మీరు ఇచిన వోదర్పు మాటలు నాకు చాలా నచ్చింది. మరియు నీకు మేము యున్నాము అన్నందుకు యింకా ఆనందముగా యున్నది. మీరే ఈ సమస్యను పరిష్కారము చేయగలరని కోరుతున్నాము.
రమ్య మేడం గారు & వాణి మేడం,Sir గారికి నమస్కారాలు. ఆమె సుత్తిని వినడం కంటే వారి బంధువులకు ఫోన్ చేస్తే తెలిసేది. ఓపిగ్గా వినీ చివరికి మంచి తీర్పు చెప్పారు, ధన్య వాదాలు అండి..
Hit TV already ఒక టీం వేసి ట్రూ or false అనేది find out చేస్తారు బాధితులు ఎంత వరకు nijam చెప్తున్నారు అని వీళ్ళు ఓపిక గా విnట్నున్నారు ఒక idea kosam anthe ఎన్నో case లు చూసిన వీళ్ళ మీరు చెప్పినట్లు ఒక్క phone చెయ్యడం ఎంత పనీ
Ikkada problem solve kaaledandee...ippudu aavida kaneesam chellelu gaarini nammutunnaaru - aavida ni teesukuni treatment ki vellaru...velite chellelu koodaa ade maata antaaremo ani bhayam untundi...vaalla amma gaarini teesuku velladame sari ayina decision.
నిజం చెప్పాలంటే ఈ ఎపిసోడ్లో ఆ అమ్మాయికి సైకలాజికల్ కౌన్సెలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చారు. హ్యాట్సాఫ్ డాక్టర్ గారు అండ్ లాయర్ మేడం గారు. చాలా ఓపికగా ఆమె చెప్పినదంతా విన్నారు. నాకు తెలిసి మీరు వాళ్ల బంధువులతో, భర్తతో మాట్లాడిన తర్వాత ఈ ఎపిసోడ్ చేసి ఉంటారు. 🙏
ఎందుకో..ఈ ఎపిసోడ్ చూసాక,ఆ అమ్మాయి గజిబిజి మాటలు విన్నాక...నా బుర్ర పనిచేయలేదు....నేను సైక్రాయిస్ట్ దగ్గిరకు వెళ్ళాలనిపించింది😮. పాపం ఈ అమ్మాయికి నా సానుభూతి.ఈమెకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆరోగ్యవంతురాలవుతుంది .మీకు నమస్కారాలు.
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮 She is psychological perfect but She did't get propper respect & pamparing from family.. She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
Psychiatrists daggariki vellinaa, suggest chesina medicine vaadadam ledu kadaa...adee problem. Manchi treatment ledu..'nenu fit gaa unnaanu ani prove chesukune', psychology lo nunchee bayatiki raavali. Medicine vaadutoo enta mandi leru.??
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮 She is psychological perfect but She did't get propper respect & pamparing from family.. She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
వారి భర్త కివేరే ఆమెతో పెళ్ళి అయినది.కాకపోతె మేనమామ గా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గల పాత్ర. So she's mentally just a small problem. చిన్న కూతురి కోసం ఈమేను మేనమామ కి ఇచ్చి వివాహం జరిపించారు.తాను medicine 💊 regularly use చేస్తె she's perfect.
