Eggs 🥵😱 బాబోయ్ ఇది గుడ్డు కాదండోయ్ బాడీ ని పిప్పి చేసే అణుబాంబు | Dr Manthena Satyanarayana Raju
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Eggs 🥵😱 బాబోయ్ ఇది గుడ్డు కాదండోయ్ బాడీ ని పిప్పి చేసే అణుబాంబు | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట...
✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
#ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra
Evadu emanukunna Raju garu eggs gurindchi cheppindhi matram 100% correct
Please provide the links and provide relevant information about the research
This message is very very beneficial to egg eaters. Because eggs price may decrease. 😄
That is y eggs are available at cheeper price
Super sir
Great sir miru andaru em chestey adey follow ayipotaru kondaru but miru ichina clarity valla swathahaga alochinchagalam food vishayam lo
Sir,
Good information...
Tq very much sir...🙏🙏🙏🙏....
Thank you information sie
గాడిద గుడ్డు. ఇంకా ఎన్నో రకాల foods తింటారు. గుడ్డు మూలంగానే sugar వస్తుందని చెప్పలేం.
Iam eating 2 eggs per day since last 15 yrs
Please provide link for research paper
Kodi pette guddu kante Kodi thine ginjalu better annaru, mari Mokkallo Anni uses ekkadanundi vastunnai mattilonunde kada aithe Matti thinte better antara🤔🤔
Doubt : kolin Kodi thine ginjallo lekapothe adhi pette guddu Loki Ela vachindhi?
గుడ్లలోని కోలిన్ మధుమేహానికి కారణమవుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కోలిన్ అనేది మెదడు మరియు కాలేయ ఆరోగ్యం మరియు జీవక్రియతో సహా అనేక ముఖ్యమైన శారీరక విధులలో పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యమైన పోషకం. ఇన్సులిన్ సెన్సిటివిటీపై కోలిన్ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ, గుడ్లు లేదా ఇతర ఆహార వనరుల నుండి కోలిన్ తీసుకోవడం మధుమేహానికి కారణమవుతుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.సార్ మీరు భారతీయ విశ్వవిద్యాలయాల పరిశోధనా అధ్యయనాలను ఎప్పుడూ ఉటంకించరు మరియు మరొక విషయం , పరిశోధకులు మరియు ఈ రీసెర్చ్ నిర్వహిస్తున్న నార్వే వంటి దేశాల్లోని ప్రజలు కూడా 🚫 స్వచ్ఛమైన శాఖాహారులు కాదు. నిజానికి వారు భారతీయుల కంటే 🍖ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకుంటారు.. అలాంటప్పుడు ఆ రీసెర్చ్ రిపోర్టులు ఎలా నమ్మదగినవి మరియు వారే వాటిని అనుసరించడం లేదు
Bro NV crazy ichinav bro response suppppppperrb👌
Ante ippudu tinala vadha bro asallea week ga unna ani doctor chepparu daily egg tinamannaru ee raju gaaru chusthe ela chepthunnaru
Never heard bad about eggs before 😢
గుడ్లలోని కోలిన్ మధుమేహానికి కారణమవుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కోలిన్ అనేది మెదడు మరియు కాలేయ ఆరోగ్యం మరియు జీవక్రియతో సహా అనేక ముఖ్యమైన శారీరక విధులలో పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యమైన పోషకం. ఇన్సులిన్ సెన్సిటివిటీపై కోలిన్ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ, గుడ్లు లేదా ఇతర ఆహార వనరుల నుండి కోలిన్ తీసుకోవడం మధుమేహానికి కారణమవుతుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.సార్ మీరు భారతీయ విశ్వవిద్యాలయాల పరిశోధనా అధ్యయనాలను ఎప్పుడూ ఉటంకించరు మరియు మరొక విషయం , పరిశోధకులు మరియు ఈ రీసెర్చ్ నిర్వహిస్తున్న నార్వే వంటి దేశాల్లోని ప్రజలు కూడా 🚫 స్వచ్ఛమైన శాఖాహారులు కాదు. నిజానికి వారు భారతీయుల కంటే 🍖ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకుంటారు.. అలాంటప్పుడు ఆ రీసెర్చ్ రిపోర్టులు ఎలా నమ్మదగినవి మరియు వారే వాటిని అనుసరించడం లేదు
kodi puruguli (insect ) kuda tintaiyee..
if research everything was danger ..
my suggestion eat everting with some limitation..dont any one eat too much,
only factor that your body metabolism will decided your fate ,
గుండే పోటు ఎలా వస్తుంది. రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒక విడియో చేయండి
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍎👍👍🥥🍎🍎🍎🥥🥥🥥👌👌👌🍊🍊🍊🍊👏👏👏👏💯💯💯💯💯💯
Thank you sir for your valuable information about the egg consumption. The advanced information is available for us because of you only sir. Namaskaaram.
