swarnamukhi river: Northeast monsoon season స్వర్ణముఖి ఒక వరదనది
HTML-код
- Опубликовано: 7 фев 2025
- it is a brief description in Telugu about swarnamukhi river: a seasonal river in Southern Andhra Pradesh it is a main water source for eastern parts of Tirupati district
స్వర్ణముఖి ఒక వరద నది ప్రవాహం ఈశాన్య రుతుపవన కాలంలో కురిసే వర్షాల కారణంగా ఈ నదికి వరద ప్రవాహం వస్తుంది నాయుడుపేట నుండి తిరుపతి వరకు స్వర్ణముఖి పరివాహక ప్రాంతం వెంబడి ప్రయాణ సమయంలో చిత్రించిన దృశ్యాలు