మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన హంపి యొక్క 10 అద్భుత విషయాలు | Hampi 10 Facts | Info Geeks

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 229

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 3 года назад +246

    మాఊరు కంప్లి హంపీకి 25కిమీ దూరం
    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
    1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
    ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
    "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
    "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
    ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
    ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
    🕉️ 🚩🚩🚩🕉️

    • @yerukalavenkatesh7893
      @yerukalavenkatesh7893 3 года назад +26

      మీ ఓపిక కి నమస్కారం పెట్టాలి చదివి నాక అర్థమైంది మీరు మనసు పెడితే ఏమైనా చేయగలరు. అని దేశం గురించి ఇంతలా రాసినందుకు థాంక్స్

    • @satishboina3374
      @satishboina3374 3 года назад +10

      Great knowledge sir thank you for information ❤️

    • @satishboina3374
      @satishboina3374 3 года назад +4

      Sir what is your profession 💐

    • @LIGHTSPEEDSuresh
      @LIGHTSPEEDSuresh 3 года назад +3

      Meeru professor aa bro

    • @LIGHTSPEEDSuresh
      @LIGHTSPEEDSuresh 3 года назад +4

      Madhi AP ..kampli lo maku relatives vunnaru

  • @varaprasadanumakonda1377
    @varaprasadanumakonda1377 3 года назад +12

    శ్రీకృష్ణదేవరాయలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి విషయం చెప్పారు .ధన్యవాదములు

  • @darshinipriya5041
    @darshinipriya5041 3 года назад +26

    Yes, when we visited this place. I felt like it's another world that I travelled back to ancient India. Really amazed by that architecture. That chariot is just like real. In those times without manchines and technology, how they created such monuments that too with soft, sharp edge corners. Every little sculpture will be clearly visible. Great man work. That inverted shadow tower , music pillars are another level. How they planned that, how is it possible? They are just like miracle. As an Indians we should be proud for having such places in our country. And try to go and visit such places. Our next generation could know what is Hindusthan history! Game zones , amusemnt parks are just temporary. Such historical monuments are Bharat ka pride.

  • @shivmahesh9211
    @shivmahesh9211 3 года назад +57

    UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం అని
    చెప్పకండి.ప్రపంచనికే వారసత్వనీ అందించింది నా భారతం నా దేశంలోనీ ప్రదేశాలను, గుడి లను
    గుర్తించడం UNESCO చేసుకున్న అదృష్టం.
    జయతు జయతు భారతం

    • @Gani2S
      @Gani2S 3 года назад +3

      UNESCO చేసుకున్న అదృష్టం. 👌👍👏👏👏

  • @madhubabu833
    @madhubabu833 3 года назад +10

    Eidei maa uru anayya thank you so much మీరు just వన్ persecent chopayru eika చాలా ఉంది

    • @hemanthm1420
      @hemanthm1420 3 года назад +1

      Migatha 99 percent ela teluskovali bro. Emaina books vunaya?

    • @madhubabu833
      @madhubabu833 3 года назад +1

      Chala books unai bro

  • @ashokdgowdaa6501
    @ashokdgowdaa6501 3 года назад +22

    ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ...😍

  • @naraharikaranam
    @naraharikaranam 3 года назад +7

    మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది సోదర ధన్యవాదాలు

  • @shekarhampi9809
    @shekarhampi9809 3 года назад +8

    I am really happy that you took this topic
    I am from hampi
    Thank you

  • @mukundreddy8662
    @mukundreddy8662 3 года назад +4

    అద్భుతమైన చరిత్రను వివరించిన మీకు ధన్యవాదములు

  • @raghus854
    @raghus854 3 года назад +13

    (తెలుగు) ఇన్ఫో.. ఫిల్మ్.. geeks వారికీ నేను చాలా రుణపడి ఉన్నాను.... ఎందుకంటే మీ వీడియోస్ అన్ని నాకి చాలా ❤ఇష్టం ఐనవి 🙏🙏🙏మీ ప్రయత్నాల ని కొనసాగించాలి అని 👍కోరుకుంటున్నాను

    • @vlaxminarayana2756
      @vlaxminarayana2756 2 года назад

      😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏

  • @ramachandraraosayani9165
    @ramachandraraosayani9165 3 года назад +6

    Very,very fine and valuable information.ధన్యవాదములు.

