Drum seeder పద్దతిలో కలుపు నివారణ ఎలా? | kalupu nivaarana paddatulu in telugu | karshaka nestham

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 138

  • @naresheerla6076
    @naresheerla6076 4 года назад +10

    Sir u have technical knowledge and experience in agriculture,what a explanation outstanding,iam watching so many videos related to agriculture no one can have good matter and explanation compare to u,Your videos are very useful for upcoming youngsters.I FEEL PROUD because iam near to your village

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      తాంక్స్ తమ్ముడు..

  • @srinukommiti9560
    @srinukommiti9560 Год назад +1

    గురువుగారు 🙏

  • @saydaamd3097
    @saydaamd3097 4 года назад +1

    వరీ పోలం గురించి బాగా చెప్పారు సూపర్ ఉంది సార్

  • @virendarreddysidduluri4445
    @virendarreddysidduluri4445 4 года назад +1

    Good next i will follow this cultivation

  • @PinnintiDevendarrao
    @PinnintiDevendarrao Год назад

    Dtamseedar veyAlanukuntunna e veraity baguntadhi anna

  • @muralieerla2719
    @muralieerla2719 4 года назад +1

    Thanku
    Natural ideas super sir

  • @sumanthoompally6480
    @sumanthoompally6480 4 года назад +1

    super farming knowledge 🤘🙏🙏

  • @sanjeevareddy6066
    @sanjeevareddy6066 4 года назад

    Super anna chala baga explain చేస్తున్నావు

  • @sudhakargangaraboina7182
    @sudhakargangaraboina7182 4 года назад +1

    Super ga chepputhunnav

  • @atoz2837
    @atoz2837 4 года назад +2

    Excellent voice

  • @vuyyalanareshvlogs
    @vuyyalanareshvlogs 3 года назад +3

    డ్రమ్ సీడ్ వేసిన మొదటి రోజు నుండి నీటి యాజమాన్యాo గురించి మరియు కలుపు మందు వేసిన తరువాత నీటి నిల్వలు గురించి చెప్పండి సార్.

  • @naresheerla6076
    @naresheerla6076 4 года назад +1

    Sir veda challe paddathi lo same procedure follow kavochu kalupu vishayamlo,alage veda challe paddathilo videos cheyandi ,krishna and godavari delta area lo e paddathi lo chalamandi farmers succes ayyaru

  • @sunnychamp7899
    @sunnychamp7899 3 года назад +1

    Anna. Water eppudu enni rojulaki petali alagey. Cheruvu kindi polam lo veyadaniki vilupadthada

  • @rajuyadaw319
    @rajuyadaw319 3 года назад

    Thank you❤🌹🙏 sir

  • @mohammadali-zz8jt
    @mohammadali-zz8jt 4 года назад +1

    Super

  • @maheshdega1868
    @maheshdega1868 3 года назад

    Super👍👍👍👍

  • @narendargoud1
    @narendargoud1 4 года назад +4

    Kalupu Mandu box photos pettandi sir

  • @vidyareddyvanga9674
    @vidyareddyvanga9674 3 года назад +1

    Sir, Drum Seeder padthi lo cultivate chesthunna pretilachor+Saathi(UPL) kalipi kottocha ?

  • @boinisudhakeryadav3917
    @boinisudhakeryadav3917 2 года назад

    Pota bemandu and days sir

  • @sanchaarivlogs
    @sanchaarivlogs 4 года назад +4

    అన్న ఏరువుల యజమాన్యం గురుంచి చెప్పండి?

  • @chennojuvedhanth7494
    @chennojuvedhanth7494 4 года назад +1

    Anna garu ma naru 7days avutundi modati spry agromax+npk19 19 19 vadocha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      బాగుంటుంది వాడండి..

  • @ravigandla8062
    @ravigandla8062 3 года назад

    Anna e sari nenukuda drumseeder tho vesanu antha bagane undi Kani molakethina vithanalanu pakshulu motham thinesthunnai yemaina upayogam unda cheppu anna Chala kasthanga undi pakshulanu control cheyadam

  • @srikanthms1737
    @srikanthms1737 4 года назад

    Babai chavudu boomilo drumseeder tho vithukovacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      వొద్దు తమ్ముడు. పాపులేషన్ సరిగా రాదు..

    • @srikanthms1737
      @srikanthms1737 4 года назад

      Ok anna

  • @srikanthms1737
    @srikanthms1737 4 года назад

    Anna choud boomi lo dharuka gaddini nivarinchadam ela

    • @srikanthms1737
      @srikanthms1737 4 года назад

      Pls reply anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      చవుడులో దారుకను ఎండాకాలంలో బాగా దున్ని ఎండనివ్వాలి alaa2, 3సార్లు చేసితే నివారించొచ్చు, లేదా పంటవేయకముందు గ్లైసిల్ కొట్టి చంపొచ్చు.. 🙏

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 4 года назад

    Supper sir

  • @bynedimuraliraj4997
    @bynedimuraliraj4997 3 года назад

    Sir can u suggest me best medicine for BLB

  • @ksrksr7773
    @ksrksr7773 4 года назад

    Thanks sir we are following u

  • @rajuentertainment3731
    @rajuentertainment3731 4 года назад

    Anna humic acid pottadasalo antunaruga potash ureolo kalipi challocha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      అన్నా చల్లొచ్చు..

  • @chandushekarsharma2270
    @chandushekarsharma2270 3 года назад

    సర్ Upl saathi నీటిలో కలిపి spray చేయాలా లేదా ఇసుక లొ కలిపి చల్లాల

  • @lingaswamikonda8117
    @lingaswamikonda8117 4 года назад

    Humic acid virtiko gulikalu urea lo kalipi okesari vadavacha cheppandi please

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      విర్తకో గుళికలు యూరియా లొ కలిపి వాడకండి. హ్యూమిక్ ఆసిడ్ యూరియా కు పట్టించి వేయండి.

  • @vilasagarsrinivas8707
    @vilasagarsrinivas8707 3 года назад

    Humic acid powder ekaraku enta vadali

  • @nareshchipirishetti7842
    @nareshchipirishetti7842 4 года назад

    Erose strong vadachha drumseeder vadina tarvtha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      ఏరాస్ స్ట్రాంగ్ అనేది ప్రీ హెర్బిసిదే కావున డ్రమ్ గుంజిన 2రోజుల లోపు వేయండి..

  • @vijendarreddymada8618
    @vijendarreddymada8618 4 года назад

    Anna polam dunni chadunu chesaka enni Rojulaki drum seeder gunjali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      తెల్లారే గుంజగలరు..

  • @transfarmer9622
    @transfarmer9622 3 года назад

    Drumseed Or vedajalludu
    Edi better

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      ఇది ఒకసారి,, అలా ఒకేసారి పరిక్షించుకోండి. దేని పనితనం దానికే ఉంటుంది.

  • @ravipachipala1553
    @ravipachipala1553 3 года назад

    Eros chaladam better ga untunda
    Spray cheyadam better ga untunda

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      ఎరోస్ అయినా లాండాక్స్ పొవార్ అయినా 4kg గుళికలు చల్లండి.

  • @RameshKumar-qo6lm
    @RameshKumar-qo6lm 3 года назад

    Nagarjuna vari ERAZE vadachha 3 days lopala(Pretilachlor 50 % EC)

  • @woodctting6393
    @woodctting6393 3 года назад

    Anna UPL bari EROS herbicide .gullikalu yepudu challalli anna.molaka molichakana.lekapothe mundhenaa

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      మోలిచినాకా పనిచేయదు,5రోజులలోపు చల్లండి.

