ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సాఫీగా జరిగేటట్టు అది మన గవర్నమెంట్ నుంచి జరగాలి ఇకనుంచి ఏ గవర్నమెంట్ వచ్చి జరిగిన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో పబ్లిక్ తోటి చేయించగలరు
అయిన పత్రిక గారు మీరు బాగా స్పీకర్ గా ఉన్నారు బాగా చేస్తున్నారు అలాగే ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే ఆడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పండి వైసీపీ వాళ్ళు అయినా సరే అప్పుడు అన్న వాళ్ళు అసెంబ్లీకి వస్తారు
సి పి బ్రౌన్ కడప కలెక్టర్ గా పనిచేసి తెలుగు నేర్చుకోవడం కాదు... తెలుగు భాష కి నిఘంటువు తయారు చేశారు. శాసనసభలో ఇలాంటి వాళ్ళు ఉండటం మన ప్రజల బానిస మనస్తత్వానికి గుర్తు
May be she could not speak good telugu. But do you know the legacy and commitment of gajapathi dynasty in Vizianagaram. They donated most of their lands to government. They didnot build lavish farm houses or estates
అశోక్ గజపతి రాజు గారికి జరిగిన అవమానాలు బహిష్కరణలు సింహాచలం ధర్మకర్తగా ఉండగా మార్చి చేయడం నీకు నుంచి జరగకుండా ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఆనంద్ గజపతిరాజు ఫ్యామిలీ వాళ్ళ భార్య వాళ్ళ కూతురు ఎలాంటి వాళ్ళు ఎవరికి పుట్టారు అన్ని అందరికి తెలుసు కానీ వాళ్లు కూడా సింహాచలం ధర్మకర్తలు అయితే సింహాచలం సింహాద్రి అన్నకి ఎలా ఉంటది
First Telugu nerchukondi madam...public thoti ela maatladutaru vari samsyalani ela ekaravu pedataru and in your English there are at least 10 mistakes ...
మేము తెలుగు రాదండి ఈవిడ తెలుగు ఎవడు కాదు లండన్ నుంచి వచ్చింది.... వాళ్ళ నాన్నగారికి కూడా తెలుగు రాదు ఈయనకి తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తెలియదు. చిరంజీవి గారి తెలియదు రామ్ చరణ్ కి తెలియదు వీళ్ళకి. వీళ్లు వేరే గ్రహం నుంచి వచ్చారు వీళ్ళ నాన్నగారు ఈమె
వేరే గ్రహం నుండే వచ్చి రాజమండ్రి నుండి ఇచ్చాపురం వరకూ వారికి ఉన్న చరస్తులు ప్రజలు కు పంచారు.. అశోక్ గారి మీద నెగిటివ్ కామెంట్ చెయ్యడమంటే ఆకాశం పైకి ఉమ్మి వెయ్యడమే. ఆయన కు తెలుగు రాదని నీకు చెప్పాడా..? ఎవడు చెప్పిన లేకున్నా ఆయన లెజెండ్
నిజంగా దేవతల గ్రహంనుండి వచ్చారు కాబట్టే రాజ వంశంలో పట్టారు. తమ ఆస్తులను సమాజం ఉన్నతికి పంచారుకానీ, సమాజాన్ని దోచుకోలేదు. అశోక్ గజపతిరాజు గారి జీవన విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. నడిమంత్రపు సిరి తో ఆర్భాటాలు చేసే వారికంటే గొప్పే. తమ నియోజక వర్గంలో తనకిష్టమైన సాధారణ నానో కారులో ప్రయాణిస్తూ అందరిలో కలిసిపోయే సాధారణ మహరాజు. మనిషి అయిన వాడు ఆయన కుటుంబాన్ని విమర్శించరు.
సినిమా యాక్టర్ లు దేవతలా? వాళ్ళు ప్రజల కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ? అఫ్ట్రాల్ సినిమా యాక్టర్ లు ముఖ్యం గా దక్షిణాది వారే సినిమా నటులు ప్రభావం లో ఎక్కువ ఉంటారు ఉత్తరాది వారు సినిమా వాళ్ళను అస్సలు పట్టించుకోరు
The King of fighters
Respected family
You in Politics is a blessing for Andhra people. Your family is always the greatest.
Very nice mam
ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సాఫీగా జరిగేటట్టు అది మన గవర్నమెంట్ నుంచి జరగాలి ఇకనుంచి ఏ గవర్నమెంట్ వచ్చి జరిగిన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో పబ్లిక్ తోటి చేయించగలరు
అయిన పత్రిక గారు మీరు బాగా స్పీకర్ గా ఉన్నారు బాగా చేస్తున్నారు అలాగే ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే ఆడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పండి వైసీపీ వాళ్ళు అయినా సరే అప్పుడు అన్న వాళ్ళు అసెంబ్లీకి వస్తారు
వచ్చి చెపితే కదా సాల్వ్ చేస్తారు?
