ఇంత చక్కగా తెలుగు లో చెప్పుతున్నారు మీరు అన్నయ్య చాలా బాగా అర్ధం అయిది అన్నయ్య నాకు జాకెట్ కుట్జండం వచ్చు అన్నయ్య కానీ నాకు కోచెమ్ జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల ఫ్రెంట్ సరిగ్గా రావడం లేదు అలా అయినా జాకెట్ కంప్లీట్ చేసేసరికి బాగానే వస్తుంది మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చెప్పారు థాంక్యూ నాకు 28 సైజు ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి చెప్పండి అన్నయ్య
Assalamualaikum Bhai my Hyderabad se hu aap jo bhi boltey hi oh to bohath ACHESEY samajh aatehi aap ko bohot bohot shukriya aap jisey bolteyhi vysehi karoongi allahafiz
Hi annaya miru challabaga cheptunnaru chala happy tq very much annaya naku evari help ledhu and naku tailoring avvali ani asha grace of God miru eella cheppadam tq tqtq madhi purna market annaya
Thank you annaya miru chala baga chepthunaru antho mandhiki help chesthunaru intlo undde valaki chala help avuthadhi 🙏 intlo valu ardham chesukoka chala varaku agipothunaru miru malanti vallaki entho help chesthunaru really thank you so much annaya 🙏🙏🙏🙏🙏🙏
Thank you so much annayya chala baga ardhamaindhi nen chala videos chisanu kani chala confusion undedhi baga andhariki ardhamayye tattu chepparu thank so much anna
👇PLEASE DOWNLOD APP LINK LINK
ln.run/1CMSB
Annaiia arm round thakkuva chast yekkuva vunnappudu naaku chanka lo mudathalu vastunnai blouse kuttenappudu perfect ga vuntundhi vesukunte chanklo mudathalu vastunnai annai
Thank you so much Annaya
Nenu note book pettukunnanu Anni raasukuntunna baaga ardhamayyindhi bhai,nenu tirupathi district Vidyanagar nundi chustunna
Sankalo 1 entha ledha 1/2 entha thisukovalla choopu anna
Thanks annaya
బాగా చెప్పారు బాగానే అర్థమైంది మీరు చెప్పే క్లాసు పర్ఫెక్ట్ గా చెప్తారు మాకు అర్థం అవ్వకుండా ఉంటదా అర్థమైంది అండి క్లాస్ అర్థమైంది ఓకేనాసూపర్ 👌
Thank you Baasha brother ee roje Start chesanu daily continue chestanu perfect ga nerchukovalani undi😊
అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు థాంక్యూ అన్నయ్య
Tq Annayya మీరు మాటలు ఆడుతూ చెప్తుంటే మా సొంత అన్నయ్య చెప్పినట్లు వుంది. అన్నయ్యా!
బోరంపేట నుంచి చూస్తున్నాం అన్నయ్య మీ వీడియో చాలా బాగున్నాయి
చాలా బాగా చెప్పారు
అన్నయ్య చాలా బాగ చెప్పారు నిన్ను నేర్చుకుంటను tq అన్నయ్య
చాలా బాగా అర్థమవుతుంది అన్నయ్య
బాగా చెప్పారు అన్నయ్య
Vinnapudu baga ardamoutundi Annayya. tarvata cutting Appudu, stitching chesetapudu tension vastundi.
ఛాలాబాగా నెర్పిస్తున్నారు తమ్ముడు
చాలా బాగా చెప్పావు అన్నయ్య👍
బాషా టైల్ ర్ గారు మీరు బాగా చెప్పారండి🎉🎉❤❤
Chala baga explain chesaru wait for the next video Anna
చాలా బాగా చెప్పారు తమ్ముడు
ఇంత చక్కగా తెలుగు లో చెప్పుతున్నారు మీరు అన్నయ్య చాలా బాగా అర్ధం అయిది అన్నయ్య నాకు జాకెట్ కుట్జండం వచ్చు అన్నయ్య కానీ నాకు కోచెమ్ జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల ఫ్రెంట్ సరిగ్గా రావడం లేదు అలా అయినా జాకెట్ కంప్లీట్ చేసేసరికి బాగానే వస్తుంది మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చెప్పారు థాంక్యూ నాకు 28 సైజు ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి చెప్పండి అన్నయ్య
మా టీవీ విజయవాడ అన్న చాలా క్లారిటీగా చెప్తున్నారు థాంక్స్
ఇంత బాగా చెప్పే వాళ్ళు లే రండి
Thank you soo much brother 🎉😊
చక్కగా చెప్పారు sir బ్యాక్ పార్ట్
రెండవరోజు క్లాస్ చూడాలి ఇక
చాల బాగా చెప్పారు నీను దుబాయ్ నుంచి chusthunanu నాకూ tailrig అంటే చాల ఇష్టం
చాలా బాగుంది అన్నయ్య
నీవు చెప్పడం మా అదృష్టం మళ్ళీ క్షమించండి అని అనకు తమ్ముడు
Hmm
Thank you 🎉🎉🎉anna.