  • @Villagevlogs____
    @Villagevlogs____ 3 года назад

    Neeru inkani polamlo kalupu nivaranaki cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      Repivox (syngenta )పంపుకు 100ml +అల్మిక్స్ పంపుకు 1.5గ్రామ్స్ కలిపి స్ప్రై చేయండి.

  • @abbadidevendar5270
    @abbadidevendar5270 4 года назад

    Drum seeder tho vittina roju kalupu mandu pichikari cheyavacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      లేదు తెల్ల వారి, లేదా ఆమరుసటిరోజు కొట్టండి.

  • @bmaheshwerreddy8959
    @bmaheshwerreddy8959 4 года назад

    KNR 118 ,JGL 24423 Which one best sir ,and eppati varaku naru pettavachhu

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      Knm 118పెట్టండి. డిసెంబర్ 30లోపు పోయండి..

    • @shekarreddy873
      @shekarreddy873 3 года назад

      24423high weld

  • @ashokmudusula5758
    @ashokmudusula5758 4 года назад +1

    Sir నామినీ గిల్డ్ కి అల్మిక్స్ తప్పకుండా కలపాల almix దొరకడం లేదు బదులుగా వేరే ఉందా?

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      నామిని గోల్డు, అల్మిక్స్ కు బదులుగా repivox (singenta )ఎకరానికి 900ml కొట్టండి.

  • @villageaspirant8565
    @villageaspirant8565 4 года назад

    Drum lagina enni rojulaki kalupu kanapaduthundhi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +3

      10రోజులనుండి కనబడుతుంది..

    • @villageaspirant8565
      @villageaspirant8565 4 года назад +1

      10 rojulu tharuvatha cono weeder thipochuna

  • @thiruagritech
    @thiruagritech 4 года назад +3

    అన్నా పొలంలో ఇంతకుముందు పంట వడ్లు మొలిస్తే ఎలా... గడ్డి మందులకు చావవు కదా ఏం చేయాలి.......

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      అందుకనే పొలాన్ని 15రోజుల ముందుగానే దున్నండి. (ఎకరానికి 100కేజీ ల సింగిల్ సూపర్ ఫాస్పెట్ చల్లుకుంటూ ).

  • @ayyappareddy3785
    @ayyappareddy3785 3 года назад +1

    DAP ఎరువు ఎప్పుడు వేయాలి? Before or after drum seeding?
    ముందు వేస్తే నీరు వేదిలేస్తే వేస్ట్ అవుతది కదా?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      దుక్కిలో వేస్తే బెటర్,, అలా వీలుకాకుంటే 7రోజులతరువాత 20.20.0.15(or )28.28పలుచగా నీరుంచి చల్లండి.

  • @reddymallaramu4015
    @reddymallaramu4015 4 года назад +1

    JGL 24423
    KNM 118
    ఏది నటుకోవచ్చు

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      ఏదైనా బాగానే ఉంటుంది. నాటండి..

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 2 года назад

    5to 6కు కరెంట్ ఉండొద్ద అన్నగారు,

  • @creativeallvideos6722
    @creativeallvideos6722 4 года назад +2

    అన్నా మీ వీడియోలు చూసి నేను మొదటి సారి 3 ఎకరాలు డ్రముసీడ్ వేస్తున్నాను.. మీ phone no. తెలుపగలరూ. సలహాలు తేలుసుకోవడానికి..ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని డ్రమ్ సీడ్ వేస్తున్నాను..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      నీ నెంబర్ పెట్టు తమ్ముడు..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      మీరు 25cm డ్రమ్ సీడర్ గుంజండీ. అవసరమొస్తే వీడర్ తిపొచ్చు. (కలుపు ఎక్కువగా ఉంటే ).

    • @creativeallvideos6722
      @creativeallvideos6722 4 года назад

      @@KarshakaNestham 9010129099

  • @daretoimprove2336
    @daretoimprove2336 4 года назад

    Nagarjuna erase n panichestada

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +2

      కంపెనీ ఏదైనా ఏరాసు లొ ప్రెట్టిలాక్లర్ +ఫ్యరజోస్లఫురం ఉంటుంది కనుక బాగా పనిచేస్తుంది..