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support & love with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮 She is psychological perfect but She did't get propper respect & pamparing from family.. She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
తల్లులు కూడా తనకు పుట్టిన ముగ్గురు పిల్లల్ని మూడు రకాలుగా చూసే మహతల్లులు చే మందే వున్నారు ఈ సోసిటీ లో.ఆ అమ్మాయి చెప్పినది నిజం అనిపిస్తుంది.వల్ల పేరెంట్స్ తో మాట్లాడితే బాగుంటుంది.same ఇట్లాంటి సిట్యువేషన్ ఈ సొసైటీలో నేను చూసాను
Pelli kakamindhe ame manasika paristhithi bagoledhu ani anakandi sir please, naku ma menamamatho pelli ayindhi naku 14 year's ma ayanaki 28 years ki ma pelli ki, ma pelli ayi 16 years avuthundhi naku idharu abayilu kani nenu epudu happy ga unindhi ledhu, thanaki ege ekuvaga undatam valla nanu epudu anumanisthu untaru, jivitham oka narakamga undhi sir, na jivitham nasanam chesaru andharu, na korika okate ilantivi chusi ayina menarika vivahalu balya vivahalu agipovali ani korukuntunanu, intha badha padi kuda endhuku baristhunanu ante na pillala kosam, vallaki idhari putukathone lopalatho putaru adhi kuda na thape antunadu ma ayana andhukani na pillala bavishath kodam ani baristhunanu sir
ఆమెకి తెలియకుండా బాక్ గ్రౌండ్ లో ఏదో చేస్తున్నారు తన ముందు నటిస్తున్నారు అని అంటుంది. ఆ ఇన్సిడెంట్స్ కూడా చెప్తుంది. ఆ అమ్మాయిని కావాలనే చియేట్ చేస్తున్నారేమో సొంత వాళ్ళే, అలానే ఉన్నారు ఈ రోజుల్లో జనాలు. ఆమె భయపడే దానిలో అర్థముంది. మగ వాడు ఏముంది పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా పోయ్ వస్తాడు. అదే ఆడది ఐతే పిల్లల తో నీ సగం లైఫ్ అయిపోతుంది. తన వెనకాల ఏమి జరుగుతుందో గ్రహించలేదు. గ్రహించిన ఆమెదే తప్పు అంటారు అంత బాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఎపిసోడ్ చేయటం దేనికి, అన్ని ఎంక్వైరీ చేశాక ప్రజల ముందు పెట్టాలి కానీ, ఆ అమ్మయి నీ మీరందరు పిచ్చొల్లు చేస్తున్నారు.
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support & love with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮 She is psychological perfect but She did't get propper respect & pamparing from family.. She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
Aa Medecine ekkuva vadina vaallu general gaa chiraku padutoo untaaru...weight gain avutaaru. Oke maata 4-5 times antaaru - okkare unnappudu koodaa.(3rd point okkate choostunnanu) Doctor evaro...manchi medicine istunnaaru.
@@Gssn-PLKgaaroo...general gaa itlaanti vaati lo mundu family involvement ekkuva - tega jaali choopistaaru...(nuvvu cheyyalevu, neeku ardham kaadu ) manam endulo takkuva ? (Comment section lo aa program ki attend ayina aavida koodaa unnaaru...)
Didn't like this one. The lawyer, doctor and the anchor are just not ready to listen to her. If they think that her problem is not big enough then they shouldn't have taken up her case in the first place
Correct vallu papam allow kooda cheyatledu treatment stop.chesindi anduke ila ani stamp vesaru. Vadu Asalu good father ayite pillalaki Prema ivvada. Teliviga sympathy game valla amma mundu adutu verev ladies tho enjoy chestunnadu
3k members ni single hand tho deal chese ame Ki insurance coverage vundada govt hospital lo treatment cheinchukundi ata ame asalu ami chepthundi ardam kaledu
మీరు ఇచిన వోదర్పు మాటలు నాకు చాలా నచ్చింది. మరియు నీకు మేము యున్నాము అన్నందుకు యింకా ఆనందముగా యున్నది. మీరే ఈ సమస్యను పరిష్కారము చేయగలరని కోరుతున్నాము.
రమ్య మేడం గారు చాలా బాగా గ్యాదర్ చేసి చాలా బాగా చెప్పారు జడ్జిమెంట్ సూపర్ మేడం సూపర్ హ్యాండ్సప్ ఇది కథ కాదు జీవితం టీం ఆల్ ఆఫ్ యు థాంక్స్
Ramya mam fan's ekkadaa👌🙏
Ekkada
88@@shivakumargoud6113
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 bn
42:09 42:09 42:09 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮@@shivakumargoud6113
Ramya madam number kavali
Ú😅@@shivakumargoud6113
రమ్య మేడం గారు & వాణి మేడం,Sir గారికి నమస్కారాలు.
ఆమె సుత్తిని వినడం కంటే వారి
బంధువులకు ఫోన్ చేస్తే తెలిసేది.
ఓపిగ్గా వినీ చివరికి మంచి తీర్పు
చెప్పారు, ధన్య వాదాలు అండి..
