30 days clases#3 బ్లౌజ్ బ్యాక్ హాండ్స్ స్టిచ్చింగ్ నేర్చుకునే వారికోసం/Tailoring class for beginner

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 179

  • @DBHAAGYALAKSHMI
    @DBHAAGYALAKSHMI 24 минуты назад

    నమస్తే బ్రదర్ 🙏మీరు పెట్టె ప్రతి టైలరింగ్ క్లాసులు తప్పకుండ చూస్తాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను.
    మీరు చెప్పేమంచి మాటలు చాలా బాగున్నాయి. రేపు నేను నా బ్లౌజ్ కట్ చేసి కుట్టు కుంటాను. థాంక్స్ బ్రదర్ 🙏

  • @VishalreddyMalupathi-p3m
    @VishalreddyMalupathi-p3m 11 часов назад +16

    ఫ్రాంట్ పార్ట్ లో క్రాస్ బ్యాక్ పార్ట్ తో రెండు కోసలు చంక దగ్గర షోల్డర్ రెండు క్రాస్ వేయాలి ఇంకా బాక్ పార్ట్ తో ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వలకు 2ఇంచెస్ పెట్టాలి చేతులకు ఎవరికి ఐనా3 లేదా3 1/2 పెట్టాలి ఒకే మీకు చాలా ధన్యవాదాలు మీరు చెపుతున్న మాటలకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @MiddeNagaraju-fn6ss
    @MiddeNagaraju-fn6ss 2 часа назад

    అన్నయ్య మి లాంటి మంచి మనసు ఆ దేవుడికి కూడా వుంటుందో లేదో తెలీదు.మీరు సూపర్💐💐💐💐💐💐

  • @prasannamedaramati9418
    @prasannamedaramati9418 10 часов назад +3

    చంక భాగం రెండు కోసలు సైడ్ బోర్డర్ కి టచ్ అయ్యేలా పెడితే పర్ఫెక్ట్ క్రాస్,,, చెస్ట్ ఎక్కువ కి బాక్ పార్ట్
    1.1\2inch ,మీడియం ఐతే
    2inches,chest తక్కువ ఐతే 3inches మడిచి ఫ్రంట్ పార్ట్ తీయాలి.
    చంక డౌన్ 3,1/2 inches పెట్టాలి.
    Thankyou brother. చాలా ఉపయోగం గా ఉన్న వీడియో

  • @BCMspandana
    @BCMspandana 11 часов назад +3

    Hi anna
    1.open సైడ్ మన వైపు వేసుకొని షోల్డర్ కార్నర్, ఆర్మ్ రౌండ్ కార్నర్ క్లాత్ ఎడ్జ్ కి పెట్టి కట్ చేయాలి
    2.నార్మల్ చేస్ట్ ఉన్న వారికి తక్కువ షేప్,చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి కిందికి petti కట్ చేయాలి.
    3.హాండ్ నార్మలగా ఉన్న వారికి 3 "పెట్టాలి.
    పెద్ద సైజ్ వారికి3.5"పెట్టాలి

  • @ratnrajum9322
    @ratnrajum9322 3 часа назад

    Meeku manchi thelivi nichadu devudu. adi andariki Ela panchipeduthunaru chala thanks annaya

  • @kothapallisaritha2745
    @kothapallisaritha2745 2 часа назад

    Miru super anna anduke Anni makosam cheptunaru chala thanks anna

  • @AgiriShettiSwathi
    @AgiriShettiSwathi 7 часов назад

    చేతులకు.ఎవరికి. అయినా 3.లేదా.3.12.పెట్టాలి.ఒకే.మీకు.చాలా. చాలా ధన్యవాదములు. మీరు.బాగా.చెపుతున్నారు.అన్నయ్య.

  • @geethahomefoodsarts6305
    @geethahomefoodsarts6305 8 часов назад +1

    1.cloth opens vaipu cross ga petti,front part cut cheyyali.2.cross pattikosam 1.5" or 2" fold cheyyali.3.arm hole down ki 3" pettali.anni baga cheptunnaru.👌

  • @mani4439
    @mani4439 2 часа назад

    అన్న చాలా బాగా అర్థమైంది అన్న క్రాస్ ఎలా వేసుకోవాలి అనేది బాగా అర్థమైంది

  • @Anushkabobba0604
    @Anushkabobba0604 2 часа назад

    Naku,tailaring,vachu,,mevideos,chala,use,aavuthunnayi

  • @vallikatailors5740
    @vallikatailors5740 4 часа назад

    అన్నయ్య నేను మీ దగ్గర 2020 లాక్ డౌన్లోడ్ మీరు చెప్పిన ఇలాంటి క్లాసులు వల్లే నేను టైలర్ నయ్యాను

  • @lovely_charvi_143
    @lovely_charvi_143 10 часов назад +3

    Cloth open side mana side pettukoni back part nu cross ga chanka bagam rendu chivaralu anchuku correct ga undela petti cut cheyali appude crross correct vachinattu
    2.chest ekkuvaga vunna vallaki back part kinda 1.5" marichi ,chest normal ga vunna vallaku 2"madavali,chest thakkuva vunna vallaki 3" madichi cut cheyali
    3.hand down 3 1/2" pettali

  • @ratnrajum9322
    @ratnrajum9322 3 часа назад

    Tq annaya Mee maatalu vuntunte kadupu nindipothundi anna

  • @tejaivaturi4621
    @tejaivaturi4621 2 часа назад

    Cross cutting helps to give perfect shape to the body for a slim person we should fold 2" for a big chest person we can fold 1.5" also hand it is 3" or 3.5"

  • @DudhipalaVijayalaxmi
    @DudhipalaVijayalaxmi 3 часа назад

    చాలా బాగా చెప్పారు

  • @339_deeksha_
    @339_deeksha_ 3 часа назад

    Super explanation

  • @Yarramothuradha123
    @Yarramothuradha123 11 часов назад +2

    అన్నయ్య మీ క్లాసులు వింటున్నా కానీ నేను ఎంత ట్రై చేసినా రావటం లేదు అన్నయ్య మీరు చాలా బాగా చెబుతున్నారు కానీ నాకు జాకెట్ కటింగ్ రావటం లేదు అన్నయ్య ఏదో ఒక విధంగా కొడుతున్న

  • @jayasatyak3006
    @jayasatyak3006 7 часов назад

    హాయ్ అండి నేను టైలర్ ని నాది షాప్ అండి మీరు చెప్పవి చాలా బాగున్నాయ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @QueenHashtagRani
    @QueenHashtagRani 9 часов назад

    Hii anna
    Front part cutting kosam first back part ni cloth paina cross gaa veesi చంక side ni cloth edges ki cross ga petti oka 5" neck side mark చేసి మిగిలిన కొలతలు అన్ని అలాగే మార్క్ చేసుకొని cut చేసుకోవాలి
    2. Sides ki 2" fold చేసుకొని ఫ్రంట్ పార్ట్ నీ cut చేసుకోవాలి chest ni batti shapebelt size folding చేయాలి ఎక్కువ తక్కువ అయిన 3" వరకు పెట్టవచ్చు
    3.hands down ఎవరికైనా 3.5"పెట్టాలి సరిపోతుంది

  • @murkipudijanaki8039
    @murkipudijanaki8039 3 часа назад +1

    Front part should be triangle.2.acc to size armhole ,shoulder width and shape belts adjust.
    3. basing on waist we should take measurements.

  • @Pokemongopokemon-2
    @Pokemongopokemon-2 11 часов назад +2

    Chala baga cheputhunaru

  • @dorcasg9598
    @dorcasg9598 6 часов назад

    Super ga Ardam avuthundi bro Tq

  • @anushareddi142
    @anushareddi142 11 часов назад +1

    1.open una cloth ma side patukoni armhole corner nd sholder corner ga crt ga patukovali cut chayali
    2.bakkaga una valaki 3 inches pati maruchukovali, midium valaki 2 inches marichi cut chayali
    3.32size valaki 3.5 down patukunaru inka nadumu size kolutha tho hand cut chasenar

  • @umadevim9561
    @umadevim9561 11 часов назад +1

    Chala manchiga chepputhunnaru thanks🎉

  • @dheepagyaneshammu7087
    @dheepagyaneshammu7087 10 часов назад

    1.cross ante front part cross fitting correct ga undatam kosam mundhu bagam part tight lekunda sponge ga undatam kosam mundhu vypuki cross vestharu anchu pisu manavypuki undaali. 2.2,3 inches shape konthamandhiki 2 1/2 medium size vallaki 2 inches chest ekkuva unna vallaki pettali, 1 1/2 inches chest part ekkuva unte pettali. 3. Front part 4 inches mandham pettali front part lo shape 12 inches cross pettali. Hands 3. 3 1/2 chanka doun chanka bagam 9 inches pettali