  • @HarishKumar-ch3kr
    @HarishKumar-ch3kr 4 года назад +2

    SAATHI 3-5 daylo kottali ani antunnaru . Kottavacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      2,, 3రోజులకు లోపల ప్రెట్టిలాక్లోరే కొట్టండి..

  • @villageaspirant8565
    @villageaspirant8565 4 года назад

    Natural ga kalupu nivarana cheppagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      Natural గా అయితే వీడర్ తిప్పడమే బెస్ట్..

  • @sonaboinaganesh6918
    @sonaboinaganesh6918 3 года назад

    Gaddi. Mandhu kottinaka enni rojulaku water pettali

  • @HarishKumar-ch3kr
    @HarishKumar-ch3kr 4 года назад

    Almix dose yentha వాడాలి ఎకరానికి

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      ఆల్ మిక్స్ అనేది ప్రీ అండ్ పోస్ట్ కలుపు మందు (మెటా స్లఫురాన్ మిథైల్ 10/+క్లోరోమురాన్ ఇథైల్ 10/)ఇది 8గ్రాముల పాకెట్ ఎకరానికి సరిపోతుంది..

    • @HarishKumar-ch3kr
      @HarishKumar-ch3kr 4 года назад

      🙏

  • @shettyashok5758
    @shettyashok5758 4 года назад +1

    Sir drum seeder padathilo konoveder thappaka thippala
    Okavela eppudu thippali first time vesa 15days avutundi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +1

      మీరు 25సెంటీమీటర్ల డ్రమ్ సీడర్ వాడినట్లయితేనే వీడర్ తిపొచ్చు, నెల తరువాత తిప్పండి. అలా కానిచో repivox (singenta )1000ml ఎకరానికి కలుపు మందు కొట్టండి.. 🙏

    • @shettyashok5758
      @shettyashok5758 4 года назад

      @@KarshakaNestham TQ

  • @devendernagarapu7866
    @devendernagarapu7866 2 года назад

    sir kalupu mandhu kotetappudu water unchal leka thiseyala

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 года назад

      నీరు లేకుండా చేసి కొట్టండి.

  • @ravinagilla7019
    @ravinagilla7019 3 года назад +1

    Next video

  • @ayyappareddy3785
    @ayyappareddy3785 3 года назад

    డ్రమ్ సీడ్ తీపాక నీరు పెట్టి మళ్ళీ తీసేయాలా లేక ఎన్ని రోజులు అలా ఉంచాలి గురూజీ?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      డ్రంసీడ్ గుంజకా నీరు పెట్టకండి.2రోజుల తరువాత వేడి నీరు (భావి or బోర్ )పెట్టి తీయండి.

  • @ellaswamy5411
    @ellaswamy5411 4 года назад +1

    సార్వ మరియు దాల్వ అంటే ఏమిటి తెలియ చేయగలరు.

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 4 года назад

    గురువుగారు కలుపు నివారణకు రసాయన పద్ధతులు కాకుండా సహజ పద్ధతులు ఏమైనా ఉంటే చెప్పండి సార్.
    కలుపు మందుల వల్ల భూమి సారం చాలావరకు దెబ్బతింటుంది

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад +2

      మీరన్నది కరెక్ట్. దానికి ఒకటే పద్దతి వీడర్ గుంజడమే మార్గం. అవసరమైతే పవర్ వీడర్ తెచ్చుకోండి..

  • @wasimbari7722
    @wasimbari7722 4 года назад

    ఎరువుల ఏ విధంగా వేసుకోవాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      ఎరువులు నాటు విధానంలో మాదిరిగానే వేయాలి కానీ 15 రోజులనుండి మొదలు పెట్టాలి..

