డీజిల్ పెట్రోల్ లేకుండానే కేవలం నీటితో మీ కారులేదా బైకు నడపవచ్చు | Drive Your Vehicle with Water

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2020
  • Watch►డీజిల్ పెట్రోల్ లేకుండానే కేవలం నీటితో మీ కారులేదా బైకు నడపవచ్చు | Drive Your Vehicle with Water
    For More Details:9492828882
    Follow Us On :
    Facebook: goo.gl/JKqCiD
    Instagram: bit.ly/2S1Tn12
    Twitter: goo.gl/9c5KhQ
    Website: www.sumantv.com
  • ХоббиХобби

Комментарии • 1,6 тыс.

  • @SumanTVChannel
    @SumanTVChannel  3 года назад +158

    Contact No: 9492828882

  • @bhadrachalam.m
    @bhadrachalam.m 2 года назад +11

    అయ్యా! మీ విశేష ఆవిష్కరణకు అభినందనలు . మీ పరిశోధనలో ఏన్షియంట్ టెక్నాలజీ ఉపయోగపడిందని చెప్పడం నిజంగా అభినందనీయం. దీనివల్ల వేదాలలో ఎంత విలువైన విజ్ఞానం దాగి ఉందో మనకు అర్ధమౌతుంది. 👌👌👍👍🙏🙏

  • @ragavendarrkallaapalli7806
    @ragavendarrkallaapalli7806 3 года назад +270

    భారత దేశాన్ని కాపాడడానికి సైనికుడు ఎంత అవసరమో. అంతకు మించి ఈ నేచర్ ని కాపాడడం మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. సుందర్ గారికి🙏🙏🙏🙏 జై భారత్ జై జై భారత్🇮🇳🇮🇳🇮🇳

    • @kosarajuprasad7766
      @kosarajuprasad7766 3 года назад +3

      Fine

    • @nasruddinshaik9534
      @nasruddinshaik9534 3 года назад +3

      Absolutely

    • @Rk-wq9lk
      @Rk-wq9lk 3 года назад +5

      Vadu andarni erry pappaly chestunnadu

    • @ashok.p
      @ashok.p 3 года назад +1

      @@Rk-wq9lk nuvu ivuntav konda arri pushpamvi

    • @Rk-wq9lk
      @Rk-wq9lk 3 года назад +3

      Vadu nijangane tayari chesunte ikkada vundevadu kadhu

  • @puma2190
    @puma2190 3 года назад +75

    మన ఇండియా గవర్నమెంట్ ISRO నే కాకుండా ఇలాంటి వారిని కూడా ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను.
    జై హింద్.

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 2 года назад +1

      Ee paniki maalina desam lo... ilaanti vaariki suport vundadhu

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 года назад +1

      @@dharmasainyam3500 correct ga chepaaru bro. Anduke migatha deshaalu Baga develop avuthunaayi

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 года назад +1

      @@dharmasainyam3500 mana India develop ayyedi population, corruption, crimes ,prices only.

  • @rushimuka
    @rushimuka 3 года назад +15

    Sumantv వారు చాలా అద్భుతమైన వీడియో చాలా చాలా బాగుంది వారి వారి బృందానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు

  • @bankachandra9119
    @bankachandra9119 3 года назад +13

    చాలా అద్భుతంగా ఉంది, పెట్రోల్ డీజిల్ తక్కువగా తీసుకుంటూ 100% పర్ఫార్మెన్స్ తో కారు పని చేసే విధానము ఆవిష్కరించినందులకు మీకు ధన్యవాదములు, మీరు కనుగొన్న ఆవిష్కరణలు సమస్త జీవరాసులకు మేలు చేస్తాయని ఆశిస్తున్నాము మీకు మరో ఒక పర్యాయము ధన్యవాదములు తెలుపుకుంటున్నాము భారత్ మాతాకీ జై

  • @polavarapuanilkumar1739
    @polavarapuanilkumar1739 3 года назад +47

    సార్ ఆర్ మీ లాంటి విలువైన సైంటిస్ట్ ని భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకు ప్రొటెక్షన్ కల్పించి ఈ ప్రొడక్ట్స్ ని తొందరగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @subrahmanyamatyam5253
    @subrahmanyamatyam5253 3 года назад +54

    మీ కష్టానికి ప్రతిఫలం రావాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్ధించుచున్నాను

    • @boddedavenkatarao3419
      @boddedavenkatarao3419 3 года назад +1

      Alla unte future lo water dorakadhu first water save cheyandhi manam brathakalnthi water main so don't waste water

