Geography and History by srinivas
Geography and History by srinivas
  • Видео 1 313
  • Просмотров 720 992
బల్లార్ష వద్ద వర్థా నది wardha river near Ballarsh
దేశంలో రెండో పెద్ద నదీ పరివాహక ప్రాంతం గోదావరి నది పరివాహక ప్రాంతం గోదావరి నది ప్రధాన ఉపనదులలో ఒకటి వర్దా నది ఈ నది వైన్ గంగా నడితో కలిసి గోదావరిలో కలుస్తుంది బల్లార్షా వద్ద వార్ధా నది ప్రవాహం
Просмотров: 226

Видео

Ooty Tea Factory తేయాకు నుండి టీ పొడి తయారీ
Просмотров 3269 часов назад
ఊటీలో ఒక ప్రము పర్యాటక ప్రదేశం టీ ఫ్యాక్టరీ గా ప్రసిద్ధి పొందిన కీ టీ పొడి ప్రాసెసింగ్ యూనిట్ నీలగిరి కొండల్లో సాగు చేసే పానీయపు పంట తేయాకు తేయాప నుండి టీ పొడి ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని మనం ఈ టీవీ ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా చూడవచ్చు
చిత్తడి నేలలు అంటే ఏమిటి? World Wetlands Day
Просмотров 6812 часов назад
చిత్తడి నేలలు అంటే ఏమిటి? World Wetlands Day
world Wetlands Day 2.2.2025 Visiting Pulicat Lake: Ramsar site చిత్తడి నేలల దినోత్సవం
Просмотров 84414 часов назад
ఈరోజు ఫిబ్రవరి 2, చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకునే క్రమంలో మన రాష్ట్రంలోని పులికాట్ వద్దకు క్షేత్ర పర్యటన ఇందుకు సంబంధించిన కథనం it is a brief description about the importance of wetlands in Telugu
Doddabetta peak నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం
Просмотров 29816 часов назад
తూర్పు పశ్చిమ కనుమల కూడలి ప్రదేశం నీలగిరి కొండలు నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట ఇది నీలగిరి కొండల్లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మరియు వేసవి స్థావరం ఊటీ పట్టణానికి సమీపంలో ఉంటుంది ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశం గురించి ప్రత్యక్ష పరిశీలనా కథనం
Nilgiri Mountain Railway: Ooty Toy Train Journey part 3
Просмотров 39019 часов назад
నీలగిరి మౌంటెన్ రైల్వే ఘనమైన భారతీయ రైల్వేల వారసత్వాన్ని సాటి చెప్పే రైలు బండి నీలగిరి కొండల్లో మెట్టుపాలయం నుండి ఉదక మండలం వరకు ఉన్నాయి రైలు ప్రయాణ మార్గాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది ఈ రైలు ప్రయాణానికి సంబంధించి మూడవ ఘట్టం ఇది కూనూరు ఊటీల మధ్య రైలు ప్రయాణ సమయంలో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాల దృశ్యకావ్యామిది
Nilgiri Mountain Railway Journey Ooty Toy Train part 2
Просмотров 56621 час назад
నీలగిరి మౌంటెన్ రైల్వే ఘనమైన భారతీయ రైల్వే వారసత్వాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన రైలు ప్రయాణం ఊటీ టాయ్ ట్రైన్ గా ఇది ప్రసిద్ధి పొందింది ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన రెండో భాగం ఈ ప్రయాణంలో నీలగిరి కొండల అద్భుత సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది
indian news papers day
Просмотров 12821 час назад
1780 జనవరి 29వ తేదీన మన దేశంలో తొలి వార్త పత్రిక బెంగాల్ గెజిట్ ప్రచురించబడింది ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 29 తేదీన ఇండియన్ న్యూస్ పేపర్స్ డే గా జరుపుకుంటాము
Ooty Toy Train Nilgiri Mountain Railway journey part-1
Просмотров 602День назад
brief description about Nilgiri Mountain Railway journey :Ooty Toy Train in Telugu భారతీయ రైల్వేల ఘనమైన వారసత్వాన్ని తెలియజేసే రైల్వే వ్యవస్థ నీలగిరి మౌంటెన్ రైల్వే తమిళనాడులోని మెట్టుపాలయం నుండి నీలగిరి కొండల్లో ఉన్న ఊటీగా పిలవబడే ఉదకమండలం వరకు కొండల మీదుగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులకు ఒక గొప్ప అనుభవం ఈ రైలు బండి ప్రయాణంలోని తొలిభాగం ఇది
కార్చిచ్చు ఒక ప్రకృతి విపత్తు wildfire a natural calamity explained in Telugu
Просмотров 38821 день назад
it is a brief description about wildfire a natural calamity in Telugu ప్రస్తుతం తీవ్రమైన కార్చిచ్చు అమెరికా పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్న లాస్ ఏంజెల్స్ నగరంలో తీవ్ర నష్టానికి కారణం అవుతుంది ఈ కార్చిచ్చులు ఎందుకు ఏర్పడతాయి ఇటువంటి పకృతి సిద్ధమైన కారణాలు ఈ మంటల వ్యాప్తికి కారణమవుతాయి వివరించే కథనం
భారత వాతావరణ శాఖ ఆవిర్భావ దినోత్సవం జనవరి 15, దేశ ప్రజల సేవలో 150 సంవత్సరాలు 1875-2025
Просмотров 12021 день назад