Hit TV already ఒక టీం వేసి ట్రూ or false అనేది find out చేస్తారు బాధితులు ఎంత వరకు nijam చెప్తున్నారు అని వీళ్ళు ఓపిక గా విnట్నున్నారు ఒక idea kosam anthe ఎన్నో case లు చూసిన వీళ్ళ మీరు చెప్పినట్లు ఒక్క phone చెయ్యడం ఎంత పనీ
Yes 👍
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
E rojullo nidre ravadam ledhu, ramya garu keka truth chepparu. Good show.
నిజంగా మీ ముగ్గురికి 🙏నిజంగానే మీ ఓపిక కాకు చేత కోటి వందనాలు సూపర్
Ikkada problem solve kaaledandee...ippudu aavida kaneesam chellelu gaarini nammutunnaaru - aavida ni teesukuni treatment ki vellaru...velite chellelu koodaa ade maata antaaremo ani bhayam untundi...vaalla amma gaarini teesuku velladame sari ayina decision.
@Harikrishna379 🤝👏
Yes 👍
Really hats off, madam is becoming psychologist.... well explained.
నిజం చెప్పాలంటే ఈ ఎపిసోడ్లో ఆ అమ్మాయికి సైకలాజికల్ కౌన్సెలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చారు. హ్యాట్సాఫ్ డాక్టర్ గారు అండ్ లాయర్ మేడం గారు. చాలా ఓపికగా ఆమె చెప్పినదంతా విన్నారు. నాకు తెలిసి మీరు వాళ్ల బంధువులతో, భర్తతో మాట్లాడిన తర్వాత ఈ ఎపిసోడ్ చేసి ఉంటారు. 🙏
ఎందుకో..ఈ ఎపిసోడ్ చూసాక,ఆ అమ్మాయి గజిబిజి మాటలు విన్నాక...నా బుర్ర పనిచేయలేదు....నేను సైక్రాయిస్ట్ దగ్గిరకు వెళ్ళాలనిపించింది😮. పాపం ఈ అమ్మాయికి నా సానుభూతి.ఈమెకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆరోగ్యవంతురాలవుతుంది .మీకు నమస్కారాలు.
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮
She is psychological perfect but She did't get propper respect & pamparing from family..
She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
yes brother.
Psychiatrists daggariki vellinaa, suggest chesina medicine vaadadam ledu kadaa...adee problem. Manchi treatment ledu..'nenu fit gaa unnaanu ani prove chesukune', psychology lo nunchee bayatiki raavali.
Medicine vaadutoo enta mandi leru.??
Episode chudadam enduku. Psychiatrist dagar ki velladam enduku. Chudadam maneyandi.😊
మీరు సూపర్ సార్ @మేడం మీకు చాలా ఓపిక ఉంది చాలా మంచిగ సమాధానం చెప్పరు మీకు హాస్టప్ సార్ @మేడం
Wonderful episode, so useful for society
Ramya madam super 🙏
Handshup doctor garu thanks
ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేస్తే తెలిసేది అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కానీ ఇందులో అది ఏమి జరగలేదు
Evaru wrong ardham kaavadam ledaa...treatment madhyalo aapeyyaalsina avasaram emiti ? (90% cases lo ee cases ki 100% cure undadu).
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮
She is psychological perfect but She did't get propper respect & pamparing from family..
She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
Mee andari patience ki 🙏🙏🙏
వారి భర్త కివేరే ఆమెతో పెళ్ళి అయినది.కాకపోతె మేనమామ గా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గల పాత్ర. So she's mentally just a small problem. చిన్న కూతురి కోసం ఈమేను మేనమామ కి ఇచ్చి వివాహం జరిపించారు.తాను medicine 💊 regularly use చేస్తె she's perfect.
Ramya madam my darling 🎉🎉🎉🎉love u madam
ఆమె సోది చెప్తుంటే ఎంతసేపు వింటారు సార్ అసలు మ్యాటర్ చెప్పండి
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support & love with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮
She is psychological perfect but She did't get propper respect & pamparing from family..
She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
🙏
శతకోటి దండాలు మేడం 🙏🏻
Super madam ❤
I'm fan's of the Dr Kalyan Sir and Ramya Madam garu
Ramya medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prefect solution. She is in depression and pressure .. she needs love, trust and respect from her family and others.
Suhpar madam sahr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Oka sontha manishila treat chesthunnaru❤
Super program always welcome
Ramya madam you have much more patience 🙏
Very clever woman!
