Almost 3 weeks nunchi ee show chusthuna ..almost chala episodes chusesa. Vachina vaaru chesina thappulu kuda na life lo chala jarigayi...judges cheppe matalu valla NENU MENTAL GA STRONG ayanu.. RAMYA madam ki thanks entha chepina thakkuve , KALYAN sir garu kuda mee analysis chala correctga undi...manushula swabhavalu ila untaya ani baga artham aindi.. Hit tv ki chala thanks andi , manchi program chesthunaru .. me show ilane continue cheyandi nijanga janalaki useful authondi.. All are doing good job, enni chepina thakuve but keep doing episodes ..THANK YOU ONCE AGAIN 🙏🙏🙏
25 years కి పెళ్లి చేశారు చిన్న ఏజ్ కూడా కాదు. Present ఆమెకి 27 or 28 అంట. ఆ అమ్మాయి చాలా మెతక గా ఉంది మరియు లౌక్యం లేదు. అమ్మాయిలు గట్టిక మాట్లాడకపోయినా పర్లేదు, లౌక్యం గా మనుషలని బట్టి బిహేవ్ చేసుకుంటా పోవాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనకి నచ్చినట్లు ఉండాలని అనుకుంటాము (అత్తగారి ఇంటికి)మనకి నచ్చకపోయినా నచ్చినట్లు గా నటిస్తూ వాళ్ళనీ ఎక్కడ కొడితే(కొట్టడం అంటే ఎలా చెపితే వాళ్ళు satisfy అవుతారో) దార్లోకి వస్తారో ఇండైరెక్ట్ గా అలా చేసుకుంటా పోవాలి 1 ఆర్ 2 years. తర్వాత భార్య భర్తలు మంచిగా కలసి పోతారు అంత disturbances ఉండవు.ఇక్కడ లైక్యం అనేది ఇంపార్టెంట్. కానీ అణిగిమణిగి మాత్రం భార్య ఉండొద్దు. Main ఆడపిల్ల తల్లితండ్రులు ఒక 2 years వరకు 2 or 3 months కి ఒకసారి వచ్చి వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లని ఎలా ఆదరిస్తున్నారు అన్ని చెక్ చేసుకోవాలి but అత్తారింటి విషయాల్లో ఎక్కువ తలదూరచకుండ. పండగలకి పబ్బాలకి ఇంటికొచ్చి మరి తీసుకుపోవాలి, అందరి చట్టాలతో కలసి మెలసి మంచి విషయాలు మాట్లాడుకోవాలి...ఇలా ఎన్నో చేస్తే కానీ ఆ భార్య భర్తల బంధం స్ట్రాంగ్ అవుతాది, ఒక శారీరకంగానే కాదు, భందుత్వాల విషయంలో, పెట్టిపోతల విషయం లో, ఎవరి స్థాయి ఏమిటి ఆర్థికంగా స్థితిగతులు అన్ని తెలుస్తాయి. మళ్ళీ గొప్పలకి పోవద్దు, ఎంత ఉందో అంతే చ్చెప్పుకోండి. పెళ్ళిళ్ళు అప్పుడు అబ్బధాల చెప్తారు అంత ఉంది ఇంత ఉంది,మేము ఇలా మేము అలా అనుకుంటా చెప్తారు. పెళ్లి అప్పుడు బాగానే అనిపించినా పెళ్లి అయ్యాక అవే పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. మీకు ఉన్నదే చెప్పుకోండి దానికి ఇష్ట పడిన వాళ్లే పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మీకు వాయిస్ రైస్ చేసి అడగటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పెళ్లి అనేది జీవితం లో ఒక part మాత్రమే,దాన్ని జీవితంలా చూడకండి. పెళ్లి లేకపోయినా లైఫ్ ఎంతో ఉంది అని తల్లితండ్రులు పిల్లలకి చెప్పాలి.
చాలా బాగా చెప్పారు... ఇదీ.. ఇలా చెప్పే ఒక్క మోటివేటర్ సోషల్ మీడియాలో కనిపించటం లేదు... కానీ.. అందరూ ఒకేలా ఉండరు మాకు వరుసకు అక్క.. అంటే దూరపు చుట్టాలు.. వాళ్ళు మీరు అన్నట్టే.. అన్నీ ఓపెన్ గా చెప్పి అమ్మాయికి పెళ్ళి చేశారు.. నిజానికీ అబ్బాయి వాళ్లే వెంట పడి పడి పెళ్ళికీ ఒప్పించారు.. అయినా సరే.. పెళ్ళీ అయిపోయాక ఆ అమ్మాయిని మెంటల్ గా చావగొడుతున్నారు... అబ్బాయితో సహా.. యే గతి లేకుండా పెళ్లెందుకు చేయాలీట.. అనేది వారీ యొక్క నస, అవమానకరమైన మాటలూ తారా స్థాయిలో చెస్తున్నారు... అమ్మాయి చాలా కుంగి పోతోంది
Edhi ventunte same ma gadavalu gurthukosthunae, kani nenu anni barinchi ma husband e kavali ani thanathone vunna, avaru aiethe nannu dhuram chayyali anukunnaro valle budhi eppudu bhyata padi ma husband dhuram ga vuncharam, prathidhaniki kaleme samadhanam chapthundhi ani barinchanu devudu, kalam vachindhi eppudu nenu chala happy ga vunnanu,
Na life kuda Sam amma matalu Vinni natho godava padi ma parents daggara vadhlisadu wast husband 10months iyedhi nanu vachi no call no SMS nanu kalam davudu chusukutaru ani vadhliasa
It would be better if all brides & bridegrooms either arranged or love marriage must watch HIT videos before going for wedlock. These videos give insight into the martial life that they come across in their future. It is not necessary every marital life goes wrong, but the content of videos, especially the Dr. kalyan & Lawyer Smt Ramya their counseling will diffently mold the present generation marital life peacefully & happily.
In todays generation most of the families are facing same issue lakhs of investment in marriage events and within one year not int rest going for divorce or staying for long distance parents words are also respecting and spoiling marriage life for next generation
ఏ పెద్ద మనుషులైన, పంచాయితీలు లేక అత్తింటి వాళ్ళు ఇన సరే అమ్మాయి నీ తల్లితండ్రులతో మాట్లాడవద్దు , అమ్మాయి ఉన్న అత్తింటికి రావొద్దు అని ఎప్పుడు చెప్పకూడదు అంత కన్నా పెద్ద తప్పు ఎక్కడ ఉండదు. అలాంటప్పుడు పెళ్లికి ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలి. అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రులతో ఎలా మాట్లాడుకుంటాడో ,వాళ్ళతో ఎలా ఉంటాడో అలాగే అన్ని రైట్స్ ఆ ఇంటి కొడలకి ఉంటాయి. ఆ తల్లితండ్రులు కంటేనే ఆ అమ్మాయి ఆ ఇంటికి కోడలు గా వచ్చింది, వాళ్ళ ఇంటి వారసత్వాన్ని కని పెంచుతుంది. ఆ తల్లితండ్రులు లేకపోతే ఆ అమ్మాయి లేదు అది గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో ఎలా ఉంటాడో ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది ఆమె పేరెంట్స్ నీ ఆపే హక్కు ఎవరికీ లేదు. అమ్మాయికి conditions పెడితే అబ్బాయి కూడ అవే వర్తిస్తాయి. అలా ఐతేనే పెళ్ళిళ్ళు చేయండి. అమ్మాయి ఇంటి తల్లితండ్రులను ఆధరించలేని వాళ్ళు రేపటి రోజున ఆ అమ్మాయి కి అసలు వాల్యూ ఇవరు. పెళ్లి చేసేది అబ్బాయి అమ్మాయికి మాత్రమే,అత్తింటికి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ల, ఇద్దరి సైడ్ అబ్బాయి అమ్మాయి కి మాత్రమే పెళ్లి చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలసి తీసుకున్న డెసిషన్ ఇంపార్టెంట్. మధ్యలో ఇరు కుటుంబాలు ఇన్వాల్వ్మెంట్ వుండకూడదు. ఎదైన పెద్ద problem ఐతేనే కలగ చేసుకోవాలి.ఇద్దరికీ ఇరువైపులా కుటుంబాల సపోర్ట్ ఉండాలి.
Stringent Laws should be made and implemented in such cases . Such criminals cannot escape in any case . I plead the Legislative bodi 1:21:57 1:21:57 es tofr
ఇలాంటి దృష్టిలో చాలామంది ఉన్నారు మనుషుల్ని మనుషుల్లాగా చూడరు ఈ రోజుల్లో కూడా నేను చెప్పింది వినాలి నేను చెప్పినట్టే ఉండాలి అని ఒక ఆడదాని మనసు వాళ్ళ కాళ్ళ కింద చెప్పు లాంటిది అన్నమాట ఆడదానికి పుట్టడమే చేసిన పాపం 😔
మా బంధువుల పాపను కూడా ఇలాగే అతను వికలాంగుడు పెళ్లి కాకముందు అమాయకంగా ఉన్నాడు పెళ్లి తర్వాత ఆ పాపను పని మనిషిలా చూస్తూ నరకం అంటే ఏమిటో ఇక్కడే చూపిస్తున్నాడు
Migita anni episode lo... 😢atu vallanu etu vallanu pilipinchara .. ✓ But Etu side vallanu matrame ? Complete solution dorkaledhu.. Ani na openiyan ... Emi amyna tappu ante 🙏🙏🙏🙏Endu kante mi episode naku chal ❤❤❤ishtam..