Nonsense!! 2011 research results! Now revealed not by universities meeru erojullo vunnaru?
Advanced aa.. comment ki entha istaru enti
@@kokroko7263
Pl by by by😅
Sir ఇంతవరకు మీరు చెప్పింది నాటు గుడ్ల గురించా బ్రాయిలర్ గుడ్ల గురించా
Asalu em thinalo thinakudado anni effect food..... water thagi brathikeyochu kadaa sir
😆😃
Water valla bones అరుగుతాయి
VRK తినడం మంచిది అంటాడు మీరూ వద్ధు అంటారు. ఏమిటో ఈ మాయ లోకం
👌
Egg meeda nindslu veyakandi dr gaaru
Choline is there in yolk. So eating egg whites will benefit
Inni rojulu gurthuku raleda andi
Hydrocele ki natural remedy cheppandi
Vrk sir eggs 6 to 10 varaku thinavachu atunnaru kadh
Choline requirement and food sources cheppagalaru Dr. Garu 🙏
💯👍
Old Age lo Finger Biometric velumudralu arigi poyi padakapovadam problem ki Reason and Solutions video chesi cheppandi urgent...
Doddiki osthunda
🙏🙏🙏
Sportsmans & sports kids ke Thenochu Kadha Sir
మీరు చెప్పింది కరెక్టే సార్,
కానీ ఈ కాలం మంచి సమతులాహారం ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం వారు అన్ని విధాలుగా ఆలోచించే చెప్పారు. మహాత్మా గాంధీ గారు కూడా కోడిగుడ్డు తినమని చెప్పారు.
మితం అమృతం అధికం విషయం
Egg is not only option
@@VamsiKrishna-ke6sg Yes sir
Egg lo carbs untaayaa Sugar raavadaani? Vaallaku eggs Valle vacchaayani guarantee enti. Vaallu thinna other food valla raavacchugaa?
Inko vishayam.. Egg lo unde cholesterol direct gaa blood Loki velladhu. Liver maatrame create chesthundhi. Dietary cholesterol gurinchi jarigina parshodhanalu choodandi.
100 gms puccha ginjallo carbs untaayi saaru. Avi thinte sugar vasthundhi. Janaalanu guddu, chicken thappu Ani mosapucchakandi
Chicken tinodu mutton tinodu fish tinodhu oil tinodhu ipudu egg inkem tinali Swami yem Tina potham akulu tinta
miru kuda chala saarlu chepyaru
Ginjalu thine kollu pettey gudlu ekkadunnayi ippudu?
ఇవి పనికి రాని, పేరులేని యూనివర్సిటీ లు,, మీరు వీడియోళ్లకోసము ఈ దరిద్రము చెప్పాకడ్డీ,, విలువ కోల్పోతారు,, ఏ రీసెర్చ్ లు నెగెటివ్ గా ఇప్పటికి చెప్పలేదు,, కాలేష్ట్రాల్ అనేది కోడి గుడ్డు బరువువును బట్టి వుంట్టుది....
Monthly baby's ki egg pettocha
Rojuku only 2 eggs ke Potta ninduthada danitho patu em tinnaro adi chusara
this is new , but egg makes me less hungry so I eat less carbs whole day
kodi puruguli (insect ) kuda tintaiyee..
if research everything was danger ..
my suggestion eat everting with some limitation..dont any one eat too much,
only factor that your body metabolism will decided your fate ,
@@ksb921 we have to make complete data analysis on egg vs vegeterian food amount of pests & chemicals each food has
@@climategod7886 dear friend ,it clear told you no food is safe veg or non veg ,this chemical & genetic modification food world , so dont panic only veg or non veg limited food ,and some time fasting ,we may improve our self ..its clear no organic food current day ..we can produce 300KG rice/acer organic ..without pest & fertiliser , a framer family that amount 1yeare eat 300KG of rice, some time its production was zero
No andi eggs rinte indulin srnsivity peruguddi
Sir 8months baby ki pettocha only white or yellow pettala
kodi puruguli (insect ) kuda tintaiyee..
if research everything was danger ..
my suggestion eat everting with some limitation..dont any one eat too much,
only factor that your body metabolism will decided your fate ,
Sir naku 32 years. Koddiga Pani chesina nirasam, balam lekunda pothundi sir epppudeppudu rest tiskovala Ani anipisthundi sir plz vedio cheyyandi
Millet rice vadandi madam
సుగర్ టెస్ట్ chepichukondi ఫస్ట్
Vitamin D Vitamin B12 test cheyichkondi. Takuva vunte supplement teskondi. Enka chala reasons undochu oka general health checkup cheskondi best. Manchi diet teskondi anni vitamins minerals undelaga. Diet lo takuva unnavi supplement cheskondi.