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 2 года назад

      @@boddedavenkatarao3419 water andhuku dhorakadhu water recycle avuthundhi bro am silly replay bro nidhi 🤣🤣🤣

  • @mgs5105
    @mgs5105 3 года назад +6

    మన దేశంలో మరి మంచివాళ్ళు లోకం కోసం మంచి చేసెడివారు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 года назад +20

    సుందర్ గారు చాలా విలువైన సమాచారంని సమాజానికి అవసరమైన సాంకేతికత ని అందించారు 👌👌👌👌👌👌👌👌🙏💐

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 года назад +332

    అన్ని ప్రభుత్వాలు OIL మీద పన్ను రూపంలో వచ్చే డబ్బు కోసం ఇటువంటి ప్రయోగాలను ప్రోత్సహించడం లేదు.

  • @naresh52
    @naresh52 3 года назад +1

    పెట్రోల్, డీజిల్ లేకుండా వెహికల్స్ నడుస్తాయు కానీ ప్రభుత్వాలు నడవవు.... అందుకే ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రయోగాలను ప్రోత్సాహం ఇవ్వరు ప్రభుత్వాలు... ప్రభుత్వాలకు సిగ్గుచేటు....

  • @knrn5724
    @knrn5724 3 года назад +8

    బ్రదర్ మీలాంటి వారికి " భారతరత్న" అవార్డ్ సరిఐనధని నా అభిప్రాయము మరియు ఆ అవార్డుకే అందమొస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రకృతి కి మీరు చేసే సేవ మిమ్ములను కలకాలం కాపాడాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. ఇటు వంటి వారిని ఎంకోరెజ్ చెయ్యండి ప్లీజ్ ..........

  • @jayamnarendra1952
    @jayamnarendra1952 3 года назад +51

    సుందరం సార్ మీరు ఇండియా లో పుట్టినందుకు మన ఇండియా కే గర్వకారణం సార్ మీకుధన్యవాదాలు సార్ తెలుగు రాష్ట్రంలు చేసుకున్న అదృష్టం జై భారత్ జై జై భారత్

    • @pravardhan0308
      @pravardhan0308 3 года назад

      Ayana India lo janminchinanduku ... Dourbhagyam...... Anduku antey ilantivi India lo prabutvam pattinchukodu...

    • @jayajaya5801
      @jayajaya5801 3 года назад

      One of nature god in andhrapradesh. So thank you sir.

  • @danielmanohar4336
    @danielmanohar4336 3 года назад +6

    THANKYOU SUMAN TV ..చాలా మంచి విషయాల పైన వార్తలు చేస్తున్నారు ..

  • @sriyantra1939
    @sriyantra1939 3 года назад +25

    1944/45 లో ఆవిరితో నడిచే బస్సులో ప్రయాణం తుని నుండి కోటనందూరు వెళ్ళేవాళ్ళం.... తాతగారింటికి

  • @AnilYadav-te5pq
    @AnilYadav-te5pq 3 года назад +13

    మట్టిలో మాణిక్యo సుందర్ గారికి 🙏🙏🙏

  • @daraaditya8903
    @daraaditya8903 3 года назад +89

    Sundar Sir,
    Hats OFF Sir. Make in INDIA
    Great JOB
    Keep UP The Good Work Sir.Be Safe Sir.

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 3 года назад

      Amazing innovation.! Eighteen years of hard reearch work result. Government should focus its attention and evince immediate interest in encouraging our Bhaarath talent and acumen and take urgent action for opening plants to produce such vehicles running with demineralised water. Hats off to the creator of such wonder! Mr. Sunder the great!

    • @satishchilakamarri
      @satishchilakamarri 3 года назад

      Made in India

    • @vviswanath9783
      @vviswanath9783 3 года назад

      @@durgaprasadisukapallyvenka6040 ke

    • @vviswanath9783
      @vviswanath9783 3 года назад

      @@durgaprasadisukapallyvenka6040 c

  • @kallurirajasekharreddy4466
    @kallurirajasekharreddy4466 3 года назад +43

    Sundaram Garu, Mi job v v good, samajaniki
    100% Wanted

    • @subbusubbu144
      @subbusubbu144 3 года назад

      @@pattabhiramannaganni5794 ayyo poo raa reii 🏌️

  • @satyanarayanakulluri9788
    @satyanarayanakulluri9788 3 года назад +8

    💐💐💐💐💐💐 నేచర్ గురించి చాల బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏

  • @MrRaceles
    @MrRaceles 3 года назад +123

    జాగ్రత్తగా ఉండండి ,కిడ్నాప్ చేసి కాపీ కొడతారు ,కొందరు కాపీ గాళ్ళు.అంత కంటే ,మీకుఏమీ. ఎంకరేజ్ ఉండదు మీకు ఇక్కడ.

