting✂ ఛాలా ఛాలా బాగా explain chesnnaru tqs pasha garu classes super Health support cheyadam ledu meku

  • @lavanyakottu9412
    @lavanyakottu9412 Месяц назад

    చాలా థాంక్స్ get well soon anna

  • @Kumari-bl1kl
    @Kumari-bl1kl 2 месяца назад +4

    TQ అన్నయ్య మీ ఆరోగ్యo
    బాగుండాలి

  • @alladasruthi1642
    @alladasruthi1642 13 дней назад

    Take care of u r health mee classes naaku bhaley bhaley nachayi 🎉

  • @vinodkumarikumarivinod4290
    @vinodkumarikumarivinod4290 2 месяца назад

    👌anna nuvu chala Baga chepthunnaru miku bagopoina sare maku ravalani chepparu chala thank you anna🙂

  • @AnuRadha-hm8sp
    @AnuRadha-hm8sp 2 месяца назад +10

    చాలా బాగా చెబుతున్నారు అన్నయ్య మీ హెల్త్ చూసుకోండి తర్వాత చెబుదురు గాని

  • @vijaygona4224
    @vijaygona4224 25 дней назад

    మీ హెల్త్ బాగుండాలి అన్నయ్య

  • @maanasagajuraveni2709
    @maanasagajuraveni2709 2 месяца назад +2

    పాషా గారు నమస్కారం మీ వీడియోస్ చూసి నేను చాలా నేర్చుకున్న మీ ఆరోగ్యం బాగుండాలని ఆదేవుణ్ణి కోరుకుంటున్న మీ మీరు చేసే వీడియోస్ చాలా సింపుల్ గా తొందరగా అర్ధం అవుతుంది అలాగే హ్యాండ్ డెజాన్స్ సింపుల్ గా చెప్పండి

  • @vijayalakshmiv1111
    @vijayalakshmiv1111 4 дня назад

    చాలా బాగా చెప్పారు సార్

  • @vijayadonka6178
    @vijayadonka6178 2 месяца назад

    అన్నయ్య ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త మీ చేతిని చూసి నాకు అర్ధమైంది పరిస్థితి నేను సాయిరాం ని ప్రార్ధిస్తున్నాను మీరు వేగరం కోలుకోవాలని మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది అన్నయ్య చాలా అందంగా చెప్తారు ఇంకా వినాలనిపిస్తుంది థాంక్స్ అన్నయ్య

  • @akbarjaffersadiqjaffersadi9146
    @akbarjaffersadiqjaffersadi9146 Месяц назад

    Meru chala bagu cheputhunnaru

  • @RepolleHarita
    @RepolleHarita Месяц назад

    Miru chala Baga chepparu annaya chala chala tq mi arogyam bagundalani devuni pradistunnanu

  • @GuruTellaboina
    @GuruTellaboina Месяц назад

    Chala Baga chepparu anna

  • @MiddeNagaraju-fn6ss
    @MiddeNagaraju-fn6ss 2 месяца назад +2

    Hi అన్నయ మాది మహబూబ్నగర్.మీరు చెప్పేది బాగా అర్థం అవుతుంది.నేను పేపర్ కటింగ్ కూడా చేశాను.కొంచం మీరు రెస్ట్ తీసుకోండి.మీరు బాగుంటే మాకు ఇంక ఎన్నో మంచి విషయాలు చెపుతారు.నేర్పిస్తారు కాబట్టి mi ఆరోగ్యం కుదుట పడ్డాక వీడియోస్ చేయండి అన్నయ.👌👌👌💐💐

  • @GandhamlakshmiGandhamlakshmi
    @GandhamlakshmiGandhamlakshmi 2 месяца назад

    చాలా బాగా అర్థమైంది అన్నయ్య మీ హెల్త్ జాగ్రత్త

  • @lalithamushini
    @lalithamushini 2 месяца назад

    Hai annaya my prapar miryalaguda in nalgonda district blouse cutting &stiching chala bhaga chupisthunnaru andhriki ardhamyal tq so much bhayya & tq so much pasha tailor 🙏🙏🙏🙏🙏

  • @Mistermounu9948
    @Mistermounu9948 2 месяца назад

    Challa Baga ardham avutundi super

  • @anjanikumariaradhyula542
    @anjanikumariaradhyula542 Месяц назад

    చాలా బాగా చెప్తున్నారు ,మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @RathaiahSirivella
    @RathaiahSirivella 2 месяца назад +1

