పవర్ లేదు..పండుగ లేదు..బోసిపోయిన తాడేపల్లి.. |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 80

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 13 дней назад +52

    రాష్ట్రానికి పట్టిన దారిద్ర్యం వదిలి పోయింది. ఎంత సంతోషం గా ఉన్నారు. భూ
    కబ్జాలు,అరాచకం, రౌడీల విహారం, రాజకీయ హత్యలు అన్నీ కనుమరుగు అయినాయి

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 13 дней назад +45

    ఆంధ్రప్రదేశ్ లోని 70%ప్రజలు మహా సంతోషం గా ఉన్నారు 🙏🙏👏👏💐పదికాలాలు ఇలాగే ఉండాలని ఆ దేవాది దేవులను ప్రాదిస్తున్నాను 🌹❤️🤝

    • @karimshaik9815
      @karimshaik9815 12 дней назад +2

      Abba 😂 prajala tdp nayakula nijam cheppu

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 13 дней назад +44

    2025 సంక్రాంతి పండుగ వైసిపి నాయకులకు సంబరాలు లేవు గాని రాష్ట్ర ప్రజలందరికీ సంబరాలు జరుపుకున్నారు గత ఐదు సంవత్సరాలలో వాళ్లు మాత్రమే సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ సంప్రదాయం చేసుకున్నారు జై జనసేన జై కూటమి

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 12 дней назад +5

    నిజంగా..ఈ ఏడాది..2025 సంవత్సరం సంక్రాంతి చాలా..చాలా..సంతోషంగా గడుపుకున్నారు....

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 13 дней назад +17

    తాడేపల్లిగూడెం కాదు. తాడేపల్లి మాత్రమే!

  • @CMARamakrishnaVudata
    @CMARamakrishnaVudata 13 дней назад +28

    గూడెం తీసెయ్యండిరా నాయనా...!. ఓన్లీ తాడేపల్లి.

  • @saikarthiknallamothu6308
    @saikarthiknallamothu6308 12 дней назад +3

    😂😂😂... Nice dialogue.. nenu ranu... Nuvu kuda ravadhu....!!!

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 13 дней назад +8

    వారు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు గాని సంక్రాంతి పండుగ ఏందుకు చేసుకుంటారు

  • @aranimunichandra2110
    @aranimunichandra2110 12 дней назад +8

    వెంకటేశ్వర స్వామి తగిన గుణపాఠము చెప్పినాడు

  • @Manohari14
    @Manohari14 13 дней назад +14

    A.P.lo నిజమైన ఆనందం

  • @saichaitanya1854
    @saichaitanya1854 12 дней назад +4

    Ap 😊😊😊 happy sankranti

  • @saraveshomes684
    @saraveshomes684 12 дней назад +2

    super spech sir thank u

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 13 дней назад +2

    Well said, no doubt...

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 12 дней назад +2

    People missed joker ambothu gadi adangi dance.

  • @VenkatNarayana-xw4tr
    @VenkatNarayana-xw4tr 13 дней назад +12

    సొంత డబ్బు ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు.. జనాల డబ్బుతో ఎంత అయినా చేస్తారు... అధికారం లో ఉన్నపుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లండన్ వెళ్తారు... సొంత డబ్బు పెట్టాలి అంటే ఢిల్లీ కి కూడా నార్మల్ వెళ్తారు... జనాల సొమ్ము అంటే అంత వ్యామోహం

    • @karimshaik9815
      @karimshaik9815 12 дней назад

      Manollu naduchu kuntu velthunnaru or swimming chestu velthunnaru😂

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 13 дней назад +6

    ఏమున్నదక్కో ఇక ఏమున్నది అక్క

  • @veerarpuhemaraju1270
    @veerarpuhemaraju1270 12 дней назад +2

    👌👌👌😄😄😄

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 13 дней назад +13

    దువ్వాడ మాధురి టెక్కలి లో చేసుకొన్నారు

  • @narasimharao3601
    @narasimharao3601 11 дней назад +1

    All are happy

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 13 дней назад +4

    Tadepalli ayithe TADEPALLIGUDEM ani Heading pettaremiti, Sir

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 13 дней назад +5

    వాళ్ళ సెట్టింగ్ లు వాళ్ళ డాన్సులు వాళ్ళ కాసినో లు ఉంటే సంతోషం గా ఉన్నట్లా వల్గర్ గా లేకుంటే సంతోషం గా లేనట్లా ఏమి చెప్పితిరి బాబూ 🙏🙏🙏🙏🙏🙏👍🤝