    • @pravardhan0308
      @pravardhan0308 3 года назад

      😂😂😂😂

    • @velmareddyprudhwidhar7089
      @velmareddyprudhwidhar7089 3 года назад +2

      😂😂 antha seen ledu bhaiyya.....meeru mosapoyaru....dheeniki antha seen ledu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 3 года назад

      🤣🤣

    • @harichintha4985
      @harichintha4985 3 года назад +1

      RIP science.
      Veedu veedi sollu .
      Cadmium, gold, titanium, nano technology, radioactive,puranalu, puspaka vimanam, endira saami nee solluki anthuleda.
      Veedi videos lu automobile engineering students ki choopinchali.
      Full entertainment
      18 engineering degrees anta .
      Naaku 1 engineering ke 4 years pattindi. We Jaffa gadu 18 Eng anta.
      Ante 72 years. Devuda sollu raja nee sollu ki haddey leda

    • @MrRaceles
      @MrRaceles 2 года назад

      @@velmareddyprudhwidhar7089 అవును కాపీ కొట్టి న వారిని చూసాను. సొంత ఐడియా ని గత ఎనిమిది ఏళ్ళ నుంచి పేటెంట్ రిజిస్ట్రేషన్ రాకుండా ఏదో ఒకటి అడ్డు పడేలా చేసారు ,IP ఇండియా వాళ్లు ,పెద్ద వారి కి చెప్పి నా ఉపయోగం లేదు .ఎవడైనా నాకు చెప్పమనండి చూద్దాం నాది తప్పు అని.

  • @vw6350
    @vw6350 3 года назад +11

    I do congratulate You Brother...your Research and Hardwork for about 18 yrs is most appreciable....the greatest wisdom you gathered from our Vedas and utilised properly....Divine Hand ✋ must be with you Behind the scene in the form of Your Mother who made you to do Research to keep away Pollution from our Life. It's a great Service to Humanity.... Sudhakar Adepu.

    • @ramanaalluri3739
      @ramanaalluri3739 3 года назад +1

      Dear my loving respecting sir my lovings to you and your sweet family members and all your elders and your friends and your your state. GOD blesses you a lot your hard work your honest makes your this identification. Your shortly prised by our nation this is true reward giving to your parents. Hard work and honest love towards all and spiritual thinking makes you giving you this kind of great opportunity. I Thanking you to all to work hard and getting good name to parents. At the same time teach some those things to childrens and make them for making good society. And also requesting you not to for GOD and your parents help the poor according to you wii in shape of new technology. Thinking you.

  • @nhagenndraa
    @nhagenndraa 3 года назад +3

    Bhumi mida putti bhumi ni nashanam chesi inkoka Grahaniko, chandrudi midako, veladaniki oppukuntaru gani, elanti prayathnalanu matram ela apala ani chuse vare ekkuvga untaru....
    Nindu kundala Oxigen unna Bhumi ni Oxigen lekunda chesi, corbondioxide gala bhumiga chesamu manashula maina manamu....
    Milanti Srusti karthalu unnanduke inka Mana manavava jathi Bhumi paina Nivasisthundi....
    Salute Sir.....

  • @prasadreddy5421
    @prasadreddy5421 3 года назад +27

    ఎప్పటినుండో నీటితో నడుచుద్ది.గాలితో నడుచుద్ది అని వినటమేగానీ
    ఆ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు సక్సెస్ కాకుండా అడ్డు కుంటారని వదంతిఉంది

    • @Sri_groceries
      @Sri_groceries 3 года назад +1

      Oil company vaalu kadu, hydrogen engine lo pelithe half city egiripothadi

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 3 года назад

    సుందరుగారు మీరు చేసిన ఈ ప్రయోగం వల్ల మన ప్రకృతికి ఎంతో శ్రయస్కరం, మీకు ధన్యవాదములు,రాజకీయ నాయకులు స్వార్థపరులు వివిధ కంపినీల వారివల్ల ప్రమాదాలు తలపెడతారు జార్గ్రత్త సార్, మీ లాంటి వాళ్ళు మన దేశానికీ చాలా అవసరం, మాము సంప్రదించాలి అంటే ఆమె చెయాలి

  • @kvshankar7858
    @kvshankar7858 3 года назад +138

    మేడిన్ ఇండియా సృష్టికర్త పుట్టాడని నమ్ముతారు ఫ్రెండ్స్ 😘👍🙏👍🙏

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 года назад +8

    Fantastic innovation. Very good explanation. If you can explain in English and Hindi. So that you can be reached to wider population. I personally congratulate your efforts and research. Hope PMO takes cognizance of your effort. I think the concerned MP or MLA can be approached for wider circulation of your products.

