Helloooo mama మీ ఫిషింగ్ సూపర్ 👌 RUclips లో మీ వీడియోస్ మంచి ట్రేండింగ్ లో ఉన్నాయి, i love your fishing process, మీరు ఫిషింగ్ ట్రైనింగ్ వీడియోస్ చేయచ్చుకదా ఇంక ట్రేండింగ్ అవుతారు RUclips lo
మావ నేను గంగాపుత్రా! SRSP ప్రాజెక్ట్ లో ఫిషింగ్ చేస్తా, కానీ నువ్వు గాలంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫిషింగ్ చేస్తున్నావ్ సూపర్❤,. వీడియో చూస్తే కుషి ఉంటది, నీ వాయిస్ వింటే వైబ్రెట్ ఉంటది ఇంకా నీ వీడియోస్ రావాలి subscribers పెరగాలి . tqqqq మావా 🎣🐬💝
అన్న ఏ ఊరి దగ్గర చేపలు పటడానికి వెళుతున్నారు ఆ ఊరి ఎక్కడ ఉంది ఏ ఊరి దగ్గర కామెంట్ లో చెప్పండి అన్న మేము కూడా వచ్చి పడతం ఏ మండలం అది ఏ జిల్ల ఏ ఊరి అది చెప్పండి అన్న ❤❤
నామస్తే మామ గా మాట బలే నచ్చింది పక్కన ఉన్నొల్లకు పొద్దుకె దాకా ఒక్క చాప పడక పొతే మేమే ఒక చాప ఇత్తమ్ మీరు ఖుషీ వారు ఖుషీ నేనైతే మస్థు ఖుషీ❤ ఉంటా మావ మల్లి కలుద్దాం. కువైట్ నుండి ధర్మపురి mdl
నామస్తే మామ గా మాట బలే నచ్చింది పక్కన ఉన్నొల్లకు పొద్దుకె దాకా ఒక్క చాప పడక పొతే మేమే ఒక చాప ఇత్తమ్ మీరు ఖుషీ వారు ఖుషీ నేనైతే మస్థు ఖుషీ❤ ఉంటా మావ మల్లి కలుద్దాం. కువైట్ నుండి
Super fishing mawa....sizulu adrindhi.....awsome❤❤❤❤❤
Ganesh vloger ante minim untadi 💥💥💥😊
Anna ni voice super anna ni videos ni voice kosame chustha anna ❤
కొర్రమేను చేపలు మీరు బాగా పడతారు అన్న
View and video rendu chala bagundhii broo me voice vuntadhi intro lo super 👌😊
🥰
అన్నా మీరు చేపలు బాగా పడుతున్నారు మీరు సూపర్ అన్న. . అన్నయ్య మీరు చేపలు గాలంతో పట్టడానికి ఏం పిండి వాడతారు చెప్పండి అన్న ప్లీజ్
Advance Happy 200k Mama ❤❤❤
TQ so much mama 😍🤗
Super mawa .. 5 chepalu annvu ga 🤔first
adhi very village la mawa mana pattudu chusi vadhu annadu
@@ganeshvlogger143 ganesh mawa ante minimum untadhi malla...
ఆనందంగా ఉండండి, శుభాకాంక్షలు
Helloooo mama మీ ఫిషింగ్ సూపర్ 👌 RUclips లో మీ వీడియోస్ మంచి ట్రేండింగ్ లో ఉన్నాయి, i love your fishing process, మీరు ఫిషింగ్ ట్రైనింగ్ వీడియోస్ చేయచ్చుకదా ఇంక ట్రేండింగ్ అవుతారు RUclips lo
Akkam pally reservoir nalgonda dist, super place for fishing
మామ కొత్త కొత్త లొకేషన్ లలో చేపలని మనల్ని తిననివ్వరు వాళ్లు తినరు ఎవడో మధ్యలో ఒకడు తినేస్తాడు.😅😅
Mama nuvvu editing yela chesthav mama reply mama
Mama capcut lo chestha
Ha ganesh mi bhava first chepa padetappudu vokka jetka kottindu..adhi correct..adhi etu potundho dhaaniki opposite lo nenu jetka kodataanu...hook ekdham super kucchukuntadhi..tappi poye avakasam chala takkuva tammudu...but miru fish hunting excellent tammudu 👌👌👍👍
avunu anna tQ so much 🥰🥰🥰🥰
అన్న మీ వాయిస్ సూపర్
Rajampet
Annamayya Jilla
First like mandheee mamulga undadhu
😍👍
కుక్కుడం దగ్గరి గుమ్మడివెల్లి నా బ్రో...
