Superb.. ❤️❤️ Very Well Explained about Meaning of Shlokas and its Meaning along with Importance in Daily Life.... Very Useful for all the Generations.. Keep Going.. 👏🏻👏🏻
Thank u ma'am, it's a lovely day for me,, as l don't know some slokas, u made me understand this with ,meanings, chala oopika meda chepparu ❤ so grateful to u 😊
🎉om namo venkatesaya
🙏🏼
Chala bagachpenaru
Thank you andi
Superb.. ❤️❤️
Very Well Explained about Meaning of Shlokas and its Meaning along with Importance in Daily Life.... Very Useful for all the Generations.. Keep Going.. 👏🏻👏🏻
Thank you so much andi 🙏🏼
Thank u ma'am, it's a lovely day for me,, as l don't know some slokas, u made me understand this with ,meanings, chala oopika meda chepparu ❤ so grateful to u 😊
Thank you for your comment andi . ఇలాంటివి చదివినప్పుడే ఇంకా మంచి వీడియోలు చేయాలన్న ఉత్సాహం వస్తుంది.keep following 😊🙏🏼
Tq madam...vitilo naku oka 2slokalu teliyavu ....telisina anni slokalu chadhavataniki time undatledhi...
మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి. అలవాటు అయిన తర్వాత శ్లోకానికి 10 సెకండ్లు కూడా పట్టదు ప్రయత్నించండి👍
🙏🙏🙏🙏
👍
మంచి, alavatu
😊👍
Om namo narayana namaha
🙏🏼
👍👍👍👍👍
🙏🏼
Very good
Deeparadhana chesaytappudu chadhavavalasina slokum
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
ఇది సంధ్య దీప శ్లోకం
సూర్యదేవుని మంత్రం సరిగ్గా కనిపించదు
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతి మహేశ్వరం
సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం