మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది.కాని మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిఒక్కరికీ అర్థం కావాలి.దయచేసి మంత్రులందరూ తెలుగులోనే మాట్లాడండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత వరకు.అవసరమైతే చట్టం చేయండి.
ఇంక నుంచీ మీరు అచ్చ తెలుగులో గరికిపాటి గారు మాట్లాడిన విధంగా,మన గురువులందరికే కాదు ప్రజలకు కూడా తెలుగే ఇష్టం తల్లీ, తెలుగు లో మాట్లాడండి ప్లీజ్,బయట ఎక్కడైన ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు 😊😊
మేడం గారు మీరు మాట్లాడిన ఇంగ్లీష్ చాలా బాగా వుంది కానీ మీరు ఏమి మట్లాడారో మాకు విషయం అర్ధం కాలేదు దయచేసి ఏపీ అసెంబ్లీలో తెలుగు లోనే మట్లాడాలీ కోరుతూ ఉన్నాను
You are from andhra not from us mam please speak in telugu .this is reasons Andhra politics are very bad and the he don't know English i think he didn't understand 1 word also
మంచిది.... బాగుంది.😊 తెలుగు అయితే ఇంకా బాగుండేది..... Because it is not the stage to show your communication skills. మా తెలుగు వారికి ప్రతినిధిగా అందరికి అర్ధమయ్యేలా తెలుగులో అయితే బాగుండేది కదా అని...
Assalu video lo Pawan Kalyan gari reaction e ledu, video ki title ki emanna సంబంధం ఉందా... ఎక్కువ వ్యూస్ కోసం ఇలా టైటిల్పై పెడితే సబ్స్క్రయిబ్ చేసుకోరు ఎవరు...🤦🤷
A.P Assembly lo telugu thone matladali, parlamentulo english, or hindhi matladali, tamilnadu assembly lo english lo matladithe speaker cut chestharu. Mathru bashe matladali,
మన తెలుగు రాజకీయనాయకుల దౌర్భాగ్యమైన అంశము ఏమిటంటే? మన మాతృభాషను ఎంత గౌరవిస్తారో ఇట్లానే అవగతమౌతుంది. ఎంగిలి బ్రతుకులకు అలవాటు పడ్డవారు ఆంగ్లములో మాట్లాడుతారని వెనుకటికి ఒక కవి అన్నారు. ఇందులో తెలుగువారు ముందు ఉంటారు. స్త్రీలే మాతృభాషను, మాతృసంస్కారాన్ని ఎక్కువగా చంపేస్తున్నారు. మాతృ అనే తల్లి శబ్దానికి తీరని ద్రోహం చేసేవారు ఎన్నటికి ధర్మానికి నిలబడరు.
మిరు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటే, మాకు ఎమి తేలుస్తుంది మేడమ్.గవర్నమెంటు స్కూల్లో తేలుగు వుండాలి అంటున్నారు.మీ ప్రభుత్వం తేలుగు ముద్దు ఇంగ్లీష్ వద్దు,పరాయి దేశం భాష అంటున్నారు.ఇంగ్లీషు మిడీయం వద్దు అనేవారీకీ మిరైనా చేప్పండీ మేడమ్
English ravali ok...but adi vere telugu Rani person tho state development kosam matladali anthe gani yedho school lo chinna pillalu cheppinattu vundakudhu ...ram mohan Naidu best politics by spoke person
మెుత్తం అందరికి ఒకటే మనవి మనం ఆంధ్రప్రదేశ్ లో పుట్టాము స్వచ్ఛమైన తెలుగువాళ్ళం కాబట్టి దయచేసి తెలుగు మాట్లాడండి తెలుగుని అగౌర పరుస్తున్నారు పర భాషను అసెంబ్లీలో వాడవద్దు. మీరందరు గ్రాడ్యుయేట్ లు పోస్ట్ గ్రాడ్యుయేట్ లు అని అందరికీ తెలుసు కానీ దయచేసి తెలుగు మాట్లాడండి దయచేసి
మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది.కాని మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిఒక్కరికీ అర్థం కావాలి.దయచేసి మంత్రులందరూ తెలుగులోనే మాట్లాడండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత వరకు.అవసరమైతే చట్టం చేయండి.
NO HEAVEN IS FALL HER SPEECH AT English AT LOK SABHA ENGLISH IS WORLD LANGUAGE THANKS
Aw
ఎమ్మెల్యే చక్కటి మాటలు చెప్పారు
Good speech sindhura Reddy garu great 👍✡️✌️🚲
అమ్మ మీకు తెలుగు రాదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడారు కాని ఇక్కడ తెలుగు రాష్ట్రము లో తెలుగు మాట్లాడలేకపోతునందుకు చాలా సిగ్గు అనిపిస్తుంది.
God bless you,sis. We need mlas like you.