  • @Rk_dec
    @Rk_dec 12 дней назад +2

    Dabbulu padale PTM😢😢

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 13 дней назад +9

    Super six లేకుండానే ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు జరిగినాయి.సైకో లకు కంటి ఆపరేషన్ చేయాలి

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 13 дней назад +3

    ఉద్యోగస్తుల ఇండ్లలోను కానరాని సంక్రాంతి పండుగ

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 13 дней назад +3

    Jagan aa London ki dobbesindu .😂🤣

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 13 дней назад +1

    Govt సొమ్ము ఉంటే చేస్తారు

  • @mydengineers5495
    @mydengineers5495 13 дней назад +3

    Red Book Open Autundi inka Sankranti Emi chesukuntaru

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ue 13 дней назад +1

    Sychos are in f4 mode.

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 12 дней назад +1

    పదవి లేకపోతే మా... లో కలిశారు 😂😂😂

  • @appalaramumadabhattula1544
    @appalaramumadabhattula1544 13 дней назад +1

    Padavulu vunte prajadham tho chesukuntararu

  • @arepuasmitha2212
    @arepuasmitha2212 12 дней назад +2

    T. P. Gudam. Lo. 1. C. Pandeam. Ra. Vadava

  • @psumathi5986
    @psumathi5986 3 дня назад +1

    YCP party ni valla leaders nu bonda pettali RIP YCP party Cristian Jagan family

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 12 дней назад +2

    Gudem teesi veyandi

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 11 дней назад

    అసలుసిసలైన ఎంటర్టైన్మెంట్ వైసిపి మంత్రులనుండి లేనందున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా నిరాశ,నిస్పృహలతో సంక్రాంతి పండుగ జరుపోకోనందుకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి.

  • @RangaKakumani
    @RangaKakumani 12 дней назад +1

    Fencing tadepalli lo (jagan house) teeserannaru

  • @munnamgivksarma6956
    @munnamgivksarma6956 13 дней назад +1

    Vallu chepunara meru chepunata

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 12 дней назад +1

    Just 5years only yevarikaina raithulu cacchi pothntay pandaga babu jalsaga cheysukunnadu ga yemicchadu babu

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 13 дней назад +1

    Ambothu gadi dance thappindi. Gudivada
    Boothula kamayya noru padipoyindi. Thinna kovvu karagaka
    pandi rani matram inka noru paresukuntondi.

  • @PRAHALADUDUPRAHALADUDU
    @PRAHALADUDUPRAHALADUDU 13 дней назад +1

    ?🙏🙏🇳🇮👋🙏 Run developer Mera Jagannath CM Jai Jagan

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 13 дней назад +1

    Shavala Rajkiyam cheste ila na untundi.

  • @dasuperla1981
    @dasuperla1981 13 дней назад +1

    Prajalu money Ala chesinde

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 13 дней назад +1

    Nooti kampu yadhavalu chetakani sannasulu state ni sarvanasanam chesaru lakshala cro appu chesi dochukunnaru aviniti bayataku lagi aastulu mottam government handover chesukovali nooti dula vadilinchali sir.

  • @TabA7-c9v
    @TabA7-c9v 13 дней назад +1

    Syco

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 12 дней назад +1

    వైసీపీ నాయకులకు సంక్రాంతి సంబరాలు లేవు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఎంజాయ్ చేశారు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 12 дней назад +1

    మీరు హెడ్డింగ్ తాడేపల్లిగూడెం అని పెట్టారు. అది తాడేపల్లి.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 12 дней назад +1

    అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ ధనంతో ఇంట్లోనే సెట్టింగులు వేసి పండుగ జరుపుకున్నాడు జగన్... ఇప్పుడు ప్రజలు అధికారం ఊడబెరికిన తరువాత పండుగ లేదు జగన్ ఇంట్లో... ఎందుకంటే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టడు జగన్... అప్పుడు ప్రజల డబ్బు కాబట్టి కోట్లాది రూపాయలతో పండుగ... ఇప్పుడు అధికారం లేదు... తన సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం పాపం ఆయనకి ఇష్టం లేదు... వారింట్లో పండుగ లేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో పండుగ సంబరాలు కనబడడం లేదని వైచిపి వాళ్ళు అనడం హాస్యాస్పదం

  • @TummalaUday
    @TummalaUday 12 дней назад +1

    మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హెడ్డింగ్ లు పెట్టేటప్పుడు చూసి పెట్టకుంటే ఎలారా, తాడేపల్లి ప్యాలెస్ ని తాడేపల్లిగూడెం అని రాయటంతోనే మీ అవగాహన ఏపాటిదో అర్ధమౌతూనే ఉంది.