ఉమ్మడి కుటుంబమే కదా వాళ్ళది, ఇద్దరు అత్తలు ,అన్న అన్న భార్య, చిన్న కొడుకు అతని భార్య అంత కలసే కదా ఉంటుంది, ఒక ఇంట్లో నే పక్క పక్క గదుల్లో...చిన్న కుటుంబం ఇన ఉమ్మడి కుటుంబం ఇన మంచి విలువలు మానవత్వాలు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. కుటుంబం కలసి ఉండాలంటే ఆ ఇంటి పెద్ద కొడుక్కి మంచి చెడులు కూర్చోపెట్టి చెప్పి కాపురం నిలబడేలా చేయాలి.. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకుపోవాలి అని చెప్పాలి, వాళ్ళ ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది అంటే ఆ ఇంటి వాతావరణం మనుషుల మనస్తత్వాలు అర్థమవలంటే 1 ఆర్ 2 years పడుతుంది. ఆ కోడలికి కొంచం టైం ఇవాలి, సపోర్ట్ గా ఉండాలి అన్ని విషయాల్లో, అది ఉమ్మడి కుటుంభం ఇన సింగిల్ ఫ్యామిలీ ఇన, ఆ అమ్మాయితో కలసి మెలసి అన్ని పనులు చేసుకుంటూ అన్ని విషయాలు పంచుకుంటూ ఆమె decision కి వాల్యూ ఇస్తూ, మంచి ఐతే మంచి అని చెప్తూ, తప్పు చేస్తే దాని వల్ల జరిగే పరిణామాలు వివరిస్తూ వాళ్ళలో ఒకరిగా కలుపుకు పోవాలి అది కుటుంబం అంటే.
Respected Dr.Kalyan Chakravarthy Gariki & Ramya Madam Adovate, AP High Court Gariki My 🙏🙏. I am 70 Years Old, I almost All Looking Your's Vedios, 1st Time Failure Vedio. Is Their any Difference in BRIDE's.
sir ma vaallu unnaru pellayyi 2 years avuthundhi vaallu ammayi ki vidakulu kavalani kesu pettindhi na sontha anna vadhina vallu ma amma chanipoindhi sir ma nana thaagubothu vachhina vadhina chinnadhaaniki amma vallaku pn cheyyatam ammollintiki povatam 2 3 manths undatam alaa 3 times indhi ma anna family members peddamanushulatho velli thiskaravatam eppudu kuda vellindhi velli 5 manths avuthundhi eppudu vachhi thiskapoye vallu eppudu ravatle ani na paina anna paina inka ma mena mama paina ma peddanana paina kesu pettindhi sir mem andharam katnam kosam vedhimpulu chesthunnamani ledhu mam nen aameni eppudu oka mata kuda anledhu ma amma ledhani nen okkasari kuda valla daggariki vellaledhu anavasaranga ma paina kesu pettindhi mam nak eddaru pillalu miru edina help cheyandi mam
No need to return 5L. Take your gold and other things. File a case for that. Dont worry your age is increasing. U get good husband. Never never leave a job
Madam case is very clear. At that guy family no unity. No brothers interfered in the match. 2. So many matches got rejected by relatives, may be own siblings and their families did. 3. They expected more dowry. 4. He is already in 30+, may be he had rejected by girl friend also and with other families. 5. They want to take time, but he thought in this time gap, this match also go, in that tention he had given the amount. He thought girl is educated she does the job she manage herself, he wants to dominate the girl and her family. Just to show to society, relatives, his family members, friends and who ever rejected wants to show that educated, decent family, only one daughter small aged girl match got. 6. He already fixed in the mind that going to divorce that's y from day1 doing harasment, family members with jealous and property issues they are keep on telling that girl won't suitable to you. His physical need over, he left that's it. He is such a psycho. This type of person life long beat, for his selfish and ego he can go at any level. He never give respect to her. Just used as a servant. If stay also only for some days he act. Life long she never get husband love and care from this match. If you do job than only he act as giving respect and love. He is thinking that you and your family not suitable. He had choosen that type of family that they don't fight with him. It's pre-planned and later family members and relatives want him to take divorce for their ego satisfaction. This guy not understanding. Better first start working in the mean while you get divorce, once u get job he comes to you but don't accept him. Your self respect and you love yourself. Definitely u get good husband. Keep prayer everyday to god for your carrier and future. Never leave God, job. I have seen same story of my friend. So can be able to explain in detail. He is such a egoist. Otherwise everyday u and ur family need to bend every mnt infront of him. Everyday he beats you.