  • @bhavaniprasadnemalikanti3067
    @bhavaniprasadnemalikanti3067 3 года назад +2

    Excellent టెక్నాలజీ sir మీకు నా అభినందనలు

  • @kameswararao6872
    @kameswararao6872 3 года назад

    నమో నమః....మన వేదిక్ విజ్ఞాన శాస్త్రజ్ఞాన్ని...మానవాళి భవిష్యత్ ప్రయోజనానికి...అద్భుతంగా..మీరుఉపయోగించడాన్ని...అభినందిస్తున్నా...మీ శ్రమకు ప్రయోజనం ఉంటుంది.....జై భీమ్

  • @prasadpasupuleti8091
    @prasadpasupuleti8091 3 года назад +121

    మీ 18 ఏండ్ల కష్టానికి మీరు ఫలితాన్ని సాథించేశారు సుందరంగారు. ఏమైనా మీరు మేథావి సార్ మీరు.

    • @krchalapathy8479
      @krchalapathy8479 3 года назад +1

      Great contribution to human and ECO

    • @krchalapathy8479
      @krchalapathy8479 3 года назад +2

      Great contribution to human and ECO

    • @krchalapathy8479
      @krchalapathy8479 3 года назад +1

      Invent continue you get progress feature

    • @intipallirajkumar9820
      @intipallirajkumar9820 11 месяцев назад

      Prakasam Jilla, Ongole, gundlakamma vadda Gundlapalli Village . Thank you sir

    • @kalyanposani
      @kalyanposani 8 месяцев назад

      What a load of bs . Hydrogen combustion is completely different. A engine that can combust hydrogen without any hazard is near impossible. Toyota was trying to make this since 40 years. Don't make a fool out of yourself sundar

  • @mak2k88
    @mak2k88 3 года назад +4

    Super sir meelanti valla Valley mana desham garvanga talettukuntundi 👌👌🙏🙏👍👍

  • @sundarsingh2148
    @sundarsingh2148 2 года назад

    చాలా ధన్యవాదాలు sumantv వారికి సార్ సుందరం గారు నా పేరు కూడా అదేనండి చాలా గొప్పగా ఉంది మన భారతదేశంలో ఇలాంటి అద్భుతం చేసినందుకు మీకు ధన్యవాదాలు నాకు చాలా గర్వంగా ఉంది హ్యాట్సాఫ్ టు సార్ 🌹🙏🏼🌹👌👌👌👍

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 2 года назад

    చాలా గొప్ప ప్రోజెక్టు ని నేచర్ కి ఇబ్బంది లేని విధంగా ప్రశస్థుత రోజుల్లో ప్రతీ పనికి నిత్య అవసరంగా వాడే వాహన ఇంధనాన్ని ఈ ప్రపంచానికి అందించారు ఒక భారతీయ పౌరునిగా మిమ్మలిని చూసి ఘర్వించ తగ్గవిషయం ధన్యవాదాలు సుందర్ గారు

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 3 года назад +3

    Sir,
    You are superb, your thought process and your explanation about nature and its benefits is outstanding

  • @prabhupdv5797
    @prabhupdv5797 3 года назад +3

    Super good job Sunder garu ! God Bless you, your familly & Ministry 👍👌🤝🙌🙌🙌

  • @harshad6500
    @harshad6500 3 года назад +1

    My Jupiter byk 2014 model lo try chesa superb ga pani chesindi next na ismart byk lo try chestha tqq

  • @karthik20187
    @karthik20187 3 года назад +33

    Proud he's a telugu guy and a South Indian.

  • @dr.venkataswamygourarapu9406
    @dr.venkataswamygourarapu9406 3 года назад +11

    Wow! What a wonderful, an amazing, and an incredible experiment sir.Really it is a praise worthy and an admirable work and an adventue.So thank you very much sir for your efforts and hard work to prepare such a marvellous cars and motors.

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @tangiralabhaskar500
    @tangiralabhaskar500 3 года назад +17

    I astonished by seeing your high technology! I am non technical person, even though I understand little bit, Thank your service to Nature. This is your mother blessings and beautiful gift!

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +2

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @harichintha4985
      @harichintha4985 3 года назад +1

      Fraud gaadu, he mixed calcium carbide with water so that acetylene will be produced with chemical reaction. Acetylene is a combustible gas, its not hydrogen.
      Observe carefully his so called hydrogen generator is fully white because of calcium carbide.
      Workshop vaallu gas welding ki use chese technique.
      Its not at all recommended.

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +2

      @@harichintha4985 adi fake aa car venakala oka dabba petti froud chesadu

    • @SaltNPepper123
      @SaltNPepper123 3 года назад

      HHO Kits market lo unnayi..veedu kanipettindhi em ledhu

  • @rajeshraju9656
    @rajeshraju9656 3 года назад +2

    suman tv , thanks a lot for this interview, sunder garu , you are great. god bless u

  • @pattabhirambollepalli
    @pattabhirambollepalli 3 года назад +1

    Whishing you all the best sir. I understand all things what you explained you have done phenomenonal work!!!!!!!!!!!!🙏🙏🙏🙏🙏 Thanks SUMAN TV.

  • @tejaa6909
    @tejaa6909 3 года назад +3

    Me lanti vallu Society ki Great asset Sir....It's really great invention

  • @goverdhanrao5791
    @goverdhanrao5791 3 года назад +9

    Anchor గారికి ధన్యవాదాలు
    సుందర్ gari injection module ఇక్కడ madinaguda out let ద్వారా 6 నెలల క్రితం నా Honda activa ku marpiinchanu torque 150 cc లా ఉంది milage గణనీయంగా పెరిగింది
    ఎంత mileage ఖచ్చితం గా చెప్పలేను ఈ సారి Tvs మీద రీడింగ్ తీసి injection చేయించి result చెబుతా బడుగు GOVERDHAN RAO BHEL

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 2 года назад +2

    With your intelligent scientific analysis you developed the concept. Great thinking. A worthy interview .

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 года назад

    Sundaram gariki abhinandanalu. Asaadhyamainadi saadhinchatam great. Adbhutanni srushtinchatam super super super. God bless you.

  • @udayachowdary
    @udayachowdary 3 года назад +5

    Sree Nirupama Garu, very usefull Report 🙏👍🙏 Keepit up MAM, UdayChowdary, FILM ART DIRECTOR, HYD

  • @omenamasivaya105
    @omenamasivaya105 3 года назад +15

    చేయబోయే అద్భుతాలకి ముందే శుభాకాంక్షలు.. వేదాలని నిరూపించండి అందరి నోర్లు మూయించండి

    • @alluraiahpolisetty8862
      @alluraiahpolisetty8862 2 года назад

      Excellent sundhar Garu great reaserch was done you I wish you good luck

  • @KrishnaKrishna-jx6cm
    @KrishnaKrishna-jx6cm 3 года назад +6

    Who all are watching after petrol ⛽️ price touched 💯.

  • @praveenkadimi6102
    @praveenkadimi6102 3 года назад +2

    Great innovation Sunder gau.... Really proud of for your efforts...Mera Barth Mahan

  • @ramakrishna-duta
    @ramakrishna-duta 3 года назад +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    No words sir
    Meeru chese manchi... Antha...intha...kaadu

  • @mohdkhadar7804
    @mohdkhadar7804 3 года назад +3

    I am vvv proud of you ser mi dwara india by world goppa peru vachindi sir my god basyou tank you

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @KrishnaRamanujan
    @KrishnaRamanujan 3 года назад +2

    This Is Awesome 👌🏻⚡
    Youth Viewers from Mancherial District, Telangana State, Bharat (india).

  • @jhansikondepati1513
    @jhansikondepati1513 2 года назад

    Wow 👏 it's make in India 🇮🇳Made in India 🇮🇳 .mana PM Modhi gariki chere varuku try cheyali. Meru great 👍

  • @crsreddy8696
    @crsreddy8696 3 года назад +9

    Noble ambition ! Indeed a great idea. Sunder's effort to evoke new thoughts of every Indian youth is laudable.let us question ourselves as to what we have given to the Society rather than asking some one else what they have given to you.