  • @NelaparthiJayasanthi
    @NelaparthiJayasanthi 11 часов назад +3

    Baga chepparu annayya

  • @shaiknazeema1777
    @shaiknazeema1777 4 часа назад

    Assalamualaikum bhaiya wow super explanation bhayya 🙏🙏

  • @sattineedirangarao-vm2io
    @sattineedirangarao-vm2io 5 часов назад

    Front part normal ki 3,medium ki 2 1/2,lavu ga vunna valla ki 2 , hands ki iyte 3 1/2, shouler corner,sanka corner oka line lo cross veyyali

  • @LakshmiDama-d5o
    @LakshmiDama-d5o 3 часа назад +1

    Thanks

  • @swamiadla140
    @swamiadla140 9 часов назад

    మీ కటింగ్ చాలా బాగుంటుంది అన్న

  • @annapurnag8738
    @annapurnag8738 10 часов назад

    Pani dhanam chala manchi mata gopa mata cheparu guruvugaru naku nachindi 🙏🙏❤️❤️❤️

  • @parusegalla
    @parusegalla 8 часов назад +2

    ఎంత డబ్బు ఖర్చు చేసి నా నీల చెప్పారు చాలా బాగ అర్థం ఐ అలాగా చెపుతున్నారు

  • @NavanithaMirchigalla-co2jz
    @NavanithaMirchigalla-co2jz 9 часов назад +1

    Super ga chaparu anna❤

  • @maheshwarimahi7603
    @maheshwarimahi7603 7 часов назад

    Super annaiya chaala bagaa chepthunnaru,

  • @NithinNitu-pt5bz
    @NithinNitu-pt5bz 11 часов назад

    Open side Mana vaippu vesukoni shoulder corner , harm round corner cloth edge ki petticoat cheyali 2. Normal chest unnavariki takkuvaa shape, chest uekkuva variki kindiki petti kat cheyali, 3. Hand normal ga unnavariki 3"pettali pedda size variki3.5"pettali annayya

  • @rameshnaik8993
    @rameshnaik8993 11 часов назад

    సూపర్ అన్న చాలా బాగా అర్థమైంది

  • @Vinayakacomputerembroidery
    @Vinayakacomputerembroidery 9 часов назад

    1.Back port chanka mula front port openside touch ayela veyali.
    2. Back port front paina vese mark chyse chest akkuva unnavalli 2inch kanna thakkuva unna valla ki 2 inch thesukovali.
    3.30 size vallaki 3 or 3 1/2 thesukovali

  • @venkatakumarithammisetti7569
    @venkatakumarithammisetti7569 11 часов назад

    చాలాచక్కగా వుంది అన్న 💐💐💐

  • @Animeboyforever20
    @Animeboyforever20 9 часов назад

    Meeru great,Anna,tq soooooo much

  • @jyothithalari3709
    @jyothithalari3709 10 часов назад

    అన్నయ్యా చాలా బాగా చెప్పారు tq

  • @saidacharyt2867
    @saidacharyt2867 12 часов назад +2

    Thanku annaya

  • @aakulanarasamma4461
    @aakulanarasamma4461 9 часов назад

    Tq soooo much anna
    U r boosting us with ur words

  • @jeripothularenuka754
    @jeripothularenuka754 11 часов назад

    1. చంక భాగం 2 మూలలు కలవాలి అప్పుడు క్రాస్ పర్ఫెక్ట్ గా వస్తుంది 2. చేస్ట్ తక్కువ ఉన్నవారికి 3", మీడియం చెస్ట్ వారికి 2", చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి 1 1/2" మలచి కట్టింగ్ చేయాలి 3. బ్యాక్ నడుము9" చంక భాగం 9" పెట్టాలి sir from సిద్దిపేట

  • @anuradhakulkarni5585
    @anuradhakulkarni5585 6 часов назад

    Very very explanation

  • @GandraThirupathammareddy
    @GandraThirupathammareddy 9 часов назад

    Hi annaya nenu nerchukuna kani entha baga chepaledhu entha baga chepthunadhuku tqs annaya