  • @sandeepbollali2780
    @sandeepbollali2780 3 года назад +5

    Frist comment
    Frist view
    Am from HAMPI

  • @prashanth4493
    @prashanth4493 3 года назад +16

    Namma Hampi Namma Karnataka 🔥🔥🔥

    • @shashankbv3366
      @shashankbv3366 2 года назад +4

      Kannadigas 🔥

    • @prashanth4493
      @prashanth4493 2 года назад +3

      @@shashankbv3366 Jai Karnataka Jai Kannada Jai Kannadiga 💛❤️🔥🔥🔥

  • @economicsmurali6557
    @economicsmurali6557 3 года назад +9

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు

  • @vsrowdygamingyt6841
    @vsrowdygamingyt6841 3 года назад +3

    Super bro memu hunadi hampi lo miru hampi gurunchi bhaga chopayru

  • @hanumanthak2467
    @hanumanthak2467 3 года назад +12

    ನಮ್ಮ ಹಂಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +3

    చాలా బాగుంది... 👏👍

  • @homadeepjayadhark8923
    @homadeepjayadhark8923 3 года назад +4

    I love hampi enduko theleyadu kani but hampi ani peru venaganey naku theleyani positive vibes vasthavi alanti nuvu ekanga video chesavu never expected I love you bro

  • @vijayvishnuvardhan3459
    @vijayvishnuvardhan3459 3 года назад +18

    Sivalingam gurinchi cheppaledhu akkada chala famous nenu vellanu chala baguntadhi 👌👌

  • @gabbitaprasad4249
    @gabbitaprasad4249 6 месяцев назад

    Chaala baagundi dhanyavaadaalu

  • @srikanthchilakabathula194
    @srikanthchilakabathula194 3 года назад +7

    Bro i love your way of explanation and very interesting voice.

  • @venkateshh1617
    @venkateshh1617 3 года назад +1

    Anna video chala chala baagundi plz ellanti videos chala cheyandi next Badami chalukya empire video cheyandi plz

  • @mahathmatvnews
    @mahathmatvnews Год назад

    Super ...valuable infirmation... కళ్ళకు కట్టినట్లు గా హంపి గురించి వివరించారు...

  • @wonderflowmusic3074
    @wonderflowmusic3074 3 года назад +5

    Bro iam from hospet you have taken great job👏👏👍

  • @kishorev1047
    @kishorev1047 3 года назад +6

    M from hampi only. S inka chala surprisings unnayi ma hampi lo.this is right time to visit hampi. Hampi kamalapur.aanegondhi e 3 city's ni visit cheyandi. WELCOME to HAMPI🙏🏻

  • @venug3866
    @venug3866 3 года назад +16

    tq anna ma uru ki just 50 km lo undi hampi and kishkinda kuda hanuman janmastalam kuda near lo ne unnam memu

  • @dabbugottugovardhan2531
    @dabbugottugovardhan2531 10 месяцев назад

    చాలా బాగా వివరించారు

  • @MallikarjunTheerthala-u1x
    @MallikarjunTheerthala-u1x Год назад

    Very good happy best speech and pictures make more useful videos all the best onec enjoy my god bless you always yours happy happy

  • @saipradeep01
    @saipradeep01 3 года назад +4

    Your explanation was top notch bro

  • @surajkerchedu3784
    @surajkerchedu3784 3 года назад +2

    Bro I am ballari near hampi ur video is superb and great about hampi tq brooo

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 Месяц назад

    Excellent video good information

  • @renuka1483
    @renuka1483 3 года назад +13

    Just imagine how it would have been at that time? Just awesome

  • @surya-kannada-tech_
    @surya-kannada-tech_ 3 года назад +2

    Tq very much bro i am from ballari namma hampi namma hemme

  • @mr.attitude..
    @mr.attitude.. 3 года назад +9

    నేను చాలా సార్లు వెళ్ళాను వెళ్ళిన ప్రతి సరి నాకు కొత్తగానే ఉంటుంది ఆ ఫీలింగ్స్... ❤️❤️❤️

  • @TatireddysridharReddyTatireddy
    @TatireddysridharReddyTatireddy 4 месяца назад

    Very beautiful and lovely senary of hampy

  • @NathoModalu
    @NathoModalu Год назад

    Awesome documentary bro ....