    • @wasimbari7722
      @wasimbari7722 4 года назад +1

      ఆఖరి దమ్ములో ఏమి వేయాలి

  • @srinukommiti9560
    @srinukommiti9560 Год назад +1

    నేను డ్రమ్ సీడ్ వేసాను.25రోజులవుతుంది.గ్రోతింగ్ గంట రావాలంటే ఏం మందులు వాడాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  Год назад

      Virtaco 2.5ఎకరానికి 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 3 года назад

    నమస్కారం
    మాకు ప్రతి సారి సీడ్స్ తేవాలి అంటే కర్చు అవుతుంది
    ఈ సారి మేము ఒక్క పోసా బయోసీడ్స్ కంపనీ వి పెట్టాను మళ్ళీ సీడ్స్ తేవాలి అంటే కర్చు అవుతుంది మేము పండిచెన వడ్లు మళ్ళీ వేసుకుంటే పడుతవ మళ్ళీ సీడ్స్ తెచ్చుకోవాలని reply ఏవండీ సిర్

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 года назад

      వరిలో ఎపుడైనా రీసెర్చ్ వెరైటీలే 10సంవత్సరాలు అయినా పండుతాయి. మీరు పెట్టిన ఒక్కపొసఁవి హైబీరీడ్స్ కావున అవిపండవు.

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 4 года назад

    Nadi karnataka

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      అన్నా నమస్కారం no రేపు పంపిస్తాను. మీ నెంబర్ పెట్టండి.

  • @gopikrishnapulakaram1299
    @gopikrishnapulakaram1299 4 года назад

    Carbondizam 1kg paady ki entha veyali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      3gr పోయండి (ఒక కిలో paddy కి ).

  • @gangadharrao6451
    @gangadharrao6451 3 года назад

    Sir mee no cheppandi plz

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 4 года назад

    Sir me num evandi sir

  • @halahari7989
    @halahari7989 3 года назад

    Me no evandi sir please

  • @chandushekarsharma2270
    @chandushekarsharma2270 3 года назад

    నమస్కారం సార్
    25 cm డ్రమ్ సీడెర్ తెచ్చాను.
    మాది నల్ల రెగడిభూమి .మా దగ్గర భూమి లొ వొడిపిలి బాగా వుంటుంది సర్.వొడిపిలీ గడ్డి పోవాలి అంటే ఏం వాడాలి..

  • @HarishKumar-ch3kr
    @HarishKumar-ch3kr 4 года назад

    Pyrazosulfuron (SAATHI) pre- herbicide kada. But miru post -herbicide annaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      అది 8 రోజుల నుండి 15రోజుల మధ్యలో కొట్టె మందు (ప్రీ హెర్బిసిదే +పోస్ట్ హెర్బిసిదే గా పనిచేస్తుంది )దానిలో ప్రెట్టిలాక్లోర్ కలుస్తుందిగనుక..

  • @ellaswamy5411
    @ellaswamy5411 4 года назад +2

    Drum seeder episode 4 గురించి ఎదురు చూస్తున్నాము మీరేమో వీడియో పెట్టడం లేదు 🙄

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      అన్నా డ్రమ్ సీడర్ వీడియోస్ ఇంకా లెవ్..

  • @HarishKumar-ch3kr
    @HarishKumar-ch3kr 4 года назад

    Upl SAATHI 3-5 days లోపు కొట్టాలా లేక 8-10 dayslo కొట్టాలా. అందరూ 3dayslo kottali అంటున్నారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 года назад

      పైరాజోస్లఫురాన్ (సాతి )8రోజులలో కొట్టె మందు. కొట్టండి..

    • @shekarreddy873
      @shekarreddy873 3 года назад

      3days

  • @halfmoon6962
    @halfmoon6962 3 года назад

    Full information ledu

  • @chinnanaidu533
    @chinnanaidu533 Год назад

    Sir, mee phone number ivvandi pls.

  • @raviadla2243
    @raviadla2243 4 года назад

    Super