  • @kapileswararaoguduri7407
    @kapileswararaoguduri7407 13 дней назад +1

    E sari dance cheste police case file iyyi vundi,road meedaki vaste lopala vestaru,anduke danses leavu

  • @ShaikSameera-cw6bg
    @ShaikSameera-cw6bg 13 дней назад +1

    Jagan festival cheyakudadu

  • @satyas7004
    @satyas7004 13 дней назад +1

    Amba sukanya nahee hi
    Sanjana kaha hi

  • @lr8649
    @lr8649 13 дней назад +1

    JAGAN ULTIMATUM EVERYDAY PROBLEM CREATE CHESTHA ...GOVT PADETLU CHESTHA...AP GORRELU NA GORRELU...AP NI MOTHAM KALCHESTHA. NAA VALLU POLICE LO UNNARU...MOTHAM GOVT PADESTHA

  • @NaveenKumar-ko1jh
    @NaveenKumar-ko1jh 13 дней назад +1

    20000/18000/15000/15000/15000/15000/3000/super six leka sabralu levu

    • @gjagan7538
      @gjagan7538 13 дней назад

      Next year sankranti ki vastai

    • @Krishna-ni7vb
      @Krishna-ni7vb 13 дней назад

      11 ఇచ్చారు

  • @pavanpavan-we5jd
    @pavanpavan-we5jd 13 дней назад +1

    Yedha kaburlu money leka egalu tholukuntunnaru

  • @lr8649
    @lr8649 13 дней назад

    JAGAN ULTIMATUM ENNI ACCIDENTS CHEYALO ANNI CHESTHANU ...MOTHAM API NI PELCHESTHA..NA MANUSHULU MOTHAM THIRUPATHI MOOSETLU CHESTHA...THIRUPATHI VENKANNA GUDI MOOSETHARU..NAATHO PETTUKOVADDU

  • @padmarudraraju6127
    @padmarudraraju6127 13 дней назад +1

    Jagan 👎🏼👎🏼👎🏼😂😂😂

  • @narayanamurthynaraharisett5854
    @narayanamurthynaraharisett5854 6 дней назад

    Eara meeku demudu chappada bogas naiyala

  • @aranimunichandra2110
    @aranimunichandra2110 12 дней назад

    కానీ జనాలు నూటికి 90 మంది రావణ కాస్త నుండి విడుదలైనది చాలా సంతోషంగా ఉంది

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 12 дней назад +1

    Epudu 2025 lo YCP wallu chesukowali. Adikaramlo vundi , prajala sommuthokadu.

  • @lr8649
    @lr8649 13 дней назад +1

    JAGAN ULTIMATUM EVERYDAY PROBLEM CREATE CHESTHA ...GOVT PADETLU CHESTHA...AP GORRELU NA GORRELU...AP NI MOTHAM KALCHESTHA. NAA VALLU POLICE LO UNNARU...MOTHAM GOVT PADESTHA

  • @lr8649
    @lr8649 13 дней назад

    JAGAN ULTIMATUM ENNI ACCIDENTS CHEYALO ANNI CHESTHANU ...MOTHAM API NI PELCHESTHA..NA MANUSHULU MOTHAM THIRUPATHI MOOSETLU CHESTHA...THIRUPATHI VENKANNA GUDI MOOSETHARU..NAATHO PETTUKOVADDU

  • @lr8649
    @lr8649 13 дней назад +1

    JAGAN ULTIMATUM ENNI ACCIDENTS CHEYALO ANNI CHESTHANU ...MOTHAM API NI PELCHESTHA..NA MANUSHULU MOTHAM THIRUPATHI MOOSETLU CHESTHA...THIRUPATHI VENKANNA GUDI MOOSETHARU..NAATHO PETTUKOVADDU