ఇంక నుంచీ మీరు అచ్చ తెలుగులో గరికిపాటి గారు మాట్లాడిన విధంగా,మన గురువులందరికే కాదు ప్రజలకు కూడా తెలుగే ఇష్టం తల్లీ, తెలుగు లో మాట్లాడండి ప్లీజ్,బయట ఎక్కడైన ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు 😊😊
Maa super English God bless you more and more 🙏
అవుతాడు పావలా ఆడవాసన కదా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Excellent spech madam
Good speech amma 👌👌🙏🎉
ఎంత పుట్టపర్తి ఎంఎల్ఏ అయితేనేమి తల్లి మి ఇంగ్లీష్ అర్థం కాక ఎవరికి వారు యమునాతీరే అన్నట్లున్నట్లు వున్నారు
Nicely
First of all should Respect our mother tongue
Excellent
Super speech madom
Congratulations madam keep going 👏👏
🎉 Excellent
Nicely mam garu
Exelent speech madem
Only one telugu
Sindura Reddy is reading well.but she made some blunders in her speech.
Please change the thumbnail.
Good to see all young people In.politics
Ap was crying by English speech..God...
Late CM tq madam
అసెంబ్లి హాలా.పార్లమెంటా...తెలుగు సరిగారాదు ప్రజలకు .ఆంగ్లెయులు వదిలిన ఆంగ్లములొ .మాటాడితె సామాన్యుడుకు అర్దమవదు...జగన్ కి అసలవదుగదా.
Very good english for tha in assembly
మేడం గారు మీరు మాట్లాడిన ఇంగ్లీష్ చాలా బాగా వుంది కానీ మీరు ఏమి మట్లాడారో మాకు విషయం అర్ధం కాలేదు దయచేసి ఏపీ అసెంబ్లీలో తెలుగు లోనే మట్లాడాలీ కోరుతూ ఉన్నాను
Naku assalu english oka mukka artham kaledu ❤telugu desam vallu telugu matladali ❤❤😂😂😂😅😅😅
Awesome
I wish you good future
Excellent speech,by a budding politician.
👍
Excellent madam
ఏమైనా అర్ధమయ్యిందా ayyaanna ki
Super 😂😂😂😂
ఇది మాట్లాడేది ఇంగ్లీష్ బాగుంది.. Ok
అక్కడ ఉన్నటువంటి పెద్దమనుషులు అయ్యన్న గారికి మరియు బాబు గారికి అర్థం అయిందా కాలేదా
ఇది పక్కా లాటరీ లో వచ్చిన ఎమ్మెల్యేని ఇవియం బాక్స్
The future spokeswoman.
Watching and reading
రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు
We are crying because of a Chandrababu Naidu ex army
అమ్మ మా సార్ కోడలు అనిపించుకున్నారు
You are from andhra not from us mam please speak in telugu .this is reasons
Andhra politics are very bad and the he don't know English i think he didn't understand 1 word also
మంచిది.... బాగుంది.😊 తెలుగు అయితే ఇంకా బాగుండేది.....
Because it is not the stage to show your communication skills. మా తెలుగు వారికి ప్రతినిధిగా అందరికి అర్ధమయ్యేలా తెలుగులో అయితే బాగుండేది కదా అని...
మీరు మాట్లాడే తీరు అద్భుతం 🎉 కానీ అక్కడ అంతా బట్లర్ ఇంగ్లీష్ వెళ్లేవారికి కూడా అర్థం కాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు
Englishgood
Late Narachandra babuu naaaa
😂😂😂😂 August 15 th na pillalaki debate prepare చేసినట్టుంది
ఏపీలో తెలుగులో మాట్లాడండి మేడం
తెలుగు దేశము అంటే మీరు తెలుగులోనే స్పీచ్ ఇవ్వండి మేడం గారు
స్పీకర్ కి ఏమైనా అర్థమవుతుందా?
😂
Great job nice to see swamis devotee taking part in active politics and leading state and nation proud feeling for all sairam
🎉
Telugu Radha meeku
Jai tdp Jai sindhora reddy madam
English mataladatam gopa kadhu meru chappidi andharaki ardham avvali adhi gopa ok
😅😅😅
Jay T D P ✌✌✌🚲🚲🚲🚲🚲🚲🌹✌✌✌✌
ѕυρєя мℓα αккα ѕρє¢н
Assalu video lo Pawan Kalyan gari reaction e ledu, video ki title ki emanna సంబంధం ఉందా... ఎక్కువ వ్యూస్ కోసం ఇలా టైటిల్పై పెడితే సబ్స్క్రయిబ్ చేసుకోరు ఎవరు...🤦🤷
ఇది మన దౌర్భాగ్యం.....