    Very nice annaya,Baga ardamavutundi, take care of your health annaya

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 2 месяца назад

    Kamareddy nunde chusthunnam regularly i watched this channel❤ i love this channel

  • @Jaanusaritha
    @Jaanusaritha Месяц назад

    Iam from Nellore anna mi videos naku help avuthundi anna

  • @KavithaKommu-tb6xv
    @KavithaKommu-tb6xv 2 месяца назад

    Anna meeru chala manchiga cheptunnaru meeru health bagalekapoina chala risk tisukoni chepparu thanks Anna take care of yourself 😊

  • @Gionee-d8g
    @Gionee-d8g 2 месяца назад +1

    Hi Annaya chala Baga cheptunnaru.Muru tondharaga kolukovali.God bless u.

  • @mothkurinaveen2403
    @mothkurinaveen2403 2 месяца назад

    హాయ్ అన్నయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం మీ ఆరోగ్యం కుదుట పడ్డాక చెప్పండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను బాగా వచ్చింది థాంక్యూ

  • @mallikaskd8854
    @mallikaskd8854 2 месяца назад +1

    1st class Baga ardham aindi Tq

  • @malikamcreynolds
    @malikamcreynolds Месяц назад

    Very good teaching.🎉🎉🎉🎉

  • @sushmass2463
    @sushmass2463 2 месяца назад

    Chala Baga explain chesthunaru miru Ela nerpinchatm entho mandhiki help chesina vallu avtharu miku family members andharu bagundali

  • @Jasvanthneerukonda3337
    @Jasvanthneerukonda3337 2 месяца назад +1

    సూపర్ గా చెప్పారు అన్నయ్య హెల్త్ బావున్నాకే చెప్పండి

  • @pottigarianil8276
    @pottigarianil8276 2 месяца назад

    Cutting chala baga artha aindi annayya

  • @mahalakshmireddy-143
    @mahalakshmireddy-143 2 месяца назад +4

    మీ వీడియోస్ చాలా బాగా అర్థం అవుతున్నాయి

  • @DhatriKollipara
    @DhatriKollipara Месяц назад

    Meeru super annayya

  • @sandhyabunga2804
    @sandhyabunga2804 2 месяца назад

    Nice bayya naku chaala baga ardham aindi thank you so much,, mee health issues nundi twaraga kolkovalani manahapurthiga korukuntunanu...
    I am sandhya
    Madhurawada-vizag

  • @PonnamadhaviMadhavi
    @PonnamadhaviMadhavi 2 месяца назад

    చాలా థాంక్స్ అన్నయ్య మీ వల్ల నేను టైలరింగ్ నేర్చుకో గలిగాను ఇంకా మీరు మరిన్ని నేర్పించాలి అని కోరుకుంటున్నాను ఆరోగ్యం బాగా లేకపోయినా మా కోసం ఎంత రిస్క్ తీసుకున్న మీకు దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను

  • @BCMspandana
    @BCMspandana 2 месяца назад +4

    Hi annaya బాగా చెప్తున్నారు
    సంక డౌన్ ఆది బ్లౌస ఎలా ఉంటే అలానే పెడుతున్నారు.
    టేప్ కొలతలు అయితే ఎలా తీసుకోవాలి.అది కూడా చెప్పండి

  • @nareshsirihappy525
    @nareshsirihappy525 2 месяца назад

    Tanuku nundi chustunanu chala baga cheparu annaya tq annaya

  • @jyothi9882
    @jyothi9882 2 месяца назад +1

    Nenu chennai nundi chustunnanu. Neeru meru channel prarambham nunchi anni classes miss kakunda chustunnanu. I am big fan of your classes.