That person family is show off family. That person is show off over action family. His siblings families maximum tried to cancel the family by increasing marriage expenses. This girl thought big family they spent that much. That's it.
Almost 3 weeks nunchi ee show chusthuna ..almost chala episodes chusesa. Vachina vaaru chesina thappulu kuda na life lo chala jarigayi...judges cheppe matalu valla NENU MENTAL GA STRONG ayanu..
RAMYA madam ki thanks entha chepina thakkuve , KALYAN sir garu kuda mee analysis chala correctga undi...manushula swabhavalu ila untaya ani baga artham aindi..
Hit tv ki chala thanks andi , manchi program chesthunaru .. me show ilane continue cheyandi nijanga janalaki useful authondi..
All are doing good job, enni chepina thakuve but keep doing episodes ..THANK YOU ONCE AGAIN 🙏🙏🙏
P
నమస్తే మేడం మీరు ఎపిసోడ్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి చాలా బాగుంటాయి మేడం
25 years కి పెళ్లి చేశారు చిన్న ఏజ్ కూడా కాదు. Present ఆమెకి 27 or 28 అంట. ఆ అమ్మాయి చాలా మెతక గా ఉంది మరియు లౌక్యం లేదు. అమ్మాయిలు గట్టిక మాట్లాడకపోయినా పర్లేదు, లౌక్యం గా మనుషలని బట్టి బిహేవ్ చేసుకుంటా పోవాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనకి నచ్చినట్లు ఉండాలని అనుకుంటాము (అత్తగారి ఇంటికి)మనకి నచ్చకపోయినా నచ్చినట్లు గా నటిస్తూ వాళ్ళనీ ఎక్కడ కొడితే(కొట్టడం అంటే ఎలా చెపితే వాళ్ళు satisfy అవుతారో) దార్లోకి వస్తారో ఇండైరెక్ట్ గా అలా చేసుకుంటా పోవాలి 1 ఆర్ 2 years. తర్వాత భార్య భర్తలు మంచిగా కలసి పోతారు అంత disturbances ఉండవు.ఇక్కడ లైక్యం అనేది ఇంపార్టెంట్. కానీ అణిగిమణిగి మాత్రం భార్య ఉండొద్దు. Main ఆడపిల్ల తల్లితండ్రులు ఒక 2 years వరకు 2 or 3 months కి ఒకసారి వచ్చి వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లని ఎలా ఆదరిస్తున్నారు అన్ని చెక్ చేసుకోవాలి but అత్తారింటి విషయాల్లో ఎక్కువ తలదూరచకుండ. పండగలకి పబ్బాలకి ఇంటికొచ్చి మరి తీసుకుపోవాలి, అందరి చట్టాలతో కలసి మెలసి మంచి విషయాలు మాట్లాడుకోవాలి...ఇలా ఎన్నో చేస్తే కానీ ఆ భార్య భర్తల బంధం స్ట్రాంగ్ అవుతాది, ఒక శారీరకంగానే కాదు, భందుత్వాల విషయంలో, పెట్టిపోతల విషయం లో, ఎవరి స్థాయి ఏమిటి ఆర్థికంగా స్థితిగతులు అన్ని తెలుస్తాయి.
మళ్ళీ గొప్పలకి పోవద్దు, ఎంత ఉందో అంతే చ్చెప్పుకోండి.
పెళ్ళిళ్ళు అప్పుడు అబ్బధాల చెప్తారు అంత ఉంది ఇంత ఉంది,మేము ఇలా మేము అలా అనుకుంటా చెప్తారు. పెళ్లి అప్పుడు బాగానే అనిపించినా పెళ్లి అయ్యాక అవే పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. మీకు ఉన్నదే చెప్పుకోండి దానికి ఇష్ట పడిన వాళ్లే పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మీకు వాయిస్ రైస్ చేసి అడగటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పెళ్లి అనేది జీవితం లో ఒక part మాత్రమే,దాన్ని జీవితంలా చూడకండి. పెళ్లి లేకపోయినా లైఫ్ ఎంతో ఉంది అని తల్లితండ్రులు పిల్లలకి చెప్పాలి.
ఎంత బాగా చెప్పారు supar
చాలా బాగా చెప్పారు...
ఇదీ.. ఇలా చెప్పే ఒక్క మోటివేటర్ సోషల్ మీడియాలో కనిపించటం లేదు...
కానీ.. అందరూ ఒకేలా ఉండరు
మాకు వరుసకు అక్క.. అంటే దూరపు చుట్టాలు..
వాళ్ళు మీరు అన్నట్టే.. అన్నీ ఓపెన్ గా చెప్పి అమ్మాయికి పెళ్ళి చేశారు.. నిజానికీ
అబ్బాయి వాళ్లే వెంట పడి పడి పెళ్ళికీ ఒప్పించారు..