A.P Assembly lo telugu thone matladali, parlamentulo english, or hindhi matladali, tamilnadu assembly lo english lo matladithe speaker cut chestharu. Mathru bashe matladali,
Maaanchiga saduvu bathike unna Babu ne leat antiveee
She told sorry na
Ye ooruki amma meeru MLA? Telugu matladadam namoshina;
మన తెలుగు రాజకీయనాయకుల దౌర్భాగ్యమైన అంశము ఏమిటంటే? మన మాతృభాషను ఎంత గౌరవిస్తారో ఇట్లానే అవగతమౌతుంది. ఎంగిలి బ్రతుకులకు అలవాటు పడ్డవారు ఆంగ్లములో మాట్లాడుతారని వెనుకటికి ఒక కవి అన్నారు. ఇందులో తెలుగువారు ముందు ఉంటారు. స్త్రీలే మాతృభాషను, మాతృసంస్కారాన్ని ఎక్కువగా చంపేస్తున్నారు. మాతృ అనే తల్లి శబ్దానికి తీరని ద్రోహం చేసేవారు ఎన్నటికి ధర్మానికి నిలబడరు.
ఈమె. ఫారిన్ లో చదివి వచ్చి పుట్టపర్తి ప్రజలకి సేవ చెయ్యడానికి వచ్చింది.
She is not very fluent and extempore. For Pawan' s standard, it may be great
Byharted nicely
There is no matter except praising the speaker and C B Naidu.Are you a M LA or a praising doll?
Late nara Chandra babu naidu😂😂😂😂
మిరు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటే, మాకు ఎమి తేలుస్తుంది మేడమ్.గవర్నమెంటు స్కూల్లో తేలుగు వుండాలి అంటున్నారు.మీ ప్రభుత్వం తేలుగు ముద్దు ఇంగ్లీష్ వద్దు,పరాయి దేశం భాష అంటున్నారు.ఇంగ్లీషు మిడీయం వద్దు అనేవారీకీ మిరైనా చేప్పండీ మేడమ్
మీకు..అందరికీ.. దండాలు 😂
madam Telugu radha
English ravali ok...but adi vere telugu Rani person tho state development kosam matladali anthe gani yedho school lo chinna pillalu cheppinattu vundakudhu ...ram mohan Naidu best politics by spoke person
Babu.pranalu.Unnae.N.T.R.Is.Did
Amma
Super English reply by you, NTR is dead physically but not "DID"
2 nd class pilalu sooper ga English matladtaru , memu Telugu valam elugu lo matladandi madam please Telugu bashani kapadandi
Amma late chandrababu naidu 😢antamma ayana ma devudu jagrrattaga speech evvanandamma
Raasi undi chadivi vinipiste bagundi .daaniki adaragottesaru antaru ...... Mundu pepar lekunda matladite bagunnu .
తెలుగులో మాట్లాడటం మంచిది.
Truly adhara gottndhi , cbn nu late ani champesindhi ,asale late aged cbn , ento thadastu, aithe, 😂😂😂😂😂
Evadra videos title petedhi heading raasedhi title ki ah amai matladina daniki sambhandham eh ledhu antha fraud ppl ee youtubelo chi
Late chandra babu 😂
Pogadtalu vaddu thalli
Telugu lo cheppu talli.. palleturullo unde janalaku artam avtundi...
Ma prajalaki Telugu vachu English radu
Late CBN......😅
English lo matladachu kani ap people ki artham avali ga
Dayachesi Telugu lo matladandi endhuku evarino impress cheyalani matladutharu madam
Andaruu dabbunnollu pedda cast valu mire bagupadandi
మేడమ్ mi spich valla kadhu kadha vachhindhi
Pk reactions ekkada raa ee video lo. Ne views kosam public ni erri pushpalabi cheyaku raaaa
Speech lu makenduku amma pawankalyan norellabedite makenduku inkokaru norellabedite makenduku work cheyandi chalu
Mughudu avataniki, Pawan gadu yemanna Medhavi na?
Below average speech.
Next time nundi Telugulo matladamna
No English only Telugu
Dabba
Late cbn anesindi papam 😂
వీడికి ఇంగ్లీష్ రాదు కదా
pawan garki english anthaga raadhu, just buildup ichhindu anthe😂
మెుత్తం అందరికి ఒకటే మనవి మనం ఆంధ్రప్రదేశ్ లో పుట్టాము స్వచ్ఛమైన తెలుగువాళ్ళం కాబట్టి దయచేసి తెలుగు మాట్లాడండి తెలుగుని అగౌర పరుస్తున్నారు పర భాషను అసెంబ్లీలో వాడవద్దు. మీరందరు గ్రాడ్యుయేట్ లు పోస్ట్ గ్రాడ్యుయేట్ లు అని అందరికీ తెలుసు కానీ దయచేసి తెలుగు మాట్లాడండి దయచేసి
Akka script baga rasaru akka cbn bussu gariki
Why this Sollu!?Really I shocked to hear the word OUR CM Late ChandraBabu Naidu.My deepest condolences.
🎉