  • @shaikkaifkaif9822
    @shaikkaifkaif9822 2 месяца назад

    Nizamabad nundi thanks sir

  • @vasavivutukuru2367
    @vasavivutukuru2367 2 месяца назад

    Super bro meeru thondaragaa kolukovaalani bhagavanthunni prardhistunnanu

  • @salomitompala8276
    @salomitompala8276 Месяц назад

    Hai annaya meru challagaacheppuathunnaru miku bhagolepoenna makosham chepputunnaru tq annayya jagrata health

  • @VijayaLakshmi-qg8yy
    @VijayaLakshmi-qg8yy Месяц назад

    Very nice from Bangalore vijayalakshmi

  • @bharathiavula7332
    @bharathiavula7332 24 дня назад

    Meemu kurnool nundi mee vedieos chusthunnamu bags artham avuthunnaye Chala thanks annayya

  • @SujathaSujji-q2z
    @SujathaSujji-q2z 2 месяца назад

    Super Aana🎉🎉🎉

  • @papagallaraju2391
    @papagallaraju2391 2 месяца назад

    Health jagratha Meru ma andhari kosam chepthunnaru tq fast helth

  • @balarajukorra5381
    @balarajukorra5381 2 месяца назад

    చాలా చక్కగా చెప్పారు అన్నయ్య

  • @gummanurrajeswari5284
    @gummanurrajeswari5284 2 месяца назад

    Sir first me health important me class chala bagudhi baga artham avuthavundi, thank you so much ❤

  • @ramukanxa1999
    @ramukanxa1999 2 месяца назад

    Thank you so much ananya chala baga chebutunnaaru mi arogyam bagundalani devunni korukuntunam

  • @KalletlaNirmala
    @KalletlaNirmala 2 месяца назад +1

    Health jagrtha annaiah take care your health miru tondharaga kolukovali God bless u

  • @burubusirisha4499
    @burubusirisha4499 2 месяца назад

    TQ so much Annayya me health bavundalani God ki prayer chestunnam

  • @ramaravi3857
    @ramaravi3857 2 месяца назад

    Frist me health chusukodi Annaya classes chala easy ga chaputhunaru thank u so much Annaya

  • @srilalithagorlapally8737
    @srilalithagorlapally8737 2 месяца назад +1

    Tq annaya chala baga cheptunnaru. Mi helth set ayyake maku classes start cheyyandi Annayya

  • @AshokManchi
    @AshokManchi 2 месяца назад

    Gopalapuram nunchi annaya garu chala baga chepthunnaru .

  • @padmakondu8784
    @padmakondu8784 Месяц назад

    Mee classes bagunnai brother

  • @sambasivaraosadineni4697
    @sambasivaraosadineni4697 2 месяца назад +1

    మీరు. తోందరగా కోలుకోవాలనీ. దేవుని. కోరుకుంటున్నాం

  • @vijayaveerabathula8682
    @vijayaveerabathula8682 2 месяца назад

    Tnq ananya God bless you annaya
    me health bagundali💐

  • @mamatabaddiwar5097
    @mamatabaddiwar5097 2 месяца назад

    Hii anna health bagalekha poina miru maku nerpisthunnaru tq anna mi health care thisukondhi

  • @LakshmiPsl
    @LakshmiPsl 2 месяца назад

    Tq సార్.. మీ ఆరోగ్యం జాగ్రత్త సార్

  • @RatnaveniUndhurti
    @RatnaveniUndhurti 2 месяца назад

    Thanks Anna.ne.helith.bagolepona.maku.chepalani.tapanna👏🙌🙏🙏🙏🙏👋

  • @godsgift4055
    @godsgift4055 2 месяца назад +1

    మీ ఆరోగ్యం జాగ్రత్త brother

  • @shareefbasha52
    @shareefbasha52 Месяц назад

    మీకు ఆరోగ్యం ముఖ్యం అన్నయ్యా

  • @SatyaArji-g2v
    @SatyaArji-g2v 2 месяца назад +1

    Nenu visakhapatnam nuchi chustunnanu brother.chala bagundi

  • @bharathiboddeti8215
    @bharathiboddeti8215 2 месяца назад

    Chaala baga cheptunnaru anna

  • @vamsi231
    @vamsi231 2 месяца назад

    Super ga cheptaru annaya miru.

  • @fareedabanu2715
    @fareedabanu2715 2 месяца назад

    Hi అన్నయ్య,,,నేను అనంతపురం distric, కళ్యాణదుర్గ్ లో ఉంటాము.మీ వీడియోస్ నేను ఎప్పుడూ చూస్తాను....చాలా బాగా చెప్తారు.