అల్లుడు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పు మా ఇంటికి వద్దువు ❤❤
AtlA untadi manthoni..😅😅😂😂😂😂🤣🤣🤣🤣 nijam gane😅😅
Bro okkasari gaalam gurunchi,em pindi kalipi pettali, em pindi sallali chepalu ravalante daani gurunchi video chey anna
Namaste mama from vizag 💥🤯🤯🤯🤯
🥰👍
మీ కిస్మత్ బాగుంది బ్రదర్ అందుకే చాపలు పడుతున్నాయి వేరే వాళ్ళకి పడటం లేదు కదా అందుకే వాళ్లు అలా అంటున్నారు బ్రదర్
మావ నేను గంగాపుత్రా! SRSP ప్రాజెక్ట్ లో ఫిషింగ్ చేస్తా, కానీ నువ్వు గాలంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫిషింగ్ చేస్తున్నావ్ సూపర్❤,. వీడియో చూస్తే కుషి ఉంటది, నీ వాయిస్ వింటే వైబ్రెట్ ఉంటది
ఇంకా నీ వీడియోస్ రావాలి subscribers పెరగాలి . tqqqq మావా 🎣🐬💝
Mama tq so much 🤗😍
The way of u explaining the video is simply supab it makes more plus to ur videos..... keep it up bro❤👍👍
( i am also from suryapet❤)
Thank you so much 🥰 bro
Jai Gangaputra 🐟🦈✊
తమ్ముడు సూపర్ ఉంది లొకేషన్ అయినా మీరు బాగా కష్టపడతారు తమ్ముడు తమ్ముడు ఒక్కసారి అన్న మీరు బొచ్చ పడితే చూడాలని ఉంది
TQ so much anna boche thakkuva paduthunnay anna padithe pakka video thestha 🥰👍
నీ డబ్బింగ్ సూపర్ మామా
Super fishing Bhai location chappandi bhai
బ్రదర్ మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరు మంచి కాలువలు ఉన్నాయి వస్తార చేపలు పడదాం.
నేను వస్తా బ్రో
మఠంపల్లి కృష్ణా రివర్ కి రండి
Madi gollapalli mandal chilwakodoor Gramam lo birgi kinda okkati 5 nunchi 10 kg varaku unnai
Enni Likelu kotta mama neeku kaneesam korramenu Toka kuda tinipyya ledu naku..
Maja vacchindi mama😊
5.36 koncham adinchu chepalanu adisthuru bro meru😅
సూపర్ సూపర్ 😂😂😂😂😂😂😂😂
మావూరి దగ్గర చాలా చేపలు ఉన్నాయి bro రండి మాది సంగెం గ్రామం తుంగతుర్తి మండలం
Vastha bro @ganeshvlogger143 Instagram lo msg cheyava
ganesh bro malli kotha video cheye bro
Gumadvali kadha bro village
Shameerpeta ki ra brother 😊
Bro maa oreki rade Bhoothpur lo masuthu Unnayi fish Aani Bangaaru Theegalee
అన్న ఏ ఊరి దగ్గర చేపలు పటడానికి వెళుతున్నారు ఆ ఊరి ఎక్కడ ఉంది ఏ ఊరి దగ్గర కామెంట్ లో చెప్పండి అన్న మేము కూడా వచ్చి పడతం ఏ మండలం అది ఏ జిల్ల ఏ ఊరి అది చెప్పండి అన్న ❤❤
Hai Anna nenu prati roju akady chapalu padutha
Hindi lo Kuda video's chaiyaandi view's ekkuav వస్తాయ్
nuvu mama mama bale antunvu anna super ne voice bro
Veerlagunapadu ozili madalam tirupati district oste mathram cheruvuki raju nuve 🎉😂😂😂😂
Mahabubabad district Bayyaram mandal vinobanagar village thularam project 🦈🐟🐟
Mama pakka Gowraram maa అమ్మమ్మ వాళ్ళ ఊరు
Nice👍
Mava ne peru warangal lo chepina famous ayav mava 😊
TQ mama 😍
Ma vure anna miru paduthute min vunnam 😅
NAMSTE MOWA GANESH❤
Valaga chepalu galamtho ela padatharo oka video pettu mamaa
Anna mi video super
ఆ ఊరు మాకు దగ్గర బ్రో ❤
Ganesh anna mi fan
నామస్తే మామ గా మాట బలే నచ్చింది పక్కన ఉన్నొల్లకు పొద్దుకె దాకా ఒక్క చాప పడక పొతే మేమే ఒక చాప ఇత్తమ్ మీరు ఖుషీ వారు ఖుషీ నేనైతే మస్థు ఖుషీ❤ ఉంటా మావ మల్లి కలుద్దాం. కువైట్ నుండి ధర్మపురి mdl
TQ so much mama 😍🥰
అన్న మా దగ్గర 2కేజీ కొర్రమీను చాపలు ఉన్నాయ్ మీరు వచ్చి పట్టండి గాలాలకి పడితే ఎవరు ఏం అనరు వస్తారా
Ekkada anna place
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ విలేజ్ ఉప్పర్పల్లీ
1sec kuda skip cheyani vallu...❤️❤️😍mama chapa ckikkamlo pade dhaka makuda tension... 🙄
