walking through the ages: Bhimbetka Rock Shelters explained in Telugu మానవుల తొలి నివాసాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Bhimbetka Rock Shelters one of the UNESCO world heritage sites in our country it is a brief description about Bhimbetka Rock Shelters in Telugu
    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరానికి సమీపంలో ఉన్న ఆదిమానవుల నివాస ప్రాంతం బింబేట్క ఇది లక్ష సంవత్సరాల కాలం నుండి మానవులకు ఆవాస ప్రాంతం గా ఉన్నది 2003లో ఈ విశిష్ట ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది డిసెంబర్ 24వ తేదీన ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష పరిశీలన అనుభవాలు

Комментарии • 7