it is a brief description about Indian meteorological department in Telugu it was established in 15.1.1875 today 15.1.2025 IMD 150th anniversary భారత వాతావరణ శా నేటికీ సరిగ్గా 150 సంవత్సరాల క్రితం జనవరి 15, 1875 రోజున ఏర్పడింది వాతావరణ మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారం అందిస్తూ భారత వాతావరణ శా దేశ ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తున్నది ఇందుకు సంబంధించిన కథనం
Vijayawada:తెలుగు రాష్ట్రాల కూడలి ప్రదేశం విజయవాడ నగరం
Просмотров 1,5 тыс.21 день назад
a brief description about Vijayawada city in Telugu విజయవాడ నగరానికి సంబంధించి ఒక సంక్షిప్త వ్యాఖ్యానం
35వ విజయవాడ పుస్తక మహోత్సవం 35th Vijayawada Book Festival
Просмотров 33821 день назад
it is a brief description about Vijayawada Book festival in Telugu మన రాష్ట్రంలో జరిగే అది పెద్ద పుస్తకాల పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం ఇది ప్రతి సంవత్సరం జనవరి 2 నుండి 12వ తేదీ వరకు నిర్వహించబడుతున్నది 270 పైగా బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తారు పుస్తక ప్రియుల స్వర్గధామం ఈ బుక్ ఫెస్టివల్
swarnamukhi river: Northeast monsoon season స్వర్ణముఖి ఒక వరదనది
Просмотров 8728 дней назад
swarnamukhi river: Northeast monsoon season స్వర్ణముఖి ఒక వరదనది
pulicat Lake: India's Second Largest Brackish water Lake explained in Telugu
Просмотров 331Месяц назад
pulicat Lake: India's Second Largest Brackish water Lake explained in Telugu
వింధ్య పర్వతాలు Different Rock formations in Vindya mountains
Просмотров 335Месяц назад
వింధ్య పర్వతాలు Different Rock formations in Vindya mountains
నర్మదా నది: నర్మదా లోయ వెంబడి రైలు ప్రయాణం Narmada river
Просмотров 298Месяц назад
నర్మదా నది: నర్మదా లోయ వెంబడి రైలు ప్రయాణం Narmada river
2024 ఒక సంవత్సర కాల ప్రయాణం
Просмотров 55Месяц назад
2024 ఒక సంవత్సర కాల ప్రయాణం
ఉజ్జయిని క్షేత్ర సందర్శన Ujjain tour: Discovering the Spiritual Heart of India
Просмотров 147Месяц назад
ఉజ్జయిని క్షేత్ర సందర్శన Ujjain tour: Discovering the Spiritual Heart of India
నెల్లూరు పట్టణం నుండి అంతరిక్ష ప్రయోగ వీక్షణం PSLV C60
Просмотров 77Месяц назад
నెల్లూరు పట్టణం నుండి అంతరిక్ష ప్రయోగ వీక్షణం PSLV C60
explaining Sanchi stupa in Telugu: History, architecture and significance
Просмотров 574Месяц назад
explaining Sanchi stupa in Telugu: History, architecture and significance
మరొకసారి కర్కటరేఖ వద్దకు... traffic of cancer in India
Просмотров 618Месяц назад
మరొకసారి కర్కటరే వద్దకు... traffic of cancer in India
walking through the ages: Bhimbetka Rock Shelters explained in Telugu మానవుల తొలి నివాసాలు
Просмотров 617Месяц назад
walking through the ages: Bhimbetka Rock Shelters explained in Telugu మానవుల తొలి నివాసాలు
Sir John Marshall Memorial మన దేశ ప్రాచీన చరిత్రను వెల్లడి చేసిన కార్యశూరుడు సర్ జాన్ మార్షల్
Просмотров 251Месяц назад
Sir John Marshall Memorial మన దేశ ప్రాచీన చరిత్రను వెల్లడి చేసిన కార్యశూరుడు సర్ జాన్ మార్షల్
అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు low pressure area effect rains in South Coastal Andhra
Просмотров 122Месяц назад
అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు low pressure area effect rains in South Coastal Andhra
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం డిసెంబర్ 24 నుండి తమిళనాడు దక్షణ కోస్తాంధ్రలో వర్షాలు
Просмотров 486Месяц назад
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం డిసెంబర్ 24 నుండి తమిళనాడు దక్షణ కోస్తాంధ్రలో వర్షాలు
winter solstice 21.12.2024 నెల్లూరులో సూర్యోదయం,సూర్యాస్తమయం
Просмотров 237Месяц назад
winter solstice 21.12.2024 నెల్లూరులో సూర్యోదయం,సూర్యాస్తమయం
winter solstice explained in telugu డిసెంబర్ 21 ఈరోజు పగలు తక్కువ, రాత్రి ఎక్కువ కారణం ఏమిటి?
Просмотров 1,1 тыс.Месяц назад
winter solstice explained in telugu డిసెంబర్ 21 ఈరోజు పగలు తక్కువ, రాత్రి ఎక్కువ కారణం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రభావం
Просмотров 1,4 тыс.Месяц назад
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రభావం
ఆంధ్రప్రదేశ్ మీద అల్పపీడనం ప్రభావం Well Marked Low Pressure Area in Southwest Bay Of Bengal
Просмотров 911Месяц назад
ఆంధ్రప్రదేశ్ మీద అల్పపీడనం ప్రభావం Well Marked Low Pressure Area in Southwest Bay Of Bengal