😆 mama tQ so much🥰
Anna come to gangadhara here vardhan canal is their come on Sunday ❤
Mama repu kaluddham anukuntunna mimmalni location pettu mawa ❤
Mama Instagram lo msg chesthava @ganeshvlogger143
Mawa msg chesina chudu
Anna madhavaram lo chelaa Baga padutha e anna ravva chepalu
Hi Mavo ..Ni Voice Ni Channel Ki Chala Plus Point Mavo ..Chepalu Padda Padakunna Ni Voice Ki Ni Subscribers Padipoyaru Bro Already ❤❤❤❤
Mama tQ so much 😃🥰
@@ganeshvlogger143 A Uko Mama Meru Fish Ayite Ninu Galam Lanti Vadini Mana Lo Mama Ki TQ Andhuku Mavo ❤️❤️❤️
Bro ma village thurupu kudam bro
ఖమ్మం మున్నేరు రండి బ్రో డోరలు తీస్కొని పెద్ద రవ్వలు పడ్తున్నాయి
Anna nenu kuda patanu gummadavelli vagulo 4kgs undhi okkati
Korra mottalu pattandi dro
Anna meru chepalaki metha ami pedataru
Anna tenali dhagara mulpur raa anna mastu paduthunay
Bro madi thungathurthy dagara pasunoor village naku chepalu pattadam annte chala istam Naku kuda melati galalu 2 tayaru cheshi esthara......I will give the money free ga.em vaddu
money em vadhu bro istha kani dhagara ne kadha reddygudem ragaluguthava
Bro ma thagara oka nelikuduru brizze unde bro ekada nuvu eni chapalu patina odavavu bro
1.90 k congrats bro 🎉🎉😊😊
TQ so much bro 😍
Bro you wan't hanting fish come to the kadapa Aadinimma palli small project but so much fish heare in the water 💧 this very famous local chenuor
Gopalan Sarkar ki Rani
Badal ki Rani
Namasthe mawa ❤
Mama namasthe
Anna naki kuda fishing antey sala ishtam
Vi.Arpanapally vagu birji mad .kesamudramm kada ok
వీడియో ఏ మొబైల్ లో తీస్తారు model చెప్పు
Ganesh anna pindiki tilapiya fish lu padutunnai anna maku okati rendu
rohu fishu lu paduthunnai em cheyyali 6:07
నామస్తే మామ గా మాట బలే నచ్చింది పక్కన ఉన్నొల్లకు పొద్దుకె దాకా ఒక్క చాప పడక పొతే మేమే ఒక చాప ఇత్తమ్ మీరు ఖుషీ వారు ఖుషీ నేనైతే మస్థు ఖుషీ❤ ఉంటా మావ మల్లి కలుద్దాం. కువైట్ నుండి
😍🤗
HAI MAWA NAMASTE❤🤝
Mama namasthe 😍🤗
Mama eppudu chepalena Kamju pittalu pattandi mama plis ❤❤❤❤😢😢😢😢😢
avi pattodhu mama case avuthadhi
బ్రో....మీరు ఎంత నెంబర్ గాలం వాడుతున్నారో చెప్పవా
😋🐟🐟🐟
7 number bro
@@ganeshvlogger143 thankyou bro🤗
Okka saari varada canal lo fishes pattandi bro
Dasra ki intiki vasta oka manchi palce cheappu bro surypet side
Supar videos anna
🤗😍
I love fish curry mama
Nice video bro
🥰
Super bro👌🐳🐳
Suparrrrr...bro
Mama vagulo avvaranna pattachu vellagottaru avaru
Mama naa Peru jai vardhan dt.mabububabad mdl. bayyaram 🚩okkasari ravachha mama mee kadiki ravccha😢 lekapotea nuv vasthava
మా గుమ్మడవెల్లి కి ఉత్త చేతులతో పోరు మామ బ్రోస్...
అన్న చేపలు పట్టడానికి నిజాంసాగర్ రండి అన్న ఫుల్ చేపలు కాని అలా పాటలో తెలీదు వస్తారా..!
Mama Rampur paleru vagu loo pattu mama
అన్న కొర్రమెన్ చాపాలు కోడి పెగ్గులు తింటాయా
Thinadhu bro
Vallugalu thintyee bruh
Anna nakkala veta entha sepu korrmilu pattandi anna 😂😂
Vasthundhi mama
Mama m aindhi 3hook galam katte clip pettu mam
Nuvvu a vedio pedithe chusi kattukoni
Fishing ki potha mama
Pakka pedutha mama
Bro srpt lo pulareddy cheruvu ki raa
Eeroju memu. Korrameenulu pattamu each one 4 kg
Anna Pindi lo emi kalapali please cheppandi mama
Hi bro 🙏👍❤️
Anna hi 😍
Mama neku swimming wachcha reple mama