అయినా సరే.. పెళ్ళీ అయిపోయాక ఆ అమ్మాయిని మెంటల్ గా చావగొడుతున్నారు...
అబ్బాయితో సహా..
యే గతి లేకుండా పెళ్లెందుకు చేయాలీట.. అనేది వారీ యొక్క నస, అవమానకరమైన మాటలూ తారా స్థాయిలో చెస్తున్నారు...
అమ్మాయి చాలా కుంగి పోతోంది
Chala manchi solution chepparu kalyan garu and ramya garu. Super judgement. 👌👌👌👌👌👌
Edhi ventunte same ma gadavalu gurthukosthunae, kani nenu anni barinchi ma husband e kavali ani thanathone vunna, avaru aiethe nannu dhuram chayyali anukunnaro valle budhi eppudu bhyata padi ma husband dhuram ga vuncharam, prathidhaniki kaleme samadhanam chapthundhi ani barinchanu devudu, kalam vachindhi eppudu nenu chala happy ga vunnanu,
Good.
Goood
Na life kuda Sam amma matalu Vinni natho godava padi ma parents daggara vadhlisadu wast husband 10months iyedhi nanu vachi no call no SMS nanu kalam davudu chusukutaru ani vadhliasa
I
Super ramya garu
It would be better if all brides & bridegrooms either arranged or love marriage must watch HIT videos before going for wedlock. These videos give insight into the martial life that they come across in their future. It is not necessary every marital life goes wrong, but the content of videos, especially the Dr. kalyan & Lawyer Smt Ramya their counseling will diffently mold the present generation marital life peacefully & happily.
వీడెవడో ఒక అమ్మాయికురాలి జీవితం తో ఆడుకొంటున్నాడు ఇలాంటి వారిని వదలకూడదు.
😅😅😊
సూపర్ చెప్పారు medam
In todays generation most of the families are facing same issue lakhs of investment in marriage events and within one year not int rest going for divorce or staying for long distance parents words are also respecting and spoiling marriage life for next generation
ఏ పెద్ద మనుషులైన, పంచాయితీలు లేక అత్తింటి వాళ్ళు ఇన సరే అమ్మాయి నీ తల్లితండ్రులతో మాట్లాడవద్దు , అమ్మాయి ఉన్న అత్తింటికి రావొద్దు అని ఎప్పుడు చెప్పకూడదు అంత కన్నా పెద్ద తప్పు ఎక్కడ ఉండదు. అలాంటప్పుడు పెళ్లికి ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలి.
అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రులతో ఎలా మాట్లాడుకుంటాడో ,వాళ్ళతో ఎలా ఉంటాడో అలాగే అన్ని రైట్స్ ఆ ఇంటి కొడలకి ఉంటాయి. ఆ తల్లితండ్రులు కంటేనే ఆ అమ్మాయి ఆ ఇంటికి కోడలు గా వచ్చింది, వాళ్ళ ఇంటి వారసత్వాన్ని కని పెంచుతుంది. ఆ తల్లితండ్రులు లేకపోతే ఆ అమ్మాయి లేదు అది గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో ఎలా ఉంటాడో ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది ఆమె పేరెంట్స్ నీ ఆపే హక్కు ఎవరికీ లేదు. అమ్మాయికి conditions పెడితే అబ్బాయి కూడ అవే వర్తిస్తాయి. అలా ఐతేనే పెళ్ళిళ్ళు చేయండి. అమ్మాయి ఇంటి తల్లితండ్రులను ఆధరించలేని వాళ్ళు రేపటి రోజున ఆ అమ్మాయి కి అసలు వాల్యూ ఇవరు.
పెళ్లి చేసేది అబ్బాయి అమ్మాయికి మాత్రమే,అత్తింటికి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ల, ఇద్దరి సైడ్ అబ్బాయి అమ్మాయి కి మాత్రమే పెళ్లి చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలసి తీసుకున్న డెసిషన్ ఇంపార్టెంట్. మధ్యలో ఇరు కుటుంబాలు ఇన్వాల్వ్మెంట్ వుండకూడదు. ఎదైన పెద్ద problem ఐతేనే కలగ చేసుకోవాలి.ఇద్దరికీ ఇరువైపులా కుటుంబాల సపోర్ట్ ఉండాలి.
ఇ అమ్మాయి చాలా బాగా చెప్తుంది ఊరు పేరు తో సహా బాగా వివరించి చెప్తుంది
Stringent Laws should be made and implemented in such cases . Such criminals cannot escape in any case . I plead the Legislative bodi 1:21:57 1:21:57 es tofr
Nenu inne rojulu reel anukuna scripted anukuna but real cases ane ee episode tho Ardam aendhi
True incident s
How
Koni real episodes koni reel episodes andi
Reel aeina real aeina manchi message esthunaru elamti vallu umtaru jagratha ani a manchi message thisukomdi amthega
Mm , mm mm. V b. V v. Ch.