  • @LathaThota-jo3tx
    @LathaThota-jo3tx 10 часов назад

    Chala thanks అన్నయ్య

  • @Mounika-mm1ji
    @Mounika-mm1ji 10 часов назад

    Baga cheputhunnaru annaya

  • @adil-u7o
    @adil-u7o 10 часов назад

    Chala baga chebuthunnaru bhaiyya

  • @pesalakranthi7028
    @pesalakranthi7028 11 часов назад

    1.చంక భాగం 2మూలాలు పెట్టి అప్పుడు క్రాస్ పర్ఫెక్ట్ గా వస్తుంది 2. చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి 1 1/2 మలచి పెట్టాలి తక్కువ చెస్ట్ ఉన్నవారికి 2 మలచి pettali 3. బ్యాక్ నడుము 9" చంక భాగం 9 పెట్టాలి

  • @Varshaa7
    @Varshaa7 7 часов назад

    Chala baga ardhayalache paru dhaya vadhamuli

  • @bullimeera1775
    @bullimeera1775 9 часов назад

    Chala bags ardamayalaga chipparu annaya

  • @LakshmiNallagarla
    @LakshmiNallagarla 9 часов назад

    బాగా చెప్పారు

  • @swamybabu487
    @swamybabu487 11 часов назад

    Super GA cheputtunnaru annayya😊😊😊

  • @chittiboochi4086
    @chittiboochi4086 11 часов назад

    Chala Baga chepparu bro

  • @LalithaLakkapathri
    @LalithaLakkapathri 11 часов назад +1

    Super bhaiya

  • @ramanavallakati1814
    @ramanavallakati1814 10 часов назад

    Bags chepparu Annaya

  • @SAMIARSHID-f9h
    @SAMIARSHID-f9h 8 часов назад

    Super,bhayya

  • @NEREDISAILUNEREDISAILU
    @NEREDISAILUNEREDISAILU 11 часов назад

    1.Rendu konalu chevaraku vachela chusukovali shoulder inka armhole
    2.sanaga untty 2 1/2 nunchi 3 varaku petta vachu lavuga undhi chest akkuva unatty 2 pettali
    3 denikina okkaty kolatha annaru

    • @NEREDISAILUNEREDISAILU
      @NEREDISAILUNEREDISAILU 8 часов назад

      Annaya chanka pelikalu andhariki veyala antty cloth sari pothy avasaram ledhu kadha,next back neck kuttaka cut chesi cloth madatha pettala ledha ala unchala chupinchaledhu

  • @KrishnaveniV-y1b
    @KrishnaveniV-y1b 9 часов назад

    Super annya🎉🎉❤❤

  • @Chavvamamatha-i7k
    @Chavvamamatha-i7k 11 часов назад

    ప్రా0ట్‌ పార్ట్ లొ క్రాస్ బ్యాక్‌ పార్ట్ తో రెండు కోసలు చంక దగ్గర షోల్లర్‌ రెండు క్రాస్ వే యాలి ఇంకా బాక్ పార్ట్ తో ఫ్రంట్ చెస్ట్ ఎక్కు వ్ ఉన్న వలకు 2 ఇంచే స్ పెట్టాలి చేతులకు ఎవరికి ఐనా 3 లేదా 3 1/2 పెట్టాలి అన్నాయ్య చాలా బాగా చే బుతునా వ్వ

  • @bejjamvinni843
    @bejjamvinni843 10 часов назад

    Thank you. ❤🙏🙏🙏

  • @pandu1y
    @pandu1y 10 часов назад

    Back partMana vaipu croos ga pettali chest yekkuva vunte cross belt Thagginchaali side penchaliThakkuva vunte cross belt penchali nadumu size ni Batti chanka down 3,31/2 pettali TQ Annayya

  • @SavithriDattadi
    @SavithriDattadi 11 часов назад

    Annayya nvuu chelabaga chipparu tq Annayya

  • @AgiriShettiSwathi
    @AgiriShettiSwathi 7 часов назад

    Cloth.openside.manaside.pettukoni.back.partnu.crossga.chanka.bagamu.redu.chivaralu.anchuku.corretga.undela.petti.cutcheyali.appude crross.correct.vachinattu.