  • @usertoview
    @usertoview 3 года назад +24

    If this technology comes to real life on road .Then it will be a revolution in Auto industry

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @sundarinnovations
      @sundarinnovations 3 года назад

      @@pattabhiramannaganni5794 same comment andariki copy, paste chesinantha easy kadu energy ni create cheyadam....

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      @@sundarinnovations pora waste ga

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      @@sundarinnovations fraud ga

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 3 года назад +1

    వేదిక్ సైన్స్ ద్వారా అభివృద్ధి చేసినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ మీరు వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మత వాదులూ, నాస్తికులూ, హేతువాదులూ, వేద విజ్ఞానం అనగానే మీకు అడ్డు పడాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతీయుల్లో ఉన్న ఈ కేటగిరీ నీచుల నుంచీ మీకు జాగ్రత్త అవసరము. వేద పండితులను కలిసి మీరు విమాన సృష్టి కూడా చేస్తారని ఆశిస్తున్నాను.

  • @drnpappur
    @drnpappur 2 года назад +1

    Hats off Sundar garu, Great innovation & Superb quality 👌Thank you very much
    I want to buy Your Car 🚗

  • @GouthamRapol
    @GouthamRapol 3 года назад +4

    Water ni Hydrogen and Oxygen ga split cheyali ante electrolysis okkate option, veetine HHO generators antaaru.
    Electrolysis cheyadaaniki 2 electrodes (anode and cathode) and oka battery kaavali. Battery terminals aa electrodes ki connect chesthe aa electrodes nunchi bubbles raavadam start ayithaayi.
    Anode electrode dheggara vochevi oxygen bubbles and cathode dheggara voche bubbles hydrogen bubbles. Aa gases ni separate ga engine chamber lo ki pampinchi burn chesthunnadu.
    And ala burn chesthe produce ayye energy kante ee water ni gas ga convert cheyadaaniki karchu ayye energy eakkuva untadhi. Dhanitho paatu diesel ni kuda burn chesthunnam kabatti ee diesel nunchi voche energy thone vehicle move ayye chance undhi.
    And, ila burn ayinappudu produce ayye gases kuda main ga CO, CO2 and water vapour ea. Manam dheenini plants tho compare cheyalem because ikkada oxygen exhaust nunchi relase avvadhu, because produce ayina oxygen antha hydrogen burning ki karchu avuthundhi and diesel burning ki bayata air nunchi oxygen thisukuntadhi.
    And, serviceing avasaram ledhu ani annaru video lo, engine ane equipment use chethunnam ante dhaaniki engine oil kaavali, hydrocarbons (diesel, petrol etc) ki engine oil and other filters ki sambandham ledhu.
    Engine ni petrol or diesel kaakunda electicity tho run chesina kuda engine lo friction produce avuthundhi, friction produce ayithe voche heat valla engine oil viscosity peruguthundhi (Like cooking oil frequent ga baaga heat chesthe oil chikkaga avuthundhi kada, same applies here), appudu lubrication jaragadhu, so servicing cheyinchaali.
    Final ga, hydrogen and oxygen tho nadiche vehicles unnai, but vaatiki combustion engines undavu, combustion engines ki efficiency thakkuva (Approx 20%)(Because heat will be produced), hydrogen fuel cells (Efficiency 40% to 60%) use chesi direct ga electricity produce chesi motors ni run chesthaaru and battery ni charge chesthaaru. And ee vehicles ki kavalasina hydrogen and oxygen produce cheyadaaniki chaala energy kaavali, andhuke vaatiki sperate ga filling stations untai. Ila portable HHO generators nunchi voche hydrogen asalu vehicle movement ki ea maathram saripodhu.
    Vallu UAE lo test cheyinchamu annaru kada aa test reports ni chusthe manaki asalu vishayam thelusthundhi.
    References:
    en.wikipedia.org/wiki/Fuel_cell
    en.wikipedia.org/wiki/Hydrogen_station
    en.wikipedia.org/wiki/Electrolysis
    en.wikipedia.org/wiki/Toyota_Mirai
    en.wikipedia.org/wiki/Fuel_cell_vehicle

  • @sreenathareddyvennapusa3682
    @sreenathareddyvennapusa3682 3 года назад +3

    This is a grate invention...❤️..we are support to u sir....please open the branches in major city's as soon as possible....❤️

  • @rameshkoneti8412
    @rameshkoneti8412 2 года назад

    సుందర్ సర్ మీరు దేశం ను ఈ రూపకాగపూలేషన్ లేకుండా వాటర్ కార్ ను 100%కార్ తయారు చేసి ఈ దేశం ను కాపాడాలి కోరుకుంటున్నము సర్