Комментарии

  • @MallavarapuApparao-v5q
    @MallavarapuApparao-v5q 13 часов назад

    ఓం నమస్సివాయ. 🙏🙏🙏

  • @sangarajusarada3437
    @sangarajusarada3437 13 часов назад

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @dvraju7003
    @dvraju7003 День назад

    Good explained sir

  • @mallikarjunatupakula5019
    @mallikarjunatupakula5019 11 дней назад

    అద్భుతమైన దృశ్యాలు చూడగలిగాం sir

  • @jandhyalarajyalakshmi8906
    @jandhyalarajyalakshmi8906 14 дней назад

    Thank you sir....Very useful

  • @keerthihano3810
    @keerthihano3810 19 дней назад

    Thanks for

  • @dr.himavlogs
    @dr.himavlogs 25 дней назад

    🎉🎉🎉

  • @jadapallisai8680
    @jadapallisai8680 25 дней назад

    సార్... ఎప్పుడు వీడియో ఇది నేను వద్దామనుకున్నా ఆ జన సద్రం చూసి సాహసించ లేక పోయాను.

    • @srinivaskokku
      @srinivaskokku 25 дней назад

      రెండు సంవత్సరాల క్రితం గంగా పుష్కరాల కెళ్ళిన సందర్భంగా

  • @sarithak8348
    @sarithak8348 26 дней назад

    👏👏👏👏

  • @sarithak8348
    @sarithak8348 27 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @bharathidevikalivarapu9513
    @bharathidevikalivarapu9513 27 дней назад

    కళ్ళకు కట్టినట్లుగా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏

    • @srinivaskokku
      @srinivaskokku 22 дня назад

      ధన్యవాదాలు మేడం గారు

  • @jagadambaAchanta
    @jagadambaAchanta Месяц назад

    Thank you soooooo much sir

  • @duvvurubhanuchandra7551
    @duvvurubhanuchandra7551 Месяц назад

    Great words sir

  • @raheemsk3552
    @raheemsk3552 Месяц назад

    Thank you sir... Happy journey

  • @sureshchalla3739
    @sureshchalla3739 Месяц назад

    అద్భుతం సార్🎉

  • @madhavipathuri7858
    @madhavipathuri7858 Месяц назад

    Good information regarding geography 🎉

  • @jangasudha2932
    @jangasudha2932 Месяц назад

    Mee vrutthi,,pravrutthi ..okate kaavadam Mee adhrustamandi.....Mee gonthuka.... background music verasi oka adhbhuthaanni...aavishkaristhunnattundandi...🎉🎉😊

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    👏👏👏👏

  • @hanumanthrao414
    @hanumanthrao414 Месяц назад

    Please give location, polytechnic college location.

    • @srinivaskokku
      @srinivaskokku Месяц назад

      ఈ సంవత్సరం లొకేషన్ మారింది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం జరుగుతుంది

  • @jadapallisai8680
    @jadapallisai8680 Месяц назад

    So... beautiful rocks...sir

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    🙏🙏🙏🙏

  • @rameshmathscorner7538
    @rameshmathscorner7538 Месяц назад

    👏👏👏

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    🙏🙏🙏🙏

  • @dr.himavlogs
    @dr.himavlogs Месяц назад

    Very detailed explanation 🎉sir.