తమ్ముడు నాకు చంక భాగము లూజ్ ఉంటుంది లూజ్ ఎందుకు వస్తుంది చెప్పు తమ్ముడు
A manishiki entta pettali shoulder annaya 🎉
Im in Hyderabad.. good explaining.. tnq brother 😊
Assalamualaikum Bhai my Hyderabad se hu aap jo bhi boltey hi oh to bohath ACHESEY samajh aatehi aap ko bohot bohot shukriya aap jisey bolteyhi vysehi karoongi allahafiz
హాయ్ అన్నయ్య మాది నంద్యాల మీరు చెప్పే టైలరింగ్ క్లాసులు చూస్తున్నాను మీరు చాలా బాగా చెబుతున్నారు అందరికీ అర్థమయ్యేలా బాగా చెబుతున్నారు
Nenu tailoring ki velthunna aiena me classlu nerchukuntunna Baga chepputunnaru zero to. Hero class lu 5 kuda chusa tq
చాలా బాగా చేప్పారు 28నడుము సైజ్ చెప్పండి అన్నయ్య
Hi అన్నయ్య.మాది మహబూబ్నగర్ distick. అన్నయ్య మిది ఏ ఊరు? క్లాస్ భాగ చెప్పారు. థాంక్యూ అన్నయ.
క్లాత్ అడ్డం పెట్టుకొని కటిగ్ చేస్తూంటే బ్లాజ్ కుదురుతుందా అన్నయ్య
Nice chala clear ga explain chestunaru
Hii annaya nen me video schusi tailaring nerchukunna eppudu navvi ma intlo vallavi inka konni bayta vallavi kuda kudthunnanu thank you annaya
Chala baga chepperu anna. Nenu blouse stitching nerchukundam anukunna, mi video vachindi. Thanku. Shilpa from kurnool ❤️
Chala baga chepputunnarandi nenu mi 30 days class kosam wait chestunnanu bayya.madi janagaon district
Im new subcriber Annayya,❤nenu ilanti class kosam chala search chesanu
Nenu mi class vinnanu nakuna blouse kosam chuthunna, already kuttukuntunna,tq andi, from vizag
Tq
Chala Baga chepparu annayya nenu blouse stitching daily nerchukundam anikuntunna appude ,miru classes pedutunnaru nenu follow avutaanu tq annayya
Very great chala vivaranga cheptunnaru
Great annaya chala arhamayyinttu gaa chepaaru...🤝😊
అన్నాయా బాగా అర్ధం ఆఇంది 🙏
బాషా గారు మీరు చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు మీరు చెప్పేది మాకు అర్థం అవుతుంది బాషా గారు 🎉👌🙏👍
Ayyo annaya no problem miru chuptu vellandi Memu Stich Nerchukuntamu thank u so much anna
Chala clear ga explain chestunaru sir
Hi annaya nen kuda neruchukunta annaya thank you soo much annaya 30 days class pettadanddi annya madhi hyderabad annaya
Hi annaya miru challabaga cheptunnaru chala happy tq very much annaya naku evari help ledhu and naku tailoring avvali ani asha grace of God miru eella cheppadam tq tqtq madhi purna market annaya
Chala baga chepparu baga artham avuthunnay babu
Baga ardamaiyyindi annaya tq
excellant భయ్యా బాగా అర్థం ఐయింది 💐
ఆంధ్ర నుంచి చూస్తున్న అన్న మీ క్లాస్ దో రా నేను చాలా nerchukuntunnanu
అన్న మాది నెల్లూరు జిల్లా. ఉదయగిరి.. మీ వీడియో లు... చుస్తే వుంటాం ము... 🌹💐💐💐💐
Thankyou annaya chala bhaga chepparu annaya
అస్సాం అలైకుం బాయ్ నాకు చాలా సంతోషంగా ఉంది బాయ్ చాలా బాగా నచ్చింది 😊
Manchi matalu chepthu andariki melu chese alochanaku meeku thanks madhi a p eluru God bless u brother😊🎉🎉
హాయ్ అండి బాగా చెబుతున్నారు బాగా అర్థమవుతుంది
సూపర్ గా చెప్పారు భయ్యా, బాగా అర్ధం అయ్యింది
Tq Andi miru chala baga cheputaru andi chala opika ga ma kosam enta easy ga cheputinaru andi nijam ga great andi
చాలా బాగా చెప్పారు అన్నయ్య 👍
నా మీరు చాలా చక్కగా క్లాసులు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న
Mila avvaru chepparu annaya tq so much annaya
Thanku brother from kharagpur west bangal 🎉🎉🎉🎉🎉🎉
Nenu Karimnagar nundi classes choosthunnanu, chala Baga chebuthunnaru.Thankyou.