  • @murkipudijanaki8039
    @murkipudijanaki8039 3 часа назад

    Cross means elasticity,more flexible.

  • @gaganasm4721
    @gaganasm4721 5 часов назад

    Annaya meru chalabaga vivaraga chebuthunaru kani naki tailoring lo koni problems unnai chakadhagara taiytaga untundi any customer jab Tum naru diniki parishkaran cheppandi Anil Garu

  • @gangarapelli9172
    @gangarapelli9172 5 часов назад +1

    Blouse koralu Okka level undali

  • @malashrimalashree6723
    @malashrimalashree6723 9 часов назад

    Thank u anna❤❤❤

  • @umachivukula7705
    @umachivukula7705 4 часа назад

    👌 bro

  • @ramakrishnasunkara6095
    @ramakrishnasunkara6095 10 часов назад

    Super Anna!!!

  • @vijayaprasad9242
    @vijayaprasad9242 8 часов назад

    👌story

  • @RamaVastrala-ir5yd
    @RamaVastrala-ir5yd 10 часов назад

    Tq.somuch

  • @JubedabegamMohammad
    @JubedabegamMohammad 11 часов назад +4

    Chest ekkuva ga unna vallaki sepu belt takkuvu ga ante 2 inchuluga veyali alage koncham sides ki kuda cloth koddiga cloth penchamannaru,takkuva ga unnavallaki sepu belt ekkuva ga pettali.

  • @nallamilligangabhavani5517
    @nallamilligangabhavani5517 40 минут назад

    Cross means when we keep the cloth should strech then it is cross cutting
    For chestl less people we have to take 2 inches and for bigger chest 3 inches

  • @MadhaviGambhirapuram
    @MadhaviGambhirapuram 9 часов назад

    మొదటిది క్రాస్ ఎలా వేయాలి అంటే బ్యాక్ పార్ట్ ను రెండు మూలలున్న క్లాత్ పై క్రాస్ గా వేయాలి అంటే బట్ట కొనాకి పట్టి లాగా ఉంటది చూడు అండి క్రాస్ గా వేసుకోవాలి మన దిక్కు చంక భాగం అవతలి వైపు గల్లా వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇది ఒకటవ పాయింట్ రెండవది ఫ్రెంట్ ఫ్రెంట్ యొక్క పొడవు పొడవు పది పెట్టుకొని ఆ పది నుంచి కొంచెం క్రాస్ గా తిప్పుకొని 12 పెట్టుకోవాలి రెండు ఇంచులు కింది భాగంలో మలుచుకోవాలి ఇది చెస్ట్ యొక్క భాగం మీడియా గా ఉన్న వాళ్లకి 2 in క్లాత్ మలవాలి చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్లకి ఒకటిన్నర ఇంచు క్రాస్ కటింగ్ చేయాలి చెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్లకి రెండున్నర ఇంచులు క్లాత్ మలవాలి చంక భాగం పది పెట్టుకోవాలి చంక డౌను మూడున్నర చంక లూజు 10:30 లేదా 11 ఇంచులు పెట్టుకోవచ్చు చంక లోతు తీసేటప్పుడు హాఫ్ ఇంచ్ కు తక్కువ పావు ఇంచు ఎక్కువగా తీసుకోవాలి ఇది మీరు చెప్పింది ఎంత వరకు నాకు అర్థం అయిన విధంగా చెప్పాను చేసిందానికంటే చెప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయినా సహజమైనంత వరకు ప్రయత్నం చేశాను అన్నయ్య కానీ క్రాస్ పట్టీలు ఎంత తీసుకోవాలో చెప్పలేదు నిన్న అన్నయ్య నిన్న కూడా మిమ్మల్ని క్యూస్షన్ చేశాను నాకు రిప్లై ఇచ్చారో లేదో ఇందులో నేను చెప్పిన విధానం మీకు అర్థమైందో లేదో సహజమైనంత వరకు ప్రయత్నం చేశాను 🙏🙏 థాంక్యూ

