పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet
The poem on Mahaveer karna is good I don't know deerga samasalu But I like Danaveer karna very much and I like your way of expressing it is like my Telugu teacher ashtavadani Sri Gummanagari Laxmi Narasimha Sharma garu
Nachatan, Neechatan, dharanichatan, nigichatan,""🙏🙏Varamu adigina kunthichatan(thana thalli) variki eehina mataku karnudu bali chendenu!!!🙏🙏🙏👍👍👍 karma is the great in the entire world
నా ఓటు కర్ణునికే, కారణం శౌర్యమే ఆభరణంగా కలిగి, బాలార్క సౌందర్యం తో వెలిగాడు, పైగా support ఏమీ లేకుండా ఒక్కడే (సింహం ఒంటరిగానే వస్తుంది- రజనీకాంత్)తనని తాను పరిచయం చేసుకోవడంలో జబ్బలు చరచి అందరి దృష్టిని రెప్పపాటులో ఆకర్షించాడు. నన్నయ గారు పెద్ద సమాసాలు అర్జునుడికి చేసినప్పటికీ, కర్ణుని నిరాడంబరతకే మన ప్రశంస ఉంటుంది, సూర్యుడికి మన నమస్సులు ఉన్నట్లు గా, "రధస్యేకం చక్రం" , ఆ కాంతే వేరు, ఆ సమయపాలనే వేరు ! అందుకే భారతంలో కర్ణ పర్వం ఉంది కానీ, అర్జున పర్వం లేదు. మాయాబజార్ లో కర్ణుడు అంటాడు శకుని తో "శక్తి ని దాచుకుని యుక్తితో" జయించడమా అని. గురువు గారు, మీరు పాఠం చెప్పిన విధానం అత్భుతం, మనోరంజకం మరియు శిరోధార్యం. మీకు ప్రణామములు.
జై శ్రీరామ్ ! చాలా బాగుంది అండీ...చాలా మంచి పద్య సాహిత్యం లో తులనాత్మక పరిశీలన ద్వారా పద్య పరిమళం గుబాళిస్తూంది...కర్ణుడి సహజ రూప లావణ్యం ముందు భారతంలో ఏ పాత్ర సౌదర్యం నిలువజాలదు.... హరిఃఓం
మీ గొంతులో అమృతము దాగి వున్నదా.. నన్నయ గారి అమృత బండా గా రాన్ని మాకు అందిస్తున్నారా.. నేటి సినిమా ట్రిక్కుల మాయాజాలాన్ని మన కనుల ముందు వేల కోట్ల రూపాయల... వందల రోజుల.. వేలమంది కలిస్తే .... ఓ నిమిషం నిడివి అవుతుంది... నన్నయ్య మహాకవి లా వేల సంవత్సరాలు నిలిచిపోయే ఇలాంటి పద్యాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించిన... ఇంతటి అద్భుత వర్ణ శోభితను సృష్టించగల మా... ఆనాటి కవులు... అలరాడే పద వచనముల కై... అమృత మే.. సిరగా వాడినారా..ఏమో.. మీ ప్రయత్నం చాలా బాగుంది..సార్.. ఈ రెండు పద్యాలలో కర్ణుడి వర్ణన.. చాల గొప్పగా వుంది.సార్....
గురువుగారికి నమస్కారములు. ఒక మనిషి యొక్క సౌందర్యము గుణములచేత ప్రకాశిస్తుంది కానీ రూపం చేత ప్రకాశించదు. ఆ విధంగా చూసినట్లు అయితే కర్ణుడే ఎక్కువ అందగాడు అని నన్నయ్య గారు పరోక్షంగా చెప్పినట్లు భావించాలి.
Can any one define the word Beauty (universally agreed) ? Both the heroes r out of specific reasons destined by GOD...kunti herself astonished at handsome Karna before leaving him off into waters...
We can not distinguish as both warriors r the discidents of the super dieties SUN &INdRA:having their own specialities.yet Droupadi had a good corner for karna too..even Lord Krishna appreciated him &his valour during the war.
నాకు కర్ణుడు అంటే ఇష్టం.. కర్ణుడిని బంగారు రూపంలా చెప్పాడు,,కానీ అర్జునుడికి అయితే ఇంద్రధనస్సు కలిగిన మేఘం లా మరియు మెరుస్తున్న నల్ల కలువలు లా ఉన్నాడని కాస్త అర్జునుడి అందాన్ని కంటికి కట్టినట్టు ఎక్కువగా చెప్పారు నన్నయ్య. కాబట్టి పద్యం ప్రకారం అర్జునుడే అందంగా ఉన్నాడు అని చెప్పాలి.