Hai bro Naku tailoring vachu .miru chala Baga chyputunnaru
Thank you annaya miru chala baga chepthunaru antho mandhiki help chesthunaru intlo undde valaki chala help avuthadhi 🙏 intlo valu ardham chesukoka chala varaku agipothunaru miru malanti vallaki entho help chesthunaru really thank you so much annaya 🙏🙏🙏🙏🙏🙏
Tq annaya baga ardham ayindhi annaya nenu ma babu health baedhannaya ea roju uclass vinna annaya baga ardham ayindhi
Baga chepparu brother
From Hyderabad
Thank you
Tq anna chala artham avuthayi mee videos 👏👏👏
Thank you so much annayya chala baga ardhamaindhi nen chala videos chisanu kani chala confusion undedhi baga andhariki ardhamayye tattu chepparu thank so much anna
Maadi khammam super anna intlo bor kottakunda
Super classes
Chala baga artham aindhi annayya.
ఒకటికి రెండు చార్లు చూసి నేర్చుకోవాలి అనే వుంది బాయ్. థాంక్యూ 🙏
🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏
Annayya maku notes kooda prepare cheyyistey baguntundi ani na uddesyam chala baga cheptunnaru mashallah
Chalabaga chebutunnaru bro ,nenu idivaraku money pay chesi nerchukunnanu kani ardham kaledu miru chebutunnadi baga ardham avutundi
Chala baga explain chesaru.
Tqu so much beta.
క్లాస్ నెంబర్ ఫస్ట్ డే ప్రజెంట్ అన్నయ్య బాగా చెప్పారు నీకు ధన్యవాదాలు మాది తెలంగాణ( నారాయణ పురం )
థాంక్యూ చాలా బాగా చెబుతున్నారు
కొలతల తో మాకు క్లాస్ చెబుతున్నందుకు చాలా సంతోషం గాఉంది సార్
Baaga chepparu nenu class lo join ayyanu
Hai, brother chala baga chepparu. Back part. Thank you very much
Chala chala baga chepparu annayya baga అర్థమైంది
Hi bro bagacheparu tq. I'm deepika
Nenu. Hyd. Nunchi. Chystunnanu. Me. Explanation. Baga. Vunda. Bro
Venkatagiri nundi mee clase chusthunna merru chala baga chetphunaru Anaiya
Tq
Tqq very much.first time watching. subscribed and liked .chala baga cheparu .
బాగా చెప్పారు చాలా ఉపయోగకరంగా ఉంది ధన్యవాదాలు
🙏 brother meru super ga class chebutharu tq somach madi narayappet distik 👌
Thankq basha garu am waiting 36 size blouse cutting today I also joined
👌 బాగుంది క్లాస్ అర్థమైంది
hi Anna madhi karimnagar meru chala baga explain chesthunnaru. manchiga ardhamavthundhi
Chala baga cheparu...smile boss😊
చాలా బాగా అర్ధం అయ్యింది.... అన్నా....
Chala bhaga chiparu anayya
Telugu chala Baga matladuthunnaru bro
Thank...you...brother....🎉
Annaya chala baga cheparu meeru cheppina classllu nenu follow avithunanu
Ardamaindi anna baga super class from USA
బాగా అర్థమయ్యేలా చెప్పారు అన్నయ్య థాంక్యూ
Baga chepparu anna
అన్నయ్య మీరు చాలా బాగా చెప్పారు థాంక్యూ
Super annaya chala baga chepthunaru thank you