  • @VishalreddyMalupathi-p3m
    @VishalreddyMalupathi-p3m 11 часов назад

    Good morning anna

  • @SudharaniN-j7k
    @SudharaniN-j7k 10 часов назад

    Super 👌

  • @kavyasri2801
    @kavyasri2801 12 часов назад +1

    First like anna

  • @vijayavardhineni3393
    @vijayavardhineni3393 9 часов назад

    Tammudu💯👍💪👌👏😊

  • @virat6764
    @virat6764 5 часов назад

    7:38

  • @pyatapoojitha5782
    @pyatapoojitha5782 10 часов назад

    Super

  • @Maheshwari-z4x
    @Maheshwari-z4x 7 часов назад +1

    Annayafront partsmall size,medium,bigsizefrontpart entha petali cheppandi Annaya🎉

  • @gamingkabaabchandu1755
    @gamingkabaabchandu1755 11 часов назад

    Neck solder cross ga petaali
    2 chank adown 3 1/2 petta
    3 chest ekkuva untel 1 1/2 pettali normal inte 2 ichies

  • @VasanthaBongu
    @VasanthaBongu 6 часов назад

    Continue

  • @MedikonaSaraswathi
    @MedikonaSaraswathi 10 часов назад

    Hai anna

  • @namavaramaditya2007
    @namavaramaditya2007 11 часов назад +1

    నడుముక్కల తన బట్టి చంక భాగము మూడున్నర పెట్టుకోవాలి

  • @vimalacg5521
    @vimalacg5521 8 часов назад

    👌👌👌

  • @kothapallisaritha2745
    @kothapallisaritha2745 3 часа назад

    Cross 2 konalu degariki vachela 2 lavu sanaga lavuga 2 ,21/2, 3 petali

  • @k.muniraja3586
    @k.muniraja3586 2 часа назад

    Front prato cross yala pettali anedi chabaga cheppau thank u nanna

  • @shaikafrin4073
    @shaikafrin4073 6 часов назад

    Suppranna

  • @pakapathasala55
    @pakapathasala55 7 часов назад +1

    శుభోదయం 🌹
    1)క్లాత్ ఓపెన్ మనవైపు పెట్టుకుని బ్యాక్ పార్ట్ చంక రెండు వైపులా ఓపెన్ ends కి వచ్చేలా పెట్టి మార్క్ చేయాలి
    2)షేప్ బెల్ట్ చెస్ట్ ఎక్కువగా వున్నవారికి 1.5-2“ మధ్య పెట్టాలి.
    చెస్ట్ మీడియం ఐతే 2-2.5
    . చెస్ట్ భాగం తక్కువ ఉంటే 2-3 మధ్య పెట్టాలి.
    3)ఆర్మ పొడవు 8 & above ఉంటే 3.5” ,
    . పొడవు between 8-4 మధ్యలో ఉంటే 3“ తీసుకోవాలి
    . Thank q అన్నయ్యా చాలా బాగా నేర్పుతున్నావ్ ఓపికగా. ఎవరు నేర్పుతారు ఇంత బాగా

  • @chavalaratnatulasi9022
    @chavalaratnatulasi9022 8 часов назад

    Hand depth should be three and a half

  • @Itz_Mariyam
    @Itz_Mariyam 8 часов назад

    Fitting aise tappudu cloth koncham extra vastundi

  • @KamishettyVasantha
    @KamishettyVasantha 10 часов назад

    Nice Baga stitching chesaru phasha garu

  • @GuglawathSaideep
    @GuglawathSaideep 10 часов назад

    బ్యాక్ patt రెండు మూలలు క్రాస్ వచ్చేలా పెట్టు కోవాలి క్రాస్ కి సాగె గుణం ఉంట్టుంది మనిషిని బట్టి 1 2 3 పెట్టుకోవాలి హ్యాండికి డవును 3 పెట్టాలి

  • @ashok-wy2xp
    @ashok-wy2xp 5 минут назад

    Front part length 10 inches petti total length 14inches అనారు
    Cross petti 13inches ఉక్సు Patti anaru kani
    Nenu try cheste 2inches(కొలత blouse )
    diffrence vastundi
    అర్థం kavatam లేదు
    ఒక సారి చెప్పండి అన్నయ్య
    Confusion ga undi

  • @panthadikeerthana3165
    @panthadikeerthana3165 11 часов назад +1

    Anna first sadha blowse cheppandi anna

  • @mylapuramramu3502
    @mylapuramramu3502 11 часов назад +1

    👍

  • @shyamalaregula6461
    @shyamalaregula6461 4 часа назад

    Good evening anny na dagra 2inone meshini thodhrog sudi veripothudi ok salah evadi