  • @rameshmathscorner7538
    @rameshmathscorner7538 Месяц назад

    Nice explanation sir

  • @sudheerbommireddy72
    @sudheerbommireddy72 Месяц назад

    Super sir ఇవన్నీ కూడా మనం నాగార్జున మ్యూజియంలో పెట్టాము సార్

    • @srinivaskokku
      @srinivaskokku Месяц назад

      అవును సార్ ఈ బొమ్మలన్నీ మనం చెన్న పల్లిపాలెం హై స్కూల్లో ఏర్పాటుచేసిన మ్యూజియంలో ఉంచాము ఒక అద్భుతం సార్ ఒక రకంగా ఆ మ్యూజియం ఏర్పాటు మన దేశంలోని ఈ చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ప్రేరణ కలిగించింది

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    👏👏👏👏

  • @sureshchalla3739
    @sureshchalla3739 Месяц назад

    Super sir🎉

  • @sureshchalla3739
    @sureshchalla3739 Месяц назад

    You are great explorer🎉

  • @ramuduperapogu6203
    @ramuduperapogu6203 Месяц назад

    You are a great and inspirational teacher sir. I appreciate your passion and effort towards the subject. Thank you sir

  • @sureshkatta4473
    @sureshkatta4473 Месяц назад

    శుభోదయం గురువుగారు.. 🙏🏻 మీరు చారిత్రాత్మక ప్రదేశాల వెంబడి తిరుగుతూ మంచి నాలెడ్జ్ ని కలిగిస్తూ.. ఎంతో ప్రేరణ కలిగిస్తున్నందుకు ధన్యవాదములు సార్ 🙏🏻

    • @srinivaskokku
      @srinivaskokku Месяц назад

      ధన్యవాదాలు సురేష్ సార్

  • @jangasudha9661
    @jangasudha9661 Месяц назад

    Mee passsion towards your subject and explaining every minute concept of related topic explaining very neat and slow and with respectable voice....amazing..sir...😊

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    ప్రతి ఒక్క ప్రయాణం మీరు పాఠం ల వివరిస్తున్నారు . 🙏🙏qq

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    🙏🙏🙏🙏

  • @maryratnakumarik3820
    @maryratnakumarik3820 Месяц назад

    very nice sir 👌

  • @maryratnakumarik3820
    @maryratnakumarik3820 Месяц назад

    very nice sir

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    Exlent presentation sir

  • @thummahanna337
    @thummahanna337 Месяц назад

    Well explained.🎉

  • @thummahanna337
    @thummahanna337 Месяц назад

    Superb sir🎉

  • @rameshmathscorner7538
    @rameshmathscorner7538 Месяц назад

    Very nice sir

  • @babusk5086
    @babusk5086 Месяц назад

    Very nice

  • @rameshmathscorner7538
    @rameshmathscorner7538 Месяц назад

    మీకు ధన్యవాదాలు సర్

  • @md.rizwanshaik3200
    @md.rizwanshaik3200 Месяц назад

    నమస్తే సార్,మా సూర్యాపేట జిల్లా లోని చింతలపాలెం మండలం లోని కిష్టపురం మరియు చింత్రియాల గ్రామాలను సందర్శించి క్రీస్తు శకం 10 వ శతాబ్దం నాటి చాళుక్య పరిపాలన నాయకులు కట్టించిన కోట మరియు గుడులను సందర్శించి చరిత్ర ను వెలికితీసి మీ ఛానల్ ద్వారా మీ అభిమానులను చూపెట్టగలరని విన్నపం 🙏

    • @srinivaskokku
      @srinivaskokku Месяц назад

      నమస్కారం తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @thummahanna337
    @thummahanna337 Месяц назад

    ❤🎉

  • @manojbhandari5948
    @manojbhandari5948 Месяц назад

    When will you upload bhimbetka video

    • @srinivaskokku
      @srinivaskokku Месяц назад

      I will upload soon it will take sometime to edit thank you for your response

  • @sarithak8348
    @sarithak8348 Месяц назад

    🙏🙏🙏🙏

  • @MadhavaArika-k4g
    @MadhavaArika-k4g Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @usmanizamchannel7049
    @usmanizamchannel7049 Месяц назад

    Super sir

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu Месяц назад

    Tq and good content Proud to be belongs to Andhra Johar sriramulu garu

  • @narasimhudugandla6384
    @narasimhudugandla6384 Месяц назад

    Excellent sir