సేంద్రచాపశంపారుచి మేఘమో - అన్న వాక్యం లో మేఘము, భాస్వదసితోత్పలవర్ణుడు అను పదానికి, సేంద్రచాపశంపారుచి, అనునది ఉన్నతచాపచారుదీర్ఘోరుభుజుండు, అన్న పదానికి అన్వయం అయి వుండవచ్చు కదా. మీ అభిప్రాయం తెలుపండి.
Karna a valour and equally complexion of crimson colour of rising Sun. A donor equally Satya Har ischandra. The poets are not independent as as kings poets are. Karna never comprises character. Karna a Himalayan equally as Bheeshma. Karna character & personified beauty mesmerising.
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
కర్ణుడే అందగాడు
అర్జునుని వర్ణన బాగుంది ,
అర్జునుని కంటెను " కర్ణుని " వర్ణన బాగుంది ,
మీరు చాలా బాగా వివరిస్తున్నారు
మీరు చెప్పె పద్య సాహిత్యం వలనా మంచి విషయలు నేర్చుకుంటూ న్నo ధన్యవదాలు గురుగారూ
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
U r brought padya parimalam Dominitang others, reg this matter everyone likes Karuna
శుభోదయం సార్ కర్ణుని పద్యం నాకు నచ్చింది.అర్జుని వర్ణన నాకు నచ్చింది.ఇద్దరి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు సార్
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
ఇద్దరు నచ్చారు రెండు పద్యాలు బాగున్నాయి సార్ 🙏🙏👌👌👏👏
కర్ణుణుపై పద్యము చాలా బాగుంది సార్ 👌👌
The poem on Mahaveer karna is good I don't know deerga samasalu But I like Danaveer karna very much and I like your way of expressing it is like my Telugu teacher ashtavadani Sri Gummanagari Laxmi Narasimha Sharma garu
super
Nachatan, Neechatan, dharanichatan, nigichatan,""🙏🙏Varamu adigina kunthichatan(thana thalli) variki eehina mataku karnudu bali chendenu!!!🙏🙏🙏👍👍👍 karma is the great in the entire world
నేను కూడా కర్ణు ని పక్షపాతి ని సర్..నాకు కర్ణుడు అంటేనే ఇష్టం.....👌👍 కర్ణుని చాలా బాగా వర్ణించారు...సర్..👌❤️🙏
Nastkaramu chala chakkaga padyannni varnichi chepunnaru
Both poems are absolute gems. Your rendering was outstanding. It’s a tie!
Most wonderful coparitive analysis Karna was the gift of lord Surya bhagavan and
తింటే గారెలు తినాలి...., వింటే భారతం వినాలి..
పద్య పరిమళం లో మీ పద్య పఠనం పరిమళం వెదజల్లుతుంది
కర్ణుడు లోనే గొప్ప సౌందర్యం, పరాక్రమం తో నిండి ఉన్న వీరుడు
God bless u sir
కర్ణుడు సహజ కవచకుండలధారి అగుటచే కర్ణుడే అందగాడు కాని అధర్మవర్తనులను చేరుటచే కర్ణుడి తేజం మసకబారింది.
నా ఓటు కర్ణునికే, కారణం శౌర్యమే ఆభరణంగా కలిగి, బాలార్క సౌందర్యం తో వెలిగాడు, పైగా support ఏమీ లేకుండా ఒక్కడే (సింహం ఒంటరిగానే వస్తుంది- రజనీకాంత్)తనని తాను పరిచయం చేసుకోవడంలో జబ్బలు చరచి అందరి దృష్టిని రెప్పపాటులో ఆకర్షించాడు. నన్నయ గారు పెద్ద సమాసాలు అర్జునుడికి చేసినప్పటికీ, కర్ణుని నిరాడంబరతకే మన ప్రశంస ఉంటుంది, సూర్యుడికి మన నమస్సులు ఉన్నట్లు గా, "రధస్యేకం చక్రం" , ఆ కాంతే వేరు, ఆ సమయపాలనే వేరు ! అందుకే భారతంలో కర్ణ పర్వం ఉంది కానీ, అర్జున పర్వం లేదు. మాయాబజార్ లో కర్ణుడు అంటాడు శకుని తో "శక్తి ని దాచుకుని యుక్తితో" జయించడమా అని. గురువు గారు, మీరు పాఠం చెప్పిన విధానం అత్భుతం, మనోరంజకం మరియు శిరోధార్యం. మీకు ప్రణామములు.