  • @gorlelalita3728
    @gorlelalita3728 2 месяца назад +1

    అన్న మది అల్లూరి జిల్లా.andhara.సూపర్ అన్న మీ క్లాసులు

  • @ShaikBanu-c6l
    @ShaikBanu-c6l Месяц назад

    కడప నుండి చూస్తున్నాము అన్నయ్య

  • @devirao5158
    @devirao5158 2 месяца назад +1

    Health first Anna take care of Ur health Anna... I preyar for Anna tappakunda meru baguntaru 🙌🙌🙌god bless u Anna take rest Anna tarvata meku health bagunnaka class chaiyandi anna

  • @GuglawathSaideep
    @GuglawathSaideep 2 месяца назад

    అన్న ఎప్పుడు హెల్త్ ఆలా వుంది మీరు బాగున్నాప్పడే చెప్పచ్చుగా అయినా బాగా చెప్పారు

  • @sairamkumari9894
    @sairamkumari9894 2 месяца назад

    Chala bagachepthunaru andi tq very much

  • @Lucky-lakshmi-2
    @Lucky-lakshmi-2 2 месяца назад +1

    Tq annaya chala baga chepthunaru baga atdhamavuthumdhi

  • @chikkanayakanahalliramaiah9477
    @chikkanayakanahalliramaiah9477 2 месяца назад

    Hi Annaya im from karnataka tumkur Dist C. N. Halli meeru chala bhaga class chapthunaru T.U mee healh jagratha mee karnataka chalii

  • @sathwikBabuofficial
    @sathwikBabuofficial 2 месяца назад

    Class lu Baga cheptunnaru annaiah health kuda important kabatti jagrattha ga undandi annaiah

  • @VaraVenkata-xe6qb
    @VaraVenkata-xe6qb 2 месяца назад +1

    Hi annayya mi health bagopoena chaparu annayya chala thank u

  • @SwapnaMamidi-zm4yj
    @SwapnaMamidi-zm4yj 2 месяца назад +1

    Super annigh calss

  • @shaiksaif4611
    @shaiksaif4611 2 месяца назад

    Annayya MI arogyam bagundali class Baga artham avuthundi

  • @SaidaMegavath-ge1te
    @SaidaMegavath-ge1te 2 месяца назад

    క్లాస్ చాలా బాగా చెబుతున్నారు అండి

  • @BabuJalda
    @BabuJalda 2 месяца назад

    Hello annaya meeru chala baga cheputunnaru

  • @manesaritha8135
    @manesaritha8135 2 месяца назад

    సూపర్ ని బాగా చెబుతున్నారు మీ హెల్త్ బాగున్న తర్వాత మళ్లీ వీడియో చేయండి మాది అమలాపురం

  • @gorlelalita3728
    @gorlelalita3728 2 месяца назад +3

    అన్న take care యువర్ హెల్త్

  • @MeenakshiSrinivas-yx8bx
    @MeenakshiSrinivas-yx8bx 2 месяца назад

    Chala baga cheptunnaru annaya first me arogyamu bagundali ah tarvatha class ceyavachu tvaraga kolukondi

  • @mohananivideos9593
    @mohananivideos9593 2 месяца назад

    Mundu aarogyam chusukondi memu weting chesthamu👍👍

  • @VijayaLakshmiNakka-g5e
    @VijayaLakshmiNakka-g5e 2 месяца назад

    Thanks bayya God bless you bayya

  • @anjurisaibaba372
    @anjurisaibaba372 2 месяца назад

    థాంక్స్ బ్రో క్లాస్ బాగా చెప్పారు గాడ్ బ్లేస్ యూ బ్రో మీ హెల్త్ బాగుండాలి అని ప్రార్థిస్తున్నాను.👍🤝

  • @baleeshwarib9158
    @baleeshwarib9158 2 месяца назад

    Super annaya

  • @AshwiniAshu-r1q
    @AshwiniAshu-r1q 2 месяца назад

    I am Ashwini from Karnataka really I like your simple glass really I like it now I try to how to learn how to cut how to stitch 🙏🏻

  • @madhudollu4961
    @madhudollu4961 2 месяца назад

    Hlo Anna madhi KAKINADa miru Baga explain cheshtunnaru Anna Naku lining blouse cutting and stitching clarity ga chupinchandi Anna tq

  • @kgiri6917
    @kgiri6917 2 месяца назад

    Watching from Hyderabad bro

  • @msnmurthy9079
    @msnmurthy9079 2 месяца назад

    Thank you bhaiya miruchala Baga chebutunnaru mi health jagatta take care

  • @lagunti7981
    @lagunti7981 2 месяца назад +4

    Take care health Anna