ఇలాంటి దృష్టిలో చాలామంది ఉన్నారు మనుషుల్ని మనుషుల్లాగా చూడరు ఈ రోజుల్లో కూడా నేను చెప్పింది వినాలి నేను చెప్పినట్టే ఉండాలి అని ఒక ఆడదాని మనసు వాళ్ళ కాళ్ళ కింద చెప్పు లాంటిది అన్నమాట ఆడదానికి పుట్టడమే చేసిన పాపం 😔
Same ma husband anthe vallu cheppindi vinaali. Ala vundadam valana 18years vundagaliganu . pogaru vedavaliki
Me episodes chala baguntai...keep continue the shows..Plzz valla faces kuda chupinchande
మా బంధువుల పాపను కూడా ఇలాగే
అతను వికలాంగుడు
పెళ్లి కాకముందు అమాయకంగా ఉన్నాడు
పెళ్లి తర్వాత ఆ పాపను పని మనిషిలా
చూస్తూ నరకం అంటే ఏమిటో ఇక్కడే చూపిస్తున్నాడు
Same problem na biddaku kuda😭😭😭😭😭
మేడం మీరే ఏదైనా హెల్ప్ చేయాలి మేడం
Super madam garu ❤
Mam బాగా చెప్పారు.. Settlement...
Good decision taken.
Migita anni episode lo...
😢atu vallanu etu vallanu pilipinchara ..
✓
But Etu side vallanu matrame ?
Complete solution dorkaledhu..
Ani na openiyan ...
Emi amyna tappu ante 🙏🙏🙏🙏Endu kante mi episode naku chal ❤❤❤ishtam..
Asalu emayyindo meeku ardham kaavadam ledaa. Atanu just oka security gaurd - eevida MBA (antunnaru). Aavida ee chinna intlo undadam chinnatanam anukuntunnaru, vaalla aavida qualification cheppadam ataniki chinnatanam. Ayidu lakshalu ichaadaa ? Aa ayidu lakshala tho paatu ippudu maintenance koodaa eevida ...adee vishayam...atanu ayidu lakshalu etlaa manage chesaadu ?
Anni details chepthundhi main point ki rakunda sodhi boring episode skip cheyalsi vachindhi
Nijanga elantti evi jaruguthai medam na life lo elage jarigindhi
Nadi kuda same problem vallaki maa pelli ishtam leka mammalni vidagottesaru 10 nelaluga tanani daachi yekkada unnado kuda cheppakunda nannu adipisthunnaru naaku kuda help cheyyandi sir nenu program ni contact chesanu kuda please please please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super sir 🙏🙏🙏🙏
Super
Mee mugguri vopika ki salute cheyyali
Nijamenadi pedha jiddu pakam
I think e episode abbayini theskochuntay inkoncham bagundunh anipinchindi ...
Ss
Yes
ఇలా నీట్ గా చొప్తే బాగుంటుంది 🎉 అమ్మాయి కి అయితే న్యాయం జరగాలి
Yes doctr garu, meru chepina vishyalu corcot, aabaye mother valla godavalu petti, vidakulu ipisthondhi, thalli
లాయర్ మేడం భర్తతోనే మాట్లాడండి మేడం
Hi ramaya garu chala Baga chepiru
E ammaie..opikaku...na..namaskaram....ela chestye...vere ammaie . Iete. ..vadiki..chukkalu..chupinchedi
Psycho annappudu ratsasan bgm wow editor
Unofficisl ga enka wife undi anukutunam, search chesty issue clear avtadi
SAME THOUGHT AKKA
Vallu chepedhi nijame sir paletturulo valla bhandhuvule kadhu vuru motham vastaru andhariki bhojanam pedatharu medam
అసలు ఇంత పంచాయతీ అయిన అవతలి వ్యక్తి అత్తవరు కి ఒక్క సరి పోన్ చేయలేకపోయారు
Ma said he sangareddy DIST nenu chaduvukundi akkade😊
I love jaya anchor
భర్తతోని మాట్లాడకుండా మీకు మీరు మాట్లడి ఇదేమి చేశారు ఇదేమి సుత్తి ప్రోగ్రాం చేశారు
Hello vaallu maximum పిలుస్తారు రాకపోతే ఆక్షన్ తీసుకుంటారు inni rojulu aithe rendu parties unnaru ga
Iddhari version vinakunda ila matladatm judgement ivvadam correct kaadhu kadha.