Hba1c and vitamin d b12 tests cheyyandi tharvatha VRK PMF DIET GROUP LO JOIN AVANDI
Sir...ee video ki against ga challenge chestu VRK garu counter video post chesaaru. Group discussion pedataaraa....meeru ready naaa????
Kolin unde mokkalu, ginjala perlu kuda cheppandi mari, inko 1000 Mandi meeda prayogam cheddam
Namaskaram Raju garu, ayya Naku flat feet undi Naku Telangana police constable job lo medical test lo Danni parishilistaru, flat feet nirdharana ayithe Naku job evvaru Raju garu dhaya chesi ee flat feet shashwathanga povadaniki yedaina yoga Leda exercise Leda medicine yemannna unte teliyajeyandi sir nenu meku Runa padi untanu sir...🙏. Naku dini meda yedo oka parishkaram chupistarani, Nenu Mee meda pettukunna nammakanni vommu cheyyarani nammuthu itlu Mee Follower...🙏 who could have flat feet please like it and share your comment, then Raju Garu will prescribe one remedy and provide one permanent solution.... 🙏
ఇంతకీ నాటు కోడి గుడ్డు కూడా తినకూడదా sir. ?
only problem with plant-based food are high chemicals way too many chemicals to grow that is in directly effecting health pancreas cancer and colon cancer, I believe eggs don't have chemicals but bad for pollution , I tried vegan burger it has some chemicals made my stomach upset , please create some kind of vegan low carb break fast with zero chemicals (I am struggling)
hi
Varam lo okka sari thintai sari opthadhi
తినమంటారు వద్దంటారు అన్ని మీరే చెప్పుతారు మీకు సరిగ్గాతెలుసా ఎవరినైనా అడిగి చెప్పుతున్నారా 😄
ఇది పనికి మాలిన వీడియో పరిశోధనలో వాళ్ళు ఓన్లీ గుడ్లే తిన్నారా వాటితో పాటు కలిపి ఏం తిన్నారో చెప్పండి
Ur right andi.. actually it’s a study anthe.. not proved
Sir bahusha meru thinaremu anduke egg thina vadhu antunnaru....Egg is very good for health...
నేను నూతిలో పడతాను.మీరు కూడా పడండి అన్నట్లు ఉంది మీ వివరణ.వీడియో చూసేటోల్లు ఈ వివరణ నమ్మవద్దు.
Soya is a genetically modified food. The rich protein in soya may be a burden on our renal system. Whom should we believe regarding these health video's ?
Eat only desi eggs and natural vegetables and fruits.
Half knowledge to paniki Malina research reports jananiki cheppi vallato adukovaddu
Kodi protein kosam dani eggs tinte inka manaku vundavu
ఛాన్స్ అన్నిటికీ ఉంటది 😂😂😂
ఆవు పెంట తో బియ్యం పండాయని పెడ తింటామా
Wow
Egg is useful to body according to several expert doctors but you are telling that egg is not good for health due to cholesterol so it is a confusing factor what is this confusion. How can we go Regarding this egg issue
Adenti sir
Oksari mirey egg body ki chala manchidi annaru... Ippudu anubomb antunnaru
please suggest vegan high protein best break fast , also what about chicken ?
Sir eye sight and tummullu rakunda nivaranamargam chepandi please 🙏
We will answer soon 🙏
I reject such research 😆
Non veg is always bad so many non veg are changing to vegetarian or vegan because of high fat diet
You have earlier got good name, don’t give wrong information and guidance to public, egg is very good and cheap food having various vitamins and good cholesterol 😊
థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏం చేయాల థైరాయిడ్ ఉండేవాళ్ళు సోయాబీన్స్ ఇవన్నీ తినకూడదని మీరే చెప్పారు కదా సార్ వాళ్ళేం చేయాలి
Everyone has become commercial in AP , no ethics at all. Yatha raja thata praja😊
మీరంతా మనుషులేనా ఒకడు తినమంటాడు ఒకడు వద్దు అంటాడు .ఒకడు ఆరోగ్యం అంటాడు ఒకడు అనారోగ్యం అంటాడు .అసలు గుడ్డు అని కాదు ఎ ప్రదార్డం అయినా సరే ఒక్కొకడు ఒక్కోలా చెబుతారు .చెప్పేవాళ్ళు కాదు విని అది నిజం అని నమ్మేవాళ్ళు వెదవలు .మనిషి మనస్పూర్తిగా తినాలి తాగాలి జీవిన్చాలు చావు కూడా మనస్పూర్తి గా చావాలి.మనిషి ఏమి తినకుండా ఏమి తాగకుండా ఏది అనుభవించకుండా మనసుకు నచ్చింది చెయ్యకుండా వుంటే ఎందుకు బ్రతకాలి డబ్బు సంపాదించటానికి బ్రతకాలా మనస్పూర్తి గా జీవిన్చాలేనప్పుడు .