Ramya madam you have much more patience 🙏 God bless
Super medam
This is next new back to back full episodes :-137 videos Hit TV teams
తల్లులు కూడా తనకు పుట్టిన ముగ్గురు పిల్లల్ని మూడు రకాలుగా చూసే మహతల్లులు చే మందే వున్నారు ఈ సోసిటీ లో.ఆ అమ్మాయి చెప్పినది నిజం అనిపిస్తుంది.వల్ల పేరెంట్స్ తో మాట్లాడితే బాగుంటుంది.same ఇట్లాంటి సిట్యువేషన్ ఈ సొసైటీలో నేను చూసాను
Ammay clarity ga chepaledu athaniki enduku cal cheyale
శ్రీవాణి గారు చీరాల పంచాయతీ మీరు వాళ్ళ husbend కు ఫోన్ చేయండి
ఆమె కు న్యాయం ఇంక జరగలేదు మేడమ్ వేటింగ్ పబ్లిక్ ఓకే
Waste of time with this case but hand's off to sir and Madam
, hi 👋,
Pelli kakamindhe ame manasika paristhithi bagoledhu ani anakandi sir please, naku ma menamamatho pelli ayindhi naku 14 year's ma ayanaki 28 years ki ma pelli ki, ma pelli ayi 16 years avuthundhi naku idharu abayilu kani nenu epudu happy ga unindhi ledhu, thanaki ege ekuvaga undatam valla nanu epudu anumanisthu untaru, jivitham oka narakamga undhi sir, na jivitham nasanam chesaru andharu, na korika okate ilantivi chusi ayina menarika vivahalu balya vivahalu agipovali ani korukuntunanu, intha badha padi kuda endhuku baristhunanu ante na pillala kosam, vallaki idhari putukathone lopalatho putaru adhi kuda na thape antunadu ma ayana andhukani na pillala bavishath kodam ani baristhunanu sir
ఆమెకి తెలియకుండా బాక్ గ్రౌండ్ లో ఏదో చేస్తున్నారు తన ముందు నటిస్తున్నారు అని అంటుంది. ఆ ఇన్సిడెంట్స్ కూడా చెప్తుంది. ఆ అమ్మాయిని కావాలనే చియేట్ చేస్తున్నారేమో సొంత వాళ్ళే, అలానే ఉన్నారు ఈ రోజుల్లో జనాలు. ఆమె భయపడే దానిలో అర్థముంది.
మగ వాడు ఏముంది పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా పోయ్ వస్తాడు. అదే ఆడది ఐతే పిల్లల తో నీ సగం లైఫ్ అయిపోతుంది. తన వెనకాల ఏమి జరుగుతుందో గ్రహించలేదు. గ్రహించిన ఆమెదే తప్పు అంటారు
అంత బాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఎపిసోడ్ చేయటం దేనికి, అన్ని ఎంక్వైరీ చేశాక ప్రజల ముందు పెట్టాలి కానీ, ఆ అమ్మయి నీ మీరందరు పిచ్చొల్లు చేస్తున్నారు.
Sir meeru aa ammayini treatment evvandi Sir please 😢🎉
❤❤❤❤
❤❤❤❤❤🎉🎉🎉
doctor fans ki okka like visukondii
మీరు వాళ్ళ హస్బెండ్ కు ఒక సారి ఫోన్ చేసి ఉంటే బాగుండేది
Sir 😂😂😂😂😂😂😂
Mugurekee entha opeka great madam & sir
ఆమె ముఖం చూపిస్తే బాగుండు ఆమె నిజం చెపుతుంద లేదా అని క్లియర్ అర్ధమయ్యేది
Ammayi mental condition baledu .
I really appreciate Ramya madam for her skills of right advice and mentoring 🙏🙏
Pellie Oka Manasika Xobha Madam . Doctor Garu. . Pellie Ammai . Manobhavaalu Ardham Chesukoru . Na Uddeysam Lo Pellie Abbai Kee Benefits . Pellie Valla Ammai Benefits Ledu . Medam . Doctor Garu . ❤❤❤❤ . Drink 🍷 Entha Dangerous Pellie Antha Denger .Na Uddeysam Lo 😢😢😮
The actually problem is she is Innocent in Insecure & confused stage..she needs family support & love with purity but they did't since marriage so may be she will not cure after few years also bcz she need family pure support that's the issue here !! 😮😮
She is psychological perfect but She did't get propper respect & pamparing from family..
She is so innocent broo that is the main issue & that's the reason for health problems & mental illness..😮😮
Correct analysis
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭❤️❤️❤️
50 నిమిషాలు ఎందుకండీ ఈ వీడియో
కదా....
ఎప్పుడు ఐపోతద అని అనుకుంటూనే... మొత్తం ఎపిసోడ్ చూసిన😂
చీరల గోల బాగుంది😂
Worst episode. don't waste time watching the episode. Offlate both Dr and lawyer are not giving a patient hearing and spoiling the show.
Meeku chala opika vinayaniki
🙏🙏🙏💐
Sir one week Croma lo undhe vachena naka ani gurthu unnayega 🙏🙏🙏🙏
పిచ్చి మాలోకం అంటే ఇదేనేమో మరి?
మేడం సార్ మళ్లీ హాస్పిటల్ పంపించండి ఇంకా సెట్ అవ్వలేదు
Me opika ki great
Yedava bgm
Tablets ekkuva use cheyadam valla, thanaki mind sariga work avatledhu anipisthondhi
Aa Medecine ekkuva vadina vaallu general gaa chiraku padutoo untaaru...weight gain avutaaru. Oke maata 4-5 times antaaru - okkare unnappudu koodaa.(3rd point okkate choostunnanu)
Doctor evaro...manchi medicine istunnaaru.
@Harikrishna379 oh ok may be thanu 3 years nundi tablets stop cheyadam valla ala behave chesthondhemo.
@@Gssn-PLKgaaroo...general gaa itlaanti vaati lo mundu family involvement ekkuva - tega jaali choopistaaru...(nuvvu cheyyalevu, neeku ardham kaadu ) manam endulo takkuva ? (Comment section lo aa program ki attend ayina aavida koodaa unnaaru...)
E lanti vaallaki saanubhuthi chupinchandi aame servant ayinaa
Why are you shoot and telecast this episode very very boring
RAMya madam , DR.., vanii madam Really hats of ❤😊 🙏
This story is mentali problam
E comments ke reply evadanekee kuda bayamuga unde .... Yavaru reply eastaru amoo ....vadu yalanti vado amoo
Last episode chusamu kadaaa
Didn't like this one. The lawyer, doctor and the anchor are just not ready to listen to her. If they think that her problem is not big enough then they shouldn't have taken up her case in the first place
Correct vallu papam allow kooda cheyatledu treatment stop.chesindi anduke ila ani stamp vesaru. Vadu Asalu good father ayite pillalaki Prema ivvada. Teliviga sympathy game valla amma mundu adutu verev ladies tho enjoy chestunnadu
Sir amaki jail best
Endhuku sir
సరిగా చెప్పలేక పోతుంది,అసలు స్టోరీ 23:15కి స్టార్ట్,
Hi
Naa samaya msg chesanu madem pls reply evvandi 😢
Sir madam close chapandi
More than a psychiatrist ramya mam well said pshycological points excellent mam love you veeramahila Aparna ❤
E వేపిసోడ్ సుత్తి
Enduku medam maku pichipattisthunaru
Madam close chapandi madam
😂😂😢😢
Ami asaru nejLu chiputhund
Col me mabam
Papam ammaye entoduram nunche ento ashato occhende kane meru matram assalu artam chesko lekapoyaru papam
సాగతీత భరించలేకపోతున్నాము
Ori ne suthi thagaleyya entha sepu chepthav thalli
3k members ni single hand tho deal chese ame Ki insurance coverage vundada govt hospital lo treatment cheinchukundi ata ame asalu ami chepthundi ardam kaledu
One year service no insurance
@rosemarysenegalgudur9770 oh
Her thoughts are right..he might be having another family, why didn't your team try to call you?? This isnt fair...
Meru ame husband tho matladithe bagundedhi
Aa
😂😂😂😂😂😂
😂😂
Worst episode
EEEMI SODHI VINTE MANAKI BRAIN DHIBBINDHI
sodi
Sarega ame chepadam ledu
Ame hands chusthuntey ఇళ్లలో ginnelu thome dhaani la undhii
Sprb
Ala anakudadhi
Me opikaku opuukovachu
Time waste episode
Suthhi ekkuva
Sir frod lady
Bore bore