యేసయ్య ఏంటి ఈ దారుణం అ అమ్మయికీ పాపం మీరే సహాయం చేయండి 🛐🛐🛐
Thuuuu
👌👌👌
Madumgaru.Eedrow yeppudu teestaro telupagalara? Kalidas Visakhapatnam. 11😊
3000 members in marriage your expression super sir ❤😊
You didn't hear the other side to assess the correct solution
💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯👍
Ee program chuse prathi okallu ummadi kutumbam value ento ardam chesukondi
ఉమ్మడి కుటుంబమే కదా వాళ్ళది, ఇద్దరు అత్తలు ,అన్న అన్న భార్య, చిన్న కొడుకు అతని భార్య అంత కలసే కదా ఉంటుంది, ఒక ఇంట్లో నే పక్క పక్క గదుల్లో...చిన్న కుటుంబం ఇన ఉమ్మడి కుటుంబం ఇన మంచి విలువలు మానవత్వాలు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. కుటుంబం కలసి ఉండాలంటే ఆ ఇంటి పెద్ద కొడుక్కి మంచి చెడులు కూర్చోపెట్టి చెప్పి కాపురం నిలబడేలా చేయాలి.. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకుపోవాలి అని చెప్పాలి, వాళ్ళ ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది అంటే ఆ ఇంటి వాతావరణం మనుషుల మనస్తత్వాలు అర్థమవలంటే 1 ఆర్ 2 years పడుతుంది. ఆ కోడలికి కొంచం టైం ఇవాలి, సపోర్ట్ గా ఉండాలి అన్ని విషయాల్లో, అది ఉమ్మడి కుటుంభం ఇన సింగిల్ ఫ్యామిలీ ఇన, ఆ అమ్మాయితో కలసి మెలసి అన్ని పనులు చేసుకుంటూ అన్ని విషయాలు పంచుకుంటూ ఆమె decision కి వాల్యూ ఇస్తూ, మంచి ఐతే మంచి అని చెప్తూ, తప్పు చేస్తే దాని వల్ల జరిగే పరిణామాలు వివరిస్తూ వాళ్ళలో ఒకరిగా కలుపుకు పోవాలి అది కుటుంబం అంటే.
Respected Dr.Kalyan Chakravarthy Gariki & Ramya Madam Adovate, AP High Court Gariki My 🙏🙏. I am 70 Years Old, I almost All Looking Your's Vedios, 1st Time Failure Vedio. Is Their any Difference in BRIDE's.
We'll try bro keep uploading videos........😊 love from banglore
sir ma vaallu unnaru pellayyi 2 years avuthundhi vaallu ammayi ki vidakulu kavalani kesu pettindhi na sontha anna vadhina vallu ma amma chanipoindhi sir ma nana thaagubothu vachhina vadhina chinnadhaaniki amma vallaku pn cheyyatam ammollintiki povatam 2 3 manths undatam alaa 3 times indhi ma anna family members peddamanushulatho velli thiskaravatam eppudu kuda vellindhi velli 5 manths avuthundhi eppudu vachhi thiskapoye vallu eppudu ravatle ani na paina anna paina inka ma mena mama paina ma peddanana paina kesu pettindhi sir mem andharam katnam kosam vedhimpulu chesthunnamani ledhu mam nen aameni eppudu oka mata kuda anledhu ma amma ledhani nen okkasari kuda valla daggariki vellaledhu anavasaranga ma paina kesu pettindhi mam nak eddaru pillalu miru edina help cheyandi mam
One and half hour sodi chepparu kani athanitho kaneesam matlada ledu. Waste episode 😂😂😂
❤❤❤
Husband ekkada only ame cheppinde vintunnaru .?
Editing cheyali , intha sodi bharinchalemu ....
Because you are brainless. That's why so big explainatiin. This is for you. Brainless. He is psychiatrist Doctor
🙏💯🙏
ఈ కేసు ఎందుకు ఇంత సాగదిస్తున్నారు అర్థం కావడంలేదు . ఇది వరకు కేసులు అన్ని ఇలా చెయ్యలేదు కదా.ముందే ఇన్వెస్ట్ గేషన్ చేసి తేల్చేసేవాళ్ళు
Itlaanti vaallu full gaa prepare ayyaakane action lo ki digutaaru.
Emteliyadu aadu 5 interest kosam 3 laksha interest interest business chastunnaadu..!!.idi aipoyaka inkodaanni chusukuntaadu. Andukane vadu emicheppatam ledhu.
naa life marriage yaie 2 months loo maa atha vallu elagay unaru ma husband emo 1 year tharvutha ellagay unaru
No Genuine Judgment In This, They Are Already Blaming The Men, Without Knowing Other Side Of the Story.