జై శ్రీరామ్ ! చాలా బాగుంది అండీ...చాలా మంచి పద్య సాహిత్యం లో తులనాత్మక పరిశీలన ద్వారా పద్య పరిమళం గుబాళిస్తూంది...కర్ణుడి సహజ రూప లావణ్యం ముందు భారతంలో ఏ పాత్ర సౌదర్యం నిలువజాలదు.... హరిఃఓం
👏👏👏👏👍super sir
Sir no dought karna natural glittering,hero of the maha Bharath,who grow on his hard work
Karnudu super thankyou your explain about the two persons.
S karnais gret
Meeru prasaram chestunna PADYAPARIMALAM. Chala baguntunayi. TELUGU. bhashani. brathikistunnaru
Mee krushiki ma vandanalu
1968 pranthamlo .Radio lo
Pracharamayina "SAMASYAPURNAM". Padhya
Vibhagam meeru .pravesapedithe
Annunyamayina spandana vasthundi
Kumar Rao .68yrs
Karna's poetry is excellent.
👍👍
దీనిలో అర్జునుని దేహ సౌందర్యం గొప్పగావర్ణించాడు కవి. కర్ణుని కేవలం ఎత్తుని రంగుని మాత్రమే వర్ణించాడు. మిగతా అంతా వారి ధారణల వర్ణనే.
Beauty in block,Arjun is the beautiful and most likely person
Like this karna
మీ పద్య పరిమళం చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ ఇద్దరికన్నా మన ఆదికవి నన్నయ్య గారి వర్ణన అందంగా ఉంది 🙏😊😇🤗
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
Handsome karna
మీ గొంతులో అమృతము దాగి వున్నదా.. నన్నయ గారి అమృత బండా గా రాన్ని మాకు అందిస్తున్నారా.. నేటి సినిమా ట్రిక్కుల మాయాజాలాన్ని మన కనుల ముందు వేల కోట్ల రూపాయల... వందల రోజుల.. వేలమంది కలిస్తే .... ఓ నిమిషం నిడివి అవుతుంది... నన్నయ్య మహాకవి లా వేల సంవత్సరాలు నిలిచిపోయే ఇలాంటి పద్యాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించిన... ఇంతటి అద్భుత వర్ణ శోభితను సృష్టించగల మా... ఆనాటి కవులు... అలరాడే పద వచనముల కై... అమృత మే.. సిరగా వాడినారా..ఏమో.. మీ ప్రయత్నం చాలా బాగుంది..సార్.. ఈ రెండు పద్యాలలో కర్ణుడి వర్ణన.. చాల గొప్పగా వుంది.సార్....
గురువు గారు కర్ణుడే అందగాడు
Meeku padabhivandanam, me kantam vina sompuga hrudayanni takutundi Thank you soo much sir
గురువుగారికి నమస్కారములు. ఒక మనిషి యొక్క సౌందర్యము గుణములచేత ప్రకాశిస్తుంది కానీ రూపం చేత ప్రకాశించదు. ఆ విధంగా చూసినట్లు అయితే కర్ణుడే ఎక్కువ అందగాడు అని నన్నయ్య గారు పరోక్షంగా చెప్పినట్లు భావించాలి.
Great great great great great great sir
సంశయమేల కర్ణుడే.
Karnudu chala andagadu......mee kantaswaram Chala bagundi
Karma is great
karna v handsome
Ur analysis on KARNA AND ARJUNA ALSO BEAUTIFUL.
TQ
No matter how fragrant the poem is, we are just blessed by you. Nannayya visited karna,Arjuna through Vyasa Bharat. Why think that it is biased.
I like arjuna
పద్యము వినకుండగనే కర్ణుడు అందగాడు అని చెప్పవచ్చును. మరి పద్యములో ఏమి చెప్పారో విందాము .
Arjunudu
Arjuna was most beautiful
Chala samtosham sir
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
karnude chala andagaadu.naa drusti lo karnude hero.pandavulu karu.
chala baga chepparu sir.all the best.
Karnudu appearance is fine
Thank you sir padya vivarana bagundi.M.AnuRadha.LPT
Excellent sir namaskarm
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
Karna
విశ్లేషణ బాగుంది.
Sure explain
కర్ణుడు
Not karma but poem is excellent.