  • @epcservices6018
    @epcservices6018 3 года назад

    విలువలు,నీతులు, ధర్మాలు, న్యాయం,నైతికత........వగైరా వగైరా లతో
    పొంగి పొర్లే దేశంలో, సమాజంలో మీ పరిశోధనకు, ఆవిష్కరణకు గుర్తింపు, ప్రోత్సహం సంగతి దేవుడెరుగు మీకు ఆటంకాలు, అవమానాలు, మోసం, దుష్ప్రచారం, నిందలు, వెన్నుపోట్లు....... జరగకుంటే చాలు అదే పదివేలు !
    మీ ప్రతిభకు విదేశాలలో మాత్రమే గుర్తింపు, గౌరవం, న్యాయం జరుగుతాయి.
    మేరా భారత్ మహాన్
    My great India.

  • @nandipatisivasreenivasared840
    @nandipatisivasreenivasared840 3 года назад +4

    Super 👌 sir Meru great 👍

  • @molletisuryanarayana9433
    @molletisuryanarayana9433 3 года назад +3

    Hatsoff to U Sundarjee. U have done sn excellent research which would be very much useful to bring down pollution levels in the air which leadx to a healthy atmosphere around the globe. But beware of polluted politics and people. Strengthen security around u sir. Wishin the God to shower His blessing to realise this indigenous innovation. We are awaiting them as soon.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 года назад +1

    You are very good scientific, practical Engineer Sir.

  • @sankeerthana3289
    @sankeerthana3289 3 года назад +1

    Excellent idea and efforts for future generations

  • @swamysmadasu5953
    @swamysmadasu5953 3 года назад +20

    Sir మీరు చెప్పేవన్నీ సిక్రెట్ గా ఉంచి ఇండియాలో కాంపిని పెట్టండి , అలాగే సెక్యూరిటీ ని కూడ ఉంచుకోండి , మన ఇండియాలో గుండ రాజకీయ నాయకులు ఉన్నారు , సో Carefull, thank you sir

  • @Lokeshkumar-sv6vq
    @Lokeshkumar-sv6vq 3 года назад +4

    Pls upload antidos HF Deluxe & Honda shine how to injection

  • @pydirajukarri8654
    @pydirajukarri8654 3 года назад

    Very good helping our earth. Thank you very much sir

  • @yadavallimalini4533
    @yadavallimalini4533 2 года назад +1

    Your idea is really appreciable & awardwinning

  • @msreddy5106
    @msreddy5106 3 года назад +5

    Congratulations Bro 🎉💐🕉️

  • @kondamudisivasaiprasad9830
    @kondamudisivasaiprasad9830 3 года назад +4

    Super anna.modi garu ilantivallani pattinchukondi.these are pillers of make in INDIA.kani nation and state ki income raade?

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @nagrajs148
    @nagrajs148 3 года назад

    Wonder full personality great saint of nature world vehicle guru I never seened like you sir I feel very great I can see you through tha u tube this is my luck thank you sir

  • @sagantibachi6639
    @sagantibachi6639 3 года назад

    Very wonderfully life changing it is fantastic an idea mr. My dear beloved Sunder scientific sir..... Wish you best of luck I'm from Warangal Telangana can you established all districts that is A. P. & Telangana

  • @ksnbcreations9925
    @ksnbcreations9925 3 года назад +5

    I am waiting for your new technology car ,all the best Sundaram anna.

  • @nagarajubapanapalle6035
    @nagarajubapanapalle6035 3 года назад +3

    Mana India lo elanti great persons ni Encourage cheyya ru Bro

  • @sreenivasulureddynanga1432
    @sreenivasulureddynanga1432 3 года назад +2

    Super scientist, to be encouraged by government in the public interest

  • @manoharmanu3265
    @manoharmanu3265 3 года назад +1

    Really great work sir 🙏🙏🙏

  • @satishkvn6405
    @satishkvn6405 3 года назад +12

    ఇంత చేసిన ఈయన గురించి ఎంతమందికి తెలుసు ఈయన. అదే ఏ డబ్బున్నవడో చేసి ఉంటే మీడియా పేపర్స్ ఆడ్స్ ఒక్కటేమిటి దేశం మొత్తం హడావిడి చేసేవాళ్లు....
    ఇది మన పరిస్థితి....
    మన తెలుగు స్టేట్స్ లో కూడా సరిగా తెలుసా .....