No need to return 5L. Take your gold and other things. File a case for that. Dont worry your age is increasing. U get good husband. Never never leave a job
Naaku naa husband tappa inkemi vaddu sir Daya chesi naaku sahayam cheyyandi
Date to... Date to... Date to...….? ఏంది రా భాయ్.. మాకు ఇది?
Madam case is very clear. At that guy family no unity. No brothers interfered in the match. 2. So many matches got rejected by relatives, may be own siblings and their families did. 3. They expected more dowry. 4. He is already in 30+, may be he had rejected by girl friend also and with other families. 5. They want to take time, but he thought in this time gap, this match also go, in that tention he had given the amount. He thought girl is educated she does the job she manage herself, he wants to dominate the girl and her family. Just to show to society, relatives, his family members, friends and who ever rejected wants to show that educated, decent family, only one daughter small aged girl match got. 6. He already fixed in the mind that going to divorce that's y from day1 doing harasment, family members with jealous and property issues they are keep on telling that girl won't suitable to you. His physical need over, he left that's it. He is such a psycho. This type of person life long beat, for his selfish and ego he can go at any level. He never give respect to her. Just used as a servant. If stay also only for some days he act. Life long she never get husband love and care from this match. If you do job than only he act as giving respect and love. He is thinking that you and your family not suitable. He had choosen that type of family that they don't fight with him. It's pre-planned and later family members and relatives want him to take divorce for their ego satisfaction. This guy not understanding. Better first start working in the mean while you get divorce, once u get job he comes to you but don't accept him. Your self respect and you love yourself. Definitely u get good husband. Keep prayer everyday to god for your carrier and future. Never leave God, job. I have seen same story of my friend. So can be able to explain in detail. He is such a egoist. Otherwise everyday u and ur family need to bend every mnt infront of him. Everyday he beats you.
That person family is show off family. That person is show off over action family. His siblings families maximum tried to cancel the family by increasing marriage expenses. This girl thought big family they spent that much. That's it.
Y.bheemayya.manchinayamchappasar
Tharavatha em avuthundhi ani thoughts nidharapatanivatamledhus
మేడం వానింగుల సీఎం ఉన్నా పర్లేదు మేడం
BETTER DIVORCE THAT 35+ YEARS PERSON
Ammayi chala manchindi maku ph no istara
Villages lo 3000 mandi matter kadandi
44.20 veella ki yedo thelisindi. Anduke daanni highlights chestunnaru.
Oksari vaala husband ki call cheshi matladithey bagundu vadu em cheepey vado anni na opion
Husband tho matladithe solve ayyedi
Advocate chaala interruption .listen and then question.
Madhi Village kuda Pulumamidi..
He had movies and psychological books knowledge. Thats y not opening the mounth and where to blame their blaming. He just doing acting
Ataniki vere family vunduntundi. He is puppet in mom's hand. Conjugation gurinchi athanu bluff chesthunnadu.
Vere party kuda vundi vunte problem solve ayyedhi
Vadi ki gunapam dimpithey sakkaga ithadu
Attaniki vere offer. Vundii eme nu pakaku jaripi vere ammai to marriage chesukundam Ani plan chesadu vadu money minded Karanam lekunda edi jaragadu
Aa
ఏమిటి మేడం ఈ బుర్రకథ
Atanu.liyd.kosam.cisadu
Ee episode story ne kadu mana samajum lo adpila atey yetha chulakana ata boma aeidi
Chanels laga manysu marchu kutunaru adapila pi vadiki eshtamutey oka laga eshtum lakapothey okalaga.
Ee rojulo ladies chala theliviga alichichali peli ayaka kooda
Eela mogadu athagaru Chee kotina kalakadathapu lekuna padi udatum avasarama
Chaduvukoni jobs chesthu machiga life nu muduku nafipichali thanu bathiki ekokarini bathikichalu
Parents ki adaga udali adhyraya padodu deniki
à
👃👃👃
Why can't uu call that lady husband.... To talk n get the solution
He did not pick up the phone, Ramya madam mentioned in her talk
Vaadiki aa Ammaayi meedha moju theerindhi kaabattey ilaa kaaranam lekundaa vadhilesaadu Sir.
One month vaadukuni vadhiledhaam ane aalochanathoney Rs. 5 Lakh ichi pelli perutho vaadi korika theerchukunnaadu Sir.
Fake story 😅😅😅😅😅
Sollu episode edhi chi e ammai cheppindhi abaddhalu lane undhi
A abhaye Froud
ఒక్క సైడు మాట్లాడి ఇలా మాట్లాడడం మీకు సబబు కాదు ఎందుకంటే మగవాడు భార్య దగ్గర రాలేదని పదిమందిలో చెప్పడు అమ్మాయిది కూడా ఇందులో తప్పు ఉందని అనిపిస్తుంది
Lucky draw nvvey tisukoni gudhha musukoni tv show maaney