నిస్సందేహంగా అచ్యుతసఖుడైన అర్జునుడే
karnudu
Magavari samarthatha batti andam nirnayistharu.... Arjunude andagadu....
కర్ణుడు .అతడొక సింహం.
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
Super karnuni padyam
Karnuni andame bagundi
Jai karna
Arjununi varnana chalabagunnadi sir
Can any one define the word Beauty (universally agreed) ? Both the heroes r out of specific reasons destined by GOD...kunti herself astonished at handsome Karna before leaving him off into waters...
కవుచ కుండాలతో జన్మించిన కర్ణుడు అందం సుందరం గా ఉన్నది
Best explanation and good comparison between Karna and Arjuna.Explaining Karna ‘s characters are best to me .,Sir.
Karnudu padyam bagundi
Excellent sir,👍
Style of singing poem interesting with melody
Karna is handsome personality with virtue
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
Dear sir, the explanation is good
Nice one Sir...
కోడి అందంగ ఉంద పుంజు అందంగ ఉంద అంటె పుంజె అందంగ ఉంటుంది కద పులి కన్నా సింహమె అందంగ ఉంటుంది యని నా అభిప్రాయం
కను పించని కమనీయం కర్ణుని పద్య ము లో విని పించు చున్నది.
Good video... Keep it up sir
Arjanudu
Sir your voice is good
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
కర్ణుడు అండగాడే కానీ సాపగ్రస్తుడు
Chala manchi padyalu, 🙏
Meeru cheppina rendu padyalalo karnuni varnana nijamga adbutham ga undi. Arjununi varnanalo konchem clarity thaggindi.
Kaani meeru mathsya yanthram bhedhinche samayam lo arjunudu villu pattukuni nilabadina varnana chudandi, maha bharatham lo maroka varnana alaantidi dorakadu. Akkada matram Arjunude andariki nachuthadu.
karnude beautyfull
Sir excellent 👌👌🙏🙏
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
We can not distinguish as both warriors r the discidents of the super dieties SUN &INdRA:having their own specialities.yet Droupadi had a good corner for karna too..even Lord Krishna appreciated him &his valour during the war.
కర్ణుడు అందమైన వాడు
Arjuna is beautiful as per Nannaya Aaarya.
Karnudu manchi Andagaadu. Sahaja kavachakudaladhari.
నాకు కర్ణుడు అంటే ఇష్టం..
కర్ణుడిని బంగారు రూపంలా చెప్పాడు,,కానీ
అర్జునుడికి అయితే ఇంద్రధనస్సు కలిగిన మేఘం లా మరియు మెరుస్తున్న నల్ల కలువలు లా ఉన్నాడని కాస్త అర్జునుడి అందాన్ని కంటికి కట్టినట్టు ఎక్కువగా చెప్పారు నన్నయ్య. కాబట్టి పద్యం ప్రకారం అర్జునుడే అందంగా ఉన్నాడు అని చెప్పాలి.
Sir Ap inter2nd lesson kuda pettandi sir
అర్జునుడే అందమైన వాడు, కర్ణుడు కంటే. ఇది నా అభిప్రాయం.
Femilier పద్యాలు అన్ని పెట్టండి sir. కనీసం వారానికి ఒక వీడియో
కర్ణుడు బంగారు రంగు...
అర్జునుడి రంగు నీల మేఘ శ్యాముడు ...
ఈ విధంగా చూస్తే కర్ణుడు గొప్ప వాడు...
Good sir
🙏👍
Arjunini padyamlo, athani Varna kanna ,athadu dharinchina kavacgamu Maruti dhabn ssu gurinchi chedina Varnana akkuvaga vundi. Karnuni Varnana manchiga vundi.
Karan
Super sir
Karnudi varnana bagundi. ఇద్దరు Andgadaalu
Very good comparison, karna looks smart I think
Arjuna
సేంద్రచాపశంపారుచి మేఘమో - అన్న వాక్యం లో మేఘము, భాస్వదసితోత్పలవర్ణుడు అను పదానికి, సేంద్రచాపశంపారుచి, అనునది ఉన్నతచాపచారుదీర్ఘోరుభుజుండు, అన్న పదానికి అన్వయం అయి వుండవచ్చు కదా. మీ అభిప్రాయం తెలుపండి.
Good explanation
కంఠము
Karna a valour and equally complexion of crimson colour of rising Sun. A donor equally Satya Har ischandra. The poets are not independent as as kings poets are.
Karna never comprises character.
Karna a Himalayan equally as Bheeshma.
Karna character & personified beauty mesmerising.
6:30