👌
Month ki 12 last 1 person
VRK correct
Veediki mundu manchi mutton ivvali
It is not a scientific analysis please mention reference don't make the people in contradiction some one is telling good and some one else is telling bad regarding consumption of eggs and further also don't make confusion please
Links share chey paaaa mind and common sense unda
Babu nuvvu aparababu....
Mari gym chesevallu daily 5eggs thintaru vallaki em kadhukadhandi
Forome time for stenth helthy25at time❤😂
I like egg 😭😭
Dr Ravikanth eggs thinochu annaru.meeremo vaddu antunnaru
ఈ రోజుతో గుడ్డు మరణించింది
🥚 RIP
Meeru cheppindi cheste fat raadu sir manushulaki
no diabetes
Vurikodi sir meeru Kodi guddu pachhi direct ga thini us lo bamma 102 years bathikindi
In US they will do walking or jogging not just eating and without physical activity just eating eggs no one loves at least near by grocery store people will use bikes not even bicycle rogalu enduku ravu
Thanks anna
Yes
Ige immunity also contains in egg
Just half truths.. choline is important nutrient required for metabolism and lot of other functionalities. Soy also causes estrogen imbalances when taken more for men. So moral of story is any thing in moderation is good
LITMUS TEST
Any references to a STUDY RESULTS - based on which an entire video is made SHOULD provide the LINKS to that study
If they don't provide - It is clear case of FRAUDSTER
You Decide
People who follow has to decide.. as long there are sheep.. cheaters will prevail
Anni thinadam maanesi water taagi bathikeyandi
That is not only egg
మీ మాటలు పాటిస్తే నాకి పోతారు....నేనే ex.మైక్ టైసన్ రోజుకు 200 తింటాడు
Nivu cheppe ginjjalalo calares ekkuva sir eppadika over weight tho badapaduthunnam
Iam perfect
Merem chepina mem non veg manalem
Manaka pothe health poyi edchi edchi chastam😅
Meeru one year chinna country lo undala I korukuntunanu
Rip కోడిగుడ్డు,,🐣🐣🐣🐣😭😭
😀😀😀
Mannu thene bathakale
Aakulu tini batikedham inka 😂
😂
Avvi kuda danger antaru chudu 😂
Lekapothe mandulu tini bathikeyyali
Ledhu neelu thage bhathakalemo 😭
Antha mana manchike anna🙏
Vanda gramulu ewadu tinaledandi Babu watermelon seeds..😂
గుడ్లలోని కోలిన్ మధుమేహానికి కారణమవుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కోలిన్ అనేది మెదడు మరియు కాలేయ ఆరోగ్యం మరియు జీవక్రియతో సహా అనేక ముఖ్యమైన శారీరక విధులలో పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యమైన పోషకం. ఇన్సులిన్ సెన్సిటివిటీపై కోలిన్ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ, గుడ్లు లేదా ఇతర ఆహార వనరుల నుండి కోలిన్ తీసుకోవడం మధుమేహానికి కారణమవుతుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.సార్ మీరు భారతీయ విశ్వవిద్యాలయాల పరిశోధనా అధ్యయనాలను ఎప్పుడూ ఉటంకించరు మరియు మరొక విషయం , పరిశోధకులు మరియు ఈ రీసెర్చ్ నిర్వహిస్తున్న నార్వే వంటి దేశాల్లోని ప్రజలు కూడా 🚫 స్వచ్ఛమైన శాఖాహారులు కాదు. నిజానికి వారు భారతీయుల కంటే 🍖ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకుంటారు.. అలాంటప్పుడు ఆ రీసెర్చ్ రిపోర్టులు ఎలా నమ్మదగినవి మరియు వారే వాటిని అనుసరించడం లేదు
నువ్వు పనికి మాలిన సిద్ధాంతాలు చెప్పకు పరిశోధన పేపర్ పెట్టు
Nee ishtam ra babu.. idhi kotta channel ha.. 2M subscribes target ha😅..
Yepudo prove chesthe ipudu yenduku cheptunaru.
Ur right bro dabbula kosam promotion kosam
Vithanda vadaana!
Some times nuvve tinamantav sometimes vaddantav Edanna okati cheppu oka mata meeda vundu
అయ్యా ..నిజమే.. రోజు కో మాట.... దేవుడా... అన్ని లెక్కకట్టి తింటామా... ఎక్కడో ఏదో దేశం పేరు చెపుతారు...😮
Fake news DABBULU KOSAM YEM sir bussness promotion idi diabetic doctors kosam nenu 20 years nundi eggs chintunna diabetic ledu bp ledu