  • @LaxmiGande0912
    @LaxmiGande0912 Год назад

    Very well explained!!
    Thank you for the valuable information.
    Please keep doing such great work 🙏🙏

  • @pushpav8229
    @pushpav8229 Год назад

    chalabagundi

  • @ganeshkamsala2279
    @ganeshkamsala2279 3 года назад +1

    Very good information thanks Ganesh Atp

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 года назад +5

    Thank you for your amazing narration about Humpi & it's glorious memories.

  • @bhari4828
    @bhari4828 2 года назад +1

    Super,journynenuvallanuchalanachindi

  • @srilathaavula2815
    @srilathaavula2815 Год назад

    thank-you and good information 😊

  • @rameshkum8343
    @rameshkum8343 3 года назад +2

    Very nicely compiled the information. Am truly inspired with your narrative

  • @lalithakumari9840
    @lalithakumari9840 3 года назад

    Very good info. Tqs

  • @varadarajankl3431
    @varadarajankl3431 3 года назад +2

    very good🚩🚩👏👏👏👏⛳⛳ 💐💐 👌👌

  • @venkteshsira5822
    @venkteshsira5822 3 года назад +1

    Thanks lots for.your information sir l

  • @nagendranagendra7177
    @nagendranagendra7177 3 года назад +3

    భారత్ మాతాకీ జై

  • @shamlimbore9406
    @shamlimbore9406 Год назад

    AWESOME..

  • @udayab7108
    @udayab7108 2 года назад +2

    Many a times i have visited Hampi
    In this video they have shown many temples and interesting facts its really amazing place to visit hampi👍👏👏👏👏😍

  • @bharathimunaga5200
    @bharathimunaga5200 3 года назад

    Well explained..thank you for sharing good information about hampi..

  • @veereshanayaka1047
    @veereshanayaka1047 3 года назад +1

    Super 😍

  • @edigaajaykumar4535
    @edigaajaykumar4535 3 года назад

    Chala baga vivarincharu.

  • @badanaraju6520
    @badanaraju6520 3 года назад

    Fantastic view's super vedio👍👍👍

  • @srikanthchilakabathula194
    @srikanthchilakabathula194 3 года назад +3

    Please make video on *secrets of sinauli*

  • @achyutakrishna
    @achyutakrishna 3 года назад +1

    Nice video. Thanks 🙏🏽 for making.

  • @pakapathasala55
    @pakapathasala55 2 года назад

    Nice vedio.recently we visited Hampi

  • @kamakkagariamrutha1477
    @kamakkagariamrutha1477 3 года назад

    Tq for amazing new told for meee.

  • @rajkumarmg9335
    @rajkumarmg9335 2 года назад

    Filmy geeks kuda mide anukunta.thanks for great information.

  • @saitejaduggi
    @saitejaduggi 3 года назад +4

    Good👍👍

  • @rambabugeo
    @rambabugeo 2 года назад

    Amazing video brother, fantastic. Thank you...💐👍

  • @LakshmiKaku-cs3mf
    @LakshmiKaku-cs3mf 3 месяца назад

    Ÿourexplanationisverygood

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 3 года назад +11

    హంపీ హొస్పేట్ తా
    బళ్ళారి జిల్లా
    కర్నాటక
    విజయవాడ నుంచి హొస్పేటకి రైలు సౌకర్యం ఉంది.

