ఆంధ్రప్రదేశ్ మీద అల్పపీడనం ప్రభావం Well Marked Low Pressure Area in Southwest Bay Of Bengal

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం స్థిరంగా ఉన్నది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే క్రమంలో ఈరోజు కోస్తాంధ్రలోని అన్ని జిల్లాలలో రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది

Комментарии •