    • @raghu1332
      @raghu1332 3 года назад

      Anduke bro thelivaina vallu videshallo settle aipothunnaru

    • @jamesvictor3199
      @jamesvictor3199 3 года назад

      Yes it's true bro

  • @omenamasivaya105
    @omenamasivaya105 3 года назад +16

    సాధించాడు భారతీషుడు

  • @bhupathireddy575
    @bhupathireddy575 3 года назад

    Really this innovation should implement in all over India , govt should support & also funding must be done to encourage this scholer & innovater

  • @kduryodhansahu1669
    @kduryodhansahu1669 3 года назад

    Very excellent 💯👍
    Great man I am very happy
    God bless you🌹🌹🌹🌹🌹

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 3 года назад +18

    ప్రతి పాయింట్ చాలా బాగా వివరించి చెప్పారు

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 3 года назад +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @Muthyamsrikanth9959
      @Muthyamsrikanth9959 3 года назад

      Miku ye point nachindi medam

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 3 года назад

      @@Muthyamsrikanth9959 ప్రతి విషయాన్ని విపులీకరించి చెప్పడమండి

  • @rajasekhara.e.l.cchristanv1345
    @rajasekhara.e.l.cchristanv1345 3 года назад +8

    ఇటువంటివి వస్తున్నాయి చూపిస్తున్నారు కానీ అవి అమలులోకి మాత్రం రావు

  • @dwadasissksarma59
    @dwadasissksarma59 2 года назад

    Very nice explanation and effort, thank you

  • @francislingampalli2668
    @francislingampalli2668 3 года назад +1

    Hatsup Sir , I wish astablish first' A. P and through out India. Best of luck.

  • @csrinivas1893
    @csrinivas1893 3 года назад +8

    Shakthi(shiva kartikeyan) movie gurtuku vachindi.

    • @SureshBabu-yg9gi
      @SureshBabu-yg9gi 3 года назад

      సుందరం గారూ అభినందనలు.

  • @karthikn7635
    @karthikn7635 3 года назад +6

    లాభం లేదు. సుందర్ గారిని నేను చాల సార్లు request చేశాను ఒక kit ని నాకూ sale చేయండి అన్నాను. అతను ivvadam లేదు. But ఇలాంటి interview లు మాత్రం istadu

  • @sivakancherla8278
    @sivakancherla8278 3 года назад

    Good work. It reduces the pollution, if the total automobile industry might be applied. & helpful to the human health hazards.

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 года назад

    The very idea is great. Iappreciate.

  • @tharuntech3215
    @tharuntech3215 3 года назад +5

    This process impacts on season.
    365 days rainy season. Definitely

    • @cad5524
      @cad5524 3 года назад

      what pls explain dear 🙏🏻

  • @manojbrahmnapally6293
    @manojbrahmnapally6293 3 года назад +3

    Contact info available in end of the video

  • @Srk5354
    @Srk5354 2 года назад

    Sir me idea ki tanks and God bless you

  • @dokkadinagababu8282
    @dokkadinagababu8282 2 года назад

    Good think ,best aid , thanks basic environmental

  • @Rupeshkumar-ml2eb
    @Rupeshkumar-ml2eb 3 года назад +7

    Petrol ni water tho replace chesi motors ni nadipiste, inka tagataaniki water ni liter 100 petti konalsi vastadi

  • @mylovelyvillagechannel1924
    @mylovelyvillagechannel1924 3 года назад +11

    👌సూపర్ 👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @mamillaravi6076
    @mamillaravi6076 2 года назад +1

    Excellant
    Thank to SUMSN TV and
    Sundaram Unit

  • @padmajaindugu1798
    @padmajaindugu1798 3 года назад

    Super sir...practical ga mem kuda try chesam....mimalni meet avutam

  • @sureshtituktu9052
    @sureshtituktu9052 3 года назад +6

    This technology is already done by students in Tamilnadu 5 years back

    • @Ganeshh45
      @Ganeshh45 3 года назад

      Pikinav thieee....wast fellow

    • @subtub148
      @subtub148 3 года назад

      @@Ganeshh45 pukka

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 3 года назад +5

    బాబు గారూ, జీరో శాటిలైట్ అంటే ఏమిటండీ?

  • @basanimathiasreddy7474
    @basanimathiasreddy7474 2 года назад +1

    ఈ వీడియో ఎప్పటి నుండో చుస్తున...చూస్తు నె ఉన్నా..చూస్తు నె ఉంటా..జరిగేది ఏమి లేదు..