    • @veerukumar5886
      @veerukumar5886 3 года назад +3

      Now hospet is new district bro

    • @swamymangu8461
      @swamymangu8461 3 года назад

      Nabhuto nabhavishati

    • @veerukumar5886
      @veerukumar5886 3 года назад +1

      @@swamymangu8461 lol already gazette letter has come n notified

  • @lalithakumari9840
    @lalithakumari9840 3 года назад

    Ur voice is awesome tqs for sharing such good things keep

  • @ANNn404
    @ANNn404 3 года назад +1

    Superb bro

  • @murugeshgv3289
    @murugeshgv3289 3 года назад

    Super video.....brooo

  • @nakkashekar8790
    @nakkashekar8790 3 года назад +1

    Sir..I addicted your voice really

  • @anjaneyulumajeti2551
    @anjaneyulumajeti2551 3 года назад +1

    Nice

  • @mandalojuraju695
    @mandalojuraju695 Год назад

    Jaivirupakash.super

  • @vasundharatraders
    @vasundharatraders Год назад

    Good information

  • @techtalk4857
    @techtalk4857 Год назад

    Jai Virupaksha.. Jai krishnadevaraya

  • @sravanthi5349
    @sravanthi5349 3 года назад +1

    I am also see this place, it's very beautiful place

  • @kcsnew
    @kcsnew 2 года назад

    Hats off to your voice and what an amazing words in Telugu makes it extra special , very informative video on Hampi ❤

  • @shashankbv3366
    @shashankbv3366 2 года назад +1

    Kannada ramaaaaaa ramanaa karnata balammmmmm 🔥 mooru raya ganadaaaa salute to hakka bukka

  • @jellyjelly1702
    @jellyjelly1702 3 года назад

    Chala manchi place bro

  • @bhaskarreddyb2079
    @bhaskarreddyb2079 2 года назад

    good information video 👍

  • @hemasundarn6360
    @hemasundarn6360 3 года назад +1

    Mana peddapurram maharani gari gurinchi, and pitapuram maharaju gari gurinchi , peddapuram pandavvula metta gurinchi, peddapuram to rajamundry underground highway gurinchi video chey Annaya

  • @lingareddyv8226
    @lingareddyv8226 3 года назад

    Good speech iam Hampi

  • @girishl2716
    @girishl2716 3 года назад

    Superb information bro

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 года назад

    EXCELLENT NARATION OF HISTORY.

  • @ravishing9820
    @ravishing9820 3 года назад

    Very informative 👏

  • @ramunaidu9175
    @ramunaidu9175 3 года назад

    Very nice explanation

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 3 года назад

    Very good information tnq

  • @VamshiMohan-ps8jg
    @VamshiMohan-ps8jg 3 года назад

    Great Brother 👍

  • @sangampushpa5295
    @sangampushpa5295 3 года назад

    Thank you , Thank you do much for this very good information video.

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 3 года назад

    Good presentation...thank you...!!!

  • @deepikaj5764
    @deepikaj5764 3 года назад

    U hv explained it v. Well

  • @djboyzbapirajugudem
    @djboyzbapirajugudem 3 года назад +3

    Love with your Voice
    From Femelraj

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 2 года назад

    Super voice bro.

  • @gangadharab2211
    @gangadharab2211 3 года назад +6

    Iam Karnataka in ballari

  • @Anu09124
    @Anu09124 Год назад

    New subscriber Here 🤗👋
    Wat a sweet Voice 🎵🎶
    Just addicted ❤️

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 Год назад

    👌👏

  • @yuvi8090
    @yuvi8090 3 года назад

    Very good information

  • @ramubilla6441
    @ramubilla6441 3 года назад

    Great explanation sir thank you...🙏🙏🙏

  • @Knowthetalent
    @Knowthetalent 6 месяцев назад

    Ugrha Narasimha temple gurunchi cheppadam marichopoyav bro

  • @priyagowda1081
    @priyagowda1081 3 года назад +4

    That's is Karnataka ❤️😘

  • @suryamanasa7872
    @suryamanasa7872 3 года назад

    Super vedio bro....

  • @haritharamigandla8636
    @haritharamigandla8636 3 года назад +1

    Thanks for giving this valuable information an iam very impress because architecture creativity is very reasonable and historical they did wonderful job and they expess each and everything on sculpture that was really nice 👏👏👏

  • @praveenkumar-pt7dm
    @praveenkumar-pt7dm 3 года назад

    Anna me voice superb...

  • @madhavidonta1903
    @madhavidonta1903 3 года назад

    Super

  • @venkatesh3566
    @venkatesh3566 3 года назад +2

    Hospet (Vijayanagar)❤️