సి పి బ్రౌన్ కడప కలెక్టర్ గా పనిచేసి తెలుగు నేర్చుకోవడం కాదు... తెలుగు భాష కి నిఘంటువు తయారు చేశారు. శాసనసభలో ఇలాంటి వాళ్ళు ఉండటం మన ప్రజల బానిస మనస్తత్వానికి గుర్తు
May be she could not speak good telugu. But do you know the legacy and commitment of gajapathi dynasty in Vizianagaram. They donated most of their lands to government. They didnot build lavish farm houses or estates
Telugu rani mla garu
జలగ నీ అలగైన చదవమను 😂 తెలుగే చదవడం రాదు 😂
మునిసిపల్ హై స్కూల్, కస్ప, విజయనగరం. ఖోఖో లో చాలా ప్రాముఖ్యం వహించింది.ఇండియా మొత్తం లాన్ టెన్నిస్ పోటీలు ఇక్కడే నిర్వహించారు.
Medam.garu.patam.chadhuvuthunnattuvundhi.asalu.matter.eemito..sai
అశోక్ గజపతి రాజు గారికి జరిగిన అవమానాలు బహిష్కరణలు సింహాచలం ధర్మకర్తగా ఉండగా మార్చి చేయడం నీకు నుంచి జరగకుండా ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఆనంద్ గజపతిరాజు ఫ్యామిలీ వాళ్ళ భార్య వాళ్ళ కూతురు ఎలాంటి వాళ్ళు ఎవరికి పుట్టారు అన్ని అందరికి తెలుసు కానీ వాళ్లు కూడా సింహాచలం ధర్మకర్తలు అయితే సింహాచలం సింహాద్రి అన్నకి ఎలా ఉంటది
అశోక్ గజపతి రాజు గారి వరకు బావుంది. తరువాత విషయం అనవసరం
Telugu encourage him speaker sir
Book reading 😂
జలగ నీ అలగైన చదవమను 😂 తెలుగే చదవడం రాదు 😂
What is the issue on which the MLA is speaking ??
ఆంగ్లం కూడా చదవడం రాడు.
జలగ నీ అలగైన చదవమను 😂 తెలుగే చదవడం రాదు 😂
తెలుగు దేశం లో తెలుగు లేదు
జలగ నీ అలగైన చదవమను 😂 తెలుగే చదవడం రాదు 😂
బోనెల బాగా మాట్లాడారు.
🐅🐅🐅
Weight lifting, archery nicely sir Bell?? only one minute?? what is this sir??
Achham Raju gari Mata lane undhi. Gonthu
First Telugu nerchukondi madam...public thoti ela maatladutaru vari samsyalani ela ekaravu pedataru and in your English there are at least 10 mistakes ...
Please understand her
మేము తెలుగు రాదండి ఈవిడ తెలుగు ఎవడు కాదు లండన్ నుంచి వచ్చింది.... వాళ్ళ నాన్నగారికి కూడా తెలుగు రాదు ఈయనకి తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తెలియదు. చిరంజీవి గారి తెలియదు రామ్ చరణ్ కి తెలియదు వీళ్ళకి. వీళ్లు వేరే గ్రహం నుంచి వచ్చారు వీళ్ళ నాన్నగారు ఈమె
Pavan kalyan=420
వేరే గ్రహం నుండే వచ్చి రాజమండ్రి నుండి ఇచ్చాపురం వరకూ వారికి ఉన్న చరస్తులు ప్రజలు కు పంచారు.. అశోక్ గారి మీద నెగిటివ్ కామెంట్ చెయ్యడమంటే ఆకాశం పైకి ఉమ్మి వెయ్యడమే. ఆయన కు తెలుగు రాదని నీకు చెప్పాడా..? ఎవడు చెప్పిన లేకున్నా ఆయన లెజెండ్
నిజంగా దేవతల గ్రహంనుండి వచ్చారు కాబట్టే రాజ వంశంలో పట్టారు. తమ ఆస్తులను సమాజం ఉన్నతికి పంచారుకానీ, సమాజాన్ని దోచుకోలేదు. అశోక్ గజపతిరాజు గారి జీవన విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. నడిమంత్రపు సిరి తో ఆర్భాటాలు చేసే వారికంటే గొప్పే. తమ నియోజక వర్గంలో తనకిష్టమైన సాధారణ నానో కారులో ప్రయాణిస్తూ అందరిలో కలిసిపోయే సాధారణ మహరాజు. మనిషి అయిన వాడు ఆయన కుటుంబాన్ని విమర్శించరు.
Andariki cinima actors teliyalani ledu.